సనాతన ధర్మానికి శంకరాచార్యులు లాగా తెలుగు వంటకాలకు మీరు అలాగ.. నమస్కారం గురువుగారు..
@PalaniSwamyVantalu2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@_natureisgod8 ай бұрын
Super super super❤❤@@PalaniSwamyVantalu
@arpstatistics77643 жыл бұрын
ఇలాంటి వంటకం ఒకటి ఉంటుందని ఎప్పుడో పదేళ్ల క్రితం ఒక బ్రాహ్మణ మిత్రుడు చెప్పగా విన్నాను. కానీ వండే విధానం అతడు చెప్పలేదు. దీనిని వండే విధానం నేను first time చూస్తున్నాను. ఒక వంటకాన్ని ఇలా నిష్ఠ గా, ఒక యజ్ఞంలా, పద్దతిగా చేస్తున్న మీకు సహస్ర ప్రణామాలు. మీ మిగితా సంప్రదాయ వంటల్ని కూడా first టైమే చూస్తున్నాను. చాలా చాలా బాగా నచ్చాయి. పాత తరం వంటలు ఇంత బాగుంటాయని, వండే విధానాలు ఇలా వుంటాయని నాకింతవరకూ తెలియదు. మీరు ఈ రకంగా భావితరానికి ఈ సంప్రదాయ వంటకాలని వండి చూపించడం ఎంతో గొప్ప విషయం. మీకు చాలా చాలా కృతజ్ఞతలు.
@bhaskarg513317 күн бұрын
I’m ❤❤❤
@rajpindiproli30703 жыл бұрын
శుచిగా.. శుభ్రంగా.. మడి వస్త్రం కట్టి పెట్టితిరట ఎర్రటి నిప్పుల కుంపటి. వేయించితిరట పలు పొపు దినుసులు చారెడు వేరుశనగ నూనె పోసి. కలిపితరట పదునైన పనస పొట్టుని ఆవ పిండియు మరియు దాని సవితి చింతపండు తోటి .వెరసి ఇది "చవి" తో కూడి చక్కటి పనసపొట్టు కూరై మా మనసులు దోచుకుంది.
@rajgadiraju2 жыл бұрын
కేవలం తాను వండమేకాకుండా మనమందరము చూచి నేర్చుకొని ఈ వంటల్ని ఆస్వాదించాలన్న ఆర్తి పళ్ళని స్వామి గారి మాటల్లో ప్రస్ఫుటంగా వ్యక్తమౌతున్నది!
@PalaniSwamyVantalu2 жыл бұрын
చాలా చాలా సంతోషం అండి 🙏🙏🙏
@DevivaraprasadPanasa Жыл бұрын
@@PalaniSwamyVantalu j
@DevivaraprasadPanasa Жыл бұрын
Kmjbiiojj
@padmachavali1906 Жыл бұрын
Ntaru. Adbhutaha
@santhi126810 ай бұрын
Sir me number sir
@chilipepper763 жыл бұрын
ఎప్పుడో చిన్నప్పటి జ్ఞాపకాలు. అమ్మమ్మ , అమ్మ చేసిన కూర రుచి జ్ఞప్తికి వచ్చింది. మీరు మాట్లాడే తీరు, పక్కింటి బామ్మగారు, ఎన్నో మధుర స్మృతులను జ్ఞప్తికి తీసుకు వచ్చాయి. చాలా ధన్యవాదాలు 🙏
@koteswararaokandula48129 ай бұрын
సనాతన ధర్మ ప్రవచనాల కి చాగంటి వారు, సాంప్రదాయ తెలుగు వంటలకు పళని వారు... తెలుగు వారికి దేవుడిచ్చిన వరాలు 🙏🙏🙏
@free4fun4ever3 жыл бұрын
చక్కని చిక్కని తెలుగులో (తింగ్లీష్ లేకుండా) కమ్మనైన కూర!! నోరూరిపోతోంది మీరుచూపిన, చెప్పిన విధానానికే!! ఈ అనుభూతి అందించిన మీకు ధన్యవాదాలు!!
@bhaskarsastrykonduri78702 жыл бұрын
మీరు వండే తీరు అమోఘం, మీవాచకం శ్రవనానందం
@bkveni62482 ай бұрын
I AM A SENIOR CITIZEN 1ST TIME I SAW THIS SUBJI THANQ PALANI SWAMY GARU SABJI IS VERY SUPER AND NICE I PRAY LORD.SVS BLESSINGS ALLWAYS WITH YOU AND U R FAMILY SWAMY GARU
@borasailakshmi73153 жыл бұрын
ఆత్మీయతతో, ఆనందం తో కలిపి చేసిన వంట అద్భుతం, అమోఘం...ఆరోగ్యదాయకం...మరిన్ని ఇలాంటి వంటలు చేసి చూపించండి బాబాయ్ గారు...సర్వే జన సుఖినోభావంతు... ఓం శాంతి శాంతి శాంతిహి
@mahipalmahi95572 жыл бұрын
Hii
@anand95003 жыл бұрын
ఆటవెలది: "కూరనొకవంక కూరిమి పలుకులు మరొకవంక వండి మాకు పంచు తున్న పళనిగారు తూర్పున యుదయించు సంప్రదాయ వెలుగు సల్లగుండ"
@muvar9910 ай бұрын
👌
@Happymoments20082 ай бұрын
Wow❤……..
@shailaja678610 ай бұрын
మా అమ్మమ్మ చాలా గుర్తుకు వచ్చింది గురువుగారు మీ మాటలతో...
@gollapallibhadramani41223 жыл бұрын
కూర వండే విధానం మాట అటుంచి, మీ వ్యాఖ్యానం అధ్బుతం గా వుంది😄
@radhikaprasad71093 жыл бұрын
చాలామంది చేస్తుండవచ్చు, కానీ, మీలాగ చక్కగా, స్పష్టంగా, అందులో కుంపటి మీద ఇంత సవివరంగా తెలియజేస్తూ చెప్పటం ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు.. నాకు ఇలాంటి సాంప్రదాయ వంటలు మరిన్ని చూడాలి అనిపించింది. మీరు చెప్పిన విధానం కూడా చక్కగా కూర్చుని నేర్పిస్తున్నట్టు ఉంది.. ముఖ్యంగా నచ్చింది, రుచి చూసి చేయి కడుక్కుని వస్తాను అన్నారు. టీవీలో ఒక స్పూన్ తో తినే ఎంగిలిమంగలాలు చూసి విరక్తి చెందిన నాకు, శుచిగా, పద్ధతిలో చేసి చూపించటం, మన సంస్కృతి సాంప్రదాయాలు వంటల్లో కూడా ప్రతిబింబించేలా ఉన్న మీ వీడియో చాలా చాలా నచ్చింది.. అందుకే రెగ్యులర్ అప్డేట్ కోసం సబ్స్క్రయిబ్ చేసుకున్నాను.. ధన్యవాదాలు..🙏
@nagamanipattamatta50933 жыл бұрын
అద్భుతం. అనుకోకుండా యీ ఛానల్ చూడడం, చాలా సంతోషం గా అనిపించింది. పనస పొట్టు కూర ని సాంప్రదాయబద్ధంగా ఇలా చెయ్యాలి అని చెప్పేవాళ్ళు ఛానల్ లోకి రావడం మా అదృష్టం. అద్భుతం Sir.
గురువు గారు , మీకు శతకోటి వందనాలు .... మీరు చాలా అద్భుతంగా వంటకాన్ని వర్ణించారు , క్రొత్తగా పెళ్లి అయిన వాళ్ళే కాదు, చిన్న పిల్లలు కూడా మీరు చెప్పింది విని అలవోకగా వండగలరు , మీరు చెప్పిన విధంలోనే ఈ పనస పొట్టు కూరని వండుకున్నాము, చాలా బాగా కుదిరింది అని చెపుతున్నందుకు సంతోషం .. సదా వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు కలగాలని మీరు ఎల్లకాలం ఆనందం గా ఉండాలని కోరుకుంటూ ...
@raghuramtankala904310 ай бұрын
జై శ్రీమన్నారాయణ🙏గురువు గారికి పాదాభివందనం లు. మీరు ఇంత శ్రద్ధగా ఈ వంటకం చేసి చూపించనందుకు ఈ కుటుంబం మొత్తం మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి.
@byreddypedda3 жыл бұрын
మీరు మాట్లాడుతుంటె శ్రవణానందంగ వుంది దీనిని బట్టి కూర కూడ రుచిగా ఉంటుంది మీరు ఇలాంటి సాంప్రదాయ వంటలు ఇంకా ఇంకా ప్రసారం చేయాలని కోరుకుంటున్నాను . మీకు ధన్యవాదాలు .
@hemalathamanduvakurthi49863 жыл бұрын
Chaala chakkaga matkadutunnarupanasapottu kuratho bhojanam chesinatlu undi maa amma vanta gurthu chesaru tnx
@satyaallidona3 жыл бұрын
Correct
@sirivantaluandpatalu55043 жыл бұрын
👌👍
@sunkoorisanturaji69653 жыл бұрын
నేత్రానందం శ్రవనానందం, చాలా బావుంది ఇక జిహ్వానందం మేము పొందాలి
@funwithme71173 жыл бұрын
0
@kadambariprasad20933 жыл бұрын
పళిని స్వామి గారు పనసపొటు కూర వండిన విధానం చాలా బాగుంది. నోరూరించే గా ఉంది. ఆంధ్రులకు చాలా ఇష్టం. కృతజ్ఞతలు
@Lakshmimerneedi5 ай бұрын
Chala thanks vuruvugaru chala Baga cheppru
@lahariisawesome77533 жыл бұрын
మా తాత గారు కూడా ఇలాంటి వంటలు చాలా బాగా చేసే వారు. అందరికీ దగ్గరుండి మరీ తినిపించడం ఎప్పుడు మరిచి పోలేను
@dronamrajugayathri88463 жыл бұрын
మీరు చెప్పే తీరు,విధానం చాలా చాలా బాగున్నాయి.నేటి తరం వారికి ఇలాంటివి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
@venkatalakshmikosu43273 жыл бұрын
Super
@రమాదేవి-య8య3 жыл бұрын
కూరా,మీరూ సూపరండీ చూస్తూ వుంటే నే నోరూరుతోంది. 👌🏻👍🏻🌹🌹🌹
@RahulSharma04283 жыл бұрын
నమస్కారం అయ్యా... మీరు చెప్పే విధానం విద్యార్థులకు చెప్పిన విధంగా ఉంటుంది. చాలా బాగా ఇష్టం మీరు చేసే విధానం. ధన్యవాదాలు 🙏
@dattatreyinistala121910 ай бұрын
Swami garu manasu lo moyalenata badhanu dachukoni yela hunda galugutunnaru you tubelo mee interview chusanu yedchsanu sivuni aatalo manamanta pavulam mee aatma sthyaniki hats off God bless you uand you r family 🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢
@rajich60013 жыл бұрын
నిజంగా అద్భుతం అండీ. మా అమ్మ గారు పనస పొట్టు కూర ఇలాగే చేసీ వారు.నేను కూడా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. బ్రాహ్మణ భోజనం లో పనస పొట్టు కూర ముఖ్యం అని మా అమ్మ గారు చెప్పే వారు.గురువు గారు మీకు నమః సుమాంజలలు
@nageswararao45448 ай бұрын
వండుతూ ,వివరాస్తుంటే మీ మాటలతోనే రుచిని ఆస్వాదించా.చక్కని సాంప్రదాయ వంటకం.బాగుంది సార్ .
@Bssk093 жыл бұрын
గురువు గారు కూర అద్బుతం, అంతకన్నా మీ మాటలు వింటు ఉంటే ఇంకా మహాద్భుతం 🙏.
@PalaniSwamyVantalu3 жыл бұрын
Chaala Santhosham Andi.
@kbhargavisrilakshmi78253 жыл бұрын
Super guruvugaru
@bhavanipuchalapalli34843 жыл бұрын
Bale Guruvugaru
@sudhasurya8463 жыл бұрын
@@PalaniSwamyVantalu Miru undedi ekkada andi
@krishnapriyapachigolla26253 жыл бұрын
గురువుగారు కూర కన్నా కూడా మీ మాటలు చాలా చాలా బాగా ఉన్నాయి.
@sailajaanand21783 жыл бұрын
గురువుగారూ కూర నోరూరిస్తోంది,కూర తయారీ విధానమూ మీ వ్యాఖ్యానము పోటీ పడుతున్నాయి 🙏
@madhavinamburi1963 жыл бұрын
చూస్తుంటే నోరుఊరిపోయింది స్వామి గారు.. ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలా అని ఒక్కహేట్ ఆరాటం కలిగింది.. 👌👌
@rajyalakshmiputcha13413 жыл бұрын
అద్భుతం చూస్తూ వుంటానే రుచి కళ్లతోనే ఆస్వాదిస్తున్నాను.. 🙏🙏🙏స్వామి మీరు చూపించే విధానం చెప్పే విధానం అమోఘం🙏🙏🙏👌👌👌
@mvvsriteja10333 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః🙏🏻 వీడియో చూస్తుంటే నోరూరిపోతుంది అంది👍🏻
@RS-fl8dh3 жыл бұрын
Panasapottu koora gurinchi naaku teliyadu gaani meeru cheppina vidhanam chesina vidhanam choosi tappakunda elagaina Oka saari CHESI tinaali ani anipistundi. Enta oapikaga CHESI chupinchaaru. Meeku NAA salute & in a Beautiful way u spoke TELUGU. I feel like talking like u. Namaste
@lakshminv41083 жыл бұрын
చాలా చక్కగా వివరించి చెప్పేరు. పనసపొట్టుకుార చాలా బావుంది.
@RAMESH-js9lc3 жыл бұрын
ఈ సారి విశాఖ వెళ్ళినప్పుడు పనస కొట్టించి తెస్తా...
@lakshmiprathi99733 жыл бұрын
Danyavadhalu guruvu garu. Nenu e kura chesanu. Adbhutam ga vachindi.
@venky_om3 жыл бұрын
కూరంత రుచిగా మీ మాటలు ఉన్నాయి మీ వంట విధానం అద్భుతము
@visaladhulipala32153 жыл бұрын
మీరు చేస్తూ చెప్పే విధానం చాలా బాగుంది ఇప్పుడే చేశాయాల ని అనిపిస్తుంది
@lankesiddhartha39963 жыл бұрын
We need people like you sir... to keep our culture alive 🙏
@arunam.j.89283 жыл бұрын
. Mk. .
@yugandhargoud33573 жыл бұрын
బాబాగారు మీ వ్యాఖ్యానం మరియూ వండిన విధానం చక్కగా వుంది. అసలుమీరు చెబుతున్న విధానం అమోగం..చలాసంతోషంగావుందండి..మీకు ధన్యవాదాలు..
@kunishettykavitha35203 жыл бұрын
మీకు అమ్మగారికి నమస్కారములు. మీరంటే నాకు ఈర్ష కలుగుతున్నది.అలాంటి అమ్మ మీకుఉన్నందుకు సుమా.
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా సంతోషం..మీలాంటి సహృదయం కలిగినవారి అందరికీ నేను ఎప్పుడూ ఋణపడి ఉంటాను అమ్మ.!!
@anandmoturi17112 жыл бұрын
మీ మాటలు వినడం కోసం మీ వీడియోలు చూస్తాను, మీ మాటలు అంత రుచిగా ఉంటాయి గురువు గారూ
@baskersaroja31993 жыл бұрын
కూరతొపాటు నీ మాటలు చాలా బాగున్నాయండి... అచ్చ తెలుగు బాగుంది
@mangalambica3 жыл бұрын
అడ్భుతం అండీ మరి మాటలు లేవు చూస్తుంటేనే ఆకలి వేస్తోంది ధన్యవాదాలు
@jamesdolla41453 жыл бұрын
అయ్య బాబాయ్, అయ్యగారు ! నోటిలో నీళ్లు రప్పించారు, కడుపులో రైళ్లు పరుగు పెట్టించారు. మీరు చెప్పే తీరు అద్భుతం.
@lakshmiburra13573 жыл бұрын
Chaala baaga chesaru Swamy garu choosthunte చాలా బాగుంది meeru maatlade paddathi బాగుంది 👌👌👌🙏🙏
మంచి రెసిపి చూపించారు thsnks చున్నప్పుదు మా అమ్మగారు చేసినప్పుడు చూసే వాళ్ళం కాదు , ఇప్పుడు వండటం రాక మీ పుణ్యమా అని మీ లాంటి వారి పుణ్యమా అని అన్నీ youtublo చూసి నేర్చుకుని చేసుకుని తింటున్నాం ధన్యవాదములు
@mohammadyaseenkhan38583 жыл бұрын
Wahh...Looks yummy I am Muslim but I am great lover of Brahmin food..
Ento vedhava jeevitam naku mi video 7 months taravata kanpinchindi, ah youtube vadni mamulga kotakudadhu, poni lendi guru garni ipatikanna chusyanu, chala santhosham ga undi, mi tiyati matalu, curry chesey apudu mi discipline, mi cooking interest, hats off guru garu. chala baga heartful ga miru cook chesyaru malanti valu tinakapoyina chusthey ne tinantha thrupti ga undi guru garu. stay blessed & loads of love.
guruvu garu adbhutaha...oka 10yrs mundu nunchi mee videos unte chala bagundedi amma ni ammamma ni gurthu chesaru...danyavadalu naku dosaavakaya ante bahu preethi okkasari chepparu ela cheyyalo
@pratimasagar92533 жыл бұрын
🙏🌺🙏 Love the way he talks.... so nicely fondly he explains.... such authentic cooking, wonder if the next generation will know about such traditional ways of cooking.... thanks once again and much respects to Puntulugaaru 🙏
@anuradhak31813 жыл бұрын
sir, in karnataka we doesnt know about panasapottu. let me pl lnow sir.
@nvshashank999811 ай бұрын
Jackfruit
@janakijayalakshmimolugu7883 жыл бұрын
చాలా రుచికరమైన కూర మళ్ళీ మళ్ళీ తినాలనిపించే పనసపొట్టు ఆవకూర అద్భుతం
@bhavanishankerchintalapati98963 жыл бұрын
Sir, Great. You brought nostalgic feelings back. We lost the language also associated with the curry.
@appaji37113 жыл бұрын
చాలా బాగుంది కూర ఎంత రుచిగా ఉందో మీ మాటలు మరింత రుచిగా ఉన్నాయి. ధన్యవాదాలు
@ksreddy1153 жыл бұрын
బహు భేషుగ్గా వుందండోయ్ , మీ వంటకం నలభీమపాకమేనంటే నమ్మండి మాస్టారూ. 🌹👌.
ఎంత బాగా మాట్లాడు తున్నరో మీరు. కూర కూడా చాలా అందంగా రుచిగా శుచిగా చేసి చూపించారు sir. Chala thanks. God bless you sir 🙏
@satishpuranam20113 жыл бұрын
Send me some carry
@kamynest30073 жыл бұрын
Babai garu.. namasthe 🙏🙏🙏meeru ee taranik oka adhbhutam..mimmalni chusthunte,Mee matalu vintunte na chinnatanam gurthuku vasthondi .meeru kala kaalan ayurarogyalatho undalani aa Bhagavanthuni prardisthunnanu🙏🙏💐💐
@dharmarao89073 жыл бұрын
మీకు మా నమస్కారములు. మధురమైన మీ మాటలతో వండిన పనసపొట్టు కూర ఘుమ ఘుమలు అందుకోలేక పోయిన మా నేత్రానందంతో ఆస్వాదించి భుక్తాయాసం పొందినాము. ధన్యులము.
@kolachala.venugopal3 жыл бұрын
మీరు చెప్తూంటే పనస పొట్టు కూర ఇంకా ఇంకా తినాలని పిస్తొంది.చాలా ఓపికగా చెప్పారు.కుంపటి వంట చూస్తే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఆవ వేసిన పనసపొట్టు కూర మీరన్నట్లు చాలా చాలా రుచిగా ఉంటుంది.
@shummiraj3 жыл бұрын
Wow. My first time watching this video. Love it and also the way he explains and his style👍
@bharatia14003 жыл бұрын
Meeru tamilian la unnaru. Kani mee vantalu n mee bhasha achhamaina telugudanam utti padutondi. Really great 👍
@bvsnssastry39553 жыл бұрын
నాకు మా అమ్మమ్మ గారు, మా అమ్మ గుర్తుకు వస్తున్నారు. అమ్మమ్మో తెల్లటి ధోవతి కట్టుకునే వారు...కుంపటి లో ఇలాగే వండేవారు
@murthyms24153 жыл бұрын
Mee matalu malli malli vinalani anipistondi. So nice.
@nenumyreels23933 жыл бұрын
గురువుగారు మీ నోటితో చెబుతుంటేనే నోరూరిపోతుంది అలాంటిది కూర తింటే ఎలా ఉంటాదో
@satyaallidona3 жыл бұрын
😋😋😋😋😋😋
@myvillagefolk9243 жыл бұрын
ఎలా "ఉంటాది"..?? "బావుంటాది"..!!
@jamunad66783 жыл бұрын
Edo kontha chusi skip cheseyalanukunna kani me matalu vintu mottam video chusesanu tq.. Nice recipe
@radhikach29233 жыл бұрын
ధన్యవాదాలు స్వామి 🙏, చాలా చాలా బాగుంది 👍👍
@sathyachirravuri83363 жыл бұрын
ఇదీ....అసలు .మన తెలుగు వంట... noroorinchey... మాటలతో ..వివాహ భోజనం గురువు గారు.
@republic48673 жыл бұрын
My favorite dish mee matalu manthralu meeru chesina kura amrutham memu try chesi chepthunam
@ramaseshusripada5938 Жыл бұрын
అబ్బబ్బా! ఏమి రుచి అమోఘం అద్భుతం అన్నయ్యగారు! నాకు మిమ్మల్ని ఇలా పిలవాలని ఉంది..
Ayya.. Maa amma garu Aavida poyare...yelagaa brahmana vantalu cheyyala anukunedaanni. Mee dayavalla chaalaa vantalu telusukunnanu. Save chesukuni vunchukunnamu. Chaalaa santhosham swamy varu. 🙏