#బుట్టపచ్చిమిరపకాయ

  Рет қаралды 207,982

Palani Swamy

Palani Swamy

Күн бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 198
@sriharsha4981
@sriharsha4981 2 жыл бұрын
తెలుగును చంపేస్తున్న ప్రభుత్వాలు ప్రజలు ఉన్న ఈ రోజుల్లో "బుట్టపచ్చిమిరపకాయ" అంటూ తెలుగును మళ్ళీ పునరుజ్జీవంప చేస్తున్న మీకు నా పాదాభివందనాలు. ముఖ్యంగా మీ వంట సూచనలు అమ్మభాషలోనే ఇవ్వటమ్ అభినందనీయమ్.
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
😊😊😊😊🙏🙏🙏🙏
@vibhav.123
@vibhav.123 2 жыл бұрын
మీ దెబ్బకి, వంటలతో పాటు, తేట తెలుగు కూడా నేర్చుకోవచ్చు..🙏 వందేమాతరం 🙏
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
😊😊😊🙏🙏🙏
@Jana-sainikudu
@Jana-sainikudu 2 жыл бұрын
Avunu sishya.....you are right
@bnrgiriytgaming2310
@bnrgiriytgaming2310 2 жыл бұрын
😄
@VENKAT1111
@VENKAT1111 2 жыл бұрын
Vandematram 🙏
@haraharamahadevs
@haraharamahadevs 2 жыл бұрын
నిజమే.వారి వంటల వలే, వారి మాటలు కూడా మాదుర్యం.
@padmachinnababu9500
@padmachinnababu9500 2 жыл бұрын
ఏమిటి అర్ధమైందా.. అదన్న మాట విషయం😀😀👍👍👍🥰🥰🙏💐
@tulasiramkumar5787
@tulasiramkumar5787 2 жыл бұрын
మీ వంట చూస్తే కడుపు నిండిపోయింది మీ తియ్యని మాటలు వింటే మనస్సు పులకరించు పోయింది 🙏🙏
@everthomsom4233
@everthomsom4233 Жыл бұрын
గురువు గారూ.. మేరు చెప్పే విధానం చాలా బాగుంటుంది అంది.. చక్కగా మన వాళ్ళు అన్నట్టే ఉంటుంది .
@ranganathamjandhyala1651
@ranganathamjandhyala1651 2 жыл бұрын
మీ వంటకాలు మాత్రమే కాదు మీ స్వచ్ఛమైన తెలుగు అద్భుతం
@Varadati
@Varadati 2 жыл бұрын
బాబాయ్ గారు 🙏 బుట్ట పచ్చిమిరపకాయలు వంటకం vahreh vah.. 👏 అద్భుతః
@kssavasarmayerramilli5786
@kssavasarmayerramilli5786 Жыл бұрын
Nannagaru memu e koora gullasanagapapputo chestam meeru masalaalu vesestunaru .
@kalyaniindianwarriors5416
@kalyaniindianwarriors5416 2 жыл бұрын
👌👌👌👌 సర్వే జనాః సుఖినోభవంతు... 🌹🙏 మీరు చెప్పే వంటలు తింటే నిజంగానే‌ జనులంతా సుఖంగా, ఆరోగ్యంగా ఉంటారు...👌👌 చూస్తుంటే జిహ్వ చాపల్యం పెరుగుతోంది😀😀😋😋😋 మీ వంటలతో పాటు మీరు చెప్పే విధానం బహు ముచ్చటగా ఉంటుంది 👌👌🙏 ఉచ్చరించే విధానం,వేగంగా మాట్లాడినా అక్షరం పొల్లుపోకుండా, మీ మొహంలో స్వచ్చత, మీ మాటల్లో స్పష్టత.... అద్భుతః👌👌🙏🙏 🙏🙏🙏🙏🙏🙏 🌹ఓం శ్రీ శరవణభవాయై నమః 🙏🌹
@ravikanthactortollywood8522
@ravikanthactortollywood8522 2 жыл бұрын
గురూజి ఈరోజు చేసి తిన్నాను. మహాఅద్భుతమైన రుచి మాటల్లొ చెప్పలేను ఎంత కమ్మగా ఉందో............ 😋😋😋 మీరే మాకు గొప్ప అన్నాదరువు🙏🙏
@kachamvenkatesham6208
@kachamvenkatesham6208 2 жыл бұрын
Okay
@narasingaraodvssl9538
@narasingaraodvssl9538 10 ай бұрын
మహానుభావా శతసహస్ర వందనాలు మీ వంట సుగంధ భరితమై మీ మాట నవనీత భరితమై మమ్ము సంతోష పరుస్తూ వున్నారు
@VijayKoki
@VijayKoki 3 ай бұрын
🙏🌹|| సర్వజెన సుఖినో భవంతు ||🌹🙏
@TeluguFoodmenu
@TeluguFoodmenu 2 жыл бұрын
బుట్ట పచ్చి మిరపకాయల కూర అద్భుతం గురువు గారు
@arunakanduri3466
@arunakanduri3466 Жыл бұрын
మీ వంటలు, భాష చాలా బాగుంది,ధన్యవాదములు
@seetaramsudarsanam7509
@seetaramsudarsanam7509 Жыл бұрын
చాలా బాగుంది స్వామి మీ వంటతో మా కడుపు నిండిపోయింది అయ్యా. 🙏 ధన్యవాదాలు 🥰
@ammulujerusha2458
@ammulujerusha2458 2 жыл бұрын
Thahj. You. Mee vedios. Regular ga, follow chestanu naku 3. Aadapillalu
@Swethadeshpande22222
@Swethadeshpande22222 2 жыл бұрын
Looking yummy very tasty😋
@pankajakumari6255
@pankajakumari6255 10 ай бұрын
మీకు నేను ఏకలవ్య శిస్యురాలను సార్. కాప్సికం స్టఫడ్ కూర కూడా నేర్చుకున్నానం డి. ధన్యవాదములు. 🙏🙏
@vasavijagarapu
@vasavijagarapu 2 жыл бұрын
Naku vanta assal raadhu...Mee matalu vinataniki matrame Mee videos choosthanu.....ma amma chetha Mee vantalu cheyinsthunna....Anni adhiripothunnayi😀
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍯🍯🍯🍚🍚🍚🍚🥥🥥🥥🍌🍌🍌🍌🧆🧆🥭🥭🥭🍒🍒🍒🍎🍎🍎🍋🍋🍐🍐🍐🍐🌽🌽🌽🌽🌽🍑🍑🍈🍈🍏🍏🍏🍊🍊🍊🍵🍵☕☕☕☕🫖🫖🫖🫖🥰🥰🥰🥰
@jaggaraopatnala740
@jaggaraopatnala740 2 жыл бұрын
మీ వివరణ చాలా బాగుంటుంది ధన్యవాదములు
@gls6421
@gls6421 2 жыл бұрын
అమ్మా వంటను అమ్మా భాష ను రెండు నేటి రేపటి తరాలకు మీ వీడియోలు ఉపయోగపదును..... తెలుగు వెలుగు 🌺🙏
@leelavathiannadhanam8208
@leelavathiannadhanam8208 2 жыл бұрын
Meeru chesina capsicum curry chala bagundhi. Thank for the video 🙏
@vaddiparthivenkatamuralikr8334
@vaddiparthivenkatamuralikr8334 Жыл бұрын
బుట్ట పచ్చి మిరపకాయల కూర అద్భుతం. ధన్యవాదాలు మీకు 🥰
@lakshmibharathi7810
@lakshmibharathi7810 Жыл бұрын
మీ వంటలు చాలా బాగుంటున్నాయి
@DeviBonam-d6y
@DeviBonam-d6y Жыл бұрын
గురువుగారు మీ వంటకాలు చాలా బాగుంటాయండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@padmaa9943
@padmaa9943 2 жыл бұрын
క్యాప్సికం కూర ను వుల్లి, బంగళా దుంప లతో చాల చాలా బాగా చేశారు మీరు బాబాయిగారు
@kameswaridevi190
@kameswaridevi190 2 жыл бұрын
Very yummy 😋 curry
@satyaaparna4618
@satyaaparna4618 2 жыл бұрын
Very nice. Very very good recipe. Yeppudu chudaledu. Ruchi amogham. Butta mirapakaya masala curry. Sreematre Namaha.
@vasavijagarapu
@vasavijagarapu 2 жыл бұрын
Zero waste sustainable cooking👍🏻
@seenappa9526
@seenappa9526 Жыл бұрын
సూపరో సూపరు చాలా బాగుంది గురువుగారు నేను తప్పకుండా ప్రయత్నిస్తాను రేపే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్
@ramanikandalam7839
@ramanikandalam7839 2 жыл бұрын
Meru yedi chey cina chala baguntundi vevarana . Baga eisraru🙏
@saranyapeddainti9175
@saranyapeddainti9175 Жыл бұрын
Me vantalu kuda chala bagutai
@sridevipotluri4145
@sridevipotluri4145 2 жыл бұрын
Wow mouth watering
@saipoornapasham8205
@saipoornapasham8205 2 жыл бұрын
V will try this delicious stuffed capsicum curry today. Tq guruji for sharing this recipe
@johoney541
@johoney541 Жыл бұрын
Nenu try chesa chala bagundani ma varu tini mechukunnaru... Tq for dis tasty recipe
@udaykiran1784
@udaykiran1784 2 жыл бұрын
చాలా చాలా బాగుంది గురుాజీ
@tdhasharathprasanna4981
@tdhasharathprasanna4981 Жыл бұрын
Capsicum potato stuffing chesi vandanandi. Chala baga kudirindandi.intha manchi kuralu maku chupinchinanduku meeku ma kruthagnathalu ayyagaru.
@r99992
@r99992 2 жыл бұрын
Butta pachi mirapakaya peru bagundandi mee vanta laage 👏👌
@chandrammapallipati8227
@chandrammapallipati8227 2 жыл бұрын
Super super guruji meeru chestunte vandukoni tinanta feeling vachindi next meeru cheppe vidanam chala chala nachindi guruvugaru
@bhavanijyothishalayam3699
@bhavanijyothishalayam3699 Жыл бұрын
Super Gurujiii
@parabrahmamp8486
@parabrahmamp8486 Жыл бұрын
Chaala baaga cheppaaru guruvugaaru Namaskaaram sir
@skandhacollections4844
@skandhacollections4844 2 жыл бұрын
Namaste andi,nenu mee new subscriber ni,mee anni vedios chala sarlu chusanandi,kakarakaya ullikaram try chesanandi chala baagundi,intlo andaru istam ga thinnarandi,tq
@sudheersriramakavcham1977
@sudheersriramakavcham1977 2 жыл бұрын
Miredi chesina chupinchina adbutham amogham simply superb
@brahmavanisarvajna1816
@brahmavanisarvajna1816 Жыл бұрын
Dravidadesa super item of india
@bhanukiranbhairavabotla8233
@bhanukiranbhairavabotla8233 9 ай бұрын
Super
@kuchibhotlamanikyamba8076
@kuchibhotlamanikyamba8076 2 жыл бұрын
Excellent vantakam sir
@sudhakameswari2813
@sudhakameswari2813 2 жыл бұрын
అద్భుతః
@arunakumari7897
@arunakumari7897 Жыл бұрын
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr....Andi
@jyothikasu2961
@jyothikasu2961 2 жыл бұрын
Sooper dish andi
@bharathigangavajula9951
@bharathigangavajula9951 2 жыл бұрын
బుట్ట మిరప కాయల కూర చూస్తుంటే అబ్బా నోట్లో నీళ్ళూరు తున్నాయి అన్నయ్య గారూ. ఈసారి నేను కూడా ప్రయత్నిస్తా. చాలా చాలా ధన్యవాదాలు
@manjulathas244
@manjulathas244 2 жыл бұрын
Me palakarimpu bavundi....Amma😊👌
@sunithaalluri8019
@sunithaalluri8019 2 жыл бұрын
Noroorutundi ayyagari,vandanaalu🙏🏻
@JK-sv7dz
@JK-sv7dz 2 жыл бұрын
Chala chala bagundhi Swamygaru
@suryakumari5658
@suryakumari5658 2 жыл бұрын
అద్దిరిపోయింది బాబాయి గారు 👌👌 ఇహ చైనీస్ కాంటినెంటల్ రెసిపీ లే తరువాయి
@marybejjenki1159
@marybejjenki1159 2 жыл бұрын
wow super
@ammugeetha8815
@ammugeetha8815 2 жыл бұрын
Super swamy garu sema mirch kura
@laxmivsm7316
@laxmivsm7316 2 жыл бұрын
Namasthe babaiegaru! Kulasana? Eroju leavelo vundatam valla me ee vantakam chusanu.yemtha chudamuchataga vundi.mrru Telugu bhashani matlsdutunte" yemiti_ ryhamindandi vishayam" ani Meru antunte bavutundi babaiegaru.meru yeppudu nimdima ayushi,aarogyamtho vundalani, mematalatho, sampradaya vantakatho alarinchalani akashistu meku dhanyavadalu babaiegaru.vunntanu
@LakshmiLakshmi-tc2sc
@LakshmiLakshmi-tc2sc Жыл бұрын
super 🙏🙏sir👌👌👌🙏🙏🙏
@venkataramanamurthyguthiko5294
@venkataramanamurthyguthiko5294 2 жыл бұрын
Great Guruji.
@manjulathas244
@manjulathas244 2 жыл бұрын
Me MATALLO APYAYATA ....valla a KURA RUCHI....SWARGANIKI AAMADA DURAME Vundi....😇😍🤩❤💯💥💫👌👍🙏🙏🙏🙏🙏😀
@venkatlakshmilakshmi4231
@venkatlakshmilakshmi4231 2 жыл бұрын
అయ్యగారు ఉత్త పచ్చిమిరపకాయ కూర చాలా బాగున్నది
@yalamarthyvssrinivas6351
@yalamarthyvssrinivas6351 2 ай бұрын
స్వామి, మీ వంటలు అద్భుతం కాని వంటలు అన్ని అల్లుమినిమ్ పాత్రలో చేయటం ఎమాత్రం ఆరోగ్యం కి మంచిదికాదు అని మీకు తెలియదా!
@sasikala.Potluru
@sasikala.Potluru 2 жыл бұрын
నాన్న గారు మీరు చేసి చూపిస్తే చూసి మేము చేసుకోవడం ఒక అదృష్టం.కానీ ఏదైనా ఒక్క రోజు మీ చేతి వంట తినడం ఒక వరం ఆ వరాన్ని ఆ దేవుడు నా నుదిటిన రసాడో లేదో కానీ మా నాన్న దేవుడు మాటికి రాయాలి రాసి ఒక్క సారి ఒకే ఒక్క సారి మీ చేతి వంట తినే భాగ్యం ప్రసాదించండి నాన్నగారు 🙏
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
అయ్యో ఎంతమాట అమ్మ! తప్పకుండా ఆ రోజు త్వరలోనే వస్తుంది అమ్మ 😊😊😊
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 2 жыл бұрын
Jai shree Ram
@madhavipeddibhotla7649
@madhavipeddibhotla7649 2 жыл бұрын
👌తెలుగు ki పట్టం కట్టారు vinasompuga ఉంటుంది 🙏
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
😊😊😊🙏🙏🙏
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 2 жыл бұрын
నమస్కారం గురువు గారు.
@bullorbearish
@bullorbearish 2 жыл бұрын
Swamy super
@tummalapallivenkatasuryavi2162
@tummalapallivenkatasuryavi2162 Жыл бұрын
Chala chakkan8 tayari vidhanam alage bhasha parijnanam kuda nerputunaru guruvugaru
@saradaankam1993
@saradaankam1993 Жыл бұрын
Chala chala bagundi
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 Жыл бұрын
ఆట వెలది పద్యము : బుట్ట పచ్చి మిరప గట్టి పచ్చి బట్టాని చక్క నైన దగు మ సాల కూరి కూర చేసినారు కోరిక పుట్టెట్లు వంక పెట్టలేని వంట మీది
@usharanipinni6837
@usharanipinni6837 Жыл бұрын
meeru chebuthu unte vinaali anipisthundi swamy 🙏🙏
@lakshmic9401
@lakshmic9401 Жыл бұрын
Highlight of your show is the traditional coal stove which is almost extinct
@tdhasharathprasanna4981
@tdhasharathprasanna4981 Жыл бұрын
Namaskaram ayyagaru.
@venkatk1414
@venkatk1414 Жыл бұрын
బాగుంది
@sridevisomayyap5818
@sridevisomayyap5818 2 жыл бұрын
Chala manchi curry choopincharu nanna garu
@kitchenamrutham1846
@kitchenamrutham1846 Жыл бұрын
ధన్యవాదములు 🙏
@sreevalli9528
@sreevalli9528 2 жыл бұрын
👌👌👌
@shivunoorivenkatapadmavath3566
@shivunoorivenkatapadmavath3566 2 жыл бұрын
Choostunte yeppudeppudu tinalani Anipistundi. 😋 tappakunda try chesta swamy.🙏💐
@vanaja271
@vanaja271 2 жыл бұрын
Nenu first time chusa curry babaii garu🙏. I have to try Sunday babaii garu onion undhi kada so Sunday try chestanu .
@vallampatlasravanthi7757
@vallampatlasravanthi7757 2 жыл бұрын
చాలా బాగుంది స్వామి
@sujatharamancha2306
@sujatharamancha2306 2 жыл бұрын
Guru garu 🙏🙏🙏🙏🙏🙏🙏
@manastitching
@manastitching 2 жыл бұрын
హాయ్ బాబాయ్ గారు నమస్తే🌹🙏🌹 కూర సూపర్ గా ఉంది👌👌😋😋
@msmurthyms9856
@msmurthyms9856 2 жыл бұрын
Superandi
@venkatguru9263
@venkatguru9263 2 жыл бұрын
Palani sir your recipes are really amazing and mouth watering, okasari memalni kalavalanundhi me abhimani gaa😊
@lakshmip5223
@lakshmip5223 Жыл бұрын
Super telugu
@lakshminarasimhampenumarty5389
@lakshminarasimhampenumarty5389 2 жыл бұрын
Kura adbhutam swamy garu
@padmasri5338
@padmasri5338 2 жыл бұрын
Namaste, nijame, telugu bagundi.
@sahithiregatte7385
@sahithiregatte7385 2 жыл бұрын
Abbha super
@RRKPrasad
@RRKPrasad 2 жыл бұрын
గురువు గారు కారప్పొడి. కంది పొడి చూపించండి
@AMNailIt
@AMNailIt 2 жыл бұрын
Super babai
@venkatalakshmiradhakrishna8158
@venkatalakshmiradhakrishna8158 2 жыл бұрын
Mirchipowderbrandcolournice
@lakshmikakumani5173
@lakshmikakumani5173 2 жыл бұрын
Super andi swamy garu
@lakshmivuyyuri6134
@lakshmivuyyuri6134 Жыл бұрын
Super Sir
@ncs9810
@ncs9810 2 жыл бұрын
Vetri vel muraganakka haro hara🙏
@SaiKrishna-ph9th
@SaiKrishna-ph9th 2 жыл бұрын
Namaste Guruvu garu.
@kalpana1974
@kalpana1974 2 жыл бұрын
🙏🙏
@balkrishnav3587
@balkrishnav3587 2 жыл бұрын
🙏
@mallithokala5279
@mallithokala5279 2 жыл бұрын
🙏🙏🙏
@ngswamiyoutuber7337
@ngswamiyoutuber7337 Жыл бұрын
👌
@rajeshwari4698
@rajeshwari4698 Жыл бұрын
Guruvu garu bramhanulu vellulli payalu vullipayalu thinakudadu antaruga
@chandrakalabonela2316
@chandrakalabonela2316 2 жыл бұрын
Sir superrrrrrr
@LakshmiNarayana-rj1tz
@LakshmiNarayana-rj1tz 2 жыл бұрын
Swamy...🙏🙏🙏....🍏🍏🍏...😍
@phanisingh5475
@phanisingh5475 2 жыл бұрын
Namaste guru garu 🙏🙏🙏🙏🙏
@LUCKY-hl3gv
@LUCKY-hl3gv 8 ай бұрын
Sir capsicum badulu vankay vesi kuda vandukovacha
@jyothibandaru7887
@jyothibandaru7887 2 жыл бұрын
So yummy babaya garu
@Reddylion
@Reddylion 2 жыл бұрын
Yummy
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 34 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 96 МЛН
Youtuber Palani Swamy Emotional Exclusive Interview | RedTv Bhakthi
1:40:45