మీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యాన్నిఇచ్చి , శుచి తో వండి చూపించే మీ ఓపికని ఇలాగే కాపాడాలని కోరుకుంటాను పెదనాన గారు...మాకు మీరు ఇంటి పెద్ద లా అయిపోయారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@JyoVR2 жыл бұрын
ఎంత భక్తీ, శ్రద్ధలు వంట చేసేటప్పుడు? ఏం చేసుకోవాలోనే కాదు. ఎంత భక్తిగా, శ్రద్ధ గా చేసుకోవాలో కూడా చెప్పడంతో ఈయన మీద గౌరవం పెరిగిపోయింది నాకు! 🙏🙏
మీరు మాటాడే భాష, మీరు చెప్పే విధానం ..సూపర్బ్ స్వామి..🙏
@narasimhakasibhotla4 ай бұрын
గురువు గారు వేరే వంటల ఛానెల్ చూస్తుంటే మీ ఛానెల్ తారస పడడం నిజంగా నా అదృష్టం గురువు గారు. మీరు చేసి చూపిస్తున్న సాంప్రదాయ వంటలు అద్భుతం. మీరు చెప్పినట్లు ఈ రోజు మజ్జిగ పులుసు తయారు చేశాను. చాలా బాగా కుదిరింది మా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తిన్నారు. మిమ్మల్ని స్పూర్తిగా తీసుకొని నేను కూడా పిల్లలకు ఈ రుచులు పరిచయము చేస్తాను. మరియొక సారి ధన్యవాదములు గురువు గారు.
@ramaraobonagiri93652 жыл бұрын
మీరు చేసే విధానం, మాట్లాడే పలుకులు అమృతాన్ని అందిస్తున్నాయి అండి. చాలా సంతోషం అండి.
@subrahmanyammalladi66273 жыл бұрын
తేట గీతి పద్యము : ఆకు కూరల తోడను అందముగను మంచి మజ్జిగ పులుసును మాకు మీరు చేయు విధమును చూపించి శీఘ్రముగను మన్ననల నందుకొన్నారు మహిని మీరు
@pervelasriramamurty33923 жыл бұрын
🙏🙏 meeru వోపికగా చెప్తున్నారు..ధన్య వాదాలు.... ఉల్లిపాయలు.లేని వంటలు మర్చి పోతున్న కాలంలో పాత సంప్రదాయ పద్ధతిలో చేస్తున్నందుకు ఆనందంగా ఉంది... 🙏🙏
@ramnarayanchoudhary90902 жыл бұрын
Swamy garu meeru oka sari samber chrsi choppinchadi
@vijayakumaryella23 күн бұрын
ఈ మజ్జిగపులుసు మీరు తయారుచేసే విధానం , చెప్పే తీరు కూడా చాలా గొప్పగా వుంది. మీనుంచి తెలుసుకోవలసిన పూర్వపు వంటలు చాల వున్నాయండి. కృతఙజ్నతలు గురువుజి.
@subbaraokavuru58303 жыл бұрын
అద్భుతంగా వుంది స్వామీజీ. మీరు సాంప్రదాయ పద్దతి తొ చేసే విధానము, చెప్పే పద్దతి కి, తేనెలోలకే తియ్యటి తెలుగు పలుకులకు అభినందనలు 🙏🙏
@lavanyachevvuri2 жыл бұрын
భక్తి-శ్రద్ద,శుచి-శుభ్రత,ఓపిక-తీరువు ధన్యవాదాలు గురువు గారు🙏
@krishnamohan5510 Жыл бұрын
అందుకే మరి, బ్రాహ్మణత్వానికి అంత గౌరవం మన హిందూ ధర్మం లో.
@sitamahalaxmichenna5741 Жыл бұрын
అద్భుతమైన వాక్ పటిమ, మిమ్మల్ని చూస్తే భక్తి భావం, మీరు శ్రద్దగా వంట చేసి, వివరించే విధానం, మీ పరిశుభ్రత, భగవంతుని సన్నిధిలో, మంత్రాలు చదువుతున్నట్లే ఉంటుంది, మీ వంట వీడియోలు ఒకదాన్ని మించి ఒకటి వున్నాయి. 🙏🏻🙏🏻🙏🏻
@velurisailaja4856 Жыл бұрын
ఈయన వంటలు తప్ప ఇంక ఎవరివి చూడాలని అనిపించట్లేదు నాకు ఈయన మాట్లాడే విధానం పొయ్యి కింద ముగ్గు వేసి మరీ చేసే విధానం.. అధ్భుతంగా ఉంది చెప్పే విధానం,మాటలు అధ్భుతం.బాబాయ్ గారిలా అనిపిస్తున్నారు నాకు.చక్కగా కూర్చుని... మా అమ్మమ్మ గారు చెప్పిన వాళ్ల ఇంటి పద్ధతులు కంటి ముందుకు వస్తున్నాయి.
@sailakshmi4105Ай бұрын
Mee too
@bajjankianandkumar42203 жыл бұрын
పంతులు గారు..ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు ఇలా చేయడం నేను మొదటిసారిగా చూశాను.. చివరగా మీరు జుర్రుకుంటూ జిహ్వ లేచివస్తుంది అని చెప్పడం అమోఘం.. హ్యాట్సాఫ్ సర్..
@srk36803 жыл бұрын
🙏🙏🙏మా అమ్మను గుర్తు చేశారు స్వామీ... అచ్చం యిలాగే చేసే ఆమె చేతి వంట కళ్లకు రుచి చూపినందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
@kanakadurgakvs84012 жыл бұрын
నా స్వామి గారు నమస్తే.మీరు ఎంతో అద్భుతంగా మజ్జిగ పులుసు చేసి చూపించారు.ఇప్పటి పిల్లలు పిజ్జా బర్గర్ ధ్యాన లో పడి మీ వంటరుచి మర్చిపోయారు.తల్లులు కూడా బజారు వస్తువులు ఇచ్చి ఊరుకుంటున్నారు.ఇక ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది.ధన్యవాదాలు
@sreedharsandiri Жыл бұрын
మీరు చెప్తుంటే నే... నోరు ఊరుుంది....❤❤❤🎉... చాలా కష్టపడి మంచి వంటకాలు మా కోసం చూపిస్తున్నందుకు.. ధన్యవాదాలు...🎉
@bharathimurthysher95432 ай бұрын
చాలా చక్కగా వివరించి చెబుతున్న మీ ఓపికకు మరియు రుచికరమైన వంటలు చేసి చూపిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు స్వామి గారు.
మీరు చెప్తుంటే నోరు దూరుతుంది అయ్యగారు.మీరు మజ్జిగ పులుసు జుర్రుతూ వుంటే ఆ సౌండ్ కి నవ్వు వచ్చింది మీరు అంతగా ఆస్వాదించారు స్వామి
@devarakondanagalalitha58273 жыл бұрын
Miru super guruvugaaru avakaya annam majjiga pulusu
@fanofanu50739 ай бұрын
గురువు గారు నమస్కారం! మీరు ఆ మట్టి పాత్రలని ఎలా కడుగుతున్నారు. శుభ్రంగా ఉన్నాయ్. మేము ఎంత కడిగిన కొంచెం అట్టు కట్టినట్లు గా ఉంటుంది.
@ptasunalatha28572 жыл бұрын
vantalu chala bagunnayandi Me language kuda inka bagunnadi
@VijayaLalitha_ Жыл бұрын
నమస్కారం స్వామి గారు. అచ్చమైన తెలుగు లో చక్కగా చెప్పారు. శుచి శుభ్రత లతో మీరు చేసిన విధానం చాలా చాలా నచ్చింది. చాలా ఓపికగా వివరముగా చెప్పారు
@CVRLNACHARYULUАй бұрын
పళని వారు, చాలా చాలా ధ్యాంక్స్ మీరు చూపించే వంటలన్నీ మా చిన్నప్పుడే చూపేవాడు మా అమ్మమ్మ గారు, ఇప్పడు మీరు చూపించే అన్ని రకాల వంటలు మా చిన్ననాటే ఆస్వాదించు ఆచార్య वरिष्ट नागरिक्
@kodandaramasarmabhogaraju15663 жыл бұрын
చూడటానికే అద్భుతం గా వుంది. నమస్కారం పళని స్వామి గారూ
@sudhiryerramilli53702 ай бұрын
మీ వీడియో చూసి నేను ఈ వంటకాన్ని ఇప్పుడే సిద్ధం చేసాను. చాలా రుచికరంగా వచ్చింది. ధన్యవాదాలు స్వామి గారూ🙏
@roykorupolu70662 жыл бұрын
మీ వంట తో పాటు మీరు వివరించే తీరు కూడా బహు రుచి గా ఉంది సుమండీ....
@padmas8613Ай бұрын
Miru cheppinattu evvaru chepparu sir ❤
@lifemasterycoaching2 жыл бұрын
చూస్తుంటేనే ప్రాణం లేచోస్తోంది అండి. 🙏🙏🙏
@dhanalaxmim26284 ай бұрын
Super super. God bless you😮😮
@ravikumarkalamraju5044 Жыл бұрын
Great devotion in cooking, treating food as god. Its only the unique You tube channel that show traditional foods. No other professional cooks, so called chefs can do this type of videos. Devotion, Determination, Dedication. This is not a just cooking video, it is cooking university. Thank you Palani swamy garu.
@vimmyvimmy7112 жыл бұрын
Wow super gurujee memu chala miss inamu
@kadambamala50693 жыл бұрын
అన్నీమేము చేసుకునే వంటలే ఐనా...మీరు కుంపటి మీద చెయ్యడం అద్భుతదృశ్యం....చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి...🙏
@nationalhindujagruthi63113 жыл бұрын
Super o super andi ....pranam lechi vachindi andi
@nagalakshmidevi22443 жыл бұрын
నేను తప్పకుండా తయారు చేస్తాను.చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగుంటుంది అని 😋👌
@muppavarapuakhilsurya72872 жыл бұрын
Super nijamga amoghamga untundandi meru cheppina vidhananga try chesthanandi
@jagadesh773 жыл бұрын
We prepared this today, very tasty. I have eaten the left over as well without rice 😀. I liked the pepper touch to curd. Thanks for the recipe.
@foodieondmove38782 жыл бұрын
Chala bagundi recipi well try dhanyavadalu merku
@lisanthjayalakshmi Жыл бұрын
Don't tell lie😢
@ramakumarikasibhatla2674 Жыл бұрын
Namaste Swami chaalaa baagaa చూపిస్తున్నారు వంటలు చాలా వోపిగ్గా సాంప్రదాయకంగా మీకు శతకోటి ధన్యవాదాలు
@jindeparimala51053 жыл бұрын
నమస్తే స్వామీ... మన సాంప్రదాయ శాకాహార వంటలను చాలా బాగా చేసి చూపిస్తున్నారు.... ఇన్నాళ్లూ మీ ఛానల్ చూడనందుకు విచారిస్తున్నాను... 🙏🙏🙏
@geyajae66903 жыл бұрын
Aunandi... really... 🙏🙏🌹💐
@devijanaki24413 жыл бұрын
అవును. ఇంత కాలం నేను కూడా ఈ ఛానెల్ చూడనందుకు విచారిస్తున్నాను
గురువు గారు ధన్యవాదాలు ... మా కోరిక మేరకు కాదనక అమోఘమైన మజ్జిగ పులుసు చేసి చూపించి నందుకు 🙏🙏
@truth52093 жыл бұрын
It is not cooking your saveing our tradition food culture. Your great sir.
@sharadavidyarthi11733 жыл бұрын
Yummy Really a traditional dish .Good that you are giving all these traditional recepies
@pc26803 жыл бұрын
Bakti sradda, shuchee subrathaa jaayiga,neellu tagilinchukovadam sannapu sega super wording majjiga pulusukanna tasty_sandya rani hyd
@arunakoppula71133 жыл бұрын
Thank u so much uncle sharing this recipe
@mangalapalliv Жыл бұрын
Outstanding !! Will try this weekend.....
@lalithasivajyothi35353 жыл бұрын
My favourite dish....my mother is from Krishna...she used to use only ginger and green mirchi...but after getting married my MIL is from godavari district...and I learnt to add other ingredients too as explained by swamiji...now I got perfection in preparing this dish. Tq swamiji.
@ 12.16 . . . . ha ha ha . . we are laughing lovingly . . so heart-warming & lovable your good'self Sir.
@raki5530 Жыл бұрын
గురువు గారూ మీలాంటి వళ్ళు ఇలా మన పద్ధతులు మరుగున పడకుండా ఉంటాయండి. మీ లాంటి వాళ్ళు ఇప్పుడు సమాజం లో చాలా అవసరం గురువుగారు .
@SamvithDevi3 жыл бұрын
Videsaallo vundaalsochhina maa laanti vaariki, mee video lu choosthunte yeppudeppudu mana vooru cherthaamaa, yeppudeppudu ee kooralu, pulusulu, vontalu ilaa chesuku thintaamaa anipisthuntundi. Mee bhaashaa, varnanaa chinnappudeppudo illalllo vinnattugaa, madhuraanubhoothi kaluguthundi. Maa pillalki kooda mee videos maatho paatu favourite ayipoyaayi. Meeku aneka dhanyavaadaalu. :)
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా చాలా సంతోషం ...!! నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు అమ్మ.
@SamvithDevi3 жыл бұрын
@@PalaniSwamyVantalu 🙏👍
@hemakoteswarara93233 жыл бұрын
అయ్యా!గురువుగారూ!నమస్కారాలు.ఎంత చక్కని తెలుగు మాట్లాడుతున్నారు. చమురు అనే మాట విని ఎన్ని సంవత్సరములైనదో! భాహుసా నలమహారాజు భీమసేనుడు మిమ్మ ఆవహించి ఉంటారు. అభివందన మందారాలు.
@chavalineelima56953 жыл бұрын
చాలా బాగా ఉంది 🙏🙏🙏
@GaneshSingh-uk1xm3 жыл бұрын
Guru garu multi vitamin receipe.
@padmaveenam95463 жыл бұрын
🙏🙏🙏 సంప్రదాయం పద్దతిలో వంటలు చూపించి నందుకు ధన్యవాదములు గురువుగారు.
@tomrperfect1432 жыл бұрын
మీరు చెప్పిన మజ్జిగ పులుసు తయారుచేసే విధానం రేపు మా యజమానురాలు చూసింది. అలాగే ప్రయత్నించి ఎల్లుండి మీకు తెలియజేస్తాము. ధన్యవాదములు
@sarithakaler3 жыл бұрын
Namaste swamy garu 🙏majiga pulusu super ga undi
@prabhakarkandarpa88622 жыл бұрын
మజ్జిగ పులుసు మీరు చెప్పిన ప్రకారం చేసుకొని చాలా సార్లు చేసుకు తిన్నాము పళని స్వామి గారూ. రుచి అద్భుతం. కృతజ్ఞతలు
@prudhvipinnaka24963 жыл бұрын
నిజంగానే ప్రాణం లేచి వచ్చింది అయ్యవారు...ఆవకాయ - మజ్జిగ పులుసు... ఆహా.... స్వామి వారి వంటలు వర్ణించ జిహ్వ జిహ్వ😁
@indumathiindumathi64473 жыл бұрын
Vaaryfine
@santhikumari51293 жыл бұрын
Super andi Panthulu garu adhbhutham ga vuntunnayi mee vantalu
@kissmisskanchi15503 жыл бұрын
Amogham…. Reminds me of my childhood… typical konaseema… very tasty veg recipes… even your lingo takes me back in time🙏
@prabhakartammu97643 жыл бұрын
@@indumathiindumathi6447 q~qq1
@shaikmehboob98602 жыл бұрын
@@indumathiindumathi6447 1¹
@RknaiduBaipalli Жыл бұрын
మీ వంటలు అద్భుతం ఆరోగ్యకరం..అంతకన్నా అద్భుతం మీరు మాట్లాడే స్వఛ్ఛమైన తెలుగు భాష..ఒక్క ఆంగ్ల పదం లేకుండా వివరించే తీరు అమోఘం అపూర్వం.. ఇలా అచ్చ తెలుగు మాట్లాడే వారు నేడు కరువయ్యారు.. ఇప్పటి ఇంగ్లీషు మీడియం తరం మీ వీడియో లు చూసి భాష నేర్చుకుంటారు.❤
@kkavita69773 жыл бұрын
Me recipes chala chala baguntai🙂
@sreekanth776 Жыл бұрын
గొప్ప ఆయుర్వేద వంటకాలు చూపిస్తున్నందుకు గురువుగారికి 🙏
@srimayurdasari70103 жыл бұрын
Wow I’m really a big fan of you Swamy!! Muruganukkum horom Hara❤️😍🙏🏻
🙏 nenu muslim kani nonveg asali tinanu yepudu veg Vegies tho majjikapulusu first tym chusA Chudaniki super anipistundi
@vijaygopal8912 жыл бұрын
గురువుగారు మీరు చేసే వంట విధానం చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంటుందండి మే వంటలు మేము ఫాలో అయ్యే ఇంట్లో కూడా మీరు చెప్పిన పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాం చాలా బాగుంటుంది గురువుగారు
@ashokwwf3 жыл бұрын
మీరు వంటతో పాటు ఆ వంటని ఎలా తినాలో కూడా చెప్పడం అమోఘం గురు గారు. నోరు ఊరుతోంది.
@annapurnab33763 жыл бұрын
మజ్జిగ పులుసు చేసేవిధానము నాకు చాలా బాగాన చ్చింది మీకునా ధన్యవాదములు
@bhallamudilakshmanarao9698 Жыл бұрын
Oil, salt, water లాంటి పదాలు వాడకుండా తెలుగులో చాల చక్కగా వివరించేరు.🙏
@vijayavattam60463 жыл бұрын
స్వామి మీరు చెప్పే విధానం మీరు చేసే విధానం చూస్తుంటే జిహ్వచాపల్యం పెరిగిపోతోంది. చాలా బాగా చెప్పారు 👍