వేసవి ప్రారంభం లో మంచి ఆరోగ్యకరమైన పెరుగు పచ్చడి చూపించారు స్వామీ... ధన్యవాదాలు 🙏🙏🙏
@gprmoon30432 жыл бұрын
ఆహా ఇంత రుచిగా చేశారు స్వామి పెరుగు ఇష్టం లేని వారు కూడా వదలరు బొజ్జ నిండా భోజనం చేస్తారు ధన్యవాదాలు స్వామి🙏🏻👌👍
@harithataduri64382 жыл бұрын
మీరు వంట చేసే విధానం, చెప్పే విధానం ఎంతో బాగుంటుంది..మీరు వంటకి ఉపయోగించే మట్టి పాత్రలు, alluminium, హిండలియం మూకుడు చాలా తెల్లగా మెరిసిపోతూ వుంటాయి, మీరు ఆ పాత్రలని దేనితో శుభ్రం చేస్తారో ఒక వీడియోలో చూపించ గలరా??
@rvn36562 жыл бұрын
Wow...కుంపటి చూసి చాలా కాలం అయ్యింది🙏
@kaladar53772 жыл бұрын
పళని స్వామి గారు నిజంగా చాలా బాగుందండి కీరా దోసకాయ పెరుగు పచ్చడి.
@kollipararamasundhar2 жыл бұрын
నమస్తే గురువుగారు నీ పాదపద్మములకు నమస్కారం ఉంది మీరు చేసిన కీరా దోసకాయ పచ్చడి చాలా బాగుందండి నేను కూడా చేస్తాను అండి నమస్తే గురువుగారు నమస్తే గురువుగారు
నేను ఈ అద్భుతమైన పెరుగూ పచ్చడిని నిన్న వండుకున్నాను గురువుగారు. గురువుగారికి నా ధన్వాదములు.
@divyathotapalli2 жыл бұрын
ఇది ఒక వారం నుండి నేను బాధపడుతున్న వేడి నుండి నన్ను రక్షించింది.
@nagalakshmigooty4935Ай бұрын
Meeru matlade Telugu bhasha chala bagunnadhi. Madhya Lo English padhalu matladuthu Telugu bhashani chala mandhi brasttu pattisthunnaru. Meeru matlade Basha lo konni padhalu Nenu kuda appu dappudu aduthunnanu Meeku na dhanyavadalu
@seshasai42692 жыл бұрын
చాలా బావుంది గురువుగారు మంచి సాంప్రదాయ వంటకము చుబించారు 🙏🙏🙏
@rojakote3292 жыл бұрын
Anti Andi babu ,assalu me vantalu tips nijanga adhurs Andi, aadavaalamu ayyundi make entha sredha ledhu vanta lo .meru Chala ruchiga healthy GA chestunnaru really great 💐💐
@PalaniSwamyVantalu2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@rojakote3292 жыл бұрын
Thank you somuch for your valuable reply Andi. I'm from Gulf country. Telugu vallame kani present ekkada vuntunnamu andi
Guruvu garu chustene tinnanata santoshamga undi andi
@datalavvlpdevi72822 жыл бұрын
Keerdosa perugu pachadi bagachesaru Swamigaru🙏👏👌
@haripriyam95772 жыл бұрын
Amma chesedi gud for health appa namaskaram andi meku kopam rada nanna garu.radsam oadestharu anukoni badha padda lemon juice honey vesi thagamani told nenu follow avuthanu.summer li hapoy ga thinavachhu inka yemu vaddu.nadi vedi thtwam.manta potta lo
@chilukurimeena15102 жыл бұрын
Excellent 👌 గురూజీ..way of explanation is soo nice....
@murtyati23622 жыл бұрын
Chala baga explain cheseru swamy .
@chendushashreeganesh7832 жыл бұрын
Chala baga chesaru swamy my family like this taste thank u so much swamy first time chusa and try chesa bagundhi
@revathidharmarao65562 жыл бұрын
Anaya meru 👌 super chala aThanks
@anilkumar-pm2hm2 жыл бұрын
Swamy super ga undhi memu thayaru chesukoni thinam 💐🙏