వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🌹🌹🌹🌷🌷🌷🌷🍨🍨🥭🥭🥭🍓🍓🍓🍏🍏🍏🍏🍑🍑🍑🍑🥀🥀🥀🌺🌺🌺💐💐💐💐🥙🥙🥙🧆🧆🧆🧆🍎🍎🍎🍎🌽🌽🌽🌽🥰🥳🥳🥳🥳🥳🤗🤗🤗🤗🤗🥰
@srinubabukataris33113 жыл бұрын
మీ చేతి వంట అమృతమే... స్వామి 🙏🙏
@pnbconventstreet22233 жыл бұрын
Super sair
@nirmalasreeramoju17643 жыл бұрын
మీ వంటలు చాలా బాగుంటాయి మీ మనస్సులాగే🙏🏼
@SuperChari73 жыл бұрын
Dasoham sir Meeru chupinchina Prasadam chala bagundi swami Ninna rajahmundry lo mee darsana bhagyam naku kaligindi swami Chala Santosham ga undi Namaskaralu N c n charyulu Nsmaskaralu Ncncharyulu
@chinnarimata63303 жыл бұрын
అద్భుతమైన ప్రసాదం, మహోన్నత మైన దీవేనలు . 💐💐💐💐💐🙏👍🇮🇳.
@syamalarudraraju77363 жыл бұрын
నమస్కారం బాబాయ్ గారు.🙏 ఈవేళ మార్గశిర ఆరుద్రానక్షత్ర పర్వదిన సందర్భంగా తెల్లవారుజామున శివాభిషేకము చేసి మీరు చెప్పిన విధంగా తిరువాదరై కలిప్రసాదము చేసి నటరాజస్వామి నివేదన చేసాము. చాల ఆనందం కలిగినది. మీకు అనేకానేక ధన్యవాదాలు. మీ ఆశీర్వచనము కోరుకుంటూ మీకు వందనములు సమర్పించుకుంటున్నాము. 🙏🙏🙏🙏🙏
@bsr111563 жыл бұрын
Guruvu garu 🙏🙏🙏🙏🙏
@bendapudiaruna72613 жыл бұрын
Chaala baavudi aarudrakali prasaadam
@sampathpatel57172 жыл бұрын
Awesome 👌
@user-raraju...3 жыл бұрын
Chala మంచి ప్రసాదం గురించి చెప్పారు గురువు గారు... మీరు తమిళ్ వారు అయినా తెలుగు చక్కగా .. స్పష్టంగా ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడుతున్నారు ...,🙏🙏🙏🙏
@gayatripatruni70823 жыл бұрын
Veeru tamilulaa🤔
@venkataratnam24853 жыл бұрын
Babai garu meeku namskamulu Andi mee vantalu chala buvunnai Andi jonno rakamulu try chsanu baga kudirinandi meeku dhanyawadmulandi🙏🙏🙏
@mandadapujanakijanaki22303 жыл бұрын
నమస్కారం అండి పెద్ద నాన్న గారు నేను జానకి మీ చేతి ప్రసాదం తినలేనందుకు నేను చాలా బాధ పడుతున్నాను ఒక శుభవార్త ఏమిటంటే మీ ఆశీస్సుల ఫలం వల్ల బావ గారిని ఇంటి కి తీసుకు వచ్చారు ధన్యవాదాలు పెద్ద నాన్న గారు
@kandlaguntanarasaraopet86553 жыл бұрын
మీరు చేసిన ప్రసాదం అమృతం ....👏👏👏
@chandrakalapamarti77073 жыл бұрын
Chala bagundi thanq🙏
@gprmoon30433 жыл бұрын
చాలా బాగుంది స్వామి మీరు చెప్పిన కొలతలు మీరు చేసిన ప్రసాదం అమృతం👌👍🙇♀️
@kaushaldatta41973 жыл бұрын
Om Sree gurubhyo namaha 🙏🙏🙏🙏Prasadam Chala bagundhi guruvu garu….
@sravanthich47633 жыл бұрын
గురువు గారు ముందుగా మీకు నమస్కారం 🙏. మీరు చేసిన ప్రసాదం క్రొత్తగా రుచిగా వుంది తప్పకుండా ప్రయత్నం చేస్తాను
@vijayalaxmi-do1yx3 жыл бұрын
Super
@padmamaramganti8353 жыл бұрын
నమస్కారం గురువుగారు 🙏 చాలా సింపుల్ గా, సులభంగా అర్ధం అయ్యేలా చూపించారు. వచ్చే పండగలకు ప్రసాదం చేయడం నేర్పించారు 🙏
@anjaniponnaluri53773 жыл бұрын
So nice prepared kaliprasadam with moongdal and rice rava,jaggery and ghee keeping,it was so nice.Lord Muruga bless you.
@rekharao34603 жыл бұрын
అద్భుతంగా ఉందండీ.. ఈ ప్రసాదం గురించి ఇప్పుడే తెలుసుకున్నానండీ.. ధన్యవాదాలండీ 🙏🙏
@telugintiathakodaluruchulu3 жыл бұрын
గురువు గారు నమస్కారం అండీ మీ చేసిన ప్రసాదం అద్భుతంగా ఉంది సూపర్ వీడియో అండి చూపించినందుకు ధన్యవాదాలు అండి మీరు చేసినట్టు ట్రై చేస్తాను అండి
உங்க சேனலில் திருவாதிரை களி பார்க்க ரொம்ப சந்தோஷமாக இருக்கு ஐயா நன்றி🙏🙏👌👌
@Sajin-20243 жыл бұрын
Wow chala bagundi 🙏 thathagaru
@vallicbn25243 жыл бұрын
తిరువాదురై కలి బాగుంది. తిరువాదురై రోజు మా ఇంట్లో ఇదే చేసి నివేదన చేస్తూ వుంటాను బాబయ గారు.
@subbumittinti95183 жыл бұрын
Swamy garu..mee vantalu chala baguntaye..Rasam powder tayare adbhutamga undi.., inka mari enno pathalakalam nate adbhutamina ruchulu chupinchali ani ,intha manchi vantalanu chupistunnandu..aa parameswarudi karuna katakshalu mee meda eppudu undali ani manaspurthiga korukuntunnam*Dhanyavadalu*
@kailashnath72793 жыл бұрын
Chaala bagundi.
@ravindrababu71143 жыл бұрын
Chala bavundi Swami
@durgam92643 жыл бұрын
Guruvugaru 🙏 namaskaram
@gopivanitha923 жыл бұрын
👌🏻👌🏻🙏🙏
@thanoojathanooja24373 жыл бұрын
Om saam saravana bhava
@lakshmivatsalyajonnada26713 жыл бұрын
First time elanti Prasadam chudadam chala bagundi thank u andi
@jayasrid70003 жыл бұрын
🙏🙏
@ashasudhakar31633 жыл бұрын
Chaala bagundandi 😋
@varijag4703 жыл бұрын
Namaste Guru garu 🙏🙏 Prasadam chala bagundi I will also try at home
@srinivasgoud88513 жыл бұрын
Ea prasam mundu ea halwa kuda pani cheyademo keka super yummy
@Reddylion3 жыл бұрын
Nice..
@keerthanachennabatny52333 жыл бұрын
Thank you gurugaru...
@rameshkoppanathi90433 жыл бұрын
Meeku namasumanjali
@srilakshmisrilakshmi98513 жыл бұрын
Swami me blessings Chala gopavi
@cm57453 жыл бұрын
Murugan jai Subramanya
@bharathisivakoti65323 жыл бұрын
Namaste Guruvu garu 🙏
@hiyakshasofibells9873 жыл бұрын
Chala baagundi andi thank you ☺️
@bharathidattatreya74733 жыл бұрын
Chala bagundi 👌
@memecediy-84423 жыл бұрын
మహా ప్రసాదం 🙏🙏, చూస్తూనే నోరూరుతుంది గురుగారు 😁
@jyothireddy33103 жыл бұрын
Thank you swamy
@nareshwinners72653 жыл бұрын
Namaskaram guruji ❤️ Warangal
@srinivassubramanyamadipudi66373 жыл бұрын
Nicely displayed. Its a nice showcase of the telugu recipes.
@PalaniSwamyVantalu3 жыл бұрын
Tq Amma..
@padmajad17193 жыл бұрын
Chala మంచి dish chupincheru andi. Mee vantalu chala మట్టుకే ventane chestamu memu. Maa intlo andariki mee vantalu, mee maatalu అంటే chala ishtam. Mee channel lo playlists kuda create cheyandi. Andariki veeluga untundi🙏
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా సంతోషం అమ్మ.. అయితే అమ్మ మీరు అడిగిన ఆ విధానం ఏమిటో నాకు తెలియదు అమ్మ...!! మీరు చెప్పినది ఎలా చేయాలో తెలుసుకుని...అది అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా త్వరలోనే చేస్తాను అమ్మ..!! సరే నా అమ్మ..!!
@padmajad17193 жыл бұрын
@@PalaniSwamyVantalu chala chala thanks andi. Mee channel మరింతగా వృద్ధి చెందాలని ఆ భగవంతుని సదా prarthistunnamu. Playlist ante mee videos anni different categories lo pettadam like prasadam, curries, pulusulu, అన్నాలు etc. So that audience easy gaa search cheskovachu mee videos ni. Thank you 😊 🙏