గురువు గారికి నా మనస్పూవక పాదాబి వందనాలు 🙏🏻 నేను ఈరోజు ఈ ప్రసాదాన్ని మీరు చెప్పిన విదముగా తయారు చేసాను చాల బాగుంది గురువు గారు మా అమ్మ గారికి కూడా చాలా చాల నచ్చింది🙏🏻
@SukanyaCateringpureveg2 жыл бұрын
గురువు గారు వేలికి ఏమైంది హాస్పిటల్ కి వెళ్ళారా
@saimahalaxmi52753 жыл бұрын
తిరుమల లో కట్టు పొంగల్,వెన్ పోంగల్ అని రెండు రకాలు చేస్తారు.మీరు ఇప్పుడు చెప్పింది వెన్ పొంగాల్ అయితే పెసరపప్పు కలిపి చేసేది కూడా చెప్పండి pl