సూపర్ పాట కాదు ఇది మనం ఎంత సూపర్‌గా బతుకవచ్చు అనే సందేశాన్ని ఇస్తుంది ఈ పాట ధన్యవాదములు 🙏🙏🙏
@koyyaramanakoyyaramana65282 ай бұрын
Super bro
@satyambandi5413 жыл бұрын
అన్న ఈ పాట వింటుంటే మన తెలంగాణ లోని జిల్లాల చరిత్ర తెలుస్తుంది.. ధన్యవాదాలు అన్నలు
@shivaganesh68083 жыл бұрын
J. Shivaganesh. New. Velmal
@karthikyadav1479 ай бұрын
2016 లో నేను 10వ తరగతి లో ఉన్నప్పుడు జనవరి 26 న నేను పాడిన ఈ పాటకు 1st price
@malleshthangella343110 ай бұрын
సూపర్ సాంగ్ అన్న
@shaiknagul3898 Жыл бұрын
అన్న దన్యవాదాలు
@narsimluveramma24844 жыл бұрын
నా తెలంగాణ కోటి రతనాల వీణ
@kayyalaprashanthyadav12345 Жыл бұрын
కాకతీయుల పుట్నీల్లు కదరా మన ఓరుగల్లు.. వరంగల్
@erekarpandith97273 жыл бұрын
Very good song anna mana Telangana gurinchi manchiga padinav Kani anna mana Telangana lo anta buju buju Aoutundi
@pavankola45102 жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@ambeersfamilyvlogs45713 жыл бұрын
Good song Jai Thriveni Sangamma Jai Koti rathanala telangana Jai Hind Jai Bharatha Matha ki jai
@hanumantharaokomarneni3829 Жыл бұрын
Nemali Adi natlu unnadhi bidda god bless you
@narsimluveramma24844 жыл бұрын
తెలంగాణ లో నేను పుట్టినందుకు గర్వంగా ఉంది ఈ పాట ద్వారా పల్లె గురించి బాగా తెలుస్తుంది
@my_home_my_village4 жыл бұрын
Best. Song
@svijaykumar58045 жыл бұрын
Iam kadapa jammlamadugu I love Telangana.neture.is.great 👍👍👍👍👍👍👍Ennisarlu.vinna.vinalanipinche.paata 💪💪💪💪💪💪💪💪💪❤❤❤❤❤❤❤❤❤❤thanku
@meghavathrameshrathod2165 жыл бұрын
Tq bhaiya proud of telangana💕🤝🙏
@maheshyadavrasala94412 ай бұрын
మళ్ళీ ఈలాంటి ఉద్యమం రావాలి
@kisna36932 жыл бұрын
సూపర్ లిరిక్స్ అన్న......
@pavankola45102 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@stylishramcreations84166 ай бұрын
E song ma village lo ne shooting iyndi nen school ki velthunna days lo old memories ❤❤❤
@Bnh-gd7hb6 ай бұрын
Village name
@stylishramcreations84166 ай бұрын
@@Bnh-gd7hb Gurralagondi siddipet distic
@kakkerawadavimala74652 жыл бұрын
Enni saarlu vinnaa tanivi theeradu . patalo palgonna vaariki vandanaalu
@sachinchandra63012 жыл бұрын
తెలంగాన పవిత్ర భూమి
@jagadaiahg14414 жыл бұрын
Super song Anna very highlight of telangana state
@ramuakul24484 жыл бұрын
Super pata anna🙏🙏🙏🙏
@anvesh8872 жыл бұрын
సిరులు ఉన్న పల్లెలు ఉన్న నా తెలంగాణ లో బానిస బతుకులు కు అలవాటు పడ్డ బానిస కుక్కలు ఉన్నవి నా తెలంగాణలో ...అందుకే ఈ వెనుకబాటు తనం నా ఈ తెలంగాణ లో ...