Pandanti Kapuram Movie || Eenaadu Kattukunna Video Song || Krishna, Saroja Devi, Vijayanirmala

  Рет қаралды 5,591,241

Shalimar Telugu & Hindi Movies

Shalimar Telugu & Hindi Movies

Күн бұрын

Пікірлер: 656
@dr.m.muralikrishna4537
@dr.m.muralikrishna4537 Жыл бұрын
అటువంటి మనుషులు ..ఆ రకం దుస్తులు ..ఆ జుట్టు ..ఆ పద్ధతి ..ఆ కల్చర్ ఇక ముగిసిపోయింది అలా పాడేవారు అలా మ్యూజిక్ కొట్టేవాళ్ళు అలా వ్రాసే వాళ్ళు ..లేరు రారు ..ఒకవేళ ప్రయత్నం చేసినా విని అరగించుకొనే వారు కానీ ఆకళింపు చేకొనేవారుకాని..లేరు ఆ స్వర్ణయుగం ముగిసిపోయింది
@lakshmi6795
@lakshmi6795 10 ай бұрын
Wonderfull song
@madhavrao5587
@madhavrao5587 9 ай бұрын
Baga cheppavu bro..correct
@malliboinamallikarjuna5492
@malliboinamallikarjuna5492 Жыл бұрын
నా మొదటి సినిమా అగ్ని పర్వతం అప్పుడు నుండి నేటి వరకు నేను కృష్ణ అభిమాని.
@praveen2139
@praveen2139 2 жыл бұрын
కృష్ణ గారు మీరు మీపాటలు ఎప్పటికీ ఉంటాయో అప్పటివరకు మీరు మాతోనే ఉంటారు
@kondalaraob3936
@kondalaraob3936 4 жыл бұрын
బాలూగారు ఎక్కడున్నా, మన సూపర్ స్టార్ కృష్ణ గారి పాటల్లో ఎప్పటికీ మనకీ కనిపిస్తూనే ఉంటారు. వారిరువురు ఒకరికోసం ఒకరూ! తెలుగు సినిమా ప్రేక్షకుల కోసం వారు లేక్కలేనన్నీ మరచిపోలేని మధురమైన సూపర్ హిట్ పాటలనందించారూ, అవి తర తరాలకీ అలా శాస్వతంగా వినిపిస్తూ వారిని,వారి బంధాన్ని తెలియజేస్తూ ఉంటాయి!.
@subramnayaan7946
@subramnayaan7946 2 жыл бұрын
Very much true Baalugaru voice Krishna gari natana ,....made for each other 👍
@sreedharraoe4183
@sreedharraoe4183 2 жыл бұрын
నిజంగా కృష్ణ గారు సూపర్ స్టారే
@muhammedcp6293
@muhammedcp6293 2 жыл бұрын
Shooting mysore krs daam kanambadi
@UmaUma-ue3fe
@UmaUma-ue3fe 2 жыл бұрын
B@@subramnayaan7946
@vijaykumar-fg8xk
@vijaykumar-fg8xk 2 жыл бұрын
1
@akulavenkatesh7754
@akulavenkatesh7754 2 жыл бұрын
ఆ సినిమా మొత్తం అద్భుతమైన.కధ పాటలు 🌹🌹
@RowthulaYesubabu
@RowthulaYesubabu 8 ай бұрын
M...evaru
@narasimhamurthybalivada2562
@narasimhamurthybalivada2562 2 жыл бұрын
సంవత్సరానికి పన్నెండు సినిమాలు చేసిన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే, కానీ అలా ఖాలీగా ఉండడం వల్లే ఆయన త్వరగా పోయారు,ఆయన. ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@kathrojubrahmam4062
@kathrojubrahmam4062 2 жыл бұрын
50 సంవత్సరాల కిందటి పాట అయినా ఎంతో మధురంగా అనిపిస్తుంది
@gondesisolapuri5691
@gondesisolapuri5691 2 жыл бұрын
చిత్రసీమ ఉన్నంతవరకు నటశేఖర కృష్ణగారి పేరు ఏ తరం వారు మరచిపోలేరు వారు అందరికి గర్తుంటారు
@srinuradh8026
@srinuradh8026 Жыл бұрын
o
@hemanth7119
@hemanth7119 4 ай бұрын
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
@gowrisankar4531
@gowrisankar4531 5 жыл бұрын
అధ్బుతమైన సాహిత్యం అభినయం వర్ణనాతీతం మనసు ఎంత హాయిగా ఉంటుంది తనివి తీరదు ఇలాంటి పాటలు బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది పాడిన వారికి ధన్యవాదాలు నా పాదాభివందనాలు..
@ghanipower3725
@ghanipower3725 2 жыл бұрын
podarillu bommarillu ante ardham endi andi
@k.lakshminarayanak.lakshmi797
@k.lakshminarayanak.lakshmi797 2 жыл бұрын
Kl
@samakondalreddy9496
@samakondalreddy9496 2 жыл бұрын
100%
@lakshmannaachakkagari9502
@lakshmannaachakkagari9502 Жыл бұрын
తీయనైన పాట
@kallepallivenkatanagamani4962
@kallepallivenkatanagamani4962 Жыл бұрын
​@@ghanipower3725doll house
@godavarisurya939
@godavarisurya939 2 жыл бұрын
పండంటి కాపురం లో అన్నదమ్ముల మధ్య జరిగే కథ,కృష్ణ గారి సోదరుడు గా ప్రభాకర రెడ్డి,SV రంగారావు గారు నటించారు.ప్రభాకర రెడ్డి, భార్య వీరితో మంచిగా వుండకుండా వారి స్వార్థం చూసుకునే కథ,కృష్ణ,విజయ నిర్మల కలిసి వారిని ఆట పట్టించే పాట,ఎవమ్మో జగడాల వదినమ్మో ...super ఆ సినిమా లో కృష్ణ చాలా బాగున్నారు.💐🤔
@gagansn6334
@gagansn6334 2 жыл бұрын
మా తాత గుర్తుకోచ్చారు , ఆయన చాలా సార్లు ఈ సినిమాని DVD లొ నాతో పెట్టించుకుని చూసే వారు... 17years అయిపోయింది, కొన్ని memories చాలా బాధగా మరియు బాగా కూడా ఉంటాయి....
@R.R.R.S.
@R.R.R.S. Жыл бұрын
మీరు చెప్పింది బాగుంది కానీ ...కాస్త క్లారిటీ ఉంటే ఇంకా బాగుండేది...17ఏళ్ల క్రితం అంటే 2005..06.. సం లో ఆరోజుల్లో క్యాసెట్లు తప్ప మరొకటి y లేవ్ మీకు ఎలాగ వచ్చాయి dvd 📀 లు 👈👈🙏🤣🤣🤣🤣
@gagansn6334
@gagansn6334 Жыл бұрын
@@R.R.R.S. ఆరోజుల్లో సినిమా నీ cd, DVD cassettes లోనే చూసేవారు , Netflix, Amazon లో కాదు , బుర్ర ఉంటే అర్థం అయ్యుండేది మీకు లేనట్టుంది లెండి, మళ్ళీ వెకిలి నవ్వు ఒకటి అర్థం పర్థం లేకుండా...
@R.R.R.S.
@R.R.R.S. Жыл бұрын
@@gagansn6334 వాటిని cd DVD అనరు రా గొర్రె మొహం నీకు బుద్ది, తెలివి ,లేదు కాబట్టే బుద్ధిలేని కామెంట్ పెడుతున్నావ్,ముందు వాటిని ఏమని పిలుస్తారో తెలుసుకొని మళ్ళీ కామెంట్ పెట్టు రా హౌలే 👈👈👈
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng Жыл бұрын
17 years ago was the peak DVD era. Video Cassette era had ended about 1998-99.
@glucky2218
@glucky2218 Жыл бұрын
😊 4:13 ❤
@videosbyruckmani6346
@videosbyruckmani6346 2 жыл бұрын
పాట ట్యూన్ కూడ అద్భుతంగా ఉంటుంది... దానికి spb n suseelamma ప్రాణం పోసారు
@rayalasemayouth7016
@rayalasemayouth7016 3 жыл бұрын
మళ్లీ ఇలాంటి పాటలు. బహుశా రావడం కష్టమే
@shaiknoorulla4957
@shaiknoorulla4957 9 ай бұрын
Ha, avunu
@kallepallivenkatanagamani4962
@kallepallivenkatanagamani4962 Жыл бұрын
తన స్వంత సినిమా అయినా క్రృష్ణగారు యస్.వీ.రంగారావుగారికి, జమున గారికి ప్రాధాన్యత ఇచ్చి గౌరవించారు
@venkatgoteti2061
@venkatgoteti2061 Жыл бұрын
చక్కని సంగీతం ఇచ్చిన sp కోదండపాణి గారికి శతాధిక వందనములు
@vasuanumula
@vasuanumula 2 жыл бұрын
ఆ పాత మధురాలంటే మనస్సును స్పందిచే పాటలు ఓల్డ్ ఇస్ గోల్డ్
@narayanasaggam3443
@narayanasaggam3443 2 жыл бұрын
ఇలాంటి పాటలు జీవితం లో మళ్ళీ మళ్ళీ చూడలేం వినలేకపోవచ్చు
@kanakamedalabhavani5307
@kanakamedalabhavani5307 Жыл бұрын
8k7i
@shaiknoorulla4957
@shaiknoorulla4957 9 ай бұрын
Ha
@rameshrachapudi1987
@rameshrachapudi1987 3 ай бұрын
True brother ❤
@sivashankarnallapula54
@sivashankarnallapula54 2 жыл бұрын
మా అన్న నట శేఖర్ కృష్ణ గారికి ఎక్కడ ఉన్న తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీ అభిమాని
@MadhaMahesh-s8u
@MadhaMahesh-s8u 24 күн бұрын
Super star always anna....
@Santosh46V
@Santosh46V 3 жыл бұрын
Who is listening in Feb 2022.. నా చిన్ననాటి మెమోరీస్ అన్నీ గుర్తు వచ్చాయి
@prasadyeeli2252
@prasadyeeli2252 2 жыл бұрын
Eenaatiki(24.2.22) 50 years ina malle malle vinalni, chudaalani ani pinche song🙏👌johay VIJAYA NIRMALA GARU🙏 HATS OFF KRISHNAA GARU👌👌👍👍
@darsanapubabu3444
@darsanapubabu3444 2 жыл бұрын
కృష్ణ ఘట్టమనేని గారు చాలా మంచి వారు
@vangarisrikanth3649
@vangarisrikanth3649 4 жыл бұрын
Manasu prashantham vundi. Enni sarlu vinna anthe andam ga vundi ee pataa 😍😍
@srinivasanraman2204
@srinivasanraman2204 2 жыл бұрын
Yee cinema paatalu kooda chaala bavundi manasuku hatthuku poye paatalu yenni samvatcharalaina ilanti paatalu cinemaalu malli malli choodaali anipistundi chaala manchi paata
@nvenkatesh1700
@nvenkatesh1700 2 жыл бұрын
A beautiful song by LEGEND actor Krishna, and other famous characters.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణా మరియు విజయ నిర్మల నటించిన చిత్రం.ఈ నాడు కట్టు కున్న బొమ్మరిల్లు.కావాలి ముందు ముందు పొదరిల్లు.సూపర్ సాంగ్ సూపర్ మూవీ.
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 8 ай бұрын
Excellent song's super music Good lyrics nice singing Top movie super star Krishna Garu dashing movie daring Hero 👌
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
పండంటి కాపురం సూపర్ మూవీ . సూపర్ సాంగ్స్
@ramakrishna-hz7tg
@ramakrishna-hz7tg 4 жыл бұрын
ఇందు లో కొన్ని సీన్స్ నా మనసు లో శాశ్వతంగా ఉంటాయి
@sarikonda.narsaraju6658
@sarikonda.narsaraju6658 5 ай бұрын
ఇలాంటి పాత పాటలు ఎన్నాళ్ళు అయినా సజీవంగా ఉంటాయి.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
కొన్ని పాటలు మనిషిని కదిలింప చేస్తాయి మరికొన్ని పాటలు మనస్సును కదిలిస్తాయి ఆకోవాలోనిదే ఈపాట. నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఆండీ మరువలేనిది మరపురానిది 10/7/20🥀🥀💐💐🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌷🌷💐🥀💐🌷🌷🌹🌹🌹🌺🌺🌺🌹🌹🌷💐💐🥀💐🌷🌷🌹🌹🌹🌹🌹🌷💐🥀🥀💐🌷🌹🌹🌺🌹🌷💐🥀💐🌷🌹🌺🌺🌺🌺🌹🌷💐🥀🥀🌹🌺🌺
@anantanagalapur5835
@anantanagalapur5835 3 жыл бұрын
8uuy#=1'-yu no
@appalareddy770
@appalareddy770 2 жыл бұрын
Ninu praseta msg pati please Lu 420 Adugu jadamanasulu yes God's promises I
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
@@appalareddy770 నీవు ఏంరాశావో ఒక్క. ముక్కు. కూడా అర్ధంకాలేదు
@devivalavala2357
@devivalavala2357 2 жыл бұрын
మనసుకి హత్తుకునే సాంగ్
@vsreekanth
@vsreekanth 3 жыл бұрын
Nice best beautiful song.. great actors.. writers.. salute to all
@adhinaryana2451
@adhinaryana2451 3 жыл бұрын
Awesome 23-5-2021...Sunday Anantapuram
@ammulu2921
@ammulu2921 6 жыл бұрын
పండంటి కాపురం ఈ సినిమా మొత్తం ఒక అద్భుతం ప్రతి పాట పాటలో సాహిత్యం ఆద్భుతం
@gurupapasrinivasraopatnaik9362
@gurupapasrinivasraopatnaik9362 3 жыл бұрын
EXCELLENT happy 😊💓🌹 friend
@gurupapasrinivasraopatnaik9362
@gurupapasrinivasraopatnaik9362 3 жыл бұрын
Friend my best song EXCELLENT happy 🌹💕✌ Nice days💋💝🌹💋👍🍇
@gurupapasrinivasraopatnaik9362
@gurupapasrinivasraopatnaik9362 3 жыл бұрын
Friend GOOD song EXCELLENT happy 🌹💕✌ Nice days 💋💝🍇 sweet memories💜💜💜👩⏰🌹🌹🌹
@prasadkoppisetti9912
@prasadkoppisetti9912 2 жыл бұрын
Chusara meeru movie.. 😍
@naga4g168
@naga4g168 2 жыл бұрын
@@gurupapasrinivasraopatnaik9362 .
@doddibabu3986
@doddibabu3986 3 жыл бұрын
Beautiful song 🎵 for super star krishna.
@satyanarayanaraop9518
@satyanarayanaraop9518 7 жыл бұрын
Excellent song and meaningful song,very nice
@vasupilla6089
@vasupilla6089 2 жыл бұрын
Beautiful song forever
@guruprasad1624
@guruprasad1624 2 жыл бұрын
Yevadupadithe vadu Telugu loo biridulu ichhukontunnaru . Telugu cine prapamcham loo superstar okka Krishna garu matrame.
@MastanValihpt
@MastanValihpt Жыл бұрын
The intro music and Balu's humming in the beginning is marvellous...❤❤❤
@papaiahbirudu1682
@papaiahbirudu1682 2 жыл бұрын
అద్భుతమైన సంగీతం
@kkec7954
@kkec7954 5 жыл бұрын
No words to describe the every aspect of this song...lyrics,music, Picturization simply awesome.and not replicable
@talepallenagaraj820
@talepallenagaraj820 4 жыл бұрын
Thanks
@vatsalasrinivas8852
@vatsalasrinivas8852 3 жыл бұрын
Hmydear hqbni howqre you
@suvarnababusuvarnbabu7807
@suvarnababusuvarnbabu7807 3 жыл бұрын
9years,,,,np
@vnagarajupolice4084
@vnagarajupolice4084 2 жыл бұрын
@@vatsalasrinivas8852 I 💐😭o 🐅💐 ok 😭oo 🐅🤪 ok kkkokkokkkkollklkloklllolloooooo oo kk kk ooooo 🐅🐅🐅 o
@vnagarajupolice4084
@vnagarajupolice4084 2 жыл бұрын
@@vatsalasrinivas8852 I
@ramamurthyr2665
@ramamurthyr2665 3 жыл бұрын
Ma devudu krishnagariki yenni awardulu ichhina thakkuve
@vamsikrishna9762
@vamsikrishna9762 2 жыл бұрын
Evergreen song 💐💐👌
@ramubk501
@ramubk501 6 жыл бұрын
Super star Krishna nice movie & nice song🎶🎤 we love Krishna
@RamGene
@RamGene 5 жыл бұрын
పల్లవి :- ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు..ఊ.. కావాలి ముందు ముందు పొదరిల్లు.. పొదరిల్లు ఊ.. ఊ.. ఊ.. ఓ.. ఓహోహో.. ఆహహా , ఈనాడు కట్టుకున్న.. బొమ్మరిల్లు..ఊ.. కావాలి ముందు ముందు పొదరిల్లు.. పొదరిల్లు చరణం 1:- ఆశలే తీవెలుగా ఉహూ.. ఊసులే పూవులుగా ఉహూ.. వలపులే తావులుగా.. అలరారు ఆ పొదరిల్లు ఆ..ఆ..ఆ.. ఆశలే తీవెలుగా ఉహూ.. ఊసులే పూవులుగా ఉహూ.. వలపులే తావులుగా.. అలరారు ఆ పొదరిల్లు పగలైనా రేయైనా.. ఏ ఋతువులోనైనా పగలైనా రేయైనా.. ఏ ఋతువులోనైనా కురిపించును తేనెజల్లు.. పరువాల ఆ పొదరిల్లు ఈనాడు కట్టుకున్న.. బొమ్మరిల్లు..ఊ.. కావాలి ముందు ముందు పొదరిల్లు.. పొదరిల్లు చరణం :- కళ్ళలో కళ్ళుంచీ ఉహూ.. కాలమే కరిగించే ఉహూ.. అనురాగం పండించే.. ఆ బ్రతుకే హరివిల్లు ఆ..ఆ..ఆ.. కళ్ళలో కళ్ళుంచీ ఉహూ.. కాలమే కరిగించే ఉహూ.. అనురాగం పండించే.. ఆ బ్రతుకే హరివిల్లు నా దేవివి నీవైతే.. నీ స్వామిని నేనైతే నా దేవివి నీవైతే.. నీ స్వామిని నేనైతే పచ్చని మన కాపురమే.. పరిమళాలు వెదజల్లు ఈనాడు కట్టుకున్న.. బొమ్మరిల్లు..ఊ.. కావాలి ముందు ముందు పొదరిల్లు.. పొదరిల్లు ఊఁహూఁహూఁ .. ఊఁహూఁహూఁ .. ఊఁహూఁహూఁ.. ఊఁహూఁహూఁ .. ఊఁహూఁహూఁ .. ఊఁహూఁహూఁ..
@MyOwnUniverse007
@MyOwnUniverse007 2 жыл бұрын
జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ స్కిట్ చూసి వచ్చిన వాళ్లు ఉన్నారా😁
@panand7641
@panand7641 Жыл бұрын
100 times continue ga chusina inka vinina bore kottadhdhu
@tintupintu7562
@tintupintu7562 6 жыл бұрын
he has got unique charm no other hero has had it except Mahesh who inherited it that's why he is today's super star. Thanks Krishna gaaru yesu kristu ga chesaru, u will be blessed by Christ.
@subramnayaan7946
@subramnayaan7946 2 жыл бұрын
This film song proved to be true in case of Krishna gaaru and vijayanirmalagaru .......even in true life.Even in real life both of them grew up to be successful ,,real life pair and built beautiful house and lived together for so many years......
@bommenashankar3340
@bommenashankar3340 2 жыл бұрын
Ee patalu raSinvariki dhanyavadanalu and super star krishnagaariko abhinandhanalu
@venkateshvenkatesha6843
@venkateshvenkatesha6843 4 жыл бұрын
Sinaaregaari sahithyam, kodandapanigari tune cheri oka bomma ayithe daaniki pranam posi padindi mana susheelamma kada, vinnantha sepoo hayiga manasu oladutundi, amma meeru thappa inkevvaru Ila Pataki pranam poyyaleru, anduke susheelamma ante andaru music directors thama paatanu susheelamma galamlo vinalani korukuntaru, chirakaalam unde paata idi, intha atyadbuthamaina sahityam, sangeetham, gaanam mahaa kalayika anduke ee pata meru paata long live susheelamma, Venkatesh, bellary, karnataka
@ramyasree7331
@ramyasree7331 6 жыл бұрын
Super simple composition...
@gurupapasrinivasraopatnaik9362
@gurupapasrinivasraopatnaik9362 3 жыл бұрын
Friend GOOD song💝🐦🍇💋
@gurupapasrinivasraopatnaik9362
@gurupapasrinivasraopatnaik9362 3 жыл бұрын
Friend nice song EXCELLENT happy 🌹💕✌🆒🌹💋🐦friend sweet dreams
@gurupapasrinivasraopatnaik9362
@gurupapasrinivasraopatnaik9362 3 жыл бұрын
Friend GOOD song EXCELLENT happy 🌹💕✌✌👩 to you 🍇 Friend GOOD song EXCELLENT happy 🌹💕✌ Nice days💜💜⏰⏰🌹🌹🌹
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
మంచి సినిమా మంచి పాటలు మంచి. అభినయం అన్ని కుదిరిన సినిమా అందుకే ఆదరణ పొందింది 14/4/2020💐💐💐💐💐🌹🌹🌹🥀🥀🥀💐🥀🌹🌹🌺🌹🌹🥀🥀🥀🥀🥀🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🥀🥀🌹🌹🌺🌹🥀🥀🥀🌷🌷🌷💐🥀🌹🌹🌺🌹🌹🥀🥀🥀
@mohammedshabeer3266
@mohammedshabeer3266 Жыл бұрын
My favourite super star Krishna garu ♥️
@sankarkalaparthi1592
@sankarkalaparthi1592 6 жыл бұрын
Excellent. My favorite song
@satharamvijaya
@satharamvijaya 2 ай бұрын
My favourite hero superstar Krishna daring and dynamic Legend Hero I love so much Krishna still to now❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@HariBabu-vo3wb
@HariBabu-vo3wb 2 жыл бұрын
సినిమా పరిశ్రమ లో డైనమిక్ తార అందరి హృదయాలలో మంచి మానవీయత కలిగి న మనిషి లేకపోవుట తీర్చ లేనిలోటు
@krishnaprasadvavilikolanu873
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
Super hit song of Suseelamma.
@hemanth7119
@hemanth7119 7 жыл бұрын
జి.హనుమంత రావు గారు నిర్మాతగా పి.లక్ష్మీ దీపక్ గారి దర్శకత్వంలో అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి యస్.పి.కోదండపాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటుడు నటశేఖర కృష్ణ గారి నటి విజయనిర్మల గారి అభినయం వర్ణనాతీతం.
@yagagirik2169
@yagagirik2169 7 жыл бұрын
super song super star Krishna
@mmrabbani7868
@mmrabbani7868 6 жыл бұрын
p suseela gari voice very very nice
@hemanth7119
@hemanth7119 6 жыл бұрын
@@yagagirik2169 ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@hemanth7119
@hemanth7119 6 жыл бұрын
@@mmrabbani7868 గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@amaravathibhaskarbitti5050
@amaravathibhaskarbitti5050 5 жыл бұрын
Best song
@anjaneyuluSimha714
@anjaneyuluSimha714 7 жыл бұрын
Extraordinary song....
@subbaraoparepalli6019
@subbaraoparepalli6019 3 жыл бұрын
Superstar Gari wonderful 🎵🎶🎵
@sandhanisk1663
@sandhanisk1663 4 жыл бұрын
This movie time im not born but song is my heart touching that's it wow super excellent hanting melody
@srinivasaraogarlapati3940
@srinivasaraogarlapati3940 2 жыл бұрын
Super exllent clasical song.
@shaiksadakhussain8416
@shaiksadakhussain8416 2 жыл бұрын
One and Only Dashig and Daring Hero Super Star Krishna Garu
@harinathgoud275
@harinathgoud275 2 жыл бұрын
100years kuda vinalani undhi eesong naku
@prathapsai8821
@prathapsai8821 3 жыл бұрын
Em glamour asal krishna gaaru 😍
@vikramreddy7992
@vikramreddy7992 2 ай бұрын
E pata chuse ma varu na kosam Ellukatincharu great song
@pullaiahgannamani1944
@pullaiahgannamani1944 7 жыл бұрын
one of big hit song of SP and Suseelamma duet songs
@indocrick1193
@indocrick1193 3 жыл бұрын
Just jabardast skit lo promo bit chusi ..ippudu e song complete ga vinnanu... super 🙏🙏
@dreamboypraveen9179
@dreamboypraveen9179 3 жыл бұрын
Nenu kuda
@MohanLal-xu5oh
@MohanLal-xu5oh 3 жыл бұрын
Yes 😀😀
@chittoormohan8375
@chittoormohan8375 3 жыл бұрын
@@dreamboypraveen9179 ñ7oooooooou7o77ooooooop78o8l
@ramachandrarao7938
@ramachandrarao7938 Жыл бұрын
Ever green n mesmerizing songs
@ramanaradha2309
@ramanaradha2309 3 ай бұрын
Super song chala baguntai ❤❤❤❤❤
@vijayvishwa994
@vijayvishwa994 2 жыл бұрын
Krishna gari e song entha madhuramo.... Marupu Rani ganamo....16.11.2022
@raveendranathkakani418
@raveendranathkakani418 2 жыл бұрын
Johar SUPERSTAR krishnagaru👏👏
@venkeyburusu5506
@venkeyburusu5506 5 жыл бұрын
OLD is GOLD.
@mvsubbaiahsubbaiah9649
@mvsubbaiahsubbaiah9649 2 жыл бұрын
I had seen this movie. Good movie.
@ramadevi8434
@ramadevi8434 5 жыл бұрын
I love this song .this is my lovely favourite song.
@gurupapasrinivasraopatnaik9362
@gurupapasrinivasraopatnaik9362 3 жыл бұрын
Friend nice song EXCELLENT 🌹🌹🌹 GOOD morning
@koppulajanardhan9153
@koppulajanardhan9153 2 жыл бұрын
Elanti sahityam gala patalu vintunte manasu yento madhuranubuti chendutundi...
@SUBHANISHAIKABDUL
@SUBHANISHAIKABDUL 7 жыл бұрын
అతి మధురమైన పాట
@venkatareddy1222
@venkatareddy1222 6 жыл бұрын
SUBHANI SHAIK.ABDUL xï
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
కొన్ని పాటలను శిల్పంలా మలుస్తారండీ వారిని ఏమని పిలవాలి మహానుభావులను మన రచయితలు🙏🙏🙏🙏🙏🙏🙏
@ganderusujatha6486
@ganderusujatha6486 2 жыл бұрын
Miss you mam Vijaya nirmala garu and Krishna garu ever green song, Rest in peace both of u,
@srinivasanraman2204
@srinivasanraman2204 Жыл бұрын
Evergreen. Golden hits. Alanaati. Aanimuthyaalu
@kanchanamala9944
@kanchanamala9944 5 жыл бұрын
Suseela Amma garu sang very greatly, no words to describe, sweet sweet sweet voice in world than all, best number one singer in world than all, madhura gaanam Divya gaanam, voice ante suseela Amma gari de, she is definition of singer, gandarva gayani, Nightingale, gaana saraswathi, what a wonderful singing, i get paravasam, i love suseela Amma garu, madhura melodious voice, suseela Amma gari mundara all singers waste, many people say that, entha cheppina thakkuve, thanivi thiradu
@satyanandam3444
@satyanandam3444 4 жыл бұрын
Yes..True ,True... Melody singer...If she had born in north India she would have got Bharath Rathna ... Satyanandam vsp
@sreenivasakumargundlapudi1070
@sreenivasakumargundlapudi1070 3 жыл бұрын
అందరూ మంచి గాత్రం కలిగిన కొందరు మాత్రమే అద్భుతమైన విధముగా పాడగలరు వారిలో సుశీలమ్మ జానకమ్మ ఘంటసాల బాలు గార్లు ఇలా వుంటారు ప్రధములుగా . వీరిలో ఒకరు ఎక్కువ తక్కువ అని చూడలేము. గంధర్వ గానం మనకు పంచారు అందరూ
@therightchoice1225
@therightchoice1225 3 жыл бұрын
A
@therightchoice1225
@therightchoice1225 3 жыл бұрын
Eaaaaßàà3
@యారజర్లసుబ్బారావు
@యారజర్లసుబ్బారావు 3 жыл бұрын
No 0
@sagartatikonda2734
@sagartatikonda2734 2 жыл бұрын
అన్న కృష్ణ గారికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను ఆయన ఆత్మకు శాంతించాలని కోరుకుంటున్నాను
@sriramuluk7776
@sriramuluk7776 Жыл бұрын
Sriramulu piduguralla సూపర్ స్టార్ కృష్ణ విజయ్ నిర్మల గారికి 🎉🎉 ❤❤
@shakeelahmed7869-s7p
@shakeelahmed7869-s7p 2 жыл бұрын
Melody. Excellent composition.
@videosbyruckmani6346
@videosbyruckmani6346 2 жыл бұрын
పాట వింటుంటే అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ కలుగుతుంది....
@prabhanjanreddy7507
@prabhanjanreddy7507 2 жыл бұрын
Kumarrajasongs
@sunkarivamshikrishna1385
@sunkarivamshikrishna1385 4 жыл бұрын
Suseelamma voice adbutam varnichalemu and also sp balasubramanyam voice also good . But I think p.suseela voice very peaceful no words.
@mohankase3861
@mohankase3861 2 жыл бұрын
Superr song
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
అవునండీ
@Kalamatisatya
@Kalamatisatya 3 жыл бұрын
Recent ga chusina vallu like cheyyandi
@rameshlakavath7124
@rameshlakavath7124 2 жыл бұрын
మా అభిమాన హీరో పెద్దయ్య మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని 🙏🙏🙏🙏
@sudhakaravula2023
@sudhakaravula2023 2 жыл бұрын
Hi
@sudhakaravula2023
@sudhakaravula2023 2 жыл бұрын
I will have the opportunity opportunities in pool is k
@bhimaraju3500
@bhimaraju3500 3 ай бұрын
Excellent song I never forget this song until my lost breathinh.
@lifecome8695
@lifecome8695 4 жыл бұрын
I love krishna garu till I live in this world
@rampallam3907
@rampallam3907 4 жыл бұрын
Sp balu sir and susheelamma garu hatsup
@siyyadrisreenivasarao1389
@siyyadrisreenivasarao1389 Ай бұрын
జై సూపర్ స్టార్ కృష్ణ
@anudeepkallu
@anudeepkallu 11 ай бұрын
Evergreen song 🌟krishna garu❤
@jchandrasekhar7620
@jchandrasekhar7620 4 жыл бұрын
Can we expect this type of melodies in this internet world. No never. Hats off to the entire team.
@sankareddynemali593
@sankareddynemali593 2 жыл бұрын
l'y'ri'c'si's'fan'ta's'ti'c
@PadmaRallapalli
@PadmaRallapalli 4 жыл бұрын
Wow! Lovely song
@gurupapasrinivasraopatnaik9362
@gurupapasrinivasraopatnaik9362 3 жыл бұрын
EXCELLENT happy 😊💓 to you 🍇 Friend GOOD song
@navayugayouthassociationny787
@navayugayouthassociationny787 6 жыл бұрын
Old is gold
@samsonmoses5906
@samsonmoses5906 6 ай бұрын
What melodious song where I remember my childhood days.
@varaprasad0000
@varaprasad0000 7 жыл бұрын
Good looking actor... Superstar Krishna
@saiprakashannantha5855
@saiprakashannantha5855 6 жыл бұрын
My parents favourite songggg they like this songgg veryyy muchhhhh...
@vijayoldisgoldambala964
@vijayoldisgoldambala964 7 жыл бұрын
lovely song.
@psirishkumar
@psirishkumar 7 жыл бұрын
Beautiful song I love it Lovely Best song
Thanivi Theeraledhe తనివి తీరలేదే Super Star Krishna
5:21
Alluri Seetharama Raju Telugu Movie || Vastadu Naaraju Video Song || Krishna, Vijaya Nirmala
4:02
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Pandanti Kapuram Movie || Evamma Jagadala Video Song || Krishna, Saroja Devi, Vijayanirmala
4:12
Babu Vinara Full Video Song || Pandanti Kapuram Movie || Krishna, Vijaya Nirmala
4:16
Bhale Dongalu Songs - Chusane Olammi - Krishna, Manjula
4:38
Volga Video
Рет қаралды 6 МЛН
Iddaru Iddare Songs - Ollantha Vayyarame - Manjula - Sobhan Babu
4:19
Pandanti Kapuram Telugu Movie Video Songs Jukebox || Krishna, Vijaya Nirmala,Jayasudha
23:30
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 97 М.
Kurukshetram Movie || Mrogindi Kalyana Veena Video Song || Krishnam Raju, Shoban Babu
4:18
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 8 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН