గేయ రచయిత గారు మీకు శత కోటి వందనాలు 🙏 భావాలు అందరికీ ఉంటాయి కానీ దాన్ని భాషలో వ్యక్త పరచడం అందరికీ సాధ్యం కాదు.. Exceptional writing sir Hatsoff 👏👌💐
@vijaybattu40592 жыл бұрын
Tq 🙏
@sujanareddyjakka90802 жыл бұрын
True
@dhanasekharyanamala35922 жыл бұрын
@@vijaybattu4059 I sincerely pray for you to have a Great future ahead Guru... Mesmerizing lyrics ' & Heart'touching
@naithamvenkateshvenkatesh78852 жыл бұрын
@@vijaybattu4059 23
@naithamvenkateshvenkatesh78852 жыл бұрын
Or not aaa ok @@dhanasekharyanamala3592qq#
@AcharyaGurudeva Жыл бұрын
నిన్న నవ్వుల నవ్వుల వెనక ఇంత దుఃఖం ఉందా నయవంచక..... (1)... ఇవ్వడం ఎందుకో... లాక్కోవడం ఎందుకు... ఈ లైన్ నన్ను బాగా హార్ట్ టచ్చింగ్ 😢😢❤❤
@vijaybattu405911 ай бұрын
Tq- Lyricist Vijay Kumar
@aswanigedela72657 ай бұрын
నవ్వుల వెనుక అన్నపుడు నా పెళ్ళి గుర్తొచ్చింది... లాక్కోవడం ఎందుకు అన్నపుడు... నా భర్త ని తీసుకెళ్లిపోవడం గుర్తొచ్చింది.. Full Heart touching 💔
@aswanigedela72657 ай бұрын
తెగేనని తెలిసి కూడా ఎందుకు మనసులు ముడి వేస్తాడు ఆ దేవుడు. 😢😢
@harikanthmamatha24882 жыл бұрын
బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటయ్యా ఎవరు అడిగే నిన్ను ప్రాణం ఎందుకిచ్చావ్ జీవి జన్మం ఘోరమైన విధిని రాసే క్రూరమైన మనసు నీదయ్యా తీపి చూపి చేదునిస్తూ బంధమిచ్చి బాధనిస్తూ తెగే..! తెగేనని తెలిసి మనసుల ముడులు వేస్తావా వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన కనవా కనవా ఒక ప్రాణ బంధపు వేదనా వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన వినవా కనవా టెన్ టు ఫైవ్ ఓ ఓ ఓ చూడు కథలో మలుపే తీసే మరణపు తలుపే కాలమే రాసిన విద్రోహ విష కథనం నిన్న నవ్విన నవ్వుల వెనక ఇంత దుఃఖముందా నయవంచకా కంటిరెప్పంచునా ఏడు సంద్రాలనే ఉంచి పొంగించొద్దు ఆపెయ్ ఈ ఆటనే ఎందుకీ శోఖము, అసలెందుకీ శాపము ప్రాణాలతో చెలగాటము, చూపిక జాలి గుణము వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన కనవా కనవా ఒక ప్రాణ బంధపు వేదనా వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన వినవా కనవా టెన్ టు ఫైవ్ ఓ ఓ ఓ వాన చినుకే పడెనే దాచి పిడుగుల జడినే తొలకరే ప్రళయమై కావలించినది అరెరే వేడుకుంటున్నా వినవా వ్యధనే మార్చి రాసేయవా తలరాతనే నా ఆయుష్షులో సగం తీసేసుకో ఏదో వరమిచ్చి ప్రాణాన్నే కాచుకో ఇవ్వడం ఎందుకు లాక్కోవడం ఎందుకు నిస్వార్ధపు స్నేహాలకు ఈ శిక్షే ఎందుకొరకు వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన కనవా కనవా ఒక ప్రాణ బంధపు వేదనా వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన వినవా కనవా ఓ..!
@vijaybattu40592 жыл бұрын
🤝
@KavyacgKala2 жыл бұрын
Super sir👍🙏
@RajeshYadav-ml8gg2 жыл бұрын
Super super super
@thimmaraju35952 жыл бұрын
Nice song
@maanasacheemala32062 жыл бұрын
Super
@harithaburugu6976 Жыл бұрын
ఈ పాట రాసినవారికి పాడినవారికి నా కళ్ళల్లో వచ్చే కన్నీటి తో మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను
@rani.pravalika5355 Жыл бұрын
⁴⁴
@vijaybattu405911 ай бұрын
Tq- Lyricist Vijay Kumar
@sadasivaraog724610 ай бұрын
Yes 😢😢
@ramyat67638 ай бұрын
🎉@@vijaybattu4059
@satyadonga11457 ай бұрын
❤
@ravichilakaluri97218 ай бұрын
Nenu ee movie chudaledu kani....naku bada vachina prathisari..edavadaneki ee song vintu naa badalu gurthuku techukoni mari edustuvunta.. endukante eppudu edustunna kabatti.. Lyrics...kosam...My Life....😭😭😭😭
@jaijawanjaikisan45987 ай бұрын
Enduku antha badha
@tholetisridhar5232 жыл бұрын
The Hymn Of Dharma Song Lyrics In Telugu రెహమ్ మేరె ఖుదా రెహమ్ మేరె ఖుదా రెహమ్ మేరె ఖుదా బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటయ్యా ఎవరు అడిగే నిన్ను ప్రాణం ఎందుకిచ్చావ్ జీవి జన్మం ఘోరమైన విధిని రాసే క్రూరమైన మనసు నీదయ్యా తీపి చూపి చేదునిస్తూ బంధమిచ్చి బాధనిస్తూ తెగే.................! తెగేనని తెలిసి మనసుల ముడులు వేస్తావా వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన కనవా కనవా ఒక ప్రాణ బంధపు వేదనా వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన వినవా కనవా .... ఓ ఓ ఓ చూడు కథలో మలుపే తీసే మరణపు తలుపే కాలమే రాసిన విద్రోహ విష కథనం నిన్న నవ్విన నవ్వుల వెనక ఇంత దుఃఖముందా నయవంచకా కంటిరెప్పంచునా ఏడు సంద్రాలనే ఉంచి పొంగించొద్దు ఆపెయ్ ఈ ఆటనేఎందుకీ శోఖము, అసలెందుకీ శాపము ప్రాణాలతో చెలగాటము, చూపిక జాలి గుణము. వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన కనవా కనవా ఒక ప్రాణ బంధపు వేదనా వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన...వినవా కనవా...ఓ ఓ ఓ వాన చినుకే పడెనే దాచి పిడుగుల జడినే తొలకరే ప్రళయమై కవలించినది అరెరే వేడుకుంటున్నా వినవా వ్యధనే మార్చి రాసేయవా తలరాతనే నా ఆయుష్షులో సగం తీసేసుకో ఏదో వరమిచ్చి ప్రాణాన్నే కాచుకో ఇవ్వడం ఎందుకు లాక్కోవడం ఎందుకు నిస్వార్ధపు స్నేహాలకు ఈ శిక్షే ఎందుకొరకు... వినవా...వినవా ఒక మూగ గొంతుక ప్రార్థనా...కనవా కనవా వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన కనవా కనవా ఒక ప్రాణ బంధపు వేదనా వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన వినవా కనవా ఓ..!
@bhagyatheexplore2 жыл бұрын
బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు వివరమేంటయ్యా ఎవరు అడిగే నిన్ను ప్రాణం ఎందుకిచ్చావ్ జీవి జన్మం ఘోరమైన విధిని రాసే క్రూరమైన మనసు నీదయ్యా తీపి చూపి చేదునిస్తూ బంధమిచ్చి బాధనిస్తూ తెగే..! తెగేనని తెలిసి మనసుల ముడులు వేస్తావా
@eswarsai77432 жыл бұрын
నేను ఏ సినిమా కూడా 3 సార్లు కంటే ఎక్కువ చూడలేదు కానీ ఈ సినిమా మాత్రం 6 సార్లు చూసాను చూసిన ప్రతి సారి ఎంత ప్రయత్నించిన నా దుఃఖాన్ని నేను ఒక్క సారి కూడా ఆపుకోలేకపోయాను ఇలాంటి సినిమా నిర్మించిన పర్మవహ స్టూడియోస్ కు, దర్శకత్వం చేసిన కిరణ్ రాజ్ గారికి,అలాగే హీరో రక్షిత్ శెట్టి గారికి చార్లీ కి నా హృదయపూర్వక అభినందనలు ఈ చిత్రం త్వరలో బుల్లితెర మీద కూడా మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా,🙏🙌🤝👏👍🐶🐶😍❤️🐶
@lakshmineeli64612 жыл бұрын
Nigamga na anna
@eswarsai77432 жыл бұрын
@@lakshmineeli6461 Haa dude
@akkalarajashekar8309 Жыл бұрын
అన్న Telugu దీంట్లో ఉంది
@eswarsai7743 Жыл бұрын
@@akkalarajashekar8309 Amazon prime kani rent option lo undi
@akkalarajashekar8309 Жыл бұрын
thnak you bro
@sumathikurlageri66922 жыл бұрын
I think this song will get award in all version. I don't know how many times I listened and will listen. Super movie Super song Super Charlie
@OURCLUBDUDE2 жыл бұрын
am also bro
@sujathaa71352 жыл бұрын
same
@sujathaa71352 жыл бұрын
@@OURCLUBDUDE same
@badesabbadeshab35752 жыл бұрын
8v ok o
@n.anilrajunadimpalli4424 Жыл бұрын
Movie name
@sriharikadamanda32834 ай бұрын
ఒక్క పాటతో ఎంతటి నగ్నసత్యం చెప్పాడు రచయిత.?జీవితం అంటే ఏమిటి,జరిగే పరిణామాలకు ఎవరిని నిందించాలో కూడా తెలియదు.. నాకు గుండె బరువెక్కి దుఃఖం వచ్చేసింది.ఈ పాట రాసినవారికి,పాడినవారికి కూడా నా మనస్పూర్తిగా పాదాభివందనం తెలుపుకుంటున్నాను. మానవత్వమా వర్థిల్లు 🙏 దైవత్వమా దయచూపించు 🙏🙏
@kumudinidevigopireddy65332 жыл бұрын
*❤️ HEART MELTING SONG ❤️* *మనసును కదిలించిన సాహిత్యం అందించిన గీత రచయిత విజయకుమార్ గారికి , శ్రావ్యమైన సంగీతాన్ని అందించిన నోబిన్ పాల్ గారికి మరియు మధురమైన గాత్రాన్ని అందించిన హరి శంకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏* *కిరణ్ రాజ్ గారి చిత్రీకరణ ఈ పాటకు జీవం పోసింది 🙏*
This song literally crushed my heart.. in first minute itself eyes are filled with tears.
@Marthoti8 ай бұрын
This song literally crushed my heart in flrst minute itself eyes are filled with tears.
@malinenirajababu3582 жыл бұрын
#This Song Just Melts Heart Every Time ఈ పాట కోసం మీరు ఒక ఒక అక్షారం ప్రాణం పెట్టి రాశారు ✍️✍️✍️.Thank you ✨🖤 Sir 🙏🙏🙏
@vijaybattu40592 жыл бұрын
Tq
@gundrakishor3815 Жыл бұрын
Yes bro 💯😊
@tippu.perapogu2 жыл бұрын
లిరిక్స్ ...చాలా అర్దవంత్ంగ ఉన్నాయ్ ..ఒక మంచి పాట సమాజానికి ఇచ్చారు..గాడ్ బ్లెస్స్ యూ
@vijaybattu40592 жыл бұрын
Tq
@swamynayak31492 жыл бұрын
Movie name chepade
@ziyalt9927 Жыл бұрын
Cinima choodu chala baguntundi
@bammidiswapnamadhuri8480 Жыл бұрын
@@swamynayak3149charlie
@PrashanthYadav-J2 жыл бұрын
Charlie is not just a movie. Missing you RAMBO. My Rambo is similar like Charlie. He is with me 10 Years. RIP Rambo. Never imagined this kind of movie on Indian Screen. Rakshit Sir and Team 🙏
@sudheekshagangadhar39482 жыл бұрын
Defenetely you find another rambo...bro dogs are all same... Not like a humans
@ismartmadhumadhusudhanredd43862 жыл бұрын
❣️
@somannasoma40072 жыл бұрын
Very emotional song.. Charlie ❤❤😔
@PrashanthYadav-J2 жыл бұрын
@@sudheekshagangadhar3948 Lets hope the d same
@whatthefun18182 жыл бұрын
My Alexa i miss her 😭😭😭2 years old lab i lost it 3 weeks back
@venkateshvenky5087 ай бұрын
Ee song life gurichi chaala baaga chepthundi
@SRLoveGuru2 жыл бұрын
Okaru Status Pettinaru Adi chusi KZbin Lo Search Chesi mari Chusthunna Ee Song Ni Wahhh Em Meaning Undi Ee soNg Lo 😍❣🙏🙏🙏😥 Oka Like Vesukondi Status Chusi Vachinavallu👍
@total.gaming16152 жыл бұрын
Nenu kuda
@SRLoveGuru2 жыл бұрын
@@total.gaming1615 ☺️
@saijanigala63482 жыл бұрын
Same
@bluerose68682 жыл бұрын
Mee too
@priyankakarri75072 жыл бұрын
Nen kuda andi..
@bhanuprakash97812 жыл бұрын
Afraid of my future Life spain is too small Love is huge Being a dog lover I bow on the feets of song writer🙏🏻
I can't control my tears when I listen this song 💔 😢 😭 super movie I never forget this movie.. this is the best movie ❤thank you rakshit sir and director 👏.... I love dogs 🐕 I have 3 dogs at my home 💓please feed street dogs spread love to mutes 🐕🐈
@nagacharan4502 жыл бұрын
Good response and good massage bro👏👏👏🤝🤝🤝
@RamSidharthReddy2 жыл бұрын
This song is very good
@natureandwild92212 жыл бұрын
I have 19 dogs including abandoned Gsd by breeders and country dogs . I can feel the emotion . Tears rolling down my eyes when I hear this song . True love
@balutiger30292 жыл бұрын
Ee song mind nunchi assalu povatle....what a lyrics 🙏🙏
@nagendrareddy38103 ай бұрын
Same bro
@PaspulaNaresh-z8t10 ай бұрын
Indhu llo oka Manishi Jeevitham kuda vudhi brother super 🤘🏻🙏🏻
@nitheeshs97602 жыл бұрын
My daughter......Tabby......a common Indian stripped grey cat......she came from the street in my home with a fractured hand.... She came into my life.. suddenly.......only 1.5 years...she was with me. She changed my attitude and perspectives towards animals...... can't tell in words about our love and friendship..... She gave birth to 3 kittens......after they came 2 months age...., she gone from this world suddenly with a strange infection...... I took her every hospital.....did as much as I can.....But she left me..... She was my daughter.....she was my life..... Will always be in my memory...... This movie resembles those days with her.... 💕 U my daughter.....Tabby.... Charlie is Tabby.... Tabby was Charlie.... I love all animals in this world now...
@gsdofmncl38172 жыл бұрын
Dnt wry.... she's watching u from heaven....
@sandhyaranikakarla6776 Жыл бұрын
@@lawdale navvostunda neeku che
@lawdale Жыл бұрын
@@sandhyaranikakarla6776 sorry wrong emoji, will delete keypad lo 😭 occhinadanikunna
@sandhyaranikakarla6776 Жыл бұрын
@@lawdale tq
@RinfowithFortuneHunters2 жыл бұрын
ఇందులో ఉన్న ప్రతి ఒక్క అక్షరం చాలా అర్థవంతంగా ఉంది. Nice lyrics 👌
Was waiting since the movie man , this song made me cry . Crazy good singer and background music all the best rakshit need more songs like this
@pyash-cottage2 жыл бұрын
I download 3 version of this song..telegu.. Kanadda.. Hindi... Just Awesome 🖤🖤
@rohithcm66612 жыл бұрын
How did u download
@manushreyas63712 жыл бұрын
@@rohithcm6661 true bro
@mr_hodophilic2 жыл бұрын
Go for remaining two languages... Tamil and Malayalam...all are extraordinary
@har78902 жыл бұрын
From which website
@prasannakumarars85932 жыл бұрын
Kannada is best version of this.....
@meenakshitejvlogs930413 күн бұрын
One off my favorite song aipoindhi super. Rasinavariki padina variki,🙏🙏🙏🙏 chethulethi namaskaram.
@lakshminarayana15-t4t Жыл бұрын
Evarayya rasindhi lyrics Baboi Superb fantastic I will tell u from bottom of my heart ❤️❤️❤️ mind blowing
@vijaybattu4059 Жыл бұрын
Tq
@vijaybattu405911 ай бұрын
Tq- Lyricist Vijay Kumar
@BALUSAAHO2 жыл бұрын
Lyrics రాసిన వారికి నా దండలు స్వామి 🙏
@krishna-il8cv Жыл бұрын
Lyrics name battu Vijay Kumar
@AgastyaLavanya-jp6bk Жыл бұрын
Kannada movie ❤️😌
@darkdevil1645 Жыл бұрын
Same bro
@monangisantosh3898 Жыл бұрын
Avunu intavaraku ilanti lyrics vinaledu
@malothgopalgopal220811 ай бұрын
❤
@PANDUMANI1432 жыл бұрын
Wow,nice superb, వింటుంటే కళ్ళలో నీరు వస్తుంది
@prasadyadav594218 күн бұрын
Emotional song nijanga exlent lyrics 🙏🙏🙏
@sattibabugorle20872 жыл бұрын
ఇంత మంచి పాట ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను.... లిరిక్స్ 👌👌👌
@vijaybattu40592 жыл бұрын
Tq
@narendarg49572 жыл бұрын
Yentha madhuranga ga unnayo lirics but total life ni chupincharu bro aa voice lo yedho magic undi Bro and ❤️this song
@mamathapotti4009 Жыл бұрын
Naku e song ante chala estam really appudu vintanu daily
@bhavaniJana-qd6gg7 ай бұрын
super lyrics ❤️❤️❤️❤️
@sharathchanikya-wu1qp Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 e song ke entha kana nenu emo chayalenu super super super
@veeruvirat30502 жыл бұрын
This is not a song ...This is an emotion Wt a movie👌😍
@jogulambasolosimh3327 ай бұрын
Every Line's Lirics singing song lyrics super reading mostly smoothly singing 😮😮😮🎉🎉🎉❤❤ Charli 777 content story superB superrrrrrrrrr ❤❤❤❤🎉🎉🎉
@chocolate94192 жыл бұрын
This is beautiful song fantastic real life lo kuda రచయితకి నా వందనాలు 👌👌👌🙏🙏
@nagapadminikasimkota2343 Жыл бұрын
మనిషుల కంటే ఎక్కువ అభిమానం చూపించిన ఏకైక జీవి
@Bhavishya_Taekwondo_ATP_2014 Жыл бұрын
DOG
@manasasonaila67822 жыл бұрын
E pataku pranam posindi singer ... Wow super singing... Meru andari tarupuna unchi padinatu undi
@archanareddy36202 жыл бұрын
Most awaited song but it's heart breaking one 🥺💔💔 This movie has my heart 💝
@payampaparao95825 ай бұрын
ఎవరు రాశారో గాని పాట సూపర్ బ్రో అన్ని సినిమాల కంటే ఇదే సినిమా ఇష్టం త్రిబుల్ సెవెన్ చార్లీ మూవీ సాంగ్స్ అయితే బాగుంటాయి సూపర్ గా ఉంటాయి 💖😍🥰🥰🥰🥰😍😍😍😍🥰🥰🥰🥰😍🥰😍🥰❤️❤️❤️❤️☺️🥰😘😚😘😚😘😚😘😚😘🥳🤩🤩🤩🥴🥴🥴
@jangapelliashok29659 ай бұрын
Wonderful Lyrics😮
@shivakrishnabejjarapu69432 жыл бұрын
Really awesome... Naa life lo vinna best song edi ante adhi edhea song... Ahh song rasinavaru and padinavaru padhibivandhanalu elantivi songs inka ravali...🙏🙏👌👌
@vijaybattu40592 жыл бұрын
Tq so much
@dillikumari691Ай бұрын
Superb sir enni sarlu vinnano Anni sarlu edchanu😢😢😢
@sravanisravani55982 жыл бұрын
మూగజీవాలు మన జీవితంలో విడదీయరాని అనుబంధాన్ని ,ప్రేమ, మన మీద చూపిస్తాయి....
@ChandhrasekharRao8 ай бұрын
Super emotional lyrics
@rcvlogs69692 жыл бұрын
Watched 777 Charlie for 3 times...just to watch and listen this song and cry 😌🤧
@galam.obuleshobulesh36277 ай бұрын
Super padaru anna
@anushikaatmarow51342 жыл бұрын
Watching this movie Was the best decision I've made This song touch my heart This is called movie ♥️♥️💯
@honeybujji1229 Жыл бұрын
గుండె ని పిండేసే పాట.. okkokka aksharam okokka artham.. yedepinchestunde.. yenno paatelu vinnanu ganu.. e paata matram jevithanike okkate.. 🙏❤❤💯💯✔✔✔
@vijaybattu405911 ай бұрын
Tq- Lyricist Vijay Kumar
@prakashbandari79742 жыл бұрын
Chaala adbutham ga Raasav Vijay.. Congrats and All the very best for Your Bright Future mama..
@ganeshbejjarapu76602 жыл бұрын
గేయ రచయిత ఎవరో కానీ Lyrics మాత్రం 👏👌♥️
@vijaybattu40592 жыл бұрын
Tq so much..it's me
@jangamsandeep4562 жыл бұрын
అన్న ఈ సాంగ్ నన్ను నిజంగా ఎడిపించేసింది అన్న నాకు ఇలానే అడగాలని ఉంది ఆ భగవంతుణ్ణి
@mahalaxmi28462 жыл бұрын
😔😔😔😔😔😔😔 😭😭😭😭😭
@vannurappamannala9120 Жыл бұрын
I am also 😂😂😂😂😂
@srinivasaraokothakota47087 ай бұрын
I am also 😭😭😭😭😭😭😭
@kathijhansijaa5 ай бұрын
😢😢😢😢😢 e song vintunte nalo prathi bhada rasina vallaki na abhiwandam 🙏🙏🙏🙏 TQ so much
@vijaybattu40595 ай бұрын
Tq
@prahansaa19092 жыл бұрын
Love this song the Telugu lyrics are so wonderful...love this song...🥺❤️🥺❤️🥺❤️
@phanykumar4644 Жыл бұрын
Kadha
@akulageetha147 Жыл бұрын
Wonderful
@haripavantirunamala90022 жыл бұрын
Most awaiting song I’m searching for this from the day i saw the movie but unfortunately I haven’t find it anywhere.. Finally thanks alot for this..❤️❤️
@omprakash-de4wk2 жыл бұрын
Connect to soul ,touched to heart and gave an endless tears 😭.missing my JOHNY ❤️❤️❤️❤️❤️❤️❤️
@balurk673 ай бұрын
Lyrics Rasinavaru valla own feelings rasinattu Unnaru superb 😢😢
@thirupathimamidithirupathi5668 Жыл бұрын
అద్భుతం అల్లుడూ. చాలా అర్థవంతంగా ఉంది పాట. నీవింకా పైకెదగాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.
@vijaybattu4059 Жыл бұрын
ధన్యవాదాలు మామగారు 🙏
@Sirishavenkatesh.41444 ай бұрын
Nijamga jeevita sathyam ee lyrics
@Kabaddi0069. Жыл бұрын
Rakshit Sir and Team What a Movie Sir. I really cried for the last 50 minutes ...Entha Cheppina Thakkuve🤍
@preetamraj20505 ай бұрын
Recent ga ee song vinna. Appati nundi vintoone unna. Em song ra babu. Mind lo nundi assalu povadam ledhu. Such a great lyrics 👌👌👌👌
@vijaybattu40595 ай бұрын
Tqqq
@preetamraj20505 ай бұрын
@@vijaybattu4059 Such a great lyrics brother. I cry everytime when I hear the meaning of this song. It's so true. Hope you have a great n successful career brother... Manasu tho ee song raasaavu. 👏
@preetamraj20505 ай бұрын
@@vijaybattu4059 Is this your first song brother? Or edhaina raasaara?
@sriram26032 жыл бұрын
From this song the whole theatre starts crying.... The most emotional moment
@ggopal6464Ай бұрын
E song ki award icharaa asalu no words andi 😢💔
@muralinagam7738 Жыл бұрын
నేను రెండు సార్లు సినిమా చూసా ఈ సాంగ్ అప్పుడు అంతగా గమనించలేదు. యూట్యూబ్ లో షార్ట్ వీడియో చూసి సెర్చ్ చేశా సూపర్ చరణం సాంగ్ సూపర్. చాలా అర్ధం ఉంది సాంగ్ లో సూపర్ ❤❤❤🙏🙏
@vijaybattu4059 Жыл бұрын
Tq
@mahantigayathrivaishnavi28497 ай бұрын
Em rasarandi...❤
@venkateshrao61262 жыл бұрын
I don't know how many times I have listened to it and will listen again and again. Y dogs are so loyal loving and forgiving.but there r still so many people who hate them We as animal lovers should take a stand and educate society that they too have right to live on the earth .
@saiswaroop13482 жыл бұрын
90% hate dogs becuz of Rabis
@adwaithmohan77202 жыл бұрын
The most awaited song...such a beautifull song❤️❤️❤️...The best movie of this year❤️❤️❤️777charlie🥰🥰
@srijapatnaik20032 жыл бұрын
Don't have words for the lyrics 🙏... It's fabulous, lyrics are next level hate off to the whole team
@vijaybattu40592 жыл бұрын
Tq
@gundathanusri50858 ай бұрын
Evergreen song💐🙏
@dkfanforever18262 жыл бұрын
Such a meaningful song ❤️❤️❤️ was waiting for this from so long ❤️❤️❤️
@arunabasani3 ай бұрын
Heart touching song☺️☺️
@madhugs34142 жыл бұрын
Lyrics is amazing. Hats off to the writer
@vijaybattu40592 жыл бұрын
Tq
@lavanya907226 күн бұрын
Melting lines involving the song 🫀
@saideepg160 Жыл бұрын
Hatsoff to the lyrics writer 👏🏾, singer and director 🧡💐
@BhavaniK-oh1qb6 ай бұрын
Baga rasaru sir heart touching 😢😢❤❤
@reddivenisridhar5332 жыл бұрын
సినిమా చూసాక దేవుడిని మొక్కిన పుడితే ఒక చార్లీ లాగా పుట్టాలి అని 🙏🙏🙏 ప్రతి జీవి బాధ ఇలా ఉంటది మనం అర్ధం చేసుకుని వాటిని మంచిగా చూడాలని ప్రతి ఒక్కరు కూడా ఇలా మారాలని కోరుకుంటున్న🙏🙏🙏
@LokeshLokesh-lm8ry28 күн бұрын
Jivitham satyalu 😢😢
@moviemajili44402 жыл бұрын
Most underrated epic
@chilumularamesh56999 ай бұрын
good lyrics.... it's connected to my cute heart...
@vikki_vlogs2 жыл бұрын
Finally I was waiting for this song long time 😍 I’ll be lost listening to this on 🔁
@prakashbandari76589 ай бұрын
Battu Vijay sir em song Raasaru .. hats off to you sir
@vijaybattu40598 ай бұрын
Tqqq
@chandrakanth49832 жыл бұрын
Heart touching Lyric’s ❤️
@mamathapotti4009 Жыл бұрын
Really e song vinte naku adupu vasthundi
@srikanthcm54312 жыл бұрын
Pet's love is more pure,true and loyalty than humans, miss you jox I never felt cry while watching movies, but charlie makes me cry and felt so emotion I remember my jox
@manjunathn46212 жыл бұрын
U r wrong don't compare with mother's loves the purest among all.. she can be villian to anyone for her children's...
@RenukaRenu-d3u Жыл бұрын
Ninna navvina navvu la venuka intha dhukamundha nayavanchaka...ee lyrics vintunte kalalo neelu thiruguthunay🥺..ee lyrics vintunte ekado thouching ga undi😔
@vijaybattu405911 ай бұрын
Tq
@Prasanna-lr1pl2 жыл бұрын
Chala Chala bagundi song enni sarlu vinna malli malli vinalanipistundi 👌👌👌👌👌 rasina vatiki✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️