ఊహకందనంత ఉన్నతం | Oohakandhanantha Unnatham | Akshaya Praveen |Telugu Christian Song | A.R.Stevenson

  Рет қаралды 2,265,207

Pastor Praveen

Pastor Praveen

Күн бұрын

Пікірлер
@PastorPraveen
@PastorPraveen Жыл бұрын
Lyrics:- ఊహకందనంత ఉన్నతం నాపట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా స్థితిని పరిగణించక గతము చూడక నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది 1. జారిపడ్డ చోటునే వదిలివేయక వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది గాయము మాన్పిన స్వస్థత కూర్చిన దివ్య ప్రేమది యేసూ నాకు వరమది 2. దూరమైన వేళలో తడవు చేయక పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది రూపము మార్చిన క్షేమమునిచ్చిన గొప్ప ప్రేమది యేసూ నాకు వరమది 3. కృంగదీయు బాధలో ముఖము దాచక మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది అక్కర తీర్చిన ధైర్యము నింపిన వింత ప్రేమది యేసూ నాకు వరమది
@cherrydino2101
@cherrydino2101 Жыл бұрын
@shivasalomi125
@shivasalomi125 Жыл бұрын
Super akshya your voice ur so blessed
@bheemavarapumanibabu1467
@bheemavarapumanibabu1467 Жыл бұрын
🎉 God bless you
@vijayamary3729
@vijayamary3729 Жыл бұрын
Praise God 🙏❤️🎉 God bless you abundantly Akshaya,Yoy are so blessed
@Bhoomika-hf6jo
@Bhoomika-hf6jo Жыл бұрын
♥️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@HosannaMinistries-fk9of
@HosannaMinistries-fk9of Жыл бұрын
యేసయ్య మీ ఋణం ఏమిచ్చి మేము తీర్చేదము నా కన్నా తండ్రి ఎంత మంచి దేవుడు అయ్యా మీ ప్రేమను మేమైతే పొందుతూ ఉన్నాము కానీ ఈ లోకములో మీ ప్రేమను పొందలేని మిమ్ములను విమర్చించుచున్నవారు ఎంతో ఎంతో మంది ఉన్నారు దేవా వారిని వారి పాపనులను క్షమించి మీ కృపలో వర్దిల్లుపు చేయండి మీ ఆజ్ఞలను పాటిస్తూ బ్రతికే కృపను తరవాత మీ అమూల్యమైన రక్తముతో కడగబడి అభిషిక్తుడైనా క్రీస్తును పోలీ జీవించే మారుమనస్సును ఈ లోకములో ఉన్న ప్రతియొక్కరికి సమృద్ధిగా దయచేయుమని మా ప్రియుడు మా రక్షకుడైనా అతిపరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాను నా కన్నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ✝️🛐🙌🙌✝️🛐 🕊️🕊️🙏✝️🛐🙏🕊️🕊️ God bless you sister... దేవుడు మిమ్ములను దేవుని సేవ పరిచర్యలో బహుగా బహుగా వాడుకొనుగాక ఈ లోకస్తులు అనేకులు పట్టజాలని విస్తరమైన ప్రజలకు మీరు సువార్తను ప్రకటించులాగున దేవునికి నా విన్నపములను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను.....sister...... God bless you sister..... ✝️🛐amen🙏🙌🙌🙏
@baburaogudise8182
@baburaogudise8182 Жыл бұрын
ఊహకందనంత ఉన్నతం నాపట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా స్థితిని పరిగణించక గతము చూడక నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది 1. జారిపడ్డ చోటునే వదిలివేయక వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది గాయము మాన్పిన స్వస్థత కూర్చిన దివ్య ప్రేమది యేసూ నాకు వరమది 2. దూరమైన వేళలో తడవు చేయక పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది రూపము మార్చిన క్షేమమునిచ్చిన గొప్ప ప్రేమది యేసూ నాకు వరమది 3. కృంగదీయు బాధలో ముఖము దాచక మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది అక్కర తీర్చిన ధైర్యము నింపిన వింత ప్రేమది యేసూ నాకు వరమది
@dasarivijaya9939
@dasarivijaya9939 11 ай бұрын
D
@SmeliKonala
@SmeliKonala 6 ай бұрын
చాలా బాగా పాడవుతల్లీ 🙏🙏🙏❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@YesobuKonala
@YesobuKonala 6 ай бұрын
❤❤❤❤
@YesobuKonala
@YesobuKonala 6 ай бұрын
Super 💓
@yesuyesusalikiti
@yesuyesusalikiti 3 ай бұрын
God bless you sister
@manitolapu3465
@manitolapu3465 11 ай бұрын
నీ డ్రెస్ సెన్స్ చూస్తే మీ తల్లి పెంపకం ఎంత ఉన్నతమైనది అని అర్థం అవుతుంది తల్లి
@bandhajalandhar5255
@bandhajalandhar5255 Күн бұрын
అనేక జనములకు తల్లివగుదవు
@syamasundararaovanguri1224
@syamasundararaovanguri1224 Жыл бұрын
అక్షయ చాలా బాగా పాడింది, కోరస్ బాగుంది, lyrics అందించిన "స్టీవెన్సన్ "గారికి ప్రత్యే క వందనాలు, దేవుడు అందరిని దీవించును గాక
@milksudheer1614
@milksudheer1614 8 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మరలా వినాలి అనిపిస్తున్నది గాడ్ బ్లేస్ యు అక్షయ తల్లి
@Pastor.Vijayraj_official
@Pastor.Vijayraj_official Жыл бұрын
ఈ పాట అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక ఈ పాట ద్వారా దేవుడు అనేక మందిని పట్టుకొనును గాక ఈ పాట పాడిన అమ్ములను దేవుడు గొప్పగా ఇంకా ఆశీర్వాదకరంగా వాడుకొనును గాక దీవిని కృప తన పైన మెండుగా కుమ్మరించబడును గాక
@ravimeena4391
@ravimeena4391 Жыл бұрын
Tdyio
@gummadiandhrayya
@gummadiandhrayya 7 ай бұрын
అక్షయ మీరు పాడు ప్రతీ సాంగ్ నేను వింటాను అద్భుతంగా పాడతారు మీ సాంగ్స్ వల్ల మారుమనస్సు పొందా
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 8 ай бұрын
❤ అమ్మ అక్షయ నిన్ను కన్న తల్లి తండ్రి ఎంత గొప్పవాళ్ళమ్మ దేవునికి మహిమ కలుగును గాక❤❤❤❤❤
@baburaoinapanuri352
@baburaoinapanuri352 5 ай бұрын
ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్య ' 2' స్థితిని పరిగణించక గతము చూడక '2' నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం ప్రాణమిచ్చునంతటి గాడమైన ప్రేమది' 2' నాకు అనుగ్రహించబడినది'2' 1. జారిపడ్డ చోటునే వదిలివేయక వెదకి పలకరించి నిలువ పెట్టుకున్నది '2' గాయము మాన్పిన స్వస్థత కూర్చిన' 2' దివ్య ప్రేమది ఏసు నాకు వరమది' 2'"ప్రాణ " "ఊహ " 2. దూరమైన వేళలో తడువు చేయక పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది' 2' రూపము మార్చిన క్షేమమునిచ్చిన'2' గొప్ప ప్రేమది ఏసు నాకు వరమది '2' "ప్రాణ" "ఊహ " 3. కృంగదీయు బాధలొ ముఖము దాచక మనవి అనుగ్రహించు కృపను చూపుచున్నధి '2 ' అక్కర తీర్చిన ధైర్యము నింపిన '2' వింత ప్రేమది ఏసు నాకు వరమది '2' "ప్రాణ" "ఊహ "
@DelightfulUprightPiano-mr1cg
@DelightfulUprightPiano-mr1cg 29 күн бұрын
Amma
@mayurianand631
@mayurianand631 7 ай бұрын
యేసయ్య ఐ లవ్ యు నీకంటే గొప్ప వాళ్ళు లేరు యేసయ్య
@lalithalakshmikumaribonda349
@lalithalakshmikumaribonda349 Жыл бұрын
పాట ఆఖరిలో మమ్మీ అమ్ములు ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇద్దరు super గా ఉన్నారు tnq JESUS you are a good god🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@anithaani1915
@anithaani1915 Жыл бұрын
యేసయ్యా i love you 😘❤ నా జీవితాన్ని లక్షల ప్రజలకు దీవెనగా ఉంచు తండ్రి amen❤🙌👏
@kuwq8277
@kuwq8277 Жыл бұрын
⛪🙏🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙅‍♀️🤰
@nareshkalegura7734
@nareshkalegura7734 Жыл бұрын
Praise the Lord🙇🙇🙇Amen Amen Amen💓💓💓
@jesus-no1cl
@jesus-no1cl Жыл бұрын
Amen❤
@yerrolasalmansalman676
@yerrolasalmansalman676 Жыл бұрын
Good thought and Good heart🙏
@peace3095
@peace3095 Жыл бұрын
Amen❤❤❤❤
@babykumarirapaka3514
@babykumarirapaka3514 Жыл бұрын
అక్షయ ఎంత మధురం గా పాడావమ్మ
@NaniautoIndikabale
@NaniautoIndikabale 7 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక దేవుడు నిన్ను బలముగా వాడుకోవాలి తల్లి🙏🙏🎉
@ChinnaRao-kn6so
@ChinnaRao-kn6so 2 ай бұрын
Ne lanti devudu e prapancham loo lenea leru yesayya ne lanti Prema evariki ledu deva neede nijamina Prema yesayya ❤ I love you Jesus
@desabathuladevadasu4230
@desabathuladevadasu4230 Жыл бұрын
I love you jesus❤❤ వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంచండి ఆమెన్ 🙏🙏🙏🙌🙌🙌🛐🛐🛐
@BabysarojiniBabysarojini-f7o
@BabysarojiniBabysarojini-f7o 3 ай бұрын
చక్కని పాట డాడీ వినిపించవు తల్లి నీవు ఇంకా అనేకమైన పాటలు పాడుతూ దేవుని మహిమ పరచాలని ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు తల్లి
@nkrupakiran6256
@nkrupakiran6256 Жыл бұрын
దేవా ఇంత ప్రేమను దయచేసినందుకు మీకు లెక్కించలేని వందనాలు తండ్రి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@NagaratnakumariNune
@NagaratnakumariNune Жыл бұрын
🌹🌹🌹🌹
@ssk2717
@ssk2717 Жыл бұрын
చక్కగా పాడావు తల్లీ❤❤❤ అమ్మని నీవు దరి చేర్చుకున్న ఆ చిన్ని సన్నివేషము నాకు ఎంతో మధురముగా వుంది నీలా నాకు ఓ కుమార్తి వుంటే ఎంత బావుండు అని నాలోనే ఆనంద బాష్పలు విడిచి ఈ పాట ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు తల్లీ దేవుడు నిన్ను బహుగా దీవించును గాక❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sundararaomuvvala8619
@sundararaomuvvala8619 4 ай бұрын
ఎల్లకాలం ఈవిధంగా దేవుని స్తుతించాలని కోరుకుంటున్నాను.
@sweetygrace
@sweetygrace Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న నాకు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🌹👌👌🌹యేసయ్యా🧡 ప్రేమకు 🧡నన్ను ఇంకా దగ్గర చేసింది 💞✝️💞ఐ 💙లవ్💙 యూ 💙యేసయ్యా💙 💞✝️💞గాడ్ బ్లెస్ యూ అక్షయ🕊️🙏🕊️🌹🌹🌹🌹🌹🌹🌹
@pinnintipadmavathi1622
@pinnintipadmavathi1622 Жыл бұрын
యేసయ్య నీ ప్రేమ ఎంత గొప్పదో ఏమి ఇచ్చిన నీ రుణము తీర్చగల❤
@christurajusrungarapati7635
@christurajusrungarapati7635 Жыл бұрын
క్రైస్తవ ప్రపంచానికి దేవుడిచ్చిన ఆణిముత్యం మన దైవసేవకులు ప్రవీణ్ గారి కుమార్తె అక్షయ.ఈ వయసులో ఇంత గొప్పగా పాడుతుంది అంటే రానున్న రోజుల్లో తన పాటలతో విశ్వం మొత్తాన్ని తల్లక్రిందులు చేస్తుంది.ప్రవీణ్ అయ్యగారి ప్రార్థన,వినయం,తగ్గింపు వలన దేవుడు ఆయనకు ఇటువంటి బిడ్డను ఇచ్చాడు,ఎంతో మంది దైవజనులు వున్నారు కానీ అందరికీ దేవుడు ఇటువంటి బిడ్డలను ఇవ్వలేదు.ప్రవీణ్ అయ్యగారి జన్మ ధన్యం అయ్యింది.క్రైస్తవ లోకానికే గొప్ప బహుమానమైన అక్షయ ఇంకా వేల పాటలు పాడి ఎంతో ఉన్నతమైన స్థితిలో వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.పాప కొరకు ఇంత మంచి పాటను సిద్దపరచిన AR స్టీవెన్సన్ అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు...క్రీస్తురాజు,విజయవాడ.
@angala7370
@angala7370 Жыл бұрын
Praise God 🙏🏾
@MuchuRambabu
@MuchuRambabu Жыл бұрын
Glory to God🙏
@CMuneiah
@CMuneiah Жыл бұрын
Akshaya ammavari ki vandanalu mammy babby ki vandanalu ✝️🙏 yesaiah ke mahima kalugunu gaka
@palemsandeep7652
@palemsandeep7652 11 ай бұрын
GOD BLESS YOU
@thokalarameshbabu1183
@thokalarameshbabu1183 11 ай бұрын
God bless you talli
@nareshpattika9082
@nareshpattika9082 11 ай бұрын
అద్భుతంగా పాడిన sister గారికి దేవుని నామములో వందనాలు. ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని అదేవుణ్ణి యేసయ్య ను కోరుకుంటున్నా
@m.shobharani3426
@m.shobharani3426 Жыл бұрын
ఊహకు అందనంత ఉన్నతమైన నీ ప్రేమకు నా వందనాలు యేసయ్య నీ ప్రేమకు ఏమి ఇవ్వగలనయ్య ఏమిచ్చినా నీ ఋణం నేను తీర్చలేనయ్య నీ ప్రేమకు నా శతకోటి వదనాలు యేసయ్య
@PrabhakarBethala-zi7zh
@PrabhakarBethala-zi7zh Жыл бұрын
😂
@Adhonairabbuni
@Adhonairabbuni 10 ай бұрын
మాలాంటి వారికి చెడి పడి ఉన్న మాలాంటి 90% జనాలము ప్రభువు ఒక అవకాశం ఇచ్చి యదా స్థితిలోకి తెచ్చే దేవుడు యేసు క్రీస్తు అద్వితీయుడు ఒకడే ఆయనకే సాధ్యం
@kolaanilkolaanil9342
@kolaanilkolaanil9342 Жыл бұрын
కల్వరి మినిస్ట్రీస్ ఫ్యామిలీని ఇంకా దేవుడు బహు బలంగా వాడుకోవాలని కోరుకుంటున్నాం ఆమెన్
@amarkalakotla962
@amarkalakotla962 Жыл бұрын
Chaalaa Chakkaga Paadaru thalli song ❤❤ chaalaaa baagundi song Yessaya Bibba ni Enthaga Krupa chuputhunnanduthu meeku sthuthulu sthromulu thandri ✝️🛐🙏 Meeke Mahima Ganatha yessayyaa ✝️✝️✝️✝️🛐🛐🛐👌💯
@prameelakudari8049
@prameelakudari8049 2 ай бұрын
Everything is just awesome.Daily minimum two times listening this song.Praise God
@RajkumarRajkumar-qv9si
@RajkumarRajkumar-qv9si Жыл бұрын
అన్నయ్యగారు మీరు ఇంకా ఎన్నో పాటలు ఇలాగే రాయాలి అక్షయ మళ్లీ వచ్చే సంవత్సరం నెలకు ఒక పాట పాడేలాగా దేవుడా ఆ బిడ్డను ఆ స్వరము ఇంకా మధురముగా వినిపించేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఇంకా బహుగా దీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు
@SAMS-zh5tw
@SAMS-zh5tw Жыл бұрын
Praise the lord mummy daddy to day i received this message was Vinna prathi okari lifelo Bless Cheyandy pra unmaried Ada Bibba lifelo Goppa Match fix cheyali amen amen amen ♥️✝️⛪🙏✝️🙏✝️🙏🙏💖🙏✝️🙏✝️❤️⛪♥️⛪🙏🙏💖🙏✝️🙏🙏🙏🙏
@bennysuvarna9666
@bennysuvarna9666 7 ай бұрын
Praise The Lord Talli. May our Lord Jesus Christ bless you Bangaram. The way your dressing is very good and role model to many. Thank you Tall.
@AdarshirhaRaji
@AdarshirhaRaji 15 сағат бұрын
akshya akka super akka
@divyajyothi3094
@divyajyothi3094 Жыл бұрын
Stivensun gariki na vandanalu ..song excellent sir ..Godbless you all teem.
@ajaykumarmadiki4022
@ajaykumarmadiki4022 Жыл бұрын
యేసయ్యా నామములో వందనాలు సిస్టర్ దేవుడు ఇంకా అనేకమైన పాటలు అద్భుతంగా పాడుటకు దేవుని కృపా నీ పైన ఉండును గాక ఆమెన్ 🎉🎉
@CMuneiah
@CMuneiah Жыл бұрын
Mammy babby ki vandanalu ✝️✝️🙏🙏 yesaiah ke mahima kalugunu gaka prais alart
@JinthuK-gh7ni
@JinthuK-gh7ni Жыл бұрын
Pranam echina ne premaku vandanalayya
@sureshinjeti9694
@sureshinjeti9694 6 ай бұрын
అక్షయ చెల్లి బాగా పాడావమ్మా, దేవునికి మహిమ కలుగును గాక, చాలా కాలం తరువాత స్టీవెన్సన్ అన్న మ్యూజిక్ విన్నాను. నీ చిన్నప్పుడు పాటలు పాడటానికి స్టేజి మీద నీకు దైర్యం కోసం నీ చెయ్యి పట్టుకున్న ఆ అన్న ఇప్పటికి నీ వెంటే ఉన్నాడు, ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు డబ్బు కోసమో గొప్ప కోసమో దేవుణ్ణి వాడుకుంటున్నారు, మీరు అలా ఉండకూడదని కోరుకుంటున్నాను. ఈ పాట ప్రతి రోజు ఉదయమ్ మా ఇంట్లో పెట్టుకుని పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాము.
@Jessicasisters
@Jessicasisters 11 ай бұрын
చాలా బాగా ఉంది ఎన్నిసార్లు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది గాడ్ బ్లెస్స్ యు ఇలాంటివి ఇంకా పాడాలని కోరుకుంటున్నాము సిస్టర్ ❤❤❤❤❤❤
@MajuthaGasikanti
@MajuthaGasikanti Жыл бұрын
Bangaruthalli nv padina songs mansuku thaguluthunnavi ra love you jeuse ❤❤❤❤❤
@Raniparimalathirupathi
@Raniparimalathirupathi Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక!✝️మాటలతో వర్ణించలేము. పాట super పాడిన అక్షయ స్వరం super ఇలాంటి వజ్రం ఎవ్వరికీ దొరకదు. God bless you తల్లీ అంచెలంచెలుగా వర్దిల్లు 👌👌👌🫅🫅
@JupakasolomonJupakasolomon
@JupakasolomonJupakasolomon 6 ай бұрын
Yess. Amen... Ghadami na❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ prema
@gadamurirani-dv7fv
@gadamurirani-dv7fv 11 ай бұрын
Sister your voice is so beautiful 💞💞💞🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 దేవుడు నిన్ను దివించును గాక. Naku Epata chala nachindhi sister.🤗🤗🤗🤗
@bhavanibhavaya-g7t
@bhavanibhavaya-g7t Ай бұрын
అక్షయ బంగారు తల్లి పాటలు సుపర్ గ పాడతున్నావు ❤❤❤❤❤❤❤
@pspklirishpspklirish
@pspklirishpspklirish Жыл бұрын
బంగారు తల్లి గాడ్ బ్లెస్స్ యు అమ్మ యేసయ్య తండ్రి మీకు వందనాలు 🙏🙏
@dayamanicherukuri8932
@dayamanicherukuri8932 Жыл бұрын
Prabhuvu mimmunu challaga deevinchunu gaaka ! God bless you sister
@jyothikarnati2738
@jyothikarnati2738 Жыл бұрын
Yesayya .ni manchi tanam chupinchav ee song lo thank you yesayya
@ManishaGaddala
@ManishaGaddala 7 ай бұрын
Yes ,my lord Jesus ni Prema uhaku andanidi. Love you my lord Jesus 😘💓. God bless you Ammulu......❤
@Brother_vijayrajofficial
@Brother_vijayrajofficial Жыл бұрын
దేవుడు ఇంకా అక్షయను బలంగా వాడుకొను గాక నేటితరములో బలమైన అభిశక్తురాలుగా గొప్ప బలమైన సాధనంగా దేవుడు వాడుకొనును గాక god bless you అమ్ములు praise the Lord❤❤❤
@childrensministrieeveryday7280
@childrensministrieeveryday7280 Жыл бұрын
@KatikalanarasayyaNarasayya
@KatikalanarasayyaNarasayya Жыл бұрын
13rr
@KokkeragaddaRajaramesh
@KokkeragaddaRajaramesh Жыл бұрын
యేసయ్యా నీ ప్రేమకు వందనాలయ్య 🙏
@chinababurai3520
@chinababurai3520 3 ай бұрын
దేవుడు నిన్ను ధీవించునుగాక.....అద్భుతంగా పాడావుతల్లీ..🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@nagamaninagamani9766
@nagamaninagamani9766 9 ай бұрын
Prise the lord amma🙏eroju devuni vagdanam maa kutumbamlo naa jivithamlo yesayya namamulo neraverchabadunu gaka Amen 🙏❤jesus
@rash_18
@rash_18 Жыл бұрын
దేవ ప్రతీ ఒక్కరినీ దీవించండి వల్ల కష్టాల మరియు బాధల నుండి ప్రతి ఒక్కరినీ విడిపించండి ❤
@lakhavathukrishnakumari3769
@lakhavathukrishnakumari3769 Жыл бұрын
Asayyaki mahima kalugunu gaka.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bropsamson3012
@bropsamson3012 4 ай бұрын
Praise the lord 🙌🙏
@AmmuManu-
@AmmuManu- Жыл бұрын
థాంక్స్ యేసయ్య ఈ సాంగ్ అనేక జీవితంలో యేసయ్య ప్రేమ తోడుగా ఉండును గాక గాడ్ బ్లెస్స్ యు అమ్ములు దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ ❤
@nedunurimadhubabu8241
@nedunurimadhubabu8241 9 ай бұрын
Super.amma.god.blessyou.thalli
@YASH-131
@YASH-131 Жыл бұрын
Praise the lord of God bless you Akshaya akka⛪⛪⛪⛪⛪⛪💗💗💗💗💗💗💗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞💞💞💞💞💞
@kolalakshminarasimharao5005
@kolalakshminarasimharao5005 Жыл бұрын
I love you jesus
@paulbcs5385
@paulbcs5385 7 ай бұрын
Yes god's love is everlasting love.never changing God s love
@Ludiyabegari-xb7mv
@Ludiyabegari-xb7mv 6 ай бұрын
Praise the lord mummy 🙏🙇‍♀️tq god♥️ jesus
@vasanthibynipudi1814
@vasanthibynipudi1814 3 ай бұрын
PRAISE God. Nabangaru thalli yenthasepuvinna, vinalanipisthundi ra. Na hrudayanni dochukunnavura thalliga. God bless u bountifully ra❤
@gummadiandhrayya
@gummadiandhrayya 7 ай бұрын
ఈ పాట విని అట్లయితే నా దేవునికే మహిమ మీరు ఆశీర్వాదం మీకు కలదు
@devadasudomasani784
@devadasudomasani784 Жыл бұрын
దేవా నీ నామము నకే మహిమ కలుగుగాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@novaenduru1234
@novaenduru1234 Жыл бұрын
జారిపడ్డ చోటునే వదిలివేయక వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది. Wow Good lyrics.. God love's
@sampathpenugula6226
@sampathpenugula6226 Жыл бұрын
నీ ప్రేమ ఎంత మధురం యేసయ్య..... Praise the Lord 🙏 God Bless You amma
@poolapraba558
@poolapraba558 11 ай бұрын
🙏🙏🙏 chala baga pdinavu ma mommy akshaya chusthe chala anandamga vundi
@katikekrupajyothi4376
@katikekrupajyothi4376 Жыл бұрын
Yesasa ki mahima kalugunu gaka amen
@manimani-uq3lq
@manimani-uq3lq 4 ай бұрын
మమీ నాకోరకు ఈపాటరాసావు మమీ నాఙీవీతం ఆతా దు;ఖం 😢😢😢😢😢😢😢😢
@skumarid5520
@skumarid5520 Жыл бұрын
God bless u akshaya yessiah me ప్రేమకు ఏమీవ్వగలను తండ్రి i love u jesus😊❤❤❤❤
@balupothuraju4211
@balupothuraju4211 Жыл бұрын
యేసయ్యా నీ ప్రేమకు వదనం god bless you sister
@lakshmiprasannabandela3222
@lakshmiprasannabandela3222 Жыл бұрын
@thorlapatijagadeesh926
@thorlapatijagadeesh926 Жыл бұрын
❤❤❤❤ nee premaku vandanalayya
@RamuAkula-c5n
@RamuAkula-c5n Жыл бұрын
Chala bagudhi pata devudi ki mahema galuguna gala amen
@KrupaKrupa-yg4ej
@KrupaKrupa-yg4ej 6 ай бұрын
Devuniki mana meeda entha prema undo varnimcharu devudu mimalni divinchunu gaka praise the Lord ❤🎉😊😂
@nathaniyelup2221
@nathaniyelup2221 Жыл бұрын
యేసయ్యకు మన పట్ల ఉన్న ప్రేమ ఊహకందనిది ఉన్నతమైనది... God bless you... అక్షయ
@HemaHema-lw6ou
@HemaHema-lw6ou Жыл бұрын
Kuwait nunchi 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼 God bless you Bangaru talli❤nindu nureelluu challa ga devuni krupalo daddy & mammy Abhishek, Akshaya,srinu Anna, venuka unnnaaavarandaru undali plsss yesayaaaaa nee krupa nu inka inka ivvandi thank you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@rajudasari777
@rajudasari777 Жыл бұрын
God bless you sister
@sanviKillo-kx8dn
@sanviKillo-kx8dn 7 ай бұрын
సూపర్ సాంగ్ తల్లి దేవుడు నిన్ను బహుగ దీవించుగాక ఆమెన్
@parasukishorebabu6018
@parasukishorebabu6018 Жыл бұрын
Super 🥰 yessayya ni divya maina premaku vandanallaya
@lankeumesh5049
@lankeumesh5049 Жыл бұрын
ప్రాణం ఇచ్చిన నీ ప్రేమ కు వందనాలు యేసయ్యా🙏🙏🙏
@kannambakamjeevankannambak5971
@kannambakamjeevankannambak5971 11 ай бұрын
దేవునికే మహిమ కలుగునుగాక praise the lord❤
@mallikakoppisetti6835
@mallikakoppisetti6835 11 ай бұрын
Good music ... Meaningful words.... excellent voice....
@kondalaraoch4621
@kondalaraoch4621 10 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏 ameen ameen ameen mummy daddy vadhanulu prayer cheyandi thandri yasuaiah goppa vakyamu vadhanulu ameen ameen ameen
@yesayyaH
@yesayyaH 11 ай бұрын
Praise the lord, amma
@Mrudula456
@Mrudula456 Жыл бұрын
దేవా ని ప్రేమ కి వందనాలు
@sirik4607
@sirik4607 Жыл бұрын
Yesu ne Prema ku vandanalaiah God bless you ma Akshaya
@baburaowesley8447
@baburaowesley8447 Жыл бұрын
హృదయానికి హత్తుకునే రచన అందించిన డా.ఏ.ఆర్.స్టీవెన్సన్ గారికి అభినందనలు. అక్షయ కూడా అంతే అద్భుతంగా పాడారు. సంగీతం గజిబిజి, గందరగోళంగా లేకుండా హాయిగా, ఆహ్లాదకరంగా వుంది. ఎన్ని సార్లు విన్నా, ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. God bless all the team 🙌🙌🙌
@MRajesh-id3im
@MRajesh-id3im 11 ай бұрын
Music kuda A.R Stevenson gare brother
@NagmamoluguriNagma
@NagmamoluguriNagma Жыл бұрын
Tq anna pata echinandhuku ashayamma tq thali i love u jesus❤❤❤❤
@KandulaSaroja94
@KandulaSaroja94 6 күн бұрын
Neeku melu kalugu Neevu Deergaayush mantudavagunatlu nee thallini nee thandrini Sanmaanippumu Aamen
@joythyikandkatla5724
@joythyikandkatla5724 Жыл бұрын
అక్షయ గాడ్ బ్లెస్స్ యు అనేకమైన పాటలతో ఇంకా ముందుకు రావాలి మీ కుటుంబానికి తోడు ఉండును గాక అమ్మే 🙏🙏🙏🙏
@madavijayakar7801
@madavijayakar7801 Жыл бұрын
ఇలాంటి అనేక పాటలు పాడి , దేవుని రాజ్యమును కట్టుటకు, బలమైన సాధనం గా వాడుకొనును గాక ఆమేన్ దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ 🎉
@ravindrababu1517
@ravindrababu1517 Жыл бұрын
నీ ప్రేమకు వందనాలు దేవా 💐💐
@sujathaamenamenamenpilli3352
@sujathaamenamenamenpilli3352 11 ай бұрын
ఊహకందనంత ఉన్న తం నా పట్ల నీవు చూపు చున్న ప్రేమ యేసయ్య ❤❤❤❤ ఆమెన్
@YeddulaNavaneetha
@YeddulaNavaneetha 18 күн бұрын
Praise the Lord, konni sangatanala dwara assalu devude ledu anukunna Nenu, ee song dwara Malli devudi ❤Premaku daggaravvalanipisthundi 😭amen 🙏
@shyambabu6620
@shyambabu6620 11 ай бұрын
Glory to God ❤ God bless you maa😊
@pastorjohnsmith705
@pastorjohnsmith705 Жыл бұрын
god bless you sister. దేవుని కృప తో ఇంకా ఎన్నో పాటలు పాడాలి పరిచర్యలో వాడబడాలి. ..స్టీవెన్ అన్నయ్య గార్కి వందనాలు...ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు అందించాలి
@cbmadhukar777
@cbmadhukar777 Жыл бұрын
కనులేచూసే పాట సంగీతంకంటే ఈ 2వ పాట సంగీతం,క్వాలిటీ ఆమోఘంగా ఉన్నది. దేవునికి మహిమ,అక్షయకు దీవెనలు...
@VaraLaxmi-wo5xo
@VaraLaxmi-wo5xo Жыл бұрын
Yessya i love you i love you ilati chakkani patalu inka eno padalani ninu aa dhevudu devinchunu gaka ammu lu god bless you thalli
@yandralovaraju6929
@yandralovaraju6929 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ప్రైస్ loard👏
@divyakalapala4164
@divyakalapala4164 Жыл бұрын
Yesayya Mee prema ku vandhanalu
@krupasanaparicharyalu
@krupasanaparicharyalu Жыл бұрын
అధ్బుతంగా రాసారు అన్నయ్య.... అంతే చక్కగా పాడారు అక్షయమ్మ .... మన ప్రియుని సుందర వదనం ఈ పాటలో అణువణువునా అగుపిస్తోంది.
@priyaskadimellakadimella3310
@priyaskadimellakadimella3310 Жыл бұрын
God bless you talli
@VenkatraoMandala-i1t
@VenkatraoMandala-i1t Жыл бұрын
Devudu namamu Mahima
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН