#పిల్లలతో

  Рет қаралды 4,868

Palani Swamy

Palani Swamy

2 ай бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 31
@sujatharamancha2306
@sujatharamancha2306 2 ай бұрын
గురువారం చక్కటి సందేశం అందించారు మీ పాదాలకు వందనం
@ratnakumariguvvala7179
@ratnakumariguvvala7179 2 ай бұрын
Good morning guruvu garu🙏
@sakhamurirajakumari2777
@sakhamurirajakumari2777 2 ай бұрын
మంచి విషయాలు చెప్పారు గురువు గారూ. ఈ రోజుల్లో పిల్లలు కలగడమే ఎంతో అదృష్టం. కానీ, కొంత మందికి వారిని ఎలా పెంచాలో తెలియడం లేదు. టూ వీలర్ మీద వెళ్లే వాళ్లు పిల్లల్ని వెనకాల కూర్చో పెట్టు కొంటున్నారు idi బాగానే ఉంది, ముందు నడిపే వారి వీపు భాగం చూస్తూ ఉండేలా. కానీ ఇప్పుడు రివర్స్ లో కూర్చోబెడతున్నారు. ఇలా చేయడం వలన వాళ్లు పెద్ద పెద్ద vehicle's దగ్గరకు రావటం చూసి భయపడతారు. వెనుక కూర్చో బెట్టి వాళ్లని మన నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొమ్మ ని చెప్పాలి. ఇలా చేయకుంటే వాళ్లు పడిపోయిన ముందు వాళ్లకు తెలియదు. కొందరు ఒక బండి మీద 5 మంది ప్రయాణం చేస్తారు. మద్య లో చంటి పిల్ల ని ఉంచి వెనుక ఉన్న స్త్రీ నిద్ర పోతుంది. ఇంక స్త్రీలు డ్రైవింగ్ లో చీర కొంగు లేదా చున్ని చక్రాల వరకు వేలాడుతూ ఉంటుంది. దాన్ని నడుముకు చుట్టుకోరు. చీర కొంగు కి ఉన్న జాలి అల్లిక తో కూడిన కుచ్చులు ఇవి కూడ చాల dangerous. పక్కన వెళ్ళే కొన్నిటికి hook's ఉంటాయి. ఆడ, మగ విపరీతంగా call మాట్లాడుతూ driver చేస్తున్నారు. ప్రమాదం జరగక ముందే జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత ఏమీ చేయలేరము. జనం లో భయం ఉండలేదు. కదిలే trains కూడ ఎక్కుతారు.
@nageswararao4544
@nageswararao4544 2 ай бұрын
అనుభవాలతో చెప్పే మంచి సలహాలు ఇవి.పాటించి తీరాలి.
@user-ws6uw7bw8n
@user-ws6uw7bw8n 2 ай бұрын
Mee paada padmalaku vandanalu🙏🙏🙏🙏🙏
@ramanapisipati1634
@ramanapisipati1634 2 ай бұрын
GOD BLESS YOU ALL ALWAYS AND ALL THE TIMES SIR THANKS ONCE AGAIN GOOD VIDEO
@kumarmnvrl948
@kumarmnvrl948 2 ай бұрын
Namaste guruvu garu,well said
@NarendraKumar-st1cr
@NarendraKumar-st1cr 2 ай бұрын
గురువు గారికి నమస్కారాలు మీరు ఎప్పుడు ఇటువంటి మంచి విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాం 🙏🙏🙏
@ruthammagandluru8069
@ruthammagandluru8069 2 ай бұрын
Good ఈవెనింగ్ స్వామి గారు మంచి విషయాలు చెప్పు తునాదకు ధన్యవాదములు మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలి
@padmavathitallavajhulla7037
@padmavathitallavajhulla7037 2 ай бұрын
Excellent బాగా చెప్పారు
@ravichandkavuri3765
@ravichandkavuri3765 2 ай бұрын
Manchi vishayam guru garu.
@tejkiranmarothi2273
@tejkiranmarothi2273 2 ай бұрын
Namaste guruvu garu, Chaala Manchu vishayaanni chepparu..
@kavitakattula4909
@kavitakattula4909 2 ай бұрын
Thank you so much your advice guru ji
@user-zd4ld7ht7v
@user-zd4ld7ht7v 2 ай бұрын
Manchi maata chapparu andi🙏🙏
@kalyanim7158
@kalyanim7158 2 ай бұрын
Thanks guruvu garu, manchi maatalu chepaaru
@U.V.660
@U.V.660 2 ай бұрын
Tathaiah garu.mee interview chusanu aandi eeppudee😮..Mee abbayi...thanku badulugaa...mundhee..maa aandharini eecharemo...😢Tataiah Mee kallalo badhani chudalekapothunna...Mee vantaa tintunna aandharum Mee biddalamee...😢edavakandi Tataiah garu😢 please...
@ramadevikapoor2330
@ramadevikapoor2330 2 ай бұрын
🙏🙏🙏
@meenakumaris1747
@meenakumaris1747 2 ай бұрын
Tq baabaigaru
@mallangireddymohan5066
@mallangireddymohan5066 2 ай бұрын
Gurujii gari ki Namaskaramulu.. 🙏.
@himabindukarampudi384
@himabindukarampudi384 2 ай бұрын
Nijam ga pedananna garu... Cheppina ardamkadu anedi matram nijam .. ma chinna papa ni tesukoni bayataki vellam nenu ma owner avida nuncho pettaddu ani cheppina vinala chala feets chesinatlu indi na pani... Ika anthe ade last ika eppudu ma papa ni avida unnadi ani kuda tesukellakunda ma husband daggara unchi velle danni
@subbalakshminerusu7213
@subbalakshminerusu7213 2 ай бұрын
Ayya.a........meeru manche manche vantalu cheyyande cheyyande.. Kaneee ...eala neetulu cheppakande
@matetimatetikranthikiran4014
@matetimatetikranthikiran4014 2 ай бұрын
Love you nanna garu❤❤❤❤
@kalpana1974
@kalpana1974 2 ай бұрын
🙏🙏
@nagidie2e722
@nagidie2e722 2 ай бұрын
Hi sir, I saw your interview that your son passed away, treat us like your kids and be happy
@nvenkat3042
@nvenkat3042 2 ай бұрын
🥀🙏🥀
@shivakale2290
@shivakale2290 2 ай бұрын
Murugan 0:26
@vasoochand9940
@vasoochand9940 2 ай бұрын
సా మీ దయచేసి మీ చేతులు మీదగా చేసిన ఆవకాయ, మాగాయ ఊరగాయలు కిలోల చప్పున ఇవ్వగలిగితే ముందుగా నే మేము డబ్బు పోను పే చేయగలను.
@vaheedashaik8450
@vaheedashaik8450 Ай бұрын
Aunu maaku kuda ivvagalara....mee phone number ivvagalaru
@avmadhavi7512
@avmadhavi7512 2 ай бұрын
🙏🙏🙏
@mahendrak5638
@mahendrak5638 2 ай бұрын
🙏🙏🙏
@mahendrak5638
@mahendrak5638 2 ай бұрын
🙏🙏🙏
Stupid Barry Find Mellstroy in Escape From Prison Challenge
00:29
Garri Creative
Рет қаралды 17 МЛН
🍟Best French Fries Homemade #cooking #shorts
00:42
BANKII
Рет қаралды 65 МЛН
Palani Swamy Words
1:30
Balineni Rajesh
Рет қаралды 4,4 М.
Sri ushasri gaaru vedio
5:04
Sridevi Balabhadrapatruni
Рет қаралды 104 М.