హాయ్ లైన్ 2018 సంవత్సరంలో 2011 మోడల్ పోలో హైలాండ్ గ్రే కలర్ ఫ్యాన్సీ నెంబర్ కూడా 5678 డీజిల్ కేవలం 1.80000k కొనుగోలు చేశాను 6 సంవత్సరాల తర్వాత ఇంకా రేటు పెరుగుతుంది కానీ తగ్గడం లేదు ఎందువలన ఏమిటో నాకే అర్థం కావడం లేదు
@vncars3159Ай бұрын
@@sivanagarajujogi8380 కార్స్ అన్ని ఒకేలా ఉంటె కారు చూడకుండా కొనుకోవచ్చు కానీ కారు వాడే విధానం అందరిది ఒకేలా ఉండదు అందువలన కారు రేట్స్ మారుతుంటాయి అది కారు వాడెవలకు అర్ధమవుతుంది చూసేవాళ్లకి 😄😄నవ్వుల ఉంటుంది.... దిగితే కానీ లోతు తెలీదు... పడితే కానీ కష్టం విలువ తెలీదు... మీకు తెలిసి ఉంటె thank you సార్
@sandeeprajamalla6826Ай бұрын
Only local 15&16 mileage vastadi highway lo 20+ pakka