చాలా అద్భుతంగా పాడినరు అన్న..❤❤అసలైన కళాకారులు బుడగ జంగాలు ❤❤
@charpagopal5573 Жыл бұрын
శారధకాండ్ల బుర్రకథ ను నేను చిన్నతనంలో చూసిన మళ్లీ ఇప్పుడు 30 సంవత్సరాలకి ఈ వీడియోలో చూసిన. ధన్యవాదాలు సార్
@lingaiahpatel2278 Жыл бұрын
మా బాపు మరణించినప్పుడు 2012 సంవత్సరం లో ఇలాగే చెప్పించినాం విల్లు మన కళ్ళ ముందు కదిలినాట్లే వర్ణించారు విరి కాళలాకు ధాన్యవాదం
@writersingerlingalayadagir2737 Жыл бұрын
కర్మ కర్త క్రియ అన్నివారే అన్నట్లు., ఒక వైపు సంగీతం మరో వైపు గానం బాగుంది . ఓల్డ్ ఈజ్ గోల్డ్ ...
@raghuramarao6349 Жыл бұрын
అయ్యా! వీరితో మరిన్ని పాటలు పాడించి, వినే భాగ్యం కల్పిస్తారని ఆశిస్తున్నాను. 🙏🙏🙏
@charpagopal5573 Жыл бұрын
శారదకాండ్ల కళా నైపుణ్యం వర్ధిల్లాలి తెలంగాణా జానపద కథలలో శారధకాండ్ల బుర్రకథ ఒకటి దీనిని కాపాడవలసిన బాధ్యత మనపైనే ఉంది
@venkateshwarkattera1884 Жыл бұрын
వీరుపాడు తుంటే కన్నీళ్లు వస్తున్నాయి అధ్భుత మైన కళాకారులు
@siraboinasatyam400 Жыл бұрын
తెలంగాణ అంటేనే కళాకారులకు పుట్టినిల్లు ఇలాంటి వారిని ప్రోత్సహించి ప్రభుత్వం ఆదుకోవాలి.
@sriramdanaboyina664 Жыл бұрын
2011లో మా నాన్న చనిపోయినప్పుడు మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లో ఉన్న శారద కాండ్రు లక్ష్మీపతి టీం కథ చెప్పి నాతో కంట తడి పెట్టించారు.అద్భుతమైన గాత్రంతో వల పోస్తుంటే నాకు ఏడుపు ఆగలేదు.
@luckyindhukpk1117 Жыл бұрын
నేను కూడా శారదాకాల్లా కులస్థుడినే... మా కులం వారికి ఉన్న గొప్ప విషయం ఏంటంటే... చేసుకోడానికి ఎన్నో పనులు ఉన్నాయి. వాటిని చేసుకుంటూనే కులవృతి ని కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు దగ్గరయ్యే విధంగా ఆట పాట కథలతో అలరిస్తారు..ఎవరైనా చనిపోయినప్పుడు ఆ రాత్రి కథ చెప్పుతారు.. వాళ్ళు చెప్పే కథల్లో ఎమోషన్ కామెడీ రౌద్రం అన్నీ ఉంటాయి...వాటిని పాట ధ్వారా చెప్తూనే నటిస్తూ చాలా బాగా చెప్తారు...రాత్రి అంత కథ చెప్పి తెల్లవారు జామున చనిపోయిన వ్యక్తి గొప్పతనం చెప్పుతూ....అలాగే చనిపోయిన వ్యక్తి కి ఉన్న ఋణనుబంధం తెలుపుతూ, అతనితో గడిపిన స్నేహితులు చుట్టాలు పిల్లలు వాళ్ళ మనోభావాలను అప్పటికప్పుడు ఒక పాట లాగా తలుస్తూ పాడుతారు... ఒక్కొక్కరి పేరు తలుస్తూ పాడే ఆ కొద్దిసేపు....అందరి కళ్ళల్లో కంటతడి పెట్టిస్తుంది.. కులవృత్తి కాపాడుకోడానికి మా వాళ్ళు ఇంకా ఎన్నో మంచి కథలు చెబుతూ...జనాధారణ పొందాలని నా ఆకాంక్ష... ఒక జంగళ్ల కులాస్థుడు.... జై గోసంగి
@sathishmakkala54237 ай бұрын
Nijam chepparu..
@KrishnaKodandam4 ай бұрын
జై.. 🤝💐🌹. బేడా. బుడగ జంగం.. 🤝🤝.. మెట్ పల్లి
@sathishmadhusathishmadhu6822 Жыл бұрын
మన కులం చరిత్ర ను ముందుకు తీసుకొని వచ్చిన నా కులస్థులకు సెనర్థులు 🙏🙏మాది ఆర్మూర్ మా నాన్న వాళ్ళు కూడా కథలు చెపుతారు
@anarasiNagaraju Жыл бұрын
Akkada anna meedi na name anarasi nagaraju
@sharathbabuvodithala425 Жыл бұрын
mee nanna vallato song record cheyinchu
@sureshsrinu3371 Жыл бұрын
జై గోసంగి
@sunithaerra209 Жыл бұрын
J
@ravinderreddydamma5276 Жыл бұрын
చనిపోయిన వాళ్లను గుర్తుకు చేసుకుంటూ... హృదయాన్ని కదిలించే పాట ఇలాంటి పాటలు పాడే కళాకారులకు శత కోటి వందనాలు
@nayabrasool3574 Жыл бұрын
మినుకు మినుకు అంటున్న ఈ కళ ను బతికిస్తున్న ఈ కళాకారులకు పాదాభివందనాలు.. దీన్ని అందించిన వారికి ధన్యవాదాలు. ఇటువంటి వీడియోలు ఇంకా చాలా చేయండి . వీరి కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఆసక్తి కలిగిన వారు ప్రోగ్రామ్స్ పెట్టించుకుంటారు. భరతమాత కి జై భారతీయ సంస్కృతికి జై
@poshannathokala8347 Жыл бұрын
Old is Gold చిన్ననాటి అనుభవాలు మధురం అతి మధురం👌👍
@raghuramarao6349 Жыл бұрын
వీరిని అభినందించే భాగ్యం కలిగించాలని కోరుకుంటున్నాను. వీరి మొబైల్ నంబర్ తెలిపి నన్ను ఆనంద పరిచండి. వీరికి శతకోటి అభినందనలు ఆశీస్సులు 💐🙏
@sohailaziz1309 Жыл бұрын
Chala badaga undi' 👌👌👌👌👌chepparu katha
@sohailaziz1309 Жыл бұрын
Aathma pade bada kallaki kattinattùndi
@vsathaiah1070 Жыл бұрын
వీరు ఎక్కడ ఉన్న ప్రజల మధ్యన అంటే వెండి తెరపైకి రావాలి చాలా బాగా ఉంది టున్ చాలా బాగా పాడారు ఎమోషన్ బాగా పండించారు.దండం మీకు మట్టి మనుషులు.
@manaoorumanamuchatllu58422 жыл бұрын
చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారు ఇలాంటిది మరిన్ని ముందు తీసుకొస్తారని ఆశిస్తున్నాను
@malleshwaripandiri7650 Жыл бұрын
అద్భుతమైన పాట. కళాకారులకు వందనాలు .
@rlreddy8754 Жыл бұрын
చెవి లలో అమ్రుతం పోసినట్లు ఉంది. అద్భుతంగా ఉంది.
@medaramvenkanna176 Жыл бұрын
🌹🌹🌹🌹👍 ఇలాంటి కళాకారులను మీడియా మిత్రులు ఆదుకోవాలని కోరుకుంటున్నాను
@thirupathikoduri8216 Жыл бұрын
తెలంగాణా లో ఎంతో మంది కళకారులు ఉన్నారు వారిని మనం ముందుకు తీసుకొని రావాలి, వారి కళాను ప్రపంచానికి చుపిందం ,మంచి గానం తో పాడుతుంన్నారు , super voice,pata super Anna 🥳😘
@praveengadari6228 Жыл бұрын
దయచేసి వీరితో కొన్ని జానపదాలు పాడించండి బావున్నాయి అన్న
@sahithisugandham526 Жыл бұрын
సూపర్ సార్ ఇటువంటి కళాకారులూ ఉండటం మన అదృష్టం 🙏🙏
@shekarchatlateluguchanal4117 Жыл бұрын
సూపర్ old is gold....మన కలలని బ్రతికించుకుందం
@SuddalaRanjitkumar Жыл бұрын
అంతరించిపోతున్న జానపద కళల్ని కాపాడుకోవాలి
@eswarreddy91002 жыл бұрын
గుండెకు హత్తుకుంది, మీ నాన్నగారి చరిత్ర వారి గాత్రం, రాగం, సాహిత్యం లో వింటుంటే, చూస్తున్నాటే ఉంది చాలా అంటే చాలా బాగుంది వీరి కళ (నాన్నకు ప్రేమతో )👏👏👏👏
@luckybolthe3076 Жыл бұрын
జై...✊🏻బేడ🏹బుడ్గ🪕జంగ0 🕉️
@natural681 Жыл бұрын
వీరిని సార్థకాల్లు అని అంటారు.....మా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికీ చనిపోయినప్పుడు రాత్రికి కథ చెప్తారు ......👌🙏🙏❤️🥰💕😍😘💋
@karremahendhar336 Жыл бұрын
Tq anna
@mahendarthammanaveni9002 Жыл бұрын
Dadapu telanga anthata Vellu kathalu cheputharu. Ma karimnagar district lo kuda cheputharu.but chala varaku anthati chipoindi
@venkativenkatipeddy6825 Жыл бұрын
Yes
@venkativenkatipeddy6825 Жыл бұрын
Na chinnafudu vinna nice 👍
@sathishmadhusathishmadhu6822 Жыл бұрын
🙏🙏🙏tq అన్న ❤️😍
@innocent__boy9996 Жыл бұрын
ఆఫ్టర్ బలగం సినిమా ఈ కల గురించి తెలిసింది నిజంగా తెలంగాణ సంస్కృతి స్వచ్ఛమైనది
@regusrishailam8602 Жыл бұрын
వీరిని అభినందించె భాగ్యం కల్పించాలని కోరుకొంటున్నాను వీరి మొబైల్ నెంబర్ తెలిపి నన్ను ఆనంద పరచండి వీరికి శతకోటి వందనాలు 🙏🙏🙏
@mvappalacharyulu3162 жыл бұрын
మంచి కార్యక్రమం. జానపద కళా రూపాల్లో లయ బద్ధమైన మాధుర్యం వుంటుంది.
@sadanandangajaraboyana92572 жыл бұрын
చాలా అద్భుతమైన గాత్రం.... మన ఇళ్ళల్లో జరుపుకునే కార్యక్రమాల్లో వీరికి అవకాశం కల్పించి ఆదుకోండి
@ubidiganeshganesh9047 Жыл бұрын
Jai sharada shiva Beda budaga jangam Jai Jai budaga jangam
@kalalvijaya345 Жыл бұрын
ఇలాంటి కళాకారులను తప్పక ఆదరించాలి.. వారికి చక్కని జీవనోపాధిని కల్పించాలని నేను కోరుకుంటున్నాను .. మీకు మీ కళకు శతకోటి వందనాలు,,,,,🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍👍👍
@KSR_Oney Жыл бұрын
బలగం సినిమాలో ఇలాంటి కథ తో మన తెలుగు వారిని అందరిని మెప్పించారు..
@gantakumar8533 Жыл бұрын
చాల బాగా పాడారు అన్నా👌
@sureshsrinu3371 Жыл бұрын
మా కుటుంబం వాళ్ళు కూడా కథలు చెప్పేవాళ్ళు ఇప్పుడు వాటిని ఎవరు వినక వారి జీవన ఆధారం అయినా ఈ కథలను వదిలేసి కనిరని దేశాలు తిరుగుతున్నారు ఇప్పటికైనా అందరు తెలుసుకొని మా గోసంగి కులాన్ని మేము చెప్పే కథలను ఒక్క ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్న మా గోసంగి కులానికి ఒక్క పేరు వస్తునందుకు చాలా సంతోషంగా ఉంది జై శ్రీ కృష్ణ 🕉️
@Arunaburugula-fq9yc Жыл бұрын
అన్నా నీ పాట బాగుంది నువ్వు మంచిగా వాడి నావు ఈ పాట అంటే చాలా ఇష్టం అన్న ఇంకా ఇంకా పాడాలని కోరుకుంటున్నాను అన్న
@AVM1985 Жыл бұрын
మీ పాటలో చాలా అర్ధం ఉంది మీకు మీ కళకు వందనాలు 🙏🙏🙏🙏🙏
@gaddamgangaram7327 Жыл бұрын
మా ఊరు పిప్రీ,ఆర్మూర్ మండలం,నిజామాబాద్ జిల్లా.25 యేండ్ల కిందట మా ఊర్లో విన్న ఇలాంటి పాట. శారదకాండ్లు గంగన్న మరియు బృందం రాత్రంతా కథజెప్పి పొద్దున 4 , 5 గొట్టంగ చనిపోయిన మనిషికి బతికున్న మనకు మధ్య బంధాలను గుర్తుచేస్తూ పాడితే అద్ద గంట సేపు అగకుంట ఏడ్చిన.ఆయన నోటివెంట ఈపాటను అమృతంలా కురిపిస్తాడు.ఈ పాటలకు గుర్తింపు లేదని బాగా బాధ ఉండేది. ఇన్నేండ్లకు ఆ బాధ తీరింది.
@srinud2129 Жыл бұрын
వీరిది మా గ్రామమే. కళ ను నమ్ముకొని సంచారం చేస్తుంటారు.
@nayabrasool3574 Жыл бұрын
Bhayya.. వీరి పేరు సెల్ నెంబర్ దయచేసి ఇవ్వగలరు
@kirankumargundepuri1131 Жыл бұрын
జానపద కళారూపాలు అన్నీ చుపించడి బలే ఆసక్తిగా వుంటాయి
@raghuvarma9713 Жыл бұрын
మా పెద్ధబపు గుర్తుకు వచ్చారు😭
@gattuyadav57412 жыл бұрын
కళకు పాదభివందనం 🙏🙏🙏
@shudakar11 Жыл бұрын
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ దయవాం
@yamunacharykasoju64922 жыл бұрын
బాగుంది. ఈ జానపద కలా రూపాన్ని రూపొందించిన కళాకారులకు నా అభినందనలు. ఈ కథనం లో వినిపించిన కొండల్ రెడ్డి గారు మన మాస్టారు గారు ఒక్కరే అని నాకు అనిపించింది . కీ.శే. రాజారెడ్డి గారు మాస్టారు గారి నాన్న గారు. ఈ కాలంలో ఈ కల ఆదరణకు సహకారం అందించిన మాస్టర్ గారు అభినందనీయులు. 🙏🙏🙏
@AvudurthiStudio2 жыл бұрын
సూపర్ వాళ్ళ వాయిస్ బాగా పాడినారు
@maramrajender7151 Жыл бұрын
పాట చాలా బాగుంది పాట విన్నంత సేపు చాలా బాధాకరం ఇలాంటి కలాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
@anilthabla Жыл бұрын
ఇలాంటి వారికి చూపించండి మీడియా వాళ్లు వెస్ట్ గా హీరో కార్ లు హీరో ఇల్లు చూపించే బదులు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి