ఈ పాట ను చూస్తుంటే నాకు కళ్ళకు నీళ్లు వచ్చాయి అన్న మన అమ్మ నాన్న లు ఉన్నప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా చూస్తూ కోవాలి. అన్న అందరికీ 1000 దండాలు అన్నాలు మంచింగా చూస్తూకోవండి😢😢🙏🙏🙏🙏🙏🙏
@ysnreddy83499 ай бұрын
హృదయం ద్రవించే, జానపద పాట కళాకారులందరికి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@venkat-gj6cj Жыл бұрын
Naa Telangana kalakarula puriti gadda proud of u NAKKA SRIKANTHA Miku thanks 🙏 chala chinna word great 👍 work 🎉
@babuprajapati7339Күн бұрын
Em Feel undi mama e song vintunte
@bandarisrinu6923 Жыл бұрын
అన్నా కళ్ళు మూసుకుపోయిన మన తెలంగాణ పల్లెటూరు సాంగ్స్ గుర్తించి
@parduraju7524 Жыл бұрын
ఇలాంటి కళాకారులు ఉన్నంతవరకు తెలంగాణ యాస బాషా కు చావు లేదు కానీ వీళ్ళని మారువకండి మనబపాట
@chintukola1550 Жыл бұрын
ఇంత మంచి కళాకారులని మన ముందుకు తీసుకోని వచ్చినా నక్క శ్రీకాంత్ అన్న గారికి కళాభివందనాలు.. 🙏 ఇలాంటి కథలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా 🙏🙏
@shankarbandi5284 Жыл бұрын
ఈ ప్రాచీన బుర్రకథ కళాకారులు చక్కని బాణీలతో ఇలాంటి విషాదభరితమైన పాటలను ఆలపించి ఆ ఇంటివారిని ఏడిపించి ఎంతో కొంత ఆశించేవారు ఇలాంటి చక్కని పాటలను వారి పెద్దల ద్వారా నేర్చుకుని ద్వార నేర్చుకుని ప్రజల మన్ననలు పొందుతున్నారు ప్రజల మన్ననలు పొందుతున్నారు ఈ పాటలు మేమే రాశా మంటూ నేటి కవులు కొందరు చెలామణి అవుతున్నారు ఈ కళాకారుల దొరక బట్టుకుని ఇంత చక్కని పాటను మాకు చూపించిన ఆర్ కె టీవీ వారికి ధన్యవాదములు
@rameshchekka6726 Жыл бұрын
@@shankarbandi5284l deep❤😊
@srinivasdonakanti2384 Жыл бұрын
హార్ట్ full సాంగ్ ❤️❤️❤️👌🥰🥰🥰
@bankulabrammam-en5gv Жыл бұрын
సూపర్ సాంగ్ అన్న గారు
@abteluguedits5181 Жыл бұрын
తెలంగాణ జానపద కళలని ప్రోత్సహించిన అందరికి ధన్యవాదములు 🙏
@maramrajender7151 Жыл бұрын
పాట చాలా బాగుంది ఇలాంటి అద్భుతమైన పాటలు పాడే కళాకారులను ప్రభుత్వం ప్రోత్సాహించి ఆదుకోవాలి
@bommakantimaheshgoud3811 Жыл бұрын
Mahesh GOUD 🌹🌹🌹🙏🙏🙏👌👌👌👍👏👏👏👏😭😭😭🤲🤲🤲🧁🧁🧁
@korivilaxminarayana8176 Жыл бұрын
ఈ పాట చాల బాగుంది
@arshreeganeshdrycleaners1615 Жыл бұрын
RAMU.PUNE. namaste
@arshreeganeshdrycleaners1615 Жыл бұрын
🙏⚘️ 4:49 4:52
@venkatswamy4049 Жыл бұрын
సూపర్ డూపర్ మీ పాట మీ అందరికీ అభినందలు. చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది.
@balu-hi8rc Жыл бұрын
అమ్మ నాన్నను గుర్తు చేశారు అన్న కళాకారులకు శతాకోటి వందనాలు
ఇలాంటి కళాకారుల బయటకు రావడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సాంగ్స్ మీరు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@GangadharPutta-jj9yy Жыл бұрын
5:41 5:42 9
@GangadharPutta-jj9yy Жыл бұрын
5:41 5:42 9
@GangadharPutta-jj9yy Жыл бұрын
5:41 5:42 9
@kollausheanushean1693 Жыл бұрын
మన తెలంగాణా సంస్కృతి అచ్చాంగ కన్నీటి గాథ ను చాలా అద్భుతంగా పాడారు. మీకు శతకోటి వందనాలు కలకారులరా..❤
@sadanandamchoppari6935 Жыл бұрын
Heart touching song salute kalakarulaku
@Ramnavami198811 ай бұрын
Need 10000000 like this songs....Thanks good voice.
@vikrampatel5786 Жыл бұрын
Anna e song vinte ma nanna gurthukachindu chaala baga padaaru thanks Anna maku chala edpastundhi anna😢😢😢😢😢😢
@mangalinareshkumar25659 ай бұрын
బాగుంది పాట కళాకారులకు రచయితలకు వoననాలు మ అమ్మ నాన్న ను గుర్తుచేశారు
@Krishnakodandam-k4b11 ай бұрын
జై. బేడా బుడగ. జంగం...❤❤❤❤❤ మెట్ పల్లి ❤❤❤
@veerusamudrala489011 ай бұрын
మీ గొంతు కోకిల స్వరం అన్న గారు.
@anagaraju8650 Жыл бұрын
Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏
@rameshd18218 ай бұрын
ఇలాంటి పాటలు ఇంకెన్నో కావాలని మనసారా కోరుకుంటున్నాను అండి
@gangar2258 Жыл бұрын
Puper
@adepusrinivas1091 Жыл бұрын
Super 🙏👏👏👏👏💐💐💐💐🙏 Anna
@nageshthotla9042 Жыл бұрын
Heart' touching song super
@raniraju12359 күн бұрын
సెండ్ మీ సింగర్ నేబర్ బ్రదర్
@begarirajaramesh5246 Жыл бұрын
అన్నలు మా అమ్మ నాన్న ఇద్దరు యధికొత్తునారు ఇ పాట వింటే 😢😢😢😢
@MalayaJunglee Жыл бұрын
😮😮😢😂😢😮😅😊😊😊😊😊
@MalayaJunglee Жыл бұрын
8:45 8:45 8:45 8:45 8:45
@MalayaJunglee Жыл бұрын
ఈ
@shastrivenkatesh61169 ай бұрын
🙏🙏🙏🙏 ❤❤❤ సూపర్ సాంగ్ అన్నలు
@guntikadirajuraju5317 Жыл бұрын
Heart touching song superb Anna chala bada ga undi adupuosthundi
@RajannaJADI-s6n Жыл бұрын
Annagaaru mee kala brundham paata vinnapudalla amma nanna gurthuku vastunnaru chala danyavaadamulu.
@venkat-gj6cj Жыл бұрын
Anna mee thallidandrulau kantaniki mee padalaki abhgavathuniki mee guruvulaki padalaki shathakoti vandanalu
@k.g.fmusicalband3622 Жыл бұрын
అయ్యా మీరు పాడిన తీరు చాలా అద్భుతం ఈ కలకారులకు పాదాభివందనాలు మా చనిపోయిన వాళ్లు మొత్తం గుర్తు వస్తున్నారు స్వామి. 🙏🙏🙏🙏🙏👏👏👏👏
@swamydara1992 Жыл бұрын
Super.... అన్న
@Raju16Kommarajula Жыл бұрын
🙏🙏🙏 సూపర్ అన్నా
@ankamanjaneyulu6615 Жыл бұрын
Anna ee pata vinte maa nanna gurtostunnadu adavakunda undalem anna ee gayakulaku shirassu vanchi padabi vanadanam ❤❤❤❤
@sadanandamchoppari6935 Жыл бұрын
Heart touching song salute kalakarulaku ❤❤❤
@LaxmaReddy-i1j9 ай бұрын
మీ కళకు నమస్కారం.అద్బుతం
@SathaveniKomuraiah9 ай бұрын
😊
@malleshamekkaldevi6679 Жыл бұрын
సూపర్ అన్న మీరు మస్తుగా పాడారు 👌👌
@sankuyadhaiah1991 Жыл бұрын
Chala bagundi🎉
@talasrinivassrinivas9147 Жыл бұрын
జై శ్రీ రామ్ సప్పర్ సాంగ్
@baddularamesh1254 Жыл бұрын
మంచి సాంగ్ సెంటిమెంట్ సాంగ్ బాగా పాడారు కళాకారులకు నా వందనాలు
@pittalapoojitha6964 Жыл бұрын
Super song👌
@kondaraviyadav606 Жыл бұрын
మంచి గ్రామ పల్లె కళాకారులు మొదట వీరికి ప్రభుత్వ చే కార్యక్రమాలు ఇప్పించవలసిందిగా కోరుతున్న ❤🎉
@rajugoud7977 Жыл бұрын
E pata padinandhuku meeku Vela Vela padabhi vandanalu v💐💐👏👏
@naligantisatish3082 Жыл бұрын
Annalara me phata ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@radharomala1905 Жыл бұрын
😭Anna supar ma avva gurthuku vachedhi 😭😭😭avva miss u 😭😭😭
@ubidiganeshganesh9047 Жыл бұрын
E kata earphones peti vinandi enka vinalanipistundi
@ThutiChandu-ev6ir Жыл бұрын
అన్న ఈ పాట వింటే మా నాన్న గుర్తుకొచ్చిండు 😭😭
@kokkondamadhu8008 Жыл бұрын
సూపర్ సాంగ్స్
@knchary4037 Жыл бұрын
Chala bagundhi supar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajucreationsatoz9166 Жыл бұрын
Super nice❤😊
@kumarjinuka814911 ай бұрын
ఈ పాట వింటే చాలు హాత్మ హత్యకు పాల్పడ రు మీకు నా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
@ganeshch2028 Жыл бұрын
Super super 👌👌
@baddularamesh1254 Жыл бұрын
❤ సూపర్ డూపర్ సాంగ్ చాలా బాగుంది కళాకారులకు శతకోటి వందనాలు
@somaramulu-iy9jv5 ай бұрын
ఈ కథ వింటుంటే మా అమ్మ నాన్న గార్లు జ్ఞాపకము. వచ్చినారు వాళ్ళ చెప్పిన మాటలు మరొక సారి మదిలో మెదులు తున్నాయి . ఈ కథ చెపుతున్న. కళాకారులకు ధన్య వాదములు
@b.annapurna Жыл бұрын
Supar song
@GopiPatthi-vu8vd Жыл бұрын
Ma annalathoni padinchina variki thanks
@LingampallyMadhavarao Жыл бұрын
Super all team god bless you
@BHASKAR_TECH_ Жыл бұрын
Song chala bagundi 🙏🙏
@kolususankarrao5917 Жыл бұрын
సూపర్ పాట చిత్రీకరణ అన్న
@Kamalanarsimha11 ай бұрын
Supar song 🙏🙏
@NareshComfort Жыл бұрын
👍👍👍👍👍👍
@bandeiahmeedinti375 Жыл бұрын
E patanu insta lo chusinapudu full song KZbin lo pedithe bagundu anipinchindhi eppudu full song KZbin petinandhu rk flock song variki dhanyavadhalu
@gonamunendra5451 Жыл бұрын
Super Swami 💯🙏💯🙏🙏
@kummariramesh5243 Жыл бұрын
Good
@RajuNalla-qo3pk Жыл бұрын
🙏🙏🙏super anna
@venkatswamy40493 ай бұрын
SUPER DUPER ANNA LAARAA MEE KANTA SVARAMU! MANA KALALU LO YENTHA ARTHAMUNNADHO MANA TELLANGANA SANSKRUTHINI, KALALANU MANAMEY KAAPAADU KOVAALI RAKSHINCHUKOVAALI.
@yeluvakasunilpatel8096 Жыл бұрын
బ్రతికున్నకోళ్లను పట్టించుకోండి దయచేసి.. చనిపోయాక ఎవరు తిరిగి రారు..
pattinchukondi Andari paristhithi Elane E Roju Biddale
@sciencereader6214 Жыл бұрын
Exalent
@veereshamsara4895 Жыл бұрын
Exlent Super Bagapadinaru Anna
@anthagirianjaneyulu1872 Жыл бұрын
Supar anna
@rameshkurma2474 Жыл бұрын
Maa bapu chanipoye 9 months idhi e katha vte ma bapu guruthu vachidu 😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏😭😭😭😭😭😭
@PostboxConnects27 күн бұрын
The true TELANGANA folk songs
@queet8 ай бұрын
మంచి కాక👍👍👍👍👍👍
@Rameshkarre20163 ай бұрын
కామెంట్స్ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అన్నలు మీకు శతకోటి వందనాలు ❤❤🎉🎉🎉🎉❤❤
@tharungoudgollapalli5438 Жыл бұрын
Naku ma nanamma and Tataya gurthuku vacharu miss you nanamma Tataya 😢😢
@shobitraj6454 Жыл бұрын
ఇలాంటి కళాకారులకి ధన్యవాదాలు🙏
@b.yadagiri32622 ай бұрын
మా అమ్మ 😢🙏😭😭😭😭
@sadhulashiva2417Ай бұрын
Edi budga jangala burrkatha naku ma ammamma gurtukonchinidi anna super nenu jangame🙏🙏🙏🙏🙏
@bhagyabandipelly6680 Жыл бұрын
Anna me pata na kadupu kadilinadhi maa dady ledu maa anna ledu maa akka ledhu maa thamudu ledu maa last naa koduku kuda nanu onutarini chesi poyenadu one year back 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
@miryalasailoo3903 Жыл бұрын
మా కళాకారులకు వందనం
@cinnahsupermallaiah7849 Жыл бұрын
సూపర్ ఫాట 👌👌👌👌👌
@ramagurivenkatesh4933 Жыл бұрын
సూపర్ 👌👌👌👌👌
@SayannaKodiganti Жыл бұрын
😢😢
@kondagangadaskonda8836 Жыл бұрын
Very Very super kalakarulaku tanks
@NageshKarma-x8m Жыл бұрын
అన్నా మా అమ్మ నాన్న గుర్తుకు తెచ్చావు 🙏🙏🙏🙏
@manchalasrinivasvarmabegum54919 күн бұрын
సూపర్ పాట 🙏🙏👍👍
@anumulamallesham3899Ай бұрын
చాలా బాగుంది పాట ఎక్కడ ఉన్నారో ఈ శాఖలు బ్రహ్మాండంగా పాడినారు పాట
@nagarajusuru7711 Жыл бұрын
అన్న ఈపాట వింటే ప్రాణం పోయినట్టు వుంది మా నాన్న చనిపోయి 4 yeras🙏 ఐతుంది ఈ పాట వినగానే గొంతు అల్లాడి పోయింది ఈ పాట రాసిన వారికీ పడినవారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏 ఐ మిస్ యు నాన్న 😭😭