Very nice story. I really liked this story. I know very well the importance of love. Everyone unquestionably deserves it. Unfortunately, some people miss it due to various reasons. This novel brought that fact of life to our attention. The sentence that attracted me the most in this novel is - Giving and sharing love with others presents more pleasure in life than receiving love from others. It is a mature idea and not an easy one to understand, in my view. Is ir not? I will certainly ask and confirm it with my grand mother when I meet her again in the heaven. Since she became a widow at age 20, all she did till the end was giving and sharing her unconditional love with others. Thank you very much Radhika Garu for reading such a nice book for us.
@KathaluKathanikalu22508 ай бұрын
💖😊
@vararaj3515 Жыл бұрын
కథ అంతా ఎన్ని బాధాపూరిత సన్నివేశాలున్నా, కథ ముగింపు చాలా చక్కగా ఉంది. 👍🏻👍🏻👍🏻👍🏻
@KathaluKathanikalu2250 Жыл бұрын
Thanks andi 🙏🙂
@mondimarykumari49462 жыл бұрын
మంచి concept కలిగిన novel అని అనిపిస్తుంది. విన్నాక comment పెడతాను
@saraswathikandlakunta7061 Жыл бұрын
మంచి కధ పెళ్లి చేసుకున్న తర్వాత అయినా నిర్మలకు ప్రేమ దొరుకుతుంది అనుకున్నా.ప్రేమ అందని జీవితం దుర్భరం.బాధగానే ఉన్న మంచి నిర్ణయం.మీరు చదివిన బాగుంది ధన్యవాదాలు మేడం.
@KathaluKathanikalu2250 Жыл бұрын
మీ అభిప్రాయాన్ని నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండీ 🙏🙂 Happy n enjoy listening KK 🌹
@gamingwithnani304 Жыл бұрын
కథ చాలా బాగుంది మేడమ్
@KathaluKathanikalu2250 Жыл бұрын
Thanks Andi 🙏🙂
@mondimarykumari49462 жыл бұрын
ప్రేమ రాహిత్యం తో బాధ పడే teenage అమ్మాయిలు సులభముగా మగ వాళ్ళ ట్రాప్ లో పడిపోతారు అనే concept ను తెలియజేసే కథ
@mondimarykumari49462 жыл бұрын
గుండె బరువు గా అనిపించింది. ప్రేమ రాహిత్యం ఎంత బాధ.