యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం - (2) మరణమైన, శ్రమ ఎదురైన, బెదిరిపోని విశ్వాసులం - (2) ‘మా యేసుడే మా బలం - మా యేసుడే మా జయం - (2) ప్రాణమిచ్చి, మృతిని గెల్చిన, యేసురాజే మా అతిశయం’ - (2) llమా యేసుడేll షద్రకు మేషాకు అబెద్నగోలను అగ్నిగుండంలో త్రోయబోగా - (2) నెబుకద్నెజరుమాకు చింతియే లేదులే మా దేవుడు మమ్మును రక్షించులే - (2) అని తెగించి, విశ్వసించి, ముగ్గురు నలుగురై జయించిరే - (2) llమా యేసుడేll శత్రుసైన్యము దండెత్తి వచ్చెగా- యెహొషాపాతు ప్రార్ధిన చేసెగా - (2) యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చెగా భయమె లేక వారు జయగీతం పాడగా - (2) ఆత్మతోడ, స్తుతియిస్తుండ, దేవుడె యుద్ధం జరిగించెగా (గెలిపించెగా) - (2) llమా యేసుడేll శత్రు గొల్యతు సవాలు విసిరెగా - దేవుని ప్రజలంతా మౌనమాయెగా - (2) ఒక్క దావీదు రోషముతో లేచెగా జీవము గల దేవుని నమాన్ని చాటెగా - (2) చిన్న రాయి, వడిసె తోడ, ఆత్మశక్తితో జయించెగా - (2) llమా యేసుడేll .
@kusumaakhila34144 ай бұрын
😢😮🎉😢😅😅😅😮😮❤❤❤❤😂😢😮😅😅😊😊❤❤❤❤❤😊😅😮😮😮 hu aur kya hua to reduce more quantity of kangen water 🌊 and general knowledge for stock order to get
@prasannarangolu37253 жыл бұрын
యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం (2) మరణమైన, శ్రమ ఎదురైన, బెదిరిపోని విశ్వాసులం (2) మా యేసుడే మా బలం మా యేసుడే మా జయం (2) ప్రాణమిచ్చి, మృతిని గెల్చిన, యేసురాజే మా అతిశయం (2) 1. షద్రకు మేషాకు అబెద్నగోలను అగ్నిగుండంలో త్రోయబోగా (2) నెబుకద్నెజరుమాకు చింతియే లేదులే మా దేవుడు మమ్మును రక్షించులే (2) అని తెగించి, విశ్వసించి, ముగ్గురు నలుగురై జయించిరే (2) 2. శత్రుసైన్యము దండెత్తి వచ్చెగాయెహొషాపాతు ప్రార్ధిన చేసెగా (2) యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చెగా భయమె లేక వారు జయగీతం పాడగా (2) ఆత్మతోడ, స్తుతియిస్తుండ, దేవుడె యుద్ధం జరిగించెగా (గెలిపించెగా) (2) 3. శత్రు గొల్యతు సవాలు విసిరెగా దేవుని ప్రజలంతా మౌనమాయెగా (2) ఒక్క దావీదు రోషముతో లేచెగా జీవము గల దేవుని నమాన్ని చాటెగా (2) చిన్న రాయి, వడిసె తోడ, ఆత్మశక్తితో జయించెగా (2)
@keerthanaedla15112 жыл бұрын
Super brow Ani song elage petandi god bless u
@anithamaranathabbmrjy8132 жыл бұрын
Tq brother
@prasannarangolu37252 жыл бұрын
@@anithamaranathabbmrjy813 but I'm a girl sista 💝
@prasannarangolu37252 жыл бұрын
@@keerthanaedla1511 thank you anna
@gorikapudiprabhakar38642 жыл бұрын
Iovu Ann 🌹
@chapalasrinivasreddy99203 жыл бұрын
Praise the Lord అన్నా మీ పాటను బట్టి దేవాది దేవుడు యేసయ్య కే మహిమ కలుగును గాక.
@@bandarurajesh3918😅😅😮😢😢🎉🎉😂😂😅😊😊😊😊😮 hujjjuyj is nice to meet you at the moment and general merchant Navy is good to hear 🙉 and general knowledge for BCS we buy all products sale
@devarajgospelchannel98672 жыл бұрын
Wonderful song praise the Lord Anna
@kummarinageswararao59732 жыл бұрын
Price the lord 🙏
@ganeshbabuendluri9878 Жыл бұрын
SUPER SONG
@jojimma-xq8xk2 ай бұрын
Anna. Beautiful. Song
@balliprasannakumar77972 жыл бұрын
I love u anil kumar sir e song antte nakku chalaesttam sir
@moviearmy54802 жыл бұрын
Shalom 🙏🙏
@prasanthi3susanthi496 Жыл бұрын
Super song
@KoyyaSeethayya Жыл бұрын
Anli annaya guru songs super
@bhupathinookaraju42652 жыл бұрын
Gift of God
@sharifshaik44342 жыл бұрын
My favarate song anil sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tudumvijay40312 жыл бұрын
Praise d lord
@nagendraguthala2298 Жыл бұрын
God bless you 🙌🙌🙌
@diviraju1018Ай бұрын
Super sign 🙇🙏✝️✝️✝️
@pshashikiran10973 жыл бұрын
I love you Anil anna
@ritarita42096 жыл бұрын
Annayya🙌👌👌👌👌🙏🙏
@chinnagandhamchinnagandham63992 жыл бұрын
Price the lord
@mr__dinesh__12311 ай бұрын
Amen 🙏🙏
@narsingojuvinaynarsingojuv34844 ай бұрын
Super song❤
@jayarajumoru35562 жыл бұрын
Prise the lord.....✝️✝️
@akupatimuralikrishna40815 жыл бұрын
Devunike mahima kalugunugaakha
@ddmsunnyjesuslyrics3 жыл бұрын
Mee songs supper anna
@SomuSomu-ox3qy6 ай бұрын
Soooooper anna
@nikhilchaitanya64992 жыл бұрын
Super Song Sir ❤️💓
@Lawyergolisandeepkumar4 жыл бұрын
Superb
@livingstonnallapu14994 жыл бұрын
It is super songs
@ijjinasuvarna92012 жыл бұрын
Tq brother
@JajulPremkumar Жыл бұрын
God Jesus 🙏
@diviraju1018Ай бұрын
Super anna
@satishrani23665 жыл бұрын
Super sir
@maheshb76113 жыл бұрын
Good 😭😭😭😭 nenukuda deunilo ndalani preyar anna
@sidduarikera42493 жыл бұрын
First I felt it is Audio Launch.. Lately I realised..
@ranis17362 жыл бұрын
Spiritual father
@ranis1736 Жыл бұрын
Amaging song
@Rajesh-bezawada Жыл бұрын
Jusesu ame 🙏
@pinkyroyal2842 жыл бұрын
Supper nice liriks
@cherry74884 жыл бұрын
Rocking song from u anna God bless u anna
@ranis17362 жыл бұрын
Amaging
@SavaraUday-s8i Жыл бұрын
Nice song
@udaykumar49104 жыл бұрын
Super nice song in.. Praise the
@RavikumarChimata-e4w Жыл бұрын
Bagundi
@ranis1736 Жыл бұрын
TQ jesus
@joshnajo32 жыл бұрын
యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం (2) మరణమైన, శ్రమ ఎదురైన, బెదిరిపోని విశ్వాసులం (2) మా యేసుడే మా బలం మా యేసుడే మా జయం (2) ప్రాణమిచ్చి, మృతిని గెల్చిన, యేసురాజే మా అతిశయం (2) 1. షద్రకు మేషాకు అబెద్నగోలను అగ్నిగుండంలో త్రోయబోగా (2) నెబుకద్నెజరుమాకు చింతియే లేదులే మా దేవుడు మమ్మును రక్షించులే (2) అని తెగించి, విశ్వసించి, ముగ్గురు నలుగురై జయించిరే (2) 2. శత్రుసైన్యము దండెత్తి వచ్చెగాయెహొషాపాతు ప్రార్ధిన చేసెగా (2) యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చెగా భయమె లేక వారు జయగీతం పాడగా (2) ఆత్మతోడ, స్తుతియిస్తుండ, దేవుడె యుద్ధం జరిగించెగా (గెలిపించెగా) (2) 3. శత్రు గొల్యతు సవాలు విసిరెగా దేవుని ప్రజలంతా మౌనమాయెగా (2) ఒక్క దావీదు రోషముతో లేచెగా జీవము గల దేవుని నమాన్ని చాటెగా (2) చిన్న రాయి, వడిసె తోడ, ఆత్మశక్తితో జయించెగా (2) 💖💖💖💖💖💖💖💖💖💖💖💖