Prabhudas Radha Manohar Das Sensational Comments On Chaganti Koteswara rao And Garikapati Narasimha

  Рет қаралды 45,799

QubeTV Telugu

QubeTV Telugu

Күн бұрын

Prabhudas Radha Manohar Das Sensational Comments On Chaganti Koteswara rao And Garikapati Narasimha
#radhamanohardas #chagantikoteswararao #garikapati
QubeTV Telugu is First KZbin channel which shows clean News without any controversies . QubeTV Telugu Upload all type of contents Related to Telugu Politics
Plz Hit Subscribe Button For More Interesting News.

Пікірлер: 46
@subhash7588
@subhash7588 2 ай бұрын
రాధా మనోహర్ దాస్ గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@raviteja850
@raviteja850 2 ай бұрын
Ma guruvu garu garikapati varu 🙏🏻 baga cheppinandhuku meeku 🙏🏻
@rajendraprasadg1465
@rajendraprasadg1465 2 ай бұрын
A dislike for the misleading thumbnail.
@udaykiran2809
@udaykiran2809 2 ай бұрын
ఇలాంటి thumbnail లేకపోతే views రావ్వు కదా , views రాకపోతే ads రావు కదా , ads రాకపోతే డబ్బులు రావు కదా, అందుకే డబ్బుకోసం thumbnails తప్పుడు పెడతారు
@rajendraprasadg1465
@rajendraprasadg1465 2 ай бұрын
Video లో ఏముందో చూడకపోతే వ్యక్తుల మీద తప్పుడు అభిప్రాయాలు ఏర్పడతాయి. అలాగని పేరుప్రఖ్యాతులు, దాని ద్వారా లబ్ధి కోసం తప్పుడు సమాచారం లేదా విద్వేషాలు పెంచే విషయాలను ప్రచారం చేయడం సమంజసం కాదు కదా! ఆత్మగౌరవం దెబ్బతిన్నదని, అత్యుత్సాహాన్ని ప్రదర్శించి, తెలుగువారికి ఇప్పటికే కొంత నష్టపోయారు. మరింత నష్టం కలగకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత అందరి పైన ఉంది. నా బాధ్యతగా dislike, comment రెండు పెట్టాను.
@renukachatari688
@renukachatari688 2 ай бұрын
100% correct guru garu
@mrenukamrenuka7579
@mrenukamrenuka7579 2 ай бұрын
🙏 Guruvulandhariki padhabhivandhanulu😊❤
@ravikota6711
@ravikota6711 2 ай бұрын
Guru miru great 🙏🚩
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray 2 ай бұрын
అన్ని మతాల వారికి విజ్ఞప్తి - సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రతి భారతీయుడు తెలిసికోవలసిన సమయం వచ్చింది.... సనాతన ధర్మంలోని విషయాలు సీరియలుగా తెలియజేస్తూ ఉంటే మంచిది. సనాతన ధర్మంలోని విషయాలు ఏ ఆధ్యాత్మిక గ్రంధము చదవాలో చెబుతూ ఉంటే మంచిది. సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తున్న వారిలో ఎవరిని మాదిరిగా తీసుకోవాలో వారిని పరిచయము చేస్తూ ఉంటే మంచిది... సనాతన ధర్మం ఉందా లేదా అన్న సందేహము అవసరము లేదు. ఖచ్చితంగా సనాతన ధర్మం ఉంది. సనాతనుడు ఉన్నాడు కాబట్టి సనాతన ధర్మం ఉన్నది.... సనాతన ధర్మం ఉంది కాబట్టి సనాతనుడు ఉన్నాడు... ఏ సనాతనుడి నుండి సనాతన ధర్మం వచ్చిందో ఆయనెవరో తెలుసుకుంటే సనాతన ధర్మాన్ని చాలా సులువుగా తెలుసుకోగలం అర్ధము చేసికోగలం. సనాతనుడికి సంబంధించని ధర్మము అభిమతము లేదా మతము లేదా మతోన్మాదము... మొదట సనాతనుడిని తెలుసుకోండి... అప్పుడు ఏది సనాతన ధర్మమో సులువుగా తెలుస్తుంది. అన్నము అందరికి ఎలాగూ అవసరమో అందరికి దేవుడు అవసరము. Religion Without Redeemer is Vain. దేవుని జ్ఞానముతో మాత్రమే ఎవరైనాసరే దేవుడెవరో తెలిసికోగలరు... దేవుని గూర్చి తెలిసికోగలరు... దేవుడెవరో తెలుసుకోవాలనే ఆసక్తి... సత్యాన్ని ఒప్పుకునే ధైర్యము ఉండాలే గాని దేవుడు తప్పక దర్శిస్తాడు. మన దేశాన్ని రాబోయే తరానికి పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనదే. జై భారత్ - Let God Reveal Himself Who He is to My Beloved India.
@NarayanYeligapu
@NarayanYeligapu 2 ай бұрын
Andaru samaname om nama sivaay
@satyalaxmi8527
@satyalaxmi8527 2 ай бұрын
మేము కాశి లోనే వుంటాము సర్. మీరు చెప్పింది కరెక్ట్ సెకండ్ ఆంధ్రా లా అయిపోయింది కాశీ 😊😊
@praveenkumar-gw2hu
@praveenkumar-gw2hu 2 ай бұрын
అదృష్టవంతులు
@hemanthakumarr6645
@hemanthakumarr6645 2 ай бұрын
The title is wrong
@naadhesam3528
@naadhesam3528 2 ай бұрын
Yes
@HemanthKumar-xy9ze
@HemanthKumar-xy9ze 2 ай бұрын
Super ga chaparu Jai shree ram❤
@nalaharinaidu704
@nalaharinaidu704 2 ай бұрын
🙏🙏🙏
@thaneeslokesh
@thaneeslokesh 2 ай бұрын
@umathota8862
@umathota8862 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@Harikandula
@Harikandula 2 ай бұрын
❤❤❤
@NageswaraoKarri-yy9qb
@NageswaraoKarri-yy9qb 2 ай бұрын
చగంటికోటేశ్వరరావు గారు గరికపాటి గారు ఇద్దరు మన సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేస్తున్నారు మీరు.చెప్పేది.. రాముడు గొప్ప కృష్ణుడు గొప్ప అన్నట్టు వుంది ఇద్దరు ఇద్దరే ఆ మహానుభావుల మధ్య వ్యత్యాసాన్ని చెప్పకండి
@pilliganesh5565
@pilliganesh5565 2 ай бұрын
Garkipati varu goppavaru 🌹🙏🙏🙏
@krishnakumarbulusu8532
@krishnakumarbulusu8532 2 ай бұрын
Report this channel for keeping wrong subtitles and making public fools. RMD will never speak such disrespectful words anytime
@rre-hk5nv
@rre-hk5nv 2 ай бұрын
మా పెద్దలను చదవటం పాపం అన్నరు ఇపుడు మేము మారాల వద్ద మా పెద్దలను పాలొ కావాల చెప్పడు గురువు గారు
@srinivaschebolu4802
@srinivaschebolu4802 2 ай бұрын
Miru TTD chair man aithe srivaeiki istam
@pventertainments766
@pventertainments766 2 ай бұрын
Wrong thumb nail.
@ccchandishwar
@ccchandishwar 2 ай бұрын
Wrong thumbnail
@ashokb9169
@ashokb9169 2 ай бұрын
Channel people misleading with headlines.
@krishnareddy4172
@krishnareddy4172 Ай бұрын
వాల్లిద్దరికంటేఈయనమహామహాగొప్పవాగుడుకాయ
@rajyalaxmietrajula9374
@rajyalaxmietrajula9374 2 ай бұрын
Nijame Guruvugaru evariki nachindi vallu mokkukuntam kaani vallu motivation chestaru matam maripondi ani devudu antaa okkate inappudu maratam enduku
@satyavani5925
@satyavani5925 2 ай бұрын
Garikipativaru swayamga chepparu. Mayalu, mantralu levu. 1 hour cheppalante 3, 4 hours study cheyali. Ante. Saraswati mata anugraham tho patu krushi kuda avasarame
@DViswanath-gq2td
@DViswanath-gq2td 2 ай бұрын
Chaganti shivudu bhakthudu - garika pati varu vishnuvu so eyana vishnuve same same anthe . Eyana edharini samananga cheppali kani Ila cheyakudadhu vest . Jai chaganti
@araoduri2517
@araoduri2517 2 ай бұрын
Both are same.
@PenchalNaidu-l3t
@PenchalNaidu-l3t 2 ай бұрын
Neeku Garikipati goppa vaadaa Athaniki kovvu. Garikipati ante Naaku G. Lo manduthadhi.
@chirunama9999
@chirunama9999 2 ай бұрын
ఇది నిజం, మీ గురించి మీరు ఎంత గొప్పగా అయినా చెప్పుకోండి, అంతేగాని మా హిందూ మతాని దుషించితే మీ తాట తీస్తాం
@kishoreor777
@kishoreor777 2 ай бұрын
Chaganti the great.... worst fellow y r u comparing these two persons...
@KG-gs5xj
@KG-gs5xj 2 ай бұрын
ఒరే నీకు కాంట్రవర్సీ క్లిక్ బైట్లు పెట్టడానికి సిగ్గులేదు వ్యూస్ కోసం...చి ని బతుకు.......దాసు గారు ఎక్కడ అన్నారు చాగంటి కంటే గరికపాటి గొప్ప అని...
@narayanamurthy4869
@narayanamurthy4869 2 ай бұрын
మీరు చెప్పింది తప్పు
@thankyou8915
@thankyou8915 2 ай бұрын
Mi amma chachi poindha
@hariteja8923
@hariteja8923 2 ай бұрын
Garikapati garu శాస్త్రాన్ని నమ్మకుండా, గౌరవించకుండా బట్టీ పట్టి చదివినట్టు అనిపిస్తుంది. అందుకే శాస్త్రం కంటే సొంత మాటలు ఎక్కువ చెప్తారు. చాగంటి గారు శాస్త్రాన్ని నమ్మి,అర్ధం చేసుకొని చదివినట్టు అనిపిస్తుంది.అందుకే శాస్త్రం లో ఉన్నది మాత్రమే,ఉన్నది ఉన్నట్టు చెప్తారు.
@harishoddepelli4699
@harishoddepelli4699 2 ай бұрын
గరికపాటి వారు శాస్త్రం లోని ఉన్నవి ఇప్పటి సమాజానికి అనువయించి ఉపయోగపడే విధంగా చెప్పుతారు, ఆయన సహస్ర అవధాని చాగంటి వారి కంటే ఎక్కవ జ్ఞానం ఉంది
@rajendraprasadg1465
@rajendraprasadg1465 2 ай бұрын
Video లో ఏముందో చూడకపోతే వ్యక్తుల మీద తప్పుడు అభిప్రాయాలు ఏర్పడతాయి. అలాగని పేరుప్రఖ్యాతులు, దాని ద్వారా లబ్ధి కోసం తప్పుడు సమాచారం లేదా విద్వేషాలు పెంచే విషయాలను ప్రచారం చేయడం సమంజసం కాదు కదా! ఆత్మగౌరవం దెబ్బతిన్నదని, అత్యుత్సాహాన్ని ప్రదర్శించి, తెలుగువారికి ఇప్పటికే కొంత నష్టపోయారు. మరింత నష్టం కలగకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత అందరి పైన ఉంది. నా బాధ్యతగా dislike, comment రెండు పెట్టాను.
@balaji-o2k
@balaji-o2k 2 ай бұрын
Asalu veedu videos chudatam bokka
@bhaskarkothapalli4889
@bhaskarkothapalli4889 2 ай бұрын
ఎవరు చూడమన్నారు రా గొర్రె
Rapid Fire With Radha Manohar Das | Red Tv
9:22
RED TV
Рет қаралды 210 М.