Prof Gali Vinod Kumar Sensational Interview with Buchanna | SC Classification | Mic TV Interviews

  Рет қаралды 63,395

Mic TV Interviews

Mic TV Interviews

Күн бұрын

Prof Gali Vinod Kumar Sensational Interview with Buchanna | SC Classification | Mic TV Interviews
#professor #galivinodkumar #buchannamuchata #sc #st #bc #mictvinterviews #buchannamuchata
prof gali vinod kumar interview latest
prof gali vinod kumar latest interview
prof gali vinod kumar interview mic tv
buchanna latest interview
buchanna interview with prof gali vinod kumar
prof gali vinod kumar interview with buchanna
"sc classification" could refer to various topics depending on the context. Without more specific details, I'll provide information on a couple of common interpretations:
Supreme Court (SC) Classification:
This could refer to the classification system used by a supreme court in a specific jurisdiction to organize and categorize legal cases. Different jurisdictions may have their own systems for classifying cases based on factors such as the type of legal issue, the parties involved, or the nature of the dispute.
Scheduled Castes (SC) Classification in India:
In the context of India, "SC" often refers to Scheduled Castes. The Scheduled Castes are groups of historically disadvantaged communities that are recognized by the government of India. The classification is part of affirmative action measures to address historical social and economic disparities. Various castes and communities are listed as Scheduled Castes in the Constitution of India.
If you have a specific context or topic in mind related to "sc classification," please provide more details so that I can offer more targeted information.
Dr.Gali Vinod Kumar born in the year 1970 at Manmoor village, Warangal District,Obtained B.A.LL.B, from Osmania University, CLISc., M.A.,LL.M, Ph.D., from KakatiyaUniversity Warangal and PGDHR from University of Hyderabad. Vidwan from HindiPrachar Sabha, Hyderabad. First Class in LL.M Human Right Law, First Dalit in India
who qualified UGC - NET in “Human Rights and Duties in 2002. Secured Ph.D.Degree on Human Rights Violation in Telangana Region - A Socio - Legal Study and the Problems ofDalits” in 2008. He was participated in the UN World Conference against Racism and Racial Disrimination held at Durban City, South Africa in 2001. He also participated inSouth Asian Teaching Session on Humanitarian law, Refugee law and Human Rights Law conducted by National Law University of Bangalore, and International Committee on Red Cross Society in 2001. He participated in number of National and International Seminar and submitted Research Papers. He is a regular Columnist in Andhra Prabha telugu Daily.
He also contributed number of Articles in Telugu Dailies regarding the Socio - Legal and Political issues of the society. He was Awarded Dr.B.R.Ambedkar National Fellowship Award-2001 by Bharateeya Dalita Saahity Academy, New Delhi. He awarded Rastriya Ratna Shiromani National Award-2003 by Modern Indian Interaction Society, New Delhi. Dalit Ratna Award-2009 by Govt. of Andhra Pradesh, Dr.B.R.Ambedkar Birth Day Celebrations Committee. He also awarded as Best Citizen of
India-2011.Presently he is working as Vice-Principal and Director, LLB 5(YDC) in P.G.C.L.,O.U.He taught various Law subjects for 3 YDC and 5YDC students.Now he is teaching Constitutional Law for LL.M and LL.B students.He worked as Librarian in Zilla Grandhalaya Samstha, Warangal during the year from 1993 to 2004.
-- Watch Mic TV Interviews For Exclusive Videos
Telangana and Andhra Pradesh Politics, Tollywood Celebrities Exclusive Interviews Anytime Anywhere...
Our Exclusive Interviews: www.youtube.co....
Buchanna Muchata: www.youtube.co....
Political Point With Venu : www.youtube.co....
Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to Our Channels for more videos:
► Mic TV: bit.ly/2Ha0exW
► Mic TV News: / @mictvnews
► Mic TV Digital : / @mictvdigital
► Mic TV Shorts: www.youtube.co...
► Mic TV Cinema: www.youtube.co...
► Mic TV Interviews: www.youtube.co...
► Mic TV Entertainment : www.youtube.co...
► Folk Studio: www.youtube.co...
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvnews
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, Exclusive Interviews and producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 534
@ganadhamjanaiah9528
@ganadhamjanaiah9528 7 ай бұрын
గొప్ప న్యాయ వ్యవస్థ లో దళితులకు జరిగే అన్యాయం పైన మీ ఆలోచనలు బాగున్నాయి సార్ ప్రతి ఒక్కరికి ఈ సందేశం దళిత ప్రజలకు చేరాలి
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 6 ай бұрын
Sc లకు వర్గీకరణ యెందుకు వాళ్ళు ఇతరుల ల్యాండ్ సొమ్ము తిని బలం యెక్కువగా ఉంది four వీలర్ కి కూడా రేషన్ CARD ఉన్నాయి......
@JanardhanaRoaC
@JanardhanaRoaC 7 ай бұрын
వినేద్ గారు చాలా మంచివిషయాలు తెలియజేసినందుకు మీకు ప్రత్యక్షంగా ధన్యవాదములు 🌹
@marellasriramudu6990
@marellasriramudu6990 Ай бұрын
Exellent గా చెప్పారు sir మీరు దళిత సమాజానికి చాలా అవసరం
@SaiKumarPallekonda
@SaiKumarPallekonda 7 ай бұрын
ఓక యాంగిల్ లో ది గ్రేట్ బాబాసాహెబ్ 🙏🙏 గారు ఉన్నట్లు ఉన్నారు
@thulasipandram8450
@thulasipandram8450 7 ай бұрын
Yes
@drmallareddyshanigar
@drmallareddyshanigar 6 ай бұрын
మతం కాదు మార్గం ముఖ్యం అది పరలోకానికి తీసికెళ్ళేది అయి undali
@MBRCONSTRUCTIONS-rs4kz
@MBRCONSTRUCTIONS-rs4kz 7 ай бұрын
ఇప్పుడు మీరు చెప్తే అర్థమైంది సార్ అనవసంగా మన మాల మాదిగల మధ్యన వర్గాపోరాటాలు చేస్తున్నారు. మాల మాదిగలు అన్నదమ్ముల లెక్క మన పోరాటం మన మధ్యన కాదు మనల్ని పాలిస్తున్న పాలకుల పైన 👍
@nageswararaokotum9455
@nageswararaokotum9455 6 ай бұрын
super sir
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 6 ай бұрын
Sc లకు వర్గీకరణ యెందుకు వాళ్ళు ఇతరుల ల్యాండ్ సొమ్ము తిని బలం యెక్కువగా ఉంది four వీలర్ కి కూడా రేషన్ CARD ఉన్నాయి......
@pram9832
@pram9832 6 ай бұрын
​@@syamkumarkaturi9761 arey waste naa koduka.. Prathi chota nee copy paste comment endi ra.. Waste.. Naa.. Gadida. Manuvadi. Kulagajji na koduka.
@thirumalashankar2095
@thirumalashankar2095 7 ай бұрын
కులాల తొలగించాలని కోరారు sir సూపర్
@venkateswararaoparuchuri3026
@venkateswararaoparuchuri3026 7 ай бұрын
క్రైస్తవ మతంలో ఒక క్రీస్తు, ఒక బైబిల్ కానీ లాటిన్ క్యాథలిక్ సిరియన్ క్యాథలిక్ చర్చిలోకి ప్రవేశించరు వీరిద్దరూ మారిస్తేమా చర్చిలోకి ప్రవేశించరు ధర్మరాo ఈ ముగ్గురు పెంటెకోస్ట్ చర్చిలోకి ప్రవేశించరు ఈ నలుగురు సాల్వేషన్ ఆర్మీ చర్చిలోకి ప్రవేశించరు ఈ ఐదుగురు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చిలోకి ప్రవేశించరు ఈ ఆరుగురు అర్థడాక్స్ చర్చిలోకి ప్రవేశించరు ఈ ఏడుగురు జాకోబైట్ చర్చిలోకి ప్రవేశించరు ఇలా ఒక్క క్రైస్తవ మతానికి 146 కులాలు ఉన్నాయి. 60 ఒక క్రైస్తవుడు తోటి క్రైస్తవుల తో తమ చర్చిలను ఎప్పటికీ పంచుకోరు నీకేమీ తెలుయక మతం మారినవారు హిందువుల్ ఇల్లకు వచ్చి మతం మారమని చెపుతు సంకలో బైబిల్ పెట్టుకొని తిరిగితే క్రైస్తవ మతం ప్రపంచంలో అతిపెద్ద మతంగా అవ్వలేదు. కొన్ని కోట్ల మందిని చంపి అనేక నాగరికతలను నాశనం చేస్తే ఇప్పుడు చెప్పుకుంటున్న అతిపెద్ద మతం ఏర్పడింది.దానికి చిన్న ఉదాహరణ ఇది 'చర్చి చేసిన అన్ని తప్పులకు మేము క్షమాపణలు కోరుతున్నామ మేము చేసిన అన్ని రకాల తప్పులకు క్రైస్తవులందరి తరపున క్షమాణలు కోరుతున్నాము. చర్చి సభ్యులు దేవుని ఆజ్ఞలసరి 0.0 విధేయత చూపిస్తారని మేము చింతిస్తున్నాము " అని కాథలిక్ బిషప్ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇది రువాండా లో 8 లక్షల మంది చావులకు మేము బాద్యులమనివ మతంలో ఒక క్రీస్తు, ఒక బైబిల్ కానీ లాటిన్ క్యాథలిక్ సిరియన్ క్యాథలిక్ చర్చిలోకి ప్రవేశించరు వీరిద్దరూ మారిస్తేమా చర్చిలోకి ప్రవేశించరు ధర్మరాo ఈ ముగ్గురు పెంటెకోస్ట్ చర్చిలోకి ప్రవేశించరు ఈ నలుగురు సాల్వేషన్ ఆర్మీ చర్చిలోకి ప్రవేశించరు ఈ ఐదుగురు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చిలోకి ప్రవేశించరు ఈ ఆరుగురు అర్థడాక్స్ చర్చిలోకి ప్రవేశించరు ఈ ఏడుగురు జాకోబైట్ చర్చిలోకి ప్రవేశించరు ఇలా ఒక్క క్రైస్తవ మతానికి 146 కులాలు ఉన్నాయి. 60 ఒక క్రైస్తవుడు తోటి క్రైస్తవుల తో తమ చర్చిలను ఎప్పటికీ పంచుకోరు నీకేమీ తెలుయక మతం మారినవారు హిందువుల్ ఇల్లకు వచ్చి మతం మారమని చెపుతు సంకలో బైబిల్ పెట్టుకొని తిరిగితే క్రైస్తవ మతం ప్రపంచంలో అతిపెద్ద మతంగా అవ్వలేదు. కొన్ని కోట్ల మందిని చంపి అనేక నాగరికతలను నాశనం చేస్తే ఇప్పుడు చెప్పుకుంటున్న అతిపెద్ద మతం ఏర్పడింది.దానికి చిన్న ఉదాహరణ ఇది 'చర్చి చేసిన అన్ని తప్పులకు మేము క్షమాపణలు కోరుతున్నామ మేము చేసిన అన్ని రకాల తప్పులకు క్రైస్తవులందరి తరపున క్షమాణలు కోరుతున్నాము. చర్చి సభ్యులు దేవుని ఆజ్ఞలసరి 0.0 విధేయత చూపిస్తారని మేము చింతిస్తున్నాము " అని కాథలిక్ బిషప్ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇది రువాండా లో 8 లక్షల మంది చావులకు మేము బాద్యులమని చెపుతున్న క్షమాపణ వీటిని తొలగిస్తారా.
@venkateswararaoparuchuri3026
@venkateswararaoparuchuri3026 7 ай бұрын
900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి ! 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ఏసు అనే వ్యక్తి తెలిపాడు ప్రపంచానికి 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు కొత్తగా ఏర్పడినవి మరీ భారత దేశం వయసు ఎంత? ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే..."నా దేశం-భారత దేశం" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి. మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... ఉందా ఇంకా? ఉంది."శాంతికి నిలయ దేశం-నా భారత దేశం" ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్తమ్ సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫెంచ్ వారు,డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే"హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం. మరీ దేశభక్తుల విషయం 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరి తీయబడిన వారు మాత్రమే మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది . ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస జ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు. భారత్ మాతా కీ జై !
@hihoney5609
@hihoney5609 7 ай бұрын
సార్ ఇంత మంచి వివరణ ని అన్ని చానల్స్ లో పెట్టండి చదివి కొందరైనా తెలుసు కుంటారు 😢😢🎉
@PremkumarGandamalla-o3h
@PremkumarGandamalla-o3h 6 ай бұрын
Super దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@thirumalashankar2095
@thirumalashankar2095 7 ай бұрын
Vinod sir చాలా బాగుంది వివరణ
@kalpanacharepalli1511
@kalpanacharepalli1511 6 ай бұрын
కానీ ఒక్క మాట మాత్రం వంద శాతం నిజం. ఈ దేశం లో కుల వ్యవస్థ అంతం కావాలి. అది నా కల.
@adhivasiyerukalahakkulapor296
@adhivasiyerukalahakkulapor296 5 ай бұрын
Excellent information about caste system
@johnwesley2715
@johnwesley2715 6 ай бұрын
Excellent valuable message sir. Good debate. Hatt's off to Prof.Gali Vinod Kumar's knowledge & Visdom. Our Nation needs such intelligent people. Jai Bharat.
@pambalibalaswamy8312
@pambalibalaswamy8312 5 ай бұрын
చాలా చక్కగా వివరించారు సార్, జై భీమ్ సార్
@rajarameshgodisela8567
@rajarameshgodisela8567 7 ай бұрын
Excellent discussion, more discussions should be done to educate common people....
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 6 ай бұрын
Sc లకు వర్గీకరణ యెందుకు వాళ్ళు ఇతరుల ల్యాండ్ సొమ్ము తిని బలం యెక్కువగా ఉంది four వీలర్ కి కూడా రేషన్ CARD ఉన్నాయి......
@govindarajulumd2299
@govindarajulumd2299 7 ай бұрын
Mr. యాంకర్ మీరు మేదట ఎలా సమాధానాలు అడగాలో నేర్చుకోండి. ఆయన విశ్లేషణ పూర్తి గా ముగిచనియండి.
@sundaramdasari2139
@sundaramdasari2139 7 ай бұрын
టోటల్ గా ప్రొఫెసర్ వినోద్ గారివిశ్లేషన కరెక్ట్ గాఉంది జై భీమ్ జై మూలనివాసి, జై భారత్.
@patibandaanwarkumar1755
@patibandaanwarkumar1755 7 ай бұрын
Pro garu, Kula vyavasthanu radhu cheyamani desam lo sagam ku paiga population koruthundhi. Kabatti 30 kotla mandhi sc lu ekamai matham marakunda Kula vyavastha paina fight cheyandi .
@vanaparlapratap9729
@vanaparlapratap9729 7 ай бұрын
సార్ మీరు చెప్పింది నిజం నిజం నిర్భయముగా మాట్లాడినారు భయము తోనే హిందువులుగా ఉన్నారు రిజర్వేషన్స్ క్రిస్టియన్ మాల,మాదిగ అని ఇస్తే మేము కచ్చితం గా తీసుకుంటాము
@janardhanabedhapudi2502
@janardhanabedhapudi2502 5 ай бұрын
Great Vinod garu
@turkapallyyesaiah715
@turkapallyyesaiah715 7 ай бұрын
Thank you so much sir Exlent
@mchittibabu9464
@mchittibabu9464 7 ай бұрын
వినోద్ సార్ చాలా బాగా చెప్పారు చాలా రూల్స్ తెలుసు కున్నాం సార్
@bhogaravinder649
@bhogaravinder649 6 ай бұрын
మతం మారుతారు కానీ ఆ పాత మతం ద్వారా లభించే రిజర్వేషన్ కావాలంటారు. మతం మారడం వల్ల లభించే స్టేటస్ కావాలంటారు. మతం మారకుండా ఉన్న వారికి లభించే రిజర్వేషన్ ఎగరేసుకు పోతారు. వారికి అన్యాయం చేయడం కాదా? మత స్వేచ్చ అందిరికి ఉంది. మారండి. కానీ మీ సోదరులకు అన్యాయం చేయకండి.
@avkmedia4530
@avkmedia4530 7 ай бұрын
బుచ్చన్న గారికి నమస్కారం వినోద్ కుమార్ గారు చెప్పింది నిజం ఒక్క ఎస్ సి కులం తప్పితే మిగిలిన ఏ కులమైన సరే చివరికి ఎస్టి కూడా మతం మారితే కులం మారదు
@bobbilinarsimlu125
@bobbilinarsimlu125 4 ай бұрын
Gali viñode గారు మీరు ఇచ్చిన వివరణ చాలా సుస్పష్టంగా ఉంది. దీనికి మేదావులు, రాజకీయ నాయకులు మరియు విజ్ఞులైన అందురు ఆలోచించాలి.
@Rajasekharkumar888
@Rajasekharkumar888 6 ай бұрын
Yes sir కర్రెక్ట్. మతం మారితే రిజర్వేషన్ రద్దు sc కులం కేనా oc లు మారితే Bcc అవ్వరేం
@neerajamannepalli1929
@neerajamannepalli1929 6 ай бұрын
Missionary. Schools లొనే అల్లూరి సీతారామరాజు, నెహ్రు, గాంధీ, అంబెడ్కర్ ,స్వతంత్ర పోరాట యోధులు చదువుకున్నారు. వాళ్ళ రాక పోతే education ఇంత develop కాదు. విదేశీ మతం ఏంటి దేవుడు కులానికి ఒకరు ఇంటికి ఒకరు జాతి కి ఒకరు వుండరు.
@shemasundararaju7251
@shemasundararaju7251 5 ай бұрын
దేశానికీ ద్రోహం చేస్తున్నదే మిషనరీ schools. విద్యాని కేవలము ప్రభుత్వమే నడిపివుంటే, దేశంలో ఇప్పుడు వున్నా విచిత్రమైన పరిస్థితులు, విచిత్రమైన సమస్యలు ఉండేవి కావు. బ్రిటిష్ వారి జాద్యం వాళ్ళు దేశాన్ని వొదిలినా మిషనరీ స్కూళ్ల రూపంలో ఇక్కడ తిష్ట వేశారు. విద్యా విధానం మారాలి, అంబేద్కర్ గారు విదేశీ మతాలు ఈ దేశానికీ పెద్ద సమస్య అన్నారు. ఇది ఇప్పుడు నిరూపణ అయిన్ది. జాతీయ వాదం పెంపొందించలేని విద్యా, మతం దేశాన్ని ముక్కలు చేస్తాయి. విద్యార్థుల్లో జాతీయ వాదం పెంచాలి లేదంటే వాళ్ళు ముందు ముందు అరాచకం చేస్తారు, ముక్కలు చేస్తారు. ఇది దేశ విద్రోహ చార్యే. జై శ్రీ రామ్. జై భారత్
@dravidian5153
@dravidian5153 5 ай бұрын
@@shemasundararaju7251 అన్ని విదేశీ మతాలె😂 నీకు తెలియకుంటే తెలుసుకో,🤣 నువ్వు జై శ్రీరామ్ అన్నావా, అది కూడా విదేశీ మతమే,😭 సనాతన ధర్మం ఆర్యుల ద్వారా విదేశాల నుంచి మన దేశానికి వలస వచ్చింది.😂 ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ సనాతనులు కాదు కేవలం ఐదు శాతం మంది మాత్రమే సనాతనులు, బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు, వెళ్ళు శాకాహారులు, 👍మిగతా ఎస్టి ఎస్సీ బీసీలు మాంసాహారులు, ఈ దేశ మూలవాసులు వీళ్లే మతాలను మారుతుంటారు, వీళ్ళు సనాతన ధర్మాన్ని ఫాలో అయిన వీళ్ళ అంటరాని వాళ్లే శూద్రులు, సనాతన ధర్మంలో సనాతన దేవుళ్లను పూజలు చేసిన వీరికి స్థానము లేదు, సూదులు అంటరాని వాళ్లే కనుక వీళ్ళు ఇతర మతాలను స్వీకరిస్తూ ఉంటారు,💐💐
@janaiahpatteti8558
@janaiahpatteti8558 7 ай бұрын
Gali. Vinodkumar is great 👍 professor.
@TVSATHYAMEVAJAYATHE
@TVSATHYAMEVAJAYATHE 7 ай бұрын
బుచ్చన్న మీకు అసలు ఆయన సబ్జెక్టు వినడం ఇష్టం లేదా మధ్యలో ఇంటరప్షన్ చేస్తున్నరు ఊరికే
@ramamurthyrentala2083
@ramamurthyrentala2083 6 ай бұрын
3
@kumarperla2894
@kumarperla2894 7 ай бұрын
బుచన్న,నీకు ఆగదా! నీవు ఎవరిని ఇంటర్వ్యూ చేసినా, నువ్వే సమాధానాలు చెప్తావు? ఎందుకు పిలుస్తవు వాళ్ళను?? అసంపూర్తిగా ముగిస్తవు , నీవు నీ ఎర్రి..... చాదస్తం వచ్చింది అప్పుడే.!
@marsageorge6151
@marsageorge6151 6 ай бұрын
Sir You are looks like Ambedkar and your knowledge is super.
@srivenichanakya8464
@srivenichanakya8464 6 ай бұрын
He is looking like Dr Br Ambedkar..
@uppatipraveen1466
@uppatipraveen1466 7 ай бұрын
ఆయన్ని మాట్లాడనివ్వకుండా మధ్యలో అడ్డు పడుతున్న anchor.... స్పీకర్ ను డైవర్ట్ చేస్తున్నాడు
@kapialgassa3267
@kapialgassa3267 7 ай бұрын
Yes
@samueljamblekar6641
@samueljamblekar6641 7 ай бұрын
100% Correct Karamchedu lo Dadi jarigindhi Dalitha Christians pyna...
@ttahbarp
@ttahbarp 6 ай бұрын
Hat's off Professor. You touched the core. Sure indeed everybody dodging issue.
@thulasipandram8450
@thulasipandram8450 7 ай бұрын
Bhuchanna anni questions adigina anni questions ki saraina proofs tho chakkaga ansawer chesaru tq sir
@మౌక్రియేషన్స్
@మౌక్రియేషన్స్ 7 ай бұрын
అయ్యా!యాంకర్ బుచ్చన్న గారు...మీరు ఒక యాంకర్ గా వ్వవహారిస్తే బాగుండేది....పార్టీ ప్రతినిధి గా కాదు...ఒకవైపు మన ప్రభుత్వాలు...ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేటీకరణ చేసిన తర్వాత రిజర్వేషన్లు ఎక్కడ నుండి వస్తాయి....అందరం మొదటగా ప్రైవేటీకరణ కరణను వ్యతిరేకిద్దాం!
@suryanaryanamarri5196
@suryanaryanamarri5196 7 ай бұрын
you are correct brother
@dravidian5153
@dravidian5153 6 ай бұрын
ఇప్పుడు తెలంగాణలో సెకండ్ పాపులేషన్ ముస్లింలు కాదు క్రైస్తవులే, 90%పరిసెంట్ కాదు 99% ఎస్టి ఎస్సి లన్తా క్రైస్తవులే 25% బీసీలు కూడా క్రైస్తవులే, యాంకర్ గారు మీరు ఒకసారి గ్రామాలలోకి వెళ్లి చూడండి మీకే తెలుస్తది 👍 రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టే వాళ్ళు హిందూ అని రాస్తున్నారు,🙏🙏 మసీదు ఉన్న లేకున్నా గుడి ఉన్న లేకున్నా, ప్రతి గ్రామానికి ఒక నాలుగైదు చర్చిలు ఉంటాయి అయిన, 👍
@పొలీటికల్పవర్టీవిచానల్
@పొలీటికల్పవర్టీవిచానల్ 7 ай бұрын
అన్న నన్ను ఇంటర్వ్యూ చెయ్ నేను చెబుతా... పూర్వ... హిందువు మతం కాదు. బుద్దిస్తులు
@anakalis9182
@anakalis9182 6 ай бұрын
Bochu nirupisthavu Boudham ani.
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 6 ай бұрын
Sc లకు వర్గీకరణ యెందుకు వాళ్ళు ఇతరుల ల్యాండ్ సొమ్ము తిని బలం యెక్కువగా ఉంది four వీలర్ కి కూడా రేషన్ CARD ఉన్నాయి......
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 6 ай бұрын
బుద్ధి ని తల్లి తండ్రుల ఏ మతం లేక ధర్మ ం లో ఉన్నారు.....అది చెప్పండి...
@sridharannalldass4288
@sridharannalldass4288 6 ай бұрын
Half knowledge
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 6 ай бұрын
@@sridharannalldass4288 సగం నాలెడ్జ్ ఎవ్వరూ????
@doliparamaiah339
@doliparamaiah339 7 ай бұрын
సార్ 100% 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐🙏🙏🙏🙏🙏💐💐💐 nijamu sir
@mohanjai674
@mohanjai674 6 ай бұрын
The core issue is social justice. While BCs are categorised a,b,c,d why not SCs - so that every one gets their share. Reg Dalits getting religious freedom, it is long way to go. While STs who takes Christianity are allowed to continue to enjoy reservation, why not Dalits. This is a matter of freedom of religion, equality & social justice.
@komaraiahjakkinaboina5415
@komaraiahjakkinaboina5415 7 ай бұрын
Meeru great sir dhaysha moolavasulu innalu thamu acharinchay jeevanavidhananni sampradhaya, samskruthulanu vadhali paradharmam sweekarinchalantaru andhukay meeru congreslo chayrara sir same bavajalam
@babuandhes1677
@babuandhes1677 6 ай бұрын
గాలి. వినోద్ కుమార్ sir అన్ని నిజాలే చెప్పారు..
@vsreenusreenu3057
@vsreenusreenu3057 7 ай бұрын
బుచ్చన్న గారు ప్రశ్నలు బాగా అడిగారు.
@boddulaxman5811
@boddulaxman5811 6 ай бұрын
Chala manchi vishayalu Teliparu tqs sir
@vashapangumallaiah
@vashapangumallaiah 6 ай бұрын
😊నోరు ఉన్నది అని పూర్తి ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లు గా మాదిగ, మాలలు క్రిస్టియన్స్ 90% కాదు వారిని బదనామ్ చేయకు.
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 6 ай бұрын
Sc లకు వర్గీకరణ యెందుకు వాళ్ళు ఇతరుల ల్యాండ్ సొమ్ము తిని బలం యెక్కువగా ఉంది four వీలర్ కి కూడా రేషన్ CARD ఉన్నాయి......
@chanakyanarendra8427
@chanakyanarendra8427 6 ай бұрын
అన్న మాట్లాడుతున్నది ఒక ఆలోచన లేని మనిషి కాదు , ఒక ప్రొఫెసర్ .....
@stanlyjonathankanakapudi573
@stanlyjonathankanakapudi573 5 ай бұрын
😂
@stanlyjonathankanakapudi573
@stanlyjonathankanakapudi573 5 ай бұрын
😂
@stanlyjonathankanakapudi573
@stanlyjonathankanakapudi573 5 ай бұрын
😂
@patibandaanwarkumar1755
@patibandaanwarkumar1755 7 ай бұрын
Nirmanathmaka maina charcha, anchor garu manchi prasnalu levanetharu.
@sadhuraghavalu1683
@sadhuraghavalu1683 6 ай бұрын
అయ్యా యాంకర్ గారు ఫ్రొఫెసర్ గారు చెప్పిన విధంగా కులం అనే దెయ్యంని తీసివేయాలి
@KiranBabuMurre-ot5lb
@KiranBabuMurre-ot5lb 6 ай бұрын
Vinod garu mee points are right
@bonthujogarao3783
@bonthujogarao3783 6 ай бұрын
He diverting the issue
@narsingraochallam9034
@narsingraochallam9034 6 ай бұрын
Vinod Kumar sir telling hundred percent correct
@venukinnera4902
@venukinnera4902 7 ай бұрын
మీరు ఉద్యమం లో ఎక్కడా కనపడరు కానీ కృష్ణ మాదిగ గారిని విమర్శిస్తున్నారు...
@sateeshsateesh1476
@sateeshsateesh1476 7 ай бұрын
ATHANI DHI UDYAMAMU. KADHU.............. KULAMUNI..... JAI BHEEM ✊✊✊ MALA MADIGA IEKEYHA VARDILALI ✊✊✊
@nareshbidudhula7186
@nareshbidudhula7186 7 ай бұрын
దోపిడి మాలలో నినాదం ఏ విధంగానే ఉంటుంది
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 7 ай бұрын
సరిగా విను. ఉద్యమం యొక్క దారి తప్పు అంటున్నారు.
@venukinnera4902
@venukinnera4902 7 ай бұрын
@@jonnalagadda_short_flims ఉద్యమం లో ఉండి అవి మాట్లాడితే సలహా లాగా తీసుకుంటారు..కానీ ఎక్కడా కనపడరు కానీ సడెన్ గా వచ్చి సలహాలు ఎవరైనా ఇస్తారు sir
@mchittibabu9464
@mchittibabu9464 5 ай бұрын
సార్ మీరు చక్కగా మెసేజ్ ఇచ్చి నారు Tq
@tirupatiraotungana5769
@tirupatiraotungana5769 6 ай бұрын
Vinod sir నమస్తే,,జై భీమ్..మీ లాంటి వారు ఒక్కరు చాలు,,చట్టాలు నిలబడతాయి
@PraveenKumar-gv4cr
@PraveenKumar-gv4cr 7 ай бұрын
అరె బుచ్చన్న ఆయన చెప్పింది నీవన్న వినవు ఇక్కడ మమ్ములను కూడా వి న నీవ్వవు ఈ ఇంటర్వ్యూ ఇంట్లో కూర్చొని వీడియో లేకుండా గా ఇద్దరే మాట్లాడుకోండి నీకు మాత్రమే అర్థం అయితే చాలు సమాజం ఎలా ఉన్నా పాడైపోయిన పర్వాలేదు బుచ్చన్న. కులాలు లేకుండా నిర్మూలించాలి అనేది ఎక్స్లెంట్ సార్ జై భీమ్ 🙏
@geetanjalikumar2455
@geetanjalikumar2455 6 ай бұрын
మనుషులంతా ఒక్కటే. ఎవడూ ఆకాశమునుండి ఊడి పడలేదు .
@telugubaptistchurchthondap9553
@telugubaptistchurchthondap9553 7 ай бұрын
Wonderful program
@paulch840
@paulch840 6 ай бұрын
Dear anchor you should understand the reality of of proff.Gk garu. Explanation.. where is right to religion freedom for sc s.. .
@vidhyasagarvalluru5091
@vidhyasagarvalluru5091 7 ай бұрын
మిత్రులకు కాళ్ళు కింద నుండి బ్రిటీష్ వారు దళితులను తప్పించారని మంట.వర్ణవ్యవస్థ ను ప్రవేశపెట్టిన బ్రాహ్మణులను బి సి లతో సహ అంతా ముసి ముసిముసినవ్వుల తో హర్షించుచున్నారు అంతా కలసి దళితులను అణచివేయటం చూసి బ్రిటీష్ వారు అనేక చట్టాలు చేసి కాపాడారు .దళితులను ప్రేమించిన వారిలో ముందటి స్థానం మిషనరీలదే విద్య వైద్యం వారి బహుమానం. మాలలు మేల్కొన్నారు.మాదిగలు మత్తు వదిలించుకుంటూన్నారు. అగ్ర వర్ణాలలో కొంచెం నిజాయితీ పరులున్నరు. వారితో మాలమదిగ లు ఏకమైన దినాన కులవ్యవస్త నిర్మూలన సాధ్యం.
@gangolumalyadri2647
@gangolumalyadri2647 6 ай бұрын
Tab.
@venkateswararaoparuchuri3026
@venkateswararaoparuchuri3026 5 ай бұрын
Orey అవి కులాలు కాదురా చవట వాళ్ళ వాళ్ళ వృత్తులను బట్టి వుంటాయి సరేక్రైస్తవ మతంలో ఒక క్రీస్తు, ఒక బైబిల్ కానీ లాటిన్ క్యాథలిక్ సిరియన్ క్యాథలిక్ చర్చిలోకి ప్రవేశించరు వీరిద్దరూ మారిస్తేమా చర్చిలోకి ప్రవేశించరు ధర్మరాo ఈ ముగ్గురు పెంటెకోస్ట్ చర్చిలోకి ప్రవేశించరు ఈ నలుగురు సాల్వేషన్ ఆర్మీ చర్చిలోకి ప్రవేశించరు ఈ ఐదుగురు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చిలోకి ప్రవేశించరు ఈ ఆరుగురు అర్థడాక్స్ చర్చిలోకి ప్రవేశించరు ఈ ఏడుగురు జాకోబైట్ చర్చిలోకి ప్రవేశించరు ఇలా ఒక్క క్రైస్తవ మతానికి 146 కులాలు ఉన్నాయి. 60 ఒక క్రైస్తవుడు తోటి క్రైస్తవుల తో తమ చర్చిలను ఎప్పటికీ పంచుకోరు నీకేమీ తెలుయక మతం మారినవారు హిందువుల్ ఇల్లకు వచ్చి మతం మారమని చెపుతు సంకలో బైబిల్ పెట్టుకొని తిరిగితే క్రైస్తవ మతం ప్రపంచంలో అతిపెద్ద మతంగా అవ్వలేదు. కొన్ని కోట్ల మందిని చంపి అనేక నాగరికతలను నాశనం చేస్తే ఇప్పుడు చెప్పుకుంటున్న అతిపెద్ద మతం ఏర్పడింది.దానికి చిన్న ఉదాహరణ ఇది 'చర్చి చేసిన అన్ని తప్పులకు మేము క్షమాపణలు కోరుతున్నామ మేము చేసిన అన్ని రకాల తప్పులకు క్రైస్తవులందరి తరపున క్షమాణలు కోరుతున్నాము. చర్చి సభ్యులు దేవుని ఆజ్ఞలసరి 0.0 విధేయత చూపిస్తారని మేము చింతిస్తున్నాము " అని కాథలిక్ బిషప్ సమావేశం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇది రువాండా లో 8 లక్షల మంది చావులకు మేము బాద్యులమని చెపుతున్న క్షమాపణ ఇది.దీనికేమంతావురా.మారి ఇది వర్ణ వ్యవస్థ కాదా.
@sadhusundarsinghparimi.9386
@sadhusundarsinghparimi.9386 6 ай бұрын
కట్టె ఏదైనా కాల్తుంటే మంటను చూస్తావు. అలాంటప్పుడు మంట మీద వండు కుంటావా, కట్టెల మీద ఎంత సేపు పెట్టినా బియ్యం వుడుకుతాయా, అదే వినోద్ కుమార్ చెప్పేది. జనాలను కులాల పేరుతో విడదీయడం ఎందుకు? దేశమే నీ చేతిలో వుంటే చేసి చూపించు. అందర్నీ ఒకే కులం కిందికన్న తే లేకుంటే రద్దన్నా చేయి. అదే ఈ దేసానిక్కావాల్సింది. అదె రగటంలే ఆ ప్రస్నించాయన. ఆయనకు ముందు నాకొద్దు కులం అని చెప్పమనండి.
@chaitanyacoc1747
@chaitanyacoc1747 6 ай бұрын
Excellent programme. Buchanna garu as an anchor ga vastavalanu oppukondi. Cover cheyakandi. Please.
@gsbm-tr7kg
@gsbm-tr7kg 7 ай бұрын
Very Good Question About Religion Yes Where it's from
@madhu1543
@madhu1543 6 ай бұрын
Excellent ,👍
@durgaiah007
@durgaiah007 6 ай бұрын
, సూపర్ ఇన్ఫర్మేషన్ సార్
@samueljamblekar6641
@samueljamblekar6641 7 ай бұрын
Hatsup to you Sir..Vinodh garu..🎉🎉🎉
@rajasreenama9678
@rajasreenama9678 7 ай бұрын
Good knowledge
@gsbm-tr7kg
@gsbm-tr7kg 7 ай бұрын
Hindu అనేది ఎక్కడా ఉంది సూటిగా ప్రశ్నించారు సుత్తి లేకుండా సూటిగా జవాబు చెప్పకుండా మౌనంగా ఉన్నారు ఏంటి యాంకర్ గారు
@ramareddyganta395
@ramareddyganta395 7 ай бұрын
ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ కు అవగాహన లేదు.
@tirupatiraotungana5769
@tirupatiraotungana5769 6 ай бұрын
వర్గీకరణ కోసం నిజాయితీగా sir చెప్పారు,,
@tirupatiraotungana5769
@tirupatiraotungana5769 6 ай бұрын
అటెన్షన్ pl Naa మనసుకు అనిపించింది చెప్పాను,,జాతిని గొప్పదిగా శక్తివంతంగా తీర్చి దిద్దిన ది,,బంగారం కాదు మనుషులు మాత్రమే,that is Ambedkar
@tirupatiraotungana5769
@tirupatiraotungana5769 6 ай бұрын
సమాజానికి నిజాయితీ నిబద్దత పట్టుదల కావాలి.అపుడే అందరం బాగు పడతారు..జై భీమ్
@tirupatiraotungana5769
@tirupatiraotungana5769 6 ай бұрын
నాకు ఐటీ రాదు,,నేను reply ఇవ్వలేను..sorry for the distabence with my knowledge
@abhinavpulluri
@abhinavpulluri 7 ай бұрын
The Religion is for man but man is not for religion 🙏
@syambabuswarna8920
@syambabuswarna8920 5 ай бұрын
Most useful debate, Jai Bhim
@chennasparks5439
@chennasparks5439 6 ай бұрын
బహుజన నాయకులు కేఏ పాల్ గారిని గుర్తించాలి.. వీరు పాల్ గారి కెపాసిటీ తెలుసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు 90% ఉన్నారు. వారిని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చెయ్యాలి. మీలాంటి మరింతమంది కలిసి 90% ఉన్న బహుజనుళకై పోరాడవచ్చు. పాల్ గారు విదేశాలనుండి డబ్బు తెచ్చి అప్పులు తీర్చి డెవలప్‌మెంట్ కి క్రుషి చేసేవారు కదా.. వీరందరూ ఆలోచించాలి..
@peyyilaarjunrao-hy2dt
@peyyilaarjunrao-hy2dt 6 ай бұрын
Vinod garu chala baga chepparu
@mallikarjunyadavbobbala1790
@mallikarjunyadavbobbala1790 6 ай бұрын
SC ST BC ఎవడు matham మరీనా Reservation cut No option OC వాడు maarithe వాడిని avoid caste కింద cherchasli
@Yadav20918
@Yadav20918 6 ай бұрын
Real analysis sir
@rajeshshanigarapu9590
@rajeshshanigarapu9590 6 ай бұрын
No words super anna 🙏🙏
@mohanraju1214
@mohanraju1214 6 ай бұрын
Dear anchor first listen what he said then you ask the question
@chandanagaiahnaidu8149
@chandanagaiahnaidu8149 7 ай бұрын
Super message content
@SanjivaRao-ol9oo
@SanjivaRao-ol9oo 6 ай бұрын
Anna absolutely salute you sir
@Bheriumamahesh
@Bheriumamahesh 7 ай бұрын
🙏Humanity is better than Religion🙏
@avusamdevanna8878
@avusamdevanna8878 7 ай бұрын
జై భీమ్❤
@zionsongs5305
@zionsongs5305 6 ай бұрын
Hinduism lo humanity vunte enka vere religion yenduku like chestaru... humanity ante cast feeling and antaranithanama ??? Eve kada hindu dharmam lo vundevi
@avusamdevanna8878
@avusamdevanna8878 7 ай бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం ❤❤
@premapallem1109
@premapallem1109 6 ай бұрын
Excellent explanation sir and jai bheem
@rameshpembarthi9041
@rameshpembarthi9041 6 ай бұрын
మతం అనేది కాదు మనుషులను మనుషులగా చూడాలి ఇసమాజం who is god where,?
@syam610
@syam610 2 ай бұрын
జై MRPS 🎉 జై కృష్ణ మాదిగ అన్న ❤
@padmaraomede8577
@padmaraomede8577 6 ай бұрын
Burning issue, Vinod ku.ar garu speaking Correct
@Ugreshanmaths
@Ugreshanmaths 6 ай бұрын
Super Sir Excellent point rasise..chesaru.. క్రైస్తవులకు మత స్వేచ్ఛ లేదు Sir ఈ దేశంలో
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 6 ай бұрын
మతం ఎప్పుడైన బతకదు.... హిందూ ధర్మం బతుకుతుంది..... జైహింద్ జై భారత్ 🕉️🚩🇮🇳
@MettuVenkat-y4g
@MettuVenkat-y4g 7 ай бұрын
ఏ మత లో కి మారిన కులవివక్ష తా ఉంటుంది దళితుల లో క్రీస్తు మతము లోకి మారిన వారు 10, 20, శాతం మాత్రమే అది కూడా కుల వివక్ష వలన కొంత మంది మేధావులు గా చెప్పి కుంటు న్న బుర్ర తక్కవ మూర్ఖు లు దళితుల మీద మాట్లాడు చూ న్న రు టివి ల కూర్చొని ఊకదంపుడు ప్రసంగాలు చేయడం తప్ప ఇ రగా తీసింది ఏమీ లేదు వర్గీకరణ జరగాలి అది కూడా ఆర్ధిక ప్రతిపాదన జరగాలి
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 7 ай бұрын
నువ్వు, నీలాంటి వాళ్ళు అదే పెంటలో బతకండి. మారటం అనేది ఎవడిష్టం వాడిది.
@suryanaryanamarri5196
@suryanaryanamarri5196 7 ай бұрын
In Modi Govt. all public sectors are converted into private sectors. so what is the use of vargeekarana? Manda Krishan madiga first agitate against private sector policy of Modi Govt.
@srirambommu149
@srirambommu149 7 ай бұрын
We want SC reservation
@perumallaah4240
@perumallaah4240 7 ай бұрын
మత వాద పార్టీ మరియు బ్రమ్మానులు కలిసి తాయారు చేసిన ఈ వర్గీకరణ లొల్లి ఎందుకంటే దేశంలో దళిత జాతి బలమైన శక్తిగా ఎదుకుతున్నది అందుకే ఈ జాతిని విడగొట్టి జీవితంలో కలవకుండా చేసి దళిత జాతిని బళీనపరిచినారు అంతే...
@rajeshnatta4383
@rajeshnatta4383 7 ай бұрын
ఏదేమైనా ఎవడో ఒకడు ఎదో ఒకరకంగా మాయ మాటలు చెప్పి అందరినీ వాడుకుంటున్నారు కానీ దళితులు కళ్ళు తెరుచుకోరు
@praveenkumar-zg9mz
@praveenkumar-zg9mz 7 ай бұрын
Superb answers
@rameshbandi8088
@rameshbandi8088 7 ай бұрын
అప్పుడు వేరే దేశాల వస్తువులు వారి సహాయం వారి టెక్నాలజీ పరస్పర సహకారాలు ఎందుకు.
@karresammaiah6631
@karresammaiah6631 7 ай бұрын
1.మనరాజ్యాంగం ఆర్ధిక, సాంఘీక & మానసిక స్థితిగతుల ఆధారంగా మనందరిని కేటగిరీ చేసింది 2.SC అంటే Scheduled caste(ఆర్థికంగా, సాంఘీకంగా & మానసికంగా వెనుకబడిన ప్రజలు ) 3.ST అంటే Scheduled Tribe( మూడు వర్ణాల /కులాల SC లు ) 4. BC - Backward Class/Community (వృత్తి చేసే SC లు ). 5. EWS- Economically Weaker Section/SC 5. OC-Open Category (అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన SC లు ). 6.అంటే SC, ST, OBC & EWS/OC అనేవి కులాలు /వర్ణాలు, Caste /Race, జాతులు &మతాలు కాదు. అవి కేటగిరీ లు 7.Caste/Race( Black/ Negro, White/Caucosoid & Yellow /Mangoloid )అనేది SC లోనే వుంది. అందుకే అన్నిటికి మూలం అదే. కులం /వర్ణం =కాషాయం (తెలుపు X పసుపు ), నీలి (తెలుపు X నలుపు ) & హరిత ( పసుపు X నలుపు ). 8..రిజర్వేషన్ అనేది ఈ ఒక్కరి శాశ్వతం కాదు. కాలక్రమంలో గిరిజనులు పురజనులు అయ్యారు. వృత్తులు పోయి యాంత్రికరణ వచ్చింది. SC లలో కొందరు అభివృద్ధి చెందారు &OC లలో కొందరు పేదవారు అయ్యారు. 9.ఇప్పుడు కేటగిరీ లు రెండే అవి పేదవారు &ధనికులు. 10. అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగం సవరణ ఇప్పుడు ఆర్ధిక పునాదిగా జరగాలి
@srivenichanakya8464
@srivenichanakya8464 6 ай бұрын
Em maatladthunnaru meeru reservation system endhuku pettaro thelusukondi mundhu.
@JD_GAMING779
@JD_GAMING779 6 ай бұрын
Excellent discussion and your opinions please remove the caste category please.....
@thulasipandram8450
@thulasipandram8450 7 ай бұрын
Bhuchanna ki Christians ante nachadanukunta support cheste bp raise ayinattu undi vinod sir miku thank you 🙏😊
@komuraiahpothula6434
@komuraiahpothula6434 6 ай бұрын
సూపర్ మిస్టర్ గాలి వినోద్ కుమార్ సార్ అద్భుతమైన వాదనలు
@shanalex2542
@shanalex2542 7 ай бұрын
సింధూ నాగరికత లో హిందూమతం లేదు! యాంకర్ గారు ఆ విషయం తెలుసుకోవాలి! అలాగే సిందూ నాగరికతలో ఇలాగే ఈ విధానంలో జీవించాలి అన్న కట్టుబాటూ లేదు! సిందూ నాగరికతలో మనిషికి స్వేఛ్చ ఉంది!
@rameshkannam4274
@rameshkannam4274 5 ай бұрын
Converted christians are నాట్ dalits
@arjunraopetta2816
@arjunraopetta2816 6 ай бұрын
VERY GOOD VINOD GARU.SAME AMBEDKAR LAGUNA UVNNARU.
@koteswararaonakka5596
@koteswararaonakka5596 6 ай бұрын
Jai Bheem Sir
@rameshpembarthi9041
@rameshpembarthi9041 6 ай бұрын
మతాన్నిబాట్టి కులాలను బట్టి రిజర్వేసాను కాదు ఆర్ధికవ్యసానుబట్టి rejarvesan😂
@vivekanandaraju
@vivekanandaraju 6 ай бұрын
బ్రిటిష్ వారి కాలంలో బ్రాహ్మణులకు రిజర్వేషన్ ఉంది
@DevarapalliKrishns
@DevarapalliKrishns 7 ай бұрын
Good Debate
@sridharyedida7658
@sridharyedida7658 2 ай бұрын
హిందువులకే రిజర్వేషన్
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,3 МЛН
Engineer Muhammad Ali Mirza STUDENTS ki Adalat mein ! A Special Session Recorded on 27-March-2022 !
3:39:32
Engineer Muhammad Ali Mirza - Official Channel
Рет қаралды 1,4 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12