మరణశిక్షకు రెండు గంటల ముందు సోక్రటీస్ కోరిక తెలిస్తే మనం ఇలా ఉండం STORY TIME-5: Socrates last wish

  Рет қаралды 605,578

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 949
@proudindian3920
@proudindian3920 11 ай бұрын
ఇప్పటి యువత కి యూట్యూబ్ లో trending , trolling ఇవి తెల్సు కోవాలి..అని చూస్తున్నారు.. Youth policy..economy development.. environment protection..human values వీటి పై అధ్యయనం కాదు కదా కనీసం దృష్టి కూడా పెట్టడం లేదు...🙏🙏
@sudhakarmadanambedu6335
@sudhakarmadanambedu6335 Жыл бұрын
మా నాన్న గారు 76 ఏళ్ల వయస్సులో psychology లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. నాన్న గారు ప్రొఫెసర్.
@samiksha530
@samiksha530 Жыл бұрын
Great person 🙏
@teluguviralnews1874
@teluguviralnews1874 Жыл бұрын
Great hats off to your father
@sangarshana8357
@sangarshana8357 Жыл бұрын
Kudos to the gentleman 🎉
@Mortalcreature
@Mortalcreature Жыл бұрын
Omg😮
@prajugaming1119
@prajugaming1119 Жыл бұрын
Great achievement 🎉
@chakravarthys3600
@chakravarthys3600 Жыл бұрын
ఆచార్య వర్యా!! మీరు రాజకీయ విశ్లేషణ ను కాస్త తగ్గించి ఇటు వంటి ఆసక్తి కరమైన మరియు ఉత్తేజిత మైన ప్రసంగాలు చేస్తారని మనవి. పార్లమెంట్ ఎన్నికల సమయం లో మళ్లీ రాజకీయ విశ్లేషణ చేయండి పర్లేదు ఈలోగా ఇలాంటి విషయాలు తెలియ చేయగలరు
@sunilmark4
@sunilmark4 Жыл бұрын
నేర్చు కోవడం ఒక వ్యసనం గా అలవాటు చేసుకోవాలి ❤
@option282
@option282 Жыл бұрын
This words love you❤❤❤❤
@sukanyap6135
@sukanyap6135 Жыл бұрын
Nerchukovadame kaadu paatinchaali kudaa
@prasannapitta9829
@prasannapitta9829 Жыл бұрын
​@@sukanyap6135yes, నేర్చుకునేవారు చాలా మంది ఉంటారు but ఆచరించేవారు గొప్పవారు...
@rajeshwarrangu9031
@rajeshwarrangu9031 Жыл бұрын
Exactly
@kushakumarkumar820
@kushakumarkumar820 Жыл бұрын
Yes. your right.
@Physicsteslaindia
@Physicsteslaindia Жыл бұрын
నేర్చుకోవడం ఒక అనుభూతి.....నేర్చుకున్నదాన్ని బోధించటం ఒక అద్భుత అవకాశం.......గ్రేట్ వర్డ్స్ బై సోక్రటీస్.....ఇది మాకు వివరించిన మీరు కూడా చాలా గ్రేట్ sir....
@kasimsk5145
@kasimsk5145 Жыл бұрын
Sir మీరు పొలిటికల్ అనాలసిస్ వదిలేసి చక్కగా ఇలా హిస్టరీ చెబుతుంటే చాగంటి వారి ప్రవచనాలు లాగా చాలా చక్కగా ఉంది పిల్లలకు అందరికీ ఉపయోగపడుతుంది
@shrustiinteriorsshankar1571
@shrustiinteriorsshankar1571 8 күн бұрын
👌
@narendrareddypalempnreddy4188
@narendrareddypalempnreddy4188 7 күн бұрын
🎉🎉🎉
@MyChannel-wj2xq
@MyChannel-wj2xq 6 күн бұрын
@@kasimsk5145 veediki antha ledu sir Puranam meeda knowledge Andulo veedu oka nasthika communikrustudu..veediki Chaganti gariki polikenti sir .swargam ekkada .yee kukka penta gadu ekkada..mosam chesi janalanu verri vengalayini chesthunnadu yee Urban Naxal dash gaadu..emanukokandi veedni adukunnanduku..
@indusekharachyuta1202
@indusekharachyuta1202 3 ай бұрын
మా బావ గారు ఉద్యోగ రీత్యా మా చెల్లెలి కుటుంబం కేరళ లో ఉన్న సందర్భం లో మా నాన్న గారు (65 సంవత్సరాల వయస్సులో) వారింటికి ఒక సారి వెళ్ల దలచి మా గ్రామం లో టీ దుకాణం పెట్టుకున్న కేరళ నాయర్ గారి దగ్గర 4నెలలు మళయాళం మాట్టాడటం, చదవటం నేర్చుకొని కేరళ వెళ్లి , మా చెల్లెలి కుటుంబ సహకారం లేకుండ మా అమ్మ ని తీసుకొని కేరళ లోని ముఖ్య ప్రాంత విశేషాలన్నీ చూపెట్టి , ఇంటి కి తిరిగి వచ్చిన తర్వాత ఆ విశేషాలను మాకు తెలుగు లో వివరించారు
@venkatnarayanaketam9239
@venkatnarayanaketam9239 8 күн бұрын
Excellent sirji
@hemants5822
@hemants5822 7 күн бұрын
Inspiring 👏
@PR20145
@PR20145 6 күн бұрын
మీరు ప్రొఫెసర్ గారి ను సరిగ్గా అర్ధం చేసుకోలేదు ఈ విషయంలో
@murthydhanivireddy4896
@murthydhanivireddy4896 8 сағат бұрын
Super
@ironyman9250
@ironyman9250 Жыл бұрын
ఈ series ని అసలు ఆపోదు sir... ఈ కథలు నా చిన్ననాటి రోజులను గుర్తుచేస్తూన్నాయి.. మళ్ళీ మీ ద్వారా ఆ ప్రేరణ మళ్ళీ మొదలయ్యింది..
@prasadsatya4783
@prasadsatya4783 11 ай бұрын
' నేర్చుకోవడం పట్ల తీరని దాహం' మంచి మాట... జీవిత కాలం ఎంత నేర్చుకుంటే జీవితం అంత సార్ధకం అవుతుంది.
@krishnagudimetla2631
@krishnagudimetla2631 Жыл бұрын
సోక్రటీస్ గురించి ఇప్పుడు మీరు చెప్పకపోతే 75 వయసులో నేను తెలుసుకోలేకపోదును. ధన్యవాదములు
@venkatsrikanth6613
@venkatsrikanth6613 Жыл бұрын
Thyagayya yekkada puttaru brother?
@srivenkateswarjyothula2518
@srivenkateswarjyothula2518 3 күн бұрын
​@@venkatsrikanth6613 Telugu family @ Tiruvarur,Tamilnadu.
@khaleelabdulkhaleel2307
@khaleelabdulkhaleel2307 Жыл бұрын
Good morning sir శోధించు సమీకరించు బోధించు అనేది గొప్ప సందేశం సార్ అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి అని నేను అనుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ సార్
@khasimshaik3971
@khasimshaik3971 Жыл бұрын
నా వయసు 66 నేను ఇప్పటికీ విద్యార్థి లాగా చదువుతుంటాను,ఇతరులు చెప్పేమంచి విషయాలు వింటాను సమాజంతో వాటిని పంచుకుంటాను. ఎంతోమందిని మంచి మనస్కులుగా చూడగలుగుతున్నాను. మీ ప్రసంగం సంతృప్తినిచ్చింది..ధన్యవాదాలు నాగేశ్వరరావుగారూ...!!!
@Dlv924
@Dlv924 Жыл бұрын
ఇలాంటి అధ్భుతమైన విషయాలు మీనుంచి మాత్రమే ఆశించ గలం 🙏
@svkrishnareddy9370
@svkrishnareddy9370 Жыл бұрын
మీరొక అద్భుతం సార్ . మీ సమకాలికులు గా ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతులం .
@katamraju6896
@katamraju6896 Жыл бұрын
మీరు చెప్పిన ఈ మాటలు జీవీతంతం నా గుండెలో దాచుకుంట sir
@stanley5899
@stanley5899 Жыл бұрын
Yes sir... నేను కూడా మీ వీడియో కోసం ఎదురు చూస్తుంటాను. ఎందుకంటే ఓ కొత్త విషయం ఏమి చెబుతారా అని.
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn Жыл бұрын
అరిస్టాటిల్ గురువు ప్లేటో , ప్లేటో గురువు సోక్రాటిస్ ... వీళ్ళందరూ గ్రీకు దేశ తత్వవేత్తలు.
@srinivas410
@srinivas410 Жыл бұрын
Socrates is guru of plato and Aristotle.
@kushiskitchen198
@kushiskitchen198 Жыл бұрын
Aristotle guruvu plato.plato guruvu sokraties
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn Жыл бұрын
@@kushiskitchen198 yes
@rahuldongre4986
@rahuldongre4986 Жыл бұрын
Socrates guru to Plato, Plato guru' to Aristotle
@Viswanath20
@Viswanath20 11 ай бұрын
వీళ్లకు జీసస్ Bible అంటే ఏమిటో కూడా తెలియని కాలం.
@venkatlagadapati4693
@venkatlagadapati4693 9 күн бұрын
🙏 నిత్య విద్యార్థి గా వుండటం ఎలా అన్నది చక్కగా వివరించారు.
@markondareddy4477
@markondareddy4477 Жыл бұрын
Very good sir. చాలా మంచి మోటివేషన్ సందేశాన్ని మాకు అందించారు. ధన్యవాదములు.
@rameshpagolu9668
@rameshpagolu9668 Жыл бұрын
నేను విన్న.. మీ videos అన్నింటి లోకి.. ఈ video నాకు బాగా నచ్చింది sir.. నేను రోజూ ఎంత time waste చేస్తున్నానో అర్థం అయ్యింది.
@durgaprasad-ly9ef
@durgaprasad-ly9ef Жыл бұрын
నాగేశ్వర్ రావు గారు అద్భుతమైన విషయాలు తెలియజేసారు. ధన్యవాదములు 🙏
@punicharitha7824
@punicharitha7824 Жыл бұрын
మా పిల్లలకి ఈ వీడియో చూడమని ఇప్పుడే చెప్పాను.... భలే వీడియో పెట్టారు సార్... 🙏🙏🙏🙏🙏
@sivaramasarma5292
@sivaramasarma5292 Жыл бұрын
నిజమే. కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఆనందకరంగానే ఉంటుంది. నేర్చుకోవటం నిరంతర ప్రక్రియ అయినప్పుడు ఆనందం కూడా నిరంతరమే కదా.
@gaddamdeviprasad3804
@gaddamdeviprasad3804 Жыл бұрын
చక్కని తెలుగు పదాలు ఎన్నో ఉన్నా వాటికి బదులు మీరు విపరీతంగా ఆంగ్లపదాలు వాడడం దయచేసి తగ్గించ మనవి. గడ్డం దేవీప్రసాద్,బెంగళూరు.
@subhadraputrevu-d9l
@subhadraputrevu-d9l Жыл бұрын
Sir నాకు 68ఇయర్స్ భగవద్గీత శ్లోకాలు మరియు బుక్స్ చదవడం చిన్న తనంలో నేర్పేరు పుస్తక పఠనం లోని ఆనందం అనిర్వచ నీ యమ్ థాంక్స్ sir
@ramsmvm
@ramsmvm Жыл бұрын
Please share
@ramsmvm
@ramsmvm Жыл бұрын
Your memorable thoughts
@RamamohanaraoPathina
@RamamohanaraoPathina 3 күн бұрын
ఈ వీడియో చాలా బాగుంది యువతకి ఆదర్శవంతమైన వీడియో
@Bhuvangi
@Bhuvangi Жыл бұрын
Thank you sir, రోజు ఎప్పుడు 9.30pm అవుతుందా అని ఎదురు చూస్తున్నాను
@kbalanandam
@kbalanandam Жыл бұрын
I had to work in fields at very early age because of my family conditions, but I took it as an opportunity, learnt and tried different ways of farming irrespective success or failure without stopping my education. I joined post graduation after a break and now I am a tech lead in IT. I still continue the same habit of learning, I learn a new technology or software almost every year and read dozens of books to learn about other fields like organic farming, renewable energy etc also help others to understand the things. Still many of my friends from agriculture or IT ask me, how do I know so many things and how did I learn them? I also learned about Socrates very early in my life and it became a great inspiration to me.
@kavallasuresh9478
@kavallasuresh9478 Жыл бұрын
మీరు చేస్తున్న ఈ రకమైన వీడియో లు అద్భుతం సార్
@TALATHOTI
@TALATHOTI 8 күн бұрын
నాగేశ్వర్ గారు చాలా బాగుంది వీడియో.
@anjineyulubsr5073
@anjineyulubsr5073 Жыл бұрын
నమస్కారములు, ఈ నూతన సంవత్సర శుభవేళ ప్రతీ ఒక్కరికీ ఉపయోగించే మంచి మాట చెప్పారు, సదా కృతజ్ఞతలు.
@sammaiahambala856
@sammaiahambala856 7 күн бұрын
విజ్ఞనాన్ని పంచు అది నీకు విలువ నిస్తుంది,డబ్బు నీ పంచితే షేత్రువులు గా మారి నిన్ను అంతం చేస్తారు. వాస్తవం, పచ్చి నిజాలు. శుభోదయం 🙏🙏🙏🙏👌👌👌
@goodshepherdenglishschool209
@goodshepherdenglishschool209 Жыл бұрын
Sir, I have sent this wonderful message to all 1200 students in my school . Thank you very much for your contribution to enlightening the society 🙏
@boss9279
@boss9279 Жыл бұрын
You have done great job my friend. Appreciations.
@cherrychin4668
@cherrychin4668 Жыл бұрын
ఆ 1200 వందల మంది పిల్లలులలో ఏం నేర్పించారు. ఎంత మందికి త్యాగ బుద్దిని నేర్పారు.
@gbr9615
@gbr9615 Жыл бұрын
అందరికీ ఉపయోగ పడే గొప్ప వీడియో. మీరు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయ గోరుచున్నాను.ధన్యవాదములు సార్.👌👌👍👍 🙏🙏🙏🙏🙏👍🇮🇳
@achyutharamaiahoruganti3169
@achyutharamaiahoruganti3169 Жыл бұрын
నీతులు చెప్పడం చాలా ఈజీ బ్రతకడం చాలా కష్టం
@sadhuchavithina9491
@sadhuchavithina9491 Жыл бұрын
సృష్టి సారాంశ సంభోదన, చావు పుట్టుకలెందుకో, ఈమాయామర్మమిదాని హితబోద అద్భుతః🙏
@praveenbandi4184
@praveenbandi4184 Жыл бұрын
Professor!!!!! What a transformation! I never expected this from you, previously you used to do motivational videos randomly but nowadays it is more frequent. I liked it alot, I watched many political videos so far, but now felt like different professor altogether, please continue do so.
@blackshadow-q6w
@blackshadow-q6w Жыл бұрын
Correct
@anjiahchikoti212
@anjiahchikoti212 Жыл бұрын
12:11 12:11
@ANkumar01
@ANkumar01 Жыл бұрын
Exactly Bro
@balarajuekamber
@balarajuekamber Жыл бұрын
Good
@damudsp4708
@damudsp4708 3 күн бұрын
Valuable information at present yuvathi,yuvakulaku, sir, Thank you 👍.
@Csr721
@Csr721 Жыл бұрын
Hattsoff to you sir.దేవుడు మిమ్మ్ బహుగా దీవించు గాక. రాజకీయ ప్రయోజనాల వదలి సమాజం కోసం ప్రగతి పథంలో ముందుకు వెళ్లాలని నా కోరిక కూడాను🎉
@Swami-1997
@Swami-1997 3 күн бұрын
శ్రీమాత్రే నమః నేను చిన్నప్పటినుంచి ఈ కథను (కథ అనకూడదు వాస్తవానికి ఇది జరిగిన విషయం) చాలా సార్లు విన్నాను. అయినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంది. ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. మరొక్కసారి వినిపించినందుకు మీకు ధన్యవాదములు !
@paidiramesh6123
@paidiramesh6123 Жыл бұрын
Chala manchi program start chesaru sir Thank you very much
@venkatgunuru1002
@venkatgunuru1002 Жыл бұрын
మీలాంటి మేధావులు ఈ ప్రపంచానికి ఎంతో అవసరం సమాకాలీన సామాజిక, ఆర్ధిక, రాజకీయ, మానవీయ విషయాలు గురించి విడమర్చి చెబుతారు మీలాంటి ప్రొఫెసర్ ఒక తెలుగు వారిగా ఉండటం మేము చేసుకున్న అదృష్టం 🙏🏼🙏🏼🙏🏼
@dkartik2636
@dkartik2636 Жыл бұрын
జ్ఞాన సంపాదన లోని ఆనందాన్ని మాకు పరిచయం చేసి నందుకు నా హృదయ పూర్వక కృత్ఞతలు 🎉
@Ramking7262
@Ramking7262 11 ай бұрын
👍
@ProfKNageshwar
@ProfKNageshwar 7 ай бұрын
Thanks, Welcome
@Shahabuddinkhaja341
@Shahabuddinkhaja341 11 ай бұрын
Sir, I'm 38 yrs old. MBA graduate working professional. Wanted to do LLB and PG in Sociology for very long time.But, procrastinating it sighing age. But,your video and the above one comment of 76 yr old STUDYING PG has inspired me. I'll start this year. Thank You sir ❤
@jayakumarkurada9595
@jayakumarkurada9595 Жыл бұрын
చాలా బాగా చెప్పారు.
@ChanduS-w7c
@ChanduS-w7c 7 күн бұрын
Wonderful full speech sir 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@ravitejarenukuntla810
@ravitejarenukuntla810 Жыл бұрын
Prof గారు ఈ series ని కొనసాగించవలసింది గా మనవి.
@jamalbasha4963
@jamalbasha4963 5 күн бұрын
Super Sir. మీకున్న ఙ్ఞానాన్ని ఈవిధంగ పదిమందికి పంచడం మా అదృష్టం.
@nageswararaopusarla4223
@nageswararaopusarla4223 Жыл бұрын
Manchi story chepparu sir🎉🎉🎉
@khadernaguri
@khadernaguri 7 күн бұрын
Super sir, heart touching
@Hummings2341
@Hummings2341 Жыл бұрын
పాధాభి వందనం Sir. ఎంతో ఉపయోగకరమైన విషయం
@shaiksadiq5493
@shaiksadiq5493 9 күн бұрын
Super 😍😍😍
@sreepadmavathi
@sreepadmavathi Жыл бұрын
కానీ నాలాంటి వారు ఎప్పుడు ఏడుపు ,బాధ నిరంతర నేర్చుకుంటున్నాను. మారుతున్న ఇప్పుడిప్పుడే. చాల అద్భుతంగా చెప్పారు. సార్🎉🙏🙏🙏🙏
@ramachandrunisreenivasarao3414
@ramachandrunisreenivasarao3414 Жыл бұрын
అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చేది
@rasheedbaig6030
@rasheedbaig6030 Жыл бұрын
Professor sir సోక్రటీస్ శిష్యుడు ప్లేటో గురించి, రాజ్యం లోని రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి రాజకీయ నాయకులను రాజ్యం ఎలా తయారుచేయాలో అనే అంశం పై ప్లేటో అభిప్రాయం చెప్పండి.అలాగే ప్లేటో అభిప్రాయాన్ని తన శిష్యుడు అరిస్టాటిల్ ఎందుకు వ్యతిరేకించాడు తెలియచేయండి.
@ongoleisacdavid3542
@ongoleisacdavid3542 8 күн бұрын
Excellent analysis Sir. Thank you 🙏
@adonigovindappa8279
@adonigovindappa8279 Жыл бұрын
Sir, great message. Very true. Many of friends indicated me that I stop learning on my final journey to grave. I fully agree with Late Socrates. Started my company after 60. This is to train at least 30 persons before I go grave. Also, there will be 5 girls in that 30.
@Shravannkumar_Desai
@Shravannkumar_Desai Жыл бұрын
GREAT 👍🏻
@SantoshChodimalla
@SantoshChodimalla 11 ай бұрын
సూపర్ టిప్ చాలా గొప్ప వ్యక్తి ఇది ముమ్మాటికి నిజం... కానీ ఇలాంటి క్యారెక్టర్ ని మన భారతీయుల కోసం చెప్తే మాత్రం ఇక్కడ కామెంట్స్ పెడుతున్న వాడు ఎవరికీ నచ్చదు... ఎందుకంటే భారతీయుడు ఎదవలు అనుకునే వాళ్లే ఎక్కువమంది అదే మన దరిద్రం
@arun.d2404
@arun.d2404 Жыл бұрын
Joined BSC degree after 7 years of gap 🙂 it's never too late! I can achieve my goals 💪
@YOUNGMINDSINDIA274
@YOUNGMINDSINDIA274 Жыл бұрын
all the best my dear brother ....😊
@ok....123
@ok....123 Жыл бұрын
👌
@EswaraKonakalla
@EswaraKonakalla 6 күн бұрын
Excellent sir ❤❤❤
@muthyalanaidu3543
@muthyalanaidu3543 Жыл бұрын
నాగేశ్వరరావు గారి జన్మ ధన్యం, వారి తల్లిదండ్రులు కు ఈ ప్రపంచం కృతజ్ఞతతో ఉంటుంది
@devireddyindiradevi1336
@devireddyindiradevi1336 11 ай бұрын
సార్ మీరు చెప్పినది నిజమే నేర్చుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది అందుకే అంటారు కదా man is always student 🙏🙏
@Shravya3
@Shravya3 Жыл бұрын
Proud of you sir from edulapuram villege sir Ippudu edulapuram lo menchi educated persons unnaru sir Devender nampalli anna Dvr academy Economy classes chala baga cheputhadu Also govt employee
@sandeepprasadtenali6537
@sandeepprasadtenali6537 Жыл бұрын
Thank you sir! Please continue to do such stories regularly!
@madhavigopal5754
@madhavigopal5754 Жыл бұрын
మోడీ గారిని తిట్టకుండా ఇలాంటి మంచి వీడియోలు చెయ్యడం బాగుండి సార్. First time మీ వీడియో చాలా బాగుంది
@MadhaviHandmadeElegance
@MadhaviHandmadeElegance Жыл бұрын
Chala Baga chepparu sar🎉🎉🎉🎉
@AyanCo.-qq7nf
@AyanCo.-qq7nf 5 ай бұрын
Sir మీరు చెప్పినట్లు ఏదైనా కొత్త పని నేర్చుకొని ఆ పనిలో success అయితే ఆ ఆనందమే వేరే గా వుంటాది.
@noorahamed2392
@noorahamed2392 Жыл бұрын
Super sir valuable message chepparu.
@jhasan3075
@jhasan3075 2 күн бұрын
చాలా విలువైన సమాచారం చెప్పారు సార్
@shaikmubarak737
@shaikmubarak737 Жыл бұрын
చాలా బాగా చెప్పారు 🎉🎉
@chevurisankararao
@chevurisankararao 2 күн бұрын
సూపర్ సార్ బాగా చెప్పారు thanks 🙏🙏🙏
@teluguviralnews1874
@teluguviralnews1874 Жыл бұрын
I am watching professor video from long time. I differ his political ideology but this is best video from professor..
@vishnu6398
@vishnu6398 Жыл бұрын
Why do you differ his political ideology🤔, he takes sides to class 4 labourers. That's what any human being should do. Irrespective of the caste and creed everyone should get equal opportunity to show their potential. And andh bhakths are insecured of that ideology.
@teluguviralnews1874
@teluguviralnews1874 Жыл бұрын
@@vishnu6398 respecting each other opinion and differ the opinion not a sin.. For difference in Political ideology labelling as andbakth is not matured thing... Any how I welcome your comment.. Have a nice day.
@vishnu6398
@vishnu6398 Жыл бұрын
@@teluguviralnews1874I'm telling you that andh bhakths are insecure, not you. Yeah one should respect other's difference of opinion, and should learn if it is ideal. So what is your political ideology, your life philosophy. Just curious to know.
@teluguviralnews1874
@teluguviralnews1874 Жыл бұрын
@@vishnu6398 you are welcome to know about my political ideology and philosophy. It is clear in my first comment itself. Again I repeat Iam right wing follower. I think you got the answer..
@vishnu6398
@vishnu6398 Жыл бұрын
@@teluguviralnews1874 What is the right wing ideology? Really I don't know.
@gkchemistry5419
@gkchemistry5419 7 күн бұрын
Super ga chepindru sir
@venugopalpulimamidi1223
@venugopalpulimamidi1223 Жыл бұрын
Good topic sir keep going sir
@ganeshdalli246
@ganeshdalli246 Жыл бұрын
మంచి విషయం గుర్తు చేశారు సార్..ధన్యవాదాలు.... అందుకే నేను మీ నిరంతర అభిమానిని
@rampavans5132
@rampavans5132 Жыл бұрын
Thanks for this video sir...
@celebrations6117
@celebrations6117 11 ай бұрын
Namasthe Sir, Country needs core teachings like this.Please guide us with vedios like this leaving politics.
@ramachandraraju5014
@ramachandraraju5014 Жыл бұрын
Excellent example and explain 👌👍🤝
@DileepKumar-t7y
@DileepKumar-t7y 5 күн бұрын
Mee Ee video nalo unna jadatvanni vadilistondi. Consistency is the key. Thank you Prof Garu 🙏.
@dr.saibaba8
@dr.saibaba8 Жыл бұрын
Dear professor we are very happy please do more philosophies helpful for people
@dungakumar4523
@dungakumar4523 2 күн бұрын
Good news 🎉sir meeru correct GA cheparu...
@Sriram29-10
@Sriram29-10 Жыл бұрын
The best video from Professor 👌
@kummarimadhu6818
@kummarimadhu6818 Жыл бұрын
Wow superb story sir 🙏🙏
@rathnamduggirala
@rathnamduggirala 5 күн бұрын
చాలా గొప్ప విషయాలు చెప్పారు సార్, I was very inspired
@nareshkumar98
@nareshkumar98 Жыл бұрын
Love you Sir! ❤ I'm so fortunate and thankful to you for sharing life lessons genuinely with the community and spreading awareness. Thank You. We feel honoured to be listening to you!
@sankarkrishnan7647
@sankarkrishnan7647 6 күн бұрын
Humble to learn cheer full to obai
@SarvaMangalam-xl7jp
@SarvaMangalam-xl7jp 3 ай бұрын
ఇది ఒక కథ మాత్రమే నిజంగా ఇది సోక్రటిస్ జీవితం చరిత్ర లో ఇది లేదు కానీ మంచి విషయం కాబట్టి అందరు తీస్కుంటారు నిజానికి ప్లేటో రాసిన సోక్రటిస్ బయోగ్రఫీ లో ఇది లేదు
@sammaiahambala856
@sammaiahambala856 7 күн бұрын
వండర్ఫుల్ వీడియో ధన్యవాదములు 🙏🙏🙏👌👌👌👌👍👍🌹🌹🌹
@cherukurivenkatanagasrihar7826
@cherukurivenkatanagasrihar7826 Жыл бұрын
It is so worthwhile sir.i am very owe to you for giving valuable information for mounding life
@Truth6151-speak
@Truth6151-speak 8 күн бұрын
అవును సార్ మీరు చెప్పింది నిజం. నేర్చుకోవాలని ఆసక్తి కలుగుతుంది. కానీ మీలాంటి వారి వీడియో ఒకటి చూసిన తర్వాత, దాని తర్వాత ఇంకొకటి, దాని తర్వాత ఇంకొకటి అలా చూసుకుంటూ సమయాన్నంతా వృధా చేసుకుంటున్నాం సార్. కానీ నేర్చుకోవాలి తప్పదు సార్..
@sailendrakumar.m2166
@sailendrakumar.m2166 Жыл бұрын
"learn and share knowledge" Thankyou! Sir🙏
@suryachandrarao6384
@suryachandrarao6384 9 ай бұрын
జీవితాన్ని చివరి క్షణం వరకు ఆస్వాదించాలి అని సోక్రటీస్ చెప్పిన చివరి మాటలు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అభినందనలు.
@praveenbandi4184
@praveenbandi4184 Жыл бұрын
Coming to point, yes, learning new things has a kick in it, you will get thrilled when you learn new thing, it is above everything, professor point very much true
@suryaraomaroju2230
@suryaraomaroju2230 6 күн бұрын
ప్రొఫెషర్ గారి ప్రవచనం బాగుంది
@satyamnerella6080
@satyamnerella6080 Жыл бұрын
THESE TYPE OF STORY IS INSPIRING
@pvjanardanarao701
@pvjanardanarao701 Жыл бұрын
నాభూతో నా భూతో నా భవీశ్య త్ నాగహేశ్వ garu ♥️♥️♥️♥️♥️♥️♥️♥️ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 హృదయ పూర్వక ద్దాణ్య వాదములు.. సాక్షoగా నమస్కారం ములు. మీరు తెలుసుకునదీ చీమత లంతాత వివరాలు లెక్క పెట్టాటా లే నంత.
@asnchemistry
@asnchemistry Жыл бұрын
Thank you so much sir🙏🙏🙏
@mounikav4727
@mounikav4727 11 ай бұрын
నా ఫ్యామిలి కూడా same anthey నేర్పింది sir నాకు చాల హాయిగా వుంది నేను మీలాగే ఇతరులకు nerpisthunnaanu ఒక యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభ్యసనాన్ని ఎప్పుడూ ఆపలేదు &ఇతరులకి బోధిస్తూనే వున్నాను ...
@krishnaVamsey
@krishnaVamsey Жыл бұрын
Good Topic Dear Sir!
@suurreshkumarkasa1896
@suurreshkumarkasa1896 4 күн бұрын
Tq sir for this information 🙏🙏🙏🙏🙏
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
Budget-2025; Really for Middle Class?🤔 || Thulasi Chandu
14:29
Thulasi Chandu
Рет қаралды 235 М.
Iran Capital City Tehran Grand Bazaar Tour
16:40
Naa Anveshana
Рет қаралды 866 М.
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН