KANNUPAPAVALLE | IFJ & BACM 2025 Promise Song | ©Pst.T.Jafanya Sastry

  Рет қаралды 77,919

Pst.T.Jafanya Sastry

Pst.T.Jafanya Sastry

Күн бұрын

Пікірлер: 281
@Harijesus-ui4ow
@Harijesus-ui4ow 22 күн бұрын
ఎటువంటి make-up లేకుండా ఇలా దేవుణ్ణి స్తుతించే వాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదు..Praise the Lord 🙏
@b.nisssika
@b.nisssika 20 күн бұрын
Nijame
@hpmlakkkavaram1329
@hpmlakkkavaram1329 18 күн бұрын
ఆయన ముఖంలో మహిమ తేజస్సు ప్రభు అనుగ్రహించారు ఇంకా మేకప్ ఎందుకు బ్రదర్ థాంక్యూ సో మచ్
@ChennaboinaspandanaSpandana
@ChennaboinaspandanaSpandana 17 күн бұрын
Yes
@benhin931
@benhin931 16 күн бұрын
Brother is not normal worship center is paster జపన్యా గారు టీమ్ బ్రదర్
@maheshitsme
@maheshitsme 21 күн бұрын
కనుపాప వలే నను కాయుటకే కునుకవు నీవు నా కన్న తండ్రీ శూరులే కూలే శోధన కాలమున కాపాడెదవూ నా యేసయ్యా యాషువా యేసయ్యా మెస్సయ్యా నా రక్షకా 1.నీ తల వెంట్రుకలు లెక్కించితినీ నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ (2) నిను తాకుట నా కనుపాపను పొడుచుటయే భయపడవద్దనీ వాగ్ధాన మిచ్చితివే (2) యాషువా యేసయ్యా మెస్సయ్యా నా దైవమా 2.జల ప్రళయములో పెను తుఫానులలో ఒంటరి సమయంలో మించిన పోరులలో (2) నీ ప్రియ దాసుల శుద్ధిని, భక్తిని కాపాడిన రీతి నను కావుమయ్యా(2) యాషువా యేసయ్యా మెస్సయ్యా నా ప్రాణమా 3. దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో అగ్ని కీలలలో సింహపు కోరలలో(2) నీ పిల్లలగు మా పితరులనూ కాపాడిన రీతి మము కావుమయ్యా (2) యాషువా యేసయ్యా మెస్సయ్యా నీకు స్తోత్రం II కనుపాపII
@venkatanarayana2831
@venkatanarayana2831 10 күн бұрын
❤❤❤❤😂😂😂😂
@lakshminarayanalakshmi8006
@lakshminarayanalakshmi8006 10 күн бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@maddelarumykiran3754
@maddelarumykiran3754 4 күн бұрын
Praise to the God
@swathimurali2001
@swathimurali2001 21 күн бұрын
ఎంత అద్భుతము..... ఈ రోజుల్లో video song అనగానే, makeup, costly costume తో ఘనత ను వెతికే వారిని చూసా కానీ ఇలా దేవుణ్ణి మహిమ పరిచేవారిని చూడలేదు......... తండ్రి ఇట్టి కృప క్రిస్టియన్ youtubers అందరికి కలుగును గాక 🙇🙏
@holyevangelist
@holyevangelist 20 күн бұрын
అమేన్
@InnocentBrain-cp2cs
@InnocentBrain-cp2cs 19 күн бұрын
Amen 🙏
@swarupaadarsh9578
@swarupaadarsh9578 15 сағат бұрын
Chala times ee pata vinnanu ayina thanivi theeradam ledu glory to god ❤
@PRASHANTHCARMEL
@PRASHANTHCARMEL 24 күн бұрын
Lyrics .... కనుపాప వలే నను కాయుటకే కునుకవు నీవు నా కన్న తండ్రీ శూరులే కూలే శోధన కాలమున కాపాడెదవూ నా యేసయ్యా 1. నీ తల వెంట్రుకలు లెక్కించితినీ నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ నిను తాకుట నా కను పొడుచుటయే భయపడవద్దనీ వాగ్ధాన మిచ్చితివే ॥కనుపాప॥ 2. జల ప్రళయములో పెను తుఫానులలో ఒంటరి సమయంలో మించిన పోరులలో నీ ప్రియ దాసుల శుద్ధిని, భక్తిని కాపాడిన రీతి నను కావుమయ్యా ॥కనుపాప॥ 3. దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో అగ్ని కీలలలో సింహపు కోరలలో నీ పిల్లలగు మా పితరులనూ కాపాడిన రీతి మము కావుమయ్యా ॥కనుపాప॥
@sivakumari5479
@sivakumari5479 23 күн бұрын
Amen
@VenkannaS-z1b
@VenkannaS-z1b 23 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@VenkannaS-z1b
@VenkannaS-z1b 23 күн бұрын
Aamin
@VenkannaS-z1b
@VenkannaS-z1b 23 күн бұрын
David deevinchandi Kaka Amen
@salimetlarupa2454
@salimetlarupa2454 22 күн бұрын
Glory to God 🙏
@Raj-gi9qp
@Raj-gi9qp 19 күн бұрын
సిస్టర్ మీరు మట్టిలో మాణిక్యం వంటివారు. ఆత్మతో పాడారు.
@jessisongsofficials
@jessisongsofficials 23 күн бұрын
సమస్త మహిమ ఘనత ప్రభావములు శోధన కాలములో కాపాడుతున్న సజీవుడైన దేవునికే కలుగును గాక. Praise the lord అయ్య.🙏❤
@santhoshmamidi303
@santhoshmamidi303 23 күн бұрын
కనుపాప వలే నను కాయుటకే కునుకవు నీవు నా కన్న తండ్రీ శూరులే కూలే శోధన కాలమున కాపాడెదవూ నా యేసయ్యా 1. నీ తల వెంట్రుకలు లెక్కించితినీ నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ నిను తాకుట నా కను పొడుచుటయే భయపడవద్దనీ వాగ్ధాన మిచ్చితివే యషువా యేసయ్య మెసయ్య నా ప్రాణమా ॥కనుపాప॥ 2. జల ప్రళయములో పెను తుఫానులలో ఒంటరి సమయంలో మించిన పోరులలో నీ ప్రియ దాసుల శుద్ధిని, భక్తిని కాపాడిన రీతి నను కావుమయ్యా యషువా యేసయ్య మెసేయ్యా నా ప్రాణమా 2 ॥కనుపాప॥ 3. దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో అగ్ని కీలలలో సింహపు కోరలలో నీ పిల్లలగు మా పితరులనూ కాపాడిన రీతి మము కావుమయ్యా యషువా యేసయ్య మెసేయ్యా నా ప్రాణమా ॥కనుపాప॥
@BhanuBsf__Bsf96499
@BhanuBsf__Bsf96499 16 күн бұрын
*కనుపాప వలె నన్ను కాయుటకు* పల్లవి :- కనుపాప వలే నను కాయుటకే కునుకవు నీవు నా కన్న తండ్రీ "2" శూరులే కూలే శోధన కాలమున కాపాడెదవు నా యేసయ్యా "2" "యాషువా యేసయ్య మెసయ్య నా రక్షక " "2" 1. నీ తల వెంట్రుకలు లెక్కించితినీ నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ "2" నిను తాకుట నా కనుపాపను పొడుచుటయే భయపడవద్దనీ వాగ్ధాన మిచ్చితివే "2" యాషువా యేసయ్య మెసయ్య నా దైవమా ||కనుపాప|| 2.జల ప్రళయములో పెను తుఫానులలో ఒంటరి సమయములో మించినపోరులలో నీ ప్రియ దాసులో శుద్ధిని, భక్తిని కాపాడిన రీతి నను కావుమయ్యా "2" యాషువా యేసయ్య మెసేయ్యా నా ప్రాణమ ||కనుపాప|| 3.దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో అగ్ని కీలలలో సింహపు కోరలలో "2" నీ పిల్లలగు మా పితరులనూ కాపాడిన రీతి మము కావుమయ్యా "2" యాషువా యేసయ్య మెసేయ్యా నీకే స్తోత్రము ||కనుపాప||
@chsrivani2532
@chsrivani2532 12 сағат бұрын
Praise the lord 🙏 Anna , Song amazing, inspiration for all.
@Vkareti5631
@Vkareti5631 4 күн бұрын
Plz pray my pregnancy 😢5yrs marriage ayyi 😢😢
@vyshu409
@vyshu409 18 күн бұрын
అక్కడ ఆత్మీయ తండ్రి జఫన్య అయ్యగారు....... దేవా ఇంతమంచి బిడ్డలని ఇచ్చినందుకు....అలాంటి తండ్రి ఉన్నందుకు....దేవునికే మహిమ....ఎంతో దూరాన కొండ కోనల్లో ఉన్న మాలాంటి వారికి అయ్యగారు ఉపదేశం,,,,మా జీవితానికి సరిపడే మన్నా.....దూరంగా ఉన్న మీ నడిపింపు లోనే ఎదుగుతున్నాము అయ్య...
@fortheserviceofgod3432
@fortheserviceofgod3432 17 күн бұрын
ఎన్ని సార్ల విన్నా అలా వినాలి అనిపిస్తుంది దేవుని ప్రేమ ఎంత గొప్పదో పాట లీనమై వింటుంటే ఆ అనుభూతి తెలుస్తుంది దేవునికే మహిమ 🙏🏻అయ్యగారికి వందనాలు
@ravipeter-i7w
@ravipeter-i7w Күн бұрын
Praise God glory to Jesus
@bandarunaveen647
@bandarunaveen647 23 күн бұрын
పరిశుద్ధ నామాలతో ఎంతో చక్కగా వ్రాశారు అయ్యా యావే ఎలోహిం మిమ్మల్ని బహు బలముగా వాడుకొను గాక
@YAHSHUA_DOHA_QATAR
@YAHSHUA_DOHA_QATAR 20 күн бұрын
Shalom Anna 🙏
@pastor.raju.pallikonda
@pastor.raju.pallikonda 23 күн бұрын
ఎంత గొప్ప ఆదరణ గీతం.. కలవరం తొలగించి ధైర్య మిచ్చే అద్భుతమైన పాట. దైవజనులు జఫన్యా అయ్యగారు మాకు తండ్రిగా మమ్మల్ని దేవుని పరిచర్యలో దేవుని ప్రత్యక్షతలతో బలపరచుటకు.. అనుగ్రహించిన యేసయ్యకే సమస్త మహిమ కలుగును గాక.
@karemsrikanth1043
@karemsrikanth1043 3 күн бұрын
Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RNHanumantharaju1082
@RNHanumantharaju1082 19 күн бұрын
శూరులు కులే శోధన సమయములో కాపడేదవు యేసయ్య... ఎంత గొప్ప మాటలు... Glory to God Jesus thank God ❤
@Lathaprasad-j9t
@Lathaprasad-j9t 3 күн бұрын
Anna chala baga vrasaru Devudu memmu bahuga deevinchunu gaka mevalana devuniki mahima
@joshuvatv
@joshuvatv 2 күн бұрын
Yes,
@jenijaibabu471
@jenijaibabu471 17 күн бұрын
E song maloni athmiya baranni penchindi 😢😢😢
@kannuriravindar1914
@kannuriravindar1914 9 күн бұрын
Amen lord praise the lord 💐🌿🕎🕎🙏
@Bapuji-q8x
@Bapuji-q8x 4 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SolomonThadikamalla
@SolomonThadikamalla 23 күн бұрын
జఫన్యా శాస్త్రి గారు షలోం బ్రదర్, తమ కలం నుండి జాలువారిన ఈ గీతం యాషువ నామమున రచించబడినందుకు నేనెంతో సంతోషించుచన్నాను యాషువ మెస్సీయ తమరిని తమ పరిచర్యను ఆశీర్వాదించి తమను బలంగా వాడుకొని నడిపించును గాక! హల్లెలూయ ❤❤❤❤❤❤❤
@DAIVASWARUPI_NELLORE_OFFICIAL
@DAIVASWARUPI_NELLORE_OFFICIAL 23 күн бұрын
Yes Lord.... అగ్ని కీలల లో... సింహపు కొరలలో నుండి మము కావుమయ్యా.... Praise the Lord 🙏 Wonderful & our Beloved Man of God.... Such a wonderful Lyrics giving every time... THQ very much... Dear Brother in Christ
@queenelizabeth4526
@queenelizabeth4526 13 күн бұрын
I learned that God should be glorified by the way we dress.....u prooved it by singing with spirit of God and the way u all dressed is glory to god Thank u lord for telling the truth ❤
@govindhveluru5835
@govindhveluru5835 19 күн бұрын
జూనియర్ జెస్సీ తల్లి సీనియర్స్ తో బహుగా పాడింది
@Samuelk7
@Samuelk7 23 күн бұрын
అన్న దయచేసి ఈ సాంగ్ కి మంచి Thumbnail పెట్టండి చాలా మందికి చేరుతుంది చేరాలి ❤ FROM - VOICE OF BETHESDA - KZbin CHANNEL ❤
@VijayaKumarAluri
@VijayaKumarAluri 17 күн бұрын
నేను 20 సంవత్సరములనుండి సేవచేస్తున్నాను. కనీసం పౌడర్ కూడా రాసుకోను
@SunithaBlessie
@SunithaBlessie 23 күн бұрын
యాషువా మెస్సియా నామనికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙌
@berachahapostolicchurchgun8261
@berachahapostolicchurchgun8261 24 күн бұрын
ఒక అద్భుతమైన వాగ్ధానం అనుగ్రహించిన దేవునికి స్తోత్రం 🙌🙌🙌🙌🙌🙌♥️♥️♥️
@varalakshmidekkapati1380
@varalakshmidekkapati1380 15 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐👍👍👍👍👍👍👍👍👍
@Boston-MA-USA
@Boston-MA-USA 13 күн бұрын
Yaashua, Yesayya.. Naa Rakshaka...!!!!
@errollasrinivaserrollasrin4920
@errollasrinivaserrollasrin4920 21 күн бұрын
అబ్బా..., అద్భుతం, అమోఘం, జలప్రహంలో, పెను తుఫానులలో, ఒంటరి సమయంలో, మించిన పోరులలో ❤❤❤❤🎉🎉🎉👍👍👌👌👏👏👏👏
@powerofpentecost6419
@powerofpentecost6419 23 күн бұрын
నిన్ను ముట్టట నా కను పాపను పొడుచుటయే❤😢😢✊️🙌🙏
@harikumarpenke7803
@harikumarpenke7803 23 күн бұрын
అయ్యా మీ పాటలు సంగీతం మాత్రమే కాకుండా భక్తిలో ఆలోచింపజేసీ ప్రోత్సహకరంగా వుంటున్నాయి దేవునికి మాత్రమే మహిమ కలుగును ఇ పాటను బట్టి అమ్మ వందనాలు
@servantsoflivinggod1840
@servantsoflivinggod1840 20 күн бұрын
3 diamonds of Christ me valla devuniki mahima naku maadiriiii andi
@anilkumarrudrapati
@anilkumarrudrapati 23 күн бұрын
Thank you so much శాస్త్రి గారు ఈ సంవత్సరంలో దేవుడు నాకిచ్చిన వాగ్దానం ఇదే.ఈ పాట ద్వారా నేను చాలా తెలుసుకున్నాను ❤❤❤❤
@kondapallysureshdhaya2223
@kondapallysureshdhaya2223 19 күн бұрын
Praise the lord Glory to God Amen
@naidugs7958
@naidugs7958 12 күн бұрын
vandnalu ayya garu mee vakyam ante naku chala chala istam devuduniki ghanta
@SolomonThadikamalla
@SolomonThadikamalla 23 күн бұрын
A O.Y ministry నుండి నా పేరు బ్రదర్, టి. సాల్మన్ రాజ్, బ్రదర్ తమ ద్వారా యాషువ మెస్సీయ వ్రాయించిన ఈ నూతన గీతం అద్భుతమైన లిరిక్స్ అమోఘమైన స్వర కల్పన హృదయానికి తాకేలా గాన పరిచర్య వినసొంపైన సంగీతం అన్నింటినీ మేళవించి అందించిన ఈ మెలోడీ గీతమునకై యాషువ మెస్సీయ నామమున పేరిట తమకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను❤❤❤❤❤
@NagamaniMudhavath
@NagamaniMudhavath 11 күн бұрын
❤❤🎉🎉😂😂❤❤🌎 hallelujah 🙌 stotram 🌎 thanq.lord
@SaraChilaka
@SaraChilaka 8 күн бұрын
Ayya dayachesi track pettamani korukuntunnanu
@VenigallaSivanarayana
@VenigallaSivanarayana 11 күн бұрын
దేవుని కి మహిమరావాలని రాసిన అయ్యగారికి పాడిన సిస్టర్స్ కి నా హృదయ పూర్వక వందనాలు
@ranimurahari7628
@ranimurahari7628 23 күн бұрын
Praise God All glory to God Amen 🙏😭😭😭🙏😭😭
@ramyap3227
@ramyap3227 18 күн бұрын
Praise the God Amen 🙌🙏
@Hepsiba-l2v
@Hepsiba-l2v 23 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙏 Praise the lord అయ్య🙏
@powerofpentecost6419
@powerofpentecost6419 23 күн бұрын
ప్రతి పదం ఒక అద్భుతం ప్రతి అక్షరం బలపరిచింది దేవుని ప్రేమను చూపించారు🙌
@rameshbabu7557
@rameshbabu7557 20 күн бұрын
వీరిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక 🙏ఆమెన్
@anshujessy
@anshujessy 23 күн бұрын
Praise the Lord Ayyagaaru 🙏 .Please pray for me ayya... (Anusha) and for my children (yashwanth and Jessy)Ayya please 🙏 😢
@DevaraKrupanadam
@DevaraKrupanadam 8 күн бұрын
Glory god
@premarajuofficial2012
@premarajuofficial2012 24 күн бұрын
ఆమేన్❤
@lazaryalla4955
@lazaryalla4955 23 күн бұрын
Praise the Lord అయ్య
@gopalgopal-yv4su
@gopalgopal-yv4su 7 күн бұрын
Super song praise the lord 🙏🙏
@J.S.SamuelforJesus
@J.S.SamuelforJesus 21 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్.🎉🎉❤❤🎉🎉.అయ్యగారు వందనాలు.🎉🎉🙏🙏🙏🙏
@rdbibletruth6735
@rdbibletruth6735 19 күн бұрын
Its a very nice spirtual song...praise the lord japhanya anna garu..and sisters🙏🏻🙏🏻
@rohinilathachinta4946
@rohinilathachinta4946 23 күн бұрын
❤❤❤❤❤❤ Praise the lord. Glory to God 🙏
@JOHNTHIMOTHY-i5r
@JOHNTHIMOTHY-i5r 24 күн бұрын
I'm very blessed through this song thank you ayya best wishes from philip john thank you ayya
@PushpaleelaM-r3u
@PushpaleelaM-r3u 22 күн бұрын
Devunike mahima kalugunu gaka.. Praise the lord ayyagaru BAC,gorlevanipalem
@Gratnakarth8897
@Gratnakarth8897 24 күн бұрын
Praise the lord
@s.nanibhai
@s.nanibhai 24 күн бұрын
@lazaryalla4955
@lazaryalla4955 23 күн бұрын
Amen Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏
@nagalakshmimatti2110
@nagalakshmimatti2110 17 күн бұрын
దేవునికే మహిమ కలుగును గాక. వందనాలు అయ్యగారు 🙏🙏🙏
@subhashmanju755
@subhashmanju755 18 күн бұрын
వందనాలు అయ్య గారు 👏🙏
@angala7370
@angala7370 18 күн бұрын
Yesayya namamunaku mahima kalugunu gaka 🙏🏾 God bless u are ministry 🙌🙌🙌 praise the lord ayya garu amma garu 🙏🏾🙏🏾
@shyamg8386
@shyamg8386 18 күн бұрын
Andaru baga padaru ..... especially jesssi thalli nv baga padavu ra❤
@vanamapavani431
@vanamapavani431 18 күн бұрын
Praise the lord ayyagaru song chalabagundi
@satyasri8402
@satyasri8402 24 күн бұрын
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@siromaniinternationalplaye5947
@siromaniinternationalplaye5947 18 күн бұрын
ఆమెన్ 🙏🏻🙏🏻
@RajuGurajala-t7n
@RajuGurajala-t7n 17 күн бұрын
🙏🙏🙏
@nanivalluri8646
@nanivalluri8646 23 күн бұрын
Amen
@Hosannashalommandirofficia6629
@Hosannashalommandirofficia6629 21 күн бұрын
2025 వాగ్దానగీతమును బట్టి కృతజ్ఞతలు,, దేవునికి మహిమ అయ్యా 🎉🎊👍🙏
@MrRepudi
@MrRepudi 18 күн бұрын
Ranjith Anna praised the Lord
@namaYesumani
@namaYesumani 23 күн бұрын
Shalom ayyagaru,,
@rpacministries4789
@rpacministries4789 24 күн бұрын
Wow A very blessed Song Ayyagaru Thank you Spiritual song
@GSunitha-tn3vb
@GSunitha-tn3vb 23 күн бұрын
Praise the Lord Ayyagaru 🙏
@sarahratnam7901
@sarahratnam7901 19 күн бұрын
దేవునికి మహిమ కలుగు గాక
@kamathammamatha667
@kamathammamatha667 18 күн бұрын
Praise the lord 🙏 pastargaru Ammmagaru 🙏 May God bless you 🙏 Amen 🙏🙏👍 song bagunnnadi👍🙏👏🤝💪👌👌👌👌
@UmaGrace-kz4zp
@UmaGrace-kz4zp 24 күн бұрын
Praise the lord 🙌🙏 ayyagaru & Amma garu
@UmaVijay-rx4we
@UmaVijay-rx4we 24 күн бұрын
Praise the lord ayyagaru amma garu 🙇
@OlivaPreyancy
@OlivaPreyancy 24 күн бұрын
Wonderful singing akka ❤❤❤
@NnagaRaju-t8m
@NnagaRaju-t8m 17 күн бұрын
Praise the lord ayyagaru ammagaru amen
@thotasadalu2954
@thotasadalu2954 18 күн бұрын
Praise the Lord sir wonderful song
@pastorrameshpaul1518
@pastorrameshpaul1518 23 күн бұрын
Wonderful Song Ayyagaru🙏🙏🙏
@suniltatipakasunil6178
@suniltatipakasunil6178 23 күн бұрын
చాలా అద్భుతంగా రాసారు అయ్యగారు
@shyamsathwik7214
@shyamsathwik7214 13 күн бұрын
Super song sister baga padanu Gog bless you
@abrahamredapangu992
@abrahamredapangu992 23 күн бұрын
దేవునికిమహిమకలుగునుగాక ఆమేన్ 🎉😢🎉
@Navya-g7l
@Navya-g7l 18 күн бұрын
Praise the lord. Sisters 🤝🙏🙏🙏🙏🙏super ga Padaru
@velagapalli.kranthikranthi2166
@velagapalli.kranthikranthi2166 17 күн бұрын
Glory to god🙏🙏🙏🙏🙏
@Kalyani-f1q
@Kalyani-f1q 15 күн бұрын
వందనాలు అయ్యగారు
@lazaryalla4955
@lazaryalla4955 22 күн бұрын
అయ్య వందనాలు
@konalaambedkar8413
@konalaambedkar8413 23 күн бұрын
Devuniki mahima kalugu gunu gaka
@PRASHANTHCARMEL
@PRASHANTHCARMEL 24 күн бұрын
Praise The Lord Ayya..🙏🙏
@VenigallaSivanarayana
@VenigallaSivanarayana 23 күн бұрын
Vadhanalu ayya garu
@Michaelsoma
@Michaelsoma 19 күн бұрын
Praise the Lord 🙏 Thank you all for this beautiful spirit song and spirit filled singing From Canada 🇨🇦
@Gratnakarth8897
@Gratnakarth8897 24 күн бұрын
Nice song lyrics ma God bless you all
@Snehak0713
@Snehak0713 23 күн бұрын
Chaala bagundhi ayyagaru new year song 😊
@rambapadma6020
@rambapadma6020 18 күн бұрын
Prise the lord
@braju7400
@braju7400 18 күн бұрын
Sister chala parfect ga supar ga unnadi songs sister s
@KarthikThogari
@KarthikThogari 22 күн бұрын
All glory to God hallelujah tq jesus
2024 Promise Song | IFJ ~ BACM | © 2024 Pst.T.Jafanya Sastry
16:35
Pst.T.Jafanya Sastry
Рет қаралды 369 М.
BACM ~ IFJ New Song | Nee Vasamaodhunu  | © 2024 Pst.T.Jafanya Sastry
9:43
Pst.T.Jafanya Sastry
Рет қаралды 59 М.
Holy Matrimony of Sreshta Karmoji and Ankit Reddi #sreshtakarmoji #wedding
16:02
Christ Fellowship🛡
Рет қаралды 485 М.
Hosanna Ministries New Year Song 2025 || Yessaya Naa Pranama Song 2025
14:37
HOSANNA MINISTRIES YPL
Рет қаралды 234 М.