పుట్టినరోజు శుభాకాంక్షలు దీర్ఘాయుష్మాన్ భవ మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు శ్రీనివాసుని దయచేత చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ 🙏
@MalleshwariBogam Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు
@SravanthiNeelam-z4c Жыл бұрын
Guruvu garu meku namaskaramu meru chala baga cheparu
@priya-ul4eb Жыл бұрын
Chala adhbuthamga vivarincharu swamy. Meku chala dhanya vadalu nenu adigina video chesinanduku melu padhaabhi vandhanalu. Malo enno theliyani vishayalu maku vivaramga cheppi ma sandehalanu nivruthi chesthunnaru swamy🙏 elanti guruvu garu maku dorikinanduku maku chala adrustamu🙏 swamy intlo vigrahalu pettukovacha pettukunte entha parimanamlo undali okavela pedha vigrahalu unte em cheyali e vishayam kuda maku thelapagalaru🙏 sri matre namaha🙏
@vinayreddy9153 Жыл бұрын
తప్పకుండా దాని గురించి కూడా ఒక వీడియో చేశాను మీకు అందిస్తాం ఓం నమో వెంకటేశాయ 🙏
@ChityalaBhoolaxmi-hq9sr Жыл бұрын
🙏🙏swamy chala chakkaga chepparu 🙏🙏
@samathamdivya8224 Жыл бұрын
పుట్టినారోజు పాట అర్దం ఏమిటి?
@Venkateshwari-id7jl Жыл бұрын
Guruvugaaru meetho matlaadali elaa swamy
@pamarthisiridevi4488 Жыл бұрын
Thank you so much guruvugaru,manchi vishayau chepparu, ee roju maa papa joshika puttinaroju ,7years aashirwadinchandi
@vinayreddy9153 Жыл бұрын
దీర్ఘాయుష్మాన్ భవ మీ పాపకు సరస్వతి అనుగ్రహం లక్ష్మీ అనుగ్రహం కలిగి నిండు నూరేళ్లు శ్రీనివాసుని దయచేత మీ కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ 🙏
@karunakarkkr8754 Жыл бұрын
మీ లాంటి గురువులు వుండటం మా అదృష్టం స్వామి
@Kalyani-vr6lm Жыл бұрын
Elaanti manchi vishayaalu enka chepandi guruvu garu
ఓం గం గణపతయే నమః గురువుగారు నమస్కారమండి ఏడు శనివారాల వ్రతం ఉద్యాపన ఎలా చేయాలి చెప్పండి
@vinayreddy9153 Жыл бұрын
చివరి రోజు పూజ అయిన తర్వాత వీలుంటే ఏడు మంది దంపతులకు భోజనాలు తాంబూలాలు panchi పెట్టవచ్చు భోజనం పెట్ట లేక పోయినా పసుపు కుంకుమలు తాంబూలాలు ఇవ్వాలి గోవును పూజిస్తే చాలా మంచిది తర్వాత తప్పకుండా ఆ వీలున్నప్పుడు తిరుమలకు వెళ్లి రావాలి స్వామి ముడుపు తిరుమల హుండీ లో వేస్తే ఉద్యాపన జరిగినట్లే ఓం నమో వెంకటేశాయ 🙏
@vanipilla6923 Жыл бұрын
Tq u guruvugaaru
@shyluhari1913 Жыл бұрын
చాలా బాగా చెప్పారు స్వామి గురువుగారు నేను ప్రతి రోజు నిత్య deeparadhna చేస్తాను మేము మాంసాహార o ma intlo prathi roju tinttaru Naku head bath chesty health బాలేదు స్వామి e సమస్యకి పరిష్కారం చెప్పండి నేను తిన్నాను అంట్టీ మ వాళ్ళు పూజ మనయ్ అంటున్నారు అండి కొంచమ్ ఈసమ్మస్యకి పరిష్కారం చెప్పండి
@vinayreddy9153 Жыл бұрын
శనివారం సోమవారం కూడా తింటారా తిన రోజు మాత్రం పూజ చేసుకోండి ఒకవేళ ప్రతినిత్యము తింటాము అంటే మామూలు స్నానం చేసుకుని దేవుడికి క్షమాపణ చెప్పుకొని పూజ చేసుకోవచ్చు తప్పులేదు ఓం శ్రీమాత్రే నమః 🙏
గురువుగారికి నమస్సులు.మా పాప పుట్టినరోజు ఉదయాత్పూర్వం జన్మించింది.మరి మేము ఏ రోజు పుట్టినరోజు జరుపుకోవాలి
@Nandhini-je2he Жыл бұрын
Swami nennu genetic problem unna Babu ki mother ni,koni genetic problem ki treatment unttundhi,koni problem ki treatment medicine undadhu Swamy,edhi aina meraki l jergithe ne Babu set aithadu annaru maku, devudi medha baram annaru Swamy,ma laga, kid's health set kavalli anukone,antho mandhi mother's kosam chinna puja cheppandi Swamy
@athmakuripochamallu324 Жыл бұрын
Biyyam kuda thisukuntanra dabbulu is the thisukuntanru
Ladiesku muttu unte e slokaalu chadavacha cheppandi guruvugaru pls
@vinayreddy9153 Жыл бұрын
మామూలు శ్లోకాలు అంటే ఇంతకుముందు ఓ వీడియోలో మేము చెప్పాము కదా పూజకు ముందు చదవవలసిన 5 శ్లోకాలు అవి చదువుకోవచ్చు కానీ ఖడ్గమాల లలితా సహస్రం విష్ణు సహస్రం ఇటువంటివి చదవకూడదు ఓం నమో వెంకటేశాయ 🙏
@madhavimadhavi-1589 Жыл бұрын
@@vinayreddy9153 thank u guruvugaru reply echinanduku
@nikiammu144 Жыл бұрын
Namaskaram guru garu ,evala appu therchavacha pls chepandi swamy ,apudu therchali chepandi
@vinayreddy9153 Жыл бұрын
దీని గురించి ఇంతకు ముందే ఒక వీడియో చేసి పెట్టాము చూసుకోండి ఓం శ్రీమాత్రే నమః 🙏
@elukarajitha7170 Жыл бұрын
మా గురువు గారి ఛానల్ dhorikinandhuku నాకు చాలా సంతోషంగా ఉంది
@nithyareddy3599 Жыл бұрын
House saling gurinchi cheppand
@KarthikLoka Жыл бұрын
Chala Baga chepparu danyavadamulu
@pasikantimadhuri3948 Жыл бұрын
Chala Baga chepparu guruvugaru
@santcool1356 Жыл бұрын
Tarwataa healthbbaledhuuuu antarru malli
@SravaniSravi-f4c Жыл бұрын
Baaga chepparu guruvu gaaru
@lakshmiprasanna4195 Жыл бұрын
Namaste guru garu🙏 Naa peru prasanna Ammayi pushpavathi ainapudu intlo unna vaalu em emi niyamalu pattinchali oka video chesi pettandi
@jaanulifestyle7084 Жыл бұрын
💯 correct ga chepparu guruvu garu erojullo prati okkaru teluskovali.. Thank you so much