రాహుల్ "చక్రవ్యూహం"లో మోదీ సర్కార్? || Thulasi Chandu

  Рет қаралды 171,610

Thulasi Chandu

Thulasi Chandu

Күн бұрын

Description: This video explains budget speech of Loksabha Opposition leader Rahul Gandhi and his political strategy.
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7...
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 1 400
@ThulasiChandu
@ThulasiChandu Ай бұрын
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇 kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@nikileshreddy5186
@nikileshreddy5186 Ай бұрын
Rahul gandhi cheptundhi correct, middle class move avutunnaru from BJP, high time rich farmers, poultry sector rich indhulo kuda, alaane remittances meedha tax vesi country lo unna middle class meedha tagginchali income tax, only 2 % kadutunnaru, ekkuva mandhini teesukuvasthe taxes bharam padadu ee 2% meedha.
@naani7625
@naani7625 Ай бұрын
వైజాగ్ లొ ఎర్ర మట్టి దిబ్బలు గురించి వీడియో చెయ్యండి అక్రమంగా తవ్వేశారు 😢
@naani7625
@naani7625 Ай бұрын
వైజాగ్ లో ఎర్ర మట్టి దిబ్బలు గురించి వీడియో చెయ్యండి అక్రమంగా తవ్వేశారు 😢
@Ephraimnoel18
@Ephraimnoel18 Ай бұрын
తులసి చందు గారు ఆంధ్రప్రదేశ్ లో 2019 నుండి 2024 వరకు ఎడ్యుకేషన్ రిఫారం లేదా డెవలప్మెంట్ గురించి మరియు హాస్పిటల్స్ రిఫారం లేదా డెవలప్మెంట్ గురించి చేసే ధము మీకు వుంద వుంటే 2019 ముందు హ తరువాత ఎలా మార్పు వచ్చిందో వీడియో చేయండి
@dvnmsharma5582
@dvnmsharma5582 Ай бұрын
Rahul Gandhiji is evolving to become an Arjun. No sooner than he becomes Abhimanyu, the last rites for democracy can be performed by the fanatics😢
@vkinfoMedia
@vkinfoMedia Ай бұрын
రాహుల్ గాంధీ ఏధోకటి మాట్లాడతాడలే అనే దగ్గర నుండి రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారు అనేదగ్గరకి మార్పుచెందారు hats off Rahul sir ❤❤
@Tinkuuuu_official
@Tinkuuuu_official Ай бұрын
True
@sukanyap6135
@sukanyap6135 Ай бұрын
అవును
@ShivaSandhya57
@ShivaSandhya57 Ай бұрын
అవును చెత్త మాట్లాడాలంటే రాహుల్ గారికే సొంతం..
@vkinfoMedia
@vkinfoMedia Ай бұрын
@@ShivaSandhya57 adhi ne brama Andi
@LalithaRodda
@LalithaRodda Ай бұрын
​@@ShivaSandhya57ni bondha sarigga vinu akka
@utthurigangadar5562
@utthurigangadar5562 Ай бұрын
పార్లమెంట్లో రాహుల్ గాంధీ స్పీచ్ హిందీ లో ఇంగ్లీష్ లో ఉండటం వల్ల అందరికీ చర్చ విషయం అర్థం కాలేదు నీ వల్ల అందరికీ అర్థమైంది కచ్చితంగా రాహుల్ గాంధీ గారు పద్మవ్యూహం చేదిస్తారు ...కాలం అనేది కూడా ఒకటి ఉంది దానికి సమయం వచ్చినప్పుడు తప్పకుండా కాటేస్తుంది దాని నుండి తప్పించుకోలేదు బిజెపి పార్టీ
@machireddyramamohanreddy444
@machireddyramamohanreddy444 Ай бұрын
Super comment friend thankyou
@VishnuVamsi007
@VishnuVamsi007 Ай бұрын
​@@machireddyramamohanreddy444 ఇలాంటి కబుర్లు చెప్పే కర్ణాటక లో మీ గొప్పొల్లు అధికారం లోకి వచ్చారు....ఇప్పుడు జనాలు బూతులు తిట్టుకుంటున్నారు....మీకు ఏదో ఒక రోజు తెలుస్తుంది లే
@devulapalligurumurthysastr1516
@devulapalligurumurthysastr1516 Ай бұрын
కాలాచక్రం తిరుగుతుంది
@gulabeenerella5345
@gulabeenerella5345 Ай бұрын
Avunu correct 💯 i
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 Ай бұрын
రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు 100 % కరెక్ట్ ఇది సత్యం Oam namashivaya, OAM NAMASHIVAYA
@radeshgoud1321
@radeshgoud1321 Ай бұрын
Arai nuv devudu peru ethadama tapu vadu hindu gurnchi tapu matldadu vadki support chstunav
@rajapolmera3817
@rajapolmera3817 Ай бұрын
@@radeshgoud1321 neku emite telusu demudu gurinchi kulam perutho eggiri padutunna unmadu lu
@Pawan_Kalyanfan-introvert.
@Pawan_Kalyanfan-introvert. Ай бұрын
​@@radeshgoud1321neeku modda telusu
@cyreddy3204
@cyreddy3204 Ай бұрын
కరెక్ట్
@user-yq5pz9st3y
@user-yq5pz9st3y Ай бұрын
Andhabakth attended 😂😂 in one comment
@sadasivareddy8645
@sadasivareddy8645 Ай бұрын
రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని తెలుగులో చక్కగా తెలుగు ప్రజలకు చక్కగా విశ్లేషణ చేసిన మీకు అభినందనలు
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud Ай бұрын
ఇలా పార్లమెంటులో చర్చ లు...తెలుగు చానెల్ లు...తెలుగు ప్రజలు తెలియజే యవు........మీ ద్వారా...తెలుగు ప్రజలు తెలుసుకున్నారు
@johnbabu4137
@johnbabu4137 Ай бұрын
👌
@rajkumaramradhee
@rajkumaramradhee Ай бұрын
Rahul sir super
@BJRvlogger
@BJRvlogger Ай бұрын
100%నిజం మేడం ఎదిగిన నేత రాహుల్ గాంధీ.... జై భారత్
@AkshayKumar-nf6xe
@AkshayKumar-nf6xe Ай бұрын
opposition is needed. But that can neither be a leader nor come into power. It hampers indian growth and start to touch other countries feet. Extremists grow. India will be next bangladesh then
@hellotiruvuru8033
@hellotiruvuru8033 Ай бұрын
అమ్మా తులసీ .‌‌‌ మంచి వీడియో. మీ వీడియోలు సామాన్య ప్రజలకు చేరాలి. రాహూల్ చాలా పరిపక్వతతో మాట్లాడుతున్నారు. భారత్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుంది. మీకు అభినందనలు మరియు ఆశీస్సులు ❤
@harivarmauppalapati2571
@harivarmauppalapati2571 Ай бұрын
60 ఏళ్లు పరిపాలించి నట్ల సార్....మనల్ని మనం మోసం చేసుకోని దేశాన్ని బ్రస్తు పట్టిస్తున్నాం...వీదేశాలకి కావాల్సింది అదే...రాహుల్ అన్నీ అబద్దాలు ఆడుతున్నాడని తెలిసి సపోర్ట్ చేస్తున్నారు.
@ShivaSandhya57
@ShivaSandhya57 Ай бұрын
అయ్యా... ఉజ్వల భవిష్యత్తు అంటే ఎంటో తెలుసా... సారు..
@AvanthiJ
@AvanthiJ Ай бұрын
ఆమె కాంగ్రెస్ వాది స్వామి.....అలానే మాట్లాడుతుంది...మనమెందుకు కొట్టుకునేది
@rafimahammad5195
@rafimahammad5195 Ай бұрын
@@harivarmauppalapati2571అయ్య స్వామి మీరు ఇలా ఉన్నారు కాబట్టే మీ మన మిడిల్ క్లాస్ సంపాదనలో ప్రభుత్వం అన్ని టాక్స్ కలిపి 60% పైన వసూలు చేస్తుంది. ఇంకా ఎగరండీ మోడీ ఉంటేనే అన్ని సాధ్యం అని. ఉన్న చెడ్డీ కూడా పోయాక కూడా తెలీదు ఎం జరిగిందో. మీకు నీట్ రాసే పిల్లలు ఉంటే ఒక సారి apply చేయండి. ఎంత మోసపోయారో ఈజీ గా అర్థం అవుతుంది.
@sailarajakumarik558
@sailarajakumarik558 Ай бұрын
అరే పిచ్చిసచ్చినోడా పరిపక్వతకాదు దేశానికి నాయకత్వ లక్షణాలు ,ఏదేశమైనా సరైన వాడిగా గుర్తించటం
@user-qi2wd2wy4h
@user-qi2wd2wy4h Ай бұрын
భారత దేశం...విభిన్న మతాల,కులాల,ప్రాంతాలు ఉన్నప్పటికీ భారతీయులం అనే భావన అందరినీ కలిపిద్ది....కానీ రాజకీయ నాయకుల వికృత రాజకీయ క్రీడలో....ఓటు అనే ఆయుధం దేశం అభివృద్ధి కొరకు కాకుండా కొంత మంది వ్యక్తుల స్వార్థంతో...143 కోట్ల ప్రజల ఆశలు కానీ ఆశయాలు కానీ...అవసరాలు కానీ తీరకపోవడం నిజంగా బాధాకరం...75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా..ఇవి చర్చకు రావడమే ఒక దౌర్భాగ్యం...
@RAHIMPASHA1279
@RAHIMPASHA1279 Ай бұрын
మాకు ఎందుకండీ..... ఎవరెవరికి ఎంత కావాలో అంత పంచుకోండి.... మేము మతాల కోసం ,కొట్టుకొని చస్థం.....
@rohithsharma561
@rohithsharma561 Ай бұрын
its good talk on mim
@ShivaSandhya57
@ShivaSandhya57 Ай бұрын
నిజం వైపు నడిచేవాడు కులం మతం అని కాదు మంచి చెడూ గురించి మాట్లాడు... ఇతర దేశాలకు వణుకు పుట్టించి ఎప్పుడు నిద్ర మబ్బులోనే ఉంటారు indians అనే మాటను తిప్పి కొట్టినా మన దేశ ప్రధాని మనకు ఎప్పుడు నచ్చరు అదే మౌన్ మోహన్ సింగ్ లాంటోల్లయితే అబ్బా,! ఎంత మంచొల్లో.. ఛీ జీవితం..
@RAHIMPASHA1279
@RAHIMPASHA1279 Ай бұрын
@@ShivaSandhya57 అయ్యా హీరో.....చలిక వనికేది
@user-yq5pz9st3y
@user-yq5pz9st3y Ай бұрын
​@@ShivaSandhya57 nice joke 😂😂😂😂😂😂😂
@ShivaSandhya57
@ShivaSandhya57 Ай бұрын
@@user-yq5pz9st3y మనం ఇలాగే జోకులు అనుకుందాం... వాళ్లు దింపే మేకులు చూడకుండా...
@LalithaRodda
@LalithaRodda Ай бұрын
I will support Rahul Gandhi
@zoyaismail1455
@zoyaismail1455 Ай бұрын
Rahul jee is 100%✓
@silencerkharab
@silencerkharab Ай бұрын
తులసిచందు గారికి అభినందనలు. కాంగ్రెస్ నాయకుల గురించి మీరు చెప్పినట్టు ఎవరూ చెప్పరండీ బాబూ. స్కాములు చేయని, దేశాన్ని దోచుకుతినని మన నాయకుల జాబితా పైన కూడా ఒక వీడియో పెట్టండి.
@NeelamSundar86962
@NeelamSundar86962 Ай бұрын
రాహుల్ మోడీ & కో ను క్రొత్తగా పద్మ వ్యూహంలో భలే ఇరికించారు.😂😂😂
@plnreddy8224
@plnreddy8224 Ай бұрын
రావుల ఇరికి పోయాడు ఎందుకంటే పద్మవ్యూహంలో దొరికింది అభిమన్యుడు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఒక అభిమన్యుడు
@NeelamSundar86962
@NeelamSundar86962 Ай бұрын
@@plnreddy8224 ఇరికించాడు అంటే ఇరుక్కుపోయాడు అని కాదు రెడ్డీ. భాష నేర్చుకోవాలి గోడీ భక్తులు. 😀
@snmreddy6008
@snmreddy6008 Ай бұрын
​@@NeelamSundar86962ta అల్లౌడే మియ
@Dark.080
@Dark.080 Ай бұрын
​@@NeelamSundar86962lund namazi tell your Rahul Gandhi to work on wayanad area, Kerala people are suffering. Illegal encroachment is happening. Common sense unda gorre bidda. Pilla kunka
@Usaiah-zs3js
@Usaiah-zs3js Ай бұрын
మేడం మీరు పార్లమెంటు సమావేశాలు మన తెలుగు భాష అనువాదం చేయాల్సిన అవసరం చాలా ఉంది.సామన్యులకు తెలుస్తోంది.
@mohanaraotantepudi9199
@mohanaraotantepudi9199 Ай бұрын
రాహుల్ గాంధీ 💯 నిజం చెప్పారు
@user-pw3ib5kg8m
@user-pw3ib5kg8m Ай бұрын
100%right ఇప్పుడు అస్సలు పాయింట్ వచ్చారు రాహుల్ జి... గత 11 సంవత్సరాల క్రితం జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ ఇది...
@mr3sss860
@mr3sss860 Ай бұрын
Great video అక్క. మీరు ఇంకా ఇలాంటి ఎన్నో మంచి వీడియో లు చెయ్యాలి.. ప్రజలకు అవగాహన కల్పించాలి..
@adithyad3874
@adithyad3874 Ай бұрын
మోడీ ఎంతసేపు దేవుడి గురించి తప్ప సమస్యల గురించి మాట్లాడరు.. కానీ రాహుల్ గాంధీ ఒకవైపు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూనే దానికి దైవత్వాన్ని జోడిస్తున్నారు.. అందుకే ఆయన సినిమా రెండుసార్లు సూపర్ హిట్
@t.sudheerpremkumar3723
@t.sudheerpremkumar3723 Ай бұрын
Correctly said
@Raja-mu6ck
@Raja-mu6ck Ай бұрын
😂😂😂
@tsclouds2290
@tsclouds2290 Ай бұрын
@@adithyad3874 Rahul Vinci మాట్లాడే ప్రతి అంశం కాంగ్రెస్ పెంచి పోషించిన అంశాలే... ఈ రోజు ఆ టిక్కలోడికి అన్ని గుర్తుకు వస్తున్నాయి... ఇలాంటి పప్పు గాడిని ఫాలో అయ్యి అయ్యి మీరు కూడా పప్పు లాగానే అయినట్టున్నారు.. Atal Pension Yojana Unnat Jeevan by Affordable LEDs and Appliances for All (UJALA) Ayushman Bharat Yojana Grameen Kaushalya Yojana or DDU-GKY Pradhan Mantri Gramin Awaas Yojana Pradhan Mantri Matritva Vandana Yojana Deen Dayal Upadhyaya Antyodaya Yojana Pradhan Mantri Adarsh Gram Yojana Pradhan Mantri Kaushal Vikas Yojna Pradhan Mantri Suraksha Bima Yojana Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Pradhan Mantri Jan Dhan Yojana Pradhan Mantri Awas Yojana Antyodaya Anna Yojana Pradhan Mantri Ujjwala Yojana Swamitva Yojana మీ కళ్ళ కు ఖాన్ గ్రేస్ అద్దాలు తీసి చూస్తే ఇంకా చాలా కనపడుతాయి... ఎవడో గొట్టం గాడు ఆక్రమించిన మీ గుదులను మీకు తిరిగి ఇప్పించినా కూడా ఏడ్చే మీలాంటి ను ఏమి అనలో ఏమో.. ఇదే పని ముస్లిం లా కోసం ఒక ముస్లిం నాయకుడు చేస్తే నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. కాస్త కళ్ళు తెరవండి bhayya
@kammaribramham8967
@kammaribramham8967 24 күн бұрын
సూపర్ హిట్
@tsclouds2290
@tsclouds2290 24 күн бұрын
@@adithyad3874 కళ్ళకు ఉన్న కాంగ్రెస్ కుళ్ళద్దాలు కాస్త తీసి చూడు. కాకా..
@reddimohan9904
@reddimohan9904 Ай бұрын
Really very good humanity persons 💯 Rahul Gandhi and jagan garu ❤
@santaakundi2628
@santaakundi2628 Ай бұрын
Rahul Gandhi is speaking a very mature political language and appears to be a real alternative to the prevailing dispensation.
@chapidivasudev9170
@chapidivasudev9170 Ай бұрын
Thulasi గారు.. చాలా ముఖ్యమైన information ప్రజలకు తెలియపరుస్తున్నందుకు ధన్యవాదములు 👍👍great👌
@RajYadav-op8qr
@RajYadav-op8qr Ай бұрын
Current President : Tribal -Former President : Dalit -Over 25% BJP MPs : OBC -Over 25% BJP MPs : SC/ST -Over 1300 BJP MLAs : OBC -PM Modi himself : OBC *Former PMs by INC & current core team of Rahul Gandhi* -Zero OBC -Zero Dalit -Zero Tribal -Raga : BJP is anti OBC-SC-ST
@NS123-p8y
@NS123-p8y Ай бұрын
రైతులను, పేదలను,మధ్య తరగతి ని టాక్స్ లతో కొట్టి...కార్పొరేట్ కి, దోపిడీ వర్గాలకు పెట్టె ప్రభుత్వం బీజేపీ... వరెస్ట్ రూలింగ్.. 🙏
@harivarmauppalapati2571
@harivarmauppalapati2571 Ай бұрын
మీరూ ఆర్థికవేత్త నా, బడ్జెట్ పేదగా చదివారా భరత దేశం గత 10 సంవత్సరాలలో అభివృద్ధి చెందినంతగా ఈ దేశం చెందలేదు....
@kongariprabhakar
@kongariprabhakar Ай бұрын
Arey mundu nuvvu tax kattinava eppudina?? We have lot of exemption to avoid tax.
@harshadpasha1652
@harshadpasha1652 Ай бұрын
​@@harivarmauppalapati2571Ha ha ha ha 😅😅😂😂
@sultansalauddinshaik6232
@sultansalauddinshaik6232 Ай бұрын
​@@harivarmauppalapati2571prabhutva sasthlani ammadamena abhivrudfi ippatikaina kallu teravandira nayana
@vnagabhushanam
@vnagabhushanam Ай бұрын
1oo% correct.... modi write off 20 lkh crore debt of corporates... only anadh bhakth can deny it
@sureshSuri-ig3my
@sureshSuri-ig3my Ай бұрын
మరక ఎన్నటికీ మంచిది కాదు మేడం. ఒకసారి మరకల ఆధిపత్యం మొదలు అయింది అంటే విమర్శించటానికి నువ్వు నేను ఎవరం ఉండం.
@shyamchenna4922
@shyamchenna4922 25 күн бұрын
Nice comment
@rajashekhar.gudepu
@rajashekhar.gudepu Ай бұрын
Bjp మత రాజకీయాలు..కి కౌంటర్ గా రాహుల్..కుల రాజకీయాల దారి పట్టారు..అని క్లియర్ గా అర్థం అవుతుంది...కులం ముందు మతమే వెల వెల పోవచ్చు..
@Vij367
@Vij367 Ай бұрын
Ante prajalu change avvali antaru. Adi jaragadu tammudu
@mohansikhakolli
@mohansikhakolli Ай бұрын
Congress party ippudu kothaga Kula rajakeeyalu cheyadam ledu.. varu eppudoo chesthoone unnaru.
@rajashekhar.gudepu
@rajashekhar.gudepu Ай бұрын
@@Vij367 UP .. లో వచ్చిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు.. ఉదాహరణ కదా..bro
@samba369
@samba369 Ай бұрын
మత రాజకీయాలు వలన బాగుపడేది...2 కులాలు వారే..కుల రాజకీయం వలన 8 వారం..9వారం..తోపాటు 7 వారాలు వారికి కనిసం అన్నం తో పాటు..హక్కులైన ఉంటాయి 😂
@mobi.things
@mobi.things Ай бұрын
Pichi undedhi.....veellu dhanni... strengthen chesaru..​@@Vij367
@GaneshKumar-qh2ze
@GaneshKumar-qh2ze Ай бұрын
కేంద్రంలో మైరం ఎప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదు 🙏🙏🙏
@rajuking-dy7md
@rajuking-dy7md Ай бұрын
నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు. "60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు. మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం. ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు. స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు. బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు. దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది. ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు. కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి. ఆస్పత్రులు లేవు. విద్యాసంస్థలు లేవు. ఎరువులు లేవు. జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు, సాగుకు నీటి సరఫరా లేదు. దేశంలో ఉద్యోగాలు లేవు. "కేవలం" ఆకలి మాత్రమే ఉంది. శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి. సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది... దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే. కనీసం రోడ్లు & వంతెనలు. లేవు. ఖాళీ ఖజానా ఉంది. ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు. 60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి? 👍నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరల, శ్రీరామ్ సాగర్, భక్రానంగల్ వంటి భారీ నీటి ప్రాజెక్ట్ లు ✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం. ✌️వేలాది యుద్ధ విమానాలు. ✌️వేలాది ట్యాంకర్లు ✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు. ✌️అన్ని గ్రామాల్లో విద్యుత్. ✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు. ✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు. 👍 కొత్త రైల్వే ప్రాజెక్టులు, 👍స్టేడియాలు, 👍సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, 👍టెలివిజన్ 👍 ప్రజలందరికీ టెలిఫోన్. దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు... 👍 విశ్వవిద్యాలయాలు, 👍ఎయిమ్స్, 👍ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు. 👍అణ్వాయుధాలు, 👍సబ్ మెరైన్స్, 👍న్యూక్లియర్ స్టేషన్లు, 👍ఇస్రో, 👍నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు... 👍భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం బట్టలు మిల్స్ జాతీయం... కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu.. మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది. 👉ఇవే కాకుండా, 👉జిఎస్‌ఎల్‌వి, 👉మంగళయన్, 👉మోనోరైల్, 👉మెట్రో రైలు, 👉అంతర్జాతీయ విమానాశ్రయాలు, 👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు .... ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు. దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి. మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు... మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు? ఎన్ని ఐఐటి లు కట్టారు? ఎన్ని ఎన్ఐటి లు కట్టారు? ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు? ఎన్ని డామ్ లు కట్టారు? ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? పేర్లు మార్చడం. విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం.. మరియు కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు. ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం. గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం. ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు. రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు. ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు... రోడ్లు అమ్మకానికి పెట్టారు. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు. ధరలు విపరీతం గా పెంచారు.. డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 9 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.
@tripuradarla
@tripuradarla Ай бұрын
This is the progress of Congress, good review.
@praveennayakofficial7054
@praveennayakofficial7054 Ай бұрын
@rajuking-dy7md ఇవన్నీ బిజేపి బానిస కుక్క లు బత్తాయి లకు కనబడదు బ్రో వాళ్ళను
@manidhargoppas1235
@manidhargoppas1235 Ай бұрын
😂
@sukanyap6135
@sukanyap6135 Ай бұрын
చాలా బాగా విశదీకరించారు
@ltworld6834
@ltworld6834 Ай бұрын
​@@Viper60589i the ipuudu Leda
@user-ri3is7qo4v
@user-ri3is7qo4v Ай бұрын
Rahul is very Good leader. He should be opposition leader forever.
@yeshayyakodamanchili8116
@yeshayyakodamanchili8116 Ай бұрын
ముల్లును ముల్లుతోనే తీస్తున్నారు రాహుల్ గారు
@keerthipriyamyanampati4713
@keerthipriyamyanampati4713 Ай бұрын
Aba chaa
@sankarraobasa7387
@sankarraobasa7387 Ай бұрын
రాహుల్ గాడు జీవితం ఒక్క సరి కూడా ప్రధాని మంత్రి కాలేడు....
@Food_Shortsin
@Food_Shortsin Ай бұрын
Naku hindi raadhu so nenu mi video kosam wait cheysanu, thank you andi.....
@remidalasreenivas3874
@remidalasreenivas3874 Ай бұрын
Rahul ji super speeches. Thulasi chandu thankyou medam.
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 Ай бұрын
INDIA మొత్తం " bjp " చక్ర వ్యూహం " లో బందీ అయింది ( మోడీ, షా, Rss చీఫ్ మోహన్ bhagavath, Adhaani, Ambani )
@Ind9405
@Ind9405 Ай бұрын
Adukkuthinu
@saisantosh2180
@saisantosh2180 Ай бұрын
​@@Ind9405 antha modi daya
@rajub11
@rajub11 Ай бұрын
​@@saisantosh2180😂😂😂
@jayanthsai3481
@jayanthsai3481 Ай бұрын
@@kalavakuntlagopalrao7989 ssssssß
@renuprakash9916
@renuprakash9916 Ай бұрын
Rahul Gandhi ji became a great leader,tq Tulsi mam
@mounikavenkatmounika-do9or
@mounikavenkatmounika-do9or Ай бұрын
గుడ్ మార్నింగ్ అండి తులసి చందు గారు 🙏🙏
@siripuramramachandram1253
@siripuramramachandram1253 Ай бұрын
విశ్వాన్ని నడిపే ధర్మం అనేది ఒకటి ఉన్నది అని అందరూ గుర్తించాలి ఎంతమంది కౌరవులు ఉన్నా చివరకు ధర్మాత్ములైన పాండవులదే విజయము మరియు మోక్ష ప్రాప్తి పాపాత్ములను ప్రకృతి ఎన్ని జన్మలెత్తినా చివరి దశ లేదా మరో జన్మలోశిక్షించక తప్పదు థాంక్యూ ఫర్ ఆల్
@mohanaraotantepudi9199
@mohanaraotantepudi9199 Ай бұрын
దేశంలో ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగ పాలన కోసం, సెక్యూలర్ కోసం దేశంలో కాంగ్రెస్ పాలన రావాలి
@rohithsharma561
@rohithsharma561 Ай бұрын
రాష్ట్రం లో కనపడుతుందా రాజ్యాంగ పాలన
@rajchintu8585
@rajchintu8585 Ай бұрын
Rahul ji super Super Super Super
@azgershaik
@azgershaik Ай бұрын
100% Correct.
@user-kg8fs2zp8m
@user-kg8fs2zp8m Ай бұрын
చాలా చక్కగా వర్ణించారు రాహుల్ జీ 👍
@bhanuprasad1730
@bhanuprasad1730 Ай бұрын
Finally Strong opposition.
@sameerkumar123
@sameerkumar123 Ай бұрын
రాహుల్ గాంధీ చాలా బాగా వ్యూహం రచించారు. ఈయన అర్జునుడిలా ఈ పద్మ వ్యూహన్ని చేధిస్తారు. జై హింద్, వందేమాతరం 🇮🇳
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 Ай бұрын
*What Sir Rahul Gandhi said is 100% right.. Jaibhim Jaiphule Jaiperiyar JAIBHARAT 🇮🇳🙏✅💯*
@ranadheerreddy2996
@ranadheerreddy2996 Ай бұрын
Very well articulated speech. Rahul has emerged alot since Bharath Jodo Yatra. Bjp doesnt have any answers to opposition, shame that Modi doesn't hold any accountability, responsibility but natak karte.
@devmanidevmai7053
@devmanidevmai7053 Ай бұрын
We all Support to the Save Democracy and Save the people 👍
@user-ih3kr6fk2w
@user-ih3kr6fk2w Ай бұрын
1000/ corect Thulashi sister. Jaya hoo. Rahulgandhi ji. Jai congress
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 Ай бұрын
GREAT LEEDER & GENTLEMAN Mr. RAHUL GANDHI GARU ITS TRUE Oam namashivaya, OAM NAMASHIVAYA
@bhaskargangaraju2778
@bhaskargangaraju2778 Ай бұрын
బాగా తెలుగు లో విశ్లేషణ చేశారు. 👍👍
@mohanaraotantepudi9199
@mohanaraotantepudi9199 Ай бұрын
జై కాంగ్రెస్
@kamallarajujairaju8340
@kamallarajujairaju8340 Ай бұрын
సూపర్ మేడ గారు కచ్చితంగా చెదిస్తాడు. రాహుల్ సార్👌👌🙏
@mrockey1872
@mrockey1872 Ай бұрын
జై రాహుల్👍
@jayammasripathi9374
@jayammasripathi9374 Ай бұрын
Correct✅ Babu chaala baga chepparu
@kashisk8462
@kashisk8462 Ай бұрын
I really don't know why am I so much satisfied with Rahul's speech
@vsvj.9119
@vsvj.9119 Ай бұрын
Rahul's analysis is 100% accurate.
@Nomind5529
@Nomind5529 Ай бұрын
A new weapon for rahul ji is now referring to the indian mythology frequently which is an emotinal weapon to connect with Hindus. At the end no politician cares the public. They look very genuine untill they get power after that every party and politician is same. So no need to get excited by these kind of speeches.
@praveenjannarapu598
@praveenjannarapu598 Ай бұрын
Exlent speech..Anduke present prathipaksha netha,,Next PM ji
@veeravarapusatyanarayana5949
@veeravarapusatyanarayana5949 Ай бұрын
రాహుల్ దేశానికి రాహువులా పట్టి పీడిస్తున్నాడు.
@naralareddy6474
@naralareddy6474 Ай бұрын
పార్టీ విధానాలను విమర్శించాలి అది రాజకీయం, ప్రతి సారి మోది నీ అమిత్ షా ను, ర్, స్,స్ ను , అంబానీ, అదానీ, కుల గణన, కొత్తగా అజిత్ దోవాల్ గారిని ఏంటో ఈ రాజకీయం, బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో హల్వా తయారు చేస్తారు దాంట్లో కూడా కులం చేస్తే ఎలా?
@BirappaThonte
@BirappaThonte Ай бұрын
హల్వా విషయం కొస్తే భట్టి విక్రమార్కుడు ఉప మంత్రిని ఎక్కడ కూర్చోబెట్టారు రేవంత్ రెడ్డి ఆ విషయం మీద ఎవరు చెప్పరు ఓ ఫంక్షన్
@pjana3772
@pjana3772 Ай бұрын
BRAHMANS 5% population, But Jobs All Higher post 90% occupancy 😮 Every Where in India😊
@a.b.ayaatbrite696
@a.b.ayaatbrite696 Ай бұрын
Next PM Rahul ji
@mohanrao9753
@mohanrao9753 Ай бұрын
I support the reasoning of Rahul ji. He will handle the r s s Chakra vieham and help the nation.
@tsclouds2290
@tsclouds2290 Ай бұрын
వాహ్ బీజేపీ కి వ్యతిరేఖంగా మాట్లాడేటపుడు మీ కళ్ళల్లో ఆ వెలుగు వేరే లెవెల్.... మొన్న రాహుల్ విన్సీ హిందువులు అందరూ హింసా వాదులు అన్నపుడు ఎక్కడ చచ్చిపోయారు మీరు? ఎక్కడ ముసుగు వేసుకుని నిద్ర పోయారు? మొన్న ఉదయనిధి స్టాలిన్ గాడు హిందుత్వం నీ దోమ తో పోల్చి అది లేకుండా చేస్తాం అని సవాలు చేశాడు... అప్పుడు కూడా తమరు e ఎలుక బొక్క లో దాక్కున్నారు...???? మీ దరిద్రపు జర్నలిజం ఇదేనా????? మీ చండాలపు mindset tho జనం మధ్య చిచ్చు పెడుతున్నారు.. ఒక పక్క కులాలు లేని సమాజం కావాలి అని గొడవ చెయ్యాలి, మరోపక్క కులం వారీగా అధికారం కావాలి అంటూ గోల చెయ్యాలి... తమరు వీడియో చెయ్యాలి అంటే బీజేపీ వ్యతిరేక న్యూస్ కవల్... చాలా గొప్ప జర్నలిజం మీది... ఇలాంటివి చూస్తున్నపుడే జర్నలిజం చేసే మీలాంటి వాళ్ళకంటే, అదేదో పని చేసుకునే బ్రతికే వాళ్ళు నయం అనిపిస్తాడి..
@Users7519
@Users7519 Ай бұрын
Next video olympic china ki takkuva medals vastey karanam Modi antaru boss .....
@krishnatangella9166
@krishnatangella9166 Ай бұрын
Budget preparation lo Sc obc reservation vundalanta andi Skill census vadhu caste census kavali aa bill ni pass chestaru ante eme entha anandhapadutundho India lo reservation teseyali kani caste census wow what an independent journalist
@mavaheedkhan6005
@mavaheedkhan6005 Ай бұрын
రాహుల్ గాంధీ మాట్లాడింది మతాన్ని ఉపయోగించుకొని రాజకీయం చేసే హిందువుల గురించి. మత రాజకీయాలు చేసే వాళ్ళు హిందువులే కాదన్నారు రాహుల్ గాంధీ
@MadhavJK
@MadhavJK Ай бұрын
కుల వివక్ష ఉండకూడదు అంటే ఒక్క అగ్ర కులం మాత్రమే దేశాన్ని “పద్మ వ్యూహం”లో బంధించటం కాదు. ప్రభుత్వంలో అన్ని కులాలకు భాగస్వామ్యం ఉండాలి.
@tsclouds2290
@tsclouds2290 Ай бұрын
@@MadhavJK నువ్వు ఎప్పుడైనా హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అడిగినవా మీ కులపొల్లు ఎంత మంది ఉన్నారు అని, వాళ్ల తోనే వైద్యం చెపించుకుంట అని? కూలమతలతో సంబంధం లేకుండా అవకాశాలు అందరికీ సమానంగా ఉండాలి.. అది కరెక్ట్.. కానీ అందుకు మళ్ళీ మీలాంటి వాళ్ళే ఒప్పుకోరు కదా... కులం మాత్రమే కాదు మిత్రమా, చెయ్యగలిగే నేర్పు ఉండాలి, సత్తా ఉండాలి... మన మూర్ఖత్వానికి తగినట్టు కుల రిజర్వేషన్ లు పెట్టీ దేశానికి నాణ్యతలేని యువత ను అందిస్తున్నారు.. అందుకే అర్హత ఉన్నవాళ్లు బయటి దేశాలకు వెళ్లిపోతున్నారు.. మరో దరిద్రం ఏమిటంటే అగ్రకులాల వాల్ల నుంచి రిజర్వేషన్ పేరుతో ఉద్యోగాలు అవకాశాలు లాక్కుని మళ్ళీ వాళ్ళని తిట్టి పొస్తుంటారు.. అదే సమయం లో ఈ దేశాలు కుక్కలు చేసిన ఎడారి మతాలను నెటిన పెట్టుకుని ఊరేగుతుంటారు వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం...
@dadigangadhararao4406
@dadigangadhararao4406 Ай бұрын
చక్కటి విశ్లేషణ. అభినందనలమ్మా. కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ అయిదు సంవత్సరాలు ప్రజల్లోకి వెళ్లి ప్రజాసమస్యలపై పనిచేయాలి.
@jnagaiahjetti3694
@jnagaiahjetti3694 Ай бұрын
ఇందులో భాద కారం ఏంటంటే బహుజనుల గురించి బహుజనుల మాట్లాడక పోవడం అగ్రవర్ణాల వారు మాట్లాడడం
@karnareddy1903
@karnareddy1903 Ай бұрын
Rahul's best speech of this parlament ❤
@abhinaya2009devi
@abhinaya2009devi Ай бұрын
In my opinion, when Congress was ruling before BJP there were less security and Mumbai attacks is a big example. Congress always follows one thing is to payout to everyone but I don't think they will work on developing the nation much as BJP did. I am not a follower or a big fan of both but telling what I have observed so far. There can be different perceptions of each person.
@kkk99381
@kkk99381 Ай бұрын
She is fan of Congress
@nikileshreddy5186
@nikileshreddy5186 Ай бұрын
Rahul gandhi cheptundhi correct, middle class move avutunnaru from BJP, high time rich farmers, poultry sector rich indhulo kuda, alaane remittances meedha tax vesi country lo unna middle class meedha tagginchali income tax, only 2 % kadutunnaru, ekkuva mandhini teesukuvasthe taxes bharam padadu ee 2% meedha.
@kongariprabhakar
@kongariprabhakar Ай бұрын
Arey yaar andaru develop kavalane anukuntaru..eddaru okkate evaru em cheyaru manalni maname develop chesukovali
@sandelamoses9701
@sandelamoses9701 Ай бұрын
Congress built nation. Bjp selling g.
@funnyyunnfjju
@funnyyunnfjju Ай бұрын
Development kavala ma bhathukulu bhathakatam kavala ani adigithe my life anta desam Dani kosam icchi icchi chachioothunnaru prajalu ippudu ee development avasaram peaceful life is better
@simonpeter4204
@simonpeter4204 Ай бұрын
A great strategy to braking 'The Kamala vyuham' in the 21st century by Rahul Gandhi and Alliance
@royaldiagnostics2681
@royaldiagnostics2681 Ай бұрын
Superb next PM RAHIL G.JAI CONGRESH .JAI RAHUL.JAI BHEM.JAI MEEM
@jayapavani4120
@jayapavani4120 Ай бұрын
ఈ ప్రజాస్వామ్య దేశం రాహుల్ గాంధీ మంచి వ్యక్తి కాబోయే ప్రధాని ,,,, బీజేపీ జాతీయ ఆస్తులను అమ్మడంపై వీడియో చేయండి
@user-kg8fs2zp8m
@user-kg8fs2zp8m Ай бұрын
సూపర్ వీడియో చేశారు రా తులసిచందు 👌
@Arrachinthala
@Arrachinthala Ай бұрын
ఏది ఏమైనా ఈసారి రాహుల్ గాంధీ చాలా మంచి పకడిబంధిత ఉన్నాడు ఫుల్ నాలెడ్జ్తో జోష్ లో ఉన్నాడు అప్పటికి ఇప్పటికి ఆ రాహుల్ వేరు ఈ రాహుల్ వేరు ❔
@SatyanarayanaLella-ve4nn
@SatyanarayanaLella-ve4nn Ай бұрын
Rahul Gandhi Danyvadalu 👍👍🙏🙏👍
@fathimunnishabegum6478
@fathimunnishabegum6478 Ай бұрын
పప్పు అనేవాళ్ళే నిప్పు అనే స్థాయికి వచ్చాడంటే చాలా సంతోషంగా ఉంది.....
@pradeepkumar9444
@pradeepkumar9444 Ай бұрын
ippudu Nuv Santhoshapadithey Future lo Nuv Yedusthav Vaadu Santhoshapadthadu ra Baammardi
@srinivaschinthala7745
@srinivaschinthala7745 Ай бұрын
Excellent Excellent Speaking Rahul ji.
@dayammadhusudhanarao1990
@dayammadhusudhanarao1990 Ай бұрын
ఇండియా లో పరిణితి చెందిన రాజకీయ యువకుడు భవిష్యత్ లో ప్రధాని పీఠం అధిష్టించే శక్తి ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ ! దేశాన్ని ముందుకు నడపగల దీశాలి లా కనిపిస్తున్నాడు, ఎంతైనా మహాత్ముడు /ఇందిర /రాజీవ్ గాంధీ ల రాజకీయ వారసత్వం కొనసాగబోతుంది 🇮🇳✋🏻
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 Ай бұрын
బానిసలు
@sureshch1383
@sureshch1383 Ай бұрын
ఇంకా సిగ్గు లేకుండా సోనియా గాంధీ ఫ్యామిలీ కి banisalu లా ఉన్నారు
@user-tg2li8qo1v
@user-tg2li8qo1v Ай бұрын
గుడ్డివాడు చెప్పే నీతులు ... అడుక్కుతినే పరిస్థితి దాపురించింది అనే సూచన రాహుల్ pm అంటే
@mmarvelous-ed4bw
@mmarvelous-ed4bw Ай бұрын
Definitely, Rahul overcome that Chakravyuha. "We will reap what we sow"
@prakashsudarsi
@prakashsudarsi Ай бұрын
రాహుల్ గాంధీ... అర్జునుడు... పద్మవ్యూహాన్ని ఛేధిస్తాడు... ❤❤❤
@arshashekhar7356
@arshashekhar7356 21 күн бұрын
😂😂
@kdsvprasad2141
@kdsvprasad2141 Ай бұрын
హిందీ ని తెలుగులో వివారిచినందుకు ధన్యవాదాలు. అలానే ధ్రువరాతి vedios అనువాడిస్తే బాగుంటుంది.
@anandanenenu6353
@anandanenenu6353 Ай бұрын
Meedi indipendent channel ante nenu nammanu😂 Congress channel😂 Dhruv rathe lady version anthe😅
@nagarajukatta476
@nagarajukatta476 Ай бұрын
Yes bro it's tru😂😂😂
@ravikiranravititfortat
@ravikiranravititfortat Ай бұрын
We will feel happy if Rahul Gandhi also talks about Karnataka’s high inflation and controversial job reservation bills
@143nivvytechchannel6
@143nivvytechchannel6 Ай бұрын
Yes right praja revana s*x scam gurichi kuda
@maalimarur8146
@maalimarur8146 Ай бұрын
పెద్దలను గౌరవించడం తెలియని పెద్ద మనిషి ఇతనెం పెద్దమనిషి చాల హద్యస్పదంగా ఉంది
@S.Srinivas
@S.Srinivas Ай бұрын
మహాత్మా గాంధీ ఎవరో తెలియదు అన్నవాడు ఎలా ప్రధాని అయ్యాడు ?😂
@NeelamSundar86962
@NeelamSundar86962 Ай бұрын
​@@S.Srinivas 👌👌👌👌👌👌👌👌
@AshokKumar-rd1db
@AshokKumar-rd1db Ай бұрын
😂😂😂😂😂😂😂​@@S.Srinivas
@balaswamy8243
@balaswamy8243 Ай бұрын
Rahul fantastic. Critics
@TarunKanthK
@TarunKanthK Ай бұрын
ప్రతిపక్షంలో ఉన్నా కూడా రెండు బిల్ లు పాస్ చేయిస్తాను అన్నాడు చూశారా 🤗🔥 మాస్ 🤗🔥
@SRIKANTHCHANDA77
@SRIKANTHCHANDA77 Ай бұрын
కర్ణాటక రైతుల ఆత్మహత్యల మీద ఒక వీడియో చేయండి
@mr3sss860
@mr3sss860 Ай бұрын
బీజేపీ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో చనిపోతున్న రైతుల గురించి వీడియో చెయ్యాలి
@skakhayyum4508
@skakhayyum4508 Ай бұрын
Anna aame chestundi kaani okasaari velli google kottu anna chuddham KA lo 4,236 mandi chanipooyaaru. Only UP lo okkatey 2,89,457 mandi unnaru so aa vidhanga every state bjp state kotti chudu entha mandi vastaaro chuddham daani tarvaatha video cheyymanu vacchi.
@SRIKANTHCHANDA77
@SRIKANTHCHANDA77 Ай бұрын
​@@skakhayyum4508Between 2017 and 2021, the year for which the latest data are available, Uttar Pradesh recorded 398 suicides of 'cultivators/farmers' (82% men and 18% women)
@SRIKANTHCHANDA77
@SRIKANTHCHANDA77 Ай бұрын
​@@skakhayyum4508According to the National Crime Records Bureau, the states with the highest incidence of farmer suicide in 2022 were Maharashtra (4,248), Karnataka (2,392),
@skakhayyum4508
@skakhayyum4508 Ай бұрын
@@SRIKANTHCHANDA77 😹 sare Ipudu Cheppudidhi Cheppu Anna Meeru Eppudu Aa Nehru Time Lo Gandhi Time Lo Inka Vadalara Vaatini And Anni Deaths Jariginappudu central Government kooda Untundi Konchem Impact And Alaagey Ipudu Kottandi Google Lo Aa Data kooda Pedtey Better Ani Naa Feeling Bro
@shaheenshaik9166
@shaheenshaik9166 Ай бұрын
Sooooooooper RUHUL GANDHI JI🎉🎉🎉🎉🎉🎉🎉
@murthyvsrl9349
@murthyvsrl9349 Ай бұрын
ఎన్ని చెప్పిన కాంగ్రెస్ హిందువులకి మేము కూడా సపోర్ట్ గా ఉంటామని చెప్పటం లేదు, అందుకే కాంగ్రెస్ ఓడిపోతోంది, బీజేపీ ఎన్ని తప్పులు చేసినా హిందువులు కి సపోర్ట్ ఉండడమే
@ranjithlocharla2553
@ranjithlocharla2553 Ай бұрын
ఆర్థిక శాఖలో caste తో ఏం పని రా అని ఆవిడ నవ్వుకున్నారు అది తల పట్టుకోవడం కాదు clear ga kanipistundi kada
@animalzone107
@animalzone107 Ай бұрын
Rahul ji is our new pm 2029
@mobi.things
@mobi.things Ай бұрын
Never 😂
@raghavambbs
@raghavambbs Ай бұрын
Nice speech
@madbabymelodies4671
@madbabymelodies4671 Ай бұрын
నీ క్రీస్తు మొఖానికి మళ్ళీ మా సనాతన ఉదాహరణే కావాలి
@mohammedkhamruddin5906
@mohammedkhamruddin5906 Ай бұрын
Gajab ka speech hai rahul ji.. jai bharat..
@AdassaMary
@AdassaMary Ай бұрын
1st view 1st comment
@dhaneeshag1564
@dhaneeshag1564 Ай бұрын
Super విశ్లేషణ మేడం
@mirrorI44
@mirrorI44 Ай бұрын
MODI vs WHO ??? now RAGA vs who???
@nyayapatiarunaa5464
@nyayapatiarunaa5464 Ай бұрын
రాహుల్ గాంధీ గారు గట్టిగా ప్రశ్నిస్తున్నారు.. ఇంకా నేర్చుకోవాలి.
@teja8593
@teja8593 Ай бұрын
మోడీ గవర్నమెంట్ ఎంత దోపిడీ చేస్తుందో నిర్మాణం లో ఉన్న బ్రిడ్జ్ లు ప్రారంభం అయిన బ్రిడ్జ్ లు ఎలా కూలిపోతున్నాయో చూస్తే తెలుస్తుంది
@beautifulworldclips9298
@beautifulworldclips9298 Ай бұрын
రాహుల్ గాంధీ చేదించగలరు అనే నమ్మకం నాకు ఉంది మేడం.. ❤
@ఇండియా
@ఇండియా Ай бұрын
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు మా బీసీల పడి ఏడుసుడే
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 50 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 24 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 26 МЛН
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 530 М.
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 50 МЛН