ఈ రోజు పంచమి - ఒక అ.ప్రొఫెసర్ చెప్పిన ఈ అనుభవం విని పొంగిపోండి | Navaratris Day 5 | Nanduri Susila

  Рет қаралды 86,002

Nanduri Susila

Nanduri Susila

20 күн бұрын

మీ పూజ పూర్తయ్యాకా ఫోటోలని ఈ క్రింద ఇచ్చిన Email id కి మాత్రమే పంపండి.
SendYourPicsToChannel@gmail.com
Note 1: పైన ఇచ్చిన English లైను మొత్తం ఇస్తేనే Email id అవుతుంది. చాలా మంది Channel@gmail.com అని ఒక ముక్క మాత్రమే ఇస్తున్నారు. ఆలా ఇస్తే Mail box full అని మెసేజ్ వస్తుంది. మెయిల్ వెళ్ళదు . అందువల్ల పైన ఇచ్చిన లైను SendYourPicsToChannel@gmail.com అనేది మొత్తం ఇవ్వండి
Note 2: ఇప్పటికి వేల మెయిల్స్ లో ఫోటోలు వచ్చాయి.
అందువల్ల మా Admin Team రోజూ కొన్ని కొన్ని పోటోలు పెడుతున్నారు
ఆలస్యమైనా అన్నీ వస్తాయి మిగితా రోజుల్లో .
Note 3: ఫోటోలు పైన ఇచ్చిన ID కి (SendYourPicsToChannel@gmail.com) మాత్రమే పంపండి, మరే ID కి పంపంపినా ఆ ఫోటోలు చూడట్లేదు.
--------------------------------------------
Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
1) Nanduri Srinivas Spiritual Talks
/ nandurisrinivasspiritu...
2) Nanduri Susila
/ @nandurisusila
3) Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#navratri #navratrispecial #navaratri #navarathri
#varahi #vaarahi #varahidevi
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and "Nanduri
Srinivas/Nanduri Susila/Nanduri Srivani ” the family of Nanduri garu or the administrators of the channel are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 323
@vidyakaratam
@vidyakaratam 18 күн бұрын
లాస్ట్ ఇయర్ చేసుకున్నాము..ఈ సంవత్సరము కూడా చేస్తున్నాము.. నా అనుభవం మాటల్లో చెప్పలేను.. నండూరి గారి ఫ్యామిలీ..మాకు దొరికిన అదృష్టం.. ఎప్పుడూ చిరాకులు,ఏడుపులు,దెబ్బలాటలు ఉండే మా ఇల్లు అమ్మ దయతో చాలా ఆహ్లాదంగా ఆనందముగా ఉంటుంది ...ఇది చాలు ఈ రోజుల్లో...కానీ అమ్మకి అన్ని తెలుసు... ఏది ఎప్పుడు ఇవ్వాలో..once again Thank You చాలా చిన్న వర్డ్... కృతజ్ఞత లు....
@lalithafashiondesigners
@lalithafashiondesigners 18 күн бұрын
గురువు గారు, నాకు ఈ రొజు మంచి కంపెనీ లో అమ్మ దయవలన జాబ్ వచ్చిందండి
@vidyakaratam
@vidyakaratam 18 күн бұрын
It's true... నేను మానసికముగా చాలా స్ట్రాంగ్ అయ్యాను (సహనం పెరిగింది..ఓపిక ఇచ్చింది అమ్మ. అంతా అమ్మ దయ..
@Mycutekid2017
@Mycutekid2017 18 күн бұрын
ఐదవ రోజు పూజ విజయవంతంగా చేసుకున్నాం జై వారాహి మాత
@rafiskrafisk5539
@rafiskrafisk5539 18 күн бұрын
Please prayer all maa Papa ke Matalu ravali ni 😢😢😢 please please please
@gorususrinivaasreddy4860
@gorususrinivaasreddy4860 18 күн бұрын
ఓం శ్రీ వారాహి దేవియై నమః, అమ్మను పూజించాలంటే యోగం ఉండాలి
@GayithriKondapalli
@GayithriKondapalli 18 күн бұрын
ఆహా తల్లి ఏమి నీ లీల తల్లి 🙏🙏🙏... మనస్సు ఆనందం తో కన్నీళ్లతో నిండిపోయింది 🙏🙏🙏...
@user-qe6eq4ij8j
@user-qe6eq4ij8j 18 күн бұрын
కంచి కామాక్షి అమ్మా వారినే వారాహి అమ్మా వారీగా అనుకొని నామాలు ,స్తోత్రం చదువుతున్న..
@saivenkat824
@saivenkat824 18 күн бұрын
శ్రీ మాత్రే నమః🙏🏻 నా భార్య కూడా 3 వ నెల గర్భవతి నేను నా భార్య నా తల్లితండ్రలు అందరం కలిసి 2వ సంవత్సరం వారాహి అమ్మవారి పూజ చేసుకుంటున్నం మీరు గత 2 రోజులు గా ఇల గర్భం తో ఉన్న స్త్రీ మూర్తులు వాళ్ల పిల్లలు కోసం పడిన ఇబ్బంది దానికి అమ్మవారు దయ తో దగ్గరకు తీసుకున్న విధానం చెపుతుంటే వింటూ ఉంటే మనసు లో మొదట ఏదో ఆందోళన ఉన్న అమ్మవారు ఉన్నారు అని బరోసా చాలా ధేర్యాన్నిస్తుంది అమ్మవారు పక్కనే ఉన్నట్లు ఉంటుంది 🙏🏻శ్రీ మాత్రేనమః🙏🏻
@rojashankarrj3684
@rojashankarrj3684 18 күн бұрын
మీరు పెట్టే వీడియోస్ చూసి నాకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి శ్రీ వారాహి దేవి నమః అన్ని అమ్మ లీల
@kosurumaheshwari5204
@kosurumaheshwari5204 18 күн бұрын
ప్రసాదం తీసుకుంటూ వింటూ ఉన్నాను గురువు గారు కడుపు నిండుగా ఉంది.😊
@Haritha_Pratap
@Haritha_Pratap 18 күн бұрын
నా ప్రస్తుత పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది గురువు గారూ .. అమ్మ మీద భారం వేసి ఉన్నాను .. అంతా అమ్మ దయ అని అనుకుంటున్నాను .. తరువాత scan లో అంతా అమ్మ దయ తో మంచి జరగాలి అని కోరుకుంటున్నాను గురువు గారు .. ఈ video నాకు అమ్మ మీద ఇంకా నమ్మకం పెరగడానికి బహుశా అమ్మ ఇచ్చిన భరోసా కావచ్చు... శ్రీ మాత్రే నమః 🙏🏻
@jampanalearningkids
@jampanalearningkids 18 күн бұрын
నా కుటుంబాన్ని నిలబెట్టింది వారాహి అమ్మ ❤
@swathin7714
@swathin7714 18 күн бұрын
Nenu two years nunchi varahi navaratrulu chestunnanu memu poguttukonna 50 lacs navaratrulu chestunnappudu ma dabbulu maku tirigivachai nenu emichesina Amma runam teerchukolemu
@honey_blogs-bd8vr
@honey_blogs-bd8vr 18 күн бұрын
నండూరి వారి కి న నమస్కారం మ అందరికి సులభంగా పూజ చేసే అవకాశం కల్పించారు జై వారాహీ దేవ్యే నమః 🙏
@drkk3199
@drkk3199 18 күн бұрын
Swetha varahi ma Amma kadu. Na bidda. Na bangaram. Naku pedda kuturu Amma. Chinna kuturu rithvi❤
@satyalaxmi8527
@satyalaxmi8527 18 күн бұрын
మీ దయ వల్ల 5,వ రోజు పూజ చేసుకున్నాం గురువుగారు .మీకు రుణపడి వుంటాము మేమంతా.🙏🙏
@plp6161
@plp6161 18 күн бұрын
శ్రీ శ్రీ శ్రీ వారాహీ దేవీ నమోస్తుతే 🙏🙏
@thirupathiragamreddy111
@thirupathiragamreddy111 18 күн бұрын
Guruvu gariki padabivandanam naku kallalo nellu vachayi 20 years ga nenu cheyandi puja ledu kani naku santanam kalagaledu amma maku prasadinchamma pillalani
@vigneshpanudu8121
@vigneshpanudu8121 18 күн бұрын
గురువు గారు 🙏 నేను వారాహి అమ్మ నవరాత్రులు చేస్తున్నాను ఈరోజు 5వ రోజూ అమ్మ 9 నవరాత్రులు చేద్దాం అనుకుంటున్నాను కానీ అనుకోకుండా మా నాన్నగారి పెద్దమ్మ వెళ్ళి పోయారు 😢 నేను ఇప్పుడు పీట్టాన్ని కదపవచ్ఛ గురువు గారు 🙏🙏🙏 నేను వెళ్ళవలసి వస్తుంది
@ranjithakv5137
@ranjithakv5137 18 күн бұрын
In my life also I faced many problems guru garu .......frm 3years I am doing varahi navarathiri........ammma as changed my life in beautiful way andi ......tqu providing video of varahi navarathiri and Devi navarathiri also really .......🙏🙏 unbelievable
@sunithasiddi
@sunithasiddi 18 күн бұрын
గురువు గారు మీ దయ వలన , మీ పూజ విధానం వింటూ పూజ స్టార్ట్ చేసుకొన్నం అండి,ఈ సంవత్సరం
@77gkrishg
@77gkrishg 18 күн бұрын
ఓం వారాహీ దేవ్యై నమః 🙏🙇‍♀️
@maheshpeddisetty5043
@maheshpeddisetty5043 18 күн бұрын
గురువు గారు నేను పూజ చేశాక మంచం మీద పడుకుంటాను కాసేపు...మా ఇంట్లో వాళ్ళు దీపం కొండెక్కే వరకు పడుకోకూడదు అంటున్నారు నిజమేనా
@lakshmiv2013
@lakshmiv2013 18 күн бұрын
🙏సర్వేజనా సుఖినో భవంతు🙏
@lasyaakrishna
@lasyaakrishna 18 күн бұрын
5va roju kuda manasu purthiga ammaki puja chesukunna ❤ kruthagnyathalu nanduri garu
@radhikakottra2116
@radhikakottra2116 18 күн бұрын
జై వారాహీ మాత, ఐదవ రోజు పూజ చేసుకున్నాము గురువు గారు మీకు ధన్యవాదములు
@sheetalsara4437
@sheetalsara4437 18 күн бұрын
I couldn't stop my tears.. om sri varahi matha namo namaha.....
@kalluribhavani74
@kalluribhavani74 18 күн бұрын
Namaskaram guruvu garu lost year varahi amma navaratri puja chesanu e year varahi navaratrulu rakamunde సొంత house 🏠 konikunam
@LaxmideviE-kh5ki
@LaxmideviE-kh5ki 18 күн бұрын
Guruvugariki padabi vandanalu
@Meenaadi756
@Meenaadi756 18 күн бұрын
Nanduri gari vedio valla amma gurinchi telusukuni first time e pooja chesukuntunnanu. Manasu chala prashanthamga vuntundi. Chala chala dhanyavadamulu.
@kushal.vemuri
@kushal.vemuri 18 күн бұрын
E video ventunte goosebumps vachhaye guruvugaru🙏🙏🙏🙏
@bodduanusai824
@bodduanusai824 17 күн бұрын
E day CA exams result maa hsbnd baaga raaayala fail avuthaa annaaaru but pass ayyaaru .nen idhi antha ammavari mahime anukunnaaa .nen konni days nundi ammavari pic pH lo chusthu Amma aayina pass avvaali anukuntunna .nen ippudu 7 th mnth pregnant ni nd ma aththayyagaru chanipoyi kuda 5 mtnhs ayyindhi andhuke nen Puja kuda cheyyala ammavarini padhdhakula gurthuchesukovadam a chesaaa.amma tq so much ammaa. Ma varu 2 years nundi try chesthunnaaru pass avuthaa anukunnappudu fail ayyaaru 2 times . ippudu fail avuthaaa anukunnaaru pass ayyaaaru .
@krishnaveni-hk9fb
@krishnaveni-hk9fb 17 күн бұрын
Naku 2times elage heart beat ledhu ani d&c chesaru. 5years avutundi pillala kosam chaala wait chestunnanu. 😢😢😢 pls amma pls bless me 🙏🙏
@SOMANCHIMADHAVI
@SOMANCHIMADHAVI 18 күн бұрын
🥹🙏🙏🙏 శ్రీమాత్రేనమః ఎంతో ఆనందంగా ఉంది గురువుగారు కాపాడావు తల్లి వారాహి అమ్మ ఆ తల్లితండ్రుల ఆనందం అబ్బా మాటలు రావట్లేదు
@kurudilavanya1494
@kurudilavanya1494 18 күн бұрын
Adbutham Guruvu garu,🙏🙏🙏 . Sri maatre Namaha 🙏
@devis2830
@devis2830 18 күн бұрын
Guruvugaru chala adhbhutham...Amma vari leele Leela...
@vijaykumar-rm5so
@vijaykumar-rm5so 18 күн бұрын
Eagerly waiting for video, searching in KZbin for last 30 minutes.... Sree matre namah
@narthupushpalatha
@narthupushpalatha 17 күн бұрын
Nanaskaram Guru Gaaru 🙏🏻🙏🏻🙏🏻 Mee dhaya valana vaarayi Amma vaari Pooja gurunchi thelisindhi Chesukntunanu Mee Pooja video help tho 🙏🏻
@Jyothi-bv5wl
@Jyothi-bv5wl 18 күн бұрын
NANDURI SRINIVAS GURU GARU KI NAMASAKARALU 🙏🙏
@sirishachelamkuri565
@sirishachelamkuri565 17 күн бұрын
Thanks naduri garu..
@ganeshkvg
@ganeshkvg 18 күн бұрын
Explanation by you is too good guruji
@user-iq4he2in2r
@user-iq4he2in2r 18 күн бұрын
అమ్మ దయవల్ల 5 వ రోజు పూజ పూర్తి అయింది 🙏🙏🙏
@chandrayaduseelam8807
@chandrayaduseelam8807 18 күн бұрын
Guruvu garu nenu varahi puja edhe modati saari cheyadam. 1 year nundi ekkada chusina naku videos lo...reels lo varahi amma gurinchi vastune undedhi...antha varaku nenu epudu varahi amma vari gurinchi peddaga vinaledhu. Mee valla lalitha parayanam chestunanu prathi roju...mee daya valla ..aa amma krupa valla varahi puja cheyagalugutunnanu. Naku peddaga korikalu lekapoina ee puja valla nenu aadhyathmikanga kotha adugu vesanemo anipistindhi...puja chestunnantha sepu aa vibrations vere laga unnai...aa ammavare naa chetha ila cheyimchukuntunaremo anipistundhi...maa parents oka accident lo 15 yrs back nenu chinnapude chanipoyaru..lalithammane maa amma laaga anukuntunanu..naa frnd, philosopher, guide anni thane...sree gurubhyo namaha..🙏🙏
@bhavyaraj786
@bhavyaraj786 17 күн бұрын
Story vintunteyney tears vacchayi Andi...🙏🙏 Jai varahi amma
@LuckyInSweden
@LuckyInSweden 18 күн бұрын
Eroju chala aascharyam ga ..nenu 5 va roju pooja chesaka ee kadha vinnanu.eeroju poddunne nenu pregnant ayyakka first scan ki velli baby ni chusi heart beat vinnamu.chala anandanga undi guruvugaru.na kallalo Kannellu mohamlo santoshantho hospital numdi tirigi vachamu.unexpected ga eeroju pooja tarwata ee kadha vinadam jarigindi.amma mahime anipinchindi.
@kotiravula8659
@kotiravula8659 18 күн бұрын
Om Sri Varahi matha ki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sridevikalyanam2703
@sridevikalyanam2703 18 күн бұрын
Amma, ni daya maa paina sada vundali.🎉🙏🙏🙏
@LakshmiMaddalaVlogs
@LakshmiMaddalaVlogs 17 күн бұрын
Guruvugari padalaku satakoti vandanam nenu varahi puja chestunnanu maapa CA inter pass aindi eriju ma intili chala anandam ga vundi meru cheppadam valana puja chesanandi thank you guruvugaaru
@Siri-Stiching-World
@Siri-Stiching-World 18 күн бұрын
శ్రీ మాత్రే నమః... 🙏జగన్మాత్రే నమః 🙏🙏శ్రీ వారహి దేవియే నమః 🙏🙏
@nenukadha8892
@nenukadha8892 18 күн бұрын
Chala santhosham ga vundhi swamy eroju pooja chesukunnanduku last year kudharaledhu ma husband em anakudadhu prasantham ga chesukunte chalu anukunnanu chesukunnanu 🙏🙏🙏🙏🙏🙏
@subbareddykonala2540
@subbareddykonala2540 17 күн бұрын
ధన్యవాదములు గురువు గారు 👣🙏🙏
@srisaivijayalakshmi7bollin471
@srisaivijayalakshmi7bollin471 17 күн бұрын
Mimalni e janma.lo kalustamo ledo telidu gani epudana Ila kaliste Ela untado ani uhinchkunte matram chala udevgam bayatakochestadi anta gowravam ishtam meru me kutumbam alage team andaru kuda ,poyina janma lo a manchi Pani cheydam vala e channel lo family ayyamo telidu gani channel member ayina dgara nundi karma karahadam dani viluva Anni Baga telsi vachay andi maku mevala devudu ki chala daagrayam 😊😊😊sata koti krutagnatulu andi meku😊😊
@shravanpatel0077
@shravanpatel0077 14 күн бұрын
Tears in my eyes with happiness Amma Varahi 🙏
@jayapradakotireddy9384
@jayapradakotireddy9384 18 күн бұрын
👏👏👏జై వారాహి మాత
@user-xg6fs9xd3u
@user-xg6fs9xd3u 18 күн бұрын
Amma Santhanam thalli
@ranigadapa6368
@ranigadapa6368 18 күн бұрын
శ్రీ మాత్రే నమః🙏
@sudhikshanatures9137
@sudhikshanatures9137 18 күн бұрын
Nanu Pooja complete aena taruvata mobile on e vedioes vastundi happy ga anipistundi
@kotiravula8659
@kotiravula8659 18 күн бұрын
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ajmeeraswetha801
@ajmeeraswetha801 17 күн бұрын
Namaskaram guruvu gaaru....naku kuda oka adbutham jàrigindi andi..
@nagarjunav648
@nagarjunav648 17 күн бұрын
OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏
@gayathrichinthada759
@gayathrichinthada759 17 күн бұрын
Me dayavalana roju ma intilo ammavari sodopachara Inka panchopachara Pooja varahi ammadi cheysukuntunna andi guruvugaru..chala chala danyavadalu andi miku...
@somalaeshwari1996
@somalaeshwari1996 18 күн бұрын
Namaste guruvugaru
@seetharamvasudevmestha7329
@seetharamvasudevmestha7329 17 күн бұрын
Namaste Sir, Please make video on bardhwaj kruth dwanishrthi narasimha beeja mala stotram.
@nethramanjunath2037
@nethramanjunath2037 18 күн бұрын
Tq guruji Sri mathre namah 🙏
@padmavathi7277
@padmavathi7277 17 күн бұрын
Namaste guru garu tq
@k.satyanarayana4614
@k.satyanarayana4614 17 күн бұрын
Thank you sir
@madhubalaaluri774
@madhubalaaluri774 15 күн бұрын
శ్రీ మాత్రే నమః జై వారాహీ మాత
@ashokreddy5961
@ashokreddy5961 18 күн бұрын
శ్రీ గురోపాహిమాం,శ్రీ మాత్రమే నమః
@bhagyalaxmi9831
@bhagyalaxmi9831 18 күн бұрын
Om sri matre namaha Om sri varahi deviye namaha
@girish-zc9td
@girish-zc9td 18 күн бұрын
Namaste🙏🙏 gurugharu
@venkatasatyanarayanach8959
@venkatasatyanarayanach8959 18 күн бұрын
మీరు అమ్మవారు దూత స్వామి
@birraanirmalaw6212
@birraanirmalaw6212 18 күн бұрын
శ్రీ మాత్రే నమః
@SaradaVemakoti-sq2sk
@SaradaVemakoti-sq2sk 16 күн бұрын
గురువు గారికి నమస్కారం. మీరు చెప్పినట్లుగా వారాహి అమ్మవారికి అష్టోత్తరం తో పూజ చేసుకుంటున్నాం. ఆ తల్లి దయవలన మా బాబు C A పాస్ అయ్యాడు. ఆ తల్లికి శతకోటి వందనాలు 6:04🙏🙏🙏
@vamsikrishnavaddeboina4385
@vamsikrishnavaddeboina4385 18 күн бұрын
Nenu concentrate cheyaleka pothunna while doing poja negative thoughts ekkuva gurtukostunavi😢 em cheyalo ardham kavatle
@santhipriya3143
@santhipriya3143 18 күн бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@ananthalakshmi8459
@ananthalakshmi8459 17 күн бұрын
Namaskaram guruvugaru🙏🙏🙏
@shivapyla7204
@shivapyla7204 18 күн бұрын
Sree gurubhyo namaha
@lellaanusha5555
@lellaanusha5555 15 күн бұрын
S andi naaku ammavaaru dhoopam lo kanipincharu 🙏🙏 Friday roju na
@subhashvajrapu2054
@subhashvajrapu2054 18 күн бұрын
శ్రీ వారాహీ మాతయే నమః❤🙏🙏🙏
@radhakiran5856
@radhakiran5856 18 күн бұрын
Thank you guruji
@bhagyalakshmibareedu2469
@bhagyalakshmibareedu2469 17 күн бұрын
Sree Vishnu Roopaya Nammassivaya. Sree Maathre Namaha.
@radhikamamidi6615
@radhikamamidi6615 18 күн бұрын
Jai varahi mata
@sreelakshminagaraj9319
@sreelakshminagaraj9319 18 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏Sree Gurubhyo Namaha Jai Sree Matha Om Namah Shivaya
@Harshika.harshi
@Harshika.harshi 18 күн бұрын
Amma 🙏
@visalakshibankupalli6503
@visalakshibankupalli6503 18 күн бұрын
Amma vari Leela adbhutam sir
@VeerendraKumarPHARMD
@VeerendraKumarPHARMD 17 күн бұрын
Sir, bhadrakali sametha veerabhadraswami maa ilavelpu. Aa devuduki sambandinchina poojalu, vrathalu cheppandi please
@snehasowmyakapalavoi6826
@snehasowmyakapalavoi6826 18 күн бұрын
🙏🙏🙏
@lasyapriyanka4459
@lasyapriyanka4459 18 күн бұрын
Sri Maathre Namaha 🙏🙏🙏🙏🙏
@maddurisubbu9219
@maddurisubbu9219 18 күн бұрын
మంగళం నిత్య శుభ మంగళం 🙏🌸
@Harshika.harshi
@Harshika.harshi 18 күн бұрын
🙏🙏🙏🙏 Sri Vishnu roopaya namah shivaya Sri maathre namaha
@raisingstars6899
@raisingstars6899 18 күн бұрын
Varahi amma❤❤❤
@sudharanig5247
@sudharanig5247 18 күн бұрын
ఓం శ్రీ వారాహి దేవ్యై నమః 🙇🙇🙏🙏 అమ్మ మీ ఆశీర్వాదం తో మొదటిసారిగా పూజ చేస్తున్న నువ్వే విజయవంతం చేయు అమ్మ🙇🙏🙏🙏🥹ఓం శ్రీ మాత్రే నమః 🙇🙏
@krishnak.j
@krishnak.j 18 күн бұрын
Naku adhe jarigindi 6 samvatsaralu aindi. Heart beat ledani abortion chesaru. Amma daya naku kuda kavali..
@baratamrajeswari2990
@baratamrajeswari2990 17 күн бұрын
నమస్కారం గురువుగారు 🙏నేను వారహి నవరాత్రులు చేస్తున్నును ఆఖరిరోజు ఉద్వసన ఉదయం ఇవ్వచునా 🙏🙏శ్రీ మాత్రేనమః
@umarani7394
@umarani7394 18 күн бұрын
Sree mathree namaha 🙏🙏
@navyach3319
@navyach3319 15 күн бұрын
🙏🏻🙏🏻
@sunNy-55
@sunNy-55 18 күн бұрын
Jai varahi🔱... Shree mathrae namaha ❤️🚩🔱
@KRISHNAVENI-lh9fe
@KRISHNAVENI-lh9fe 18 күн бұрын
🙏🙏
@gopireddy6203
@gopireddy6203 18 күн бұрын
🙏 శ్రీ వారాహి నమః amma🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
Story Of Arunachala Vaibhavam | Sri Samavedam Shanmukha Sarma | Hindu Gods | SSSV
7:06
shri Sharada Sankara Vahini
Рет қаралды 10 М.
Sri Chakram | Siddhaguru
Siddhaguru
Рет қаралды 742