మన పూర్వీకులను మించిన ఇంజనీర్లు ఈభూప్రపంచంలోనే లేరు 🙏🙏🙏
@mrayappachoudary67192 жыл бұрын
Super bro video chala bhagundhi 👌👌👌🙏🙏
@rupendhramahesh86582 жыл бұрын
జై శ్రీ గణేశ... చాలా బాగుంది బ్రో... శ్రీ రాముల వారు నడయాడిన స్థలాలు చూపించారు... మేము రావాలి అంటే వచ్చినపుడు మితో కాంటాక్ట్ అవ్వోచ్ఛ... జై శ్రీ రామ్
@rsrimannarayana29282 жыл бұрын
చాలా చక్కగా వివరించారు, మీరు మీ పిల్లాడిని తేవడం వలన చిన్ననాటి నుండే, మన సనాతన ధర్మం, అలవడతాయి, చెట్టు ఒకటయితే, విత్తు ఒకటవుతుందా, మీ నాన్నగారు ఎంతో ధర్మాత్ములు అయి వుంటారు.ఇలాగే మంచి విషయాలు తెలపండి,.ధర్మో రక్షతి రక్షితః.
@thatavarthijayaprakasarao37692 жыл бұрын
Doing amazing job.AP govt should protect n preserve such historical monuments to boost tourism for foreign exchange. Such back packer should be supported financially n encouraged..All the best Raju Allagadda for his relentless efforts to explore such rare sites.jai BHARAT.
సీతారామ పురం లోని ఆ స్థల విశేశాలను మీరు వివరిస్తున్నప్పుడు మీ మాటల్లో ప్రతి సారి, శ్రీ సీతారాములిరువురి పేర్లను సీతాదేవి శ్రీ రాముడు అని ఎంతో భక్తి భావంతో మీరు పలకటం చాలా బాగుంది, సంతోషమనిపించింది. it was quite pleasant the way u presented it . ..👍 కొందరైతే casual గ సీత అని రాముడు అని ఉచ్చరించటం చూస్తుంటాం, అట్లాగ అనటమేంటి ?! అది వినటానికి ఏమాత్రం బాగుండదు. భగవంతుడి నామాలను, నోటినిండుగా అత్యంత శ్రావ్యంగా భక్తీ శ్రద్ధలతో పలకితె మాత్రమే వినటానికి ఇంపుగా మనసు కు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. Thank You for a lovely & useful INFO . ..🙏 శ్రీ సీతారామ చంద్ర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు .
@civilashokkumar2822 жыл бұрын
ఈ వీడియో చెయ్యడానికి చాలా కష్టపడి ఉంటారు మీరు
@ramachandrarao11462 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు, చూపించారు. సోదరా. నిజంగా చాలా సంతోషంగా ఉంది.
@swarupaparchuri66862 жыл бұрын
ఎందరో మహానుభావులు నడ యాడిన ప్రదేశం లా వుంది. ఏది ఏమైనా పవిత్ర మైన ప్రదేశాన్ని చూపించారు. ధన్యవాదములు.
@pjr65602 жыл бұрын
చాలా మంచి గుడిని చూపిన మీకు శతకోటి వందనాలు జనాలు ఎప్పుడు వెళ్ళుతుంటారు ఏకాలములో వెళ్ళవచ్చు. దయచేసి తెలుపగలరు.
@bmahendrababu19092 жыл бұрын
Prathi year desember 6 aradhana chestaru 2 lakhs prajalu vastaru
@vnsgiddalur52672 жыл бұрын
రాజు అంటే ఇది సూపర్ అన్న పిల్లలు చాలా బాగా చూసుకుంటాను దాని కోసం అయినా మీ వీడియో చూశాను మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నాను కానీ మీరు నా మెసేజ్ కి రిప్లై
@jajayanice1812 жыл бұрын
Rajugaruu hiiiii superb video 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@eshwarammajannu24072 жыл бұрын
సీతారామాపురం శివారు ప్రాంతమంటా హరితహారం ద్వారా బాగా చెట్లు పెంచితే బాగుంటుంది.. 🙏మీ వీడియో బాగుంది 🙏🙏
@apadmavathiatmakuri54132 жыл бұрын
Meeku mee babuku maa blessings thandriniminchina thanayudu avvalai mee Babu .chala baga kashtapadi ishtamuga videos ttheesi maa kandariki chupisthunnsndulaku dhanyavadamulandi.
@pokalaramakrishnarao28432 жыл бұрын
A great video Raju garu You have shown a place of worship God bless you
@apfibernet48262 жыл бұрын
గుడ్.. సూపర్. వీడియో బ్రో..
@mazeedkhan74622 жыл бұрын
Super video annaya nise video 👌👌👌👌👌👌👌👍👍👍👍👍🤓🤓🤓🤓
@rktelugutraveller28212 жыл бұрын
Super nice video brother 👌
@vanajakenche2382 жыл бұрын
Jai sri ram 🌹🌷🌼🌺🥀🌸rama lakshmana janaki jai bolo hanuman ki 🌺🥀🌹🥀🌺
@murthyramana65472 жыл бұрын
Very difficult places. Improve video quality. But totally worth video. Good wishes.
@avanivillagevlogs932 жыл бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్న చాలా బాగా చూపించారు అంతే కాకుండా చాలా నీటుగా ఎక్స్ప్లెయిన్ చేశారు సూపర్💞🎉🌹🤝🙏🙏🙏👍👌👌👌👌👌
@krishnamurthy-bs8sq2 жыл бұрын
Super brother
@avanivillagevlogs932 жыл бұрын
@@krishnamurthy-bs8sq Thanks Anna very nice coment 👍🤝🙏🙏🙏please wacth kzbin.info/www/bejne/gpetZqqho8lsptk
@kvrkvr19252 жыл бұрын
cirangiva
@bhallamudipurnima93592 жыл бұрын
Q
@telugusaikiran35322 жыл бұрын
Chala bagundi spr
@nagamaniaddanki47122 жыл бұрын
Mydear son Raju e video chalabagundi sitha ramula jnapakalu gurthulu chupinanduku niku thankyou my son mi amma a nagamani ❤️❤️❤️❤️👍👍
@aartigudeli80862 жыл бұрын
Nice 👍👍🥰🥰 brother 👍👍👍
@nellorebharathibai34572 жыл бұрын
Super Raju garu Varun Bangaram❤️❤️
@ashadonda9092 жыл бұрын
Excellant. more videos
@murthypalivela36712 жыл бұрын
Chala bavundi Raju garu
@macherlasindhuri83002 жыл бұрын
మేము చూడలేని మంచి మంచి ప్రదేశాలు చూపిస్తూ వివరించేవిషయాలు మీరు మన ఇంట్లో వాళ్ళలాగా అనిపించుతారు తమ్ముడు