రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావలమ్మ మా ఊరికీ అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి చ1-నువ్వు స్థానా మాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి ఆపైన మందార పువ్వులు ఉన్నవి నీ పూజ కోసమే వేచియున్నవి"రావమ్మ". చ2-ఆకలేస్తే అన్నపూర్ణ వై నావమ్మా మాకు చదువు చెప్పే సరస్వతి నీవేనమ్మా బెజవాడ దుర్గమ్మ నీవేనమ్మా శ్రీశైల భ్రమరాంబ నీవేనమ్మా "రావమ్మ". "రావమ్మ" చ3-మల్లె పూల మాలలెన్నొ తెచ్చినామమ్మా నీకు సన్నజాజి పూవులెన్నో తెచ్చినామమ్మా గులాబి పువ్వలెన్నో తెచ్చినామమ్మా నీ పూజ కోసమే వేచినామమ్మా "రావమ్మ"
@bhaskarswamysongs669Ай бұрын
🙏🙏🙏🙏
@SLakshmitirupathamma17 күн бұрын
😊😊
@boradhiparvathi4395 күн бұрын
సూపర్ సార్ మీరు ఇక్క మంచి పాటలు మాకు అద్దిచ్చాలి
@bhaskarswamysongs6694 күн бұрын
తప్పకుండ swamy
@kavithagovardhini70134 ай бұрын
అద్భుతంగా ఉంది గురువు గారు ఈ పాట. !! మళ్ళీ మళ్లి వినాలనెంత ప్రశాంతంగా ఉంది.చాలా బాగా పాడారు. Good team work .
@bhaskarswamysongs6694 ай бұрын
Thankyou 🙏🙏🙏🙏🙏
@krishnajanasenam.l.a16484 ай бұрын
భాస్కర్ స్వామి మీరు పాడిన పాటలు అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి మొదటి ❤ చేసేది నేనే మీ పాట వింటున్న కొద్ది ఏదో తెలియని ఆనందం గుర్తుకొస్తుంది కొత్త కొత్త పాటలతో మా మనసులో నిలిచిపోయారు అమ్మవారి పాట బృగుబండ లో పాడిన పాట కూడా నాకు చాలా బాగా నచ్చింది మా ఊరు *బృగుబండ* ఈ వీడియో చూసిన వాళ్లు ❤ ఒక లైక్ చేయండి
@bhaskarswamysongs6694 ай бұрын
Thankyou 🙏🙏🙏🙏🙏🙏
@raghudasari-mv1wq2 күн бұрын
Sir baaga padaru voice matram super
@bhaskarswamysongs669Күн бұрын
Thankyou 🙏🙏🙏🙏
@ganeshpadala40508 күн бұрын
స్వామి శరణం... మాటల్లో చెప్పలేం సూపర్
@bhaskarswamysongs6698 күн бұрын
@@ganeshpadala4050 thankyou 🙏🙏🙏🙏🙏
@vijayyellaula50884 ай бұрын
🙏 చాలా సూపర్ గా ఉంది గురువుగారు సాంగ్ చాలా అద్భుతంగా పాడారు 🙏
@bhaskarswamysongs6694 ай бұрын
🙏🙏🙏🙏
@kondaupender55463 ай бұрын
చాలా అద్భుతంగా ఉంది గురుస్వామి గారు 🙏💐💐
@bhaskarswamysongs6693 ай бұрын
Thankyou swamy 👍👍👍🙏🙏
@ashokkumarreddy82963 ай бұрын
అద్భుతంగా ఉంది స్వామి ఈ పాట
@bhaskarswamysongs6693 ай бұрын
Thankyou swamy 🙏🙏🙏🙏
@somumusic56934 ай бұрын
రావమ్మా మా ఇంటికి అంటూ చాలా చక్కగా పాడారు సార్
@bhaskarswamysongs6694 ай бұрын
🙏🙏🙏🙏
@dvsseshadri4438Ай бұрын
0:13
@madhavaraochintapanti44233 ай бұрын
గురువు గారు అద్బుతం గా పాడారు ధన్యవాదాలు
@bhaskarswamysongs6693 ай бұрын
Thankyou swamy 🙏🙏
@SatiwadaVenkataraman5 күн бұрын
అమ్మ వారు తగ్గట్టుగా పాట ఎంత చక్కగా ఉంది 🙏📿
@bhaskarswamysongs6694 күн бұрын
🙏🙏
@naveensinger82994 ай бұрын
చాలా అద్భుతంగా ఉంది గురూజీ లిరిక్స్ చాలా బాగున్నాయి
@bhaskarswamysongs6694 ай бұрын
Thankyou 👍👍👍
@somumusic56934 ай бұрын
సూపర్ సార్ చాలా బాగా పాడారు 👏👏👏
@bhaskarswamysongs6694 ай бұрын
Thanks 🙏👍👍👍
@HashmukNaiduPalavayi2415 күн бұрын
👌👌👌👌👌👌భాస్కర్ స్వామి ❤❤❤❤
@bhaskarswamysongs66915 күн бұрын
@@HashmukNaiduPalavayi24thankyou 🙏🙏🙏
@Sai-v1wАй бұрын
పెనుబల్లి పడిపూజ రోజు మీ పాటలు విన్నాము ఆ రోజు నుండి ఈ వీడియోలు చూస్తూ మీరు పాడిన పాటలు వింటున్నాము మీరు చాలా బాగ పాడుతున్నారు
@bhaskarswamysongs669Ай бұрын
@@Sai-v1w thankyou 🙏🙏🙏🙏👍👍👍
@svmtelugumedia3 ай бұрын
ఈ పాటను నేను 25 సంవత్సరాల క్రితం నుంచి వింటున్నాను 15 సంవత్సరాల నుండి మా బృందం కూడా చాలా సార్లు పాడారు కానీ మీరు చాలా చక్కగా పాడారు గురువుగారు
@bhaskarswamysongs6693 ай бұрын
Thanmkyou swamy 🙏🙏🙏🙏
@chandkeyboardplayer71614 ай бұрын
చాలా బాగుంది స్వామి పాట
@bhaskarswamysongs6694 ай бұрын
Thankyou 🙏🙏🙏👍👍👍
@cheuganisathish4 ай бұрын
భాస్కర్ స్వామి మి సాంగ్స్ చాలా బాగుంటాయి
@bhaskarswamysongs6694 ай бұрын
Thankyou
@anuradhabanda89414 ай бұрын
సూపర్ అన్నయ్య చాలా బాగా పాడావు 👏👏👏
@bhaskarswamysongs6694 ай бұрын
Thankyou
@Tejonamaha3 ай бұрын
Super Thatha❤❤❤❤
@bhaskarswamysongs6693 ай бұрын
Thankyou👍👍👍👍
@IndrajaIndraja-hg8ry8 күн бұрын
Super song malli pettandi
@bhaskarswamysongs6698 күн бұрын
🙏🙏🙏
@ashoksinger123454 ай бұрын
ఈ లోకని పాలించే తల్లి కి మీ అమృతమైనా గానని వినలనిపించినట్లు వుంది గురువా మీ గానం 🙏🙏🙏
@bhaskarswamysongs6694 ай бұрын
Thankyou 😀😀👍👍👍
@raghudasari-mv1wq2 күн бұрын
Andari comments ki reply kuda isthunaru inka super
@bhaskarswamysongs669Күн бұрын
@@raghudasari-mv1wq 🙏🙏🙏
@palegaripadmanraju1520Ай бұрын
🙏🙏🙏💐ఓం శ్రీ కనకదుర్గయే నమః 💐🙏🙏🙏.. భాస్కర్ గారు సాంగ్ చాలా అద్భుతంగా వుంది.. మీరు ఇంకా ఇలాంటి మంచి సాంగ్స్ పడాలని కోరుకుంటున్నాను.
@bhaskarswamysongs669Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏thankyou
@srisaicinematography53054 ай бұрын
భాస్కరా... రాగానికి మంత్రముగ్దున్ని ఐతిని..❤
@bhaskarswamysongs6694 ай бұрын
థాంక్యూ🙏🙏🙏🙏🙏🙏
@NagalaxmiGandu4 ай бұрын
సూపర్ అండి అమ్మవారి సాంగ్ చాలా బాగా పాడారండి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻