Rajiga Ori Rajiga (Gajjelu Gajjelu) Telangana Folk Video Song || Pailam

  Рет қаралды 1,001,317

Telangana Folk Songs - Janapada Songs Telugu

Telangana Folk Songs - Janapada Songs Telugu

Күн бұрын

Пікірлер: 302
@arunkumarladdu6210
@arunkumarladdu6210 11 ай бұрын
2024 lo వినేవారు ఒక్క like వేసుకోండి
@mt_engineer
@mt_engineer 10 ай бұрын
Esina
@narederkadamanchi5585
@narederkadamanchi5585 7 ай бұрын
Malli start ayitadi
@mt_engineer
@mt_engineer 7 ай бұрын
@@narederkadamanchi5585 em start aithadhi
@mt_engineer
@mt_engineer 7 ай бұрын
@@narederkadamanchi5585 em start aithadhi
@MahiCreationsDjMahesh
@MahiCreationsDjMahesh 9 ай бұрын
పక్క "'Gosesbomps "'...పాట వింటుంటే రక్తం మారుగుతుంది.... ఈ పాటలో ప్రతి అక్షరంలో అర్ధం ఉంది....జై తెలంగాణా ✊💥
@Saivoxxoffical2002
@Saivoxxoffical2002 9 ай бұрын
తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్క ఉపు ఉపిన పాట..జై తెలంగాణ జై జై తెలంగాణ...🙏
@Abhithhh
@Abhithhh 4 ай бұрын
ఈ పాట ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి . జై తెలంగాణ జై జై తెలంగాణ 🔥✊
@devollapranaykumar3547
@devollapranaykumar3547 5 ай бұрын
2024 వినే వాళ్ళు ilke వేసుకోండి
@Chinnu_9121
@Chinnu_9121 5 жыл бұрын
ప్రతి అక్షరం విలువైనదే 🤝✊👏జై తెలంగాణ
@vislavathvijay517
@vislavathvijay517 3 жыл бұрын
Jai T R S
@karrepilla...
@karrepilla... 2 жыл бұрын
Vijkks
@mandadiramakrishna1190
@mandadiramakrishna1190 Жыл бұрын
Rip trs
@Hitmanmarficial
@Hitmanmarficial Жыл бұрын
​@@vislavathvijay517 phaalthu sigguleda support cheyadamiki
@marikantiupenderrao173
@marikantiupenderrao173 3 жыл бұрын
ఎన్నో నిరసనలు మరియు ఎంతో మంది ప్రాణాల ఫలితం తెలంగాణ: అందులో ప్రతి అంశాన్ని అనేక పాటల ద్వారా చాలా మంది కవులు Telangana గురించి చాలా బాగా వివరించారు జై తెలంగాణ ✊ "నీళ్ళు నిధులు నియామకాలు"
@PiskaRaju
@PiskaRaju 3 жыл бұрын
తెలంగాణ ఉద్యమంలో ఒక ఊపు ఊపిన పాట...🙏
@practicalelectricalandsimu6960
@practicalelectricalandsimu6960 Жыл бұрын
Pavan kalyan meeting లో ఒక మాట తరచూగా అంటేవుంటాడు, "Telangana లో cast kante, నాది Telangana అనే భావన వుంటుంది" ani. అది e పాటల ద్వారానే సాధ్యం అయింది.
@mrprashanthofficel2329
@mrprashanthofficel2329 5 ай бұрын
Super anna
@sakethreddy4450
@sakethreddy4450 5 ай бұрын
Adhi mathram chala nijam
@vishnuvardhan9O97
@vishnuvardhan9O97 2 жыл бұрын
🔥💛💛 అన్న దయచేసి ఏమి అనుకోకండి... పుడితే ఒక్కటి, సత్తే రెండు అర్థం ఎంటి అన్న🙏
@rahulandasi753
@rahulandasi753 2 жыл бұрын
nen e comment adugudham ane vachina bro same to same 🤣🤣🤣
@saitejapanchala8432
@saitejapanchala8432 2 жыл бұрын
Puttina sachina poyedhi em ledh Telangana janda ethura antunnad
@tilluization
@tilluization Жыл бұрын
Ninna Telangana udhyama meeda Saidulu sir class chepthu..ee song nepadyam chepparu Telangana bill pettagane ..Andhra lagadapati raajinama chestadu.malli mana Telangana prajalallo Edho niraasa.. Appudu Telangana prajalanu jebba chatustu.. Putte tappudu okadive ochavu.. chacche tappudu inkoni (lagadapati lantoni) teeskoni povali ani.. Pudithe okati sasthe rendu raaji ga o raaji ga ani raaskuna paata idhi
@vishnuvardhan9O97
@vishnuvardhan9O97 Жыл бұрын
@@tilluization 😍🥳 Wah👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 Thankyou Anna🫂
@kallepallisai3095
@kallepallisai3095 5 ай бұрын
Anyayaniki guri ayina vadiki telustadi dochukoni tinna lanjodkukulaki kadhu, ayina telangana andhra frist nunchi okati kadhu rendu madyalo kalisinave
@CharanChilumula
@CharanChilumula 2 ай бұрын
Kachitam ga idi reventh reddy gadiki tag cheyalsina song
@gavinitharun5732
@gavinitharun5732 5 жыл бұрын
ప్రతి అక్షరం చాలా అద్భుతంగా ఉంది
@rafeeqahmed3960
@rafeeqahmed3960 6 жыл бұрын
ఒక్క పాట... తెలంగాణ ఎదుర్కొన్న సమస్యలు అన్ని కళ్ళకు కట్టినట్టు శేప్పింఢు
@revanthpspk
@revanthpspk 6 ай бұрын
Telangana songs back then 🗿💥🚩
@erramravi5783
@erramravi5783 7 ай бұрын
అందరూ శకాహారులే మరి రొయ్యల ముళ్ళు ఎడ పాయె....అద్భుతమైన లిరిక్స్...అందరూ నాయకులు మేం పత్తి ఇతులం మేం నితి నిజాయితీ తో ఉన్నాం అంటారు మరి అవినీతి ఎట్లా జరుగుతుంది సంపద ఎక్కడ పోతుంది అని
@sandeepnayakmaloth25
@sandeepnayakmaloth25 4 жыл бұрын
Still anyone from 2020 ???
@chintu8292
@chintu8292 8 ай бұрын
2024 🥱
@prabhucharan4152
@prabhucharan4152 3 ай бұрын
Am proud to be here Telangana person. Jai bheem. Jai indian Constitution. Jai KCR. jai BRS ✊✊✊✊✊✊
@Vinod_Kumar8075
@Vinod_Kumar8075 2 жыл бұрын
రాజిగ ఒరి రాజిగ.. రాజిగ ఓరి రాజిగ ఓరి అయిలపురం రాజిగ ఓరి ఓరుగల్లు రాజిగ పుడితొక్కటి సత్తెరెండు రాజిగ ఓరి రాజిగ ఎత్తుర తెలంగాణ జెండ రాజిగ ఒరి రాజిగ గజ్జెలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న గజ్జెలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న సేను వాయె సెలక వాయె గజ్జలో రాజన్న బతుకు వాయె మెతుకు వాయె గజ్జలో రాజన్న మోతుకు మూడాకులాయె గజ్జలో రాజన్న గోడ్డు వాయె గోద వాయె గజ్జలో రాజన్న వలసవోయి బతుకుడాయె గజ్జలో రాజన్న ఈ ఆంధ్ర వలస పాలనలో రాజిగ ఓరి రాజిగ మన తెలంగాణ ఆగమాయె రాజిగ ఒరి రాజిగ గజ్జెలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న యాసవాయె భాష వాయె గజ్జలో రాజన్న పండుగ-పబ్బాలు వాయె గజ్జలో రాజన్న సింగరేణి సిరులువాయె గజ్జలో రాజన్న రామగుండ మెలుగువాయె గజ్జలో రాజన్న సదువుకున్న కొలువులేదు గజ్జలో రాజన్న ప్రమోషన్ల పేరులేదు గజ్జలో రాజన్న అరె నీళ్లు దోసి నిధులు దోసి రాజిగ ఓరి రాజిగ వాడు నిండ ముంచి ముండ మోపె రాజిగ ఒరి రాజిగ రాజిగ ఒరి రాజిగ..రాజిగ ఓరి రాజిగ ఓరి అయిలపురం రాజిగ.. ఓరి ఓరుగల్లు రాజిగ పుడితొక్కటి సత్తెరెండు.. రాజిగ ఓరి రాజిగ ఎత్తుర తెలగాణ జెండ.. రాజిగ ఒరి రాజిగ గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న సచ్చినోని లగ్గానికి గజ్జలో రాజన్న వచ్చిందె కట్నమాయె గజ్జలో రాజన్న శివారు భూములల్లో గజ్జలో రాజన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం గజ్జలో రాజన్న కాకులను కొడుతుండ్రు గజ్జలో రాజన్న గద్దలకు పంచుతుండ్రు గజ్జలో రాజన్న అందరు శాఖాహారులె రాజిగ ఓరి రాజిగ మరి రొయ్యల ముల్లె యాడవాయె రాజిగ ఒరి రాజిగ రాజిగ ఒరి రాజిగ రాజిగ ఓరి రాజిగ ఓరి ఐలపురం రాజిగ ఓరి తెలంగాణ రాజిగ పుడితొక్కటి సత్తెరెండు రాజిగ ఓరి రాజిగ ఎత్తుర తెలగాణ జెండ రాజిగ ఒరి రాజిగ గజ్జెలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న ఉభయ కమ్యూనిస్టులది గజ్జలో రాజన్న గోడమీది వాటమాయె గజ్జలో రాజన్న తెలుగుదేశపోళ్ల చూడు గజ్జలో రాజన్న తోక దెగిన కోతులైరి గజ్జలో రాజన్న భారతీయ జనత పార్టి గజ్జలో రాజన్న పాసువండ్ల దాసరాయె గజ్జలో రాజన్న దొంగ కాంగిరేసు సూడు రాజిగ ఒరి రాజిగ వాడు నేడు హీరో రేపు జీరో రాజిగ ఒరి రాజిగ రాజిగ ఒరి రాజిగ..రాజిగ ఓరి రాజిగ ఓరి అయిలపురం రాజిగ.. ఓరి ఓరుగల్లు రాజిగ పుడితొక్కటి సత్తెరెండు.. రాజిగ ఓరి రాజిగ ఎత్తుర తెలగాణ జెండ.. రాజిగ ఒరి రాజిగ
@naveenfolksinger7092
@naveenfolksinger7092 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@shobharaniadepu9720
@shobharaniadepu9720 Жыл бұрын
🙏🙏👌👌
@devenkisht
@devenkisht Жыл бұрын
Jai Guda Anjanna... Lyricst
@Aryan1k-trade
@Aryan1k-trade 9 ай бұрын
❤✊🏻🇮🇳🙏
@prashanthkothapally8571
@prashanthkothapally8571 2 жыл бұрын
అన్న ఈ పాట ఇపుడు వింటే రక్తం మాగుగుతుంది... అపుడు తెలంగాణ కోసం కొట్లాడినం ఇపుడు తెలంగాణ ను నశినం చేసున్న KCR కుటుంబం తొట్టి కొట్లాడాలి ... జై తెలంగాణ జై జై తెలంగాణ ✊️✊️✊️✊️
@kolapuri1
@kolapuri1 Жыл бұрын
yemaindhi anna KCR palanalo..jara geppu nenu nrechukunta..
@vamshigali1526
@vamshigali1526 Жыл бұрын
​@@kolapuri1 ఉద్యోగాలు 😄 అన్న నేను ఒక స్టూడెంట్ నీ డిగ్రీ iypoi 8 ఎండ్లు అయే ఉద్యోగ నియామకాలు ఎవ్వి అన్న
@prudhviraj1356
@prudhviraj1356 Жыл бұрын
Maddaguudu
@SaiRam-yd4px
@SaiRam-yd4px 11 ай бұрын
Gipudu etla undi mala telangana manchiga unda? Congress gadi paalanala?
@SaiRam-yd4px
@SaiRam-yd4px 11 ай бұрын
Ah congress flags kana ekuva tdp ve egurtuny ipud nimalanga unda
@JashwanthChunchu
@JashwanthChunchu 5 ай бұрын
Super song Jai Telangana
@chennaiahjyothiram1297
@chennaiahjyothiram1297 6 жыл бұрын
Telangana lo jarigina dopidini endagattina pata_ Jai telangana
@nevergiveup4705
@nevergiveup4705 3 жыл бұрын
అందరూ శాఖాహారులు మరి రొయ్యల ముల్లే ఎడ పాయెర రాజిగ
@shankarreddypadiri3375
@shankarreddypadiri3375 6 ай бұрын
One should appriciate guda Anjaiah feelings of telangana people.
@sivasankararasavelli9354
@sivasankararasavelli9354 6 жыл бұрын
ANJA ANNA SUPER SUPER SONG THE GREAT TELANGANA MUDDU BIDDA NUVU🙏🙏🙏💪💪💪💪💪
@ShivaShiva-cd9mn
@ShivaShiva-cd9mn 3 жыл бұрын
Guda anjayya rasina song prati aksharam wow🙏🙏🥰
@Sparoww-k4b
@Sparoww-k4b 2 ай бұрын
Nen school lo unapdu rally lo una apdu ma sir e pata padevadu 10days road mida kurchunam.apdu
@ggrmemes1611
@ggrmemes1611 19 күн бұрын
Nenu 9 years unta appudu
@Sparoww-k4b
@Sparoww-k4b 19 күн бұрын
@ggrmemes1611 avna
@drbvrao2207
@drbvrao2207 5 жыл бұрын
ఎత్తినం అన్న... ఎత్తినం.... భుజాలను గట్టి చేసుకొని... ప్రాణాలను మెత్త చేసుకొని... తెలంగాణా జెండా ఎత్తినం... కానీ... బ్రతుకు పాయే.. జెండ పాయే.. కర్ర మిగిలి ఊతం ఆయే... చిత్రం ఆయే... చిద్రం ఆయే... నాయకులకు లబ్ది ఆయే... మోసినోని చెమట నీరు.. మోసపోన్ని దాహం తీర్చే...
@SANGEETHA.Baindla
@SANGEETHA.Baindla 5 жыл бұрын
Dr venkateshwarrao bhukya 😢😢😢😢😭😭😭😭
@rajeshkumar-qz6jw
@rajeshkumar-qz6jw 4 жыл бұрын
Correct..
@telugumarriagedjdances953
@telugumarriagedjdances953 3 жыл бұрын
Ye vuru kaka నీది
@ShivaShiva-cd9mn
@ShivaShiva-cd9mn 3 жыл бұрын
Avnu
@nikhilt7650
@nikhilt7650 5 ай бұрын
5:43 this 🤙💯
@Fun_Adda_Shorts
@Fun_Adda_Shorts 4 ай бұрын
2024 Vintunna Anuko ❤
@vishwateja3519
@vishwateja3519 Ай бұрын
Writer : WARANGAL SRINIVAS ✊🏻🔥
@psatishrathod7995
@psatishrathod7995 3 жыл бұрын
మండే సత్యనారాయణ విప్లవకవి గారు తెలంగాణ కోసం రాసిన పాటలు చాలా అద్భుతమైనవి...
@naren1879
@naren1879 3 жыл бұрын
This song is by guda anjaiah!
@arunns570
@arunns570 Жыл бұрын
Guda anjaiah 🤷‍♂️
@karthikbojja12
@karthikbojja12 Жыл бұрын
Guda Anjaiah Rasindu
@DandetikarVinay
@DandetikarVinay 3 күн бұрын
Mem 10th lo unnapudu paataaa sensation assalll ippudu vintunte remembering those beautiful days
@samarasimha7136
@samarasimha7136 Жыл бұрын
Listening on 2nd june 2023..telangana formation day..🧘‍♂
@AnandKumar19122
@AnandKumar19122 8 жыл бұрын
Premraj gaaru ... ఈ పాట ని వ్రాసినది క్రీ.శే . గూడ అంజయ్య గారు ..
@aipurilingaraju550
@aipurilingaraju550 3 жыл бұрын
Padindi
@premrajt3511
@premrajt3511 8 жыл бұрын
gorati venkanna ku naa paadabeevandanam .anna nuvu elanti songs enka raayalani aa bagavatuuni pradistunnanu. telangana wonderful song anna.
@sridharreddy8011
@sridharreddy8011 3 жыл бұрын
Goreti kadu...guda anjayya rasindu
@nallaebenezer2256
@nallaebenezer2256 2 ай бұрын
Guda anjiaja writer
@pavankola4510
@pavankola4510 2 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువ లేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
@irmohammadirfan7863
@irmohammadirfan7863 5 жыл бұрын
Iam proud to be here ramagundam
@irmohammadirfan7863
@irmohammadirfan7863 3 жыл бұрын
@@Ravalika-sk8it 😊
@sakhamurijawaharlal8946
@sakhamurijawaharlal8946 5 жыл бұрын
రచయితలు దొరల పోరాటపలితముగా బంగారు తెలంగాణ తెచ్చుకొన్నాం. ఇప్పడు మునకు ఉద్యోగాలు వ్చచినాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వచ్చిన్నాయి. మన కెసిఆర్ దొర పాలన దేశంలో no. 1 గా ఉంది.
@SANGEETHA.Baindla
@SANGEETHA.Baindla 5 жыл бұрын
sakhamuri jawaharlal ..anna maku em labdi kaaledu...double bedroom indlu levu job lu levu thaganike neelu levu maa bhoomulu maku maku levu 😢😢😢atlane unnay maa bathukulu.... em marale😭
@naturamjoseph_godse
@naturamjoseph_godse 4 ай бұрын
​@@SANGEETHA.BaindlaBRS CONGRESS rendu same🤦🏻‍♂️
@Abhithhh
@Abhithhh 4 ай бұрын
జై తెలంగాణ ❤‍🔥🔥✊
@bharathreddy3649
@bharathreddy3649 5 жыл бұрын
👌👌👌👌👌 song jai telangana johar telangana amaravirulaku jai kcr
@kirantejavath3907
@kirantejavath3907 4 жыл бұрын
Jai tellangana jai jai tellangana.... Super song rajanna
@bipinarmoor7426
@bipinarmoor7426 3 жыл бұрын
ఈ "క.చ.ర"కమిషన్ పాలనలోరాజిగవరో రాజిగా మన తెలంగాణ ఆగం అయే రాజిగవరో రాజిగా
@GowthamSeetha
@GowthamSeetha 6 ай бұрын
Jai Telangana Jay KCR
@vickymodelmodel6629
@vickymodelmodel6629 4 жыл бұрын
😭😭😭😭😭😭 telenagana ga Ni appula pallu chaysadu vaddu kcr eppdu telenagana vachina taruvatha Ani bu kabjallu antha mosam chayadu .Kani prathi okkaru kalusai Mana telenagana ga Ni kapadukundam telenagana kapadukundam Jai telenagana 💪💪💪💪💪💪💪🙏💖
@nasarshaik7573
@nasarshaik7573 3 жыл бұрын
అక్షరం అక్షరం కుర్చీ పేర్చి ఉద్వేగాన్ని,ఉద్యమాన్ని చేసి సాధించిన తెలంగాణ,....ఆ ఫలాలు మాత్రం దక్కడం లేదు.తెలంగాణ అగమైందా?అని ఆలోచింపచేస్తుంది.
@laxminarsimhaarutla2007
@laxminarsimhaarutla2007 2 ай бұрын
సూపర్ రాసినావు జై తెలంగాణ మాల ముద్దు బిడ్డ జై జై మాల
@aneralisaibaba5700
@aneralisaibaba5700 Ай бұрын
Gajellu gajellu rendu RAJIGA ori RAJIGA ETHARA MRPS JANDA RAJIGA ori RAJIGA 😢 gajjelu gajellu rendu RAJIGA ori RAJIGA ETHARA MRPS jenda RAJIGA ori RAJIGA 😢⛳
@varmavarma4379
@varmavarma4379 4 жыл бұрын
super song nice song jai kcr jai telangana
@jsplaytoys
@jsplaytoys 5 жыл бұрын
Super anna👌👌👌👌🙂🙂🙂👍👍👍
@venugopalkp5750
@venugopalkp5750 3 жыл бұрын
Super brother
@kolapuri1
@kolapuri1 6 жыл бұрын
Pudithe okkati sasthe rendu..wahhh..kya bhat hey.
@user-ol5tr4qg7n
@user-ol5tr4qg7n 6 жыл бұрын
Ante enti
@namsaniramesh1900
@namsaniramesh1900 6 жыл бұрын
Superb
@kolapuri1
@kolapuri1 6 жыл бұрын
Putiinam repu chastham aa madhyalo yedho oka upayoga pade Pani cheyi..a madyalo TELANGANA janda yethu Ani ardham
@rafeeqahmed3960
@rafeeqahmed3960 6 жыл бұрын
praveen kumar Kolapuri jabardasth anna
@laxmanprabha3119
@laxmanprabha3119 8 жыл бұрын
bagundi .ee paata 100%
@azmeerasuresh9399
@azmeerasuresh9399 8 жыл бұрын
superrrrrrr anna
@jameskota7413
@jameskota7413 6 жыл бұрын
azmeera suresh
@Preeshanth
@Preeshanth 2 жыл бұрын
3:16 memu kuda ala water mosam Not all those worst days gone 🔥🔥🔥jai kcr
@purnachandergurram8227
@purnachandergurram8227 Жыл бұрын
తెలంగాణ ఉద్యమంలో ఒక ఊపు ఊపిన పాట...
@rajutelangana5770
@rajutelangana5770 3 жыл бұрын
I love my Telangana folk songs
@krishnanomula1291
@krishnanomula1291 8 жыл бұрын
Anjaya Garu great song ..
@akhilakhil8690
@akhilakhil8690 3 жыл бұрын
తెలంగాణ రాష్ట్రం వచ్చిన కూడా అలానే ఉన్నది
@gudiseabhishek3016
@gudiseabhishek3016 2 жыл бұрын
2023 lo vinna aaa vupu inka thaggale Lyric righter Gooda anjanna 🙏🙏
@ragisaiteja2909
@ragisaiteja2909 3 жыл бұрын
Telangana lo musali thathaki kuda pourusham vachhetattu padinav Anna niku naa 🙏🙏🙏🙏
@sravankumarchukka5550
@sravankumarchukka5550 4 жыл бұрын
Jai Telangana..
@nareshindhuri8395
@nareshindhuri8395 4 ай бұрын
2024 విటున్న 🔥🔥
@prashanthlokula4615
@prashanthlokula4615 3 жыл бұрын
Pls add lyrics writer he is none other Than GUDA ANNAIAH
@raajasri9232
@raajasri9232 2 жыл бұрын
Ee paata na chinnappati nunchi vintunnaanu naku chala eshtamaina paatallo edi okati
@Gamechanger__960
@Gamechanger__960 Жыл бұрын
Kastapaddadi Telangana andaru anubhavistunadi matram oka family vallu....marandi ra ippatikina
@devollapranaykumar3547
@devollapranaykumar3547 3 жыл бұрын
పుడుతే ఒక్కటి సత్తే రెండు రజిగా
@maheullal3260
@maheullal3260 4 жыл бұрын
ఊతం గా మిగిలిన కర్ర ను కూడా ఎత్తుకొని పోతారన్న...
@ramreddy1882
@ramreddy1882 3 ай бұрын
Spr song edhi eppudd Congress akitam Jai kcr
@bejjaramraghu2716
@bejjaramraghu2716 5 жыл бұрын
What a great song jai thelangana
@karthikgoud8792
@karthikgoud8792 3 жыл бұрын
Super anna nuv jai telengana 🔥🔥
@kumrajangubai3353
@kumrajangubai3353 5 жыл бұрын
Telangana udyamaanni Akadhati pi nadipina udyamaanni rakthi kattichina gisunti paatalu nedu maruguna padday😥
@shaiksalam763
@shaiksalam763 5 жыл бұрын
Hi princess
@sauravchauhan1838
@sauravchauhan1838 3 жыл бұрын
Pranam petti paadirru annalaara meeru
@Sparoww-k4b
@Sparoww-k4b 2 ай бұрын
Jai brs Jai Telangana
@gosuladevendra6410
@gosuladevendra6410 Ай бұрын
Varangal sreenuvas.writer
@rajeshkumar-qz6jw
@rajeshkumar-qz6jw 4 жыл бұрын
Telangana kosam poratam chesinam,kotladi theskochinam.chivaraki nayakula paalaye..em sakkadaname idhi.
@PrashanthP-i2m
@PrashanthP-i2m 5 күн бұрын
Jai Telangana BRS party zindabad korukanti chandar anna team 🙏💯👍💪 super good song lyrics super ❤️🙏🤗✊
@tamaheshvlogs1772
@tamaheshvlogs1772 7 ай бұрын
జై తెలంగాణ 🔥🔥
@srichandrachandu4830
@srichandrachandu4830 4 жыл бұрын
Jai telangana
@vinaypendra9614
@vinaypendra9614 8 ай бұрын
Black Bastar song bro ❤🔥🔥🔥💯👌👏🤩
@AjithKumar-js4zp
@AjithKumar-js4zp 5 жыл бұрын
In 2k19 watching.....
@chinthalasravan5097
@chinthalasravan5097 5 жыл бұрын
Ajith mama same here
@shashankmidige1049
@shashankmidige1049 4 жыл бұрын
Jai telangana pudithe okati sasthe rendu ...super song ..
@durgamrajkumar2284
@durgamrajkumar2284 2 жыл бұрын
Ippudu Ave situation rajiga telangana vachina emledhu
@NomadicGuys
@NomadicGuys 3 жыл бұрын
E pata rasmai Balakrishna kuda padindaa santhosh anna 🙏
@LokeshGoudUyyala
@LokeshGoudUyyala 4 ай бұрын
Super song ❤❤❤
@Premkumar-rl5sf
@Premkumar-rl5sf 4 жыл бұрын
ఇప్పటికీ అవే పరిస్థితులు...😒😒😒😭😭😭
@Jayanthi2062
@Jayanthi2062 3 жыл бұрын
S bro u said truth
@pallavenikumar2933
@pallavenikumar2933 3 жыл бұрын
Ggfj
@sriharshakannoju6968
@sriharshakannoju6968 2 жыл бұрын
Em ra lanjakidaka...ni pellani dengindr ara..
@bhanu80888
@bhanu80888 4 жыл бұрын
Guda anjaiah hadsoff sir
@RamluBhai-z3n
@RamluBhai-z3n 3 ай бұрын
Great my friend k c r right then
@gajjelaharish
@gajjelaharish 4 жыл бұрын
Xlent 👌👌👌👌
@Bhavaniputrah
@Bhavaniputrah 9 ай бұрын
Still feel that song🌊💥 in 2024
@sarcasticnationalist8251
@sarcasticnationalist8251 2 жыл бұрын
. Music . రాజిగా ఒరి రాజిగా ఒరి రాజిగా ఒరి రాజిగా ఓర్ ఐలపురం రాజిగా ఓరె తెలంగాణ రాజిగా హా...! పూడితొక్కటి సత్తె రెండు రాజిగా ఒరె రాజిగా ఎత్తుర తెలంగాణ జెండ రాజిగా ఒరె రాజిగా..(2) చల్.... పూడితొక్కటి సత్తె రెండు రాజిగా ఒరె రాజిగా ఎత్తుర తెలంగాణ జెండ రాజిగా ఒరె రాజిగా...(2) . Music . అరె అరె అరె అరె గజ్జెలు గజ్జెలు రెండు గజ్జెలో... రాజన్న సెను వాయే సెలక వాయే గజ్జెలో... రాజన్న బతుకు వాయే మెతుకు వాయే గజ్జెలో... రాజన్న మెతుకు మూడకులయే గజ్జెలో... రాజన్న మోటవాయే ఊటవాయే గజ్జెలో... రాజన్న గొడ్డువాయే గోదవాయే గజ్జెలో... రాజన్న వలసవోయి బతుకుడాయే గజ్జెలో... రాజన్న హా....! ఈ ఆంధ్ర వలస పాలనలో రాజిగా ఒరె రాజిగా మన తెలంగాణ ఆగమయే రాజిగా ఒరె రాజిగా(2) . రాజిగా ఒరి రాజిగా ఒరి రాజిగా ఒరి రాజిగా ఓర్ ఐలపురం రాజిగా ఓరె తెలంగాణ రాజిగా హా...! పూడితొక్కటి సత్తె రెండు రాజిగా ఒరె రాజిగా ఎత్తుర తెలంగాణ జెండ రాజిగా ఒరె రాజిగా..(2) . Music . హా...! గజ్జెలు గజ్జెలు రెండు గజ్జెలో... రాజన్న మా యాస వాయే భాష వాయే గజ్జెలో... రాజన్న పండుగ పబ్బాలు వాయే గజ్జెలో... రాజన్న సింగరేణి సిరులు వాయే గజ్జెలో... రాజన్న రామగుండం వెలుగు వాయే గజ్జెలో... రాజన్న సదువుకున్న కొలువు లేదు గజ్జెలో... రాజన్న ప్రమోషన్ ల పేరు లేదు గజ్జెలో... రాజన్న హా...! మన నీళ్లు దోసి నిధులు దోసి రాజిగా ఒరె రాజిగా వాడు నిండ ముంచి ముండ మోపే రాజిగా ఒరె రాజిగా.(2) . రాజిగా ఒరి రాజిగా ఒరి రాజిగా ఒరి రాజిగా ఓర్ ఐలపురం రాజిగా ఓరె తెలంగాణ రాజిగా హా...! పూడితొక్కటి సత్తె రెండు రాజిగా ఒరె రాజిగా ఎత్తుర తెలంగాణ జెండ రాజిగా ఒరె రాజిగా..(2) . Music . అరె గజ్జెలు గజ్జెలు రెండు గజ్జెలో... రాజన్న సచ్చినోని లగ్గానికి గజ్జెలో... రాజన్న వచ్చిందే కట్నం అనిరి గజ్జెలో... రాజన్న శివరు జమా భూముల్లో గజ్జెలో... రాజన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం గజ్జెలో... రాజన్న కాకులను కొడుతుండ్రు గజ్జెలో... రాజన్న గద్దలకు వంచుతుండ్రు గజ్జెలో... రాజన్న హా...! అందరు శాకాహారులే రాజిగా ఒరె రాజిగా మరి రొయ్యెల ముల్లేడవాయే రాజిగా ఒరె రాజిగా. రాజిగా ఒరి రాజిగా ఒరి రాజిగా ఒరి రాజిగా ఓర్ ఐలపురం రాజిగా ఓరె తెలంగాణ రాజిగా చల్...! పూడితొక్కటి సత్తె రెండు రాజిగా ఒరె రాజిగా ఎత్తుర తెలంగాణ జెండ రాజిగా ఒరె రాజిగా..(2) . Music . చల్...! గజ్జెలు గజ్జెలు రెండు గజ్జెలో... రాజన్న ఉభయ కమ్యూనిస్టులది గజ్జెలో... రాజన్న గోడ మీది వాటమాయే గజ్జెలో... రాజన్న తెలుగు దేశపోళ్ళు జూడు గజ్జెలో... రాజన్న తోకదెగిన కోతులైరి గజ్జెలో... రాజన్న భారతీయ జనత పార్టీ గజ్జెలో... రాజన్న పాసువండ్ల దాసరాయే చల్...! ఈ దొంగ కాంగేరేసు జూడు రాజిగా ఒరె రాజిగా వాడు నేడు హీరో రేపు జీరో రాజిగా ఒరె రాజిగా(2) రాజిగా ఒరి రాజిగా ఒరి రాజిగా ఒరి రాజిగా ఓర్ ఐలపురం రాజిగా ఓరె తెలంగాణ రాజిగా చల్...! పూడితొక్కటి సత్తె రెండు రాజిగా ఒరె రాజిగా ఎత్తుర తెలంగాణ జెండ రాజిగా ఒరె రాజిగా..(2) . Music . అరెరెరెరే గజ్జెలు గజ్జెలు రెండు గజ్జెలో... రాజన్న సుక్క పొద్దు పొడిసి రాంగ గజ్జెలో... రాజన్న సూర్యుడు ఎదురుంగ రాంగ గజ్జెలో... రాజన్న కట్టు కట్టు నడుం గట్టు గజ్జెలో... రాజన్న అరె కాషెవోసి గోసి వెట్టు గజ్జెలో... రాజన్న పట్టు పట్టు ఉడుం పట్టు గజ్జెలో... రాజన్న తెలంగాణ జెండ వట్టు గజ్జెలో... రాజన్న హా...! పల్లె పల్లె లొల్లి వెట్టు రాజిగా ఒరె రాజిగా తెలంగాణ రాకపోతే వొట్లు రాజిగా ఒరె రాజిగా(2) రాజిగా ఒరి రాజిగా ఒరి రాజిగా ఒరి రాజిగా ఓర్ ఐలపురం రాజిగా ఓరె తెలంగాణ రాజిగా హా...! పూడితొక్కటి సత్తె రెండు రాజిగా ఒరె రాజిగా ఎత్తుర తెలంగాణ జెండ రాజిగా ఒరె రాజిగా..(2) అరె...! పూడితొక్కటి సత్తె రెండు రాజిగా ఒరె రాజిగా ఎత్తుర తెలంగాణ జెండ రాజిగా ఒరె రాజిగా..(2) నువెత్తుర తెలంగాణ జెండ రాజిగా ఒరె రాజిగా..(3)
@harigoud7153
@harigoud7153 8 жыл бұрын
super anna keka anna
@nallamahenderreddy4659
@nallamahenderreddy4659 3 жыл бұрын
Those are dislike this song very sad....
@venkateshkarne8965
@venkateshkarne8965 3 жыл бұрын
తెలంగాణ జెండా పట్టుకుంటే ఇప్పుడు జరుగుతున్నది ఏందన్నా ప్రజల మీదనే ఈ పరిపాలించే నాయకులు ఏవిధంగా స్పందిస్తారో కళ్లకు కట్టినట్టుగా చూపిస్తున్నారు ఇదివరకు ఆంధ్ర ఎంతో కొంత నిరుపేద కుటుంబానికి కొంత సాయం వచ్చేది కానీ ఇప్పుడు ఉన్నత ఇప్పుడు మన తెలంగాణ బతకడానికి చాలా బాధగా ఉంది ఆంధ్రావాళ్లు దొంగలు అనుకుంటే వాళ్ళకంటే డబల్ దొంగలు మన తెలంగాణ వాళ్లు ఇవ్వడానికి తోచింది వారు దోచుకుంటున్నాడు వేల కోట్లు సంపాదించుకున్నారు కానీ పొట్ట కోసం ఎవడు ఆలోచన. తెలంగాణ రాకుండా బాగుండేది అనిపిస్తుంది
@miscvideos8201
@miscvideos8201 2 жыл бұрын
అబ్బా, ఏ వూరు అన్న నీది ap లో
@kallepallisai3095
@kallepallisai3095 5 ай бұрын
Pora andhra lanjakodaka
@shekarbilla4843
@shekarbilla4843 2 жыл бұрын
Super 😘
@raazpottiyadav143
@raazpottiyadav143 Ай бұрын
2024 December lo ee song vinevallu like kottandi frends...💝💝
@giri7209
@giri7209 3 жыл бұрын
జై తెలంగాణ జై cpm కామ్రేడ్ లాల్ సలాం
@karthikgoud8792
@karthikgoud8792 3 жыл бұрын
Prathi aksharam viluvaynadi pata vintunte nenu Telangana vadiga unnanduku chala garvanga bavistunnanu meru itu vanti patalu marinni rayalani korutunna itlu me Telangana pourudu
@mastanvalimastanvali110
@mastanvalimastanvali110 9 жыл бұрын
Best of the best Dugganapalli Mastan Vali
@narasimhaedukula7134
@narasimhaedukula7134 8 жыл бұрын
Mastan Vali Mastan Vali
@jogunurirani7879
@jogunurirani7879 5 жыл бұрын
Great song camred
@shivarajupeta4475
@shivarajupeta4475 5 жыл бұрын
Jai telangana jai jai telangana
goreti venkanna,Jillelamma Jitta  || Telangana Folk songs|| Telangana Jung
5:26
Telangana Folk Songs - Janapada Songs Telugu
Рет қаралды 3,9 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Osmania campus lo udayinchina kiranama song
5:40
SRINIVAS DAMERA
Рет қаралды 222 М.
Palle Kanneru Pedutundo Full Video Song || Kubusam Movie || Srihari, Swapna
10:31
Shalimar Film Express
Рет қаралды 12 МЛН
Rasamayi balakishan Asaidula haarati Song || Telangana Folk songs || Telangana Jung | Folk Songs
6:22
Telangana Folk Songs - Janapada Songs Telugu
Рет қаралды 1,8 МЛН
Bombai Pothunna || Telangana Folk songs || Pailam
8:50
Telangana Folk Songs - Janapada Songs Telugu
Рет қаралды 4,6 МЛН
ayya Muddula rajalo koduka
8:13
Release - Topic
Рет қаралды 1,1 МЛН
Amma Telanganama Aakali kekala Gaanama
11:43
Gaddaranna - Topic
Рет қаралды 2,7 МЛН
Palle pallena telangana song - | Telangana Folk Songs | Janapada Patalu | Telugu Folk Songs HD
6:52
Telangana Folk Songs - Janapada Songs Telugu
Рет қаралды 4,7 МЛН
Palle Kanneru Pedutundo Video Song || Kubusam Movie || Sri Hari, Swapna
10:31
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН