How to Control Diabetes | High Protein | Low Carb | Groundnuts | Exercise | Dr. Ravikanth Kongara

  Рет қаралды 1,089,047

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Пікірлер: 1 800
@madhusudhanrao2094
@madhusudhanrao2094 Жыл бұрын
Very useful message to diabetic patients 👍
@satulurivinaykumar8196
@satulurivinaykumar8196 10 ай бұрын
L
@lokeshmudila9069
@lokeshmudila9069 8 ай бұрын
Suparmedicin
@janakidevibaikaty1919
@janakidevibaikaty1919 7 ай бұрын
I like the your msg's Dr
@HARIPRASAD-zu5xf
@HARIPRASAD-zu5xf 7 ай бұрын
సర్ ఈరోజు చాల సంతోషంగా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న కాలంలో ఇంత వివరంగా పేషంట్ కి వివరంగా చెప్పడం లేదు. పేషంట్ కి డాక్టర్ కి ఉన్న ఈ ఫ్రీ రిలియేషన్ లోనే 90% జబ్బు తగ్గిపోతుంది. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాము సర్.🙏
@nimmysrinu1996
@nimmysrinu1996 Ай бұрын
God Bless U Doctor Babu 😘 మీరు తెలుగు వారు అవ్వడం మా అదృష్టం ❤నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా సంతోషం గా ఉండాలి మీరు 😘
@anagaraju734
@anagaraju734 8 ай бұрын
మీరు చల్లగా వుండాలి sir మీరు బాగుంటే వేలమంది ఆరోగ్యాలు బాగుపడతాయి
@nageswararaovelamarthy4023
@nageswararaovelamarthy4023 11 ай бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు పల్లీలు గురించి బాగా విఫలంగా మాకు వివరించారు, రేపటి నుండి నేను ప్రతిరోజు గుప్పెడు పల్లీలు తింటాను
@appalanaiduronanki5028
@appalanaiduronanki5028 Жыл бұрын
సార్ మీరు చేసిన ప్రతీ వీడియో ప్రజలు కు చాలా ఉపయోగపడుతుంది ఎందుకో ఈమధ్య వీడియో లు బాగా తగ్గించారు మేము మీ వీడియో కొరకు ఎదురు చూస్తున్నాం సార్ ధన్యవాదాలు సార్
@ganeshk7678
@ganeshk7678 Жыл бұрын
Sr. Miru chala great sr 🙏🙏🙏🙏🙏🙏
@Ushakumari-dc1tq
@Ushakumari-dc1tq Жыл бұрын
Unknowingly I ate daily I got very good results ❤
@likithsai7481
@likithsai7481 Жыл бұрын
Super sir
@krishnashanmukh1997
@krishnashanmukh1997 Жыл бұрын
Super sir🙏🙏
@jayadurgap7284
@jayadurgap7284 Жыл бұрын
Correct ga chappau
@ramakrishnareddy3188
@ramakrishnareddy3188 6 сағат бұрын
Dr garu Thank you for your suggestion sir 🕉🕉🕉
@raviabbapur541
@raviabbapur541 Жыл бұрын
సర్...చాలా గొప్పగా చెప్పారు. ఒకప్పుడు అన్న దానం గొప్పది... ఆ పిమ్మట విద్యా దానం గొప్పది... ఇటీవల కాలంలో రక్త దానం గొప్పది గా చెప్పుకున్నాం... ఇక నుంచి మీరూ అందరికి పంచే ఆరోగ్య దానమే గొప్పది అని నా భావన... సమాజాన్ని ఆరోగ్య పథంలో నడి పించలన్న మీ కృషి కి సదా వందనాలు ..... మీ Dr Ravinder Reddy Physical Director NIZAMABAD
@lakshmibalu2750
@lakshmibalu2750 Жыл бұрын
S sir u r current
@adamshafi1238
@adamshafi1238 Жыл бұрын
I am shafi my age is ,60 form my child hood time I had eaten the ground seeds up to now no sugar
@manthasatyanarayana6320
@manthasatyanarayana6320 10 ай бұрын
Doctor.garu.meeku.sarakoti.vandanamulu
@kasulavsnjewellerywork1399
@kasulavsnjewellerywork1399 5 ай бұрын
మీరు సూపర్ సార్ 🙏🙏🙏
@vsvlogs1875
@vsvlogs1875 3 ай бұрын
Nice sir
@dvbhaskar7705
@dvbhaskar7705 5 ай бұрын
డాక్టర్ గారు నమస్కారం. మీరు చెప్పింది 100%కరెక్ట్. నేను రోజూ పల్లీలు తింటున్నా. నాకు పల్లీలు అంటే ఇష్టం కాబట్టి తింటున్నాను. నా డయాబిటీస్ నార్మల్ అయింది. మీ వీడియో చూసేవరకు నాకు పల్లీలు డయాబిటీస్ నీ రివర్స్ చేస్తాయి అని తెలియదు. Thank you sir.
@atiyasultana8251
@atiyasultana8251 3 ай бұрын
Pallilu tinavacchu , kaani uric acid periwinkle waallu ela finali proteins cut down cheyali kada
@anuradhaseethamraju4529
@anuradhaseethamraju4529 2 ай бұрын
🎉🎉
@sambasivaiah4166
@sambasivaiah4166 Ай бұрын
Sir meeku narmal aeindhi kada Eppudu meeru rice tisukovaccha.
@tallapragadamadhaviramalak4540
@tallapragadamadhaviramalak4540 Ай бұрын
Sir good thing about ground nut seeds but can a high cholesterol patient use this
@satyanarayana007
@satyanarayana007 16 күн бұрын
​@tallapragadamadhaviramalak4540 pls remember intake of fats will not convert into cholesterol.
@rasamallarevanth1351
@rasamallarevanth1351 Жыл бұрын
అవును sir... నేను పల్లిలు బెల్లం (పల్లి పట్టీలు) బాగా తింటాను. దీని వల్ల మనకి ఐరన్, హిమోగ్లోబిన్ వస్తది😋
@balatripurasundharigaddam8922
@balatripurasundharigaddam8922 Жыл бұрын
డాక్టర్ గారు... మీరు మా పాలిట దేవుడు సార్. మంచి విషయాలు తెలియచేస్తున్నందుకు ధన్యవాదములు ‌సార్.🙏🙏🙏
@ammulu3321
@ammulu3321 Жыл бұрын
నాకు షుగర్ కంట్రోల్ అయింది. ఎలా అంటే 3 నెలల క్రితం నాకు షుగర్ తినక ముందు155, తిన్నాక 255 మరియు HB1AC 10.4 ఉండేది. 3 నెలల తరువాత నిన్న HB1AC టెస్ట్ లో 5.4 వచ్చింది. నేను చేసిందల్లా కొంచెం రైస్ తినడం తగ్గించి, ప్రతి రోజూ మెంతుల పౌడర్ రాత్రి గ్లాసు నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తాగేవాడిని. ఇప్పుడు మెంతుల రసం తాగడం అనేది నా దినచర్య లో భాగం అయింది. ఎలాంటి షుగర్ టాబ్లెట్స్ వాడకుండానే
@Yadavsarkar323
@Yadavsarkar323 11 ай бұрын
Asalu sugar entha undali, నీకు ఇప్పుడు sugar control lo unda ledha
@ammulu3321
@ammulu3321 11 ай бұрын
@@Yadavsarkar323 తినక ముందు 90, తిన్నాక 110. ఇప్పుడు షుగర్ లేదు.
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di 11 ай бұрын
​Super..@@ammulu3321
@MadhurimaGudapati
@MadhurimaGudapati 11 ай бұрын
@@ammulu3321 meru elante tips vadaru andi koncham chepthara pls naku recent ga vachindhe
@sujana-creations
@sujana-creations 11 ай бұрын
Menthi pindini small vundalu ga chesi tablet la vesukovacha
@kprasad1756
@kprasad1756 10 ай бұрын
సర్ మంచి advice ఇచ్చినందుకు thanks అండి. మీరు మంచి టీచర్ లా నవ్వుతూ చెపుతూ చాలామంది ఆరోగ్యాన్ని బాగుచేస్తునందుకు కృతఙ్ఞతలు. May God bless you Sir🙏🎉
@vaddadisatyavani2563
@vaddadisatyavani2563 Жыл бұрын
మీ నవ్వుతూ ఉంటే చాలా రోగాలు పోతాయి సార్
@VenkatraoKowluri
@VenkatraoKowluri Жыл бұрын
Yes👍🙏
@VenkatraoKowluri
@VenkatraoKowluri Жыл бұрын
Hi 😊 sir
@mallikarjunk4693
@mallikarjunk4693 9 ай бұрын
hi
@udaykumar-qq5he
@udaykumar-qq5he Ай бұрын
Yemseptivi
@vijayanandareddy3638
@vijayanandareddy3638 Жыл бұрын
Doctor garu meeru చెప్పే ప్రతి విషయం అక్షర సత్యం sir❤
@tavvagopal2341
@tavvagopal2341 Жыл бұрын
మీ వీడియోస్ చూసి చాలాకాలం అయ్యింది ఈ వీడియో చూసిన తర్వాత నేను చాలా హ్యాపీనెస్ గా ఫీల్ అయ్యాను సార్ మీ వీడియోస్ చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి సార్ దయచేసి వీడియోలు చేయండి సార్ ❤❤❤
@vijayalalithamaddukuri6400
@vijayalalithamaddukuri6400 Жыл бұрын
Doctor గారు మీ Videos చాలా ఉపయోగం అండి. మీ సలహాలతో నేను 18kgs weight తగ్గాను. Thank you so much అండి. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@praveenapilly7370
@praveenapilly7370 11 ай бұрын
మీరు చెప్పే విధానం నవ్వు తో కంఠం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది 👍🙏🙌
@mallikarjunatraders5079
@mallikarjunatraders5079 8 ай бұрын
కొంగర జగ్గయ్య గారి వంశం 👍🙏
@subrahmanyampaturu4713
@subrahmanyampaturu4713 6 ай бұрын
Your smiling face way of explanation. Hats off sir. Pvr
@narendranagappagouda2206
@narendranagappagouda2206 Жыл бұрын
Sir miru cheppindi 100% correct naku 34yrs ki sugar vachindi ippudu 39yrs daily exercise and carbohydrates food baduluga edaina fibers lekunti vegetables food tisukunte sugar levels takkuvatadi naku first loo 380 vundedi ippudu 100-150-160 loo undi
@lakshmiprabhakarkv8787
@lakshmiprabhakarkv8787 Жыл бұрын
ఎంత సంతోష కరమైన విషయం చెప్పినారు సార్.మాది రాయలసీమ ధర్మంవరం మాకు వేరుశనగా ఎక్కువ తోసుకోవడం అలవాటు షుగర్ ఉన్న వాళ్ల కు మంచిది కాదు అని విన్నాము. కాని మీరు తిన మంటు న్నారు. ఇక దైర్యంగా తింటాము.మాకు వేరుశనగ ఎక్కువ తీసుకోవడం బాగా ఎక్కువ.Tq sir
@mamillaveeranagarjunasetty919
@mamillaveeranagarjunasetty919 9 ай бұрын
మీ సలహా చాలా బాగా వుంటుంది, మీరు చెప్పే విధానం సూపర్ డాక్టరు గారు
@AwesomeSujatha.
@AwesomeSujatha. Жыл бұрын
మీ నవ్వుతూ చెప్తుంటే అన్ని రోగాలు పోతయి రోజు వీడియో పెట్టండి డాక్టర్ బాబు 😀😀
@nanibabu3572
@nanibabu3572 6 ай бұрын
Yes.
@sreelatha2409
@sreelatha2409 Ай бұрын
Yes
@sakilevijay6528
@sakilevijay6528 9 күн бұрын
Good Dr garu. Surprisingly I have been following the same menu for the past one year..
@srinivasaraopillarisetti250
@srinivasaraopillarisetti250 Жыл бұрын
Hi sir my name is Sailaja. I am 33 years old. 2 months back naku sugur vachindi. FBS 135 , PBS 276. One month dite chesaka test cheste FBS 140 , PBS 230. So nenu tablets vadadam ledu. 15 days back mee vedio gunjilladi chusanu. Daily 100-150 tesedanini. And dite chesanu. Today test cheste FBC 93, PBC 117. I am so happy sir. You are my God. 🙏🙏🙏🙏
@jee5jee
@jee5jee Жыл бұрын
Pls link video medam
@jee5jee
@jee5jee Жыл бұрын
Pls link the video medam, or send the video date medam
@srinivasaraopillarisetti250
@srinivasaraopillarisetti250 Жыл бұрын
April 25 -2022 vedio. Name is Udayanne ee okkati cheyandi challi mee sugar purtiga taggipotundi malli rammanna radu Title name madam
@sambasivaiah4166
@sambasivaiah4166 Ай бұрын
Me diet ela plan chesaru em tinevaro cheppandi madam pls reply me
@Poojasujicreative-g3v
@Poojasujicreative-g3v 23 күн бұрын
Diet ఎలా చేశారు ఏం టెన్నారు ​@@srinivasaraopillarisetti250
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 Жыл бұрын
డాక్టర్ గారూ, ప్రతి విషయంలోనూ మీరు ఇచ్చే వివరణ చాలామంది సామాన్య ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉండే లాగున మీరు వివరిస్తున్నారు. చాలా నమస్కారాలు. ప్రతిరోజు పల్లీలను నానబెట్టి గాని, ఉడకబెట్టి గాని, వేయించి గాని కానీ తినడం కంటే మార్చి మార్చి జీడిపప్పు, బాదం పప్పు తినడం వల్ల కూడా ఇలాంటి లాభాలు ఉంటాయా? అయితే వాటిని ఏవిధంగా, అంటే వేటిని నానబెట్టి, వేటిని వేయించి, వేటిని మరొక రకంగా తింటే ఎక్కువ లాభం కలుగుతుందో దానిని తెలియజేస్తూ ఒక వీడియో చేసినట్లయితే అది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని పోషకాలు నష్టపోతాము అని విన్నాము. కొన్ని గింజలను నానబెడితే వాటిలో పోషకాలు పెరుగుతాయి అని విన్నాము. ఉదాహరణకు నానబెట్టిన, మొలక కట్టిన కొన్ని పప్పు ధాన్యాలలో "బి" విటమిన్ పెరుగుతుంది అని, బాదంపప్పును నానబెట్టి మాత్రమే తినాలి అనే ఉంటుంది. కాబట్టి దయచేసి శ్రమ అనుకోకుండా అందరికీ ప్రతి చిన్న విషయం అర్థమయ్యే లాగున వివరించగలరని నా మనవి. మీ వీడియోలు ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ కు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఇవి చాలా తేలికగా ఆచరణ యోగ్యంగా ఉంటున్నాయి.
@srinivasulukuruva3427
@srinivasulukuruva3427 Жыл бұрын
6 గంటలు నీటిలో నానబెట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది
@lekshaavanii1822
@lekshaavanii1822 11 ай бұрын
I love
@poketalk7575
@poketalk7575 Жыл бұрын
Today u gave a nice remedy fr diabetics,HERO DOCTOR SIR. 🎉Thanku so much🎉
@SatyaPesaramelli-ew3ww
@SatyaPesaramelli-ew3ww 8 ай бұрын
అవును సార్ మీరు మా ఫ్యామిలీ డాక్టర్ ❤️
@hariprasad6682
@hariprasad6682 Жыл бұрын
నమస్కారం సార్ మా అమ్మకు షుగర్ ఉంది నేనెప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను ఆమెకు ఈ టాబ్లెట్ల బాధ కొంచమైనా తగ్గిస్తే బాగుండు.. నాచురల్ గా ఎలా తగ్గుతుంది అని.. మీరు చెప్పింది విన్నాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది, మీ వీడియో మా అమ్మకు చూపించి ట్రై చేస్తాను.. థాంక్యూ సో మచ్ డాక్టర్ గారు🙏
@renukakavalapati9538
@renukakavalapati9538 7 ай бұрын
Menthulu powder water lo kalipi teesukunte sugar control lo untundhi Menthi powder gartric ki kuda Baga panichesthundh Try cheyandi
@Gumpallyramesh9906
@Gumpallyramesh9906 5 ай бұрын
​@@renukakavalapati9538ఎలా వాడాలి sir
@bhavaniprasadunq6451
@bhavaniprasadunq6451 5 ай бұрын
Udayam sayatrm mentupodi vedinilalo vesi padinimihlu in taruvata vedigane tagite katroll nijam
@nagendrudubattu5069
@nagendrudubattu5069 10 ай бұрын
Sir మీరు నవ్వుతూ చెబుతుంటే నా మనసు చాలా relox గా ఉంటుంది మీరు గొప్ప వారు sir అలాగే కలకాలమూ నవ్వుతూ ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
@CHERRY-9035
@CHERRY-9035 Жыл бұрын
ఇంటిలో దొరికే సులభమైన వస్తువుతో షుగర్ ఎలా తగ్గించాలి మీరు చక్కగా వివరించారు ఇక ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను నేటి సమాజంలో మీ అవసరం చాలా ఉంది Thank u sir
@vijayakatepalli7924
@vijayakatepalli7924 28 күн бұрын
Really true dr. My husband is diabetic he loves peanuts, his sugar 250 reading with dexcom when eat peanuts ill drastically drop to our surprise I will inform him. We will eat daily and he loves coconut too.thank you doctor garu ❤
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు అందరి కి అర్థం అయ్యేలా చెప్పారు ధన్యవాదాలు సార్
@k.sreedevisairam4586
@k.sreedevisairam4586 Жыл бұрын
Family Doctorగారికి నమస్కారము..మీఆలోచన చాలాబాగుంది.
@healthyandtastyfood1156
@healthyandtastyfood1156 Жыл бұрын
డాక్టర్ గారు నమస్కారం. మీ వీడియోలు సామాన్య జనాలకు ఉపయోగకరంగా ఉన్నాయి. వీడియోస్ మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. దయచేసి రూమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి ఒక విడియో చేయండి please🙏
@lakshmipathideekonda9348
@lakshmipathideekonda9348 8 ай бұрын
మీ ప్రతి వీడియో అందరికీ ఉపయోగ పడుతుంది డాక్టర్.థాంక్స్ సిర్
@ధర్మానుష్ఠానచంద్రిక
@ధర్మానుష్ఠానచంద్రిక Жыл бұрын
థాంక్యూ సార్ చాలా మంచి విషయం చెప్పారు ఈ షుగర్ ఉన్న వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది మీది చాలా మంచి మనసు సార్ మీరు పది కాలాలపాటు చల్లగా ఉండాలంట
@madajishashikala
@madajishashikala Жыл бұрын
Thanku sir baga chepparu
@vemuladevika422
@vemuladevika422 Жыл бұрын
షుగర్ లేని వాళ్ళు పల్లీలు తినవచ్చా మరి
@joyceluke3977
@joyceluke3977 Ай бұрын
Yes doctor I have noticed this.i give my husband who is a doctor too,15-20 peanuts as evening snacks n he has noticed his sugar readings readings reduced. after using your vedio now I got it confirmed.thanks a lot
@varalaxmikotti4575
@varalaxmikotti4575 Жыл бұрын
మీరు చెప్పింది మా వారు ఎప్పుడు ఇడ్లీ ఎంతుందో చట్నీ అంతే షుగర్ వచ్చే ఏడు సంవత్సరాలు అయిందండి ఏడు సంవత్సరాల నుంచి నార్మల్ గానే నైటు రాగి జావా
@jyothichinnu7095
@jyothichinnu7095 Жыл бұрын
థాంక్యూ సార్ మీరు చెప్పే ఆరోగ్య విషయాలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి థాంక్యు థాంక్యు వెరీ మచ్ సార్
@BhavaniRajesh1055
@BhavaniRajesh1055 Жыл бұрын
సార్ ఈరోజు మిమ్మల్ని కలిసాను చాలా సంతోషం గా వుంది థాంక్యూ సార్
@januramesh9030
@januramesh9030 5 ай бұрын
@@BhavaniRajesh1055 hello
@kumar8887
@kumar8887 Жыл бұрын
I've been taking soaked ground nuts for the last 2 years as a material part of my diet, and really it makes magic for me. My H1bAc comes from 6.8 to 5.2. so, you can think about how useful it is.
@udyourdreamtv834
@udyourdreamtv834 11 ай бұрын
What is the quantity daily ur taking ? And ur age?
@SBB-r1z
@SBB-r1z 11 ай бұрын
Ok
@VenkateswarraoUmmenthala
@VenkateswarraoUmmenthala 11 ай бұрын
మీరు చెప్పైవిదానం మంచిగా ఉంటుంది
@sitamurthy4193
@sitamurthy4193 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు 👌👌👌👌
@rupamedikonda4536
@rupamedikonda4536 Жыл бұрын
Dr. గారు మోనోపాజ్ లేడీస్ తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరంగా చెప్పండి, please
@ashokreddynagolu7386
@ashokreddynagolu7386 9 ай бұрын
నేను ఈ విధంగా తింటున్నాను..రోజంతా ఆక్టివ్ గా ఉంటున్నా..ఈవెనింగ్ స్నాక్స్ లో పల్లీలు తింటున్నా..వెంబడే తెలుస్తుంది బాడీలో..రాజ్ మా కూడా ఇలానే ఉంటుంది..ఇదే నా ఎక్స్పీరియన్స్...
@kprasad1756
@kprasad1756 5 ай бұрын
Thankyou Sir.. రోగి కోరినదే వైద్యుడు ఇచ్చారు అన్నట్టు మీరే పల్లీలు తినమంటే ఆనందంగా ఉంది సర్. May God bless you 🙏🏼.
@premadommeto7064
@premadommeto7064 11 ай бұрын
నేను చేస్తున్న సార్... నాకు చాలా తగ్గింది సార్... థాంక్స్ 🙏
@bhavaniprasadunq6451
@bhavaniprasadunq6451 5 ай бұрын
Ala tagindi mesej cheyandi
@krishnarao5899
@krishnarao5899 4 ай бұрын
నేను కొన్ని సంవత్సరాలుగా నానపెట్టి, ఉడికించిన (పల్లీలు + కాబూల్ చనగలు +ముడి పెసలు) ఉదయం , రాత్రి తీసికొంటున్నాను. ఉదయం మాత్రం వీటితో పాటు గా కొంచెం (1 or 2 idlies)idly or dosa or upma etc తీసికొంటాను. రాత్రి పూట వీటితో పాటు జామ or waterlemon etc తీసికొంటాను. మధ్యాహ్నం మాత్రం మితంగా భోజనం తింటాను. Sugar less coffee ఉదయం , సాయంత్రం తాగుతాను. దాదాపు గా diabetes control గానే ఉంది. (Daily 1/2 tablet వేసుకొంటాను)
@Siri1514
@Siri1514 5 ай бұрын
Sir pallila sangati emo gaani meeru ala navvutu maa machi gurinchi sradda ga cheptunte... Anni rogalu potayi... But Doc you are so sweet for sure we are addicted to your words and selfless nature... We may get different type of diabetes with your sweetness...
@Devi-eh8if
@Devi-eh8if Жыл бұрын
Sir please do video on cholesterol and blood pressure and sugar together. If people having all these three what foods they can take. Please explain it sir. Because. Some foods good for sugar but not for cholesterol and bp. So please do video on that
@topintowninterors5062
@topintowninterors5062 Жыл бұрын
Sir your smile is the secret of our health thank you so much sir God bless you sir really your my family doctor 🙏
@kalichepidilatha
@kalichepidilatha Жыл бұрын
మీరు సూపర్ సార్ నవ్వుతూ చాలా బాగా చెప్పేరు థాంక్ you సార్ 🙏🙏😊😊
@JohnwilliamsJohnwiliams-zy8ow
@JohnwilliamsJohnwiliams-zy8ow Жыл бұрын
మంచి వీడియో చేశారు సార్ థాంక్యూ వెరీమచ్ ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంను కాపాడునుగాక!ఆమెన్.
@Luckychandra143
@Luckychandra143 Жыл бұрын
Great Service Sir, Really u r very special then other doctors👨‍⚕ thanks🙏
@jayasreegaddam7070
@jayasreegaddam7070 Жыл бұрын
Sir,Really you are great. Sir plz make a video about women health after 40s.
@mahalakshmiv1095
@mahalakshmiv1095 5 ай бұрын
Dr.Ravikanth Kongara garu the way you are explaining with smile itself reverse the diabetic Really great 👍 am senior citizen I bless you doctor and wish you all the best in ur future endeavors ,stay blessed 🙌
@sitalaxmi8194
@sitalaxmi8194 Жыл бұрын
I am 58+now. I am doing sit ups slowly & regularly as per your previous video. It was very simple & useful to me. Thanks doctor 😊
@sravsk7340
@sravsk7340 Жыл бұрын
eggs 2 or 3 omlette laga veskuni tintunnam andi aakali control lo vuntundi ... very useful suggestion doctor garu
@muralikrishna-iv4qk
@muralikrishna-iv4qk Жыл бұрын
​@@sravsk7340eggs valana kuda sugar vyadi vastundi అంటున్నారు నిపుణులు
@prasadavss2218
@prasadavss2218 11 ай бұрын
Thank you Doctor, after 8 years of my bariatric surgery, in your hospital. Now i came back on insulin. So i will try this tip for some time and reply to you sir 🙏🙏
@mamathaganaparthi9484
@mamathaganaparthi9484 4 ай бұрын
మీ సలహాలు మాకు యూస్ కాదు మనసు దర్యం గా ఉంట్టుంది రవి సార్ 🙏🏻
@khajamd5555
@khajamd5555 7 ай бұрын
సార్... మీరు.. సూపర్ గా ఎక్సప్లయిన్ చేస్తారు.. సార్.. Iam your fance... 🙏🏿
@manoramaasokan7031
@manoramaasokan7031 Жыл бұрын
Hi Dr. Ravikanth garu I always follow you regularly , I have diabetes, past so many yrs. But I am very careful and follow the rules, like now you said that ground nuts are good , yes I do follow you, I like to hear your comments is very useful , I am senior . Thankyou once again Dr.
@sharmilashaik5867
@sharmilashaik5867 8 ай бұрын
Thank u so much.. Andi.. Valuable information.. Sir.. Sit ups idea superb.. 👍🏼
@SuneethaDasari-xo3is
@SuneethaDasari-xo3is Жыл бұрын
Namaste sir mee video's follow autu health kapadukuntunam thank you so much doctor Babu 💐💐🙏🙏
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 5 ай бұрын
Doctor గారు మీరు చాలా అద్భుతంగా సూచనలు ఇస్తున్నారు. ధన్యవాదములు.
@kiranpharma7291
@kiranpharma7291 Жыл бұрын
Thank you Doctor garu,word to word very understanding to common man. Great personality Doctor garu
@Rakeduoh
@Rakeduoh 6 ай бұрын
Sir...We feel you as a family member...and the messages you give every time are very purposeful.
@chintakrishnamurthy3290
@chintakrishnamurthy3290 6 ай бұрын
సార్ నమస్కారం సార్ మీరు చెప్పే అయితే చాలా బాగున్నది తొక్క తీసి అరటిపండు తినిపించిన విధంగా చెప్తున్నారు మీరు మీరు మాకు ఒక కాన్వెంట్ గా ఉండే అటువంటి హైదరాబాద్లో ఒక రోజు కన్సల్టేషన్ వీక్లీ వన్స్ 15 డేస్ వన్స్ కన్సల్టేషన్ ప్లాన్ చేయండి మాటలు చాలా ఉపయోగపడుతుంది
@yogendrachowdary5990
@yogendrachowdary5990 3 ай бұрын
సాయంత్రం నానబెట్టి కూడా తినవచ్చు.. డాక్టర్ గారిది మంచి సలహా
@taamthoughts4560
@taamthoughts4560 Жыл бұрын
నాకైతే చాలా చాలా ఇష్టం డాక్టర్ గారూ. Daily పల్లీలు, పుట్నాలపప్పు రెండూ తింటానండి😊
@kumarJonnalagadda-v7s
@kumarJonnalagadda-v7s 8 ай бұрын
Thanks to Dr.Ravi Kant for your pleasant attitude in prescribing us to eat palli chatni and cooked palli as food instead of rice to a small dose and also fruits , nuts. for reducing sugar.
@abdulgaffar8162
@abdulgaffar8162 8 ай бұрын
షుగర్ కోసం గుమ్మడి గింజలు, పుచ్చ, పొద్దు తిరుగుడు గింజలు, వేరు శనగ, అవిస గింజలు, బాదం పలుకులు అన్ని సమపాళ్లలో తీసుకుని గ్రండర్ లో పిండి చేసి రొట్టె తెనంది, ఇందులో కొబ్బరి పొడి, చియ్య గింజలు, వాల్ నట్స్ ఇవన్నీ పిండి చేసి రొట్టె చేసి తినండి షుగర్ నార్మల్ కు వస్తుంది. ఇందులో కార్బో తక్కువ ఉంది. నేను తింటున్నాను.
@arunkumar-vv6db
@arunkumar-vv6db 4 ай бұрын
Dr Ravi sir gud mrng nenu Priya from vizag nundi naku sugar 450 datesindi test chestey hba1c test ayte 12 points datindi very gud information we will be try
@chakradharkota
@chakradharkota 5 ай бұрын
Good information sir. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. 🙏
@chandramouli1448
@chandramouli1448 9 күн бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు సర్... ధన్యవాదములు.. 🙏🙏🙏🙏
@Khasim123
@Khasim123 Жыл бұрын
సర్ మీరు చాలా మంచి సూచనలు చేశారు, నేను కూడా పల్లిలు వేయించిన మరియు పచ్చిగా కూడా వాడుతున్నా, కానీ గ్యాస్ తో sounds వస్తున్నది నలుగురి లో ఇబ్బంది గా ఉంది సలహా ఇవ్వండి please 🙏 🙏
@upendrajanagamnews2663
@upendrajanagamnews2663 10 ай бұрын
మజ్జిగ త్రాగండి
@brightstar2662
@brightstar2662 Ай бұрын
వాటర్ కూడా ఎక్కువ తాగాలి ​@@upendrajanagamnews2663
@arunajyothi6185
@arunajyothi6185 Жыл бұрын
Sir nenu mee videos 2 days aindhi chustu chala Baga cheptunnaru chala useful ga vunnayi
@pothurajubudhana3356
@pothurajubudhana3356 Жыл бұрын
నేల వేమి ఆకు పొడి పొడి చేసి పరగడుపున ఒక ఆఫ్ స్పూన్ అంటే ఒక గ్రాము తీసుకొనుట వలన షుగర్ కచ్చితంగా నార్మల్ కి వస్తుంది నేను గత ఏడు సంవత్సరాల నుండి ఈనెల వేమి పొడి వాడుతున్నాను 100% గ్యారంటీ
@BannuMHindu
@BannuMHindu Жыл бұрын
Meeru tea ,coffee, nonveg theskuntunnara ,avi theskuntunna sugar levels controll untunnaya andi, possible ithe reply ivvandi naku chala help avthundi
@navakrishna6806
@navakrishna6806 Жыл бұрын
Ee podi ekkada dorukutundi
@sundaruppada3484
@sundaruppada3484 Жыл бұрын
Ayurvedic shop lo
@garagaadilakshmi3062
@garagaadilakshmi3062 Жыл бұрын
Bp ki emina podi unte chepandi pls 🙏
@rinkykv
@rinkykv Жыл бұрын
Sir., ఒక doubt.. పల్లీ ఎక్కువ తినడం వల్ల cholastral పెరిగే ఛాన్స్ లేదా??
@chinnareddyjiri4155
@chinnareddyjiri4155 10 ай бұрын
ఇది నేను ట్రై చేశాను అండి తగ్గింది చాలా వరకు బెస్ట్ ఆప్షన్ నాకు తగ్గింది
@Vijayasree1967
@Vijayasree1967 11 ай бұрын
As per guided by you I controlled sugar levels by taking pallelu + Phool makhana as a snacks. Thank you sir
@vijaydevarakonda9541
@vijaydevarakonda9541 4 ай бұрын
At what time ur eating bro
@sathishramya3921
@sathishramya3921 24 күн бұрын
ధన్యవాదములు సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 🙏🙏
@SivaparvathiNandavarapu
@SivaparvathiNandavarapu Ай бұрын
మంతెన సత్యనారాయణ రాజు గారి తర్వాత మిమ్మల్ని మాత్రమే ఎంతో అభిమానిస్తున్నాను సార్ మీ ఇద్దరు డాక్టర్లు తెలుగు ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన వీడియోలు పెడుతున్నారు ఇంకా మరిన్ని వీడియోలు పెట్టండి సార్ జై శ్రీరామ్
@Ramesh-mt2mw
@Ramesh-mt2mw 9 ай бұрын
Your giving every information is very usefull sir... 🙏🙏 Thank you soooo much sir...
@ramadeviyellapragada1802
@ramadeviyellapragada1802 Жыл бұрын
Thank you Doctor. Very valuable information.
@beemeshk
@beemeshk 4 ай бұрын
Meeru cheppay vidanam chala bavuntundi sir .... andariki nachitundi .... help full ga unnayi.... thank you sir
@NarsimhaRaoKandarpa858
@NarsimhaRaoKandarpa858 6 ай бұрын
100% నిజం డాక్టర్ గారు.నేను దాదాపుగా రోజుకు 150 గ్రాములు తింటాను సార్.నాకు షుగర్ రివర్స్ అయ్యింది సార్.
@teluguthalli1593
@teluguthalli1593 6 ай бұрын
Really?
@abrahamtuggali7142
@abrahamtuggali7142 6 ай бұрын
Daily, I eat 10 gms walnuts, 10gms Almond, 15gms Pumpkin seeds, 15gms Sun flower seeds, 30gms Sesame seeds, 30gms Peanut seeds, 15gms Flax seeds, 10gms chia seeds coninuously from the last 3years. Free from sickness n illness. My age 66years. No Chronic complaints. Soaked seeds more than 8hrs is excellant diet for good health.
@supathachannel8392
@supathachannel8392 7 ай бұрын
చాలా గొప్పగా చెప్పారు డాక్టర్ గారు ధన్య వాదాలు
@MrPatel58
@MrPatel58 Жыл бұрын
Keep posting valuable information plz sir. Huge respect sir. God bless u 🙏
@dhanalakshmin9261
@dhanalakshmin9261 3 ай бұрын
Sugar mata Ela unna , varshakalamlo vedi vedi pallilu super sir🎉🎉 .Thank you soo much sir💐💐
@UjwalaBehara
@UjwalaBehara Жыл бұрын
చాలా మంచి information Sir.... అందరికి ఉపయోగపడేలా మంచి videos చేస్తారు మీరు... All videos are very useful to us sir... Thank you Sir and మీ స్మైల్ ఐతే 👌🏻👌🏻👌🏻👌🏻 సార్... మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతు హ్యాపీ గా ఉండాలని కోరుకుంటున్నాం ❤
@KranthiPasupuleti-u6i
@KranthiPasupuleti-u6i Жыл бұрын
i ve been following your chanaal for long time , silently watching what your saying...great information..Thanks!!
@Myselfkk
@Myselfkk Жыл бұрын
Please give suggestions about gas trouble..lot of patients are coming with this complaint .. especially at rural aread
@kommandurupushpalathalatha3566
@kommandurupushpalathalatha3566 Жыл бұрын
Thank you so much doctor garu for your valuable information.God bless you.
@muralimogalapalli
@muralimogalapalli Жыл бұрын
Thanks 🙏 for your life saving videos
@vanajakanthavali6765
@vanajakanthavali6765 Жыл бұрын
Chala manchi vishayalu chepparu Dr.garu🎉❤❤
@sravania5836
@sravania5836 Жыл бұрын
Chala baga explain chesaru, Tnq so much Anna ❤
@kariyamaakariyama2698
@kariyamaakariyama2698 Жыл бұрын
Sar meru chepe vishayallu chalabaga artham aythunayee konthamandi doctor s urikane niki a rogam undii ee rogam undii anii bayapettaru kanii nenu mi vedos chusaka naku chalaa diryam vachhindiii .. thankyy sarrr......
@kotesrwarrao5740
@kotesrwarrao5740 Жыл бұрын
SIR MEERU PRAJALA DOCTOR GOD BLESS U SIR
@minis3360
@minis3360 Жыл бұрын
Thank you Doctor please give us such diet combinations which are healthy for family also
@iswaryam8336
@iswaryam8336 Жыл бұрын
Sir, meeru cheppinatlu ga ground nuts daily tintunnanu rice tagginchi,naaku sugar control lo vachhindi Really great sir meeru Pallilu veyinchi tintunnanu,kani nanabettinavi tinadam manchida cheppandi
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 44 МЛН
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 6 МЛН