Sir మీకూ చాలా ఓపిక. ఒక డాక్టర్ కి ఉండవలసిన అసలైన లక్షణం.ధన్యవాదములు.
@andraammayitelanganaabbayi2 жыл бұрын
డాక్టర్ అంటే భూమ్మీద దేవునికి మరో రూపం అంటారు, సార్ మిమ్మల్ని చూస్తుంటే నిజంగా అలాగే అనిపిస్తుంది, మీకు నా హృదయపూర్వక పాదాభివందనం సార్, మీరు పదికాలాల పాటు చల్లగా ఉండాలి
@kanderikanakadurga58032 жыл бұрын
Sir you really great sir good doctor for you
@padmavathivudupa6294 Жыл бұрын
Sir meru maa loRD sir white card timing plz sir food yade thinale chepandi sir 👌
@Vijayawadacrazy2 жыл бұрын
ఈ రోజుల్లో హాస్పిటల్ కి వెళ్తే దోచేసే డాక్టర్లు ఎక్కువ వున్నారు మీ లాంటి వాళ్ళు ఉంటే పేద ప్రజలకి అవగాహనా కలుగుతుంది సర్ మంచి గ అర్ధం అయినట్టుగా చెప్పారు tq sir
@kattelaraju345 Жыл бұрын
దేశాన్ని కాపాడే సోల్జర్ ఆహారాన్ని పండించే రైతు జన్మనిచ్చిన అమ్మ ప్రాణం పోసే మీలాంటి మంచి డాక్టర్స్ కనిపించని ఆ దేవునితో సమానం హాట్సాఫ్ సార్🙏🙏🙏🙏
@ashokkalepuashok88702 жыл бұрын
మీలాంటి డాక్టర్లు ప్రతి గవర్నమెంట్ హాస్పటల్ లో ఉండాలని కోరుకుంటున్నాం సార్ 🙏🙏🙏
@solo-pn3sz Жыл бұрын
Yes sir
@c.shivatarun306 Жыл бұрын
దేవుడు డాక్టర్ రూపం లో మీలా వచ్చాడు🙏🙏
@santhoshkademoni9151 Жыл бұрын
Sem prablam
@Kotamarthisaidulufl7mrАй бұрын
Ala vundaru brother Government hospital lo
@prasadrayudu70422 жыл бұрын
మీ వీడియో ద్వారా నాలో ఉన్న అనుమానం పోయింది. ఎందుకంటే గుండెనొప్పి 30 సంవత్సరాల లోపు వారికి రాదు అన్నారు. thank you doctor garu.🙏🙏
@lakshmiagnihotharam32942 жыл бұрын
గుండె నొప్పి కి గ్యాస్ కి తేడా అందరికీ అర్థం అయ్యేలా. వివరణ ఇచ్చారు మీకు కృతజ్ఞతలు చిరంజీవ
@Pavan-m2v3 ай бұрын
సార్ మీరు నూరేళ్లు ఆరోగ్యంగా చల్లగా ఉండాలి సార్ ఆరోగ్యం కోసం మాకు అవగాహన చెబుతున్నారు మీకు ఆ దేవుడు దీవెనలు ఎప్పుడు మీపై ఉండాలి సార్
@swaroopnaik9932 жыл бұрын
మీ అభిప్రాయాలు సలహాలు మాకెంతో అవసరం.. మీ మాటలకు చావు మీద భయం లేదు... చాలా చాలా ధైర్యంగా ఉంది...
@avkrishnarao5572 Жыл бұрын
ఈ రోజుల్లో ఏ డాక్టర్ కూడా పేషెంట్ తో 2 నిముషాలు మాట్లాడడమే లేదు డైరెక్ట గా టెస్టు లు అంటున్నారు తప్ప. మీకు మనస్పూర్తి గా 🙏🙏🙏
@kiranmaithummala22602 жыл бұрын
Meku enni comments పెట్టినా... ఎన్ని సార్లు thank you చెప్పినా తక్కువే రవి sir... Words are not enough ..... 🙏🙏🙏🙏🙏
@golugurisrinivasareddy54042 жыл бұрын
సర్ నిజం సెపుతున్న ఇప్పుడు అంత డబ్బు డబ్బు. కానీ మీరు. గ్రేట్ సర్
@vutukurijanu866 Жыл бұрын
మాలాంటి అపోహ ఉన్నవాళ్ళకి మచీ చకని సలహా ఇచ్చారు సార్... Thank you so much..
@Sadguruphotography201911 ай бұрын
మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల జన్మ చరితార్థం.. అయినట్లే డాక్టర్ గారు. మీలాంటి మీలాంటి వైద్యులు మాకు ఎంతో అవసరం... కృతజ్ఞతలు
@khajamd5555 Жыл бұрын
మీ లాంటి ఒక మంచి మనిషి డాక్టర్ అవడం వలన మా లాంటి ఎంతో మందిఈ వీడియో చూసి జ్ఞానం పొందుతున్నారు నిజంగా మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mohammadhussain45282 жыл бұрын
సార్ మీరు నిజంగా దేవుడు సార్ 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 సర్ మీలాంటి వాళ్ళు మాకు తెలంగాణలో కూడా ఉండాలి 🙏🙏🙏
@saradaamara25112 жыл бұрын
మీ వీడియోస్ అన్నీ కూడా సుత్తి లేకుండా సూటిగా వుంటాయి సార్..అందరికీ నచేస్తాయ్.
@khajamd5555 Жыл бұрын
డాక్టర్ అంటే దేవుడు అని మీరు నీరూపిస్తున్నారు ❤️
@madalasreenivasarao19482 жыл бұрын
డాక్టర్ గారు చాలా అద్భుతంగా మన యొక్క మాతృభాషలో Slides రూపంలో వివరించారు వారికి నా కృతజ్ఞతలు
@marisettisrinu59312 жыл бұрын
గురువుగారు ఇటువంటి విషయాలు మాకు అందిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారములు
@anuradhagarikapati2 жыл бұрын
డాక్టర్ గారి వివరణ సూపర్..... 🙏
@tkrishna7612 жыл бұрын
Thank you so mach doctor meeru intha opikaga chepandam super sir
@raghuduppalapudi269410 ай бұрын
Sir చాలా మంది మీరు బాగా చెపుతున్నారు అని అంటే నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈ వీడియో విన్న తరువాత मुझे बहुत अच्छा लगा आप को बहुत धन्य बाद।।
@nanna13552 жыл бұрын
Superr chepparu iam 29. Some time i feel pain in heart.. now i confirm its a gas pain.. now iam cool and happy thanks
@usha79362 жыл бұрын
మీరు చిరునవ్వుతో చెప్పే మాటలు అందరికీ ఆరోగ్యం
@kuchanapunnam15152 жыл бұрын
అన్నయ మీకు మా వరంగల్ తెలుసు అన్నమాట మా వరంగల్ లో చదివి ఇంత గొప్ప జ్ఞానాన్ని మకు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు
@RVNEWSTELUGU2 жыл бұрын
డాక్టర్ గారు మీరు చెప్పినది శ్రద్ధగా విన్న తర్వాత నేను చానా రిలాక్స్ అయ్యాను ధన్యవాదాలు
@MekalamuraliMuraliКүн бұрын
చాలా బాగా చెప్పారు సార్ నాకు ,, డౌట్ క్లియర్ అయింది సార్👌👌 ధన్యవాదాలు
@balutiger8882 жыл бұрын
మీ ఎక్స్ప్లేనేషన్ చాలా సూపర్ సర్ God bless Sir 🙏🙏🙏
@pallivinaygoud4616 Жыл бұрын
మీలాంటి వాళ్ళ వల్ల ఎందరికో క్లియర్ గా అర్ధం అవుతుంది సార్.... థాంక్స్ ఫర్ this Usefull వీడియో సార్🙏🏻🙏🏻🙏🏻
@durgaraojammula68112 жыл бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు 🤝చాలా బాగా వివరించారు 🙏🙏🌹🌹🌹👍👌
@suvvananookaraju.b.a.leade9932 Жыл бұрын
సార్ నమస్తే 🙏చాలా బాగా అర్ధమైన ట్లు వివరించారు సార్ ధన్యవాదాలు. మీ లాంటి మంచి డాక్టర్స్ సలహాలు, వైద్యం మా లాంటి ఎందరో పేదలకు అవసరం సార్....
@askumar2562 жыл бұрын
చక్కని వివరాలు ఇచ్చిన మీకు ధన్యవాదాలు
@bhaskararao1800 Жыл бұрын
సార్ ప్రజల కోసం మీరు చేసే వీడియోలు అభినందనీయం మీకు ధన్యవాదములు
@durgamalleshvallepu7651 Жыл бұрын
మీరు నిజంగా దేవుడే సార్
@dhanalaxmi62762 жыл бұрын
Salute to ravikanth garu... E rojullo free ga treatment chese doctor ni mimmalne chusthunna sir.... Really ur very great sir
@vishnuksekharagayatri49002 жыл бұрын
కృతజ్ఞతలు విలువైన సమాచారం తెలిపినందుకు🙏🙏🙏.
@VVSVLOGS7893 Жыл бұрын
సామాన్యులకు యూట్యూబ్ ద్వారా మంచి విషయం గురించి చాలా క్లూప్తంగా వివరించారు మీకు దన్యవాదాలు సార్
@ErukulaNeelima2 жыл бұрын
Most valuable information by most valuable DOCTOR 💐🙏🏻
@pramodkumary7992 жыл бұрын
మీరు చెప్పిన విషయాలు చాలా అర్ధం అయంది సార్ గ్యాస్ అండ్ హార్ట్ నొప్పి తేడాలు చాలా బాగా చెప్పారు సార్
@saradatata84632 жыл бұрын
Thank you sir for giving good advices and good communication in all health aspects
@muralijangalajangala2448 Жыл бұрын
Sir enthomandi meeru correct ani coment chesaru. meeru 100 percent correct sir
@immannivenkatasatyam12372 жыл бұрын
Thank you very much Doctor.Your information is very useful for every one.
@rajeshvaragani1942 жыл бұрын
One year ga Naku vunna doubt ni okka video lo solve chesaru .TQ so much for valuable information
@ss.nayudu32122 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదములు 🙏🙏🙏🙏
@jesuskarunamandir8712 Жыл бұрын
మీకులాంటి డాక్టర్స్ ప్రజలకి చాలా అవసరం సార్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక
@balabuvaneswarikoppisetti58602 жыл бұрын
Tq so much doctor gaaru very valuable information 🙏🙏
@guntiravi5373 Жыл бұрын
సార్ నేను చుసిన డాక్టర్స్ వీడియోస్ లో మీకు లాగా ఎంత వివరముగా ఎవరు చెప్పారు సార్ సూపర్ 🙏🙏🙏
@gkbirla61212 жыл бұрын
Doctor గారు చాలా బాగా వివరించారు
@apgphome4 ай бұрын
Thank You very much Dr Ravi kongara garu gas gurinchi u chitam ga maku cheppinaduku meku krutagnytalu Doctor garu 🙏
@ShivaKumar-ho7ye Жыл бұрын
Wow impeccable academic record yet living simple life style and helping people, respect to you doctor Garu 👏👏👏
@sksadik97272 жыл бұрын
నమస్తే సార్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తుంటే కన్ఫ్యూజన్ గా ఉంది చాలా క్లారిటీగా చక్కగా చెప్పారు థాంక్స్ సార్ మీలాంటి డాక్టర్లు ప్రతి మండలానికి అవసరం
@naveenmogilicharla58824 ай бұрын
Really great Sir mee lanti doctor's kavali ee generation ki hat's off Ravi Sir ❤ correct ga chaparu
@ramaprasad71082 жыл бұрын
Thank you sir , naku chala peda doubt ni clear chesaru 🙏🙏🙏🙏
@nandamurivykuntharao5963 ай бұрын
Doctor. Always happy ga vundi mana lanti poor people ki good message send chestarani devuni korokontunnanu
@kalyankoneti67262 жыл бұрын
Valuable info explained in an easy way. Thankyou Dr. Sir.
@mandrumandru974611 күн бұрын
డాక్టర్ గారు చాలా చక్కగా బాగా చెప్పారు సూపర్ ❤
@praveenkumarpraveenkumar857243 ай бұрын
చాలా చక్కగా వివరించారు సార్ Thank you so much 🙏🙏🙏
@Smile-ii8hf2 жыл бұрын
Thank you very much sir. Good information given
@polamshekar32119 ай бұрын
Thanq so much sir ....ఇప్పుడు నా భయం పోయింది.
@medhinijadapalli3182 жыл бұрын
Sir, Namaste,, Thank you so much for your awareness to the common people.Further , Thanks a lot for your humanity..
@korapatisugunaraju83952 жыл бұрын
Chala baga chepparu Andi tqu so much
@veeranjaneyulugudipati3410 ай бұрын
Sir mee videos chala bagutai sir.... Entha clarity ga chepthunnaru ante chala baga sir.. Unhealthy ga unnavallaki mee matalu chala positive thinking isthunnai sir
@rahamthullam4614 Жыл бұрын
Dear Dr.Ravikanth Sir, Tons of thanks for making this kind of educating videos for the public. This video really gives the much better clarity to individuals whether it's a heart related problem or Gastric problem. Once again thanking you from the bottom of my heart for spending your valuable time for society 🙏🙏🙏 Very glad to have you as a best doctor in INDIA🇮🇳 🏥 Praying to god for you and all your family in very good health, wealth & peace. Regards, Rahamthulla MOPURI
@umraoumrao79162 жыл бұрын
మంచి విషయాలు చెప్పు తున్న అందుకు. మీకు చాలా ధన్యవాదములు
@hanumm99382 жыл бұрын
Very very usefull information and well said sir. Heard in some countries general public taught by medical people what to do when suddenly somebody had heart attack til he reached hospital. Countries like India is in urgent need of that kind.
@laxma41552 жыл бұрын
in western countries, if anyone wants to get driving license, before that they need to do first aid course , without first aid course getting license is not possible, this should be implemented in India
@Leela6479sri Жыл бұрын
Sir miku 🙏🙏🙏 mi lanti doctor maa vja lo vundatam maa adurushtam . Challa clarity gaa cheptharu .
@renukaneelkanta9682 жыл бұрын
Dr. The message was very useful. Thank u
@chandpasha136 Жыл бұрын
Sir chala manchiga vivaranga chepparu meeru అపోహళతో batkutunna maa లాంటి వాలను meeru devudila chala సహనం to dyryam kaligincharu super hatsoff sir thank you so much sir
@reddymanuvenkatesh Жыл бұрын
Chala thank you sir మీరు చొప్పే ప్రతి information chala ఉపయోగపడుతుంది అనవసరమైన టెన్షన్ వున్న వాళ్లకు మీ నుండి చాలా తెలుసుకుంటున్నారు once again thank you sir
@AshaLatha-sq2il7 ай бұрын
Thanks you doctor garu Baga chepinnaru naku chala help ayandi e video
@UNIVERSALCHRISTIANMEDIA2 жыл бұрын
Great service to poor peoples.. God bless you
@philipn7638 Жыл бұрын
మీ వీడియోస్ పెషేంట్ కి ఉపయోగం కారంగాను RMP కి ప్రోత్సహకారం గాను ఉంటుంది ఇలాంటి మర్రిన్నీన్నో చెయ్యాలి అని మీమల్ని కోరుకుంటున్నాము రాజముండ్రి BMP యూనియన్ 🙏 నమసకారం 🙏
@suryakalatatimatla80242 жыл бұрын
Very good information doctor garu. God bless you.
@deviullankala19828 ай бұрын
Thank you sir
@jerupulapremkumar81849 ай бұрын
Sir mi videos all most chusthnu me laga a doctor kuda intha manchiga xplain cheyaledhu meru mathram patients laxanalu chabuthunnaru adhi gas and cardiac AA Ani superga xplain chesaru sir e video valla nalo vundgi gas Ani confirm aindhi sir thankyou sir elanti videos marinni cheyyalni heart full ga korukuntunnanu sir
@lakshmireddykalluri282223 күн бұрын
Doctor explained very clearly. Very useful information to a common man. Sir you are Super
Sir naku left hand pain vasthundi heart pain ledhu malli
@kolasujatha3889 ай бұрын
You're dedicated and respectful doctor. Thank you for giving more awareness about health issues.
@arunacr13132 жыл бұрын
Dr garu thyroid unnavallaki heart problem vacche avakasam unda theliyacheyandi please🙏🙏🙏🙏🙏
@gjohnmosi98582 жыл бұрын
సార్ నాకు 30 ఎర్స్ గుండెల్లో చిన్న గా పొడుస్తున్నట్లు చిన్న గా మీదులు టున్నట్లు ఉంటుంది దగ్గు గొంతు నొప్పి వుంది కారణం చెప్పండి సార్
@JadavYogesh-fl5zt Жыл бұрын
సార్ నాకు గుండె లెఫ్ట్ సైడ్ దగ్గర ఇట్లా వేలు పెట్టి చూపించే దగ్గర. చాలా నొప్పి వస్తుంది. మొండినట్టుగా ఉంటుంది. ఒక్కోసారి కడుపు ఉబ్బరం అయిపోతుంది.
@hemanth_naidu_javvadi3507 Жыл бұрын
@@JadavYogesh-fl5zt gas problem bro
@veersavarkar-e1s Жыл бұрын
Acidity
@KADA360 Жыл бұрын
నాకును
@PraveenKumar-bk4cs11 ай бұрын
సార్ నాకు 33 సంవత్సరాలు నాకు గుండెల్లో సూదితొ గుచ్చుకున్నట్టు ఉంటుంది
@kuchulucreations4635 Жыл бұрын
Well explained 👏 👌 thanku...because of your video I got knowledge about this...now I am feeling relax...
@Kowshikgamingyt2 жыл бұрын
Sir నాకు ఆహారం తీసుకొని మింగటప్పుడు chest వెనుక వైపు నొప్పి solides తీసుకొంటే oesofuges లో ఆగి water త్రాగిత్ జారుతుంది నీళ్లు త్రాగిన food తిన్న నొప్పి light ga ఉంటుంది నాకు long time నుంచి gastrites వుంది కొన్ని సార్లు stomch blotening burening ఉంటుంది chest లో మంట ఉంటుంది త్రా్పులు తరుచుగా వచ్చాయి అందువలన oesofuges లో muscas దేబ్బ తినివుంటుంది అరటికాయ తిన్న oesofugeslo ఆగుతుంది నీళ్లు త్రాగిత్ నే జారుతుంది అన్నమ్ మెతుకులు ఇడ్లి లాంటివి తిన్న ఆగుతుంది నీళ్లు త్రాగిత్ నే జారుతుంది sir నాకు రెమెడీ చేప్పగలరు sir
@spyderman27712 жыл бұрын
U need ugi scope for further evaluation
@bhavicollections32512 жыл бұрын
Anxiety valla heart palpitations vache valaki heart stroke vasthunda sir I mean panic attack valla gunde dhada vache vallaki stroke vache change untundha sir
@TargetX20242 жыл бұрын
Naku same panic avuthunna bro answer thorikindha niku??
@bhavicollections32512 жыл бұрын
@@TargetX2024allopathy use chesi konni months epudu homeyopathy use chesthunanu andi now some better
@chandumondeti32693 ай бұрын
Thank you for your valueble information..iam 29..naaku e roju heart konchem pain ga anipinchi bayapadi ilaa search chesanu..mee information vinadam tho chala relief ayyaanu..its is a gas problem ani
@vajramnageswararao80112 ай бұрын
Well done namasthe
@ranijangam1988 Жыл бұрын
Wounderful information 🙏🙏🙏🙏🙏🙏
@kotaeswar32575 ай бұрын
Valuable information sir thank allot nindu nurndlu santoshanga mee kutumbam tho undalani manaspoortiga korukuntunnaanu sir......❤