How to Control High Blood Pressure | White Coat Hypertension | Kidney Failure | Dr.Ravikanth Kongara

  Рет қаралды 528,134

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

How to Control High Blood Pressure | White Coat Hypertension | Kidney Failure | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#HighBP #Hypertension #KidneyFailure #DrRaviHospital #DrRavikanthKongara

Пікірлер: 922
@deekshithasowdamini7546
@deekshithasowdamini7546 2 жыл бұрын
Sir మా మరిది age46 yrs .B.P ఉన్న కూడా tablet use చేసేవారు కాదు,3 days కింద accident జరిగి b. p పెరిగి brain stroke వచ్చి right side paralysis వచ్చింది,మాటలు కూడా ఇంకా రాలేదు,దయచేసి tablet వేసుకోండి B.P ఉన్నవాళ్లు
@motupallymadhu1628
@motupallymadhu1628 2 жыл бұрын
🙏🙏🙏
@ravig2969
@ravig2969 Жыл бұрын
Oh god, Devudu mi family support evvali🙏🙏
@Fearless1725
@Fearless1725 Жыл бұрын
Akka na age 18 Naku 127/89 b. P undi 122/89 b. P undi
@Vaaleegowtham
@Vaaleegowtham Жыл бұрын
మేడం గారు అతనికి bp ఎంత ఉండేది దయచేసి చెప్పండి..
@hindutemples2284
@hindutemples2284 Жыл бұрын
మీ సలహా కృతజ్ఞతలు
@ok-xm5qr
@ok-xm5qr 2 жыл бұрын
నిజంగా మీరు చదువు కున్న విద్యకు పూర్తి న్యాయం చేస్తూన్నారు
@mylavarapusrinivasarao1546
@mylavarapusrinivasarao1546 2 жыл бұрын
డాక్టర్ గారు మీకు ఎలా ధన్యవాదములు చెప్పాలో తెలియట్లేదు మీ లాంటి మంచి మనసు వున్న డాక్టర్ మా తెలుగు వారు కావడం మా అదృష్టం
@anthaiahrouthu864
@anthaiahrouthu864 Жыл бұрын
సార్ మీరు ప్రజలకి దేవుడు ehina varam
@srinivaskadali8846
@srinivaskadali8846 2 жыл бұрын
మీరు చేసే వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుంటాను. Sir మీ లాంటి మంచి మనసు వున్న డాక్టర్ మా తెలుగు వారు కావడం మా అదృష్టం 🙏
@ramakrishna-nf9pm
@ramakrishna-nf9pm 2 жыл бұрын
Sir, pl make a video on generic medicines for life style dis orders I. E., Sugar, B P
@vijayalaxmiramesh1769
@vijayalaxmiramesh1769 9 күн бұрын
Ya
@srideviyerrisani610
@srideviyerrisani610 2 жыл бұрын
డాక్టర్ గారు...నూటికి ఒక్కరు మీలా వున్నా సమాజం బాగుపడుతుంది..మీ తపన ..అందరికి ఆరోగ్యం అనే మీ కాన్సెప్ట్ కి ధన్యవాదాలు సర్
@akschannel3613
@akschannel3613 Жыл бұрын
మందులతో నయం కానిది నమ్మకమైన మాట చాలు అంటారు మీ వృత్తికి నిజంగా న్యాయం చేస్తున్నారు సార్ live long Sir...❤
@ravikumarchalavadi6887
@ravikumarchalavadi6887 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు, ఏ మెషీన్ కొనుక్కోవాలో తెలియడం లేదు, ఒకే టైప్ పేరు తో వేరు వేరు కంపెనీ మెషీన్ లు మార్కెట్ లో వున్నాయి, మంచి కంపెనీ సూచించండి
@ramkiherbalsandcooking3683
@ramkiherbalsandcooking3683 Жыл бұрын
Avunu sir
@ysgaming9932
@ysgaming9932 2 жыл бұрын
డాక్టర్ గారికి 🙏 ఆరోగ్యానికి మీరు చెప్పే మెలకువలు, జాగ్రత్తలు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగి ఉన్నవి. రీడింగులు రికార్డ్ చేయటం చాలా అతి ముక్యమైన విషయం డాక్టర్ సూచించినదుకు ధన్యవాదాలు🙏 ఆ రికార్డులపైనే డాక్టర్ మందులు సూచిస్తుంటాడు .
@srinivasaraogulipalli637
@srinivasaraogulipalli637 2 жыл бұрын
మీకు క్రృతజ్ఞతలు డాక్టర్ గారు మీలాంటి మంచి డాక్టరు దొరకటం మా అదృష్టం
@rmurthy2448
@rmurthy2448 Жыл бұрын
100%
@prakasamayal2777
@prakasamayal2777 Жыл бұрын
వ్యాధి గ్రస్తుల ఆరోగ్యం కొరకు తపన పడే నిజమైన డాక్టర్ గారు మీరు. పూర్ణ ఆరోగ్యంతో మీరు కలకాలం ప్రజలకి మీ అమూల్యమైన సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాను.
@khadars4599
@khadars4599 2 жыл бұрын
వైద్యో నారాయణో హరిః... మీరు నిజం గా గొప్ప వారు డాక్టర్ గారు...
@bathinenisitamahalakshmi2372
@bathinenisitamahalakshmi2372 2 жыл бұрын
,సార్ మీ స్పందన చాలా బాగుంది. నేరుగా వైద్యుని దగ్గరకు వెళ్ళి సమస్య చెప్పిన విని విననట్టు తలాండించి మందులు రాసి ఇక మీరు వెళ్ళొచ్చు అన్నట్లు చూస్తారు తప్పస్తే అవగాహన కలిగించరు. మీ లాంటి వారిని చూసైనా మారతారని ఆశిస్తున్నా. కృతజ్ఞతలు
@korampalliramanisri6932
@korampalliramanisri6932 2 жыл бұрын
నమస్తే డాక్టర్ గారు మీరు చెప్పే మాటలు మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది సార్
@deekondaravi4270
@deekondaravi4270 Жыл бұрын
మీరు డాక్టర్ మాత్రమే కాదండి పేద ప్రజలకు దేవుడు మీరు మిమ్మల్ని చూసి కొంతమంది డాక్టర్లైనా మీలాగ ఆలోచించాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏
@boyallavenkateswarlu9644
@boyallavenkateswarlu9644 2 жыл бұрын
బిపి గురించి చాలా విపులంగా వివరించారు డాక్టర్ గారికి ధన్యవాదములు
@nramakrishna4954
@nramakrishna4954 2 жыл бұрын
డాక్టర్ గారూ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు ధన్యవాదములు సార్ మీరు మా హుజూర్నగర్ వాసి అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాను
@seshumylapalli116
@seshumylapalli116 2 жыл бұрын
Sir మీరు ఎంతో చక్కగా, అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నారు, మాలాంటి మధ్య తరగతి వాళ్లకు ఎంతో,ఉపయోగకరంగా ఉంది థాంక్స్ sir
@mganganna9178
@mganganna9178 2 жыл бұрын
చాలా బాగా చెప్తున్నారు సర్ నేను మీరు చేసే వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుంటాను
@sattisudharshan2172
@sattisudharshan2172 2 жыл бұрын
గురువుగారు మీకు అన్ని రకాల తెగుళ్ళు ఉన్నాయా?
@ramadevi9262
@ramadevi9262 2 жыл бұрын
అలాగే. ఉప్పు. ఎంత వరకు ప్రమాదమో.. ఎంత వాడ వచ్చో. కూడా చెప్పండి 🌹
@ramaraog651
@ramaraog651 2 жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పుచున్నారు. కృతజ్ఞతలు, నమ స్కారం
@SahukarCreations3899
@SahukarCreations3899 2 жыл бұрын
సార్ డాక్టర్ గారు.. ముఖం పై ముక్కు బుగ్గలు పై వచ్చే నల్ల మచ్చలు పిగ్మంటేషన్ తొలగిపోవడానికి ఏం చేయాలో చెప్పండి సార్.. ఆయింట్ మెంట్ ఉంటే చెప్పండి సార్
@vandankumar7705
@vandankumar7705 2 жыл бұрын
సార్ నమస్కారం మీరు చేసే ప్రతి వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం పై చాలా అవగాహన తెప్పిస్తున్నారు మీలాంటి డాక్టర్స్ చాలా అరుదుగా దొరుకుతారు థాంక్యూ సార్ సర్ మీరు ఎన్నొ వీడియోలు చేస్తున్నారు అందులో యూరిక్ యాసిడ్ అంటే ఎమిటి యూరిక్ యాసిడ్ను సాస్వతంగ ఎలా నియంత్రించేందుకు దానికి వాడవలసిన మందులు గురించి వివరంగా వీడియో చేయగలరని మనవి
@anikundana5379
@anikundana5379 2 жыл бұрын
టైటిల్ చాలా బాగుంది Doctor గారు...mee explaining ఇంకా బాగుంది 💐⚘️🥰
@babloosony
@babloosony 2 жыл бұрын
My Love and Soulmate died due to High BP, Kidney failure and finally due to Heart Failure.... Kindly enlighten us. God Bless.
@rakeshpresident4504
@rakeshpresident4504 2 жыл бұрын
ఇంత వ్యాలిబుల్ ఇన్ఫర్మైమ్మైన్ ఈచి నందుకు tq డాక్టర్ గారు🙏🙏🙏🙏🙏
@rrasam
@rrasam 2 жыл бұрын
మేము చూస్తున్నాము ,మేము వింటున్నాము మీ వీడియోస్. THUMBNAIL కింగ్.
@sujatha-58
@sujatha-58 2 жыл бұрын
మీరు మా అందరికీ ఫ్యామిలి డాక్టర్ కావడం మా అదృష్టం సర్🙏🙏🙏🙏
@yakaiahy9654
@yakaiahy9654 Жыл бұрын
సర్ మీ సలహాలవలన ఎంతో మంది కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ధన్యవాదాలు సర్
@kushalraju5290
@kushalraju5290 2 жыл бұрын
We are very luckiest people to have such a wonderful Doctor like you 💓.
@padmareddy9570
@padmareddy9570 2 жыл бұрын
చాలా కృతజ్ఞతలు సార్ హై బీపీ గురించి మీ విశ్లేషణ ద్వారా మీరు చెప్పాలనుకున్న మిగిలిన వీడియోల కోసం ఎదురు చూస్తున్నాం దయవుంచి చెప్పగలరు నమస్కారం
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 2 жыл бұрын
వైద్యం పేరుతో లక్షలు గుంజుతున్న ఈరోజు ల లో మీలాంటి మనసున్న డాక్టర్ మాకు సూచనలు చేయటం ఎంతో అదృష్టం మీకు ఆ శ్రీనివాసమూర్తి కృపాకటాక్షవీక్షణాలు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుతున్నాను చిరంజీవ
@mchandrasekhar7080
@mchandrasekhar7080 2 жыл бұрын
నమస్తే డాక్టర్ గారు మీరు చేస్తున్న వీడియో నేను ఫాలో అవుతున్నాను మీరు ప్రతి ఒక్కరికి తెలియాలి అన్ని విషయాలు ప్రతి సామాన్యులకు అర్థమయ్యే విధంగా బాగా మంచిగా చెప్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు
@AzizunShaik
@AzizunShaik 2 жыл бұрын
Good Evening Dr.Ravi Garu ! . What a wonderful human being you are . All the Telugu people who has been following/ watching your videos are very lucky . As a responsible Citizen you are the "Right Man For The Right Job" as a Loyal and Most Responsible Doctor in the Society . What you have shown, I have been doing for my mother.
@saradprasanchava2018
@saradprasanchava2018 2 жыл бұрын
మీరు చేసే వీడియోస్ చూస్తూ ఉంటాను, ఈ వీడియోస్ , పబ్లిక్ కి చాలా ఉపయోగంగా ఉంటాయి, బేసిక్ గా తెలుసుకోవచ్చు, థాంక్యూ వెరీ మచ్ సర్
@elandaracharyelandrachhary6426
@elandaracharyelandrachhary6426 2 жыл бұрын
ధన్యవాదములు sir.. చాలా చక్కగా వివరించారు
@gowripriya1120
@gowripriya1120 2 жыл бұрын
Oka parents vari children's kosam enta careing ga vuntaro meeru antha careing ga maaku precautions cheptunnaru.... Really enta goppa atitude docter garu meedi... Entha effectionate ga way of talking entha bhavuntudooo....heartfully thanku very much sir👍🌄🌹🌹🌹
@sivaleela7547
@sivaleela7547 2 жыл бұрын
Sir u r really great, thank you for your valuable information,4years back ma mother doctor nirlakshyum valla chanipoyaru aptinunchi Naku doctor medha value poyindhi kani meru cheppe health information valla chala mandhi lo unna bhayum pothundhi u r really great me lanti good doctors equal to God 🙏🙏 Thanks for your valuable informations Brother 🙏🙏🙏
@archananaresh3106
@archananaresh3106 8 ай бұрын
మీ మంచి మనసుకు మా కృతజ్ఞతలు, ఎంతో నిస్వార్థంగా అందరి ఆరోగ్యం కోసం జ్ఞానం కల్గిస్తున్న మీకు ఎన్ని సార్లు thanks చెప్పుకున్న తక్కువే. Patient health పట్టిచకోకుండ ప్రతిదానికీ fees లు పెంచి business la marina doctors మద్యన మీలాంటి వారు ఉండడం మా అదృష్టం.
@syedvazeer9334
@syedvazeer9334 2 жыл бұрын
సూపర్ డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏
@purnachandraraojakkula3041
@purnachandraraojakkula3041 Жыл бұрын
డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ VALUEBLE సలహాలు సూచనలు చాలా అవసరం కాబట్టి మీరు ఎంతో మంది కి ఉపయోగం ఉంది SIR
@ramasarmavssistla8861
@ramasarmavssistla8861 2 жыл бұрын
Good Morning Doctor. I am 68years. My BP reading 145/90 ; Diabetic under control means HbA1c 6.5 ; using Metaprolal Succinate 50mg Morning only. For past 30years I am using . Previously nearly 20years I used Dilitizem Hydrochloride.
@pmr-123
@pmr-123 6 ай бұрын
అందరికి ఇంత మంచి విషయాలు లాభాపేక్ష లేకుండా అందరికి జీవితాలకు ఉపయోగ పడే వీడియలు చేసున్న మీ అమ్నగారి కి మీకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు 🙏
@sonykantha2358
@sonykantha2358 2 жыл бұрын
Thank you Doctor garu chala baga chepparu God bless you and your family abundantly
@esarlaraju9532
@esarlaraju9532 2 жыл бұрын
అయ్యా మీరు నాకు చాలా ఇష్టం ఎందుకంటే నాకు చాలా డాక్టర్స్ ఫ్రెండ్స్ వున్నారు మీకు తెలింది ఎముంది నాకు తెలిసి మీరు నిజమైన గాడ్ వున్నది ఉన్నట్టు చెప్తారు నేనూ మీకు తప్పకుండ కలుస్తాను 🙏🙏🙏🙏🙏🙏🙏
@mercysunandhamercysunandha637
@mercysunandhamercysunandha637 2 жыл бұрын
చాలా మంచి అవగాహనా కలిగించారు డాక్టర్ గారు tqq so munch🙏🙏
@apuriramesh6757
@apuriramesh6757 Жыл бұрын
దేవుడు అన్ని చోట్ల ఉండటం కుదరదు కాబట్టి దేవుడు మీ రూపంలో జనానికి సహాయం చేయమని పపించరు సార్
@kandulavenkatahanumakumar3809
@kandulavenkatahanumakumar3809 Жыл бұрын
సూపర్ సర్ మీ సలహా సూచనలు చాలా బాగున్నాయి " రాజీవ్ దీక్సిత్" గారు చెప్పిన విధంగా ఇంటికి ఒక డాక్టర్ తయారు చేసే ఉద్యమం లో మీరుకూడా భాగం పంచుకున్నట్లుగా అనిపిస్తుంది మీ తల్లి దండ్రులు ధన్యులు 🎉
@lakshmiravi5449
@lakshmiravi5449 2 жыл бұрын
Namaskaram Sir BP gurinchi chalabaga chaparu 🙏🙏🙏 Thank you so much Sir
@ramakoteswararaoveeramacha6230
@ramakoteswararaoveeramacha6230 2 жыл бұрын
Pedda vallaku priorities veruga vuntayi. Health gurinchi alochincharu. Pillala settlement gurinchi yekkuvaga think chesthuntaaru. Pillalu peddavalla health gurinchi care thesko vaali.. Me opinion 100% correct sir👏👏👏
@mallampatimohan7422
@mallampatimohan7422 Жыл бұрын
ధన్యాదాలండీ డాక్టర్ గారు.
@pentasatya1506
@pentasatya1506 2 жыл бұрын
సార్ మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు నాకు మీ వీడియోలు చూస్తుంటే ఒక్కసారి మిమ్మల్ని కలవాలని ఉంది కానీ మాకు మీరు అందుబాటులో లేరు నేను కొన్ని సందేహాలు పడుతున్నాను చాలా హాస్పిటల్స్ తిరుగుతున్నాను ఒక్కక్కరు ఒక్క విధం గా చప్తున్నారు ఒక్కసారి నాకు online oppointment ఇవ్వండి సార్ ప్లీజ్ నేను మీ హాస్పిటల్ కి కాల్ చేసి అడిగాను ఆన్‌లైన్‌లో సార్ చూడరు అని చెప్పండి ప్లీజ్ రిప్లే ఇవ్వండి🙏🙏
@bridevibes3050
@bridevibes3050 2 жыл бұрын
ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ డాక్టర్ అయిపోయారు మీరు 😍😍
@medapatikalyani4904
@medapatikalyani4904 2 жыл бұрын
Avunu
@user-tg4xd9md2v
@user-tg4xd9md2v 7 ай бұрын
మా అమ్మా కి ఉంది అండి ఎప్పుడు 200ఉంటుంది
@simhachalamvangapandu8032
@simhachalamvangapandu8032 7 күн бұрын
నమస్తే sir ఛాలా informative విషం Chepparu sir Tq Sir 🕉🙏🏿🕉
@sujathajakkula7972
@sujathajakkula7972 2 жыл бұрын
I'm 39 years old sir.i have high bp.i am taking 3 tablets daily.i have bp machine sir.thank you sir.🙏
@pandarinathmaroju9078
@pandarinathmaroju9078 6 ай бұрын
Machine name
@user-bx7rf3dj2t
@user-bx7rf3dj2t 8 күн бұрын
Nijamina doctor devudu meru sir 🇮🇳🙏
@sairabanu2914
@sairabanu2914 2 жыл бұрын
You r the God for all the you tube family for giving valuable information 🙏 Sir
@varalakshmivelisetty7649
@varalakshmivelisetty7649 2 жыл бұрын
🙏Dr Ravikanth garu. Excellent information sir 2years back నాకు కొంచెం headache nerves system లో కొంచెం తేడా అనిపించింది. అపుడు first lock down time. So Drs available లేదు నాకు High BP వచ్చి ఉందేమో అని doubt వచ్చింది. మా పాప House surgen చేస్తుంది నేను phone చేసి పాప ని readingsతీయమన్నాను. పాప‌ 7readings తీసింది. BP 140/90 వుంది.ఎంత try చేసిన control కి రాలేదు అందుకే పాప amlong 2,5 mg 5days ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు BP 120/80 వుంది. ధన్యవాదాలు ఆర్యా 🙏💐💐🌹🌹❤️❤️
@venuyadavboini2127
@venuyadavboini2127 Жыл бұрын
Still tablets vaduthunnara
@beulahjyoticaleb5825
@beulahjyoticaleb5825 2 жыл бұрын
Appreciate you Dear Doctor. God bless you.
@tvijaya9262
@tvijaya9262 Жыл бұрын
మీకు రుణపడి ఉంటామ్ సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vasanthadama8913
@vasanthadama8913 2 жыл бұрын
Tq sir. Chalaa bagaa chepparu. Manchi అవగాహన kaligincharu. 🙏🙏
@binduvardhani8932
@binduvardhani8932 2 жыл бұрын
🙏doctor Gary. Chaala manchi vishayam chepparu. Naaku BP 210/130 vutundi.. etuvanti symptoms kanipinchavu. Olmat 20amh vaasuthunnanu. Tablet vesukunte 110/69 , okkosari 65/54 lo vuntundi.
@RamaKrishna-wu7jr
@RamaKrishna-wu7jr 2 жыл бұрын
Good explanation. He is very much interested in social service. Thanq very much for ur kind guidence.
@gangiredlasrinivasarao7324
@gangiredlasrinivasarao7324 10 ай бұрын
Intha manchi doctor kanuke, universe ithanni, USA vellanivvaledhu. Mana kosam ikkade unchindhi. Thanq universe, thanq god
@amithajampana146
@amithajampana146 2 жыл бұрын
Tq so much Dr.gaaru...BP gurinchi chala clarity ga chepparu tq🙏🙏🙏👍
@kirankumar8724
@kirankumar8724 2 жыл бұрын
Great words. No taking ... Onley lesaning sir🙏🙏
@bolemnanaji7231
@bolemnanaji7231 2 жыл бұрын
Every thing you say saves the lives of many people Sir you are our luck to find us Thank you so much sir.
@balaramamurthyrajumudunuri9167
@balaramamurthyrajumudunuri9167 Жыл бұрын
Dhanyavadalu Doctor Garu ! Dotor garu - narayanaswarupam ani chala baga chepparu ,meelanti varu ee samajaniki kavali sir ! Thanking you sir !
@ravibabu9211
@ravibabu9211 2 жыл бұрын
Thank you very much sir, for great information, which is helpful .....
@sudhakuppam2671
@sudhakuppam2671 Жыл бұрын
Correct sir, meeru cheppina white coat fobia naku undi, bp valla kidney affect avuthundi ani ee roje mi vedio dwara thelisindi, thank 🙏you so much sir
@rajyalakshmigangapatnam5732
@rajyalakshmigangapatnam5732 2 жыл бұрын
Menopause gurinchi cheppandi
@nallasrinivasu9095
@nallasrinivasu9095 9 ай бұрын
Sir, mee valuable time ni Andheri Kosam vechisthunnadhuku chaalamandhi happy avuthunnaru.really u r great sir
@sudhirravuri5623
@sudhirravuri5623 2 жыл бұрын
మేము విన్నాము.మేము ఉన్నాము.
@psubbaraorao2837
@psubbaraorao2837 5 ай бұрын
Mahanubhva! ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.
@rajasekharbabu2437
@rajasekharbabu2437 2 жыл бұрын
Wonderful IMP Medical information to common people . MOST USEFUL GENARAL BASIC ADVISES TO PATIENTS .
@user-jg5xc6zf5v
@user-jg5xc6zf5v Жыл бұрын
డాక్టర్ రవి కాంత్ గారికి నమస్కారములు సార్ బ్లడ్ లో పి హెచ్ తగ్గడం వల్ల పెరగడం వల్ల కలిగే లక్షణాలు మరియు ఎలాంటి అనారోగ్యాలు సంభవిస్తాయి అలాగే ఎలాంటి ఆహారం తీసుకుంటే దీని క్రమబద్ధీకరించి వచ్చు కాస్త వివరంగా ఒక వీడియో చేస్తారని ఆశిస్తున్నాను
@bhagyi7950
@bhagyi7950 2 жыл бұрын
Sir vertigo brain meda amaina prabavam chupisthunda please vertigo gurinchi chappandi sir
@pasalapudiuday4763
@pasalapudiuday4763 2 жыл бұрын
Sir ! మీ ఓపికకు దన్యవాదాలు ,
@ramaratnamvlogs
@ramaratnamvlogs 2 жыл бұрын
BP mission tho ela individual ga check chesukovali vedio chesi chupinchu babu
@sayannayemsham4355
@sayannayemsham4355 2 жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు
@ramabhyravajhula3274
@ramabhyravajhula3274 2 жыл бұрын
What a great doctor you're sir. Simple things make lot of difference.
@ammajib1791
@ammajib1791 2 жыл бұрын
Thank you sir chala baga cheptunnaru miku dhanyavadamulu Doctor garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@madallapallisubbarao2975
@madallapallisubbarao2975 2 жыл бұрын
As most of the people expressed , you are giving valuable information . No doctor explains like you
@bhattaramvishnu9998
@bhattaramvishnu9998 Жыл бұрын
మీరు తెలుగు వారు కావడం మా అదృష్టం.ఎక్కడ చూసినా ఇంగ్లీష్ మయం ఐపోయి డాక్టర్ ఏమి చెప్తున్నాడు అర్థం కాక అడగలేక మొహాలు వెలాడేసుకునే జనాలకు మీరు ఒక వరం.
@pratyushavaranasi4865
@pratyushavaranasi4865 2 жыл бұрын
Thank you sir for your valuable information 🙏🙏🙏
@santoshb1502
@santoshb1502 Жыл бұрын
Good evening sir. Iam b.santhosh Kumar age 43, from Nizamabad. I have been suffering from B.P Last 7years. & Iam Non Diabetic. Presently Iam using TELMECURE M.P -50 E.R at 08:00A.M but BP not controling. Like (16O/90 Or 160/100 ) but by Doctor suggestion last one month onwards iam takings AMPLODOPINE -5 mg. at Night 9p.m In addition to TELMECURE M.P -50(Metoprolal extend Release) Now my B.P control to (130/80). Please give me the suggestion this two tables suitable or not. Advise currect medicine for me sir.
@pudarirenuka5848
@pudarirenuka5848 8 ай бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు బీపీ గురించి చాలా విషయాలు వివారించారు
@venkataramakrishnaraoakkal4865
@venkataramakrishnaraoakkal4865 2 жыл бұрын
Great service sir 👏👍👌🙌
@suhasinisuhasini8704
@suhasinisuhasini8704 2 жыл бұрын
చాల చక్కగా చెప్పరు సార్
@swethakarimnagar4101
@swethakarimnagar4101 2 жыл бұрын
Tq sir.. In my case it is the same.. I bought a bp machine and checking bp.. But not as u told. Now i got clarity that how to check it... Tq sir.. 🙏🙏you will be blessed sir.. 🙏
@swethakarimnagar4101
@swethakarimnagar4101 2 жыл бұрын
🙏
@chandrasekharkolla1770
@chandrasekharkolla1770 2 жыл бұрын
Dr garu good knowledge echaru edi ardham chesukunte chaala health problems solve avutai
@Rajeshraj-cm4dh
@Rajeshraj-cm4dh Жыл бұрын
I am lost my both kidneys i don't know how first i notice my bp increased 150/90 after i noticed my kidneys failed i am 21
@sivareddybhimavarapu4624
@sivareddybhimavarapu4624 2 жыл бұрын
Mee laga cheppevaru chal takkuva.🙏🙏🙏🙏🙏🙏
@sarojaayurveda1725
@sarojaayurveda1725 2 жыл бұрын
Very good information.. TQ doctor 👍
@vasanthalakshmi9893
@vasanthalakshmi9893 2 жыл бұрын
Doctor garu 🙏 me vedieos anni chusthuntanu. Me lanti Doctor dorakadamu ma luck. Maku useful anni meri chalabaga chebuthunnaru. Me apikaku sathakoti🙏🙏🙏. Dhanyavadamulu sir.
@Arunachalalifeline
@Arunachalalifeline 2 жыл бұрын
Thanks a lot sir your are serving the society real meaning of doctor
@elizabethrani2954
@elizabethrani2954 2 жыл бұрын
nenu olimistri 40 mg use chestanu suger tyriod fatty liver problems ple naku use avtai tq sir memu use meru vijayawada ple naa health note chesukondi tq so much god bless u always
@balajipulikonda8794
@balajipulikonda8794 2 жыл бұрын
we will wait for further videos
@sagarvillagevideos
@sagarvillagevideos 2 жыл бұрын
బాగా వివరిస్తున్నారు సార్ 🙏🙏🙏🙏
@rishiluckym6989
@rishiluckym6989 2 жыл бұрын
మీకు చాలా కృతజ్ఞత కలిగి ఉంటా sir
@allhappy7546
@allhappy7546 2 жыл бұрын
Low BP గురించి కూడా చెప్పండి..
@padmavathiangara7919
@padmavathiangara7919 2 жыл бұрын
excellent, Dr. Ravi
@umamaheshmahesh3551
@umamaheshmahesh3551 2 жыл бұрын
super sir. please tell about calcium channel blockers. when we will use rather than beta blockers. so that we vl get better knowledge
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 93 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 33 МЛН
High BP- Dietary Principles | Sukhibhava | 17th March 2017 | ETV Andhra Pradesh
8:56