రెంజర్ల రాజేష్ కు కులపిచ్చి ..!! | Singer Maccha Devender Sensational Interview | Renjarla Rajesh

  Рет қаралды 21,391

Mana Telanganam

Mana Telanganam

Күн бұрын

Пікірлер: 253
@Y.PRAJINESH
@Y.PRAJINESH Ай бұрын
జై మాదిగ జై జై మాదిగ మచ్చ దేవేందర్ అన్న కి ప్రత్యేక ధన్యవాదాలు సమాజం పట్ల భారత రాజ్యాంగం పట్ల నాకు మనస్ఫూర్తిగా క్లారిటీ ఇచ్చిన మచ్చ దేవేందర్ అన్న కి మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా అన్నగారికి ధన్యవాదాలు
@molakalapallyellaiah9549
@molakalapallyellaiah9549 29 күн бұрын
మచ్చ దేవేందర్ అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కులము మతము లేకుండా మనిషిగా ఆలోచన చేసినందుకు ప్రత్యేకమైన జై భీములు అన్న
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Ай бұрын
మచ్చ దేవేందర్ అన్న గారికి జై భీమ్ లు.
@Maxmuller_mighty
@Maxmuller_mighty Ай бұрын
శాన్ రేంజర్ల రాజేష్ అన్న గారికి నమస్సుమాంజలి❤❤❤జై మాల
@NareshVelpula-yu2tl
@NareshVelpula-yu2tl Ай бұрын
సూపర్ అన్న
@ashuvimmu9344
@ashuvimmu9344 Ай бұрын
మీకు ఉన్న జ్ణానం. చాలా మందికి పంచుతున్నారు. జై భీమ్
@simonludia4524
@simonludia4524 Ай бұрын
నీ సాహిత్యానికి పాదాభివందనాలు అన్నయ్య❤
@చందు-వ2ఱ
@చందు-వ2ఱ Ай бұрын
మచ్చ దేవేందర్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారం గుడ్ మార్నింగ్ అన్న గారు జై మాదిగ జై జై మాదిగ
@saraiahbollampally
@saraiahbollampally Ай бұрын
జై భీమ్ జై భారత్ జై రాజ్యాంగం వర్గీకరణ రాజ్యాంగ బద్దంగా A to Z గా జరిగి షెడ్యూల్ కులాల్లో ఉన్న అన్ని వర్గాలు రిజర్వేషన్ ఫలాలు సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక రంగాలలో పార్లమెంట్ లో బిల్లు పాసై న సమాన అభివృద్ధి జరుగుతుంది..🐘🐘🐘🐘🐘
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Ай бұрын
రాజేష్ అన్న గారిది అస్సలు తప్పు కాదు అన్నగారు.
@shaiksupriya4990
@shaiksupriya4990 Күн бұрын
Rajesh paid artist
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Ай бұрын
మీ నిజాయితీకి ధన్యవాదములు🙏🙏🙏
@RammohanPottella
@RammohanPottella Ай бұрын
సూపర్ దేవేందర్ అన్నా, నీ మాటలు నిశపక్షపాతంగా ఉన్నాయి. అందరు నీ లాగా ఆలోచన చేస్తే ఎలాంటి గొడవలు ఉండవు.
@arvasantha7628
@arvasantha7628 Ай бұрын
రెంజర్ల గారు కి కులం విషయం లో మంద కృష్ణ గారే స్ఫూర్తి ,, మచ్చా గారు
@PSNani550
@PSNani550 Ай бұрын
వసంతక్క.. ఎవరైనా 10th క్లాస్ చదివిన తర్వాత 1st క్లాస్ చదువుతారా..? రేంజర్ల (తుమ్మల) రాజేష్ పద్ధతి ఇలానే ఉంది బహుజన వాదం ఎత్తుకొని గప్పాలు కొట్టి,,, నాకు మతం లేదు కులం లేదు అని చెప్పిన రేంజర్ల (తుమ్మల) రాజేష్ ఇప్పుడు కులవాదం ఎత్తుకోవడం దేనికి అర్థం...?
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Ай бұрын
మా మాల జాతికి వ్యతిరేకంగా పాటలు రాసి పాడిన సుక్క రామ్ నర్సయ్య గారికి చెప్పండి ముందు అన్నగారు.
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Ай бұрын
మీరు మా మాల జాతికి వ్యతిరేకి లాగా ఉన్నారు అన్నగారు. సరే అయితే అన్నగారు మేమే తేల్చుకుంటాము. రాజేష్ అన్న గారికి మా మాల జాతి మొత్తం అండగా ఉంటాం అన్నగారు.
@ajayjogu666
@ajayjogu666 Ай бұрын
ఎం పికానికే మీ తోడు
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Ай бұрын
ఇన్ని రోజులు మీరు ఒక కవిగా రచయితగా గౌరవం ఉండే దేవేందర్ అన్న గారు. మీకు మాకు పొత్తు వద్దు అన్నగారు. జై మాల జై జై మాల జై భీమ్✊✊✊
@vankaiah3759
@vankaiah3759 Ай бұрын
దమ్ము సూపుదాం మాల మాదిగలు కలిసి..
@janaiahpatteti8558
@janaiahpatteti8558 Ай бұрын
Jaibheem annagaru jai mala jai Renjarla Rajesh Annagaru.
@marlapatiadamu7975
@marlapatiadamu7975 Ай бұрын
Devendra anna సూపర్ సూపర్ అన్న నేను మొదటి ఇంటున్నా
@sankikoteshwar7581
@sankikoteshwar7581 Ай бұрын
JAI BHEEM ✊️ Macha Devender Anna
@AbhiAbhilash-dk6oe
@AbhiAbhilash-dk6oe Ай бұрын
Super super macha Devendra anna
@srinivasasvs-xm3of
@srinivasasvs-xm3of Ай бұрын
మచ్చ దేవేందర్ అన్నకి 🙏🙏
@nareshgangarapu2429
@nareshgangarapu2429 Ай бұрын
జై దేవేందర్ అన్న.... జై మాదిగ... జై దళిత్...... 👍
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Ай бұрын
జై మాల జై జై మాల జై భీమ్✊✊✊
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Ай бұрын
వర్గీకరణ వల్ల మా మాల జాతికి అన్యాయం జరుగుతుంది దేవేందర్ అన్న గారు. ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది.
@atozchannel5352
@atozchannel5352 Ай бұрын
వర్గీకరణ జరిగితే మాలలకు ఏ విధంగా అన్యాయం జరుగుతది జెర ఒక్కసారి చెప్పు తినమరిగిన మాటలు ఆపు ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ 59కులాల జనాభాదామషా ప్రకారం పంచుంకొండి అంతేగానీ అడ్డం పడ్తం అంటే సమాజం దృష్టిలో మనువాదులుగానే పిలవ బడుతారు
@LaxmanLaxman-qk4hj
@LaxmanLaxman-qk4hj Ай бұрын
అన్యాయమా!? ఒకడి వాటా ఇంకొకడు తినడం న్యాయమా...!?
@KowkuntlaRahul
@KowkuntlaRahul Ай бұрын
మాల మాదిగలు ఐక్యమంత్యంగా వుండాలి. మన మధ్యలో ఏమున్నా కూర్చొని మాట్లాడుకోవాలి జై భీమ్ ✊
@VeeraGandamalla66
@VeeraGandamalla66 Ай бұрын
రాజ్యాంగ రక్షణ కోసమే రాజేష్ అన్న 🔥🔥✊😊పోరాటం
@pottellasailu6378
@pottellasailu6378 Ай бұрын
మచ్చ దేవేందర్ అన్న ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడింది నిజం.
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Ай бұрын
మాలల ఐక్యత వర్ధిల్లాలి జై భీమ్💪💪💪
@stylevenkey2715
@stylevenkey2715 27 күн бұрын
Emo ee kaalam yetu payanisthundo one of my fevorite song..❤thank you anna🙏
@ravindermaharaj5799
@ravindermaharaj5799 Ай бұрын
డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు, మీరు అభిప్రయాలు ఒకతీరుగానే వున్నాయ్ ఆయనంటే నీకు ఎందుకు పడదు?
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Ай бұрын
మమ్మల్ని మా మాల జాతి ని అస్సలు పట్టించుకోలేదు గత ప్రభుత్వము. జై మాల జై జై మాల జై భీమ్✊✊✊
@AllepoguLaxman
@AllepoguLaxman Ай бұрын
సూపర్ గా చెప్పినవ్ అన్న
@moneymanohar212
@moneymanohar212 Ай бұрын
రాజేష్ అన్న వర్గీకరణ రాజ్యాంగ బద్ధంగా జరుగాలని మాట్లాడడు కానీ వర్గీకరణ వద్దు అనలేదు,అలాగే మళ్ళీ మళ్ళీ గొడవలు వద్దు అనే అతనిది మరియు మాల ల అభిప్రాయం అంతే దీన్ని అర్థం చేసుకోవాలి మిత్రులారా
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
యస్ 👍👍👍👍👍
@ChoppadandiRajkumar
@ChoppadandiRajkumar Ай бұрын
జై మాదిగ..జై మంద కృష్ణ మాదిగ..జై ధేవేంధర్ అన్న
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Ай бұрын
ఇన్ని రోజులు మీరు మమ్మలని బద్నాం చెస్తున్నారు అన్నగారు. ఇంకా ఎన్ని రోజులు చెబుతావు ఇలా అబద్ధం అన్నగారు. మా మాల జాతి మనుగడ కోసం మేము ఎంత దూరం అయిన వెళ్ళడానికి సిద్దం మిత్రులారా జై భీమ్ జై జై మాల జై జై మాల జై భీమ్✊✊✊
@MunuswamyMavallapati
@MunuswamyMavallapati Ай бұрын
మచ్చ దేవేంద్ర గారు వర్గీకరణ చేసుకుందాం కానీ రాజ్యాంగ బద్దంగా చేసుకుందాము మాల మాదిగల్లో ఉన్న ఉపకులాలకి కూడా న్యాయం జరగద్దా
@LaxmanLaxman-qk4hj
@LaxmanLaxman-qk4hj Ай бұрын
కోర్టులు రాజ్యాంగ బద్దంగా వచ్చినవి కాదా!? అపుడు సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదు అని చెబితే న్యాయం అయ్యింది.ఇపుడు అదే సుప్రీంకోర్టు చెల్లుతుంది అంటే అన్యాయం ఎలా అవుతుంది?
@vinodpowervinodpower3436
@vinodpowervinodpower3436 Ай бұрын
అద్భుత పాటలు పుట్టినిల్లు దేవేంద్రన్న గొంతు నరాలు
@shortsmilechannel6962
@shortsmilechannel6962 Ай бұрын
వర్గీకరణ చట్టబద్ధంగా చేయమని అంటున్నారు వొద్దు ఆని ఎవడు అంటున్నాడు
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Ай бұрын
మాలల ఐక్యత వర్ధిల్లాలి జై భీమ్ జై జై మాల.💪💪💪
@SHIVAKUMARYamjala06-ps4qk
@SHIVAKUMARYamjala06-ps4qk Ай бұрын
జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ వర్ధిల్లాలి కృష్ణ మాదిగ అన్నగారి నాయకత్వం
@shivai6449
@shivai6449 Ай бұрын
సూపర్ అన్న దేవేందర్
@Kupperavan
@Kupperavan Ай бұрын
జై భీమ్ అన్న ✊🙏
@arjuncomeray838
@arjuncomeray838 Ай бұрын
Jai madiga ❤
@pulijalanagaiah3307
@pulijalanagaiah3307 Ай бұрын
జై జాంబవ జై జై జాంబవ
@dvenkatramulu8813
@dvenkatramulu8813 Ай бұрын
Jai macha devendar anna🎉🎉🎉
@nareshgangarapu2429
@nareshgangarapu2429 Ай бұрын
జై మాదిగ......
@edapakaprasad1505
@edapakaprasad1505 Ай бұрын
మచ్చ దేవేందర్ అన్న ముక్కుసూటి మనిషి ఎవరికి భయపడడు కలం తో తన పాటతో బుద్ధి చెబుతాడు
@tirupatiraotungana5769
@tirupatiraotungana5769 Ай бұрын
మాలల ఐక్యత వర్ధిల్లాలి,,jaibeem జై మాల
@gandamallavenkanna3721
@gandamallavenkanna3721 Ай бұрын
Malalu yela dhongalu .yela manuvaadhulu
@nethulaganganna8543
@nethulaganganna8543 Ай бұрын
జై భీం జై rajeshanna
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Ай бұрын
రాజేష్ అన్న గారిది 100%శాతం నిజమైన వాదం.
@VeeraGandamalla66
@VeeraGandamalla66 Ай бұрын
చాలామంది మాదిగల వారి కులానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే నోరు లేదా తప్పని దేవేందర్ అన్న. రాజేష్ అన్న రాజ్యాంగ రక్షణ కోసం పనిచేస్తుంటే తెగ కుల పిచ్చి అంట కడుతున్నారు నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.
@saidulubhutham1021
@saidulubhutham1021 Ай бұрын
Jai mala mahakavi annagaru
@laxmanarelly7376
@laxmanarelly7376 Ай бұрын
ఎస్సీ వర్గీయుల ఐక్యత వర్ధిల్లాలి దేవేందర్ అన్న ఆలోచన విధానం వర్ధిల్లాలి దేవేందర్ నైస్ కరెక్ట్ మచ్చ దేవేందర్ అన్న ఇస్ కరెక్ట్
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Ай бұрын
మా మాల జాతికి మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని బాద అనిపిస్తుంది అన్నగారు🙏🙏🙏
@chandubogam597
@chandubogam597 Ай бұрын
@@dr.prabhakar6495 manda kittigadu prati vaniki ekkinchadu.
@kranthiranadeep1871
@kranthiranadeep1871 Ай бұрын
బాధ ఎం పడకు ఆన్న...వాళ్ళకి అంత లేదు జరిగేది ఎం ఉండదు చూస్తూ ఉండు
@Shakti-g4t
@Shakti-g4t Ай бұрын
Super🙏
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Ай бұрын
దేవేందర్ అన్న గారు గత పాలకులు మా మాల జాతికి చాలా ఎక్కువ అన్యాయం చేశారు ఇప్పటికే.
@GajenderanR
@GajenderanR Ай бұрын
Anna very good song all the best macha devender Anna 👑💯💯💯💯
@mathangijayaramulu2545
@mathangijayaramulu2545 Ай бұрын
మచ్చలేనోడే దేవేందరుడు
@MysaGoudRangolu-jt3dm
@MysaGoudRangolu-jt3dm Ай бұрын
సూపర్ అన్న 👍👍🙏🙏
@i5VoiceHD
@i5VoiceHD Ай бұрын
Last 30 minutes video super 👌
@ismartvijay143
@ismartvijay143 Ай бұрын
అన్న great explanation Devender anna ❤
@BaluKrishna-xl7es
@BaluKrishna-xl7es Ай бұрын
జై బీమ్ అన్న జై మాల మాదిగ
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Ай бұрын
మా మాల జాతి మనుగడ కొరకు పని చేస్తున్న శాన్ రేంజర్ల అన్న గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై భీమ్ జై జై మాల జై భీమ్🙏🙏🙏
@laxmanarelly7376
@laxmanarelly7376 Ай бұрын
నీవు ఒక డాక్టర్ వేయండి రిజర్వేషన్ బలాలను పొంది గుద్ధ బాగా బలిసి తప్పుడుగా మాట్లాడుతున్న ఏమీ లేరు పెట్టాలని నిన్ను ఏసీ వర్గం నుండి తొలగించాలి జై భీమ్ జై అంబేద్కర్
@laxmanarelly7376
@laxmanarelly7376 Ай бұрын
నిక్క సైన వ్యక్తిగా మచ్చ దేవేందర్ అన్న ఉన్నాడు జై భీమ్ అన్న మచ్చ దేవేందర్ అన్న
@ajayjogu666
@ajayjogu666 Ай бұрын
ఎవడ్రా నివ్వు మీరే బాపన్నోళ్లు రా మీకోసం పనిచేయడం ఏంటి భాయ్... కులం లేకుండా బతికే దమ్ము ఉందా మీకు?
@LaxmanArikella
@LaxmanArikella Ай бұрын
Jai bheem jai madiga jai macha Devendhar Anna Meeru Super super
@narsaiyanarsaiya8160
@narsaiyanarsaiya8160 Ай бұрын
👍👍👍👍👍👍👍👌👌👌👌👌
@radiationradiationcomputer1333
@radiationradiationcomputer1333 Ай бұрын
Excellent said brother.
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Ай бұрын
మా మాల జాతి కోసం పని చేసే రేంజర్ల రాజేష్ అన్న గారికి నమస్కారములు🙏🙏🙏
@aletisreenu630
@aletisreenu630 Ай бұрын
దేవెందర్ అన్న 👌👌👌
@dr.prabhakar6495
@dr.prabhakar6495 Ай бұрын
రాజేష్ అన్న గారి మీద మీకు వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పి మీరు మమ్మలని మా మాల జాతి మీద విషం కక్కుతున్నట్టు అనిపిస్తుంది అన్నగారు.
@samathacharvakar1482
@samathacharvakar1482 Ай бұрын
తొలగి పోతాయి అభి ప్రాయ బేధాలు ఇక పై మళ్ళీ కలిసే ఉంటారు పెళ్ళాన్ని వొదిలేశాడు మోడీ మళ్ళా కలుస్తాను అంటే అది వ్యభిచరమే దాని పేరే వర్గీకరణ
@nandedsuresh2332
@nandedsuresh2332 Ай бұрын
వర్గీకరణ జరిగిన తర్వాత sc లు అందరం కలిసి ఉందాము బయ్యా
@laxmangarivenugopal3060
@laxmangarivenugopal3060 Ай бұрын
చరిత్ర ---- వత్సవాలు 1965 లోsc రిజర్వేషన్ ఫలాలు మొత్తం మాలలే తింటున్నారు, కాబట్టి sc లో నుండి మాలలని తొలగించాలని, లాల్ బహద్దూర్ శాస్రి గారు వేసిన లోకూరు కమిటీ చెప్పింది, కానీ అమలు చేయలేదు, తరువాత మన్మోహన్ గారు ప్రధాన మంత్రి వున్నపుడు ఉషమేహర కమిషన్ వర్గీకరణకి అనుకూలం, తరువాత చంద్రబాబు గారు cm వున్నపుడు రామచంద్రన్ కమిషన్ వర్గీకరణ కి అనుకూలం, తరువాత తమిళనాడు లో జస్టిస్ జనార్దన్ కమిషన్ ఏర్పడ్డది వర్గీకరణ జరగాలని బిల్ పాస్ చేసింది, కర్ణాటక లో జస్టిస్ సదశివాన్ కమిషన్ వర్గీకరణ జరగాలని తీర్పు ఇచ్చింది, మహారాష్ట్ర లో లాహుజీ సాల్వే కమిషన్ అక్కడ వర్గీకరణ కు అనుకూలంగా తీర్పు వచ్చింది, UP లో హుకుం సింగ్ కమిషన్ వర్గీకరణ కి అనుకూలంగా తీర్పు వచ్చింది, పంజాబ్ లో గుర్నం సింగ్ కమిషన్ వర్గీకరణ కి అనుకూల తీర్పు ఇచ్చింది, హర్యానా ప్రభుత్వం కమిషన్ వేసింది అక్కడ వర్గీకరణ కి అనుకూలంగా తీర్పు వచ్చింది, దేశం మొత్తం లో ఎక్కడ కమిషన్ లు వేసిన వర్గీకరణ కు అనుకూలమే, సోదరులారా గుర్తుoచుకుని మసలుకోవడానికి ప్రయత్నించాలి, తప్ప రాజేష్ గొప్ప, మాల గొప్ప కాదు, రాజ్యాంగ బద్దంగా మాసాలుకోవడం గొప్ప, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు గొప్ప, ఈ తీర్పుని గౌరవిస్తే అంబేద్కర్ వారసులం అని చెప్పుకునే వారు, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాము అని చెప్పుకునే వారు, నిజమైన అంబేద్కర్ వారసులుగా చరిత్రలో మిగులుతరు, వర్గీకరణ జరిగితే 59 to 62 ఉపకులాలకి న్యాయం జరుగుతుంది, కాబట్టి అర్ధం చేసుకుని రాజ్యాధికారం కోసం ఉద్యమించడానికి కలసిరవాలని తెలియచేస్తున్నాను. ✊👍🤝🙋‍♂️✊ మి ......... ఎల్. వేణుగోపాల్ బాబు జగ్జీవన్ రామ్ సమతా సంఘం కార్యదర్శి మొబైల్ : 9849959946
@ramesherra1763
@ramesherra1763 Ай бұрын
జై బీమ్ అన్న ..
@avirendlajanaiah1548
@avirendlajanaiah1548 Ай бұрын
జై మాదిగ జై జై మాదిగ ✊✊🙏
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq Ай бұрын
నేను మాదిగ కులం లో పుట్టాను కాబట్టి వర్గీకరణ సమర్తిస్తాను అంటావు. అంతే కాని రాజ్యాంగ బద్దంగా వర్గీకరణ జరగాలని కోరుకుంటూ అంబేద్కర్ గారి బాటలో నడుస్తున్న రేంజార్ల రాజేష్ అన్నకు మాల కుల పిచ్చి ఉంది అని అనడం నీ మాదిగ బుద్ధిని తెలియచేస్తుంది.
@nandedsuresh2332
@nandedsuresh2332 Ай бұрын
మీ రెంజర్ల రాజేష్, నువ్వు వర్గీకరణ కు వ్యతిరేకం గా మాట్లాడడం, అడ్డుకోవడం మీ మాల బుద్దిని తెలియజేస్తుంది.
@rathnakarthallapally381
@rathnakarthallapally381 Ай бұрын
super words never ever lyrics bro
@ashokvaspula1795
@ashokvaspula1795 Ай бұрын
Jai Bheem Devendar Anna
@bharathram7vlogs436
@bharathram7vlogs436 Ай бұрын
ఏటైనా పొండి.... వర్గీకరణ చేసుకోండి.... జై మాల, జై మాల....
@vankaiah3759
@vankaiah3759 Ай бұрын
Jaibheem ✊✊
@GundeNaresh
@GundeNaresh Ай бұрын
Macha Devender anna Nuvvu Chala Great anna meeru raase songs chaala Baga untaaee👌👌🔥🔥🙏🙏💐💐💐💐
@kondagadupulamadhusudhan7613
@kondagadupulamadhusudhan7613 Ай бұрын
అన్న మీ మేధస్సు గొప్పది 🙏💐
@durgamsatyapalwkd9206
@durgamsatyapalwkd9206 Ай бұрын
Jai mala
@vishalavineela3567
@vishalavineela3567 Ай бұрын
Super bro
@Lingam.Lingam
@Lingam.Lingam Ай бұрын
జై భీమ్ ✊🏻 బదర్ జై భీమ్ ✊🏻రాచాకొడకా బదర్
@ugendarjatti6094
@ugendarjatti6094 Ай бұрын
Jai bheem jai mala
@laxmandandu4822
@laxmandandu4822 Ай бұрын
Anna. Macha. Neeku macheledupo. Nuvu. Super 💯.
@parusharameera674
@parusharameera674 Ай бұрын
Super anna.
@MatlaBabu-mo3xj
@MatlaBabu-mo3xj Ай бұрын
🇮🇳🤝🙏jai bheem jai madiga🤝🙏
@perk6632
@perk6632 Ай бұрын
Anna great nice song
@KManyam-i5c
@KManyam-i5c 28 күн бұрын
అది ఓన్లీ లవ్ మ్యారేజ్ మాత్రమే మాలకు మాదిగలకు సాంప్రదాయ పద్ధతిలో ఎక్కడ జరగలేదు చరిత్రలో ఎక్కడ లేదు మాలలో తిరుమ దారులు తర్వాత వేరే మాల కులాల దాసరి మాల పూస మాల వాళ్లు బలమైన కులం ఉన్న మాలలు పిల్లలు కిల్లర్ నుంచి పెళ్లి చేసుకోమని
@KManyam-i5c
@KManyam-i5c 28 күн бұрын
ఇవన్నీ చరిత్ర చదివే బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఒక భర్త చనిపోతే 43:19 ఒక భార్యను ఒక నిపుణుల కలిసే సంస్కృతి హిందూ ధర్మ స్థానంలో ఉండేది 43:30 భార్య అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తప్ప రైటా భారతదేశం యావత్ హిందూ కోడ్ బిల్లు పెట్టి నాశనం చేసింది
@sravankotte716
@sravankotte716 Ай бұрын
Jai defender Anna Kain Meerut Inna lime lite ki rivals. Super Anna❤
@venkatarupula7274
@venkatarupula7274 Ай бұрын
Super anna garu devenderanna
@kommusaidulu3249
@kommusaidulu3249 Ай бұрын
జై మాదిగ జై మందకృష్ణ మాదిగ జై మాదిగ జై మందకృష్ణ
@nanitharunnani8480
@nanitharunnani8480 Ай бұрын
👏 Jai bheem 👏💙
@navyarachamoni2746
@navyarachamoni2746 Ай бұрын
వాని మక్కులిరాకొట్టడానికి మాదిగలకు చేత గాక కాదు.. మనం ప్రజాస్వామ్యం లో ఉన్నాము కాబట్టి....!
@srinuvasraomodem2878
@srinuvasraomodem2878 Ай бұрын
మేం కీళ్ళు ఇంచేస్తం... కానీ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంలో ఉన్నాం
@flower4556
@flower4556 Ай бұрын
దోపిడీ దారులు పందులు మాదిగలు
@goliramesh5801
@goliramesh5801 Ай бұрын
సోదరులారా మేము సదస్సులు పెట్టుకుంటే మీరు తెగ ఇబ్బంది పడుతున్నారు. కానీ గత 30 సంవత్సరాలుగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు.ఏకపక్షంగా మా పై తీవ్ర విమర్శల దాడి ఎమ్మార్పీఎస్ (MRPS)చేస్తూనే ఉంది. ఉదా:- *దారిలో తాచుపామునైన వదిలేయండి కానీ మాలవాడు ఎదురొస్తే మాత్రం కర్రల తొ కొట్టి చంపండి* ఆని రెచ్చా గొట్టింది ఎవరు? . *గత 75 సంవత్సరాలుగా మా రిజర్వేషన్లను దొబ్బి తింటున్నారు* అని ప్రసంగించిన వారు ఎవరు?. *బాబాసాహెబ్ అంబేద్కర్ మాలవారికి.బాబు జగ్జీవన్ రామ్ మాదిగ సామాజిక వర్గాలకు నాయకులు* అని ఇంటర్వ్యూ లు ఇచ్చింది ఎవరు? చివరకు *మన హక్కుల ప్రదాత అంబేద్కర్ గారిని ఓ కుల నాయకునిగా ఏకవచనంతో సంబోధిస్తూ* ప్రెస్ మీట్ లు పెట్టింది ఎవరు? *మాల మేధావులు మనువాదులు* అని ప్రసంగాలు చేసిన వారు ఎవరు? చివరకు *తెలంగాణలో ఎస్సీలలో మాల జనాభా 20 శాతం కూడా లేదు*.ఆని ఏ ఆధారాల తొ ప్రచారం చేస్తున్నారు.వారి తీరు మీకు కనిపించడం లేదా? వినిపించడం లేదా?. ఎస్సీ లలో మన రెండు పెద్ద వర్గాలు కలహిన్చుకుంటే *దోపిడి వర్గాల ముందు అభాసుపాలు ఆవుతామని గ్రహించి ఇంతకాలం మా పెద్దలు ఊరుకున్నారు*. ఇక మేము ఊరుకునే సమస్య లేదు.అప్పుడు MRPS వారికి చెప్పని సుద్దులు మరి ఇప్పుడు మాకు ఎందుకు చెబుతున్నారు?....... మాల యువత మేలుకో *RSS కు అనుబంద సంస్థ గా మారిన MRPS ను ఎదుర్కో*..... రాజ్యాంగపరంగా రిజర్వేషన్లను కాపాడుకో.....✊🇮🇳
@flower4556
@flower4556 Ай бұрын
@@navyarachamoni2746 ఒరేయ్ మనువాది మాదిగ మీ దోపిడీలు ముందు ముందు బయట పడుతుంది కంగారు ఎందుకు గత 30 సంవత్సరాలు నుండి ఎవ్వరు ఎక్కువ ఉద్యోగాలు, పదవులు పొందరో తెలుస్తుంది.
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Ай бұрын
యస్ 👍👍👍👍👍​@@goliramesh5801
@kurmetilallu3847
@kurmetilallu3847 Ай бұрын
👏👏👏👏
@strenuousnoonesreenu476
@strenuousnoonesreenu476 Ай бұрын
సూపర్
@donupalaganesh3024
@donupalaganesh3024 Ай бұрын
Jai Madiga 🎉🎉🎉
@sripalbolleddu7804
@sripalbolleddu7804 11 күн бұрын
Ramesh bai meeru chala pusathakalu chadivi vignanam sampadichali .
@sukkabalarajumaharaj3144
@sukkabalarajumaharaj3144 Ай бұрын
Dr. visharadan Maharaj గారి కాలి గోటికి కూడా సరిపోవ్వు mr మచ్చ దేవేందర్
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Gaddar and His Wife Last Interview || Thulasi Chandu #gaddarnomore #gaddar
1:46:49
Vimalakka and Amar Gets Emotional About Folk Singer Gaddar | V6 News
10:20
What's Amit Shah's Problem with Ambedkar? || Thulasi Chandu
18:15
Thulasi Chandu
Рет қаралды 210 М.
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН