Renjarla Rajesh Exclusive Full Interview | TIME TODAY |

  Рет қаралды 893,041

Time Today

Time Today

Күн бұрын

Renjarla Rajesh Exclusive Full Interview | TIME TODAY |.
#renjarlarajesh #telangana #timetoday

Пікірлер: 2 100
@srimanikantastudioraju3695
@srimanikantastudioraju3695 Жыл бұрын
చాల మంచి ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ తరువాత నా అభిప్రాయం మార్చుకున్న రాజేష్ గారిమీద కేవలం కులం పేరుతోనే ప్రసంగిస్తారు దేవుళ్ళను కించపరిచి చప్పట్లు కొట్టించుకుంటారు అనుకున్న కాని కుల మతాలకు అతీతంగా పీడితజనం గురించి పోరాటాలు చేస్తున్నారు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అని కాదు కాని దేవుడి పేరుతో జరిగే మోసాలను వ్యతిరేకిస్తున్నారు, బైరి నరేష్ లాగ ఆవేశంగా నోరు పారేసుకోకుండా ప్రతిదానికీ వితండవాదం చేయకుండా కనిపిస్తే నమ్ముత లేక పోతే లేదు దేవున్ని నాకు కన్పించమను నేను అంత చదివిన ఇంత చదివిన అనకుండా ఎవరి భక్తి వాల్లది ఎవరి నమ్మకాలు వారివి అని ప్రతి ప్రశ్నకు ఆలోచనతో సమాధానం ఇచ్చారు ఉన్నత వర్గాలకు చెందిన పేదలకు కూడ న్యాయం జరిగాలని కోరడం అతని ఆలోచనా విధానానికి సెల్యూట్ సమాజం గురించి ఇలా కూలంకషంగా పరిశీలించి మాట్లాడటం నాకు చాల నచ్చింది నేను ఒక ముదిరాజ్ బిడ్డని. ఈ ఇంటర్వ్యూ చూసేంత వరకు కూడ నేను రాజేష్ గారిమీద కేవలం ధలితుల గురించి అంబేద్కర్ పేరుతో మాత్రమే వారి మాటలు ఉంటాయ్ అనుకున్న ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకున్న. ఈ ఇంటర్వ్యూ చేసినందుకు క్రాంతి గారికి ధన్యవాదాలు నాలాంటి చాలా మంది కి ఈ ఇంటర్వ్యూ వల్ల ఒక క్లారిటీ వచ్చింది...జై శ్రీరామ్.. జై అంబేద్కర్...
@k.mohanbabu8514
@k.mohanbabu8514 Жыл бұрын
Excellent sir
@akb9782yt
@akb9782yt Жыл бұрын
ఆడు కిరస్తానీ గాడు కుల మతాలకు అతీతంగా లేడు
@user-tl4fp7ik4p
@user-tl4fp7ik4p 9 ай бұрын
Suuper
@arjunGona
@arjunGona 6 ай бұрын
Q😅😅àa😅😅😅q😅
@pjb1417
@pjb1417 25 күн бұрын
సూపర్ అన్న ❤
@RakeshKumar-uc1me
@RakeshKumar-uc1me Жыл бұрын
అన్న నీ మాటలు వింటుంటే!! Goosebumps వస్తున్నాయ్ 😇 గ్రేట్ స్పీచ్ అన్న 😎💥
@sateeshsuravajjala6902
@sateeshsuravajjala6902 Жыл бұрын
ఎందో అంత గుస్బమ్స్. అన్న నీకు నీ దేవి దేవుడు తిడితే ఎం అనాలి
@jayakargiripragada2266
@jayakargiripragada2266 Жыл бұрын
Excellent Rajesh garu.
@musiclover8177
@musiclover8177 10 ай бұрын
Ni pedhala puku ra lamidi ni bochu payina ventikalu kuda levu goosebumps vasthunaya😂😂😂
@mahendraslyricsintelugu4731
@mahendraslyricsintelugu4731 10 ай бұрын
wonderful Rajesh. Jai Bheem
@somappasanga2399
@somappasanga2399 8 ай бұрын
100% I Support Rajesh Sir hethuvatham.
@taggedhele5535
@taggedhele5535 Жыл бұрын
రెంజర్ల రాజేష్ అన్న అన్యాయం జరిగే ఏ మతం, కులంలో అయిన ప్రశ్నించే గుణం , ఆలోచన విధానం చాలా నచ్చింది... మీడియా కూడా సపోర్ట్ చేయాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న...
@srinivasreddy-84
@srinivasreddy-84 Жыл бұрын
ఎడారి మతాలను ఏనాడైనా ప్రశ్నించారా ఈ వెధవలు
@zubeda890
@zubeda890 Жыл бұрын
Vinik antha scene ledu...4 guru pellani chesukoni talak anetonni anaru...muslim dalitha girijana ammayilni rape chesinapudu em peekaru kaani devuni meeda padi edustharu famous avvataniki. Malli rakshna ledu antaru..rakshna lenide 100 kotla Mandi poojinche devullane thiduthara? Develop Vidya vaidyam meeda prajalaku andalsina scheme hakkula meeda maatladru
@yogiy9669
@yogiy9669 Жыл бұрын
​@@zubeda890శ్రీకృష్ణుడికి కూడా ఉన్నారు గా పెళ్ళాలు
@dudekulamohin4817
@dudekulamohin4817 Жыл бұрын
​@@zubeda890renjarla raajesh ku antha seen ledu ok mari nuvvem peekuthunnav ra battebaaj
@ravibagari67
@ravibagari67 Жыл бұрын
Super.rajesh.anna.iam.ravi.chavella.village.khanapur.
@AVM1985
@AVM1985 Жыл бұрын
రాజేష్ అన్న చెప్పింది 100% నిజం...
@srinusrinivas1687
@srinusrinivas1687 Жыл бұрын
ఎదో ఒకరోజు నివ్వు మరనిస్తావు రాజేష్ అన్న...కానీ నీవ్వు పంచే జ్ఞానం,వెలుగు కొన్ని విషయాలు ప్రజలను వెలుగు వైపు నడిపిస్తాయి..నీవు మనిషి గా మారినవు,ఇంకా మారాస్లసింది,వెలుగు పైపు ప్రయాణించాల్సి సింది, గమ్యాలను చెరల్సింది ఈ ప్రజలే....జ్ఞానం పెంచుకొని బ్రతుకుతారో,లేదా అజ్ఞానం లో ఉండి చస్తారో..... వాళ్ళే నిర్ణయించుకోవాలి..❤❤❤
@cherkupallysurya7291
@cherkupallysurya7291 Жыл бұрын
Rajesh sir👍 ఇపుడుతెలియక పోవచ్చు.సమాజం గురించి మీ లాంటి వారు ఉంటే కొంత సమయం పట్టొచ్చు కానీ అదే విజయం అవుతుంది
@thagaramdevavaram7629
@thagaramdevavaram7629 Жыл бұрын
100% Caste feeling చాలా వుంది అన్న.
@lingagallanarsimulu9749
@lingagallanarsimulu9749 Жыл бұрын
రెంజర్ల రాజేష్ అన్న చెపింది 100% నిజం
@bhaskar8292
@bhaskar8292 Жыл бұрын
బొచ్చెమ్ కాదు.
@manoharkrishna9440
@manoharkrishna9440 Жыл бұрын
Niku emtelusu
@shivakumarmaggidi9642
@shivakumarmaggidi9642 Жыл бұрын
jai bheem
@vishnumudiraj1861
@vishnumudiraj1861 Жыл бұрын
Pagal lanjodka
@MojeshAvula.
@MojeshAvula. Жыл бұрын
Bad comments pettedi loffer naa kodukulu..
@rams1053
@rams1053 3 ай бұрын
రాజేష్ అన్న ముందు ని ముందు ఉన్న అతనికి ఏం తెలుసో అడుగాన్న నాకు తెలిసి.............ఏం తెలిసి ఉండదు
@manchalachakri9236
@manchalachakri9236 Жыл бұрын
Best interview kranthi anna❤❤
@venudhammani6727
@venudhammani6727 Жыл бұрын
రాజేష్ అన్న నువ్వు మాట్లాడిన మాటలు 100% నిజం..I సపోర్ట్ రాజేష్ అన్న..
@lavanyacherukuri2151
@lavanyacherukuri2151 Жыл бұрын
😊😊😊😊
@lavanyacherukuri2151
@lavanyacherukuri2151 Жыл бұрын
😊
@lavanyacherukuri2151
@lavanyacherukuri2151 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@lavanyacherukuri2151
@lavanyacherukuri2151 Жыл бұрын
😊😊
@lavanyacherukuri2151
@lavanyacherukuri2151 Жыл бұрын
😊😊😊😊kn😮😊
@ravinderkadaritagore5738
@ravinderkadaritagore5738 Жыл бұрын
Caste feeling అనేది 100/- వుంది ఇప్పటికీ
@Mr.King5276
@Mr.King5276 Жыл бұрын
Sssss
@shivaom793
@shivaom793 Жыл бұрын
Neeku ledha
@shashibhai4619
@shashibhai4619 Жыл бұрын
​@@shivaom793 neeku ledhaa
@Daya-bo9zr
@Daya-bo9zr Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@haswithcreations3062
@haswithcreations3062 Жыл бұрын
Reservation s kavali caste feelings vadhuaaa
@pjb1417
@pjb1417 25 күн бұрын
జై భీమ్ అన్న గారు మీరు చెప్పినది ప్రతి విషయం నిజం అన్న గారు.. ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం కోసం అక్కడ ఉండి పోరాడే మొదటి వ్యక్తి మా ఈ షాన్ రెంజల్ రాజేష్ అన్న గారు.
@ravikoran8410
@ravikoran8410 23 күн бұрын
ఊరిలో ఇంకా చాలా ఉంది టౌన్ లో కనిపించదు కానీ ఊరిలో చాలా ఉంది కాస్ట్ feelings
@tarakcreations7
@tarakcreations7 Жыл бұрын
కులాన్ని బట్టి కాదు వాడి మార్కులను బట్టి ఉద్యోగం ఇవ్వాలి అప్పుడే సమాజం బాగుటుంది......
@KrishnaSurisetty
@KrishnaSurisetty Жыл бұрын
Cast tesi vesty desam bagupadutundi E rajakiyanayakulu vunnata varuku adijaraga nuvvaru
@student6824
@student6824 Жыл бұрын
Poor ni batti reservation pettali
@saikiranreddy3575
@saikiranreddy3575 Жыл бұрын
యు ఆర్ కరెక్ట్ బ్రదర్ కులం వద్దు కాని కులం పేరు తో రిజర్వేషన్స్ కావాలి ఇంకా కులం ఎప్పుడు పోతది ❓క్యాస్ట్ ఎక్కడ మెన్షన్ చేయకుండా పేద వాడికి మేలు జరిగే విదంగా గవర్నమెంట్ పతకాలు ఉండాలి 🙏 అప్పుడే కుల నిర్ములన జరుగుతుంది 🙏
@darshu2082
@darshu2082 Жыл бұрын
​@@student6824... idi ayye panena bro??? reservations should give depends upon on their financial status not d xyz... jai hind🙏
@ravineetipudi1407
@ravineetipudi1407 4 ай бұрын
First.cast.removing
@shivashankar-ef8ry
@shivashankar-ef8ry Жыл бұрын
రాజేష్ అన్నా... మీలాంటి వ్యక్తులు కావాలి అన్నా సమాజానికి...🙏
@thokalasaidulu4288
@thokalasaidulu4288 3 ай бұрын
Rajesh jee good answer about God.
@user-vi4jz1oj8g
@user-vi4jz1oj8g 16 күн бұрын
అందరికీ ప్రకృతి వందనాలతో 🙏 శాస్త్రీయంగా ప్రతి ఒక్కరు ఆలోచన చేయగలగాలి చేయాలి అలా చేసినప్పుడు మానవత్వం అంటారు ఇంకో ముఖ్య విషయం గమనించగలరు ఇప్పుడు అందరూ రేంజర్లా రాజేష్ అన్నకు జై భీమ్ లతో 🙏 1 విద్య లేకపోవడం వల్ల ఆలోచించే బుద్ధి లేకుండా పోయింది 2 బుద్ధి లేకపోవడం వలన నీతిగా నడవడం అనేది తెలియకుండా పోయింది 3 నైతిక మార్గం తెలియకపోవడం వలన ఒక్కసారియై నా దిశా సరి అయిన మార్గము లేకుండా పోయాయి 4 సరి అయిన దిశ నిర్దేశం లేక ధనం లేకుండా పోయింది 5 ధనం లేకపోవడం వలన బీదరికం చేత ప్రజలు తీవ్రమైన నిరాశకు లోనయ్యారు 6 ఇంత పెద్ద అనర్థం కేవలం జ్ఞానం వల్లనే సంభవించినది ఈ జ్ఞానం రావడానికి ఇప్పుడు ఈ జ్ఞానం ఎవరి వలన వచ్చిందన్నా విషయం స్వాతంత్రం వచ్చినప్పుడినుండి భారత రాజ్యాంగంలో పూర్తి శాస్త్రీయమైన చుట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న పాలకులు దొడ్డిదారిన పోతున్నందుకే విజ్ఞానం గురించి గట్టిగా చెప్పిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని పూర్తిగా పక్కదారి పట్టించారు మూఢనమ్మకాలతో కూడిన సమాజానికి విజ్ఞానం గురించి చెప్పనసవంటి వారిని ఇ దళిత సమాజం గొప్పగా పూజలు చేసి ఇప్పటికి నమ్ముతున్నందుకే ఈ దేశంలో దారిద్య రేఖకు దిగువన 80% జనం ఉన్నదని ఇ ప్పుడైనా అర్థం చేసుకోగలరని నేను ఎందుకు తెలియజేయకూడదు?? అందరికీ రాజ్యాంగాభివందనాలతో 🙏 జై భారత రాజ్యాంగం🇮🇳 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి 👍 7382824606
@anveshakudari
@anveshakudari Жыл бұрын
జై భీమ్ జై జై భీమ్
@user-mx7el5qm3q
@user-mx7el5qm3q Жыл бұрын
True Words anna ❤️
@kumarranjith9942
@kumarranjith9942 3 ай бұрын
Yes ur absolutely correct Rajesh bhai
@krishnamrajukrishnamrajubs437
@krishnamrajukrishnamrajubs437 Жыл бұрын
జై భీమ్ జై జై రాజేష్ అన్నగారు..👌👌👍💐
@AbhiNulu
@AbhiNulu Жыл бұрын
రెంజర్ల రాజేష్ గారు చాలా చక్కగా వివరించారు 👌👌🔥🔥 మీరు చెప్పంది అన్నీ వాస్తవాలే అన్న ఈ విషయాలు కొంత మంది తెలియదు జై రాజ్జర్ల💙💙 జై బైరి
@dudekulamohin4817
@dudekulamohin4817 Жыл бұрын
​@@rajeshkanna1199నువు మాత్రం బహువీర్య పుత్రుడివి కదూ😂😂😂😂😂
@ravinderkarra
@ravinderkarra Жыл бұрын
​@@dudekulamohin4817నే అమ్మ నీ అడుగు నువ్వు అందరికి పుట్టినవో
@dudekulamohin4817
@dudekulamohin4817 Жыл бұрын
@@ravinderkarra హౌలే గా నిన్ను ఏమన్న నేజోలికొచ్చిన్నర బై అదే మాటే నీ అమ్మని అడుగు నువ్వు ఎంతమందికి పుట్టవో
@Nani-yz1sc
@Nani-yz1sc Жыл бұрын
​@@ravinderkarraఎం మాటలు బయ్యా 🤦‍♂️
@chandrashekark9708
@chandrashekark9708 Жыл бұрын
​@@ravinderkarravedhava na koda......thu nee janma
@user-jx4be1pr8h
@user-jx4be1pr8h 7 күн бұрын
రాజేష్ గారు ఒక మహా శక్తిని నమ్మే వ్యక్తి ఇది మన పురాణాల్లో అందరూ చెప్పే విషయమే
@jayaraovagolu8902
@jayaraovagolu8902 2 ай бұрын
Renjarlanna అణగారిన వర్గాలకు మేలు చేయాలన్న ఆలోచన,సమత,మమత,మానవతా వాది మీ రు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని నిన్ను అమితముగా అభిమానిస్తాను.v.Jayarao tenali ,a.p APSRTC.
@sudhakarnaik2023
@sudhakarnaik2023 Жыл бұрын
Rajesh గారు ప్రస్తుత ప్రతికూల పరిస్థితులకు పూర్తిగా తల ఒగ్గి, లొంగి పోయి స్తబ్దు గా ఉన్నారు, పైకి మాత్రం గంభీరంగా ఉన్నారు. అతనికి ఇదే మార్గం కాబోలు. ఇతను ఇలా మిగిలి ఉండడానికి కారణం మనమే, మనలో చైతన్యం నింప బోయి, వారు విపత్కర పరిస్థితుల లోకి వెళ్లి నప్పుడు మనం ఏ మాత్రం చైతన్యం చూప లేక పోయాం, ఒక వేళ మనం చైతన్యం ప్రదర్శించి ఉంటే రాజేష్ ఇలా కాకుండా ఎప్పటిలా గర్జించే వాడే. జై భీమ్.
@saipeddolla9951
@saipeddolla9951 Жыл бұрын
అసలు ఈ anchor కి సామాజిక స్పృహ లేదని clear గా తెలుస్తోంది.
@3_muskitos
@3_muskitos Жыл бұрын
Renjarla rajesh anna nuvv super - love u Anna ❤
@user-jx4be1pr8h
@user-jx4be1pr8h 7 күн бұрын
ఒక వ్యక్తికి సహాయం చేసిన వ్యక్తి గాని రుషి గాని మనిషి గాని జంతువు గాని కృతజ్ఞతగా వారిలో దేవుని చూస్తారు
@golcondasmartboysrikanth9854
@golcondasmartboysrikanth9854 Жыл бұрын
Absolutely correct Anna Garu
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy Жыл бұрын
దేవుడు వున్నాడు మన అందరిలో వున్నాడు మనం పూజించే ప్రతి చోట వున్నాడు అలాగే రాజేష్ తమ్ముడు ఒకప్పుడు మిమ్ములను గుడిలోని రానియ్యాక పోవచ్చు కానీ ఇప్పుడు ఆ పరిస్థతి లేదు అన్ని మారి పోయాయి జై హింద్ జై శ్రీరామ్
@RAAVAN8008
@RAAVAN8008 Жыл бұрын
ఎక్కడా మారలేదు బ్రదర్
@adithyat6111
@adithyat6111 Жыл бұрын
​@@RAAVAN8008ekkada undo chupinchu brother
@RAAVAN8008
@RAAVAN8008 Жыл бұрын
@@adithyat6111 ఎక్కడ లేదో చెప్పండి బ్రదర్
@koyyaanil2014
@koyyaanil2014 Жыл бұрын
Maa villege mansanpally gudiloki eppatiki ranivvaru sanga reddy dist
@democratajaykumar6033
@democratajaykumar6033 Жыл бұрын
Vidiki telvadu
@razsirasani9982
@razsirasani9982 Жыл бұрын
Right person for Rights and Right society.i loved his behaviour about society and rights.
@rspn914
@rspn914 6 ай бұрын
Raajesh anna cheppedhi 100% nijam
@sahadevuduchinnakonda5704
@sahadevuduchinnakonda5704 Жыл бұрын
హిందువులు కులాలను చూడరు. వారిలో దైవ గుణాలను మాత్రమే చూస్తారు. వేమన రెడ్డి గారు దేవుడిని నమ్ముతారు. చాలా లోతుగా దైవ సాధన చేశారు. ఆధ్యాత్మిక దృష్టితో సమాజంలో జరుగుతున్న విధానాలను పద్యాలలో ఎత్తి చూపారు. ఆయనకు ఆ అర్హత ఉంది.వేమన గారు గొప్ప యోగీశ్వరుడు. మీరు వారి పాదాల దూలికి కూడా పనికిరారు, వేమన గారి గురించి మాట్లాడుతరు. మొదట మీరు భగవద్గీత చదవండి. కొంత నైనా మార్పు వస్తుంది. బైరి నరేష్ BC అంట, ఆయనను అగ్ర సమాజం కొట్టిందంట. మీ ఇంట్లోని పిల్లలు బయటికొచ్చి ఆడుతూ, బురదలో రాయి వేస్తే బురద పడిన పరాయి మనిషి కోపంతో తిడితే, అగ్రకులం వారు మా పిల్లలను తిట్టారని, ఇంకా కులాలను పట్టుకొని వేలాడుతున్నారు. తప్పు ఎవరిది అని చూడరు. ప్రజలను రెచ్చగొట్టే మాటలు మానండి. కులాలు కులాలు అంటున్నారు రాజ్యాంగంలో కులాలు పెట్టింది ఎవరు..?
@user-ii2vl3ph7i
@user-ii2vl3ph7i Жыл бұрын
ఉన్నది అంటరానితనం 🙏🙏
@tejaashwini2853
@tejaashwini2853 2 ай бұрын
Great knowledge sharing Rajesh anna❤
@Rameshkumar-tt4sm
@Rameshkumar-tt4sm Жыл бұрын
మీరు చాలా సూటిగా ప్రశ్నలు వేస్తున్నారు చాలా బాగుంది 👍👍
@bandepurapusantoshkumar8529
@bandepurapusantoshkumar8529 Жыл бұрын
అవును బ్రదర్ .. ప్రశ్న బలమైనది అయితేనే సమాధానం విలువైనది అవుతాది...మంచి సంభాషణ..
@jungalaganesh1053
@jungalaganesh1053 Жыл бұрын
జై భీమ్ అన్న
@sathishtadikonda5662
@sathishtadikonda5662 Жыл бұрын
దేవుడ్ని పేరు చెప్పి దశమ బాగం ....పేరు చెప్పి ....నరకం పేరుచెప్పి దోచుకుంటున్నారు...మీకు కనపడరు...😂😂😂
@sravanapellipraveen895
@sravanapellipraveen895 5 ай бұрын
Avuna are avule dhasama bagam valla eistam vunte eistharu leka pothe ledhu kani mi gullala ala kadhu dhanchi vasulu chestharu ala ante gudiloki velladaniki paisalu kobbari kayya kitta daniki paisalu dharsananiki paisalu eivi mi nithi
@Vikkisreactiontelugu
@Vikkisreactiontelugu 3 ай бұрын
​@@sravanapellipraveen895eppudaina gudiki poinava brother nuv ,,,
@sattysatty6675
@sattysatty6675 Жыл бұрын
1:20:00 sec😂 nice question kranthi anna superb.... really iam also fan of bairi naresh Anna maturity & knowledge 👏👏👏
@JoeKing_777
@JoeKing_777 26 күн бұрын
😂😂😂
@dr.prabhakar6495
@dr.prabhakar6495 7 ай бұрын
Rajesh Anna garu Jai Bheem 🤝🤝🤝
@narimallashankar3999
@narimallashankar3999 Жыл бұрын
ఇన్ని రోజులకి జ్ఞానోదయం కలిగింది..సంతోషం... ఇంటి దొంగలను ఎవడు పట్టుకోలేరు.
@yadagirip4510
@yadagirip4510 Жыл бұрын
Supar.
@srikanthsri4668
@srikanthsri4668 Ай бұрын
Pp
@bathulabalaobulesu5341
@bathulabalaobulesu5341 Жыл бұрын
very good speaking my brother
@user-ht5mk3ip2i
@user-ht5mk3ip2i Жыл бұрын
Super Rajesh anna
@allamkishan6512
@allamkishan6512 Жыл бұрын
బైరి నరేష్ అన్న రెంజర్ల రాజేష్ అన్న వీళ్ళు ఇద్దరు ఉన్నన్ని రోజులు నాస్తికులను ఎవరు ఏమి చేయలేరు అన్న ఇప్పటికి కూడా మా పల్లెటూరి లలో వీళ్లు చిన్న జాతికి చెందిన వాళ్లు అని చులకనగా ఇప్పటికి కూడా చాలా చూస్తున్నారు
@shanthjmd6763
@shanthjmd6763 Жыл бұрын
నరేష్ కు నరేష్ ఇంటర్వ్యూ చేసు కోవాలి .. ఆయనకు పోటీ అంటే ఆయన ముందు అద్దం పెట్టాలి అంతే
@krishnaik1018
@krishnaik1018 Жыл бұрын
Vaadu chaduvukkunna moorkhudu...
@ijaparamesh1726
@ijaparamesh1726 4 ай бұрын
Big joke
@pathaniVarunprabha2155
@pathaniVarunprabha2155 3 ай бұрын
సూపర్ అన్నయ్య జై భీమ్ ✊🏻✊🏻💙💙
@dr.prabhakar6495
@dr.prabhakar6495 7 ай бұрын
ఏమై పోయేవాళ్ళమో అంబేద్కర్ గారు పుట్టకుంటే రాకుంటే జై భీమ్✊✊✊
@mudavathravi1493
@mudavathravi1493 Жыл бұрын
రాజేష్ అన్న గారు చేపింది 100% నిజం
@Arjun14316
@Arjun14316 Жыл бұрын
Renjarla rajesh anna super words anna👌
@SRK-2023
@SRK-2023 29 күн бұрын
Wow.... superb qns and answer....good interview....
@eswarn444
@eswarn444 10 ай бұрын
super interview....konni question superga adigaru...anthe chakkaga samadanam chepparu Rajesh garu.thanks your video
@revanthrevanth2553
@revanthrevanth2553 Жыл бұрын
చాలా మంచి విషయాలు వివరించారు రాజేష్ గారు...చాలా థాంక్స్.... రాజ్యాంగం పట్ల, సమాజం పట్ల, అవగాహన లేనివారికి చాలా మంచి విషయాలు వివరించారు...మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన వారికి ధన్యవాదాలు...... ఆవుల రవికుమార్ గౌడ్... సూర్య రిపోర్టర్... అడ్డాకుల..మండలం.మహబూబ్నగర్ జిల్లా.... తెలంగాణ....
@voligirimahipal3150
@voligirimahipal3150 Жыл бұрын
కులాలు మొత్తం తీసేయాలి అదేవిధంగా రిజర్వేషన్లు కూడా తీసేయాలి అందరూ ఒకటే అని చాటి చెప్పాలి రిజర్వేషన్లు లేని ఈ దేశాన్ని చూడాలని ఉంది అందరు సమానమే కదా అందుకే రిజర్వేషన్లు లేని ఈ దేశం కావాలి
@pundalik.janagam.musicacad9817
@pundalik.janagam.musicacad9817 8 ай бұрын
Well said 🎉🎉 brother 👏
@GopiVishwanath-zh9kq
@GopiVishwanath-zh9kq 8 ай бұрын
❤❤
@bonelachanti8306
@bonelachanti8306 Жыл бұрын
జై భీమ్ 🙏
@srinivaslakkam2356
@srinivaslakkam2356 Жыл бұрын
అన్న ఒక్క విషయం... మీరు మన పాత సినిమా లలో పోలీస్ స్టేషన్ సీన్ లలో గమనించగలరు ఎక్కడ కూడా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి చిత్ర పటం కనిపించలెదు ఎందుకు....? ప్రశ్నించే గోతులను కాపాడుకుందాం. జై రాజేష్ అన్న.. 🔥జై భీమ్🔥
@user-vm5hc6fx4x
@user-vm5hc6fx4x Жыл бұрын
Jai sree ram
@sunderraj8709
@sunderraj8709 3 ай бұрын
Thank you very much for your support 🙏 to our community, I am also leaving happily by the grace of Msr. Dr.Ambedkar.
@VadlaSrinivaschary-jr4rx
@VadlaSrinivaschary-jr4rx 3 ай бұрын
ఒక వ్యక్తి సమాజంలో గవర్నమెంట్ గవర్నమెంట్ తో పోట్లాడు సమాజంతో మాట్లాడుతున్నాడు మతాలతో మాట్లాడుతున్నారు అతను ఒక శక్తి
@ravanhelper5863
@ravanhelper5863 Жыл бұрын
Heart touching speech Anna ❤
@haripurisrinivas4175
@haripurisrinivas4175 Жыл бұрын
రాజేష్ అన్న నాకు కూడా ఇదే అర్థమైత లేదుఏ గవర్నమెంట్ జాబ్ కి అయినా గానిప్రైవేట్ జాబ్ కైనా గానికోర్టులో గాని పోలీస్ స్టేషన్ లో గానికులం సర్టిఫికెట్ ఎందుకు అడుగుతున్నారు అన్ననీలాంటి ఉత్తములు కొట్లాడి దాన్ని మార్చాలిఆ తర్వాత నువ్వు కులం ప్రస్తావన తీయమన్న ఎవరు తీయరుకులాన్ని ప్రభుత్వమే రద్దు చేసినప్పుడుకులం సర్టిఫికెట్ ఎందుకునీలాంటి ఉత్తములే దీనికి సమాధానం చెప్పాలి🎉
@srikanthkarjala2262
@srikanthkarjala2262 Жыл бұрын
Nice joke 😂 vaati gurinchi poratam cheyyaru jarigipoina danni pattukoni yedustaru jarugutunnadi chudaru bajana ambedkar gaari bajana ! Famous avvadaniki
@ryanharris8392
@ryanharris8392 10 күн бұрын
Aa kulam certificate pettukene kada me reservations and jobs.. inka edo miss avutunnattu comments malli
@moieenkhan1612
@moieenkhan1612 Ай бұрын
Excellent interview good question good answer👏👏👏👏
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 6 ай бұрын
మహ జ్ఞాని బైరి నరేష్ 💪
@k.mohanbabu8514
@k.mohanbabu8514 Жыл бұрын
R Rajesh sir like Dr Byri naresh sir are social reformers n kranthi sir excellent journalism sir
@bodavenkatesham7004
@bodavenkatesham7004 Жыл бұрын
Great speech
@strikersenglish7451
@strikersenglish7451 Жыл бұрын
Great talk by Mr. Rajesh
@gangadharc2905
@gangadharc2905 11 ай бұрын
Super maatalu cheppavu Rajesh Anna 🙏🙏🙏🙏
@marvelwordministries
@marvelwordministries Жыл бұрын
❤❤🎉🎉 సూపర్ స్టార్ రాజేష్ అన్న
@user-be6ep9rr7e
@user-be6ep9rr7e Жыл бұрын
రాజేష్ అన్న గుడ్
@RAMACHANDRARKGPB
@RAMACHANDRARKGPB 7 ай бұрын
You are really a good societal leader Rajesh, please go ahead, all the best.
@joshuakrishkthemanofgod9398
@joshuakrishkthemanofgod9398 11 ай бұрын
Well answered brother Rajesh. And good patience for both. That's "PARAMATHA SAHANAM "
@govindgadwal1981
@govindgadwal1981 Жыл бұрын
జై.. రేంజర్ల రాజేష్ అన్నా... 👏
@bhaskermudhiraj974
@bhaskermudhiraj974 Жыл бұрын
Great explanation about our national flag and nation
@jamaljaleel75
@jamaljaleel75 Жыл бұрын
Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙 Jai bhim 💙
@shankarshankar6238
@shankarshankar6238 Күн бұрын
Very nice R. Rajesh !
@aerramsunny2400
@aerramsunny2400 Жыл бұрын
మంచి ఇంటర్వ్యూ క్రాంతి అన్న. నీ క్వశ్చన్స్ సూపర్ అన్న
@akulaseshu7790
@akulaseshu7790 Жыл бұрын
Super anna❤❤❤❤❤
@juluruchandrashekhar2122
@juluruchandrashekhar2122 Жыл бұрын
Good and happy night good information and good interview anker gaariki chinna vinnapam mechuritiga gnananam vunna history okati cheptunnanu avadhootha venkaiah swamy history okkasaari chadivi ledha vini venkaiah swamy viluvalu manavatha vaadam panchaboothala patla aamahtmudu drusti edhi follow ayindo renjarla raajesh and bairi naresh kooda adhe mtladutunnadu ani naa abilrayam meeru okasari avdhootha venkaiah swamy history chadavandi meeku mee channel ki and team ki very very thanks🌹🌹🙏🙏❤❤
@mukeshe4577
@mukeshe4577 Жыл бұрын
సృష్టి మొదలు అయ్యిందే సనాతన ధర్మంతో
@mdayanand5511
@mdayanand5511 Жыл бұрын
Muyyara nuvvu nee sanathana dharmam
@KrishnaSurisetty
@KrishnaSurisetty Жыл бұрын
Sodara e pandulu ,gorelu entha cheppu mararu 🛕
@KrishnaSurisetty
@KrishnaSurisetty Жыл бұрын
Ambedkar peru cheppi rojulugadupu kiva dam vedi pade patalu anni hinduvula mede
@kirangaini3085
@kirangaini3085 Жыл бұрын
రాజేష్ అన్న ఈ యాంకర్ తో ఏంటీ అన్న మీరు కూడా అతను రాజ్యాంగం మీ చదువలేడు మీ టైం వెస్ట్ జై భీమ్ జై భరత్ ✊✊✊✊
@djkarthiksmileyfrompamulap2849
@djkarthiksmileyfrompamulap2849 Жыл бұрын
Super ❤...🎉...Rajesh Anna
@mukeshe4577
@mukeshe4577 Жыл бұрын
సనాతన ధర్మమే గొప్పది జై శ్రీరామ్ ఓం నమః శివాయ
@bandarunagaraja2706
@bandarunagaraja2706 Жыл бұрын
He is thoroughly misunderstood and under rated . He can be a great asset to the country. He must be given political opportunity since he deserves it and hope that he will do justice.
@rajaiaht-dy2mm
@rajaiaht-dy2mm Жыл бұрын
ఇతడో పిచోడు మన ప్రవర్తన బట్టి కులం మాట ఉంటుంది ఇతడు ఈ కులం అడ్డం పెట్టుకొని ఇలా ఎదో చేయాలనీ అనుకుంటాడు పని లేడు పాట లేడు ఇప్పుడు దళితుల వేసిన బట్టలు దొరలు కూడా వేస్తా లేరు
@parshuram6961
@parshuram6961 Жыл бұрын
👌👌👌👌రెంజర్ల నువ్ చెప్పింది 100%నిజం బైరి నరేష్ చాలా జ్ఞానవాది
@ChikramGopal-dl4ik
@ChikramGopal-dl4ik Жыл бұрын
ఇ దేశం లో కులం లేదు అనేవాళ్ళు ఉంటారు,కానీ కులం లేని వారు ఉండరు😅😅😅😅 ఇది నిజాం
@TechMama01
@TechMama01 Жыл бұрын
Worship creator not creations. No image, symbol, no structure he is beyond our thoughts. Believe in oneness of God and be truthful 😊
@prasanthinavuru1989
@prasanthinavuru1989 Жыл бұрын
Super speech Anna
@cramnarayan123
@cramnarayan123 Жыл бұрын
I hope Rajesh comes out and attends all the meetings by all the communities
@baburaokurakula1269
@baburaokurakula1269 3 ай бұрын
Raajesh speaks it's truth .He having knowledgeable about constitution of India
@kranthikumar889
@kranthikumar889 4 ай бұрын
Very good interview ❤
@sharma8421
@sharma8421 Жыл бұрын
వెలివేసిన వారు బ్రాహ్మణులు కాదని ఎప్పుడు గుర్తిస్తావో రాజేష్
@gajendravyadav4167
@gajendravyadav4167 Жыл бұрын
Mari evadu nasanam chesadu e desanni
@gajendravyadav4167
@gajendravyadav4167 Жыл бұрын
Jathakalu rangurallu petukuni mosam chesthunaru kada . Devudini addam petukuni janalani dochukubtunaru kada .
@nageshmunna3628
@nageshmunna3628 Жыл бұрын
అన్న బాబా సహాబ్ అంబెండ్కర్ ఒక్కడే రాయలేదు రాజ్యగం..... ఇంకా ఆరుగురు ఉన్నారు అది తెలుసు కో ఫస్ట్.... మరి అంబెండ్కర్ SC, ST కి రిజర్వేషన్ 10 ఇయర్స్ మాత్రమే రాసిండు అంబేద్కర్.. మరి దాని ప్రకారం ఉండకుండా ప్రతిసారి రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నారు.... అంటే మీకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద నమ్మకం లేదా... పెద్ద అన్న
@020892shesha
@020892shesha Жыл бұрын
Mari enduku kulalani vadaladam ledu meeru
@pras6246
@pras6246 Жыл бұрын
నీ బొంద రా.
@jaashuwajaashuwa-ve4ff
@jaashuwajaashuwa-ve4ff Жыл бұрын
రాజేష్ అన్న మాట్లాడే మాటలన్నీ నిజం
@dr.prabhakar6495
@dr.prabhakar6495 7 ай бұрын
Rajesh Anna ఇతనికి ఇంకోసారి ఇంటర్వ్యూ ఇవ్వకండి. మీ మాటలు ఇతనికి అర్థం కావడం లేదు. మిమ్మల్ని కావాలనే ఇబ్బంది పెట్టే ఆలోచన ఉంది.
@cramnarayan123
@cramnarayan123 Жыл бұрын
rajesh is absolutely right, GOD is everywhere. Sri Rama is not GOD but a human being and a king
@user-jq5xc2og8b
@user-jq5xc2og8b Жыл бұрын
Jai,Rajesh,anna❤
Bangaraiah Sharma Sensational Interview With Kranthi | Signature Studios
58:33
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 12 МЛН
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 7 МЛН
Sukka Ram Narsaiah (folk singer) Exclusive Interview | Signature Studios
45:34
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 12 МЛН