Revu Tatayya | Latest Telugu Short Film 2018 | LB Sriram He'ART' Films

  Рет қаралды 266,910

L B Sriram

L B Sriram

6 жыл бұрын

* Adhi Naadhi Idhee Naadhe Full Song : • Adhi Naadhi Idhee Naad... Here is An Emotional Story of Patriotic Father & Son.
Starring: Lb Sriram, Araja Narayanarao, Vanapalli Peddiraju
Story: A N Jagannatha Sarma
DOP: Suresh Chetipelli
Editing: C G Sriguha
Music: SS Atreya
Graphics: LVR Supani
Producer: LB Sriram
Screenplay & Direction: LB Sriram
Subscribe:
/ @lbsriram6916
You may like our other telugu short films :
1. LB Sriram's "Breakup" Latest Telugu Short Films 2018
• LB Sriram's Breakup La...
2. LB Sriram's "Endaro Mahanubavulu" Latest Telugu Social Message Short Film
• LB Sriram's Endaro Mah...
3. "Ye Perutho Pilichinaa" New Telugu Short Emotional Film 2017
• L B Sriram's Ye Peruth...
4. LB Sriram's Most viewed "Dolu Sannayi" | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films
• LB Sriram's Dolu Sanna...
5. LB Sriram's Latest Telugu Short Film "Maa Nanna" : LB Sriram heart Touching Films
• LB Sriram's Maa Nanna ...
6. LB Sriram He'ART' Films : Latest Nice Telugu Short Film 2017 "Panduga"
• LB Sriram's Panduga పం...
7. LB Sriram's "Prasadam" Latest Telugu Devotional Short Film 2017 | LB Sriram He'ART' Films
• LB Sriram's Prasadam ప...
8. LB Sriram Best Devotional He'ART' Films "Devudu"
• LB Sriram's Devudu దేవ...
9. Latest LB Sriram Emotional Telugu He'ART' Film "Nurse"
• LB Sriram's Nurse నర్స...
10. LB Sriram's Latest Telugu He'ART' Film 2018 "Premikudu" (The Lover)
• LB Sriram's Premikudu(...

Пікірлер: 475
@pranavam1253
@pranavam1253 Жыл бұрын
అద్భుతం. L.B. Sri Ram గారి ప్రతిభను తెలుగు చిత్రసీమ సరిగా ఉపయోగించుకోలేక పోతున్నది.
@venkataramayya7058
@venkataramayya7058 Жыл бұрын
రేవు తాతయ్య షార్ట్ ఫిల్మ్ గొప్పగా ఉంది దేశ సేవ మిన్న అనే సందేశం పది వేలు పడవలో పెట్టీ తిరగడం అన్వేషణ ఫలించింది చాలా చిత్రాలు కంట తడి పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయ్యగారి వెంకట రామయ్య
@tamvadasantharam4693
@tamvadasantharam4693 3 жыл бұрын
ఎల్.బి.శ్రీరాం గారూ! నిజంగా మీరు అసలు సిసలైన మొదట ఆంధ్రుడు తర్వాత గొప్ప విలువలు కలిగిన మనిషి అంతకంటే గొప్ప నటులు, రచయిత, దర్శకులు. మీ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఎన్నో సందేశాలను మానవతా విలువలు గల పొట్టి చిత్రాలను మాకు అందిస్తున్న మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ నుండి మరెన్నో ,ఇంకా ఎన్నెన్నో మనసులను కదిలించే చిత్రాలు వస్తాయని ఎదురుచూస్తున్నాను. మీకు ఆ భగవంతుడు ఆయువు, ఆరోగ్యం , ఐ శ్వర్యాల ను ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను. 👍
@user-ff4eh1xr7i
@user-ff4eh1xr7i 3 жыл бұрын
ఎల్బీ శ్రీరాం గారు మీ చిత్రాలు చాల బాగుంటాయి.. మరిన్ని చిత్రాలు తీస్తారని కోరుతూన్నాను‌
@danger1512
@danger1512 4 жыл бұрын
You tube పుణ్యమా అని ఈ షార్ట్ ఫిల్మ్ చూసే అదృష్టం దొరికింది
@shaiksubhan8685
@shaiksubhan8685 5 жыл бұрын
మంచి విలువైన దేశ భక్తి సందేశాన్ని చేశారు కృతజ్ఞతలు సార్ నాకు దేశ సేవ చేయాలనే కోరిక చిన్న తనం నుండి ఉండేది కానీ వీలు కాలేదు మళ్లీ మానవ జన్మ ఆభగవంతుని దయవలన కలిగితే తప్పకుండా దేశ సేవ కోసం సైనికుడు అవుతాను జైహింద్
@SPSASTRI
@SPSASTRI 4 жыл бұрын
సర్ ... మీ షార్ట్ ఫిలిమ్స్ గొప్ప సందేశాన్ని స్తూంటాయి .. ఇది కూడ మీరు గొప్ప సంఘసేవ చేస్తున్నట్టే 🙏🙏🙏
@srinivaschitakana3391
@srinivaschitakana3391 Жыл бұрын
Most valuable message...🙏
@radhikadayakart2751
@radhikadayakart2751 6 жыл бұрын
బాగుంది. గురువు. గారు మంచి సందేశం ఇచినారు
@shameerkhanjanasena2350
@shameerkhanjanasena2350 5 жыл бұрын
Supar sir మీరు Anthea నాకూ చాల eistham భరత భూమి నీకు చాలా eichindi నువ్వు ahmei ఈ చావు భరత భూమి కి రియల్ హీరో జవాన్ సెల్యూట్ జవాన్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్
@SreenuBhooma
@SreenuBhooma 4 жыл бұрын
గొప్ప లఘు చిత్రం..👌🙏
@potnurumounika2003
@potnurumounika2003 5 жыл бұрын
adbhutham 👌🙏🇮🇳🙏
@Visionaryvantage
@Visionaryvantage 5 жыл бұрын
I am a tamilan , who dont know telugu , learning telugu by seeing movies and short film Gopa pani sesthunaru L B Sriram Garu, Manchu Short film idi Nuvu manavadai aiya. anthukey subscribe sesthunaru
@tsriramamurty8520
@tsriramamurty8520 2 жыл бұрын
LONG LIVE SHORT FILMS OF LB SRIRAM
@chandrasekharraju3171
@chandrasekharraju3171 4 жыл бұрын
నిజంగా గర్వపడాలి జై హింద్ ఎల్బీ గారు
@nagalakshmi3433
@nagalakshmi3433 5 жыл бұрын
L u sir విలువలతో బతుకు తున్నాం అని హేళన చేస్తున్న ప్పుడు బాధ వేస్తుంది మీ పిక్చర్స్ చూసినపుడు మమ్మల్ని మేము వేటుకుంటునమ్ సెల్యూట్ సర్ and insipiration ఉంటుంది
@lbsriram607
@lbsriram607 5 жыл бұрын
Thank you!!
@gvramaraju4546
@gvramaraju4546 3 жыл бұрын
Fentastic.
@Sobha123_94
@Sobha123_94 2 жыл бұрын
Sir ur stories are inspiring for us
@sadhuvamshikrishna5190
@sadhuvamshikrishna5190 5 жыл бұрын
Sir మీ దర్శకత్వంలో నటించే అవకాశం నాకు ఇస్తారా నటుడు కావాలన్న ఆశ, తపన ఉన్న నా ఆర్థిక పరిస్థితులు నన్ను అడ్డు కుంటున్నాయి మీకు తెలుసు Hyderabad వెల్తె ఎంత కష్టంగా ఉంటుందో అందులో మరి కొంతమంది అవకాశాలు ఇవ్వాడానికి కూడా డబ్బులు తీసుకుంటున్నారు...మీరు తీసే shortfilms అంటే నాకు బాగా ఇష్టం...మీరు shortfilmsనీ చాలా natural గా తీస్తారు...మీరు ఎంతో life ఇచ్చారు నాకు నటించే ఇస్తే చాలు sir...ఎ character ఐన చేస్తా..🙏🙏🙏🙏
@lokeshbabudasari
@lokeshbabudasari 5 жыл бұрын
Chala bagundi andi lb sriram gaaru ...
@mandatikoteswarsrao7962
@mandatikoteswarsrao7962 4 жыл бұрын
లంక భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తి గారికి అభినందనలు
@gmanjunaidu7627
@gmanjunaidu7627 Жыл бұрын
Best shot film sir entire team congratulations 👏
@chandrasekharvadlamudi9453
@chandrasekharvadlamudi9453 4 жыл бұрын
What s great message from a layman
@venkatallam7136
@venkatallam7136 4 жыл бұрын
గోదావరి జిల్లాల్లో జొన్న రొట్టెలు ఎప్పటి నుండి తింటున్నారు,షార్ట్ ఫిల్మ్ బాగుంది
@mail4rgv346
@mail4rgv346 4 жыл бұрын
What sir every story is speech less in words but only know with heart language.what v give for every solider respect them .back bones of every country is Royal in "field" is farmer.protector in " boarders' is solider.Head down to them.
@NativeNarratorfilms
@NativeNarratorfilms 6 жыл бұрын
aa ramudu ee ramudu ni paadhikalalu challa ga chudali lani prardhana ! jai sri ram... lb sri ram
@nageshjammu8191
@nageshjammu8191 4 жыл бұрын
మీరు చేసిన ప్రతి సినిమా సూపర్ sir,I like your flims and your stores , I like you sir ( L b శ్రీరామ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kirandevarakonda23
@kirandevarakonda23 6 жыл бұрын
Superrr...
@naidukommisetti5506
@naidukommisetti5506 4 жыл бұрын
Lb sir .Meeru oka natude anukunnanu .Kaani mee natanatho kanneellu vachhela cheese goppa natudunnadu ani telisindhi .Your really greate actor .
@akulaphaneendra9353
@akulaphaneendra9353 6 жыл бұрын
విలువలు చూపించటానికి చిన్స కథ చాలు అని నిరూపించారు ఎల్.బి.శ్రీరామ్ గారు.
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
akula phaneendra ధన్యవాదం!
@srikanthsuroju3955
@srikanthsuroju3955 5 жыл бұрын
Yes
@rameshjewellery9842
@rameshjewellery9842 Жыл бұрын
జై భారత్..జై హింద్..
@cpathquery9757
@cpathquery9757 4 жыл бұрын
nice messages lb sri ram gaaru
@ajithcherukuri2072
@ajithcherukuri2072 3 жыл бұрын
Heart Film...💗
@jeevanbattuvlogs
@jeevanbattuvlogs 5 жыл бұрын
Bagundhi Sir .... Jai jawan.............
@indiantempules4665
@indiantempules4665 5 жыл бұрын
supar sriram garu
@padmawar81
@padmawar81 6 жыл бұрын
సైనికుడు గొప్పతనం చూపించారు సర్.ధన్యవాదాలు రైతు, సైనికుడు దేశానికి వెన్నముకలు.
@suryaprakashp926
@suryaprakashp926 3 жыл бұрын
Super sir 👌
@jaganpentakota943
@jaganpentakota943 5 жыл бұрын
Hatsof andi
@chennojusrinivas2022
@chennojusrinivas2022 Жыл бұрын
Sir meepaadhaalaku 🙏
@cliktrade3308
@cliktrade3308 5 жыл бұрын
Mera Bharath Mahan thanks for again great inspiration towards our motherland
@gantapushpalatha2165
@gantapushpalatha2165 8 ай бұрын
🙏🙏🙏
@thirupathachary3309
@thirupathachary3309 4 жыл бұрын
Good massage lb sir
@dheerajsrinivas6062
@dheerajsrinivas6062 5 жыл бұрын
lb garu meru chalamnchifilmes chyyalani asisuthunnmu
@krishnamohan288
@krishnamohan288 5 жыл бұрын
adbhutam
@aswinidutt8382
@aswinidutt8382 4 жыл бұрын
Super guruvugaru
@bethasanthosh4235
@bethasanthosh4235 Жыл бұрын
Super sir 🙏🙏🙏
@yakubreddykethireddy9592
@yakubreddykethireddy9592 4 жыл бұрын
గొప్ప ప్రయోగం అమీర్ ప్రయత్నం
@suryaprakashpagadala3451
@suryaprakashpagadala3451 4 жыл бұрын
Super
@Purna2011
@Purna2011 4 жыл бұрын
LB sriram garu oka hero la kanabaduthunnaru..
@saichandu2794
@saichandu2794 5 жыл бұрын
Guruji bhagundhi......
@sudheermushini1753
@sudheermushini1753 2 жыл бұрын
సూపర్ సార్
@bparipurnachary230
@bparipurnachary230 4 жыл бұрын
Best&inspire fillm
@rkpraveen123
@rkpraveen123 10 ай бұрын
Meero kala thapasvi andi🙏🏻🙇
@jaswanthgade
@jaswanthgade 2 жыл бұрын
ఈ షార్ట్ ఫిల్మ్ తీసింది పెద్దకల్లేపల్లినుంచి పిట్టల్లంక మధ్యలో పిట్టల్లంక గ్రామం, కోడూరు మండలం , కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.
@ShivaKumar-uu2qi
@ShivaKumar-uu2qi 5 жыл бұрын
సూపర్ గురువు గారు
@naveenkumar-yp5br
@naveenkumar-yp5br 5 жыл бұрын
కెమెరా ఉన్నా ప్రతి ఒక్కరు ఫిలిమ్స్ తీయగలరు ... కానీ హృదయానికి హత్తుకునే ల మీరే చెప్పగలరు ...
@alluvenkat8208
@alluvenkat8208 6 жыл бұрын
మీ ప్రతీ Heartfilm తప్పక follow అవుతాం అండి.. మీ నటన గురించి చెప్పేంత అనుభవం కానీ అర్హత కానీ మాకు లేవు!! కానీ మీ నటనకు దాసోహం అండి లంక భద్రాద్రి శ్రీరామ్ గారు..♥️♥️♥️🙏😊
@tsriramamurty8520
@tsriramamurty8520 2 жыл бұрын
INDIAN ARMY IS THE BEST AND GREATEST IN THE WORLD
@leelaarts2824
@leelaarts2824 5 жыл бұрын
గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. చాలా బాగుంది. కారెవరూ దేశభక్తి కనర్హం.దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ జోహార్లు
@rudrarudra2951
@rudrarudra2951 4 жыл бұрын
Super sir I'm big fan of you sir I love you forever sir
@rameshgaddala5802
@rameshgaddala5802 4 жыл бұрын
Nice sir salute to u sir
@sattirajuboddepalli3533
@sattirajuboddepalli3533 4 жыл бұрын
Chala bagundhi thatha....carry on..,
@malleshammetpally6862
@malleshammetpally6862 4 жыл бұрын
Hatsup revu thathayya.......great. ..
@mandapativenkannababuvenka8938
@mandapativenkannababuvenka8938 5 жыл бұрын
సూపర్ సార్ నాకు నాఛ్చరుః సర్
@hanumanvaraprasadreddy7455
@hanumanvaraprasadreddy7455 3 жыл бұрын
Good message
@gopikrishnadasari506
@gopikrishnadasari506 5 жыл бұрын
Manchi manasulaku sathakoti vandhanalu
@kattarohinichowdary2663
@kattarohinichowdary2663 6 жыл бұрын
Soooooo nice of you grandpa😍......nice tata garuu.... love u for your passion keeping entertaining us..👍
@syedbabar320
@syedbabar320 6 жыл бұрын
నాకు నచ్చిన నటులలో మీరు ఒకలు... మీ షార్ట్ ఫిలిమ్స్ చాలా బాగుంటాయి....
@loknathchowdarysatwick4302
@loknathchowdarysatwick4302 6 жыл бұрын
Super storey sir
@chinnu394
@chinnu394 4 жыл бұрын
Beaing a soldier i am so happy to watch this short film
@sadhuapparao7811
@sadhuapparao7811 4 жыл бұрын
Jaihind 🙏👑
@padmavathidevinadella5111
@padmavathidevinadella5111 5 жыл бұрын
Revu Tathayya great short film congrats LB Sri Ram garu your action is marvellous
@haribhargav6870
@haribhargav6870 6 жыл бұрын
👌
@brucelee7196
@brucelee7196 4 жыл бұрын
Super sir
@vijaytravelvlogs
@vijaytravelvlogs 3 жыл бұрын
Usually I will skip adds for other videos,,,kaani mee videos ki skip cheyyanu idi nenu cheyagaligiña chinna sahaayam anthe.
@sushma.thuvvara
@sushma.thuvvara 4 жыл бұрын
Chala Baga chestunaru sir maku elanti videos kavali
@yamanoora1992
@yamanoora1992 6 жыл бұрын
Super msg movie
@sinduchowdhary2504
@sinduchowdhary2504 4 жыл бұрын
Naku Meru antey chala istam thathayya.. 😊 😊.. Kalmasham leni Manishi LA. Kanipistharu
@lubnazeer-cb8ds
@lubnazeer-cb8ds 4 жыл бұрын
Gr8
@rukminipanduranga4303
@rukminipanduranga4303 6 жыл бұрын
Bagundhi
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 5 жыл бұрын
ఆర్యా లంకవారు మనిద్దరిలో ఏవరు పేద్దౌ తేలియదు - నాకు 73 పైగా సన్యాసిని అందుకు మీకు నా ఆశీస్సులు - మీవి చిన్న కధలు చూసాను - మనస్సును హత్తుకున్నవి - I bless you for grand success - విజ్ఞానానంద భారతి
@sairaju7095
@sairaju7095 4 жыл бұрын
Heart touching videos
@valli_pj
@valli_pj 5 жыл бұрын
Super dady
@lalithakovour2541
@lalithakovour2541 5 жыл бұрын
Super video
@vinukondakoti6567
@vinukondakoti6567 5 жыл бұрын
super
@malapatisreekanth9196
@malapatisreekanth9196 4 жыл бұрын
Antha bagane undhi kani guruvu gari videos dislike chesevallu evaroo aa mahanubhavulu....
@radhak5239
@radhak5239 5 жыл бұрын
Sir meeru goppa manavatha vadhi .
@neharao2964
@neharao2964 6 жыл бұрын
LB garu super ....Jana sainikulu andaru subscribe chestam..... Jai janasena....
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
Neha Rao సంతోషం!! జనసేన సభ్యులందరికీ- నా ధన్యవాదం!!
@SureshTalkies_Nandyal
@SureshTalkies_Nandyal 6 жыл бұрын
Lb sir 🙏🙏 nenu korinattuga miru kachitamga 1000 short films tiyali, avi entho Mandi hrudayalani kadilinchali
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
Suresh Kumar Thank you
@VijayKishoreReddyR
@VijayKishoreReddyR 4 жыл бұрын
He'ART' tho film chesthe ilane untadi...
@srikanthd5677
@srikanthd5677 5 жыл бұрын
I have seen some dislikes for this film.I don't understand the reason behind disliking this video.. it fills spirit in the public about nation and our great military forces. Everyone should appreciate the efforts...
@lbsriram607
@lbsriram607 5 жыл бұрын
Dhanyavaadaalu!!
@GaneshKumar-iw8gw
@GaneshKumar-iw8gw 6 жыл бұрын
Beautiful story. We are proud of our Indian Army:)
@lbsriram607
@lbsriram607 6 жыл бұрын
Ganesh Kumar Yes!! Jai Jawaan!!
@ushakiranyv3795
@ushakiranyv3795 5 жыл бұрын
very nice
@naveensakinala6419
@naveensakinala6419 4 жыл бұрын
Nice message oriented short films sir...you are role model for all other heroes🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@jayasivaramakrishna5343
@jayasivaramakrishna5343 5 жыл бұрын
Subscribed!!!!
@mohansanthanam1522
@mohansanthanam1522 Жыл бұрын
I'm from Tamizh Nadu and I often watch your films Sriram garu, with the intention of improving my Telugu. While you've received fulsome praise for the content of this short film, I was personally spellbound by the sheer beauty of the river that you've showcased so nicely. Mean to watch all your films. Keep up the great work sir!🙏
@sairinku9487
@sairinku9487 4 жыл бұрын
చాల మంచి సందేశం కనిపిస్తుంది ధన్యవాదాలు lb శ్రీరామ్ గారు
@mudirajnaresh9782
@mudirajnaresh9782 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@YVrao-ib2ek
@YVrao-ib2ek 5 жыл бұрын
lb sriram garu mee short films chala bagunnayi. chala movies ki meeru matalu rasaru. evv gari valla tera venuka kakunda ela bayataku vachhi manchi manchi ani mutyalanu maku andistunnaru.hatsoff sir
@upadisetty
@upadisetty 5 жыл бұрын
reminds me of Bhamidipati Kadhalu, Malgudi Days in my childhood, I am forever greateful to you Sir
Uttaram | Latest Telugu Short Film 2018 | LB Sriram He'ART' Films
24:05
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 9 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 100 МЛН
Pallaki Film 1
39:46
Dokka Phani
Рет қаралды 393 М.
Maa Nanna Raithu ll LB Sriram's Latest Short Film ll Directed by Kavirat Bharadwaj
15:09
RunwayReel - Telugu Latest Short Films
Рет қаралды 726 М.
ZERO short film
16:47
SNAKE CHARMER PRODUCTIONS
Рет қаралды 15 МЛН
Ori Devuda | telugu short film | tejaswi rao | Chandu ledger |16mm creations
32:02
Difference of girls and boys when eating sweets 😂😬
0:35
VovaLika Family
Рет қаралды 12 МЛН
Czn Burak vs Argenby Which sigma is better?
0:19
ARGEN
Рет қаралды 14 МЛН
Фильм про побег от родителей
0:59
Holy Baam
Рет қаралды 2,1 МЛН