మీ వీడియో స్ చాల బాగుంటాయి మేము దగ్గర కి వేళ్ళి చుడలేకపోతున్న మీరు చాల బాగా చూపిస్తున్నారు 👌👌👌
@TribalMirror2 жыл бұрын
మీ మాటల్లో పరిపక్వత నన్ను చాలా ఆకర్షిస్తుంది sir....ఎప్పటి లాగే ఈ వీడియో కూడా చాలా బాగుంది. మీ మాటల్లో విషయ విశ్లేషణ నేను నేర్చుకోవాలని ....మీ సలహాలు అడుగుతున్నా..... నా channel Mylu Rams కోసం
@venkataraokillada71442 жыл бұрын
మన పల్లె , గిరిజన ప్రజల జీవన విధానం సంస్కృతి సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లు మీరు చూపించే విధానం, విశ్లేషణ మీరు చెప్పే భాష అమోగం అద్వితీయం. మీకు 💐 💐💐.
@008james12 жыл бұрын
Msc చేసాను అంటే కంటికి ఏడుపు వచ్చింది అన్న అతనిని ఆదర్శంగా తీసుకోవాలి సిటీ లో పిల్లలు
@sureshkumar66012 жыл бұрын
గిరిజనుల దగ్గర నుండి స్వచ్ఛమైన సరుకులను కొంటారు, కానీ అదే గిరిజనులకు అన్నీ కల్తీ వస్తువులే అమ్ముతారు. ఇలా కూడా గిరిజనులు మోసపోతారు. మీరు గమనించలేదేమో సబ్బులు, నూనెలు అన్నీ కల్తీవే. ఇదే ప్రాంతం నుండి 10 km ముందుకు వెళితే " డముకు " సంత కూడా చూసి వుండే వాళ్ళు.అది కూడా బుధవారమే జరుగుతుంది.
@cuddapahramaiah17322 жыл бұрын
Village van chanal. Is great in world wide this picture showing historical humanities great showing many many thanks
@aravindaravind89812 жыл бұрын
మీ వీడియోస్ సూపర్ అన్న....😊😊👌
@NaveenKumar-gv2yz2 жыл бұрын
మీరు చూపిస్తున్న వీడియోస్.మా పల్లె సీమను నా బాల్యాన్ని .గుర్తు చేశారు.సంతోషం.
@anandaraopampana81642 жыл бұрын
గిరిజనులు కోసం వారి జీవన విదానం గురించి సమాజానికి తెలియజేస్తున్నందుకు, దళారుల దందా,వారి మోసపుారిత విదానాలను ప్రజలకు,నేటి సమాజానికి మీరు చేస్తున్న కృషి అభినందనలు, ధన్యవాదములు,
@shabbeirshaik96782 жыл бұрын
Me videos chuste Naku enta stress unna taggipotundi meku chala thanks me videos valla maku aayushu perugutundi sir
@mralone8002 жыл бұрын
Chala ante chala nachinaaa video Broo naku chala Istam Tribals life styel super video Broo nenu visit chestha adho oka roju tnq soo much for this video
@anaparthiraviteja12382 жыл бұрын
Elanti vidies ante naku estam etu velli chudaleni variki meru chupistunnaru super
@leviinstitute-2 жыл бұрын
Wooow.... జీవితం దన్యమినంతగా ఉందిరా సామి. ఆ లైఫ్ ..ఆ స్కిల్స్....superb...superb...
@chintadaramesh60932 жыл бұрын
It's a rare & Old Culture Peoples talks So funniest..Tq
@venkycreativeworks90322 жыл бұрын
మాకు ఇలాంటి సంతలు చూస్తుంటే, మేము అక్కడికి వచ్చి చూసినట్టు గ ఉంది, నేను ఈవినింగ్ మీ వీడియోస్ ఎక్కువగా చూస్తున్ననుఁ, మంచి నేచర్ అనుభూతి కలుగుతుంది, బాక్గ్రౌండ్ సౌండ్ చాల చక్కగా ఉంది brother, 👍👍👍👍
@krishnasadam72192 жыл бұрын
It's very nice brother, the way you presentation , fearless and no expectations people living style is unique , i remembered my childhood memories, you are doing great job, I am a police officer and I have a busy life but when I am go to bed I must watch your videos, all the best
@nickysiragam162 жыл бұрын
అన్న మా ఊరు రాగలరా ఇప్పటికి మా చుట్టూ పక్కల విల్లాజ్ లలో రోడ్లు లేవు...నడుచుకొంటు వెళ్ళాలి....ఫోన్ సిగ్నల్ లేవు....కాశీపట్నం నుండి 35 కిలోమీటర్లు ఉంటుంది
@dwarakanath15272 жыл бұрын
BBC followed you Sir. Theirs is polished and good. Yours is with local flourish and the fragrance of village. Kudos
@VillageVan2 жыл бұрын
Tq brother
@balu7852i2 жыл бұрын
Super....Bro చాలారోజుల తరువాత ఇలాంటి వీడియో చూసిన అన్న
@ChanduChinni_2 жыл бұрын
మీ వీడియో లో కనిపించే ఆధీ వాసీ ప్రజలు ఏమాత్రం కమషం లేని స్వచమైన మనసు తో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు, ప్రస్తుతం పట్టణ ప్రజాజీవనం లో లేని ఆత్మ సంతృప్తి ఈ ఆదీ వాసియుల నామమాత్రపు ఆదాయం లోకనిపిస్తుంది. బ్రతకటానికి కావల్సింది ఆరోగ్యమైన మనసు మరియు వాతావరణం. అది ఈ ఆదీ వాసియులకి వుండటం వారి వరం అయితే ప్రస్తుత వాతావరణ కాలుష్యం , పట్టణీకరణ వారి జీవనాన్ని అంధకారం చేసే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాలను అందించి వారు జీవనాన్ని సాగించే సమరం లో వారికి తోడుగా వుండాల్సిన బాధ్యత మనందరి పై వుంది.
@srinivasmamidi68172 жыл бұрын
Good videos చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నారు thankyou
@mpadmavathi87812 жыл бұрын
Me videos chudali ante nenu chala freega unnappu chusthanu endhuku ante every second miss cheyyakunda chudali ani last video chuda ledu inka chudali
@arowchandu82492 жыл бұрын
Me voice superb , love ur Telugu fluency..esatgodawari ramapachodavaram Santa cover cheyandi...
@casinopassion36122 жыл бұрын
mee program appude ayipoyindaa ani vichaaristunnanu. long back ago i have subscribed and watch all the time. i live in US after office i have a lot of relax watching your channel. thank you for update thier lifes. i am very surprised withe Msc studying student ST kids also not getting job very sad to know.
@printexsprasadprintex35612 жыл бұрын
మంచి వివరాలు అందించారు.ధన్యవాదములు.
@indianindian87932 жыл бұрын
I love your voice ,so clear voice
@harish46672 жыл бұрын
Innib rojulu intha manchi chanell miss ayyana anpistundi.. Nice vedeos bro.. I'm new subscriber
@shivanikrishna-hz5cg2 жыл бұрын
Mainly use chose this bgm is very good vere level and feel lo ki teesukupotundi
@pranay96692 жыл бұрын
Bro tribal life chupinchali Ane ni alochana chala bagundi....ni vedios chustunte chala happy ga peaceful ga anipistundi ❤️☮️🇮🇳
@naiduu.u.23092 жыл бұрын
Excellent, super vidieo, it's a very usefull to d upcoming generation and they need, l like ur narration & voice thanks thammudu.....
@rajuknr33432 жыл бұрын
చాలా మంచి వీడియో కృతజ్ఞతలు🙏
@rameshkonatham622 жыл бұрын
Chaala manchi gaa vunnadi brother.all the best keep it up
@swamyshankarchilumula81282 жыл бұрын
Thammudu garuu videos every day post cheyyandi samajam mida mi avaghana super 💐💐💐❤️
@ganeshmycharla66542 жыл бұрын
Hi thanks for the videos it's very nice video
@mdmalik24792 жыл бұрын
చాలా మంచి వీడియో చూపించారు నమస్కారం.
@rajeshkanipe65322 жыл бұрын
Fast time chusthunna.. exlent 🙏🏽🙏🏽🙏🏽
@nageswararao81352 жыл бұрын
Great. Real Bharat. Great culture. All citizens staying in metropolitan cities missing this love and good food.
@saberabanu8852 жыл бұрын
ఉన్నది ఉన్నాట్టు చూపించినందు చాలా థాంక్స్ అండి
@nagarjunaking80052 жыл бұрын
చాలా బాగుంది అన్నా video 👍👌 super 👌 Happy 😊
@naagraaj20672 жыл бұрын
Village Life the best life.... Highest paid jobs, money 💸💸💸💸 Just a temporary happiness but the way real happiness is living long life with healthy and peacefully life....
@darapupadmaraju97082 жыл бұрын
మీ వీడియోలు అన్ని చాలా బాగుంటాయి సోదరా👌👍💐
@shaikraheem33612 жыл бұрын
Actual ga Tribals anagane prati okkadu African countries chupistadu..but vetikete India lone chala tribes unnayi..Nice video brother 🙏
@sudheersreedhara34922 жыл бұрын
Nice videos up coming generations need these type of videos👌👌👌👌
After seeing ur videos I too want to come to see ur shooting locations and spread the joy with people 😘
@subbaraogannavarapu74052 жыл бұрын
Adbutamina videos . Girijanula jeevana vidaanalani prapanchaniki chupinchalane mee tapana ki joharlu🙏
@brozechariahkondala57542 жыл бұрын
brother maadhi rampachodavaram agency maaku elaanti santhalu unnaai lathe video coverage chala bagundhi back ground music very very nice adhbutham exlent 👌👌👌
@chintadaramesh60932 жыл бұрын
Anna your Voice is Nice...And also Good fare Video Shooting...Nice
@abhiramkumar72692 жыл бұрын
నమస్తే భయ్య, మా గిరిజన ఉనికిని బయటి ప్రపంచానికి పరిచయం చేస్తూ న్నందుకు మీకు ధన్యవాదాలు.
@prabhudasuv88062 жыл бұрын
హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు వారం వారం కొత్త సంతలు చూపెడుతున్నారు 👌👌👍👍❤❤
@cherrygunturkurradu2 жыл бұрын
Me way of explain chala bavundi
@chramesh82662 жыл бұрын
మీ అన్ని వీడియోస్ సూపర్ అన్న
@KasiKrishna2 жыл бұрын
Meeru vaatini kastaalu antunnaaru. Kaani avi jeevana vidhaanaalu. Chaala santoshakaramaina jeevithaalu, yetuvanti tensions undani manassulu. Just happy ga nirmalamaina manassutho brathakadam. Chaduvukuni santosham ga unnavaallani chaala thakkuvamandini choosthaam Mithrama.
@ramanaiahbaipothu53832 жыл бұрын
Nice video brother.. Thank you thank you so much because we are seeing rare videos through our channel
@sumam83422 жыл бұрын
Hi anna e madya nenu me videos miss iyanu malli nenu chudanativi Anni epudu chustunna
@telugintiathakodaluruchulu2 жыл бұрын
🙏🏻🙏🏻👌👌👌 మీ వీడియోలు సూపర్ అండి
@indocrick11932 жыл бұрын
గిరిసీమ అందాలు.. సూపర్ సర్
@sumamalikalu2 жыл бұрын
ప్రకృతి నడిబొడ్డున వాళ్ళ స్వేచ్ఛా జీవనం చూస్తే ముచ్చటేస్తుంది. వెనుకబాటుతనం,బాధేస్తుంది.
@indianindian87932 жыл бұрын
Supper bro I love this and your mind also thinking same like me
@Villagevlogsforyou2 жыл бұрын
Intresting bro..from UK (Manchester)
@sekharkomaturu26142 жыл бұрын
Mi voice 💯💯💯💯 andulo yedo teliyani Power 💥💥💥
@akhilreddy40092 жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగున్నాయి థాంక్యూ
@sgt37872 жыл бұрын
Love from Kakinada
@krishnababu5902 жыл бұрын
వావ్ వెరీ నైస్ సూపర్ అన్న మీ వీడియోస్ థాంక్యూ థాంక్యూ సోమచ్ అన్నా
@srimadhuripilla18422 жыл бұрын
A superb voice over as usual. 👏👏You have a good command over Telugu and I liked the way you are gently reminding the silent viewers to subscribe the channel.😊👍 Great job by the Village Van team👏
@narasimhareddygn3832 жыл бұрын
Sir కసీపట్నం ante, which dist, which Tq, which Mandalam.
@anantharao65242 жыл бұрын
పల్లెలన్నీ బాగా చూపిస్తున్నారు బ్రదర్....సూపర్👍👍👌👌🌺🌺🌺🍁🍁🏵️🏵️🏵️
మీడియా లో చూస్తే ఇండియాలో ని ఉండిపోవాలనిపిస్తుంది అన్న గల్ఫ్ కంట్రీ లో ఉన్న
@Apple-tx6cx2 жыл бұрын
Meeru yentho opikatho video theestunnaru chaala bhagundi,vaallupade kastaala mundhu manam pade kastalu asalu kastaale kaavu anipisthundi,,,,
@mvbharath1232 жыл бұрын
అన్న orginala ఇండియా నీ చూడచ్చు నే వీడియస్ లో
@Nagstar1112 жыл бұрын
Sir Mee videos lo background flot music Baga untudi thank you
@lrsreddy17092 жыл бұрын
Nice voice and good coverage
@ysswapna28302 жыл бұрын
Hi Anna watching all videos super next videos Araku Valley Paderu lambasingi Santa videos please anna I like village peoples tourism places I am from Hyderabad😊🙋
@mohammadalimohiddin59782 жыл бұрын
Which day this market
@narrasuresh26972 жыл бұрын
Very very nice videos , thankyou so much
@nickysiragam162 жыл бұрын
మా విల్లాజ్ కూడా....ఆ పక్కనే ఉంది....
@manauritravel11692 жыл бұрын
స్వచ్ఛమైన మనుషులు
@Josephsankar2 жыл бұрын
Sమీది విజయనగరం ఎక్కడ sir
@ramarajuv67522 жыл бұрын
Rahasya abhimanulu 😀.. nice commentry 👍
@kishorejorapally19712 жыл бұрын
Ur voice super brother amazing videos
@medipallybharath98792 жыл бұрын
Elanti kalmasham leni aa navvula venaka enni kastalu untavo kada anna ♥️
@sankararao65382 жыл бұрын
Good informative vedeo.
@shantushantu97352 жыл бұрын
E background music chaala bagundi, change cheyoddu.