Rs.5 తో ఇంటిల్లిపాదికీ ఒంట్లో చల్లదనంతో పాటు వేసవిలో వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యల్ని దూరం చేసే డ్రింక్

  Рет қаралды 21,246

Spice Food

Spice Food

Ай бұрын

Video link 👉🏻 • మానసిక ఒత్తిడి ఆందోళన ...
Video link 👉🏻 • లెక్కలేనన్ని ఆరోగ్యప్ర...

Пікірлер: 97
@udayabasker461
@udayabasker461 Ай бұрын
🥰తయారీ విధానం, వివరణ చాలా బావుంది!🥰 (నాగరికత నేర్చిన మానవుడు మొదట బార్లీ ఉనికి ని కనిపెట్టి,కష్టపడి సాగు చేసి, ఇష్టపడి ఆహారంగా తినడం ప్రారంభించి వేల సంవత్సరాలు అయ్యిందని చరిత్ర చెపుతుంది! "బార్లీ" గంజి తాగారు,"బార్లీ" అన్నం తిన్నారు,"బార్లీ " రొట్టెలు తిన్నారు, బార్లీ పండుగలలో పంచారు....ఆ తర్వాత మెల్లగా గోధుమలు,బియ్యం అలవాటు చేసుకున్నారు...అయినా బార్లీ ప్రజలకు దూరం కాలేదు...ఇప్పుడు కూడా ఇలా బార్లీ పానీయం రుచిని అనుభూతి పొందవచ్చు😊)
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ధన్యవాదాలు అండి 🥰 బార్లీ కోసం చాలా బాగా చెప్పారు.. ఎంతో ఓపికగా మీరు రాసిన కామెంట్ కి ధన్యవాదాలు 🤗🙏
@hannahgrace4409
@hannahgrace4409 Ай бұрын
ఉప్పు కలిపినట్లయితే, గోరు వెచ్చగా ఉండగా గ్లాసుకు అర టీస్పూన్ నిమ్మ రసం కలిపి తాగితే చాలా బాగుంటుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ!! Thank you 😊
@udayabasker461
@udayabasker461 Ай бұрын
👏Super! 💯సులభంగా చెయ్యగలిగిన బార్లీ పానీయం... ఇలా చేసుకున్న బార్లీ పానీయం "పటిక బెల్లం" కలపడం వల్ల తియ్యగా ఉంటుంది కాబట్టి పిల్లలు బాగా ఇష్టపడతారు ! మరింత చల్లగా ఉండాలంటే కొన్ని "ఐస్ ముక్కలు" కూడా కలుపుకొని మెల్లగా చప్పరిస్తూ సంతృప్తికరంగా త్రాగవచ్చు...అసలు ఎండాకాలం పానీయాలు ఏది త్రాగినా మెల్లగా కొంచెం కొంచెం తాగాలి అన్న విషయం ఎవరైనా చెపితే నిజంగా గొప్పగా ఉంటుంది😊 ...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@yakubishaik1467
@yakubishaik1467 Ай бұрын
Super tq sister 👍👍🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you very much andi 🤗
@ratnakumaribezawada8162
@ratnakumaribezawada8162 Ай бұрын
super mam easy and healthy ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much 😊💕
@keerthipelluri994
@keerthipelluri994 Ай бұрын
TQ madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
My pleasure andi 🤗
@saraswathisri6528
@saraswathisri6528 Ай бұрын
సూపర్ చాలా మంచి రిసీపి అండీ సూపర్ 👌👌👌సూపర్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you very much andi 🤗
@madhavichangalagari2299
@madhavichangalagari2299 Ай бұрын
😊
@pavan0525
@pavan0525 Ай бұрын
Super summer drink
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much 😊
@KothamasiBrothers
@KothamasiBrothers Ай бұрын
Very super🎉🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you very much 😊
@swathantrameme1183
@swathantrameme1183 Ай бұрын
Another healthy lifestyle recipe 😊😊😊❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you very much 😊 💕
@Muthyam-bz5bg
@Muthyam-bz5bg Ай бұрын
Summer special drink chala bavuntundi sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@seshoovlogs8967
@seshoovlogs8967 Ай бұрын
Thalli super Amma 🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@bhushanbhushan8596
@bhushanbhushan8596 Ай бұрын
Super 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@krishnavenitatipaka744
@krishnavenitatipaka744 Ай бұрын
Super 🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@dominthegamer8115
@dominthegamer8115 Ай бұрын
Super akka 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you dear 🤗
@mohanpr1599
@mohanpr1599 Ай бұрын
Thank you once again for a wonderful and healthy recipe. We are all indebted to you, Madam. 💐💐💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Very glad to read your sweet comment andi 🤗 Thank you so much 😊🙏
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 Ай бұрын
Super ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊💕
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu Ай бұрын
Super ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊💕
@ragavaraosarma5266
@ragavaraosarma5266 Ай бұрын
మీరు దేవుడు చెల్లీ.
@shaikbujji4288
@shaikbujji4288 Ай бұрын
Nice drink
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@srenu3299
@srenu3299 Ай бұрын
Akka super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you dear 🤗
@momrasoi52
@momrasoi52 Ай бұрын
👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
😊🤗🙏
@rajeshpaul4522
@rajeshpaul4522 Ай бұрын
Very nice akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you dear ☺️
@ckchaitanya1
@ckchaitanya1 Ай бұрын
Very use full drink in summer
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hmm.. Thank you 😊
@ckchaitanya1
@ckchaitanya1 Ай бұрын
@@SpiceFoodKitchen hi andi
@satyasabnaveesu99
@satyasabnaveesu99 Ай бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@manjuberelli5546
@manjuberelli5546 Ай бұрын
Like cheyyadam maatram marchiponu 🥰tq for the wonderful recipe andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you very much andi 🤗 🥰 మీరిచ్చే లైక్ మన వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది..
@manjuberelli5546
@manjuberelli5546 Ай бұрын
@@SpiceFoodKitchen 🥰🥰🥰🥰🥰
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 Ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
😊🤗💕🙏
@shammishaik481
@shammishaik481 Ай бұрын
Meeru emi chesins healthy ga as nd tasty ga easy ga chestaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you very much andi 🤗
@VijayaLakshmi-ur3wc
@VijayaLakshmi-ur3wc Ай бұрын
Nice andi Memu prathi summer lo akkuva ga vaduthamu🎉❤Memu uopi nimmarasam tho vadathamu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you very much andi 🤗💕 మేము కూడా అంతే అండి..
@iramgazala
@iramgazala Ай бұрын
Hi madam. Konni daily vegetarian gravy curry video share cheyandi. Mee receipes chala ba untayi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi andi..OK, Thanks for liking my recipes ☺️🙏
@RajendraKotte
@RajendraKotte Ай бұрын
First comment 😊😊😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@mysweethome.9839
@mysweethome.9839 Ай бұрын
Ma chinnapati nunchi regular ga tesukuntu vuntamu even oka roju kuda skip cheyakunda akka winter lo mathram appudappudu skip cheystham anthe ma daily rotine recipe so happy e recipe meku kuda telisinadhuku
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ! వింటర్ లో ఇలాంటి పానీయాలు జలుబు చేసే అవకాశం ఉంటుంది.. ఇది సమ్మర్ లో బాగా పనిచేస్తుంది 😊
@sumab8028
@sumab8028 Ай бұрын
Hai andi.... present Im 6th month pregnant.. so pregnancy lo tinalsina manchi healthy and tasty recipes chupiyandi plzzzz..... me recipes kosam wait chesthu untanu😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi andi.. బార్లీ ఎవ్వరైనా తీసుకోవచ్చు అండి, కానీ pregnency లో ఉన్నప్పుడు ఏది తీసుకోవాలన్నా మీ పర్సనల్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది.. అలాగే ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడు మా పెద్దవాళ్ళు ఏది తినాలనిపిస్తే అవి పెడతారు అండి, కానీ వేడి చేసేవి మాత్రం పెట్టరు.. ఫ్రూట్స్, కూరగాయలు, ఆకుకూరలు, నట్స్ అన్నీ తినాలి అండి.. వీలైతే ఏవైనా recipes చేయడానికి ట్రై చేస్తాను.. Thank you 😊
@panidhra5469
@panidhra5469 Ай бұрын
శుభ మధ్యాహ్నం మమ్మీ బుధవారం శుభాకాంక్షలు బార్లీ గింజలుKGఎంతరేట్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Kg 50 నుండి start అవుతుంది డియర్, సూపర్ మార్కెట్ ఆన్లైన్ లో ఎక్కువ రేటు ఉంటాయి..
@chitra9123
@chitra9123 Ай бұрын
Hi mam....మీరు ఆర్గానిక్ తేనె గురించి చెప్పారు....అది ఆర్డర్ చేయటానికి నంబర్ ఇవరా మేడం ❤
@ravaliakka3495
@ravaliakka3495 Ай бұрын
Aka millets Java recipe chupichandi,Room freshness nd bathroom freshness tips cpara aka plz..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను డియర్, వీలు చూసుకొని చేస్తాను.. Thank you 😊
@aavakayawood
@aavakayawood Ай бұрын
మేడం మీ వీడియోలను చూసి చానా రోజులైంది పరాయి ఊరు వెళ్ళవలసి వచ్చింది అక్కడ కొంతకాలం ఉండవలసి వచ్చింది అక్కడి వాతావరణం పడక కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయ్యి ఆరోగ్యం చేయి దాటిపోయే పరిస్థితికి వచ్చింది చాలా హాస్పిటల్ తిరిగిన డబ్బు ఖర్చవుతుంది గాని ఆరోగ్యం బాగుపడలేదు దరిదాపుగా ఆరు మాసాలు 105 టెంపరేచర్ జ్వరంతో గడపాల్సి వచ్చింది చివరికి నేను ఎప్పుడు వెళ్లే సాధువులు దగ్గరికి వెళ్లి పోయాను ప్రస్తుతం మందులు వాడుతున్నాను ఆరోగ్యం బాగుపడతా ఉంది మీ రెసిపీ ని తొందరలోనే చేస్తాను
@lathayadav2096
@lathayadav2096 Ай бұрын
Take care meru mali arogyam gaundali ani devudi ki prey ceshtanu
@aavakayawood
@aavakayawood Ай бұрын
@@lathayadav2096 ధన్యవాదాలు అండి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
వినడానికే చాలా పెయిన్ ఫుల్ గా ఉందండి.. ఇక మీరు ఎంత బాధపడ్డారో ఊహించవచ్చు! ఆరోగ్యంగా ఉంటే వీడియోలు ఎప్పుడైనా చూడొచ్చు.. చేయొచ్చు! అన్నిటికంటే ఆరోగ్యం చాలా ముఖ్యం.. ముందు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి! మీరు త్వరగా సంపూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను 🙏! Get well soon 💐
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 Ай бұрын
Eepati nunchi nenu barley use chestanu akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Sure dear 🤗
@harithavemula689
@harithavemula689 Ай бұрын
Hello Andi..!! Chala informative video kaani naakoka doubt andi.. Barley powder lo neeti shaatam takkuvaite stomach lo emaina prblm autunda leka palchaga undalani miru ekkuva neellu posaara?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi andi.. Thank you so much 😊 పల్చగా తాగితేనే మంచిది అండి..
@cheepinatisureshsamyel1632
@cheepinatisureshsamyel1632 Ай бұрын
Manchi health drink 🧋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you very much 😊
@kunigirisravani4554
@kunigirisravani4554 Ай бұрын
Nice recipe sister pregnant ga unna vaallu tesukovacha. ?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు డియర్, ఎవ్వరైనా తీసుకోవచ్చు కానీ pregnency లో ఉన్నప్పుడు ఏది తీసుకోవాలన్నా మీ పెర్సనల్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది..
@nagaramani6973
@nagaramani6973 Ай бұрын
yes waste kakunda vuntundi....❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you very much 😊💕
@satyavenig7517
@satyavenig7517 Ай бұрын
Super akka. Ninnu andhra health minister ga appoint cheyali.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
😄😄 Thank you very much dear 🤗
@pandupandu4441
@pandupandu4441 Ай бұрын
Pregnant lady's use cheyocha akka
@VijayaKumar-yo3qp
@VijayaKumar-yo3qp Ай бұрын
Yes
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు డియర్, ఎవ్వరైనా తీసుకోవచ్చు, కానీ pregnency లో ఉన్నప్పుడు ఏది తీసుకోవాలన్నా మీ పర్సనల్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది..
@pandupandu4441
@pandupandu4441 Ай бұрын
Ok akka
@mercyvineela
@mercyvineela Ай бұрын
Pregnant ladies tagavacha? Pl clarify.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
వంటికి చలువ చేసేవాటి వల్ల ఇబ్బందేమీ ఉండదు అండి, కానీ pregnency లో ఉన్నప్పుడు ఏది తీసుకోవాలన్నా మీ పర్సనల్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది..
@-sr.journalist3953
@-sr.journalist3953 Ай бұрын
ఒకే కథని ...వన్స్ మోర్ అనేట్టు యాభైలో నలభై ఐదు ఆదా ..కదా! అదిరేట్టు... మోడరన్ మాయలో తిండి ఏం తిన్నా దండగే బార్లీ....పైకి కనబడని వైద్యుడే మనకు అండగా ఈ సారి‌ నలతగా వుంటే నడిచొచ్చేస్తాం .మేమ్ బండ రాముడైపోయు ఊరంతా బలాదూర్ తిరిగేస్తాం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
బార్లీ గురించి అంతగా తెలియని చిన్నతనంలో అది తాగితే చలువ చేస్తుంది అని మాత్రమే అనుకునేదాన్ని! కానీ దాని గురించి పూర్తిగా తెలిశాక అర్థమైంది.. అది ఎన్నో సమస్యలకి చికిత్స చేసే పైకి కనపడని వైద్యుడు అని ☺️! మీరన్నట్టు ఇప్పటి మోడ్రన్ మాయకి.. బార్లీ మందన్నట్టు! మీ కవితలాగే ఈ సమ్మర్ అంతా బార్లీ కూడా వన్స్ మోర్ 😎
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 2,7 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 13 МЛН