4 ప్రాణాలు పణంగా పెట్టి తీసిన సంజీవిని పడిన నిజమైన ప్రదేశం | Parvathamalai Dangerous Hill Trekking

  Рет қаралды 1,457,616

Village Vihari

Village Vihari

Күн бұрын

Please Subscribe Yuga Telugu Vihari channel: / @yugateluguvihari
Real Place Where a Part of Sanjivini Mountain Fell - Parvathamalai Secrets Revealed
సంజీవిని పర్వతం జారిపడ్డ నిజమైన ప్రదేశం పర్వతామలై,తమిళనాడు
Shahid [Story Narration & Edit] :
Narendra (DOP, Drone Pilot & technician ) :
Follow us
🔅Instagram:
🔅Facebook: appopener.com/...
Thumbnail:
Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
Write us at: narenfrienz000@gmail.com
Credits:
Music: Wrath by Soundridemusic
Link to Video: • No Copyright Cinematic...
Parvathamalai
Sanjivini Mountain
Hanuman Sanjivini
Sanjivini Mountain Location
Parvathamalai History
Real Sanjivini Place
Hindu Mythology
Parvathamalai Trekking
Ancient Mysteries
Lord Hanuman
Mythical Mountains
Spiritual Places in India
Parvathamalai Temple
Sanjivini Parvatha
Hidden Temples India
#parvatamalaihills #tamilnadu #సంజీవినిపర్వతం

Пікірлер: 1 400
@varshachinna1433
@varshachinna1433 Жыл бұрын
అసలు ఓక మనిషి వెళ్ళటానికే అంత కష్టం గా ఉంటే... అక్కడ అంత ఎత్తులో ఆ గుడిని ఎలా నిర్మించారు... ఆ మెట్లను ఎలా నిర్మించారు... వాటిని నిర్మించడానికి అంత మెటీరియల్ అంత ఎత్తు వరకు ఎలా తీసుకువెళ్లారు అనేది చాలా పెద్ద వింత లా అనిపిస్తుంది బ్రదర్... 🙏🏻
@srikanthveeru5216
@srikanthveeru5216 Жыл бұрын
Yes bro ఇదే ఆలోచన వచ్చింది నాకు కూడా 🔱
@lookatmemyvideos4572
@lookatmemyvideos4572 Жыл бұрын
Ss same naku me dout a vachindi om👏
@chavaramesh7411
@chavaramesh7411 Жыл бұрын
Adi4500,athru,Vikram,garu,sashme,upere
@veeraveera-pe2tu
@veeraveera-pe2tu Жыл бұрын
That is Indian power
@saikrishnanadipinti1582
@saikrishnanadipinti1582 Жыл бұрын
Kadhaa... Ela bayya...
@Rama-ts2lm
@Rama-ts2lm Жыл бұрын
నీవల్ల వెళ్ళలేని ప్రదేశాలు చూస్తున్నాము తమ్ముడు👏👏👌👌👍👍
@khaleelshaik1140
@khaleelshaik1140 Жыл бұрын
చాలా ధైర్యం కావాలి ఇలాంటి కొండలు ఎక్కాలంటే వేసే ప్రతి అడుగూ జాగ్రత్త గా వేయండి మేము ఎల్లప్పుడూ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాము
@VillageViharichannel
@VillageViharichannel Жыл бұрын
TQ soo much andi 🙂
@chavaramesh7411
@chavaramesh7411 Жыл бұрын
Mhana,adhre,devnalu,a,mhadevde,devnalu,undhali
@civilguruji999
@civilguruji999 8 ай бұрын
మన పూర్వీకుల కష్టని మా కళ్ళ ముందుకు తీసుకువచ్చేందుకు కృతజ్ఞతలు...... నిజం గా మీరు గ్రేట్.....మీ వీడియోస్ plesant గా ఉంటాయి
@chintalaammulu2565
@chintalaammulu2565 Жыл бұрын
దేవుడిని చూడలి అన్ని అనుకున వాళ్లు దేవుని కడికి వెళ్లి చూడలేని వాళ్లు ఏమి బద పడకండి మనకి మంచి మంచి గుళ్లని చూపించనికి మనా షహీద్ బ్రో ఉన్నరు సూపర్ బ్రో
@VillageViharichannel
@VillageViharichannel Жыл бұрын
TQ soo much sister ☺️
@sudhamugala5703
@sudhamugala5703 Жыл бұрын
ఎంతో పుణ్యం , అదృష్టం చేసుకుంటే తప్పా అరుణాచలం లో అడుగు కూడా పెట్టలేరు...అలాంటిది సంజీవిని పడిన కొండ చూపిస్తున్నారంటే అసలైన అదృష్టం ఇది చూస్తున్న మాది...TNQ..
@VillageViharichannel
@VillageViharichannel Жыл бұрын
TQ so much sister Mee support ki 🙏
@funmasterbdl7400
@funmasterbdl7400 Жыл бұрын
Yes bro
@gannevaramvinay1966
@gannevaramvinay1966 Жыл бұрын
మీ వీడియోస్ చూడడం వల్ల చాలామందికి భక్తికూడా పెరుగుతుంది ఎందుకంటే దేవుడు లేడు అనేవాళ్లకు కూడా మీరు చేసే వీడియోలు చూస్తే నమ్మకం వస్తుంది...tq బ్రదర్🙏
@bujjibujji9387
@bujjibujji9387 Жыл бұрын
Miru kastapadi velthunaruu velinanthasepu baga chuyisthunaru kani akkadiki vellaka chuyinchevi chala thakkuvaga undi
@chavaramesh7411
@chavaramesh7411 Жыл бұрын
Devudu,mhana,adhri,adhu,untadu,ade,kudha,bhakthi,bhavsnatho
@anujchavan7367
@anujchavan7367 Жыл бұрын
This youtuber name is Shahid 😂
@sirishakayala4959
@sirishakayala4959 Жыл бұрын
Adventure video..very nice👌
@ginkasrinivas2672
@ginkasrinivas2672 Жыл бұрын
తమ్ముడు అంత సాహసం చేసి అంత ఎత్తులో ఉన్న స్వామి వారిని మా కళ్ళ ముంగట మేమే స్వయంగా వచ్చి చూసిన విధంగావీడియో తీసి మాకు చూపిన మీ మిత్ర బృందానికి ధన్యవాదాలు.
@sireeshavedula6433
@sireeshavedula6433 Жыл бұрын
చాలా మంచి దర్శనం చేయించారు. మీ కష్టం వృధా కాలేదు. మీ టీమ్ అందరికీ కృతజ్ఞతలు.
@sreelakshmi3950
@sreelakshmi3950 Жыл бұрын
నా ఊహకు అందని ఆద్భుతాన్ని మనసు ఆనందించలా కళ్ళ ముందర నిలిపారు ...... చాలా చాలా సంతోషం. ...... హర హర శంకర మహాదేవ ......
@kumarnaskutla3656
@kumarnaskutla3656 Жыл бұрын
తమ్ముడు నువ్వు మేము చూడలేని ప్రదేశాలు మాకు చూపెడుతున్నావ్ ఆ ఈశ్వరుడి దీవెనలు నీకు ఎల్లవేళ్ళాల నీ వెన్నంటూ ఉంటాయి 🙏🙏🙏.
@AaliyaVlogsTelugu
@AaliyaVlogsTelugu Жыл бұрын
నిజంగా ఒక అద్భుతం లా వుంది షాహిద్ విడియో. ఎంత కష్టమో అందరూ వెళ్ళలేరు కూడా, చాల చాల చాల కష్టపడ్డారు మీరు మాత్రం రియల్లీ గ్రేట్. వీడియో లో చూసి తలుచుకుంటే నే కళ్ళు తీరుతున్నాయి షాహిద్ వామ్మో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝🤝👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@manikola6789
@manikola6789 Жыл бұрын
షాహిద్ భయ్యాచాల గేప్ తరువాత మల్లి మీ వీడియొ చూస్తున్న తమిళనాడు పర్వతములై చూపించినందుకు చాల చాల థేంక్యూ భయ్యా మీరు చేసే వీడియొ మేము చాలాసిమ్పల్గా చూస్తున్నాము కానీ ఈ వీడియొ చెయ్యడానికి మీరు యంత కస్టపడి రిస్క్ తీసుకొని యంత ఓపిక ఉండాలి మాకు తెలియని దేవాలయాలు ఎన్నోచూపిస్తున్నారు అసలు ఆ కొందనిచూస్తుంటేనే చాల భయమేస్తుంది అలాంటివి మాకు చూపిస్తూ వాటి పురాతన కథలు చెరిత్రలు వివరిస్తున్నారు సూపర్ త్రిల్లింగ్ హేట్సాప్ భయ్యా ...~మణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
@prasanna7379
@prasanna7379 Жыл бұрын
ఎక్కిన వాళ్ళ కన్నా ఎక్కడానికి దారి వేసిన వాళ్ళు గ్రేట్...
@shivaprasad-bj8td
@shivaprasad-bj8td Жыл бұрын
ఇంత మంచి విశేష మైన స్థల పురాణం, స్థలం గురించి మంచి విడియో చేశారు. 👍👍👍
@hanmandluchalla664
@hanmandluchalla664 7 ай бұрын
H
@shaikabdulsamad320
@shaikabdulsamad320 Жыл бұрын
వర్ణన, చిత్రీకరణ అద్భుతం.. ముఖ్యంగా డ్రోన్ షాట్స్.. మీరు పడిన శ్రమ ఈ వీడియో లో స్పష్టం గా కనిపిస్తుంది.. మీకు నా శుభాకాంక్షలు...
@chintalaammulu2565
@chintalaammulu2565 Жыл бұрын
నకు దేవుడు కనిపించితే నెను ఏమి అడుగుతాను అంటె మ షహీద్ బ్రో ఏకడికి వెళ్లిన కూడ మమాలిని నవిస్తూ నువు నవుతూ ఎపుడు చల్ల హాపిగా ఉండలి అన్ని కోరుకుంటాను బ్రో
@paruchuriUma
@paruchuriUma Жыл бұрын
మేము అన్ని ప్రదేశాలుచూడలేము కదా స్వామి మీ రూపంలో మాకు చూపిస్తున్నాడు మీరు elanti వీడియోలు ఎన్నో మాకు చూపించాలి🎉🎉🎉🎉
@krishnakanth6029
@krishnakanth6029 Жыл бұрын
మేము ఎప్పటికీ చూడలేని goppa goppa ప్రదేశాలు చ్పిస్తునారు మీ టీం కి ధన్యవాదాలు ఇలాంటి ఎన్నో మంచి వీడియో లు తియ్యాలి మ సపోర్టు ఎల్లపుడు మీకు ఉంటుంది e video 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🌟🌟🌟❤️❤️❤️❤️
@VillageViharichannel
@VillageViharichannel Жыл бұрын
TQ soo much Krishna brother ♥️
@chavaramesh7411
@chavaramesh7411 Жыл бұрын
Ekha,elatve,cala,susthamu
@manikumargrandhi3234
@manikumargrandhi3234 4 ай бұрын
మీరు తీసిన వీడియో నిజంగా మానవులు ఏవరు వెళ్లి దర్శనం చేసుకోలేరు నిజంగా వీడీయో చాలా ప్రాణాలు పళంగా పెట్టి తీసారు చాలా దన్యవాదాలు 🙏👌👍
@NCPKumar-jo8ru
@NCPKumar-jo8ru Жыл бұрын
చాలా సహసమైన పని చేశారు...great hatsup. షూటింగ్ బాగా తీశారు.. excellent వీడియో
@jayasankarreddy582
@jayasankarreddy582 Жыл бұрын
మీ లాంటి వాళ్ళకి ఇలాగే అన్ని ఊర్లు తిరిగి చూడలేని వారికి,వెళ్లలేని,వారికి ఇలా చూపిస్తూ మీరు ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్లాలని.మీకు ఆ దేవుని దీవెనలు ఎప్పుడూ ఉండాలని.కోరుకుంటాను అన్నయ్య.
@mylifemyrulesteluguvillage2426
@mylifemyrulesteluguvillage2426 4 ай бұрын
నీవు బాగుండాలి బ్రదర్ ఎప్పటికి😊😊😊❤❤❤❤
@VillageViharichannel
@VillageViharichannel 4 ай бұрын
🤍
@bourechinnavishu6528
@bourechinnavishu6528 Жыл бұрын
నీ ప్రతి వీడియో చాలా బాగుంటాయి షా హీద్ బ్రో మేము స్వయంగా వెళ్లి చూడక పోయిన మీ వీడియో ద్వారా మా కళ్ళతో స్వయంగా చుసినంత అనుభూతి కల్గుతుంది, tq బ్రో
@Bhakand
@Bhakand Жыл бұрын
అసలు ఇలాంటి ప్రదేశాలు ఎలా తీస్తారు వీడియో.మీరు చాలా గ్రేట్...మీ నలుగురి కి ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ వుంటాయి...ఇంత మంచి క్షేత్రం మా అందరికీ చూపించినందుకు చాలా ధన్యవాదాలు షాహిద్ అండ్ నరేంద్ర...😊
@ravigollalpali4320
@ravigollalpali4320 Жыл бұрын
ఆ దేవుని ఆశీర్వాదాలు మీపై ఎల్లప్పుడూ కూడా ఉండాలి
@SilamDurgabhavani
@SilamDurgabhavani 4 ай бұрын
Miru chala risk chesi video chesaru video exlent super and take care
@sivasankar7798
@sivasankar7798 Жыл бұрын
అంత ఎత్తు ఎక్కి కెమెరా తో వీడియో తీసి కన్నుల విందు చేశారు. చాలా చాలా బాగుంది.
@Karthik-s6g
@Karthik-s6g Жыл бұрын
ఇది నిజంగానే చాలా మంచి ప్రదేశము, ఆ కొండపైన ఎక్కడానికి అంత సులుబం కాదు, మీరు అక్కడికి వెళ్లి ఈ వీడియో ని తిసినారు అంటే మీరు చాలా గ్రేట్ బ్రదర్స్..
@ShabariGirishan
@ShabariGirishan Жыл бұрын
నేను ఆ గుడికి మూడు సార్లు వెళ్ళాను చాలా అద్భుతంగా ఉంది ఓం నమః శివాయ నమః మళ్ళీ మీ వల్ల వీడియో ద్వారా చూస్తున్నా చాలా రిస్క్ తీసుకుని ఈ వీడియో తీసినందుకు చాలా థాంక్స్ 🙏🏻🙏🏻🙏🏻
@thimmappanaresh-uz1jl
@thimmappanaresh-uz1jl Жыл бұрын
చాలా అంటే చాలా కష్టపడి, మంచి చరిత్రగల వీడియోని చూపించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు బ్రదర్స్.🙏🙏
@rajeshrazz9513
@rajeshrazz9513 Жыл бұрын
Anna bro chupinchadu k nen em anukovatle entha kastamga video chesthe adi nirminchevallu paint vallu aha shipallu chekkevarini em anali anna just think vallu enka great
@kalletisampoornalakshmi3259
@kalletisampoornalakshmi3259 Жыл бұрын
వామ్మోవ్ ఆ కొండను చూస్తుంటేనే కళ్లుతిరిగి పోయాయండి మేము వెళ్లలేని పుణ్యక్షేత్రాలను మీరు దర్శంచి మాకు ఆ దర్శనభాగ్యాన్ని ప్రసాదించిన మీకు ధన్యవాధాలు 🙏
@Dvenkatareddy-d9u
@Dvenkatareddy-d9u Жыл бұрын
బ్రదర్ మీరు చాలా కష్టం పడుతున్నారు మీకు థాంక్స్ 👍
@sandhyaindla1415
@sandhyaindla1415 Жыл бұрын
👌 శివానుగ్రహం తమరే కాదు మా బోటి వారికి అందించారు. సదా.... సంతోషంతో ఉండండి. మానవమాత్రులమైన మనకు అంతా శివమయమే ననే విషయాన్ని అవగతమయ్యేలా ప్రత్యక్షంగా మీ వీడియోల ద్వారా తెలియపరుస్తున్నారు. చాలా ధన్యవాదాలు. 🌹❤
@rameshmalla389
@rameshmalla389 Жыл бұрын
Maaawa inthaki unnawaaaa poyaawa... 😂😂😂😂😂😂 U de untauleee 😍😍😍😍😍....
@umadevichoppalli2552
@umadevichoppalli2552 Жыл бұрын
అద్భుతం 🎉సూపర్ నిజంగా కొండ ఎక్కిన అనుభూతి కలుగుతుంది డ్రోన్ షాట్స్ superb
@SrinuSrinu-qt6hy
@SrinuSrinu-qt6hy 8 ай бұрын
హాయ్ షహీద్ హ్యాట్సాఫ్ 👌👍 నీవు చాలా గ్రేట్ 🙏🙏🙏 సూపర్ చాలా బాగుంది 🌷🌷🌷🌷🌷
@saimahesh6312
@saimahesh6312 Жыл бұрын
ఈ వీడియోకి Million views రావాలి🔥🔥🔥🔥
@yashavantgokumar5968
@yashavantgokumar5968 Жыл бұрын
beautyfull bro ela chupichinaduku meku 🙏🙏
@munagalashivaji9424
@munagalashivaji9424 Жыл бұрын
మీ ధైర్యానికి శత కోటి వందనాలు
@VillageViharichannel
@VillageViharichannel Жыл бұрын
TQ soo much sir 🤠
@supreme3928
@supreme3928 Жыл бұрын
Chaalaa chaalaa baagumdi..... mee effort ki .....🙏🙏🙏........👏👏👏👏👏
@kosgiyellappa2212
@kosgiyellappa2212 Жыл бұрын
భయ్యా అహోబిలం లో ఉన్న ఉక్కు స్తంభం వీడియో టైప్ గానే ఉంది చాలా 👍👍👍👍
@sivalakshmi478
@sivalakshmi478 Жыл бұрын
Anna vedio suuuuuuuper ga vundhi 👍👍👍👍👍👍👍👍👍👍
@VillageViharichannel
@VillageViharichannel Жыл бұрын
TQ soo much Lakshmi sister ☺️
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 Жыл бұрын
ఆ భగవంతుడు మీకు పెద్ద గొప్ప వరము ఇచ్చినాడు అందరికీ ఇటువంటి అదృష్టం దొరకదు ఓం నమశ్శివాయ
@kallemyadaiahyadaiah4888
@kallemyadaiahyadaiah4888 Жыл бұрын
బయ్య నీవు అదృష్టవంతుడివి
@vijayasai7882
@vijayasai7882 3 ай бұрын
మీకు ధన్యవాదాలు తముడు నాకు ఇలాంటివి ఎన్నో చూడాలని ఉంది కానీ నేను వెళ్లలేనునేను అక్కడికిడ వెళ్ళినట్టుగానేఅనిపించింది అక్కడ అమ్మని శివయ్యని చాలా బాగా చూపించావు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శివయ్యని కోరుకుంటున్నాను
@VillageViharichannel
@VillageViharichannel 3 ай бұрын
🙏🏻
@chandralaivanivani1394
@chandralaivanivani1394 Жыл бұрын
Bagavathudu nijam ga unadu andhuke enni meracils unnayi god bless you and thaku so much temple wondalful om namasivaya💐💐💐💐💐🌺🌹🌷🌻🌼👏👏👏👏👏👏
@Srisaikiran21
@Srisaikiran21 Жыл бұрын
మీరు ఇలానే ఇంకా ఎన్నో మంచి వీడియోస్ తీయాలని కోరుకుంటున్నాను....సాయికిరణ్ (కరీంనగర్)
@VillageViharichannel
@VillageViharichannel Жыл бұрын
TQ Soo much Sai brother ♥️
@kareemask6332
@kareemask6332 10 ай бұрын
Nenu ithe dhevunni okate korukunnna mee amma nana nekosam edhuru chusthu vuntaru ee videos thisukoni nu happy ga entiki vellali ani 🙏🙏🙏🙏
@BandiSandya-ox8iq
@BandiSandya-ox8iq 4 ай бұрын
The person who were handling the drone he was very talented bro keep it up ❤
@SIVAV-pi1mk
@SIVAV-pi1mk 7 ай бұрын
అన్న ని కష్టానికి ఒక్క లైక్ చలా తక్కువ మీరు చాలా గ్రేట్ అన్న హాట్సప్ మీకు ❤🤗🫡
@ram-qz1gi
@ram-qz1gi Жыл бұрын
నా ఆరోగ్యం బాగు చెయ్ దేవుడా అని కోరుకుంట 🙏🙏🙏🙏🕉️🙏🙏🙏🙏
@Cherry-e4l
@Cherry-e4l 7 ай бұрын
Abbai me Peru చూస్తే ముస్లిమ్ లాగా ఉన్నారు మీరు అన్ని తెలు గుళ్ళకి వెళ్తున్నారు తెలుగు వాళ్ల లాగా మాట్లాడుతున్నారు చాలా బాగా గ్రెట్ నాన్న
@anushagunnala1602
@anushagunnala1602 Жыл бұрын
చాలా అద్భుతం ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా తీయాలి మేము వెళ్ళలేని ప్లేస్ కి మీరు వెళ్లదీస్తున్నారు చాలా చాలా చాలా చాలా చాలా థాంక్యూ మీరు ఇటు కరీంనగర్ సైడ్ కూడా విజిట్ చేయాలని కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్
@PS_BOSS_1
@PS_BOSS_1 Ай бұрын
చాలా సంతోషం మంచి మంచి ప్లేసులు చూపిస్తారు మీరు వెరీ గుడ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👌👌👌👌👌👌👌👌👌👌👍👌👍👌👌🙏🙏
@tuppvenkat5780
@tuppvenkat5780 Жыл бұрын
Super v.nice.excelent.shiva.temple.maha.deva...frinds
@varalakshmimomileaty7011
@varalakshmimomileaty7011 4 ай бұрын
తమ్ముడు చాలా బాగా తీశారు ఇలా ఇంకా మీరు చాలా చాలా తీయాలన్న సేవను కోరుకుంటున్నాను అందరూ వేలేరు కదా మీ వల్ల వెళ్లి చూస్తున్నట్టే ఉంటుంది నీకు ఆ శివయ్య ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను థాంక్యూ తమ్ముళ్లు
@Naanu2631
@Naanu2631 Жыл бұрын
Nenu recent ga friends tho velam total 7 members, 4 members velipoyaru fast ga, Nenu vellaleka slow ayipoya, ma 2 friends natho vundi slow piluchukellaru, Experience ayithey superb vuntadhi assalu, trekking cheyalani anukune vallaki oka good one.!💟
@kdp--sreeranjanidevi9184
@kdp--sreeranjanidevi9184 6 ай бұрын
🙏 ఓం నమః శివాయ thank you Wonderful video
@raghupulaparthi5920
@raghupulaparthi5920 Жыл бұрын
ఈ కొండ కోసం గూగుల్ లో వెతికినా దొరకలేదు, రియల్లీ గ్రేట్ బ్రదర్ 👏👏👏 సూపర్ 🙏
@economicsmurali6557
@economicsmurali6557 Жыл бұрын
Super bro.... మా కళ్ళకు కట్టినట్లు చూపించారు
@srisailamg3082
@srisailamg3082 Жыл бұрын
గ్రేట్ బ్రదర్స్ మీకు మీ ఫ్యామిలీ కి నేను అయితే స్వామివారి దర్శనం చేసుకున్నాను మీ వల్ల జై శ్రీరామ్
@VillageViharichannel
@VillageViharichannel Жыл бұрын
TQ soo much brother ♥️
@dudekulahussain4895
@dudekulahussain4895 Жыл бұрын
Exlent video Memuchudaleni maku Chuppichinadhuku om navasivaya
@ramarao3096
@ramarao3096 Жыл бұрын
నిజం గా మీ వీడియో ప్రెసెంటేషన్ అద్భుతం, మాటలు రావడం లేదు. ఏంతో సాహసం, ధర్యేమ్ తో కష్టం తో కూడుకొన్న దర్శనం, మీరు ఏంటో అదృష్టం వంతులు.మాకు కూడా ఈశ్వ రుని దర్శన భాగ్యం కలిగింది 🙏🙏🙏
@VillageViharichannel
@VillageViharichannel Жыл бұрын
TQ soo much annayyaa ☺️
@chavaramesh7411
@chavaramesh7411 Жыл бұрын
Me,devnalu,mhaku,raksha
@gangarajum7260
@gangarajum7260 6 ай бұрын
Ne valla chudani vellani places chusthunam anna.tq so much anna❤🤝🤝
@Ashok-os4sr
@Ashok-os4sr Жыл бұрын
షాహిద్💕💕 నరేంద్ర చాలా అద్భుతం వీడియో సూపర్ చాలా ధైర్యం కావాలి ఇలాంటి కొండలు ఎక్కాలంటే మీరు సూపర్🙂 మీకు ధన్యవాదములు 🙏
@AdamAlejo..
@AdamAlejo.. Жыл бұрын
👆Message me ..
@yatayashwanth_23
@yatayashwanth_23 Жыл бұрын
19:24 vammo bayya em tisirru video 🔥
@cheerlamanjulavolgs
@cheerlamanjulavolgs Жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾😇😇😇😇🙏🏾మీరు చేసే ప్రతి వీడియో లు చాలా కష్టపడి తీసిన వీడియో లు సూపర్
@ishazareena7119
@ishazareena7119 Жыл бұрын
So nise brother God job shivdu pratekshm aithe Nandi lalga yapudu Shiva darshanm kavali...om nam shivaya 🙏
@deepak-31p
@deepak-31p Жыл бұрын
కెమెరామాన్ సూపర్ గా తీశారు 👌👌
@umashankarraovusirikala7717
@umashankarraovusirikala7717 Жыл бұрын
Chaalaa baagaa thisaaru video, memu prayaanam chesinattundhi
@erannaveeresh3049
@erannaveeresh3049 Жыл бұрын
Vedio editing drone shots abbboo abbboooabbooo vere level ❤❤❤❤ Keep going bro 😊😊
@mraviprakashbabu9514
@mraviprakashbabu9514 8 күн бұрын
బహు కష్టమైన ఈ పర్వతారోహణ చేసి పర్వత మలై దేవాలయాన్ని మాకు సందర్శింప చేసారు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ దేవాలయాన్ని ఈ పర్వతాన్ని సందర్శించాలని చాలా కుతూహలంగా ఉన్నాము. ఆ శివయ్య అనుగ్రహం మాకు కలగాలని ప్రార్థిస్తున్నాము
@bvrrao8876
@bvrrao8876 Жыл бұрын
అద్భుతమైన సోదరా..... నిజంగా గొప్పది, ఆకాశ శిఖరం వద్ద గుడి కట్టడం ఎలా సాధ్యం. అద్భుతమైన.
@parvathidevi8055
@parvathidevi8055 Жыл бұрын
Punyam antha meekae maemikida entho anandangs sivuni farsinchamu🙏🙏🙏👌👌👌👌👌👌👌
@swathiananthula4235
@swathiananthula4235 Жыл бұрын
Elanti videos choosthunapudu me meda chala respect peruguthundi bro😎😍nice video 👌📸 take care 👍
@KalyanRudra-iu3eb
@KalyanRudra-iu3eb 6 ай бұрын
❤ supper brother intersting video ❤ exlent 👌 gudblesue anna❤💖🤝 happy journey all om nama shivaya niku ah Devuni ashishulu yeppudu unndalani korukuntunamu lovely videos 🙏✊🥰🎥😎🙌💙
@nageshsir5911
@nageshsir5911 Жыл бұрын
దేవుడు కనిపిస్తే నేను మీరు ఇలాంటిమంచి మంచి వీడియోలు తీయాలి
@tejamarthu4713
@tejamarthu4713 Жыл бұрын
Nekanna ardam ayinda asalu ee messege meening
@crazybot2829
@crazybot2829 Жыл бұрын
Nv evaro abhimanam veri talalu esina vaadu la unnave
@chanduyashbossfan2120
@chanduyashbossfan2120 Жыл бұрын
Bro డ్రోన్ shorts వేరే లెవెల్ 👌👌👌
@grambabu5479
@grambabu5479 Жыл бұрын
No words anna,so great shivayya bless you all
@vamshi_editss
@vamshi_editss Жыл бұрын
నాకు దేవుళ్ల పైన నమ్మకం లేదు బ్రో....కానీ, మిరు చేసే సాహసాలు చూడటం అంటే నాకు చాలా ఇష్టం.
@mekalayellaiah9793
@mekalayellaiah9793 Жыл бұрын
Great video bro...and end quotation is amazing🎉 🎉
@gramesh9071
@gramesh9071 Жыл бұрын
Mee. Dhairyaniki,,,🙏🙏🙏🙏👌👌
@revathirevathi3237
@revathirevathi3237 Жыл бұрын
అద్భుతం గా ఉంది బ్రదర్ చాలా కష్టపడ్డారు🙏🙏🙏🚩🚩🚩 ఓం నమః శివాయ
@AdamAlejo..
@AdamAlejo.. Жыл бұрын
👆Message me…
@economicsmurali6557
@economicsmurali6557 Жыл бұрын
కింద నుండి చూస్తే అసలు వెళ్ళడానికి లేదు అలాంటిది అలా నిర్మించడం great
@Chinnikanna2016
@Chinnikanna2016 Жыл бұрын
Nijnga amazing🤩 chusina anta time kuda chala adventure ga anipinchidi superb dedication 😍 hat's of you guys 🙏🙏🙏
@chithunaga542
@chithunaga542 Жыл бұрын
Superoooo super mind blowing asalu antha yethuloo gudi Ela kattaroo amoo super Anna video
@amanipantam6449
@amanipantam6449 Жыл бұрын
There is no words to express my love to u and ur channel village vihari love u and ur village vihari
@motivationaltalkssai
@motivationaltalkssai 7 ай бұрын
Adrustam undali ilanti adbuthalani chudalante....maalanti vallaki aa adrustam ledu...kani mee videos valla konchem aina aa feel ni anubhavisthunam....direct ga chusina mee feeling aduhutham anukuntunna....devuni adubuthalu anantham.... Assala aa konda paina ela kattaru...mooniswarula tappasakthi and devuni sakthi
@Gk-in
@Gk-in Жыл бұрын
Thank you so much and proud of you brother...Drone shots chala bagunnai...Edo movie chunatlu undi.. Miru arunachalam daggare unnaranukunta....Velli giri pradakshana cheyandi..... And miru Village vihari kadu Ancient vihari..... 💐💐💐💐💐❤️... Kudrithe arunachalm video cheyandi... God bless you.. I have a dream to visit all the ancient temples in the world. Enduko adi miru chestaru Ani pistundi.
@VillageViharichannel
@VillageViharichannel Жыл бұрын
TQ soo much anna Mee support ki 🙏
@chavaramesh7411
@chavaramesh7411 Жыл бұрын
Ok,bro
@shamshadbegumn82
@shamshadbegumn82 Жыл бұрын
అద్భుతం
@Masthruchi
@Masthruchi Жыл бұрын
No words anna Just excellent video 👌 And inka drone shots vere level 👌👌👌👌👌 Million views pakka ee video ki 🔥💯
@VillageViharichannel
@VillageViharichannel Жыл бұрын
TQ soo much Satya bro 😍
@abdulkhadarshaik3646
@abdulkhadarshaik3646 Жыл бұрын
అది సరే షాహిద్,ఇది రియల్ వీడియో నా , లేక అల్లాఉద్దీన్ అద్భుత ద్వీపం గ్రాఫికా అని మతిపోతోంది, ఎక్కడమే కష్టంగా ఉంటె అక్కడ టెంపుల్ కట్టడం, మీరు అక్కడకు వెళ్లి షూట్ చేయటం మాటల్లో వర్ణించలేనిది. కల్లో కూడా ఇలాంటి ఒక వీడియో చూడలేము అలాంటిది రియల్ లైఫ్ లో చూపించారు, రియల్లీ గ్రేట్. నరేంద్ర డ్రోన్ షాట్స్ కు వర్ణించడానికి మాటల్లేవు. నేను చుసిన వీడియోస్ లో యిది వన్ అఫ్ ది బెస్ట్ వీడియో . అల్ ది బెస్ట్ అండ్ ధన్యవాదాలు
@VillageViharichannel
@VillageViharichannel Жыл бұрын
TQ soo much anna Mee premaku 🙏🖤
@indurani170
@indurani170 8 ай бұрын
Soooper
@ramachandra9334
@ramachandra9334 Жыл бұрын
Drone shots 🔥🔥🔥 1. Health 2.Wealth 3. Long living life
@sakevenkatesh1465
@sakevenkatesh1465 Жыл бұрын
Bro royally your great antha pedda kondaa miru eakkaru ante adi andariki sadyam kadu mike aa parameswarudu blessings vunnayi 💯 garentiga super bro mi valla memu kudaa aa temple chusamu thanks bro
@manideepak3032
@manideepak3032 Жыл бұрын
Hi shahid bro ..Iam from hyd i never seen this type of drone shorts in youtube,the bro narendra was super ..for drone shorts ....the most i love ur confidance for doing this kind of trekking spots .... Over all iam a big fan of village vihari bro♡♡
@VillageViharichannel
@VillageViharichannel Жыл бұрын
TQ soo much brother ♥️
@manideepak3032
@manideepak3032 Жыл бұрын
Thanks for ur reply shahid bro ♡♡ur amazing ... bro if u dont mine can i get ur personal number ....
@dhanasekhar9092
@dhanasekhar9092 3 ай бұрын
శబరిమల అయ్యప్ప స్వామి పెద్ద పాదం చూపించండి అన్న సూపర్ హిస్టరీ సూపరో విజన్ చూడ్డానికి చాలా ఇంట్రెస్ట్ ఉన్నది
@sarithadaduvai391
@sarithadaduvai391 Жыл бұрын
Drone shoot vere level, mamulugaledu trekking🙆‍♀️take care shahid chusthuntene kallu thirigipothunnai superb video👌👍
@Maheshwari7869
@Maheshwari7869 Жыл бұрын
👌 bro memu elanttivi chuudalem mak chupistunnaduk sathakoti padabi vandanaalu🙏🙏🙏
@narasimhulunarasimhulu75
@narasimhulunarasimhulu75 Жыл бұрын
How did those people constructed simply we cannot think .Superb picturisation .
-5+3은 뭔가요? 📚 #shorts
0:19
5 분 Tricks
Рет қаралды 13 МЛН
Caleb Pressley Shows TSA How It’s Done
0:28
Barstool Sports
Рет қаралды 60 МЛН
Jaidarman TOP / Жоғары лига-2023 / Жекпе-жек 1-ТУР / 1-топ
1:30:54
-5+3은 뭔가요? 📚 #shorts
0:19
5 분 Tricks
Рет қаралды 13 МЛН