సకలపాప హరం శ్రీశంకరాచార్య కృత గంగాస్తోత్రం

  Рет қаралды 19,990

Skandaagraja

Skandaagraja

Ай бұрын

‪@skandaagraja‬
Sri Shankarachaarya Krutha Ganga Stotram...
Music:- Sri Srinivas Nandula
Vocals:- Srimati Lalitha Nandula
stotranidhi.com/ganga-stotram...

Пікірлер: 34
@khemalatha8771
@khemalatha8771 Ай бұрын
గంగ మ్మ తల్లి అనుగ్రహం ఏ జీవి కయినా అతి ముఖ్య అవసరమే.. ఆ తల్లి అనుగ్రహిస్తే నే జగతి మనుగడ సవ్యం గా ఉండేది ఆగ్రహం వస్తే ప్రళయమే జీవులకు మనుగడే లేదు..
@lakshmivyaghri6419
@lakshmivyaghri6419 Ай бұрын
కాశీవెళ్ళాం‌ గంగాస్నానంచేసాం గంగమ్మతల్లీ ,ఓం నమః శివాయ 🙏🙏🙏 గంగాస్తోత్రం చాలాబాగుందండి
@prasadn1288
@prasadn1288 Күн бұрын
Adbutam
@gujiriChevudu
@gujiriChevudu 10 күн бұрын
Jaigurudevgurugi.
@bhagavathakathauintelugu-s8045
@bhagavathakathauintelugu-s8045 25 күн бұрын
గంగే గంగే కృపా పాంగే పాహిమామ్ రక్షమామ్ మాతా గంగే 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 చాలా బాగుంది. సాహిత్యం పెట్టగలరు 🙏
@gswathi3922
@gswathi3922 20 күн бұрын
Om sree ganga deviyey namaha 🌹🌹🍌🍌🥥🥥🙏🙏🙏🚩🚩
@manikantaenaganti
@manikantaenaganti 19 күн бұрын
ఓమ్
@rangaraochayanam1498
@rangaraochayanam1498 Ай бұрын
గంగా గంగేతి యోభృయాత్ యోజనానం శతైరపి
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 Ай бұрын
Hara hara gange Amazing lyrics 👌👌👌👌👏👏👏👏🙏🙏🙏🪷🌿🪷🌿🪷🌿🌊🌊🌊🌊🌊 Singer gqri voice pleasant base pitch ..anthey vugram soumyam spastanfa telusthundhi 🙏🙏🙏🙏👍👍👍
@user-bk8qd6xg5w
@user-bk8qd6xg5w Ай бұрын
Hare Gange Hare Gange 🙏🙏🙏🙏🙏
@KO.QUOTES
@KO.QUOTES Ай бұрын
నా స్కూల్ డేస్ లొ విన్నా. మళ్ళీ ఇన్నాళ్టికి ❤
@sindampadma374
@sindampadma374 Ай бұрын
Sri ganga matha sri ganga sri ganga sri ganga🙏🙏🙏🙏🙏
@ramaraoavula7366
@ramaraoavula7366 22 күн бұрын
Sooooo beautiful song 🎵 ❤I love this song 🎵 ❤ ♥ 💜 💕 💙 🎵 ❤ ♥
@shiva.2141
@shiva.2141 Ай бұрын
Hara Hara Gange shiva shiva Gange 🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@chinnukurapati7261
@chinnukurapati7261 21 күн бұрын
🙏ఓం గంగా దేవ్యై నమో నమః 🙏
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 24 күн бұрын
Gangamma Thalli Nee Charanakaku Oramanamulu..
@durgaaluru6740
@durgaaluru6740 Ай бұрын
Namasthe Sri Ganga matha
@kalavathipaluru8210
@kalavathipaluru8210 Ай бұрын
Jai gangamaatha
@GunavatinaiduNaidu
@GunavatinaiduNaidu 20 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
@umaa6429
@umaa6429 Ай бұрын
🙏🙏
@GunavatinaiduNaidu
@GunavatinaiduNaidu 20 күн бұрын
❤❤❤❤❤❤l
@srikanthbaba6485
@srikanthbaba6485 Ай бұрын
Amma
@nagaratnammareddy8591
@nagaratnammareddy8591 26 күн бұрын
Sree rama ramarama rama rama rama
@abburibabunaidu3289
@abburibabunaidu3289 Ай бұрын
Om sri matre namaha 🙏🙏🙏
@chinthavanisri1972
@chinthavanisri1972 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@chethanachrya599
@chethanachrya599 25 күн бұрын
Great singing madem , i like this song
@nagaratnammareddy8591
@nagaratnammareddy8591 26 күн бұрын
Rama
@joshianne9974
@joshianne9974 Ай бұрын
🙏🙏🙏 It will be great if lyrics are added
@skandaagraja
@skandaagraja Ай бұрын
దేవి! సురేశ్వరి! భగవతి! గంగే త్రిభువనతారిణి తరళతరంగే । శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే ॥ 1 ॥ భాగీరథిసుఖదాయిని మాతస్తవ జలమహిమా నిగమే ఖ్యాతః । నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానమ్ ॥ 2 ॥ హరిపదపాద్యతరంగిణి గంగే హిమవిధుముక్తాధవళతరంగే । దూరీకురు మమ దుష్కృతిభారం కురు కృపయా భవసాగరపారమ్ ॥ 3 ॥ తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్ । మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః ॥ 4 ॥ పతితోద్ధారిణి జాహ్నవి గంగే ఖండిత గిరివరమండిత భంగే । భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువన ధన్యే ॥ 5 ॥ కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే । పారావారవిహారిణి గంగే విముఖయువతి కృతతరలాపాంగే ॥ 6 ॥ తవ చేన్మాతః స్రోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః । నరకనివారిణి జాహ్నవి గంగే కలుషవినాశిని మహిమోత్తుంగే ॥ 7 ॥ పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే । ఇంద్రముకుటమణిరాజితచరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే ॥ 8 ॥ రోగం శోకం తాపం పాపం హర మే భగవతి కుమతికలాపమ్ । త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే ॥ 9 ॥ అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే । తవ తటనికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః ॥ 10 ॥ వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః । అథవాశ్వపచో మలినో దీనస్తవ న హి దూరే నృపతికులీనః ॥ 11 ॥ భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివరకన్యే । గంగాస్తవమిమమమలం నిత్యం పఠతి నరో యః స జయతి సత్యమ్ ॥ 12 ॥ యేషాం హృదయే గంగా భక్తిస్తేషాం భవతి సదా సుఖముక్తిః । మధురాకంతా పంఝటికాభిః పరమానందకలితలలితాభిః ॥ 13 ॥ గంగాస్తోత్రమిదం భవసారం వాంఛితఫలదం విమలం సారమ్ । శంకరసేవక శంకర రచితం పఠతి సుఖీః తవ ఇతి చ సమాప్తః ॥ 14 ॥
@user-mo5yk6ji6d
@user-mo5yk6ji6d Ай бұрын
Very greatful for the lyric thank u sir
@nagaratnammareddy8591
@nagaratnammareddy8591 26 күн бұрын
0:26
@saradamangu3120
@saradamangu3120 29 күн бұрын
Lyrics unte bavundedi
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 6 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 28 МЛН
Dakshinamurthi Stotram -Adi Shankara | Ranjani - Gayatri
9:26
Ranjani - Gayatri
Рет қаралды 507 М.
మరకత మణిమయ చేలా marakatha manimayachela
9:31
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 6 МЛН