Your videos are very clear. Neatly planned. Thankyou sir for clearly explaining. I have taken this for six months as you said and still taking it since three years in intervals. I also take a lot of butter milk when I have this. Because my body is heat body. I HAD severe calcium problem and Symptoms of rheumatism. But now I am free of everything. I am able to sit down on the floor climb stairs freely. Now I have even forgotten that I had such problems earlier. Munagaaku really works. I have shared my experience with many and they also Started using it. Thankyou for a very very useful vedio.
@nirmalachundhuru90842 жыл бұрын
Sh go ci ci St
@satyanarayanasatya58522 жыл бұрын
6564643lq L Jvic8g
@eswarammashaik24742 жыл бұрын
1
@medarametlapraveen2 жыл бұрын
How r u using sir .. Can we use dried powder?
@mahalakshmib95792 жыл бұрын
Sir mi Mata thru supar sir miru enka bagundali me kutumbam collage nudunu gaka":"""::
@trathnakumari82753 жыл бұрын
Doctor gaaruu eanta ముద్దుగా చిన్న పిల్లవాడు చెప్తున్నట్లు ఆరోగ్యం గురించి eanta చక్కగా చెప్పారో🙏🙏
@sunkarasuryanarayana12472 жыл бұрын
Y
@trathnakumari82752 жыл бұрын
@@sunkarasuryanarayana1247 y antea...naaku sir anta చక్కగా చెప్పారు అనిపించింది.
@musiceditor34832 жыл бұрын
Thammudu meeaaroya soothralumaku chala chala bagundi tri Lakshmi akka Rcm
@ganeshrao91412 жыл бұрын
Very good video Dr.Garu.God bless you.
@rakeshrakesh45512 жыл бұрын
super sir
@prasadreddymalluru3771 Жыл бұрын
డాక్టర్ గారు మీకు వంద వందనాలు ఇలాంటి వీడియోలు మాకోసం చేసినందుకు, మీరు మాకు ఏంతో అమూల్యమైన విషయాలు తెలియజేసారు...💐
@नमामिनव्यभारतीम्3 жыл бұрын
నెను చాలా అమాయకుడినే ఇంట్లో ఉన్న చెట్టుని నరికేసాను ఇక ఆ తప్పు చేయను 10 మొక్కలు నాటి పదిమందికి అందిస్తాను కృతజ్ఞతలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@jaanviamar72472 жыл бұрын
Great sir every one should think like u...
@vinayaka36572 жыл бұрын
నేను మునగ ఆకు కోసమే చెట్టు వేసుకున్నాను.. రోజు తింటాను
@veerabhadrarao2582 жыл бұрын
@@vinayaka3657 పచ్చిది తినొచ్చా.?
@luckywithpooji-telugu2 жыл бұрын
@@veerabhadrarao258 yes juice chasukovachhu oka 1 leaves / curry leaves tho
@mohanarao8969 Жыл бұрын
Super
@kramalingareddykrlr2 жыл бұрын
100 నమస్కారాలు డాక్టర్ గారు మునగాకు గురించి అద్భుతంగా చెప్పారు అద్భుతంగా వివరించారు మెనీ మెనీ థాంక్స్ డాక్టర్ గారు ఇంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్ యు
@hymavathisiripurapu35772 жыл бұрын
ఎంత బాగా చెప్తున్నారు డాక్టర్ గారు మీరు చెప్పినది వింటుంటే వెంటనే వెళ్లి తినాలని ఉంది
@manoharyallabilli38612 жыл бұрын
ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంగారు చెప్పుతున్న వినయంగా చెపుతున్నారు సార్ మీరు 👍 super 👍👋👏👋👏👋👏👋
@cvenkat7766 Жыл бұрын
మీరు మనసున్న మా మంచి డాక్టర్ . మామూలు ఇంగ్లీష్ వైద్యుడిలా కాకుండా మీరు భిన్నంగా ఆలోచిస్తారు .
@bolisettyjayadeep84332 жыл бұрын
చాలా చక్కగా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు . మునగ చెట్టు కనిపిస్తే మునగకాడలు తీసుకునేవాడిని. ఇప్పుడు ఆకులు తీసుకుపోతా సార్..... ఇలాంటి మంచి విషయాలు ఇంకా చెప్పాలి అని కోరుకుంటూ.... ధన్యవాదాలు సార్
@anjaneyaswamynunnaboyina629911 ай бұрын
Super సార్. మీరు చాలా బాగా చెప్తారు. I like your వీడియోస్ సార్
@suseelamoka20353 жыл бұрын
🙏డాక్టర్ జీ. నేను మా ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేశా...మన భారత దేశంలో వజ్ర బాండాగారం చాలా ఉంది. దేన్ని మనం ఉపయోగించం యోగాతో సహా , విదేశీయులు ఉపయోగించుకుంటున్నారు. ధన్యవాదములు🙏సర్వే జనాం సుఖినోభావంతు🙏
@chinnarimata63303 жыл бұрын
👍🙏💯
@ashumona83883 жыл бұрын
Pp/
@telugustoriescountry3 жыл бұрын
Good msge sis...🙏🙏🙏💐 Telugu Stories country channel nunchi meeku nachite share me...
@eegoo97902 жыл бұрын
డాక్టర్ గారు మీకు నమస్కారం సార్! మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు 🙏🏿 మీరు ఈ భూలోకంలో నిరంతరం ఉండి ఈ విజ్ఞానాన్ని ఇవ్వాలని మనుస్ఫూర్తిగా కోరుకుంటున్న 🙏🏿🌹🌺🍁🌷
@lakshmiyellapantula80733 жыл бұрын
చాలామంచి విషయం తెలియజేసి నందుకు ధన్యవాదాలు
@Varanasimallikonda2 жыл бұрын
డాక్టర్ గారు చాలా విషయాలు చెప్పారు చాలా సంతోషం ఇది వేడి చేస్తుందా లేదా శరీరానికి వేడి చేస్తుందా లేదా అది మాకు కొంచెం క్లారిటీ కావాలి మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని సూచనలు సలహాలు మాకు ఇస్తూ ఉండాలి 1000 వర్ధిల్లా సుఖీభవ
@chintapallirambabu92303 жыл бұрын
డాక్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు, అదేవిధంగా కిడ్నీ స్టోన్స్ గురించి వాటి నివారణ కోసం కూడా మంచి వీడియో తయారు చేయ గలరు,
@sasirekha93213 жыл бұрын
Ranapala leaves galejeru leaves thinte thaggutai
@VijayKumar-gq8ti2 жыл бұрын
Srekant
@aravigoudravi38462 жыл бұрын
Daily morning nd evening nimmakakya water 2 months stones clear
@prabhuprabhu85302 жыл бұрын
🙏
@dainachristina3969 Жыл бұрын
@@prabhuprabhu8530 ⁶0llvv
@padmaa99433 жыл бұрын
మేము మా ఇంటి లో మునగ చెట్టు నాటాము 2years back, thankyou for good information 🙏 dr. Garu
@chavalilatha41473 жыл бұрын
చాలా విలువైన విషయం అందించారు doctor గారు🙏🙏🙏 ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
డా.సమీర్ గారు శుభాభినందనలు. నేను మునగకాయలు తినేదాన్ని కాదు. కేవలం రసం కోసమే ఈ మునగ చెట్లు 3 పెంచుతూ ఆకు కషాయం తాగుతూ ఉన్నాము. ఓ నెల తర్వాత చూస్తే ఎప్పుడూ...6 శాతం దాటని నా హెచ్ బీ 13.9 శాతం కు వచ్చిందండీ... నేను యూట్యూబ్ లో తయారీ గురించి ఉంచిన ఒకే వీడియో అది. మీ ద్వారా ఇంత మంచి విషయం తెలుపుతున్నారు, చాలా మంది ఇప్పుడైనా ఆచరిస్తారని ఆశిస్తూ.... మీకు ధన్యవాదములు 💐💐🙏💐
@morthamuralimohan76432 жыл бұрын
TQ sir
@Rajeswari-p2c5 ай бұрын
Nakuda 6untundi iron andi
@venkyfungun64594 ай бұрын
Pregnancy lo use cheyoccha sir
@YadaiahChintala-l4x17 күн бұрын
Hemoglobin anali
@maniandra16529 ай бұрын
నిజమే మా ఇంట్లో వుంది మీరు చెప్పేవరకు నేను తెలుసుకోలేదు చాలా బాగా వివరించారు నేను మా ఫ్రెండ్స్ కి వీడియో పంపిస్తాను డాక్టర్ గారు వందనములు
@trinadhvenkat87822 жыл бұрын
Thank you doctor garu మేము నిజంగా అమాయకులమే.
@Ravikinnera19817 ай бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు మునగాకు లో ఉన్న విటమిన్స్ గురించి ఇంత చక్కగా వర్ణించినందుకు
@kirankumarvalireddi46733 жыл бұрын
అద్భుతమైన సమాచారం ధన్యవాదాలు సర్🙏🙏
@padmalatha2193 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు sir, మా ఇంట్లో చెట్టు ఉంది,అందరికీ ఎప్పుడూ ఆకులు,కాయలు పంచుతూ ఉంటాను నేను,పప్పు ఎలా చేస్తారో చూపించా అప్పటినుండి మునగ ఆకు పప్పు తింటున్నాం అన్నారు ఫ్రెండ్స్,ఇంక ఇప్పుడు కషాయం కూడా నేర్పిస్తాను.
@vijayagrace46582 жыл бұрын
Dr. గారికి అభినందనలు. ఆరోగ్యము గురించి మంచి విషయములు ఎంతో వివరము గా మునగ ఆకు కూర విషయం తెలియ పరిచి నందుకు చాలా thank you sir.
@sailakshmi61722 жыл бұрын
Chala detail GA chala chakka GA chepparu doctor garu
@vanisripulluru84993 жыл бұрын
బాగా చెప్పారు డాక్టర్ గారు
@vangeevarupusujatha86662 жыл бұрын
డాక్టర్ గారు ఎంత గొప్ప విషయలు చెప్పారు సార్ ధన్యవాదాలు 👏👏👏👏🙏🙏🙏🙏🙏
@c.madhavireddy3500 Жыл бұрын
మీకు ధన్యవాదాలు సార్ థాంక్యూ ఇన్ని ఆరోగ్య చిట్కాలు మునగ ఆకులు హుండాయ్ అని తెలిపినందుకు థాంక్యూ సర్
@muthyalaramanarao97802 жыл бұрын
మునగాకు గురించి చాలా క్లుప్తంగా చెప్పెరు sir మీకు నాహృదయ పూర్వక వందనాలు 👏
@gajulasrisailam34443 ай бұрын
చాలా ఓపికగా చక్కగా ఆరోగ్యం గురించి అవగాహన కలిగి ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టు పాటించాలి
@PatthisSweethome2 жыл бұрын
మునగచెట్టు ఉపయోగం గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు 🙏
@burgulabiksham62403 ай бұрын
డాక్టర్ గారు చాలా చక్కటి విషయాలు తెలియజేసిందుకు ధన్యవాదములు 🙏🙏🙏
@kanyakumari53693 жыл бұрын
Tq doctor garu chala manchi vishayalu chepparu🙏🏿🙏🏿🙏🏿
@ramanatangi87252 жыл бұрын
డాక్టర్ గారికి ధన్యవాదాలు
@chinnuy3 жыл бұрын
డాక్టర్ గారు కిడ్నీ డయాలిసిస్ మీద ఒక వీడియో చెయ్యవలినది గా కోరుతున్నాం
@jaijaganchannel14473 жыл бұрын
Very good information doctor shab
@balatripurasundari816810 ай бұрын
డాక్టర్ గారు మీరు బాగా చెప్పారు ఈరోజు నుంచి తప్పకుండా మునగాకు పొడి తీసుకుంటాము
@nageswararaojavvadiii2 жыл бұрын
మీలాంటివారు మన రెండు తెలుగు రాష్ట్రాలకి లభించిన అద్భుతమైన వరం మీరు పది కాలాలపాటు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటూ మాలాం ఇంటి అలుపులకు అర్బకులకు ఆరోగ్యం గురించి ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన వైరాగ్యముల గురించి జీవితంలో ఇంకా ఎన్నో మంచి మంచి విషయాలు బోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@rameshpilli9408 Жыл бұрын
It is sceintifically prooved?????... ఏదయినా,,,, natural గా దొరికే ఈ చెట్టు ప్రతి ఇంట్లో వున్నా,, దీని uses పెద్దగా తెలియవు,,, great ఇన్ఫర్మేషన్
@syamprasadtumuluri51243 жыл бұрын
Very good Dr! Valueble message!
@dhanalakshmibodepalli9820 Жыл бұрын
మీలా ఇలా మంచి డాక్టర్ యండడము మా లక్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@gangabhavani88253 жыл бұрын
Tq doctor Garu really it's very useful
@gmkgjd33356 ай бұрын
సూపర్ డాక్టర్ అన్నగారు మీరు ఇలాంటి విడియో ఇంకా పెట్టాలి
@nagamallikaannapureddy90993 жыл бұрын
Psoriasis gurinchi video cheyandi sir
@jhansisharma7680 Жыл бұрын
Thank you sir mi video chudakamunde ninu munagaku powder use chesthunna mi video chusaka chala happy anipichindi mi video valla enni uses telusukunna chala chala thanks sir 🙏
@nelliprasadrao57254 ай бұрын
సార్ మా తెలుగు వారికి దొరికిన దేవుళ్ళు లాంటి వారు dr సమీర్ నందన్, Dr కొంగర రావి కాంత్ గారు మీ ఇద్దరూ కూడా మా తెలుగు వారికి దేవుళ్ళు లాంటి వారు సార్ నిజంగా ఇది 100% నిజం సార్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@hameedahameeda4144 ай бұрын
Avnu
@umamahesh44542 ай бұрын
Dr. Mantena satynarayana Raju garu kuda
@ShamuBegum-w4hАй бұрын
Aunu
@CHANTISUSMITHA10 күн бұрын
Chala baga chepthunna ru sir
@venkatsiva58853 жыл бұрын
డాక్టర్ గురువుగారు, నేను కచ్చితంగా మునగచెట్టు మా పెరట్లోని అడుగుతాను.. మరియు అందరికీ తెలియజేస్తున్నాను..
@kimmojimohan443Ай бұрын
❤💥 ధన్యవాదాలు డాక్టర్ గారికి 🌟💚
@tanajihere7063 жыл бұрын
Tq my sweet doctor నేను చేస్తుంటాను సోదర మునగాకుపొడి
@jayaramk128Ай бұрын
Thankyou sir very powerfull message
@obulamramsubbareddy68683 жыл бұрын
జై జై శ్రీ రామకృష్ణ 🙏🙏🙏
@meghanapavuluri89812 ай бұрын
Doctor Garu chala manchi salahalu cheptunnaru maku chala vivaramga cheptunnaru thank u sir 🙏🙏🙏💐💐
@Mrprashantk2 жыл бұрын
Namaskaram Dr Sameer garu. Mee videos choosinanthasepu, vere alochanlu levu. Chala haaiga vundhi. Mee Telugu ucaarana Valle anukunta. Mee vemana playlist is very good..thank you so much for taking initiative to share your knowledge...
Inthaki story just situation kosam waadara or its really fact...just curiosity anthe...too good explanation...vl try to implement ur suggestion s... thank you
@geddamvenkatalakshmi50832 жыл бұрын
డాక్టర్ గారూ..30 సంవత్సరాల క్రితమే నేను లేత మునగాకు తో పచ్చడి చేశాను. చాలా బాగుంటుంది. శుభ్రం గా కడిగిన మునగాకు ని నూనెలో మగ్గించి.. ఎండుమిర్చి.. మినపప్పు..జీలకర్ర.. పోపు దినుసులు వేయించుకుని తగినంత ఉప్పు చింతపండు.కొంచెం వెల్లుల్లి..కొద్దిగా బెల్లం వేసి మొత్తం grind చేస్తే రుచి కరమైన మునగాకు పచ్చడి రెడీ.. అన్నం లోకి దోసలలోకి. ఇడ్లీ లోకి కూడా బాగుంటుంది.. కానీ దానిలో ఇన్ని పోషకవిలువలు ఉన్నాయని మీ ద్వారా తెలుసుకున్నాను. మునగాకు పప్పు కూడా చేస్తాను నేను.. అయితే మునగాకు విడిగా ఉడికించాలి పప్పు లో వేస్తే పప్పు ఉడకదు.. ఎందువల్లో.. తరువాత తెలగపిండి మునగాకు కూడా కలిపి వండుతాము..thank you డాక్టర్ గారూ చాలా మంచి విషయాలు చెప్పేరు.
@padmaneti67993 жыл бұрын
Thank you so much for the valuable information andi 🙏
@smantha23982 жыл бұрын
మా చిన్నప్పుడు నుండి ఈ మునగ ఆకు కూరలు ఆషాడ మాసం లో ప్రతి ఆది మరియు బుధ వారాలు తింటాము..మునగ ఆకు పప్పు కూర మరియు కొబ్బరి మాగాయ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది..try it
@kedsimpson98612 жыл бұрын
TQ sir for giving such an important information about moringa will try it surely for the whole family 🙏🙏
@Madhu_chanel2 ай бұрын
Thank u so much sir.... chala baga explain chesaru....real super hero sirrr miru
@anudama19672 жыл бұрын
Meeru cheppinanduku dhathakoti dhanyavadamulandi Sameer garu. Munagaku thinalani,manchidani thelusu kaani thinam. Meeru cheppina vidhanam andari ni motivate chesthundandi. Thank you very much andi. Vizag vallu chala lucky,Mee lanti doctor akkada vunnanduku. 🙏
@ShivShiv-sf7eg Жыл бұрын
Sir doctor గారు మంచి విషయం అద్భుతంగా చెప్పేరు.🙏🙏🙏🙏🙏
@vignandoragani60543 жыл бұрын
U r awesome bro. Giving very good information
@naziashaik70472 жыл бұрын
నమస్తే డాక్టర్ గారు
@RamaDevi-ik1yi2 жыл бұрын
ఇంత మంచి గొప్ప ఆరోగ్య మూలికను గురించి మీలా చెప్పే వారు లేక ఇన్ని రోజులు దీనిని MIS అయ్యాం DOCTOR గారు అమాయకులుం అనే కంటే అజ్ఞానంతో తెలుసుకోలేక పోయాం అంటే బావుంటుందేమో కదా ANY HOW THANKS FOR THE GOOD INFORMATION HANDSOME DOCTOR GARU
@hemalathaaluri85553 жыл бұрын
డాక్టర్ గారూ 40 ఏళ్లు దాటిన మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో కలిగే మార్పులు,ఇబ్బందులు,వాటికి పరష్కారాలు దయచేసి వీలైనంత త్వరగా తెలియ చేయండి.
@dsp22 жыл бұрын
డాక్టర్ గారు..42 yrs ki early memopause స్టార్ట్ ayitae Follicle stimulating harmone 72 untae ..ఏం మార్పు లు వస్తాయి body lo డాక్టర్ గారు.
@dagudunagaraju132 жыл бұрын
@@dsp2 🙏🙏🙏🙏🙏
@jamesphysio4 ай бұрын
చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RameshM-ks8kb Жыл бұрын
Hats off to this Doctor, for explaining so clearly and advising so many good natural foods to prevent so many diseases.🙏
@thogatakarthik35852 жыл бұрын
Step by step chala chakkaga vivarincharu ila evvaru chepindaru...great sir
@venugopalkaza23133 жыл бұрын
Dr Garu Mee analysis Anni Excellent గా వుంటాయి 🙏🙏
@ankenapallynandini6845 Жыл бұрын
Chala clear gha explanation chaysaru doctor ur excellent good doctor god bless u doctor
@sivakumari7865 Жыл бұрын
Chala thanks maku chepinanduku happy ga feel avutunam sir
@mohanrao573811 ай бұрын
Thanq sir good information..
@sankararaoyelisetti84162 жыл бұрын
గురువు గారు చాలా చక్కగా చెప్పారు మీరు వెంటనే పది ఎకరాలు కొనుక్కొని అక్కడ మునగ తోటలు పెంచండి రెండు ఏళ్ళు దాటిన తరువాత ఏమి జరిగింది అనేది మనకు మీకు ఎవ్వరికీ అర్థం కాదు అందరూ వెంటనే మునగ చెట్లు లేదా ఒక్క మునగ చెట్టు పెంచండి దేవుడు కనపడతాడు
@umakadiyam17993 жыл бұрын
👏👏👏🙏 Thank you Doctor garu
@ragidisridevi70578 ай бұрын
Superrrrrrrrrrrrrrr nenu allready nenu daily munagaku,karepaku kalipi podi chesi night oka glass water lo nanabetti paragadupuna tagutunnanu doctor garu very very good mesege
@MissSunshineRoblox2 жыл бұрын
🙏🏻doctor garu....mee videos chala informative ga vuntayandi. Thank u 🙏🏻
@AathuGanaathu-n5p3 ай бұрын
Danyavaadhalu, manchi visyam cheppinandhuku. 🙏
@VeeravenkataRamana-vs1jjАй бұрын
Very nice doctor garu
@ismailshaik Жыл бұрын
Thank-you sir.... నా వద్ద విత్తనాలు ఉన్నాయి ఇప్పుడే నాట్లు వేస్తాను....🎉
@paruchurianuradha4673 жыл бұрын
Thank you so much...keep on continue series our roots
@bhagyabati88616 ай бұрын
Thank you sir for valuable information. I am already used feel that improvement.
@divyasiripurapu12342 ай бұрын
చాలా బాగా చెప్పారు sir
@jsbhavani17622 жыл бұрын
డాక్టర్ గారు మీరు చాలాబాగా చెప్పారు మీకు మేము పాటిస్తాం
@KrishnaKumar-jn4xj2 жыл бұрын
So well explained Doctor Garu 🙏..I am a Diabetic but my Creatine Level is 1.3..Can I use this..Munagaaku Powder 🙏
@gotemukulaanand6207 Жыл бұрын
Thank you sir Chala Chala baguoga chepharu devudu memulanu dhivinchu gaka thank you
@satya14723 жыл бұрын
Thank you sir 🙏
@kanakadurgakongitala89092 жыл бұрын
Doctor garu meru chalaa great
@srinivasaraovasam81602 жыл бұрын
Chala baga chappenaru Doctor garu
@vasavipingali29303 жыл бұрын
Thank you, Sir for the valuable information
@telugumovies8217 Жыл бұрын
Tq so much doctor garu maku munagaku gurinchi eppativaraki enni poshakalu vunnavi Ani thelidhu
@Allinone-xt2qn3 жыл бұрын
Thanks 😊
@Naagu5668 Жыл бұрын
ఇలాంటి అద్భుతమైన మూలికలు/పదార్ధాలు గురించి ఆయుర్వేదంలో ఇంకా కొన్ని ఉన్నాయి(ఉదా:పెద్ద ఉసిరి,తులసి....), వాటి వివరాలు కూడా ఇదే విధంగా ఇతర పదార్ధాలతో కంపేర్ చేస్తూ వీడియో చేయండి.
@kcvs12 жыл бұрын
Helo Dr. Sameer Nandan u shud also tel the size of Munugu Aaku to be used to get its benefits. Show fotos of mumugu aaku to understand better as to vich one is really beneficial.
@sarunabhai10722 жыл бұрын
Super gaa cheppinaaru TQ sar 👌
@yrrao62903 жыл бұрын
Good for health.
@PremaGovindan-ft6fr7 ай бұрын
Chala Santosham doctor Garu Nenu already Chala improvement Undi very very thank you