No video

ఆహారంతోనే నెలకి 1 గ్రాము పైన హెమోగ్లోబిన్ పెంచడం ఎలా? Anemia home remedies

  Рет қаралды 758,249

Dr Sameer Nandan

Dr Sameer Nandan

Күн бұрын

Пікірлер: 714
@visakhapatnamvizag3711
@visakhapatnamvizag3711 2 жыл бұрын
ఎప్పటికయినా అబ్దుల్ కలామ్ లాంటి మహనుభావుడవుతారు. .మీరు🙏
@RAJUK-hr1oh
@RAJUK-hr1oh 2 жыл бұрын
అంబేడ్కర్ గొప్పవారు
@jessimadhavi546
@jessimadhavi546 2 жыл бұрын
Sureeee
@chandrashekharvarmagajarla9337
@chandrashekharvarmagajarla9337 Жыл бұрын
😀
@KP-vg3to
@KP-vg3to Жыл бұрын
@@RAJUK-hr1oh 😃😃
@ambatimadhavi8919
@ambatimadhavi8919 6 ай бұрын
Good Doctor.😊
@bheem5482
@bheem5482 2 жыл бұрын
మీలాంటి గొప్ప వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం సమీర్ నందన్ గారు...మీకు ఆ సాయిరాం గొప్ప ఆయుష్షు ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తన్నాను...
@bharaniravuri1316
@bharaniravuri1316 Жыл бұрын
సాయిరాం అంటే షిర్డీ సాయి అనుకుంటున్నాను. విషయం తెలుసుకోండి సాయిబ్. సాయి + బాబా గా, మనమే మార్చాం. సాయికి & రాముడి ' ఏం సంబంధం " ?
@bharaniravuri1316
@bharaniravuri1316 Жыл бұрын
(మీ) షిర్డీ సాయి సంస్థాన్, Rs.35 కోట్లు / CRORES HAZ COMMITTEE / ముస్లిమ్ హాజ్ కమిటీకి ఇచ్చారు. 98% సాయి భక్తులు, " హిందువులే & సనాతన ధర్మపరులు ".
@bharaniravuri1316
@bharaniravuri1316 Жыл бұрын
శ్రీ రాముడు " యే యుగ పురుషుడు " ? మీ షిర్డీ సాయి, " 200 యేళ్ళ మాత్రమే ". మీము కూడా, " శ్రీ సీతా రాముడి " భక్తులమే. దత్తాత్రేయుడు రమణ మహర్షి రాఘవేంద్ర స్వామి etc గురువులే. తెలుసుకోండి.
@bharaniravuri1316
@bharaniravuri1316 Жыл бұрын
@@raghavendrar4668 నేను పొరపాటు పడ్డాను.
@bharaniravuri1316
@bharaniravuri1316 Жыл бұрын
@@raghavendrar4668 పర్టి సాయి ఎక్కడ వుంటారు ?
@saradachepuri2877
@saradachepuri2877 6 ай бұрын
ఎన్నో వీడియోలు చూసాం కానీ ఒక్కరు కూడా విషయాలు పూర్తిగా చెప్పారు సబ్జెక్టు తప్పితే ఏమీ ఉండదు కానీ ఇక్కడ పూర్తిగా మీరు వివరంగా ఇచ్చారు, చాలా ఉపయోగకరంగా ఉందండి వీడియో ధన్యవాదములు మీకు
@srinivasgunji9322
@srinivasgunji9322 2 жыл бұрын
ఎంత చక్కగా వివరించారు చాలా ధన్యవాదాలు సమీర్ గారు
@srinivaassrealtor5589
@srinivaassrealtor5589 2 жыл бұрын
మీ యొక్క నైపుణ్యం వైద్య విజ్ఞానంతో సంపూర్ణ అవగాహనతో సౌభాగ్య ఆరోగ్యవంతంగా జీవించుటకు చక్కని విలువైన సమాచారాన్ని ఇంత అద్భుతంగా వివరించారు డా.సామీర్ నందన్ జీ కీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు గురుదేవా 🙏🙏👍
@chepyalamallesham3847
@chepyalamallesham3847 6 ай бұрын
ఈరోజుల్లో చిన్నపిల్లలు గురుంచి ఎక్కువగా తల్లిదండ్రులకు ఎందుకంటే వారు అనేక సార్లు ఏడుస్తూవుంటారు అతి పెద్ద వారితో కూడ రక్తం తక్కువగా ఉంటుంది నేను కొందరి కళ్ళను చూస్తే తెల్లగా ఉంటుంది సార్ మీరు రక్తహీనత గురుంచి చక్కగా వివరించారు మీ గురుంచి ఎంత చెప్పిన తక్కువే సార్ మీలాంటి వారు మాకు దొరకడం మా అదృష్టం సార్.🙏
@sivakalagatti8178
@sivakalagatti8178 3 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤😊😊😊😊😊😊😊
@kramalingareddykrlr
@kramalingareddykrlr Жыл бұрын
హిమోగ్లోబిన్ గురించి అద్భుతంగా చెప్పారు సార్ ఈ వీడియోలో మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు
@user-ko3pq3eg6g
@user-ko3pq3eg6g 6 ай бұрын
సార్ ధన్యవాదాలు మీరు చెప్పిన వీడియో చాలా సూపర్ ఉంది సార్ థాంక్యూ సార్
@srideviyerrisani610
@srideviyerrisani610 2 жыл бұрын
డాక్టర్ గారు.. మీ ప్రతి వీడియో చాలా ఉపయోగకరం గా ఉంటుంది.. ధన్యవాదాలు అండి
@mohanbadrinadh1483
@mohanbadrinadh1483 2 жыл бұрын
Pillalo nulipurugulu madisan
@chepyalamallesham3847
@chepyalamallesham3847 2 жыл бұрын
డాక్టర్ గారికి నమస్కారంములు మీరు మాకు తెలియని విషయాలు ఇందులో భాగంగా మాకుచెప్పినందుకు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం సార్ మీరు చెప్పిన వైద్య ఆరోగ్య సూచనలు తప్పకుండా పాటిస్తాం🙏🙏🙏
@vijayalaxmi722
@vijayalaxmi722 2 жыл бұрын
మిమ్మల్ని చూస్తున్నంత సేపు positive vibrations వస్తాయి
@priyasmathematics9947
@priyasmathematics9947 3 ай бұрын
నమస్కారం డాక్టర్ గారు ' చాలా అమూల్యమైన సమాచారాన్ని అందించారు.చాలా చక్కగా వివరించారు
@vennelasevafbgroup2354
@vennelasevafbgroup2354 2 жыл бұрын
సూపర్ గా చెప్పారు ధన్యవాదాలు🌷🌷🌷
@venkatasubbammabheemu2338
@venkatasubbammabheemu2338 5 ай бұрын
నమస్కారం సార్ చాలా చక్కగా వివరించారు thanks ser
@kkkn5926
@kkkn5926 Жыл бұрын
Meelanti doctor velallo okkaru untaru hats off you sir
@sujininagalapuram873
@sujininagalapuram873 6 ай бұрын
సూపర్ గా చెప్పారు. మంచి మంచి టిప్స్ చెప్పారు.థాంక్స్❤
@konalapereddy5549
@konalapereddy5549 2 жыл бұрын
ధన్యవాదములు చాలా మంచి విషయం 🙏🙏
@srinad4077
@srinad4077 Жыл бұрын
Real God in 🇮🇳🇮🇳🇮🇳 India.. Iam big Fan if you sir
@nagapaluru144
@nagapaluru144 2 жыл бұрын
Takkuva timelo yekkuva. Viluviana samacharam chala baga chepparu
@gumidellivijayalakshmi4620
@gumidellivijayalakshmi4620 2 жыл бұрын
చక్కటి సరళమైన తెలుగు లో క్లుప్తంగా చాలా బాగా విషదీకరించారు. ధన్యవాదాలు
@yesuratnam5077
@yesuratnam5077 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు
@veenasubramanyasarma4002
@veenasubramanyasarma4002 2 жыл бұрын
Thank you sir, చాలా విలువైన విషయాలు చెప్పారు 🙏🙏🙏
@arunanaidu7084
@arunanaidu7084 Жыл бұрын
Sir ..me lanti vallu ..unte ma country appudo America aepoyedi...meru grate sir...me lanti goppa parson maku chala avasaram🙏🙏
@sridevisarees9804
@sridevisarees9804 2 жыл бұрын
సమీర్ గారు చాలా బాగా చెప్పారు Tq sir 🌹🌹
@maniyalagandula
@maniyalagandula 6 ай бұрын
Exlent sir, చాలా బాగా చెప్పినారు. Tha nku you very much sir.
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 Жыл бұрын
సమీర్ గారు మీ మాటలు వింటేనే సగం ోగం తగ్గుతుంది. చక్కటి సలహాలు సూచనలు మృదువుగా చెప్తారు.Tq సర్
@bhanumathiachanta6795
@bhanumathiachanta6795 Жыл бұрын
సమీర్ ,మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు పాటిస్తే అందరూ ఆరోగ్యం గా ఉంటారు మీరు శాఖాహార విలువల్ని వివరిస్తున్ళారు అన్నింటికీ మించి మీ స్పష్టమైన చక్కటి తెలుగు. ఎక్కడా తడబాటు లేదు సోది అసలే లేదు.
@tomriddle8766
@tomriddle8766 4 ай бұрын
Way of talking super sir🙏🙏🙏🙏🙏🙏
@komaramurty7345
@komaramurty7345 2 жыл бұрын
సర్ మీచెప్పిన ఆరోగ్య సలహాలు సూచనలు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ధన్యవాదాలు sir
@RameshM-ks8kb
@RameshM-ks8kb Жыл бұрын
Doctor, I Simply love the way you present the wonderful information, with so much clarity and focus on natural remidies as well. You are one of the best influencers on You-tube, helping millions of people. God bless you with great health.🙏
@satyasriinavilli9352
@satyasriinavilli9352 5 ай бұрын
Chala thanks andi chala bagha vivarincharu
@tholetisubbalaxmi7891
@tholetisubbalaxmi7891 2 жыл бұрын
Thank you sooo much for your valuable information to all doctor really you explained very clearly who were dont no about iron rich diet. Allmost i am taking witch ever you said tqqq very much 🙏🌹😊
@BB-sx9cd
@BB-sx9cd 2 жыл бұрын
Dr Sameer gaaru very good explaining about Anemia /iron loses and how it recovery by natural food etc , Thank you sir ,
@johnraju4519
@johnraju4519 Жыл бұрын
Varanga sinand Ku thanks
@subbalakshmisubramanyam242
@subbalakshmisubramanyam242 Жыл бұрын
Thanks doctor garu baga vivarinchi chebuthunnaru 🙏🙏
@srinivasupithani8617
@srinivasupithani8617 2 жыл бұрын
హాయ్ నేను ఫస్ట్ ఫస్ట్ టైం కామెంట్స్ పెడుతున్నాను మా ఊరు వచ్చేసి రాజమహేంద్రవరం మీ ప్రతి వీడియో తప్పనిసరి చూస్తాము
@gotetilalitha8652
@gotetilalitha8652 3 ай бұрын
Doctor You are contributing in valuable service to the family
@rajanidheeswar6370
@rajanidheeswar6370 2 жыл бұрын
Neynu iron, calcium vokeysari veysukuntunna sir. Andukey neymo yeppudu 10 gems datatleydu naku. Thanks for this valuable information. Today onwarda I will change my habit.🙏
@user-br4oh5vl8j
@user-br4oh5vl8j 2 жыл бұрын
Thank you sir great information 🙏🙏🙏Iam from kkd, now Iam working in kuwait 🙏🙏🙏🙏
@rupakala6441
@rupakala6441 Жыл бұрын
Miku oka maata cheppana doctor garu ....naku yentho istamaina krishanabagavanudu.......okavela docter laga vunte maybe milane vuntaremo....yendhukante mi maatalu ...mi navvu....swacchanga vundatam valla anukunta........thank you sooooo much doctor ...🙏🙏🙏🙏jai krishna bagavan
@madhusudanaraokuppili1957
@madhusudanaraokuppili1957 Жыл бұрын
I am proud of u being a vizagite with good proficiency in medical filed
@parvathivysyaraju1784
@parvathivysyaraju1784 Жыл бұрын
Tq annaya 😊 actual ga naku iron deficiency undi ...tq for the tips...nenu tablets kuda mix chese veskuntna eroju nunchi change chesta...😊
@mohandaskillo5393
@mohandaskillo5393 Жыл бұрын
సార్ ఇకనుండి మిమ్మలనే ఫాలో అవుతాను.. మీ చానెల్ని చూస్తాను ఇది నా మొదటి వీడియో సార్... 🙏🙏
@kotakalyani2123
@kotakalyani2123 Жыл бұрын
AYUSHMAN BHAVA nanna. Akhanda Khyati Prapthirastu. Aayur Arogya Iswaryabhi Vriddhi Rasthu. Abhista Siddhi Rasthu. Stay blessed nanna Doctor garu
@William439-m2p
@William439-m2p Жыл бұрын
Very good explanation doctor garu
@udayajanmanchi8927
@udayajanmanchi8927 Жыл бұрын
Sir meelanti doctor sanahaniki chala avasaram sir okaritho matladithe nakemi vastadi ane samajamlo unna meeru mee samayani makosam ketayistunnarante meeru ma palita devudu sir🙏🙏
@kandlaguntanarasaraopet8655
@kandlaguntanarasaraopet8655 2 жыл бұрын
చక్కగా వివరించారు..Dr Gary.. 👌
@rajuvallur5276
@rajuvallur5276 2 жыл бұрын
The way you explained was mesmerizing really happy. I need a help my daughter was 21 yrs old still in a week bed wetting any advice.
@lakshmiali3374
@lakshmiali3374 2 жыл бұрын
Good voice with very good explanation. Tq sir
@yaani12345
@yaani12345 12 күн бұрын
really great sir meeru 🙏🙏🙏
@devis2830
@devis2830 Жыл бұрын
You are great sir 🙏manchi information icharu
@anuradhaandhavarapu
@anuradhaandhavarapu 3 ай бұрын
Chala baga explain chesaru thank you very much sir 🙏
@abdulasha2439
@abdulasha2439 2 жыл бұрын
Thankyou sir B12vitamen layka badha padutunnamu sir me nundi pareskaram dorikindi many many thanks sir
@vanipadmajabandaru8100
@vanipadmajabandaru8100 Жыл бұрын
Meru chala Baga ardamyetu prethi vishyani cheptharu sir thanq for ur clear explanation for every topic
@a.nayomiakkabathula8165
@a.nayomiakkabathula8165 2 жыл бұрын
Good morning my brother thank you so much for your valuable time and valuable messages
@sujathavanaja6059
@sujathavanaja6059 2 жыл бұрын
Thanks doctor garu chala baga cheparu
@vmjayalaskmi9775
@vmjayalaskmi9775 2 жыл бұрын
Good morning. Bro. Ple tell all people about thalassemia disease. So many children's suffering this.
@ennar1956
@ennar1956 2 жыл бұрын
Hats off to you Dr. Sameer Nandan for your health tips from our ancient customs. Also you are explaining Srimad Bhagavad-Gita very useful way . May God bless you with long life .
@nageswararao3354
@nageswararao3354 2 жыл бұрын
Tq sir చాలా విలువైన సమాచారం
@nanipresents6823
@nanipresents6823 Жыл бұрын
Dr garu you are a great 👨‍⚕doctor
@padminidarru2939
@padminidarru2939 2 жыл бұрын
థాంక్యూ నాన్న చాలా bhaga చెప్పారు
@manjulap8192
@manjulap8192 2 жыл бұрын
Sirs presentation is very nice 🙏
@nandadandu3077
@nandadandu3077 Жыл бұрын
Very nice explanation Dr. Loved your video's useful and clear to understand , hat's off to you.
@sravanivandila7534
@sravanivandila7534 Жыл бұрын
tq sooo much sir..I saw u at Vizag railway station last sunday ..now u r in u tube.i.surprised...tqqq for the video
@anuradhakadari739
@anuradhakadari739 2 жыл бұрын
Wow sir chala detailed ga explain chasaru thankyou sir
@kannavadde2309
@kannavadde2309 Жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బావుంది Dr.garu
@user-br4oh5vl8j
@user-br4oh5vl8j 2 жыл бұрын
Great information Sir, Iam from kkd Iam working in kuwait, I have animia problem sir, your videos every help full for me 🙏🙏🙏🙏🙏
@user-nr8tu3ro2b
@user-nr8tu3ro2b Ай бұрын
Very useful tips doctor garu 🙏🙏🙏🙏
@girishmenon8445
@girishmenon8445 2 жыл бұрын
Dr Nandan Garu..Your efforts in the interest of society is priceless...The word of expressing thanks is vry small...still I bow my head & extending anatha koti dhanyawadhalu 🙏. Jai Hind 🇮🇳 Warm regards Girish Menon Veteran of Indian Air Force.
@DrSameerNandan99
@DrSameerNandan99 2 жыл бұрын
Girish sir.. You are a saviour of Nation. #Air force. Huge respect and humble pranaams 🙏🏻
@kammaniruchulu890
@kammaniruchulu890 2 жыл бұрын
Babu manchi message chaepparu god bless you babu,🙏🙏🙏
@anuforchinnagogineni
@anuforchinnagogineni 2 жыл бұрын
If you include Who need to avoid certain foods also,will be great. Example ,if persons have stones in their bladder need to avoid palak. Heat bodies need to manage pumpkin seeds with buttermilk.etc. Video is decent and useful. Presentation is very pleasant.
@swathi3582
@swathi3582 Жыл бұрын
Dr. Garu nulipurugulaki natural tips chepandi sir
@lakshmimuddana8099
@lakshmimuddana8099 6 ай бұрын
Doctor garu chala baga chepparu
@gorleraju9287
@gorleraju9287 2 жыл бұрын
Thank you very much Doctor for your valuable advices !
@gamingbyjaiallinone2562
@gamingbyjaiallinone2562 Жыл бұрын
మీరు చాల బాగా చెప్పారు బాగా అర్థం అవుతుంది
@dasigasambamurthy7488
@dasigasambamurthy7488 6 ай бұрын
Very nice,excellent and humble doctor in today’s world
@howtomakesimple
@howtomakesimple Жыл бұрын
Thank you sir, useful video👌👌👌👌👌
@vishwanathjadi779
@vishwanathjadi779 2 жыл бұрын
భలే చెప్పారు boss ...
@mpravalika1893
@mpravalika1893 2 жыл бұрын
Sir pcod ki medicine lekunda edhaina upayam cheppandi సార్ పీసీఓడీ మందులు లేకుండా ఏదైనా ఉపాయం ఉంటే దయచేసి చెప్పగలరు
@dkvmba07
@dkvmba07 6 ай бұрын
Sister cut off sugar Cut off junk food Have rice 🍚 once in a day Have veg soup,salads,chapatis in night Try to cut off refined oils,prefer cold press oils Take green tea once in a day. Listen to good pcod subliminals (akuo) is best. Daily have 40 min walk. Have 2 cheat days in month.u can have everything Monitor u r weight All the best Sister. I followed this step now I'm out of pcod.
@jayachandrika3821
@jayachandrika3821 2 жыл бұрын
Hi sir hu r u sir I'm jayachandrika worked in ptp as staffnurse I work with u sir good topics sir
@basheersyed9873
@basheersyed9873 2 жыл бұрын
hai sir elaga unnaru.first time mi chanal chusanu.chala baga meg istunnaru
@shanthibobbillapati1847
@shanthibobbillapati1847 3 ай бұрын
Super sir,thank you very much for your well suggestions and guidance
@arogyarani2883
@arogyarani2883 3 ай бұрын
Thank you, Dictor. Very Very helpful video. My daughter is not have sufficient Himoglobin. Will try to follow ur tips.How many days should we be taking Iron tablet. Doctor Lready prescribed the iron tablet but just asking.
@thejaasri2379
@thejaasri2379 2 жыл бұрын
Irregular periods gurinchi vedio cheyandi doctor
@sulochanaBantu-sq5co
@sulochanaBantu-sq5co Жыл бұрын
Sir meeru chala baga chepputaru sir thank you very much sir.
@simhachalamkillada2191
@simhachalamkillada2191 2 жыл бұрын
Your services mostly useful for society sir God will be with you sir
@UmaUma-rb3yo
@UmaUma-rb3yo 2 жыл бұрын
They way you are explaining and your voice is simply superb andi.👏👏👏👏👏
@beulahjohn1111
@beulahjohn1111 Жыл бұрын
May GOD bless you abundantly and richly Doctor.May GOD bless the works of your hand...
@kanyakumari5369
@kanyakumari5369 2 жыл бұрын
Chala baga chepparu sameer garu👌👌🙏🏿🙏🏿
@bhadratatavarthi5439
@bhadratatavarthi5439 2 жыл бұрын
Meeru super sir chala baga explain chestunnaru god bless you sir
@pothuchandrakalasaichandu8140
@pothuchandrakalasaichandu8140 2 жыл бұрын
Clarity GA vundi meerucheppe paddathi bagundi
@beegalurajasekar3506
@beegalurajasekar3506 Жыл бұрын
U explained very well sir ... super... 👏👏
@sowmyaparsa3513
@sowmyaparsa3513 Жыл бұрын
Tq doctor gud information and clear ga cheparu I follow ur words
@ksindira2827
@ksindira2827 Жыл бұрын
Thank you very much for your suggestion 😊
@ghouseahamad8230
@ghouseahamad8230 2 жыл бұрын
Nandan Garu meeku NaNammassumanjalulu Daya chesi ruhmatoid artherities gurinchi Salaha evvandi
@padmaneti6799
@padmaneti6799 2 жыл бұрын
Thank you so much for the information andi 🙏
@mekalapushpa4608
@mekalapushpa4608 2 жыл бұрын
Chala sweet ga vundi and mi taking all so harekrishna
@purnaradhadurgatadepalli8616
@purnaradhadurgatadepalli8616 2 жыл бұрын
Dr.garu God Bless You 🙌 🙏
@jyothikaja200
@jyothikaja200 2 жыл бұрын
chala chakkaga explain chestunnaru sir
@vardhiniaparna7972
@vardhiniaparna7972 2 жыл бұрын
Super sir na problemni hb cinut 6%lo undi mundu urgentga meeru cheppinavi chesta sir
@sadanandamvasam4100
@sadanandamvasam4100 2 жыл бұрын
Tq sir for giving valuable information about iron
@tulasiyannabathula5575
@tulasiyannabathula5575 2 жыл бұрын
Chala baga chepaaru doctor garu dhanyavadhamulu
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 23 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 37 МЛН
How to Increase Hemoglobin Percentage Faster | Causes and Treatment of Anemia | Dr Karuna Kumar
42:34
Dr Karuna Kumar - Hematologist (Telugu)
Рет қаралды 45 М.