సంపూర్ణ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం || Bhagavad Gita Telugu || RP patnaik

  Рет қаралды 123,133

RP patnaik official

RP patnaik official

Күн бұрын

సంపూర్ణ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం
#sampoornabhagavadgita
#rppatnaik
#bagavathgitachapter05
#BhagavadGitaTelugu
Voice: R.P.Patnaik
Visuals: JanakiRam
Original Text: Swamy MukundaNanda ji
Telugu Translation: B Divakar of JK Yog
Sound recorded and mixed by: ChandraMouli
Studio: DD Movies (Kokapet, Hyderabad)
Keyboards: Busam Manoj
Omkaram recited by: Satya Yamini
Editing Supervisor : Gautam Patnaik
Edited By : Dhileep Kumar
VFX : Srinivas Vasanthala
Associate Director : Ramakrishna Garaga
Marketted by : Bolisetti Raghuram (Cosmic Media)
Bhagavad Gita translation text for this video is taken from Swami Mukundananda ji’s (swamimukundana...) Gita commentary website www.holy-bhaga...

Пікірлер: 255
@rppatnaikofficial
@rppatnaikofficial 7 ай бұрын
మొత్తం 18 అధ్యాయాల లో తర్వాత రాబోయే 6వ అధ్యాయం ఆదివారం ఎప్రిల్ 24 న విడుదల అవుతుంది. ఛానల్ subscribe చేసుకుంటే మీకు update వస్తుంది. జై శ్రీ కృష్ణ
@lalithaallinonecreations3780
@lalithaallinonecreations3780 6 ай бұрын
Already subscribed patnaik garu😊
@sureshmolugu8779
@sureshmolugu8779 6 ай бұрын
భగవత్గీత తర్వాత గరుడ పురాణం గురించి చెప్పండి సర్
@saidulugugulothu9366
@saidulugugulothu9366 6 ай бұрын
March 24 sunday😊
@alugolumadhu2577
@alugolumadhu2577 6 ай бұрын
Hare Krishna
@Eshwarvlogsfromkuwait
@Eshwarvlogsfromkuwait 6 ай бұрын
RAM RAM AND I think March 24
@a.sankararao4503
@a.sankararao4503 6 ай бұрын
RP garu, మీ వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది. ఆసక్తి కరంగా వింటున్నాను. నా పిల్లలను & కొంతమంది స్నేహితులను కూడా మీ సంపూర్ణ భగవద్గీతను వినమని చెప్పాను. చిన్న సవరణ ... ‘స’ మరియు ‘శ’ లో ఉచ్ఛారణ ఒకేలా వినిపిస్తోంది. ఉదా : శాంతి పదంలో ‘శా’ ను ‘సా’ గా ఉచ్చరిస్తున్నారు. దయచేసి సవరించు కుంటే బాగుంటుంది. ఎందుకంటే ఉత్కృష్టమైన భగవద్గీత ను కేవలం ‘వ్యాఖ్యాణంగా’ శ్రోతలు వింటున్నప్పుడు pronounciation matters a lot. Ofcourse you are doing full justice. వాక్యాలలో ‘శ’ ఉచ్ఛారణ చాలా impact చూపిస్తుందని నా భావన. It's only a suggestion but not a criticism.
@operation50-oldisgold6
@operation50-oldisgold6 7 ай бұрын
శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.! మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది. ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.! భగవత్ గీతని గ్రహించిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని , సనాతన ధర్మాన్ని గ్రహించిన వారు.! 🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏
@Viswabharath.
@Viswabharath. 6 ай бұрын
🇮🇳🚩🙏
@KsPriyanka-uk2xv
@KsPriyanka-uk2xv 6 ай бұрын
Jai Hindu Jai shree krushna
@SRHINDU
@SRHINDU 6 ай бұрын
అందరూ ధర్మ యుద్ధం చేయవలసిన రోజులు వస్తున్నాయి. youtube చానల్స్ పెట్టి సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజేయవలసిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఒకడు కత్తితో బెదిరించి మతం మారిస్తే , ఇప్పుడు ఒకడు ప్రేమ మతం పేరు పెట్టుకుని మారుస్తున్నాడు. ప్రజల్ని నిజమైన దేవుడికి దూరం చేస్తున్నారు. జై శ్రీరామ్ 🚩
@operation50-oldisgold6
@operation50-oldisgold6 7 ай бұрын
Salutations to Sri R.P.Patnayak gaaru for your pious and perfect presentation of BHAGAVADH GEETA to all of us with your Divine Voice.. 🙏🙏🙏🙏🙏 శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా మీ దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి ప్రణామములు.. 🙏🙏🙏🙏
@chiguruyellam6233
@chiguruyellam6233 7 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏
@KirankumarValireddi
@KirankumarValireddi 6 ай бұрын
🚩 ధన్యవాదాలు సర్ 🚩🙏🙏
@gosalavenkatasatyanarayana2615
@gosalavenkatasatyanarayana2615 6 ай бұрын
పట్నాయక్ గారు బాగా చేస్తున్నారు
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 6 ай бұрын
కర్మ సన్న్యాస యోగము శ్రీ భగవంతుడిట్లనియె: - శ్లో|| 2: సన్న్యాసః కర్మయోగశ్చ నిశ్శ్రేయ సకరావుభౌ | తయోస్తు కర్మసన్న్యాసా త్కర్మయోగో విశిష్యతే || (కర్మయోగము, బ్రహ్మయోగము) భావము : కర్మయోగము, బ్రహ్మయోగము రెండును శ్రేష్ఠమైనవే. కాని బ్రహ్మయోగముకంటే కర్మయోగమే గొప్పది. వివరము : పరమాత్మను చేరుటకు రెండే యోగమార్గములన్నాము కదా! అందులో ఒకటి మంచిదని మరొకటి మంచిది కాదనుట ఏమిలేదు. రెండును సమానమే అయినవి. రెండును కర్మను కాల్చునవే. రెండిటియందును సాధారణ మానవునికి ఆచరణ యోగ్యమైనది కర్మయోగమే. అందువలన కర్మయోగము సంసారములో చిక్కుకొన్న సాధారణ వ్యక్తుల ఎడల విశిష్ఠత కల్గియున్నదని చెప్పవచ్చును. బ్రహ్మయోగము సంసారములేని వారికి సులభమగును.
@sruthisreelatha2234
@sruthisreelatha2234 7 ай бұрын
Chaala Happy ga undi meeru eroju release cheyali ani korukunna because today is my Birthday and wanted those Divine blessings today ur release of Bhagavad Gita chapter 5 made me very Happy RP.Garu 🙏🏻🩵
@sravs811
@sravs811 6 ай бұрын
BCS ante?
@sruthisreelatha2234
@sruthisreelatha2234 6 ай бұрын
@@sravs811 adi fast ga text chesinanduku ala vachindi Andi it's because
@sravs811
@sravs811 6 ай бұрын
@@sruthisreelatha2234 oh ok andi..by the way belated wishes...May God bless you with all love and good health😊
@sruthisreelatha2234
@sruthisreelatha2234 6 ай бұрын
@@sravs811 TQ so much Andi😊🙏🏻
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 6 ай бұрын
కర్మ సన్న్యాస యోగము శ్లో|| 3: జ్ఞేయస్స నిత్య సన్న్యాసీ యోనద్వేష్ఠి న కాంక్షతి | నిర్ద్వంద్వోహి మహాబాహో! సుఖం బందాత్ప్ర ముచ్యతే || (కర్మయోగము) భావము : ఎవనికి అసూయ ప్రేమలు లేవో, ఎవడు సుఖదుఃఖ ద్వంద్వములను వదలివేయునో వాడే నిత్యసన్న్యాసి. వానికి బంధనములు లేవు. వివరము : మనకు తెలిసినంత వరకు సన్న్యాసులంటే కాషాయరంగు గుడ్డలు ధరించిన వారని, సంసారము వదలివేసి భిక్షాటన చేయువారని సాధారణముగ అనుకొనుచుంటాము. పనులు చేయనివానిని మందలించునపుడు సన్న్యాసివి కావాలనుకున్నావా అనియో లేక ఇట్లుంటే సన్న్యాసులలో కలిసిపోతావనియో అంటుంటారు. దీనిని బట్టి చూస్తే పనులు చేయనివాడు సన్న్యాసి అను భావము అందరిలో ఇమిడిపోయింది. సంసార బాధ్యత లేకుండ పోవడము, పనులు చేయకుండ పోవడమే సన్న్యాసమని అందరు అనుకొన్నంత మాత్రమున అది సత్యము కాదు. నిజమైన సన్న్యాసమేదో భగవంతుడు చెప్పాడు. మనమనుకొన్న భావమునకు వ్యతిరిక్తముగ సన్న్యాసమును గూర్చి భగవంతుడు ప్రకటించాడు. పనులు మానుకోవడము సన్న్యాసముకాదని, ఒక పద్ధతి ప్రకారము పనులు చేయుటే నిజమైన సన్న్యాసమని తెలిపాడు. నిజమైన సన్న్యాసిని బాహ్యముగ గుర్తించుటకు వీలుపడదని, అతను అందరివలె పనులు చేయుచుండునని, అతనికి బాహ్యముగ ఏ గుర్తులుండవని తెల్పాడు. బయటికి కన్పించు వేషధారులైన ఈ సన్న్యాసులంత ఎవరను ప్రశ్న వచ్చిందను కొంటాము. దానికి జవాబు ప్రేమ అసూయలు, కష్ట సుఖములను ద్వంద్వములైన గుణములు వదలి, వాటి ఫలితముల మీద ఇష్టము లేనివాడై, జరుగుచున్న పనులు కర్మరీత్య జరుగుచున్నవని, వాటి అనుభవములు కర్మరీత్య వచ్చునవేనని, మంచిచెడు అను భేదము లేక శరీరము ద్వారా పనులు చేయుచు, తాను వేరను భావము కల్గియున్న కర్మయోగియే నిజమైన సన్న్యాసి అయినపుడు మిగతావారు కాదనియే అర్థము.
@smilykittu8274
@smilykittu8274 5 ай бұрын
*హరే కృష్ణ* 📿 6:1 👌🏻👌🏻👌🏻👌🏻
@ramachandraraoKotamraju
@ramachandraraoKotamraju 5 ай бұрын
Srividya
@prabhakarreddy3481
@prabhakarreddy3481 Ай бұрын
Hare krishn
@venkateswararaoa791
@venkateswararaoa791 7 ай бұрын
RP గారూ మహత్కార్యం చేస్తున్నారు
@djyothi4158
@djyothi4158 6 ай бұрын
శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
@siri8120
@siri8120 6 ай бұрын
🙏🙏🙏
@deekondagoutham7881
@deekondagoutham7881 6 ай бұрын
భగవద్గీత లోని మరొక అద్భుతమైన అధ్యాయం మీ గాత్రంలో వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు సార్💐💐
@sivamoon6912
@sivamoon6912 3 ай бұрын
శుభోదయం గురువుగారు 🙏
@gopinaidupappu502
@gopinaidupappu502 6 ай бұрын
మీరు నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలతో ఉండాలి సర్
@ramanayv2683
@ramanayv2683 5 ай бұрын
భగవద్గీతను గద్యరూపంలో అందించాలన్న మీ సంకల్పానికి ధన్యవాదములు RP గారు 🙏🙏
@bhanuprasadveluri2656
@bhanuprasadveluri2656 Ай бұрын
Hara hara mahadeva 🔥
@TummanapelliDivya
@TummanapelliDivya 4 ай бұрын
RAKESHI ❤DIVAKAY Veeg CneeY🎉
@ShivPrasad-mj2pc
@ShivPrasad-mj2pc 6 ай бұрын
Hare krishna Hare krishna krishna krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare Hare
@abhi1244abhi
@abhi1244abhi 3 ай бұрын
Thank you sir
@govindanarayana9877
@govindanarayana9877 6 ай бұрын
Jai shree krishna ❤❤❤❤❤❤
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 6 ай бұрын
కర్మ యోగంలో అహం లేకుండా అన్ని పనులూ చేయాలి.జీవాత్మనైన నా ప్రారబ్ద కర్మానుసారంగా శరీరంలో ఉన్న ఆత్మ దేవుడే చేస్తున్నారు, నేను ఆ పనుల్లో వచ్చే కష్టం సుఖం సంతోషం దుఃఖం మొదలైన అనుభవాలు మాత్రమే అనుభవిస్తున్నాను అని భావిస్తూ జరిగే పనులు చెడు అయినా మంచి అయినా వాటి ఫలితాలైన పాప పుణ్య కర్మలు అంటే కొత్తగా వచ్చే ఆగామి కర్మలు జీవాత్మనైన నాకు అంటవు.అని భావిస్తూ పనులు చేస్తూ ఉండటం కర్మయోగం.సన్యాసం అంటే కొత్తగా వచ్చే ఆగామి కర్మల ఫలితాల మీద ఆసక్తి చూపకపోవడం.కర్మ యోగం ఆచరించే ముందు శరీరం గురించి సంఖ్యా శాస్త్రం తెలుసుకోవాలి.ప్రకృతిలో ఉన్న పంచభూతాలు ఒకదానితో ఒకటి కలిసి తయారైన వివిధ శరీర భాగాలు ఎలా తయారవుతున్నాయో కూలంకషంగా తెలుసుకొని కర్మయోగం ఆచరించాలి.శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కర్మల్ని నాశనం చేసుకొనేందుకు రెండు యోగాలు సూచించారు.జ్ఞాన యోగం లేక బ్రహ్మ యోగం,రాజ యోగం లేక కర్మ యోగం.సంసార బాధ్యతలు ఉన్న వారు బ్రహ్మ యోగం ఆచరించడం సాధ్యపడదు.అందుచేత సాధారణ మానవులు ఎక్కువగా సంసార బాధ్యతల్లో చిక్కుకొని ఉంటారు కనుక అటువంటి వారికి కర్మయోగం శ్రేష్టమైనది అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు.రెండు యోగాలు కర్మ నాశనం చేసేవే.బ్రహ్మ యోగంలో మనస్సుని నియంత్రించడం, కర్మయోగంలో అహం నియంత్రించడం.
@pcmeng74
@pcmeng74 6 күн бұрын
RP sir...It's a great effort...
@సమరసేన
@సమరసేన 5 ай бұрын
కృష్ణం వందే జగద్గురుమ్
@ramusathupati
@ramusathupati 5 ай бұрын
ఈ నాటి తరానికి 🎉
@narayanaswamy1777
@narayanaswamy1777 3 ай бұрын
Supar ga ceparu
@padmasreep8338
@padmasreep8338 6 ай бұрын
Jai shree krishna
@siri8120
@siri8120 6 ай бұрын
Jai shree ram jai shree krishna
@suryako152
@suryako152 2 ай бұрын
Omnamashivaya
@operation50-oldisgold6
@operation50-oldisgold6 7 ай бұрын
BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.! BHAGAVADHGITHA is like a bouquet composed of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.! Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.! This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!
@madhavadas6728
@madhavadas6728 6 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@Sujatha-s6o
@Sujatha-s6o 5 ай бұрын
జై శ్రీకృష్ణ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@madhusudhan6287
@madhusudhan6287 6 ай бұрын
కృష్ణం వందే జగద్గురుం
@ramachandraremo4038
@ramachandraremo4038 6 ай бұрын
కృష్ణం వందే జగద్గురుం....🚩🚩
@srijnanayoga
@srijnanayoga 6 ай бұрын
Many many thanks to RP sir...........
@sbhomefoodlifestyle
@sbhomefoodlifestyle 7 ай бұрын
Chala chakkaga ardham ayyela chepparu sir .Inthaku mundu series lo konchem speed ga vundi anipinchindi.Nenu swayamga Bhagavad Gita chadivi nappudu kante miru cheppedi vintunte Inka Baga artham avuthundi.Hare Krishna hare Krishna 🙏🙏🙏
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 6 ай бұрын
కర్మ సన్న్యాస యోగము శ్లో|| 6: సన్న్యాసస్తు మహాబాహో! దుఃఖ మాప్తు మయోగతః | యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాఽధిగచ్ఛతి || (కర్మయోగము, బ్రహ్మయోగము) భావము : యోగము లేనివాడు,కర్మను సన్న్యశించనివాడు దుఃఖమునే పొందు చుండును. యోగముతో కూడుకొన్నవాడు, మనస్సును అణచినవాడు పరబ్రహ్మ పదవిని తొందరగ పొందును. వివరము : ఈ శ్లోకములో ఇక్కడ మేము వ్రాసిన భావమునకు అనేక భగవద్గీతలలోని భావము విభిన్నముగ వ్రాయబడివున్నది. ఒకరుకాదు ఇద్దరుకాదు అందరు అలా వ్రాయడములో శ్లోకముల భావము వివరము తెలిసి వ్రాయబడినవి కావని, ఒకరినొకరు చూచుకొని వ్రాయబడినవని తెలియుచున్నది. పరీక్షలు వ్రాయునపుడు ముందువానిని చూచి వెనుకవాడు వ్రాశాడనుకో, ముందు వానిది తప్పయిన వెనుక వానిది కూడా తప్పగును. ఆ విధముగనే శ్లోకములోని భావమేమిటని చూడక, ముందు ఇతరులు వ్రాసిన దానిననుసరించి వ్రాయుట వలన అందరిది ఒకే భావమై పోయినది. ఇది తప్పా ఒప్పా అని చూడకుండానే వ్రాశారు. ముందు 4,5 శ్లోకములలో రెండు యోగములు ఒకే సామర్థ్యము కల్గివున్నవని చెప్పిన పెద్దలు, ప్రక్కనే ఉన్న శ్లోకములో మోక్షము పొందుటకు కర్మయోగ సహాయము అవసరము, కర్మయోగ సహాయము లేకుండ కేవలము బ్రహ్మయోగము ద్వార మోక్షము పొందుట కష్టతరము, కర్మయోగము తెలిసిన బ్రహ్మయోగి తొందరగ మోక్షము పొందుననుట విచిత్రము కాదా! ఇచట ప్రతి పద అర్థము వివరించుకొందాము. 1) సన్న్యాసస్తు = సన్న్యసించుట, లేక వదిలివేయుట, లేక లేకుండ చేసుకొనుట, దేనిని వదలుకోవడము, దేనిని సన్న్యసించడమంటే కర్మను సన్న్యసించడమని తెలియుచున్నది. కర్మను సన్న్యసించుటకు రెండు మార్గములున్నవి. ఒకటి సంచితకర్మను వదలించునది బ్రహ్మయోగము, రెండవది ఆగామికకర్మను వదలింపజేయునది కర్మయోగము. రెండు కర్మలను లేకుండ చేయు అర్థముతో 'సన్న్యాసస్తు' అన్నారు. ఈ మాట రెండు యోగములకు సంబంధించినదని తెలియాలి. సన్న్యాసము రెండు యోగములలో సమానముగ ఉన్నదని తెలియాలి. 2) అయోగతః = యోగము లేకుండుట, రెండు యోగములు లేకుండుటని అర్థము, కర్మ సన్న్యాసము కల్గివున్న రెండు యోగములు లేకపోవడము. 3) దుఃఖమాప్తు = దుఃఖము పొందుదువు. యోగములు లేనపుడు జీవుడు కర్మలచే దుఃఖమును పొందుచూనే ఉండును. కర్మలు నశించు యోగమున్నపుడే జీవుడు దుఃఖము పొందడు. 4) యోగయుక్తో = యోగముతో కూడుకొన్నవాడు అనగా పనులు చేయుచున్నను కర్మయోగముతో కూడుకొన్నవాడు. 5) ముని = మౌనము వహించిన వాడు. మనస్సు కాని ఇంద్రియములు కాని కదలక బ్రహ్మయోగమాచరించువాడు. 6) బ్రహ్మ = పరమాత్మను లేక మోక్షమును 7) నచిరేణాధి గచ్ఛతి = తొందరగ పొందుదువు భావము : కర్మనశించు రెండు యోగములు లేకపోయిన దుఃఖము పొందుదువు. కర్మయోగము, బ్రహ్మయోగము పొందినవాడు శీఘ్రముగ మోక్షము పొంది పరమాత్మలోనికి ఐక్యమగును.
@vs82173
@vs82173 6 ай бұрын
Bgm music 😮
@RajuRaju-i5w7n
@RajuRaju-i5w7n 6 ай бұрын
Excellent photo graphic video sir nenu eppativaraku intha neat ga vishayam ni cheppadam vinaledu chudaledu you are the great sir.. I support your work. keep it up sir all the best for feature work. Thanks for giving me this opportunity to listen .
@bsing8798
@bsing8798 6 ай бұрын
Very nice Patnaik ji
@ramakrishnamaddala3713
@ramakrishnamaddala3713 5 ай бұрын
Good Bagunnadi
@yaminitirumalasetty2749
@yaminitirumalasetty2749 7 ай бұрын
🙏Jai Srimannarayana🙏 Jai Srimad Bhagavadgeeta🙏 Jai Jaya Sri Krishna🙏🙌 Srimannarayana karishye Vachanam thava🙏
@bloodbanksrdsangareddy7281
@bloodbanksrdsangareddy7281 6 ай бұрын
భగవద్గీత వంటి మహా కావ్యం మీ ద్వారా మేము వినడం మా అదృష్టంగా భావిస్తున్నాను.
@navyakotha9031
@navyakotha9031 6 ай бұрын
Jai sri krishna 🙏🙏
@RamalingamAllakonda
@RamalingamAllakonda 6 ай бұрын
Thank you so much and valuable time
@durgasriramdas9434
@durgasriramdas9434 6 ай бұрын
Very nice Feel like listening again and again Thank u
@ramanammavv1079
@ramanammavv1079 4 ай бұрын
Namaskaram
@ayyappaswamyaradhana
@ayyappaswamyaradhana 6 ай бұрын
Sir i was very happy to listen in your voice. I was fan of you. I was waiting for ch. 11 viswarupam yogam.
@chanduthekrivi445
@chanduthekrivi445 7 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే Excellent RP sir.
@ramalikith11-oj9cm
@ramalikith11-oj9cm 6 ай бұрын
Thank you so much sir omnamasivaya
@rushyendraraochikkala1419
@rushyendraraochikkala1419 7 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉Superrrrrrrrr dear RP Patnaik garu 🎉🎉🎉🎉😊❤😊RUSHI
@sandeepdeep2133
@sandeepdeep2133 6 ай бұрын
hare krishna
@SeshaveniEdupuganti
@SeshaveniEdupuganti 6 ай бұрын
జై శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏🙏🙏
@venkateswaraprasadsunku5562
@venkateswaraprasadsunku5562 6 ай бұрын
🙏🙏🙏🙏🙏 RP గారు
@dasarisarath4160
@dasarisarath4160 6 ай бұрын
❤❤❤👌👌👌🙏🙏🙏
@vsrmurty9215
@vsrmurty9215 6 ай бұрын
Om నమో Bhagavate వాసుదేవ య Nemaha 🙏🙏🙏🎉🎉🎉
@bhargvarambathini3504
@bhargvarambathini3504 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sir
@vittalkapse8587
@vittalkapse8587 6 ай бұрын
భగవద్గీత మనిషి జీవితానికి మాన్యువల్ లాంటిది, ఇది అందరు చదివి మరియు పాటించవలసిన గ్రంధం. ఇది కలియుగంలోని మనిషి కోరకే భగవంతుడు చెప్పాడు. మనిషి జీవితం సాపిగా మరియు ఆనందంగా సాగిపోవడానికి ఇంతకంటే మంచి గ్రంథం లేదు. సర్ మీ ప్రయత్నం అద్భుతం, అమోఘం, అనిర్వచ్నీయం.
@shobharani3165
@shobharani3165 6 ай бұрын
Hara krishna, Harekrishna, krishna krishna hare hare,🙏🙏🙇🏻‍♀️🙇🏻‍♀️
@mukkerapramod7107
@mukkerapramod7107 6 ай бұрын
Chala manchi attempt sir edhi dhaiva sankalpamnga nenu bhavisthunnanu Rp sir
@VishalPothuganti
@VishalPothuganti 6 ай бұрын
🙏
@bsrinivas9323
@bsrinivas9323 6 ай бұрын
జై శ్రీ రాధే కృష్ణ జై జై శ్రీ రాధే కృష్ణ 🙏🙏🙏🙏🙏
@mvrpatnaik9085
@mvrpatnaik9085 6 ай бұрын
RP, you have got a good command of Telugu
@shReddy215
@shReddy215 6 ай бұрын
🙏🙏🙏hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
@navaneethaparasupakam5178
@navaneethaparasupakam5178 6 ай бұрын
Thank you sir...Jai Sree Krishna
@anilanil1569
@anilanil1569 6 ай бұрын
Thank You sir mi voice 👌
@villegeabbaiswami5234
@villegeabbaiswami5234 6 ай бұрын
Om 🙏🏻😍🙇🏻
@ArtistManjuHNO
@ArtistManjuHNO 6 ай бұрын
Very nice sir❤
@rksingh786
@rksingh786 6 ай бұрын
భగవద్గీత చాలా సరళ మైన భాషలో అర్దం మాత్రమే చెప్పాలనే ఆలోచన అద్భుతం.. నవ తరానికి చాలా ఉపయోగం.. దీనివల్ల ఎక్కువ మందికి చేరుతుంది.. అర్దం చేసుకుంటారు. మీ చిన్న ఆలోచన ఇంత విశాలమైన ప్రయోజనాలకు ఉపయోగ పడుతున్నందుకు మీకు ధన్యవాదములు...ధన్యవాదాలు R.P పట్నాయక్ గారు
@vijayakanniganti2946
@vijayakanniganti2946 6 ай бұрын
Pickchures and ur voice very impressive 👌👌👌🙏🏻
@kishorekorlam5381
@kishorekorlam5381 7 ай бұрын
Jai Srila Prabhupada
@devamani1742
@devamani1742 5 ай бұрын
Sri krishna govinda hare murare namaste 🙏
@sanjeevbangari8853
@sanjeevbangari8853 6 ай бұрын
Meeru chesthunna e prayatnaniki meeku padabivandanalu sir meeku manspoorthiga dhanya vaadalu thelupukuntunnamu sir thank you so much sir Jai shree Krishna 🙏🙏🙏🙏🙏
@dmsenterprises1240
@dmsenterprises1240 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@swethasukdev5439
@swethasukdev5439 7 ай бұрын
Thank you 🙏 very much RP garu
@venkatvasarla4554
@venkatvasarla4554 7 ай бұрын
Hare Krishna 🙏
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 6 ай бұрын
కర్మ సన్న్యాస యోగము శ్లో|| 8: నైవ కించిత్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ | పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్ || (కర్మయోగము) శ్లో|| 9: ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్నిమిషన్నపి| ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తన్త ఇతి ధారయన్ || (కర్మయోగము) శ్లో|| 10: బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతియః | లిప్యతే న స పాపేన పద్మపత్ర మివాంభసా || (కర్మయోగము) భావము : ఆత్మజ్ఞానమును తెలుసుకొన్న కర్మయోగి ఏ కార్యమునకు తాను కర్తను కాదని తలచి చూస్తు, వినుచు, తాకుచు, వాసన చూస్తు, తినుచు, నడుస్తు, నిద్రిస్తు, శ్వాస విడుచుచు తీసుకొనుచు, పల్కుచు, మల మూత్రములను విసర్జిస్తు, దేనినైన గ్రహిస్తు, కనులు తెరచుచు మరియు కనులు మూయుచు తమ తమ కార్యములను ఇంద్రియములు చేయుచున్నవని తలచుచుండును. ఈ విధముగ తన శరీరమందు జరుగు పనులను బ్రహ్మార్పణమొనర్చి సంగమనునది వర్జించినవాడు తామరాకుకు నీరంటనట్లు అఖిల పాపములచే అంటబడడు. వివరము : పైన చెప్పబడిన కార్యములన్ని రెండు రకములుగ విభజింపబడివున్నవి. ఒకటి ఇష్టముండి జరుగునవి, రెండు మన ఇష్టమున్నా లేకున్నా జరుగునవి. బయటనే కాక శరీరములోపల కూడ పనులు జరుగుచూనే ఉన్నవి. వీటిని సైన్సులో కూడ ఇచ్ఛాధీన, అనిచ్ఛాధీన కార్యములంటున్నారు. చూచుట, వినుట, తాకుట, తినుట, నడుచుట మొదలగునవన్ని మన ఇచ్ఛ ప్రకారమే జరుగుచున్నవని ఇటువంటివన్ని ఇచ్ఛాధీన కార్యములని, మనకు తెలియకుండ జరుగు శ్వాస, కనులు మూయుట, తెరచుట అలాగే శరీరములో జరుగు గుండె, మూత్ర పిండముల, జీర్ణాశయముల కార్యములను అనిచ్ఛాధీన కార్యములని అంటున్నారు. వాస్తవానికి సైన్సు ప్రకారము ఈ మాట తప్పేనని నిరూపించవచ్చును. ఎందుకనగ ఒకానొక సమయములో ఇచ్ఛాధీనముగ కదులు కాళ్ళు, చేతులు కూడ అనిచ్ఛాధీనముగ పనిచేయుచున్నవి. కాలిమీద చిన్నగ ఏదో ప్రాకినట్లనిపిస్తూనే నీకు తెలియకుండానే కాళ్ళు, చేతులు కదులుచున్నవి. నిద్రలో నీకు తెలియకుండానే నీ ఇచ్ఛ లేకుండానే కాళ్ళు చేతులు కదులుచున్నవి. నిద్రలో నడచిపోవువారు కూడ కలరు. దీనిని బట్టి ఇచ్ఛాధీన కార్యములు అనుట సైన్సు ప్రకారము కూడ పూర్తి సత్యము కాదు. మనకు తెలిసినంతవరకు తెలిసి జరుగునవి, తెలియక జరుగునవని రెండు రకములుగ చెప్పవచ్చును. ఈ మాటను ఎవరు ఖండించలేరు. కొన్ని పనులు జీవునకు తెలిసి జరుగుచున్నవి. కొన్ని తెలియక జరుగుచున్నవి. తెలిసి జరిగెడు పనులు కూడ కొన్ని సమయములలో తెలియక జరుగుచున్నవి. ఉదాహరణకు మూత్రము తెలిసి పోస్తున్నాము. కొన్ని సమయములలో తెలియకనే పోసుకోవడము కూడ జరుగుచున్నది. ప్రతిది నా ఇష్టప్రకారము జరుగుచున్నవనుకోవడము అహముతో కూడిన అజ్ఞానమగును. ఉదాహరణకు నడుస్తున్నపుడు నా ఇష్టప్రకారము నడుస్తున్నాననుకోవడము అజ్ఞానము. ఇందులో అహము నిండివున్నది. కాళ్ళు నడుస్తున్నవని నాకు తెలుస్తుందనుకోవడము జ్ఞానమగును. ఇందులో అహము లేదు. నిద్రలో నడిచినపుడు నీకు తెలియకుండ నడవడమే కదా! అప్పుడు నాకు తెలియకుండ నడవడము జరిగినదనుకోవచ్చును. అట్లుకాక నాఇష్టప్రకారము నడచినామని చెప్పలేము కదా!(తర్వాత కామెంట్ చూడండి)
@AmarthyaVlogs
@AmarthyaVlogs 6 ай бұрын
Om Namahshivaya 🙏
@srivilas999
@srivilas999 6 ай бұрын
🕉️NAMAH SHIVAYA 🙏🙏🙏 Sri Vishnu rupaaya Namah shivaya 🙏🙏🙏
@PavanKumar-hp5oo
@PavanKumar-hp5oo 6 ай бұрын
Veri good voice
@jaishreeram29721
@jaishreeram29721 6 ай бұрын
Jai sri Krishna 👣padhabivandhanalu thandri nevedhaya🙏👏🙏👏🙏
@satyanarayanamanchala6476
@satyanarayanamanchala6476 7 ай бұрын
Oum namo narayanaya..
@onteddubaskharreddy5033
@onteddubaskharreddy5033 6 ай бұрын
God krishna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ఆచార్య కృష్ణా 🎉🎉🎉🎉
@savitrishrimps3313
@savitrishrimps3313 6 ай бұрын
Thank u very much andi
@umamaheswarrao6733
@umamaheswarrao6733 6 ай бұрын
🎉 very nice 👌
@punugantikaivalya851
@punugantikaivalya851 6 ай бұрын
God gifted voice RP Patnaik Garu chala chala bagundi
@TrimurtuluKolupuri
@TrimurtuluKolupuri 6 ай бұрын
Back ground music volume tagginchadi. Meeru bhagavath geetha saaranni chala sanxipthamga Vivaristhunnau. Meet prayatnam chalaa baagundi. Idi vinnavaariki GEETHA nu chadavaalani korika kaluguthi. Meeku paadhaabhi vandanaalu.
@vijayakanniganti2946
@vijayakanniganti2946 6 ай бұрын
It’s very happy 🙏🏻
@deepika6848
@deepika6848 6 ай бұрын
Samasyalavalayalanu yogamuluga yela marchukovalo jeevana prayanam yogam ga yela marchukovalo thelipe goppa GRANDHARAAJAM 🙏jai bhagavathgeetha
@m.rajashekhar14
@m.rajashekhar14 6 ай бұрын
Very nicely explained. Thanks 🙏🏻
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 6 ай бұрын
కర్మ సన్న్యాస యోగము శ్లో|| 5: యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగై రపి గమ్యతే | ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి సపశ్యతి || (కర్మయోగము, బ్రహ్మయోగము) భావము : బ్రహ్మయోగము ద్వార ఏ స్థానము ప్రాప్తించుచున్నదో, అదే కర్మ యోగములోను ప్రాప్తించుచున్నది. బ్రహ్మయోగము, కర్మయోగము రెండు సమానమైనవని తెలియువాడే వాస్తవ జ్ఞానదృష్ఠి కలవాడగును.
@kanumurisrilakshmi4901
@kanumurisrilakshmi4901 6 ай бұрын
కృష్ణం వందే జగద్గురుమ్
@pawannitin
@pawannitin 7 ай бұрын
Nice one guru garu
@krishkk8544
@krishkk8544 6 ай бұрын
Sooo nice 🌹
@Spiritualliving034
@Spiritualliving034 7 ай бұрын
Very happy 🥹🥺🥺🥺❤️❤️❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼jai Bhagavad Gita ❤
@శివాచారి-జ9ణ
@శివాచారి-జ9ణ 6 ай бұрын
మీ వివరణ అద్భుతంగా ఉంది నాకు బాగా అర్థమవుతుంది 👍👌
@aravindkumar2702
@aravindkumar2702 6 ай бұрын
Om Namo Bhagavathe Sri Vasudevaya🙏🙏
Aitareya Upanishad | Complete Audiobook
3:04:53
Alexandria
Рет қаралды 532
Миллионер | 2 - серия
16:04
Million Show
Рет қаралды 1,4 МЛН
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
HOOOTDOGS
Рет қаралды 1,3 МЛН