Learn Here SIRUTHA NAVVULA VADU with Telugu Lyrics | Annamacharya Keerthana |Sangeetha Sadhananjali

  Рет қаралды 37,097

Sangeetha Sadhananjali

Sangeetha Sadhananjali

Күн бұрын

Пікірлер: 208
@dharmaraotadru4021
@dharmaraotadru4021 Жыл бұрын
నీవు (మీరు) మా చిన్నక్కవె... ఇలానే మాకు భజనలు, అన్నమాచార్య కీర్తనలు, శ్లోకములు నేర్పిస్తుండు శిన్నెక్క.. నీకు దీర్ఘాయుష్షు కలగాలని ఏడుకొండలోన్ని ప్రార్ధిస్తున్నాను... నాకు 67 సం||లు.. నేను నా బాల్యం నుండి భజనలు నేర్చుకుంటూ, పాడుకుంటూ ఉన్నాను... నీ (మీ) లోని దేవి సరస్వతమ్మ కు నా పాదాభి వందనములు 🙏
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@adilakshmamma4275
@adilakshmamma4275 Жыл бұрын
1 sa
@annapurna6462
@annapurna6462 2 ай бұрын
Medam sarigamapa lu chepputunte antho anandam. Pata exllent 🙏🙏🙏🙏🙏🙏🙏
@sarojapasham1078
@sarojapasham1078 Жыл бұрын
Meeku chaala dhanyawaadamulu madam meeru nerpistunna paatalu chaala bagunnai nenu nerchukunnanu challa sarlu vini
@chennupallianjana2378
@chennupallianjana2378 Жыл бұрын
అమ్మ మీదయవలన మాత్రమే, ఇన్ని కీర్తనలు, పాటలు, ఇలా ఎన్నో భావం తో నేర్చుకొంటున్నాము, మీ ప్రతి మాట , పాట మనస్సులో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, మీరు చెప్పకొంటే అర్ధం తెలిసేదే కాదు, భగవంతుడు మాకు చుపిన దైవాంస సంబూతులు అమ్మ మీరు, పాదాభివందనం 🙏🙏🙏
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@VenkateshP-e5g
@VenkateshP-e5g 11 күн бұрын
చాలా అద్భుతం గా పాడరు
@annapurnaguthi2972
@annapurnaguthi2972 Жыл бұрын
Meeku namaskaramulu medam. Meeku devudu ayushhu arogyam. Ivvali
@plramachandran5518
@plramachandran5518 6 ай бұрын
ఈ పాట శోభా రాజు పాడగా విన్నాను ఆ తర్వాత మీరు పాడుతుంటే విన్న కానీ గురువు గారు మీరు ఆ పాటలో దశవతారం గురించి ఎంత చక్కగా వివరించి మాకు ఎంత చక్కగా నేర్పిస్తుంటే ఆ దేవదేవుడే చెంతకు వచ్చి నేర్పిస్తున్నటుంది మీకు మా ధన్యవాదములు
@trivenigoshike9119
@trivenigoshike9119 Жыл бұрын
🙏నమస్కారము గురువుగారు. జానపదశైలిలో,మధ్యలోస్వరాలతో కూడి అత్యంత మథురముగా సాగిన ఈ కీర్తన చాలబాగుంది.
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@blakshmiprasad8769
@blakshmiprasad8769 Жыл бұрын
చాలా చాలా చక్కగా వివరించారు Notation కూడా వివరించారు మీరు పెట్టే మిగిలిన అన్నమయ్య కీర్తనలు కూడా notation ఉండే లాగా చూడగలరు మేడం
@venkatasambasivaraopoluru5211
@venkatasambasivaraopoluru5211 2 ай бұрын
చాలా చక్కగా నేర్పిస్తున్నారు 🎉🎉🎉
@nalamsailaja1902
@nalamsailaja1902 Жыл бұрын
Chaalaaa thanks amma
@joshivijayalaxmi4776
@joshivijayalaxmi4776 Жыл бұрын
Amma
@vaidehigarimella6475
@vaidehigarimella6475 24 күн бұрын
Maha adbhutam 🙏
@chintafamily4441
@chintafamily4441 Жыл бұрын
Thodi raga annamayya keerthana ‌👍👌👌👌 Mee group chala bagundi
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@sreekeerthi7804
@sreekeerthi7804 Жыл бұрын
Nijam
@kanakadurga1473
@kanakadurga1473 Жыл бұрын
అమ్మ నమస్కారం. ఎంత బాగా నేర్పిస్తున్నారు. అన్నమాచార్య కీర్తనలు. పాటలు. అమ్మవారి మంగళ హారతులు. ఇంకా చాలా నేర్పిస్తున్నారు. ప్రతి పాటకు అర్ధాలు ఎంత బాగా చెపుతున్నారు. మీరు మాట్లాడితే ఎంత బాగుంటుంది. మీరు పాడితే సరస్వతి పాడినట్లు ఉంటుంది. రోజు మీ పాట వింటూ నిద్ర పోతాను. ధన్యవాదాలు అమ్మ మీకు. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎప్పుడు మీకు ఉండాలి అని కోరుకుంటాను
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@kothananaji2551
@kothananaji2551 Жыл бұрын
Dhanyavadhamulu guruvu garu 🙏 🙏
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@ززعه-م6ل
@ززعه-م6ل Жыл бұрын
K thirumal Dhanyavadhamulu
@RJayalakshmi-u9j
@RJayalakshmi-u9j 6 ай бұрын
అమ్మ మీరు పాడిన పాటలు అతి మధురం అన్నమాచర్య సంకీర్తలు,నేర్చుకోవడానికి చాలా సులభంగా దశవాతారాలు గురించి అర్ధం సహితం గా చాలా చక్కగా నేర్పించారు. మీరు నేర్పిస్తున్న వీడియో పాటలు వింటూ నేర్చుకొంటూ పనిలో ఉన్నపుడు నిద్రలో పోయేటప్పుడు కూడా మీ పాటలే మా గొంతులో వస్తుంటాయి. మీకు నాయొక్క ధన్యవాదములు శ్రీ వెంకటేశ్వర స్వామి అస్సిసులు ఎపుడు మీమీద ఉండాలని కోరుకుంటూ, శ్రీ చక్ర రాజా సింహాసనేశ్వరి నేర్పించండి గురువు గారు 🙏🙏🙏🌹🌹🎉❤❤
@ramadevigandikota6211
@ramadevigandikota6211 Жыл бұрын
ఎంత బాగా చెప్పారు...ఏ విషయమైనా అద్భుతంగా మీ అంత బాగా నవ్వుతూ అర్ధం అయ్యేలా చెప్పేవాళ్ళు లేరండీ. అమ్మవారి స్వరూపం మీరు చాలా thanks అండీ 🙏🙏🙏🙏🙏
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@ssrlakshmi6278
@ssrlakshmi6278 Жыл бұрын
ఈపాట పాడుతున్నా, వింటున్నా అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అన్నమాచార్య కీర్తనలన్ని మీరు ఇలా నేర్పుతుంటే మాలాంటి వారికి maargadarsakuloutharu
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@veeraraghavuluarigela9022
@veeraraghavuluarigela9022 Жыл бұрын
సోదరి గారు ,నమస్కారాలు అండీ.చాల చక్కగా కీర్తనలను, భజనలు ,సినిమా పాటలను నేర్పు చున్నారు.ధన్యవాదాలు అమ్మా ,అలాగే సత్య సాయి భజన లు కూడా నేర్పాలని కోరిప్రార్ధన.
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
👍
@trivenigoshike9119
@trivenigoshike9119 Жыл бұрын
🙏నమస్కారము గురువు. చాలబాగుంది జానపద శైలిలో ,మధ్యలోస్వరముతో కూడి సాగిన ఈకీర్తన చాల మథురంగా వుంది. 🙏
@padmaranirani3833
@padmaranirani3833 11 ай бұрын
Chala chakkaga nerpostunnaru. Meeku shatakoti dhanyavadamulu
@nn-fm8sy
@nn-fm8sy Жыл бұрын
Amma chala husharina. Pata chala manchi keerthana amma namaskaaraalu 🌹👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@nagamanimurthy7945
@nagamanimurthy7945 Жыл бұрын
ప్రతి రోజు చేసుకునే పూజకు పరిపూర్ణమైన నిండుతనం మీ కీర్తనలు ఏమని పొగడాలమ్మ మిమ్మల్ని.
@swapnareddy2695
@swapnareddy2695 Жыл бұрын
Amrutham mee voice.great. ...
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@umasridhar5478
@umasridhar5478 3 ай бұрын
Beautiful!! You are toooo good
@navakrishna6806
@navakrishna6806 Жыл бұрын
Chala chakkaga nerpistunnaru. Endariko easy ga nertukotam u tube dwara help/seva chestunnaru. Mee manchi hrudayaniki danyavadalu
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@kalyanidorbala3938
@kalyanidorbala3938 Жыл бұрын
అద్భుతమైన కీర్తన అంతే అద్భుతంగా నేర్పించారు థాంక్యూ సోమచ్ మేడం
@krishnavenipunnam7612
@krishnavenipunnam7612 Жыл бұрын
అన్నమయ్య కీర్తనలు,దైవ సంబంధమైన పాటల ద్వారా చక్కటి సంగీత జ్ఞానానంతో పాటు సాహిత్యంలో ‌ఉన్న భావసౌందర్యాన్ని వివరిస్తూ ,మా మనస్సులలో ఆధ్యాత్మిక చింతనను ప్రేరేపించు చున్నారు. మీరు ఈ విధంగా మాలో సంగీత, సాహిత్య, ఆధ్యాత్మిక అవగాహన కలిగించడానికి మీరు చేస్తున్న కృషిని ఎలా అభినందించాలో నాకు తెలియడం లేదు.నాకు మాటలు దొరకడం లేదు. .మీ కృషికి నా జోహార్లు. మీ కృషి ఇలాగే కొనసాగాలని, అందుకు భగవంతుడు మీకు దీర్ఘాయుష్షునీ, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలనీ నా ప్రార్థన.
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@lathadhavala4415
@lathadhavala4415 8 ай бұрын
Thank u amma
@venkateswararao4496
@venkateswararao4496 Жыл бұрын
అద్భుతంగా పాడి చక్కగా అర్థం వివరించారు చాలా ఆనందంగా ఉంది
@rajeswarimuddu5801
@rajeswarimuddu5801 Жыл бұрын
చాలా బాగుంది అండి పాట
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@RAMAMOHANAGRAHARAM
@RAMAMOHANAGRAHARAM Жыл бұрын
🙏 Namaste Amma manchi pata neripinanduku anekeka dnyavaadalu 🙏🙏🙏
@venkataraododdapani8059
@venkataraododdapani8059 8 ай бұрын
Tqq mem
@lathatumula6003
@lathatumula6003 Жыл бұрын
Amma dhanyavadalu
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@krishnavenikondaparthi5039
@krishnavenikondaparthi5039 Жыл бұрын
Good morning medam Butiful song 👌 excellent lyrics 👍 I like it so much 👌👌👍👍👍👍👍
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@jhansilaxmi5902
@jhansilaxmi5902 Жыл бұрын
Chaala bagunnyi Amma naku chaala estam
@lakshmisharmaakella1732
@lakshmisharmaakella1732 Жыл бұрын
Super mam thank you
@ramachandranpl2926
@ramachandranpl2926 Жыл бұрын
E patta shoba raju padinapudu vinna. Meru e Paata lo intha Artham chepinapudu naku inka istamiendi e song meru chepinche vidanam Chala bavundi super thanks meku
@murthynamballa6486
@murthynamballa6486 Жыл бұрын
Very nice 👍 congratulations tallulaku padabhi vandanalu
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@gantimanikyamba6431
@gantimanikyamba6431 Жыл бұрын
Super song sinnakka😊
@blakshmiprasad8769
@blakshmiprasad8769 Жыл бұрын
Super madam
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@vimalamandalapu3255
@vimalamandalapu3255 Жыл бұрын
Amma meeru chala baga nerpistunnaru meeku ma dhanyavaadalu Naku aa kulajudainanemi keertana nerchukovalani vundi nerpistara plz
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏👍
@nithyaarts816
@nithyaarts816 Жыл бұрын
పాట మధ్యలో ఆ స్వరాలు చాలా బాగా ఉన్నాయి. మీరు చెప్పే వరకు ఈ పాటలో ఇంత భావం ఉన్నదని మాకు తెలియదు. మీకు వీలైతే ప్రతి పాట మొత్తానికి కూడా స్వరాలు పెట్టండి. ఎందుకంటే సంగీత వాయిద్యాలు నేర్చుకునే వారికి,beginners కు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మాకు ఇంత మానసిక ఆనందాన్ని ఇస్తున్న మీకు ఎన్ని కృతజ్ఞతలు తెలియ చేసిన తక్కువే,,,🙏
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@RamaLakshmiMacherla
@RamaLakshmiMacherla Жыл бұрын
Supper,sonnakka
@santhach6927
@santhach6927 Жыл бұрын
NAMASTA MADAM.
@radharanganandagiri2912
@radharanganandagiri2912 Жыл бұрын
No words andi Very easily we R learning Tqsm 🙏
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@PrasannaLakshmiHarati
@PrasannaLakshmiHarati 4 ай бұрын
చాలా బాగా చెబుతున్నారు నేర్చుకొని పాడు కొనేటట్టుచెబుతున్నారుఅన్నిపాటలనునేర్పుతూమమ్మల్నిఉత్సాహపరుస్తున్నారు
@anuradhak5398
@anuradhak5398 Жыл бұрын
నిజంగా న చిన్ననాటి కోరిక తీర్చారు ధన్యవాదాలు
@annapurna6462
@annapurna6462 Ай бұрын
Medam. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@anuradhak5398
@anuradhak5398 Жыл бұрын
గీతాంజలి గారికి అభినందనలు
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@rohitgoud1339
@rohitgoud1339 Жыл бұрын
Chala Baga nerpincharu mam.. thank you..
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@upputurukonndaiiah2937
@upputurukonndaiiah2937 Жыл бұрын
అమ్మా! ప్రతిపాట చక్కటి వివరణతో చాలా చక్కగా మాకు నేర్పుతున్నారు మీరు ఆ సరస్వతీ అమ్మగారే నేను (మేము) చక్కగా నేర్చుకొనే విధంగా వివరిస్తూ న్న మీకు సర్వదాఋణపడి వుంటాము.
@kalyanisatyam2702
@kalyanisatyam2702 Жыл бұрын
Song chala baga nerchkonela nerputunnaru chala danyavaadamulu. Swaramulu kuda pettara sister🙏🙏
@ChandraSarathy
@ChandraSarathy Жыл бұрын
Manchi Song.Thank you so much Madam.❤
@umababatelugu7956
@umababatelugu7956 Жыл бұрын
Thanks alot for your service. You are an elevated soul. Continue the service every body will give you thousands of blessings to you. You can carry with next births also. I learned all your kirtanas. Omshanti
@silpakesineni360
@silpakesineni360 Жыл бұрын
🙏🙏 Thanks a lot Mam.Lot of blessings to you.
@micromalini
@micromalini Жыл бұрын
Lakshmi civoham gurudeva
@indiraraniracharla2489
@indiraraniracharla2489 Жыл бұрын
చాలా బాగా పాడినారు
@madhavareddy8359
@madhavareddy8359 Жыл бұрын
Super mam ur words true self satisfaction. Mam song kondalalo nelakonna and adigo songs cheyara mee songs rhythm super ga untundi amma chala thanks
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@vihaanwonders2547
@vihaanwonders2547 Жыл бұрын
Adbutham
@bhuvanaalladi4279
@bhuvanaalladi4279 Жыл бұрын
Super mom సౌందర్యలహరి శ్లోకాలు నేర్పించండి ప్లీజ్ 🙏🙏🙏🙏
@shamcherry9869
@shamcherry9869 Жыл бұрын
చాలా రోజులనుండి నేను నేర్చుకోవాలి అనుకుంటున్న నాకు ఇష్టమైన ఈ పాటను మీ ద్వారా నేర్చుకోవటం నా అదృష్టం అమ్మా 🙏🙏 చాలా బాగా వినసొంపుగా వుంది అమ్మా ఈ కీర్తన 👏👏👌👌🙏🙏😊
@ssrlakshmi6278
@ssrlakshmi6278 Жыл бұрын
మీ ద్వారా ఈ కీర్తనలు నేర్చుకోవడం నిజంగా మా అదృష్టం
@ramadevithondapu7237
@ramadevithondapu7237 Жыл бұрын
Namaste amma soundarya lahari nerpinchadi amma. Ekkuva ragalu lekundi andaru padukunela . You are doing great job
@madhavilatha9903
@madhavilatha9903 Жыл бұрын
thank u, thank u so much maam
@sudhaparpudi9921
@sudhaparpudi9921 Жыл бұрын
Wonderful song Mam 🙏🙏🙏
@KrishnaVeni-qn3hq
@KrishnaVeni-qn3hq 9 ай бұрын
Amma miku chalaa chalaa thanks amma 🙏😘
@eeswariimmidi407
@eeswariimmidi407 6 ай бұрын
Thank u sooo much❤
@svlaxmi4231
@svlaxmi4231 Жыл бұрын
Sri matrenamaha
@rathnaashok8648
@rathnaashok8648 Жыл бұрын
Chaala baavundi madam. Very nice explanation. Thank you so much 🙏🙏🙏🙏🙏🙏
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@shailajakatikaneni9025
@shailajakatikaneni9025 11 ай бұрын
Vandanalu madam
@pratapg1231
@pratapg1231 Жыл бұрын
మీరు మా చిన్నేక్కా వే చెల్లమ్మా 👍👏👌🏽👌🏽👌🏽💐💐super అమ్మ మీ గొంతు, రాగం, పాటలు superb👌🏽👍💐🍑🍎🍇💐
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@mokuralapavani849
@mokuralapavani849 Жыл бұрын
చాలా బాగుందండి... నేను ఇంతకుముందు కనకధారా స్తోత్రము మరియు శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి అడిగాను. మీరు అవి మాత్రం చేయట్లేదు.. ఎప్పుడు నేర్పిస్తారు. చెప్పండి....
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
It’s in list andi After Rama songs we will do
@tirunagariuttam
@tirunagariuttam Жыл бұрын
JaiSrimanNarayana you guys are great, keep going .
@lalithabhashyamcarnaticmus7939
@lalithabhashyamcarnaticmus7939 Жыл бұрын
చాలా చాలా బాగుంది అమ్మ
@leelabommakanti1092
@leelabommakanti1092 Жыл бұрын
Madam మీ పాట చాలా బాగుంది మద్యలో గమకాలు చాలా బాగున్నాయి 🎉
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@ramaratnamvlogs
@ramaratnamvlogs Жыл бұрын
Madam chala baga nerpisthunnaru,meela nerpinchevaru naku thelici you tube charithralo meere modativaru mam,deerghayushmanbhava, meeru ashtaishwryalatho ayurarogyalatho, challaga vundalani manaspoorthiga swamini korukuntunnanu mam tq soomuch❤
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@KVP_Embroidery710
@KVP_Embroidery710 Жыл бұрын
Good morning mam
@leelatadury4237
@leelatadury4237 Жыл бұрын
Madam when you will continue Lalitha sahasra names meaning , please upload the episode
@padmakopparthi5402
@padmakopparthi5402 Жыл бұрын
Nigamuga chala manasika santoshamunu pondutunnanu
@ramadevithondapu7237
@ramadevithondapu7237 Жыл бұрын
God bless you
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@thulchapathirathnam4399
@thulchapathirathnam4399 Жыл бұрын
భావం తో పాడారు,అధ్భుతం🙏
@chandrasekharpv6003
@chandrasekharpv6003 Жыл бұрын
వాణీ జయరాం గొంతుక లాంటి గంభీర స్వరం మీకు స్వరాదృష్ట భగవదాశీస్సు. నా వయస్సు 68 సంవత్సరాలు. ఏదో ఒక పాట మీ స్వరంలో వినందే రోజు గడవదు. నేను మీ అభిమాని అంటే తక్కువే. మీ ఆన్లైన్ క్లాస్ ఫాలో ఔతాను. భగవత్కటాక్ష ప్రాప్తిరస్తు. అభీష్ట సిద్ధిరస్తు.
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@lavanyarani9631
@lavanyarani9631 Жыл бұрын
నమసైఅండి
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@chintharaot1162
@chintharaot1162 Жыл бұрын
మనస్ఫూర్తిగా మీకు అభినందనలు
@srishiva5590
@srishiva5590 Жыл бұрын
నేను ఈ పాట ఎప్పుడూ వినలేదమ్మా్మవెట్టివలపు చల్లకు విష్ణుమూర్తి అనే పాటగా నేను ఇలాంటి పాటలు ఉంటాయనుకోనుకోలేదమ్మా
@rajyalakshmichilakamarri
@rajyalakshmichilakamarri Жыл бұрын
Namaste amma 🙏
@chandrasarathy7488
@chandrasarathy7488 Жыл бұрын
Ramyamaina pata.Thankyou somuch Madam.🙏
@lathapyata8310
@lathapyata8310 Жыл бұрын
🙏🌹🕉️ Namo Venkatesaya 🌹🙏 Thank you mam 🙏
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@ramadevikrovvidi8506
@ramadevikrovvidi8506 Жыл бұрын
అర్ధం చాలా బాగా వివరించారు మేడం..
@nagareswaraswamymaddi6988
@nagareswaraswamymaddi6988 Жыл бұрын
Nice song medam
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@daphnekosi4179
@daphnekosi4179 Жыл бұрын
Lovely song and team
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@santhoshigedela5506
@santhoshigedela5506 Жыл бұрын
Dhanyavaadaalu amma.. naku chala chala istamaina song...🙏🙏 Yentha chakkaga chepparoo assalu... Amma narayana mantram srimannarayana bhajanam. Song cheppandi ammaa...
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@INDIANRANGOLIvlogs
@INDIANRANGOLIvlogs Жыл бұрын
KZbin లో నాకు నచ్చిన మొదటి ఛానల్ మీ మా సంగీత సాధనాంజలి అమ్మా 🙏🙏
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@sarojachebolu-xy8fl
@sarojachebolu-xy8fl Ай бұрын
Chala Baga nerputunnaru madam. Dhanyavadamulu. Bho sambho song lo last lo Sangeeta swaralu nerpandi madam.
@jangapadma9903
@jangapadma9903 Жыл бұрын
Good morning mam 🙏
@vjtv919
@vjtv919 Жыл бұрын
CONGRATULATIONS AND ALL THE BEST ENTIRE TEAM MEMBERS....
@kambhampatisrinagavalli5046
@kambhampatisrinagavalli5046 2 ай бұрын
Madam meeru chala Baga nerpistunnaru maakosam bhogi pallu paata okati nerpinchandi plz.....😊
@ramadevipulugurtha2950
@ramadevipulugurtha2950 Жыл бұрын
Chala బావుంది madam Thank you 🙏🏻 మీ voice లో ఈ పాట సూపర్ పాటలు నేర్చుకుని పాడుకోవాలి అనుకునే మాకు మీ Chanel oka వరం
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@ArunaLenkabhakti
@ArunaLenkabhakti Жыл бұрын
Super sinnekkkaaa..❤❤,,,,,🙏🙏🙏👏👏
@manjulakonatham938
@manjulakonatham938 Жыл бұрын
V happy madem
@janakiprasad9790
@janakiprasad9790 Жыл бұрын
Super Maa.❤❤
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@RamaLakshmiMacherla
@RamaLakshmiMacherla Жыл бұрын
❤lovelesong,lerningsomatuch
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS
32:37
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 44 МЛН
130 కరుణించే రమణుడు
4:22
Bangaru Tirupati
Рет қаралды 901