ప్రకృతి తాను వేరు కారు.. తనలోనే ప్రకృతి నిగూడ మై ఉంటుంది.. ప్రతీ జీవిలో దేవుడు ఎలా ఉంటాడో మాయ అనే రాక్షసుడు ఉంటాడు. అ మాయను తొలగించుకుంటే తాను ప్రకృతి స్వరూపమని తెలుసుకుంటాడు.. బ్రహ్మ దగ్గర జ్ఞానం ఉంటే కదా జ్ఞానం పొందటానికి జ్ఞానం అంటే సరస్వతి దేవి.. శివ కేశవులను ఆరాదిస్తే వస్తుంది కాని బ్రహ్మ జ్ఞానం అని ప్రచారం జరిగిపోయింది.. అసురులు బ్రహ్మ ను పూజించి ఎంతటి జ్ఞానం పొంది లోకాలను పించిన విషయం ఎవరికీ తెలియనిది కాదూ.. 🙏
@srikrishna7554 жыл бұрын
Namaskaram
@Basavagari19995 жыл бұрын
How you read without any mistake,really it is wondefull.
@vijaykumarravva5 жыл бұрын
Brother, very nicely explained .. One question .. If swayambhu and satarupa daughter is devahuti .. how Karthama marriage will be first marriage on the earth. Can you please answer . Thanks in advance.
@UNTOLDHISTORYTELUGU5 жыл бұрын
Swayambhuva sharatharupa vivaham bhoomi pai jaragadu
@vijaykumarravva5 жыл бұрын
@@UNTOLDHISTORYTELUGU Thanks much. you replied is so fast.
@vijaykumarravva5 жыл бұрын
@@UNTOLDHISTORYTELUGU can you please send me your mail. my email is vijaykumar.ravva@gmail.com
@sankaranarayanaiahaluru52584 жыл бұрын
కర్థముడి భార్య దేవహూతిని ఆమె తల్లిదండ్రులు స్వాయంభువ మనువు ,శతరూప పెండ్లి చేసుకొనే కన్నారు కదా! మరి కర్థముడు , దేవహూ తి పెండ్లి స్రుష్టి లో మొదటిది ఎలా అవుతుంది?
@sweetsujjitalks2 жыл бұрын
Ep 1 nunchi Naku kuda chala doubts unnai....
@manjunathakkjavalahonda48944 жыл бұрын
ಜೈ ಹಿಂದೂ
@GR-fw1xh4 жыл бұрын
Naku oka dought mari e bhoomi meda vellu andaru vundaga mari adimanavudu ela vachadu.nippu kanipettindi atane antaru mari edi ela sadhyam.
@sreekanthsree59103 жыл бұрын
Sir పరిచిట్ ఏమయారు sir
@rajeshkamera82905 жыл бұрын
Annayagaru chalabaga chepparu kani miru valli kada cheppaledu dayavanchi chepandi
@grandmastoriestelugu17072 жыл бұрын
Arudathi janma vruthatam arudathi evari daughter
@sachin987.2 жыл бұрын
P
@forthepeople09805 жыл бұрын
Satya yugam beginning lo Vishnu garuda medha vacheru ani chepperu. Appatiki Garuda inka puttaledhu kadha.
@sankaranarayanaiahaluru52584 жыл бұрын
ప్రతి కల్పంలో, దానిలో భాగమైన మన్వంత రాలలోను ఎన్నో కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలు వుంటాయి. కనుక అప్పటికే గరుత్మంతుడు పుట్టివుండవచ్చు.
@forthepeople09804 жыл бұрын
@@sankaranarayanaiahaluru5258 To understand the yugas, mahayugas and kalpam is very complicated. Only the intellectuals of puranas can clarify our doubts.