దేవునికి మహిమ కరముగా పాడిన ఈ పాట చాలా అద్భుతం ఇలాంటి పాటలు మరెన్నో అద్భుతమైనవి రాసి పాడాలని కోరుతున్నాను✝️🙏🙏🙏✝️ ఆమేన్
@nagaranib58617 күн бұрын
Devunike mahima 🙏🏻🙏🏻🙏🏻 God bless you brother..hrudayapurvakanga padaru meeru
@VIKSHA-LUCKY-AMOS-RACHEL-MERCY10 ай бұрын
God bless you all team members and good song lyrics 👏🙏🤲🎶🎵🎼🔊🛐🎹🎷🎺🎻🎸🎤🥁
@johnlevinani195420 күн бұрын
E 2025 year lo Devudu nannu nuthana Asheervadamulatho nimpunu gakaa amen amen amen amen
@KarriPurushotam2 ай бұрын
Jai.jesuske.mahima
@PadiRani-s5dАй бұрын
Super tamudlu nice dance 🎉
@Kothurubhaskar-l6v2 ай бұрын
🙏🎶🎧🎤👌anna
@DImaniyel2 ай бұрын
super.song
@marribabu14698 ай бұрын
Praise the lord andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aashalucky28396 ай бұрын
చాలా మంచి పాట🙌🙌🤗🤗
@DImaniyel2 ай бұрын
Super bro.very very .super song
@SarojiniGangada9 ай бұрын
Chala Baga padaru bredar
@ezekieljohn98997 ай бұрын
Praise God good song 🙏
@Baskerkothurbasker4 ай бұрын
Super,🙏🎶🎤👌🏾
@jayannamadri35935 ай бұрын
Super
@hephzibahkatumalla10477 ай бұрын
AMEN AMEN AMEN 🙏
@AligePushpalatha9 ай бұрын
Super.🛐🛐🙏🙏✝️✝️
@narayanaraovadlamuri17343 ай бұрын
సరిగమలతో స్తుతించనా ఆనందముతో కొనియాడనా "2" నాయేసు దేవుని ఆత్మతో "2" సత్యముతో ఆరాధించెదను నేనారాధించేదను ఆ..రా.. ధించెదను "సరిగమలతో " అనుక్షణము నా తోడుగ వుండి అడుగడుగునా నా నీడగ వుండి "2" నను కాపాడిన నా యేసు దేవుని "2" ఆరాధించెదను నేనారాధించెదను ఆ..రా.. దించెదను. "సరిగమలతో" నీప్రేమ నాపై చూపిన దేవా నీకృప నాపై నిలిపిన దేవా "2" నను దీవించిన నా యేసు దేవుని "2" ఆరాధించెదను నేనారాధించేదను ఆ..రా.. దించెదను "సరిగమలతో " నా మార్గానికి వెలుగువై నా ఆత్మకు నువు జీవమై "2" నను నడిపించిన నా యేసు దేవుని "2" ఆరాధించెదను నేనారాధించెదను ఆ..రా.. దించెదను. "సరిగామలతో "
@aashalucky28396 ай бұрын
ఈరోజు ప్రార్ధనలో ఒక అక్క పాడారు ఈ పాట చాలా బాగా పాడారు 🙌🙌🤗🤗
@praveenbaddeti5613 Жыл бұрын
Supar song ammen
@BARLASAINATH Жыл бұрын
చాలా అద్భతంగా పాట పాడినరు దేవుడికి మహిమ కలుగును గాక ఆమేన్
@keerthimandala10849 ай бұрын
దేవునికి స్తోత్రం. పాట చాలా బాగుంది . దేవుని ప్రేమ మరియు ఆయనకు మన పట్ల ఉన్న కృపని వివరిస్తూ ఆరాధించిన పాట... దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
@standoutleadershipacademy422320 күн бұрын
Madam...The Lord is blissful at your faith in him...because the Talebt you have was his grâce in the first place. You at last fell in his fold & in his bossom...The Lord is Blissful
@muralimurali209211 ай бұрын
E song ki track pettinamdiku vandanalu brother
@budidaabraham11 ай бұрын
ఉన్నది చూడండి బ్రదర్
@rayabharamkrishna5316 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును నేను ఈ పాట ద్వారా మహిమ పోదుకున
@DaviduDavidu-xg8du Жыл бұрын
😄😃🤣😭 పోదుకున కాదు బ్రదర్ పొందుకున్న దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక 🙏🙏🙏
@bairisudhakar7669 Жыл бұрын
గోీనాథ్ bless you danunjai . Prasie tha lord.
@pmallesh44396 ай бұрын
Ann super song lyrics song vadalandi please God bless you
@GudimeRavi Жыл бұрын
Song super anna❤❤
@Suvartha7338 ай бұрын
Bro e song track pettara please
@muralimurali2092 Жыл бұрын
E song ki track pettandi bradhar e song chala Bagnudi
@VelugondaiahPanditi Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@Suvartha7339 ай бұрын
Paata chala bagundi anna track pettara please anna devuniki mahima kalugunu gaka amen
@ravitare5696 Жыл бұрын
Very very GOOD sog Praise the LORD🙏
@rajumarampudi632 Жыл бұрын
బ్రదర్ చాలా మంచి పాట పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు, ఆ దేవునికి మహిమ కలుగును గాక.
@karunkumarkanikella598 Жыл бұрын
Good 🎤🎵praise the loard sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@THALARIMUSIC1996 Жыл бұрын
Super chala baga padaru
@AjayMandangi-j5q Жыл бұрын
❤My heart touching song praise the Lord❤
@pentecostchurch5094 Жыл бұрын
Glory to god jesus 🙏
@Mohanrudi Жыл бұрын
అన్న నా ఆత్మకు సంబందించిన ఆరాధన పాట ఇది. 👌లిరిక్స్ అండ్ ట్రాక్ పెట్టండి.