Priya Priyathama Video Song || Killer Movie || Nagarjuna, Nagma

  Рет қаралды 2,649,154

Shalimar Movies

Shalimar Movies

Күн бұрын

Пікірлер: 661
@jayaram4250
@jayaram4250 2 жыл бұрын
ఆరోజులు ఎంత అందంగా ఉండేవి అనీ ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పటి బిజీ లైఫ్ లో ఇలాంటి పాటలు విన్నప్పుడు నా బాల్యం గుర్తుకు వస్తుంది
@krishnarjungoud8380
@krishnarjungoud8380 Жыл бұрын
9
@shaiksubhani7946
@shaiksubhani7946 Жыл бұрын
👍👍
@Wwr12
@Wwr12 3 жыл бұрын
నా చిన్నప్పటినుండి వింటున్నా. ఇప్పటికి బోరు కొట్టని పాట ఇదే...అద్భుతమైన పాట.
@Hemalatha-p6q
@Hemalatha-p6q 11 ай бұрын
👌👌
@Hemalatha-p6q
@Hemalatha-p6q 11 ай бұрын
Ma bava ki eshta ma
@mallesh8921
@mallesh8921 Жыл бұрын
2023 లో కూడా ఈ పాట వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది
@ArunaAruna-tx5kp
@ArunaAruna-tx5kp Жыл бұрын
Super song my feverate song
@nandinikutty8109
@nandinikutty8109 Жыл бұрын
Nice 🎵🎵song
@ramanam7615
@ramanam7615 Жыл бұрын
​@@nandinikutty8109 tyyyyyyyyyhu Yuh yyyyuuyyyyuytt Ytyyyyy Yyyyy Yyyirpl TT6yt yr rt t6y66y6you your yyyyyy6yt6yty66t me haha ufyyyyt6yyyyy re😮éttyuut GU brr;rb hub Tyree I hu u have no I it to to to get the same sakes It😢😢 real name😢😢hij jut gt😢😢😢 i I'ma😢😢iiirrfjtj TT TRD try type that I un this tty tty yt un udu6un TT5tty Ru td Hi juju ur I thats yu😢😮i😅u u u guy6😮 is ttt rt
@appalanaidugotivada6136
@appalanaidugotivada6136 Жыл бұрын
Yes brother ❣️❣️
@mltrainer3548
@mltrainer3548 Жыл бұрын
Love it ❤
@srinukatreedy8913
@srinukatreedy8913 2 жыл бұрын
చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తాయి ఈ సాంగ్స్ వింటుంటే 👌👌👌👌
@sidhusidhu1388
@sidhusidhu1388 Жыл бұрын
Yes bro
@mahankalinagaraju9693
@mahankalinagaraju9693 Жыл бұрын
Super song
@kalyaniette3408
@kalyaniette3408 2 жыл бұрын
మనో గారు.. అద్భుతంగా పాడారు.... ఎప్పటికీ నిలిచి ఉండి పోయే పాట
@jayaram4250
@jayaram4250 3 жыл бұрын
1992. మాఇంటి లో టేపురికార్డు day 5to 10times వినేవాళ్ళం
@venakateshvenkatesh5202
@venakateshvenkatesh5202 4 жыл бұрын
ఈ పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళుతుంది ఆ రోజులు రావు ర నాయన
@malagangadhara5769
@malagangadhara5769 3 жыл бұрын
Marachipoleni,pata
@govardhanchittanoori4683
@govardhanchittanoori4683 2 жыл бұрын
Yes aa rojulu malli raavali kani ravu
@ragikirankumar8251
@ragikirankumar8251 2 жыл бұрын
Nijamebro aa rojulu bhoomi venakki tirigaina malli vaste bagunnu.
@jayaram4250
@jayaram4250 3 жыл бұрын
1ఇప్పటి మనుషులు బిజీ life కంటే ఆరోజులే బాగుండేవి, 1990-1998వరకు (రేడియో )ఆకాశవాని కడప కేంద్రం వారు ప్రసారం చేసేవారు ఆరోజుల్లో విని ఆనందించే వాళ్ళం ఆరోజులే బాగుండేవి ఆదివారం ఒక చిత్రం, శుక్రవారం చిత్రలహరి
@chittibabukatta7014
@chittibabukatta7014 2 жыл бұрын
Chitralahari Friday kadhu Thursday
@iniyainiya6770
@iniyainiya6770 6 ай бұрын
Sss missing those days 😢
@adithyakodali1212
@adithyakodali1212 2 ай бұрын
@@chittibabukatta7014 chitralahari always saturday andi.. pls check.
@adithyakodali1212
@adithyakodali1212 2 ай бұрын
@jayaram4250 epic comment meedhi, true meeru cheppindhi..
@pawanreddy662
@pawanreddy662 18 күн бұрын
​@@chittibabukatta7014 Friday sr
@hemanth7119
@hemanth7119 5 жыл бұрын
వి.బి.రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మాతగా ఫజిల్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా మనో గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి నటి నగ్మా గారి అభినయం వర్ణనాతీతం.
@crazyfellow9620
@crazyfellow9620 4 жыл бұрын
💯
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
@@crazyfellow9620 గారు ధన్యవాదాలు.
@JRaudios123
@JRaudios123 2 жыл бұрын
Yes your right
@rajababudatla4856
@rajababudatla4856 2 жыл бұрын
@@hemanth7119 a new job
@hemanth7119
@hemanth7119 2 жыл бұрын
@@JRaudios123 గారు ధన్యవాదాలు.
@venkataramana7728
@venkataramana7728 6 жыл бұрын
అద్భుతమైన పాట,, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేది
@dadireddyravikumarreddy6162
@dadireddyravikumarreddy6162 3 жыл бұрын
s
@jagadeeshpatnana299
@jagadeeshpatnana299 4 жыл бұрын
What a song prsent generation lo ilanti అర్థవంతమైన సాంగ్స్ రావటం లేదు
@kavitiraghunath242
@kavitiraghunath242 5 ай бұрын
ఇలాంటి పాటలు వినడం మన అదృష్టం...... ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే పాట.....ఇంకా నాకు ఎంతో ఇష్టమైన నాగార్జున గారు నగ్మాగారు నటించిన పాట కావడం అద్భుతం ❤❤
@vardhanbhumigalla9657
@vardhanbhumigalla9657 3 жыл бұрын
జగాలు లేని సీమలో ,యుగాలు దాటే ప్రేమలు wow what a lyric .....!
@sugunaram1574
@sugunaram1574 2 жыл бұрын
In memory
@prk5494
@prk5494 3 күн бұрын
Lyrics by Shri Veturi Gaaru
@bharatikarnayina6713
@bharatikarnayina6713 4 жыл бұрын
ఇందులో ఒక చరణం ఎవరు లేని మనసులో ఎదురు రావే నా చెలి....నా ringtone గా set చేసుకున్నా...అంత ఇష్టం ఈ పాటంటే....
@yugandharyugandhar8105
@yugandharyugandhar8105 3 жыл бұрын
Hi nice
@padartiharish7762
@padartiharish7762 3 жыл бұрын
Nice song kada
@MaheshMahesh-xn1cp
@MaheshMahesh-xn1cp 3 жыл бұрын
Nenu Nagarjuna fans my child hoode song's 1994 my age 5 year's
@bharatikarnayina6713
@bharatikarnayina6713 3 жыл бұрын
@@MaheshMahesh-xn1cp wow... Great andi
@patnampilagadu
@patnampilagadu 3 жыл бұрын
One line lo adho maya vuntadhi
@srikantholety8514
@srikantholety8514 Жыл бұрын
Ilayaraja Music, Mano nd Chitra Singing, Sundaram Master Choreography, Nag nd Nagma Chemistry 🥰
@osmangeethanjali6371
@osmangeethanjali6371 2 ай бұрын
సినిమా టికెట్ల రేట్లు 50 శాతం తగ్గించి ఇలాంటి పాత సినిమాలు థియేటర్లో రిలీజ్ చేస్తే సినిమాలు హౌస్ ఫుల్ అవుతాయి
@chinthapallygiribabu5765
@chinthapallygiribabu5765 4 жыл бұрын
26.10 2020నైట్ టైం 10.51 Pm రేపెటెడ్ గా 5 టైమ్స్ చూశాను.... నాగ్ అండ్ నగ్మా గారి నటనను.. ఇళయరాజా గారి బాణాలను.... చాలా చాలా బాగుంది
@shivamaddu9521
@shivamaddu9521 Жыл бұрын
Banalu.kadu.bani.ilayaraja.bani.lu.
@AlluInthi
@AlluInthi 3 жыл бұрын
ఆలీ తో సరదాగా మనో గారి ఎపిసోడ్ చూసిన తరువాత కూడా వింటున్నా. ❤️.. 💞💞..💕💕💕...❣️❣️❣️❣️.....
@sumankalyan7548
@sumankalyan7548 2 жыл бұрын
Nag gari hair style, dressing style simply superb.enni saarlu chusina e song krothagaane intundi.
@panikarasatyamyadav634
@panikarasatyamyadav634 5 жыл бұрын
South Indian smart hero akkineni nagarjuna...glamour lady nagma...beautiful lyric writer veturi & ilayaraaja marvellous music....superŕrrr song
@hussainbasha7619
@hussainbasha7619 5 жыл бұрын
And Mano and chitra voice
@ashokwwf
@ashokwwf 2 жыл бұрын
True talent is Ilayaraja.
@YaseenShaik-i1s
@YaseenShaik-i1s 5 ай бұрын
మాది గుంటూరు మంగ డీలక్స్ థియేటర్ లో ఈ సినిమా చూశాను మా చిన్ని తనం లో అప్పుడు స్కూల్ డేస్ రోజులు. అలనాటి జ్ఞాపకాలు నేటి తీపి గుర్తులు సూపర్ సాంగ్, మనసు ప్రశాంతం గా ఉండిద్ది ఈ పాట వింటుంటే. ❤️
@rafishaik1900
@rafishaik1900 4 ай бұрын
hai i think so now Manga theatre is not there ,any how that was nice days in Guntur.
@YaseenShaik-i1s
@YaseenShaik-i1s 4 ай бұрын
Ek dum Aap Sahi boley Ji​@@rafishaik1900
@ashok-iw1wv
@ashok-iw1wv 8 ай бұрын
2024 lo వింటున్నవరు like చేయండి
@bharati3595
@bharati3595 2 жыл бұрын
1:40 heavenly melody and voice 💜
@bondalabharathkumar7209
@bondalabharathkumar7209 3 жыл бұрын
E song Nagarjuna career lone biggest hit. E song vintu coffee tagithe a feel e veru
@vivekm.l6079
@vivekm.l6079 10 ай бұрын
Veturi, Ilayaraja, Mano deadly combination. Miss Veturi a lot.
@ksuresh3607
@ksuresh3607 7 ай бұрын
I Love my song
@bhaskarmahanti9595
@bhaskarmahanti9595 4 жыл бұрын
Nagarjuna movie songs are the best in Telugu industry after chiranjeevi old melodies
@thammaraogorakapudi3792
@thammaraogorakapudi3792 4 жыл бұрын
ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతిమించి పోతుంటే నా..లో రేగే ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు జగాలు లేని సీమలో యుగాలు దాటే ప్రేమలు పెదాల మూగ పాటలో పదాలు పాడే ఆశలు ఎవరులేని మనసులో,, ఎదురు రావే నా చెలి అడుగు జారే వయసులో అడిగి చూడు కౌగిలి ఒకే వసంతం కుహు నినాదం నీలో నాలో పలికే ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించి పోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు.. శరత్ లోన వెన్నెలా తలెత్తుకుంది కన్నులా షికారు చేసే కోకిలా పుకారు వేసే కాకిలా ఎవరు ఎంత వగసినా చిగురు వేసే కోరికా నింగి తానే విడిచినా ఇలకు రాదూ తారకా మదే ప్రపంచం విదే విలాసం నిన్ను నన్ను కలిపే ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతిమించి పోతుంటే నా...లో రేగే
@pendembhaskar.5246
@pendembhaskar.5246 2 жыл бұрын
love you song..
@emallikarjngoud9085
@emallikarjngoud9085 2 жыл бұрын
Super nice song
@veldandisscswamy6378
@veldandisscswamy6378 2 жыл бұрын
Super చాలా అబూత్డం గా రాసారు
@LakshmideviBallineni
@LakshmideviBallineni 5 ай бұрын
❤❤❤❤❤ like song love u song
@naveenkumarakina43
@naveenkumarakina43 Ай бұрын
Thank you 🎉🎉
@vinodbc1403
@vinodbc1403 3 жыл бұрын
Malayalam vetran director Fasil's first Telungu movie... Nice melody song of king Nagarjuna...
@kevinchinni
@kevinchinni 3 жыл бұрын
They are many songs which had stolen ur heart of nagarjuna sings...this is one among them....superb lyrics...proud to say king nag fan..one and only hero off melodies
@nagarajmreddy878
@nagarajmreddy878 6 жыл бұрын
Best singing by Mano.Melody at its best
@girijagowd777
@girijagowd777 Ай бұрын
2024,2025,2026…..etc nenu brathiki unnanni rojulu ee song naa playlist lo umtumdhi❤❤❤I Love This Song
@prince_premkumar
@prince_premkumar Жыл бұрын
అప్పటి పాటలే అద్బుతం. ఎన్నాల్లైన ఎన్నెలైనా వన్నె తగ్గని పాట
@srikarsai2578
@srikarsai2578 6 жыл бұрын
I am big fan of nagarjuna Garu from movies of vikram and nirnayam and Shiva, these movies insprire me a lot this song wordings lirics l love it
@raj72083
@raj72083 5 жыл бұрын
కింగ్ నాగ్ సూపర్ సాంగ్స్ లో ఇది కూడా ఒకటి..
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 2 жыл бұрын
ఇప్పటికీ... మంచి మేలోడీ పాట🎶🎶🎶👌👌👌🎥🎥🎥
@venkatbattula8009
@venkatbattula8009 3 ай бұрын
సూపర్ సాంగ్ ❤❤
@syedwajeedali9222
@syedwajeedali9222 2 жыл бұрын
2024 లో వినే వాళ్లు ఒ like చెయ్యండి 👌👌👌song
@kowshikbatchu709
@kowshikbatchu709 Жыл бұрын
sorry bro ede 2023🤫
@SavithrammaChinni
@SavithrammaChinni 2 ай бұрын
2024
@vijayambunyan2330
@vijayambunyan2330 Жыл бұрын
ఏప్పటికీ.. ఓల్డ్.. ఇస్.. గోల్డ్.. 💚ట్.. చచ్.. సాంగ్.. 🌹🌹.
@venkateswarlug8149
@venkateswarlug8149 2 жыл бұрын
నాగ్ మెలోడీ పాటల్లో నాకు చాలా ఇష్టమైన పాట
@venkateshraj4831
@venkateshraj4831 4 жыл бұрын
Nanu chinnapudu Friday chitralahari lo e pata kosam prati vaaram aduruchusevanni e pata naku nachina pata I love you illayaraja sir
@alamurushaikshavalli1080
@alamurushaikshavalli1080 4 жыл бұрын
Very nice experience kadaa!!!
@AppreciateTalent
@AppreciateTalent 2 жыл бұрын
This song will go down in history as one of the best romantic songs ever. Any generation can dedicate this song to their love as it never goes off a particular generation. 💖
@akhilajay6448
@akhilajay6448 3 жыл бұрын
జై అక్కినేని నాగార్జున 💪💪💪
@hemayaswanth6377
@hemayaswanth6377 6 жыл бұрын
I am nagarjuna fan But like this song more times with a feel
@SrinivasWritings1984
@SrinivasWritings1984 5 жыл бұрын
Hai
@chimakurthihema7959
@chimakurthihema7959 5 жыл бұрын
Hi
@dilipkumar4588
@dilipkumar4588 5 жыл бұрын
I to like it hema garu
@rameshmedaboina8227
@rameshmedaboina8227 5 жыл бұрын
Chimakurthi Hema హాయ్
@skhussain2326
@skhussain2326 5 жыл бұрын
Super
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 2 жыл бұрын
ఇళయరాజా గారు ఇచ్చిన మంచి మేలోడీ పాట🎥🎥🎥🎶🎶🎶🎵🎵🎵🎵🎶🎶🎵👌👌👌👌
@ragavakunda9188
@ragavakunda9188 6 жыл бұрын
ప్రేమ పాటలు లో ఈ పాట ముందు ఉంటుంది
@damodaryadav
@damodaryadav 5 жыл бұрын
Nenu telusa meeku
@maniratnambujjibujji4190
@maniratnambujjibujji4190 4 жыл бұрын
Avunu
@jyothichilamkuri7529
@jyothichilamkuri7529 4 жыл бұрын
Yes
@raghavendrareddyvennapusa5714
@raghavendrareddyvennapusa5714 3 жыл бұрын
j
@ganebehara747
@ganebehara747 3 жыл бұрын
,S
@bhargavineerugatti3529
@bhargavineerugatti3529 3 жыл бұрын
Inni days SPB Garu padaru Ee song anukunna..but alitho సరదాగా ప్రోమో ద్వారా todayney తెలిసింది,మనో గారు padarani..really awesomeee song
@SMBmobilenaturalphotography
@SMBmobilenaturalphotography 2 жыл бұрын
నాకు చాల ఇష్టమైన పాట,ఐ లవ్ సో మచ్
@maniraja9236
@maniraja9236 2 жыл бұрын
ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్
@nagarajendrabojja4993
@nagarajendrabojja4993 2 жыл бұрын
Super malli veanaleamu e songs e songs veanadaniki adhurstam undali
@boginithanuja9402
@boginithanuja9402 Жыл бұрын
Nag 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@sriramprasad5278
@sriramprasad5278 6 жыл бұрын
Yet one more melody from musical maestro... Ilayaraja sir
@dadigeetharam1303
@dadigeetharam1303 6 жыл бұрын
What an excellent music with wonderful lyrics
@Karthi-sj4fy
@Karthi-sj4fy 5 жыл бұрын
Nice song Nice lyrics one of the nagarjuna garu hit song
@venkateshjsp2337
@venkateshjsp2337 3 жыл бұрын
Lyrics soo good Extraordinary composed
@udhayalogu708
@udhayalogu708 4 жыл бұрын
The ultimate legend of Music..Raja and Ilayaraja....
@ashokreddyreddy4529
@ashokreddyreddy4529 2 жыл бұрын
Song vachi 30 years aindi aina excellent ga undi
@Ramesh_Madhu
@Ramesh_Madhu 11 ай бұрын
Edhoo teliyani feeling, malli back days ki vellalani anipistundhi😢
@k.jagadish8475
@k.jagadish8475 5 жыл бұрын
Iam Nagarjuna fan.....🐅🐅🐅🙏🙏
@ekambaranadhkumar7805
@ekambaranadhkumar7805 Жыл бұрын
Me too
@ekambaranadhkumar7805
@ekambaranadhkumar7805 Жыл бұрын
Nag 35 years career in best song & mano& chtra's super sung
@Ajayforyou
@Ajayforyou Жыл бұрын
Dance simple ga unna Super ga unnayi 😊
@nageshaala4187
@nageshaala4187 3 жыл бұрын
Nagarjuna movies all time songs block buster
@kavyasrikavya8317
@kavyasrikavya8317 6 жыл бұрын
It's soo nice really Manu garu iz very great
@lakshmimasudemasude3898
@lakshmimasudemasude3898 2 жыл бұрын
School days lo morning radio lo veeney song remember those days 🥰🥰🥰
@251797384036
@251797384036 4 жыл бұрын
ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు నీ లయ పంచుకుంటుంతే నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే ప్రియ జగాలులేని సీమలో యుగాలు దాటే ప్రేమలు పెదాలు మూగ పాటలు పదాలు పాడే ఆశలు ఎవరులేని మనసులో ఎదురురావె నా చెలి అడుగుజారే వయసులో అడిగిచూడు కౌగిలి ఒకే వసంతం కూహు నీ నాదం నీలో నాలో పలికే ప్రియ శరత్తులోన వెన్నెల తల్లెత్తుకుంది కన్నులా షికారుచేసే కోకిలా పుకారువెసే కాకిలా ఎవరు ఎంత వలచినా చిగురువేసే కోరిక నింగి తానే విడిచినా ఇలకు రాదు తారక నడి ప్రపంచం విధే విలాసం నిన్ను నన్ను కలిపే ప్రియ
@chandraconstructions6964
@chandraconstructions6964 4 жыл бұрын
Hatsoff
@dankadamahesh1787
@dankadamahesh1787 4 жыл бұрын
Nice
@rameshoraganti7799
@rameshoraganti7799 3 жыл бұрын
Chithra ivu medam
@mundlagurthisatheeshkumar4822
@mundlagurthisatheeshkumar4822 2 жыл бұрын
మంచి మధురమైన అనుభూతి కలిగే ప్రేమికుల పాట
@nooneramesh1039
@nooneramesh1039 5 жыл бұрын
Beautiful voice Mano garu
@ramaraogajulavarthi266
@ramaraogajulavarthi266 29 күн бұрын
సూపర్ sir nagarjuna garu
@masaiahsangola6812
@masaiahsangola6812 5 жыл бұрын
Eerojullo elanti Kanmani Pataki evaru vintari like cheyandi
@luckychannel6534
@luckychannel6534 4 жыл бұрын
Melody's song king 👑 ultra modern handsome Nag
@kullaykullay7537
@kullaykullay7537 5 жыл бұрын
Oh wow superb song nag👌
@ksivaram4682
@ksivaram4682 2 жыл бұрын
My favourite song extraordinary lyrics 👍
@sanjoe7265
@sanjoe7265 Жыл бұрын
Nyc song with lyrics..love from kerala 😇
@rambabu0276
@rambabu0276 7 ай бұрын
This songs has some kind of vibe... Enni saarlu vinna...sppr
@Sj_baba39
@Sj_baba39 4 жыл бұрын
మధురం 💐 చిన్న నాటి🙋🏻‍♂️😘🎉 జ్ఞాపకాలు 🌹
@RaviTeja-xk3rl
@RaviTeja-xk3rl 4 жыл бұрын
Q
@dprasad6489
@dprasad6489 2 жыл бұрын
Excellent Song.....
@KothmirkarSainath-vg2bf
@KothmirkarSainath-vg2bf 5 жыл бұрын
I love you nagma vacche janmalo nuvvu. Naa. Bharya ga kavalani devunni. Mokkuthunna i love you. So much
@NareshKumar-xc2jz
@NareshKumar-xc2jz 5 жыл бұрын
Ilayaraja. Sari. Your. Great. Your. Music. God
@gsreddy444
@gsreddy444 3 ай бұрын
What a lyrics enni sarlu vinna madhuram
@RAJESHRAJESH-r4k
@RAJESHRAJESH-r4k Ай бұрын
Super.
@sravanisri7583
@sravanisri7583 2 жыл бұрын
Total Baground song music ,using only 1instrument but ,gives effective 100000000000000 ❤️🎉🎉🎉
@mahendarpanday6524
@mahendarpanday6524 Жыл бұрын
CHANTI MOVIE AND KILLER RELEASED AT SAME DAY , WE MEANS ME , MY BROTHER AND SISTER NOT GOT THE TICKETS OF KILLER AND WE WATCHED CHANTI MOVIE OF VENKATESH AND MEENA , BOTH FILM ARE AWESOME AND NICE MOVIE FOR FAMILY
@GanjikuntaSumanth-ew9ue
@GanjikuntaSumanth-ew9ue 5 ай бұрын
47 years nunchi ippati varaku ee song vintune unnanu gurtupettukondi Jai JANASENA ❤❤❤❤
@Hohello120
@Hohello120 2 ай бұрын
ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు
@saikrishnaalaparthi3832
@saikrishnaalaparthi3832 3 жыл бұрын
Iam big fan of nag anna appatlo nag crage picks lo vundedi a yedava dani cach cheyalekapoyaru dhat is nag power
@SrinivasSrinivas-gi1lb
@SrinivasSrinivas-gi1lb 3 жыл бұрын
Beutifull song lyrics I love it👌👌
@adiadi1923
@adiadi1923 2 жыл бұрын
Super nice good song Adi B.kothakota 1992 song
@manasabukkuri5038
@manasabukkuri5038 Ай бұрын
Evergreen Nice Song ❤😊❤😊
@ravikumargundalaflp4707
@ravikumargundalaflp4707 2 жыл бұрын
Beautiful and heartbeat best song in the Tollywood industry
@esrilakshmi
@esrilakshmi 5 жыл бұрын
beautiful song,my inter movie
@ravindranath8490
@ravindranath8490 Ай бұрын
Ilaya raja garu at his peak in early nineties. Heard when it was released , my all time favourite. platinum garde lyrics.
@gowriyagnaparapu6188
@gowriyagnaparapu6188 6 жыл бұрын
Eeeee song Antey ........Anthaa....picheeeee
@NisarAhmed-ub1bs
@NisarAhmed-ub1bs 3 жыл бұрын
This song is my college days song I like this song
@renukaravi4542
@renukaravi4542 6 жыл бұрын
Beautiful Song I love this song👌
@thallasrinivas706
@thallasrinivas706 Жыл бұрын
సూపర్ 👌
@sowmyakasturi2939
@sowmyakasturi2939 Жыл бұрын
1992 jan 10 😢😢 malli raavu aa rojulu
@udhayalogu708
@udhayalogu708 5 жыл бұрын
Masterpiece from ilayaraja sir..
@sureshotturu8093
@sureshotturu8093 2 жыл бұрын
Keeravani music anna
@badramsrinu7437
@badramsrinu7437 5 жыл бұрын
Nag handsam is telugu
@somulingala9663
@somulingala9663 4 ай бұрын
100 times chusanu cinemanu
@msrmudila9969
@msrmudila9969 6 жыл бұрын
Who write this song, absolutely he is fell in love
@Aravind_45
@Aravind_45 3 жыл бұрын
True mee2😅🤜
@ashrafali-kh9mt
@ashrafali-kh9mt Жыл бұрын
We are waiting for your massive movie sir
Nirnayam Movie || Hello Guru Prema Kosam Video Song || Nagarjuna, Amala || Shalimarcinema
5:01
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 18 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 31 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 116 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 127 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
Oh Rabbi Endabba Video Song || Killer Movie || Nagarjuna, Nagma
5:01
Shalimar Movies
Рет қаралды 375 М.
Priya Priyathama
5:12
Mano - Topic
Рет қаралды 6 МЛН
Aditya 369 Songs - Rasaleela Vela - Mohini - Balakrishna
5:14
TeluguOne
Рет қаралды 4,6 МЛН
President Gari Pellam Songs | Nuvvu Malleteega | Nagarjuna | Meena
4:02
Swapnavenuvedo Video Song | Telugu Movie Super Hit Songs | Latest Movie Video Songs
5:14
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 31 МЛН