నీతోనే ఉండుటయే నా జీవిత వాంచయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా (2) యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను (2) ||నీతోనే|| కరుణయు కృపయు నిరంతరం శాంతి అన్నియు చేయువాడా (2) నా జీవితం.. నశియింపగా.. (2) కాపాడువాడా… నా కాపరి… (2) ||యేసయ్యా|| నా కొరకు అన్నియు చేయువాడా చేసి ముగించువాడా (2) నా బరువు.. నా బాధ్యత.. (2) నీ పాద చెంత… నుంచితివి… (2)
@gangarajupedapati Жыл бұрын
దేవునికి స్త్రోత్రం, యేసు రక్తమే జయము
@challariashajyothi9764 Жыл бұрын
devuni krupani batti nenu job ki apply chesanu please pray for me praise the Lord
@derricke3647 Жыл бұрын
PRAISE God Amen amen amen amen respected sisters n brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
@shekarbabu3617 Жыл бұрын
సౌండ్ బాగా లేదండి దయచేసి సౌండ్ చూసుకోండి
@jedidiahm3670 Жыл бұрын
Praise the lord 🙏 Sharon sister jesus christ is with you always 🙏⛪🙇🧎🕎✝️🛐💯👌🤗👏🤝🙌👍💅👋📖
@rajashekarborelli1122 Жыл бұрын
Praise the LORD sister's 😍 God bless you all 😇🙌
@mohansunderms3318 Жыл бұрын
Glory and honour to Almighty God 🙏
@vijayamani5411 Жыл бұрын
Glory to God ❤❤❤❤
@mohammedsaleema1179 Жыл бұрын
Praise the lord Annaya and sisters God bless you annaya