సుశీలమ్మ గారు నవ్వుతుమాట్లాడుతుంటే చాల ఆనందం. సుశీలమ్మ గారికి పాదాభివందనం.
@dayakarsharmaarroju2629 Жыл бұрын
సీనియర్ జర్నలిస్ట్ స్వప్న గారికి నమస్తే. మీరు 'మహా గాయని' శ్రీమతి పి.సుశీల గారి తో చేసిన ఇంటర్వ్యూ చాలా బాగుంది .మధుర గాయని సుశీల అభిమానులు మైనా మాలాంటి అనేకులకు ఆనందాన్ని కలిగించింది.మేము ప్రత్యక్షంగా పాల్గొన్నామని అనుభూతిని మిగిల్చింది. నిజంగా చెప్పాలంటే మా హృదయాలను స్పుర్శింప జేసింది. సుశీల గారి పాటలు తెలుగు భాషకే వన్నె తెస్తాయి.తెలుగు భాష ఉన్నంత కాలం ఆమె పాటలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. తెలుగు భాష మాట్లాడేవారు ఎక్కడ యున్న వారి పాటలు అభిమానిస్తారు అనడంలో సందేహం లేదు. మచ్చునకు 'ఇది చల్లని వేళైనా' 'మహాదేవ శంభో' 'మనసెరిగి నవాడు' 'కన్నులందు కనబడినాడే' 'కనరాని దేవుడే 'మొదలగు అనేకానేక అందమైన పాటలు తెలుగు వాళ్ళ హృదయాల్లో చిరస్థాయిగా జీవిస్తాయి. మీ ఇంటర్వ్యూ ద్వార వారిని పరోక్షంగ కలుసుకోగలిగాం.కాని వారిని ప్రత్యక్షంగా కలుసు కోవడం కొరకు మీ వంతు సహకారం గా వారి చిరునామ, ఫోన్ ,మొబైల్ నెంబర్లు మీరు అందిస్తారని ఆశిస్తూ,మీపై విశ్వసిస్తు మరొక్కమారు మీకు ధన్యవాదాలు. ----భవధీయ, ఏ దయాకర్ శర్మ, విజేత గ్రీన్ సిటీ, బీ బ్లాక్ 306,తీగల గుట్టపల్లి, కరీంనగర్-505001 తెలంగాణ, చరవాణి- 9440840457.
@janakikiran13 Жыл бұрын
సుశీలమ్మకు పాదాభివందనం తల్లి స్వప్న గారు జానకమ్మ కూడా ఇంటర్వ్యూ చేయండి దయచేసి
@bharath3362 Жыл бұрын
S
@raghunandhkotike7305 Жыл бұрын
ఇదొక గొప్ప కానుక, సుశీలమ్మ గారి లాగే, స్వప్న గారికి ధన్యవాదాలు. అమ్మకు పాదాభివందనాలు.
@vedammabannuru3435 Жыл бұрын
J
@varalakshmimuthyala3540 Жыл бұрын
@@vedammabannuru3435 ,0
@arjunaraopithani8485 Жыл бұрын
గానకోకిల,మధురమైన గాత్రం,70000పైగా పాటలు,దక్షిణాదిభాషల్లో 4తరాలు సుదీర్ఘప్రస్తానం,ఏ నోటవిన్నా ఈమె పాటలే! కేంద్రం గుర్తించి భారతరత్న ఇవ్వాల్సివుంది.
@swaminathakrishnapingale2695 Жыл бұрын
భారతరత్న అలా ఉంచండి. దగ్గర దగ్గర 90 ఏళ్లు వయసవుతుంది. కనీసం ఫాల్కే అవార్డు కి కూడా నోచుకోలేదా ఈ మధుర గాయని ??
@satishkamala6836 Жыл бұрын
70000 ?????????
@krishnaprasadvavilikolanu873 Жыл бұрын
What about Padma Vibhushan award?
@connectileni Жыл бұрын
ఆమె పసిపాప. పాటకు కనుపాప. My favorite singer.
@nimmanagotinagaraju469 Жыл бұрын
మీలాంటి సింగర్ నూ చూసి నందుకు మా జన్మ ధన్యమైంది
@bajjankianandkumar4220 Жыл бұрын
సుశీలమ్మ ఒక నిఘంటువు. రసాలూరించే తేనె వంటి గాత్రం, ఆమె లాంటి ఘనాపాటి ఇంకెవ్వరూ రాలేరు....
@tyagarajakinkara Жыл бұрын
సాక్షాత్ సరస్వతి! Sphatikam లాంటి స్వరం!
@chviswaprakasharao244 Жыл бұрын
అంతా బాగుంది గానీ వీడియో క్లోజింగ్ స్క్రోలింగ్ remarks లో "దక్షిణాది లత" అని మనసు చివక్కుమనిపించారు. నాలాంటి చాలామంది దృష్టిలో సుశీల గారు లతా కన్న ఓ మెట్టు ఎక్కువే. బాలు గారే ఈ మా టన్నారు. (లతా గారే ఉత్తరాది సుశీల). సుశీల voice చిక్కటి పాలలా ఉంటుంది. లత ఉత్తరాది గాయని కాబట్టి బిరుదు లెక్కువ వచ్చి ఉండొచ్చు.
@SRINIVASUNGARALA-m9d Жыл бұрын
Super ans
@jaggarao2312 Жыл бұрын
ఘంటసాల, సుశీల గార్లు.. తెలుగు జాతి.. ఉమ్మడి ఆస్తులు..!! తరతరాలకి తరగని సంపద..!! 🙏🙏
@nallabothulakrishna5326 Жыл бұрын
సుశీలమ్మ గారికి నా నమస్కారములు
@aravindmaddini6348 Жыл бұрын
Janaki to
@swaminathakrishnapingale2695 Жыл бұрын
చాలా కరెక్ట్.
@lakshamanaraom3314 Жыл бұрын
మాటిమాటికీ నవ్వు అదే యోగం, అదే మీ ఆరోగ్య రహస్యం, శ్రీరామరక్ష, శతకోటి వందనాలు అమ్మా
@balukasula4376 Жыл бұрын
మంచి ఇంటర్వ్యూ సుశీలమ్మ గారికి, స్వప్న గారికి 🙏🙏
@a.s.n.murthy4660 Жыл бұрын
తెలుగు సినీ పరిశ్రమకు కొన్ని దశాబ్దాల పొటు పట్టి న అదృష్థం - సుశీలమ్మ గాత్రం . మాకు దక్కిన అదృష్టం నా కూతురు చి ల సౌ శాంత శృతి ఒక సారి ఆవిడ సమక్షం లో ఆవిడ పాడిన ' జోరు మీదున్నావు తుమ్మెదా ' అన్నపాట పాడి ఆవిడ ఆ శీస్సులందుకున్నది. ఇది మా జీవితంలో జరిగిన అత్యంత మధుర షుట్టాలలో ఒకటి .
@ramadevichaganti2796 Жыл бұрын
Good 😊
@sudhadevi9666 Жыл бұрын
👌ఇంటర్వ్యూ....💐💐💐 స్వప్న గొంతు ఏదో కాస్త మారినట్టు ఉంది, కాస్త ముద్ద గా ఉంది స్వరం...
@krishnavenimvsjrao2110 Жыл бұрын
బాగా chepparu. సుశీలమ్మ అంటే బాలేదు . P. సుశీల అంటేనే బావుంటుంది..ఇప్పటికి మధురంగానే ఉంది. ఆమె voice....
@ananda1948 Жыл бұрын
సుశీలమ్మ, జానకమ్మ వాణి జయరాం అమ్మ, శైలజ గారు,చిత్ర గారు.... ఘంటసాల మాస్టారు గారు, బాలు గారు వీరందరి పాటలు విన్న నేను(మీరు), మన(మీ) జన్మలు ధన్యం 🙏🙏🙏
@anilkashyap5321 Жыл бұрын
మీరు వాణి జయరామ్‌ని మరచిపోతున్నారు
@badarikota2385 Жыл бұрын
2000000%
@umarao6576 Жыл бұрын
PLEASE DO NOT FORGET P. LEELA WHO SANG MANY BEAUTIFUL SONGS IN TELUGU.
@rliyer455 Жыл бұрын
She is My favourite. Even today anybody can sing her song but they can't imitate her voice. Incomparable.
@ramtpv8639 Жыл бұрын
👍
@Srinivaskadali-mg9vp Жыл бұрын
@@ramtpv8639❤aw❤112
@ramadevichaganti2796 Жыл бұрын
Yes 👍
@kondaiahyamsani2634 Жыл бұрын
ఎవరూ అనుకరించలేని మధురమైన గొంతు.
@gundayaswanth5212 Жыл бұрын
No. 1 singer P.susheelamma garu always
@prabhakarkmv4135 Жыл бұрын
Great to see Suseelamma,maa Amma, speaking&sharing her memories in detail so patiently! I wish her good health!👍💐💐
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
P.SUSEELAMMA SONGS VINTU PERIGAMU.. ANNI PATALU SUPERHITS EKKUVAGA KVMAHADEVAN,, SATYAM, MS VISWANADHAM ,CHAKRAVARTHI...MUSIC LO BAGA SUPERDUPER HIT AYYAYI
@varahagirinarasimhamurthy5102 Жыл бұрын
A LEGENDRY SINGER OF TELUGU INDUSTRY. WE EXPECT SOME MORE SONGS FROM HER VOICE. WE REQUEST NEW PRODUCERS TO USE HER TALENT..
@venkataramanarambhatla6837 Жыл бұрын
అపురూపమైన మనుషులు అత్యంత భయంకర తీవ్రవాది పాల బడకుందా వారి జ్ఞాపకాలు అన్ని వొక్కటికూడా మిగలకుండా రికార్డు చెయ్యబడాలి రోజుకో వీడియో తారీకుతో సహా నిలువ చెయ్యబడాలి. అవసరమైనప్పుడు వాటిని బయటపెట్టే యాలి.
Will be waiting for Janaki Amma's interview Swapna gaaru
@sridevivsk Жыл бұрын
Enno enno yelluga eduru chupu ee vidhamaina interview kosam. Thank you Swapna. Susheelamma gariki 🙏🙏
@saleemask75775 ай бұрын
ఈ తరం నాది, ఈ యుగం నాది సుశీలమ్మ 🙏❤️🌹ఈ మాట నిజం 🙏
@gramesh9 Жыл бұрын
Janani Sivakamini..... it is still mesmerising..🌹🙏🏻🌹
@raghavachary140 Жыл бұрын
A UNIQUE..LEGENDARY..GREAT..PERSONALITY....REMAIN IN THE HEARTS OF EVERY TELUGU PERSON...A VALUABLE ..PRECIOUS TRESURE GIVEN TO US...MvRaghavacharya..Hyd.
@valmikivijay7577 Жыл бұрын
సుశీలమ్మ గారికి పాదాభివందనాలు..... అమ్మ ఎంత తియ్యటి గొంతు అమ్మ మీది మీరు మా కోసమే పాడుతున్నారు ఏమో అనిపించినంత హాయిగా ఉంటుంది..... మీ పాటలు ప్రతిరోజు వింటాం అమ్మ నేను.... మీకు మళ్ళీ మళ్ళీ పాదాభివందనాలు అమ్మ.... మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అమ్మా....
@sivak5182 Жыл бұрын
Thanks Swapna garu....
@pravar2717 Жыл бұрын
ఔచిత్యము. ప్రతిభ. సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తి SWAPNA గారు. ఇంటర్వ్యూ చేయటానికి ఒకదమ్ముండాలి కదా అన్నవిషయం మీనుంచి నేర్చుకోవాలి.
@puttajrlswamy1074 Жыл бұрын
సరస్వతీదేవి ప్రియ పుత్రిక పి.సుశీల. 🙏
@lovaraju8496 Жыл бұрын
సుశీలమ్మ గారు చెప్పినట్టు బాలు గారి లాంటి గాయకుడు మళ్లీ పుట్టరు 😞😞
ఘంటసాల, సుశీల, బాలూ గార్లు సంగీతం ప్రపంచానికి లభించిన అరుదైన భారత రత్నాలు.....
@janardhanraojanardhan4467 Жыл бұрын
నేనే గొప్పఆనకుండా,సాటి గాయనీమణులనుమెచ్చుకున్నా మీ సంస్కారానికి నమస్సుమాంజలులు
@jothiupadhyayula8542 Жыл бұрын
శాస్త్రీయ సంగీతం నేర్చుకోక పోయినా జానకిగారు శాస్త్రీయసంగీతపరమైన పాటలు చాల చక్కగా పాడగలరు! సుశీలగారు శాస్త్రీయ సంగీతబద్ధపరమైన పాటల కన్నా మాధుర్యభరితమైన పాటలు బాగా పాడతారు, ఆమె గళం తారాస్థాయి లో పాడలేదు!
@bharath3362 Жыл бұрын
Ounu 💯
@swaminathakrishnapingale2695 Жыл бұрын
ఎన్నో తారస్థాయి లో పాడారు. మీరజాలగలడా పాట, మన్నవన్ వందానడి లాంటివి ఎన్నో !!! ఆవిడ హనుమంతుడి లా తన శక్తి గురించి తనకే తెలియనట్టు అణిగి మణిగి ఉంటుంది.
@sagirajuanuradha99 Жыл бұрын
Godess, Saraswathi. Dr.Suseelaammagaru, For, generations of singing to sing 🎶 creativity songs 🎵 🎶 to always Remember to geens to sing 🎶 ✨ Image of picture 📸 📷 🖼 🤳. Thank you from, iD.
@bhimaraju433 Жыл бұрын
I wish you had shown some movie clips of Suseelamma’s great songs in between
@venkykonda918 Жыл бұрын
70000 songs padabhivandanam thalli
@nagarajudarsi2423 Жыл бұрын
#swapna garu idreams please interview s janaki Amma please please
@SatishKumar-ve7bl Жыл бұрын
Madam, Gana Kokila Susheela Amma Gariki 🙏🙏, I Dream Media Channel Variki 🙏🙏 Madam, Swapna Gariki 🙏🙏
@sanghamitra265 Жыл бұрын
Nice interview 🙏🙏🙏
@prabhakard671 Жыл бұрын
అందుకే స్వప్న గారు ఆల్ రౌండర్ అయ్యారు
@varaprasadkondamuri7073 Жыл бұрын
Great singer Telugu vari adrustam susheellammagaru
@krishnakumarip.v.4011 Жыл бұрын
Susheelamma has gotVery good memory power , really great lady
@mediboyinagovindaraju8067 Жыл бұрын
Very Great 👌 Great singer Amma meeru
@nrusimha11 Жыл бұрын
స్వప్న గారూ, బహుశ మీ రాజకీయాలతో నేను ఏకీభవించను. కాని, ఆప్యాయతతో మేరు చేసిన ఈ ఇంటర్వివ్ చిరస్మరణీయం.
@gramesh9 Жыл бұрын
Susheelamma garu happens to our maternal relative . As my mother Belongs to Vizianagaram and Cosine ..🌹🙏🏻🌹
@Chandra806 Жыл бұрын
Suseela garu great legend 🙏🙏🙏 I felt the tone of her answers a bit different.
@kameswarimaddali9287 Жыл бұрын
శతకోటి నమస్కారాలమ్మా!
@savitripalaparthi7052 Жыл бұрын
Swapnangaaru..చాలా గ్రేట్..
@gramesh9 Жыл бұрын
In around 1990" " Simhachalamm Devastanam released one audio record of Swamy Varu..where in Susheelamma garu's one stabdamm is perticular..🌹🙏🏻🌹
@au1947 Жыл бұрын
కారణజన్ములు
@shankarraop18959 күн бұрын
ఇది మల్లెల వేళ అని, మనసే అందాల. బృందావనం, నీ మది చల్లగా, నేడే ఈనాడే సుశీల గొంతులో ఎవ్వరు పాడలేరు భారతరత్న ఇవ్వాలి
@HemaLatha-cj5rp Жыл бұрын
Sweet voice suseelaamma
@anandkoti1134 Жыл бұрын
Suseela is No 1
@akana369 Жыл бұрын
Small request Swapna ji, Susheela garu mana telugu padhyalu paadatamlo ditta. Enno movies lo paadaru. Please avi collect chesi upload chesi mi janma tharimpajesukondi.
@asavithri3304 Жыл бұрын
Suseelamma gariki padabivandanalu🙏🙏
@phanikumarvempati Жыл бұрын
Many of our b/w movies legendary singers told about this North Indian singers politics ( requires Lata's permission to sing ). Bala Saraswathi also revealed that in interview. One thing is sure. Lata cannot imitate Suseela, but Suseela can imitate Lata.
@venkatkumar812 Жыл бұрын
Very true. Lata didn’t even allow her own sister to even prosper
@boddireddyreddy4757 Жыл бұрын
Hat's off Amma
@sanudesire14 Жыл бұрын
S janaki garini interview cheyandi plz
@sivaroyal6351 Жыл бұрын
madyalo janaki gari topic enduku pratisaari irritating ga undi janaki garu the great singer kani akkada interview jarigindi p.susheela garidi maneers unte respect ga comment pettandi intrest lekapote maneyandi ee interview lo kuda susheela gaaru janaki garini the great annaru anta goppa manasu amedi alanti vari kosam comment pettakapoina parledu madyalo vere vallagurinchi nasa pettoddu
@rajeshsmusical Жыл бұрын
@@sivaroyal6351 exactly one & only Gaana Saraswathi Susheelamma
@sravanbodha4590 Жыл бұрын
@@sivaroyal6351 ayyo indhulo Susheela Amma ni takkuva cheyatam emundandi.aayana janaki amma garini kuda interview cheste baguntadi ani atani opinion.endukante ee madhya Susheelamma garu chaala interviews icharu.janakamma garu kanapadi chaala rojulaindi.andhuke alaa adiguntaru.
@sagirajuanuradha99 Жыл бұрын
Heart of love, life ❤.
@narasimulugoud29 Жыл бұрын
Amma garu 🙏🙏🙏🙏🙏
@venkatreddy392 Жыл бұрын
Well good voice only from p. Susheela garu.
@syam57 Жыл бұрын
మీవెరైటీ ఎవరైనా పాడగలరంటున్నారు కాని మీగొంతు తీయదనం , స్వచ్ఛత ఎవరికుందమ్మా ?
@rainbowview4990 Жыл бұрын
Nice program 💐
@rajeshsmusical Жыл бұрын
GAANA SARASWATHI Susheelamma ❤️❤️❤️❤️
@sravanikota3257 Жыл бұрын
చలాకీ పాట పాడిన యమ గోల (యన్ టి రామా రావు) సినిమా ప్రముఖ సినీ నటి నాట్య తార జయమాలిని గారూ (సుశీలమ్మ గా రు) పాట చూడండి హిట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ పాట. ఇ ప్పుడు కూడా సోషల్ మీడియాలో. యూట్యూబ్ వీడియోలు చూడండి ఈమెపాట పాడువాళ్ళు ఉన్నారా అంటే లేరు కూడా
Me navvu ee world ni bless chestunattu undi .....amma
@uttaraup4210 Жыл бұрын
Childhood to till now only one P.susheela in my life
@rameshanumula4992 Жыл бұрын
Susheelamma, gaaru vaddhantaremitamma, Amma Amma Amma, ennisaarlu Amma ani annagaani , Amma ante Susheelamma gaare. Telugu vaaru chesukunna punyam
@vapadmanabham Жыл бұрын
Great voice!
@subbuk.3328 Жыл бұрын
Central Govt should confirm Bharatha Ratna award on PS AMMA.
@nookrajlucky9400 Жыл бұрын
జానకమ్మ గారు నేను కూడా వెయిట్ చేయండి సప్న
@venkatabharathkumarnalla4879 Жыл бұрын
Yes
@prabhakkarv6173 Жыл бұрын
Nice ..Interview
@savarapusudheer4402 Жыл бұрын
Plz interview with s janaki amma
@babij-jn8qg Жыл бұрын
long live both .
@venkateswararaoummentala1742 Жыл бұрын
అప్పటికి ఇప్పటికి కూడ మీ గొంతు అంతే మాధ్యురం
@sravanikota3257 Жыл бұрын
మంచి మనుషులు (శోభన్ బాబు. మంజుల)సినిమా. జేబు దొంగ సినిమా పాటలు వేయండి మీరు కూడా నెట్ లో చూడ వచ్చు అందులో సుశీలమ్మ గారు ఎట్లా పాడారో ఒక్క సారి ఈ సినిమా పాటలు చూడండి మీకు అర్దం అవుతుంది ఈ త ర గాయనీ గాయకులు ల్లో సుశీలమ్మ గారు మాదిరి గా ఉన్నారా అంటే లేరు కూడా అడవి రాముడు సినిమా ప్రేమాభిషేకం సినిమా పాటలు. డ్రైవర్ రాముడు సినిమా పాటలు అన్నదమ్ముల అనుబంధం సినిమా పాటలు చూడండీ
@varagunagoonie684 Жыл бұрын
Very simple thinking suseelamma.
@narasingarao3687 Жыл бұрын
Excellent
@madhugodina Жыл бұрын
Chithra garini interview cheyandi plzz
@umarao6576 Жыл бұрын
P LEELA ALSO SANG BEAUTIFUL SONGS IN TELUGU ALTHOUGH SHE IS FROM KERALA.
@radhatumuluri5421 Жыл бұрын
Susila amma pata eppatiki niliche pata. Eppati pata malli vinapadadu. Amma gariki na padabhi vandanam .Devudu amma ki arogam ayshu evvalani korukuntunnanu
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
peela gonthu lathamangeshkar ki bharataratna icharu.. gunnessbook world record holder 50 000 songs padina GANAKOKILA SUSEELAMMA KI BHARATHARATNA IVVALEDU
@beinghumble77 Жыл бұрын
Even from Thn partiality in its peak for south Indians now Bollywood seeing downfall all because of this
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
@@beinghumble77 YES CORRECT..
@rajendraprasadkudikala9865 Жыл бұрын
Take interview with BHAASKARAN R, IPS sir.... One of the greatest IPS in India...