సొమ్ము ప్రజలది సోకు జగన్​ది.. వివాదాస్పదంగా తాడేపల్లి ప్యాలెస్ రోడ్డు | Jagan Occupy Public Property

  Рет қаралды 561,230

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

మాజీ ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద డబుల్ లేన్ రహదారి వివాదాస్పదంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రోడ్డును... ప్రైవేటు రోడ్డుగా మార్చేసిన జగన్ భద్రతా సిబ్బంది ఆ మార్గంలో ఎవర్నీ అనుమతించడం లేదు. మరోవైపు ప్రజాధనంతో కట్టిన నిర్మాణాల నుంచే ఇప్పటికీ జగన్ రాజకీయాలు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారాలపై త్వరలోనే ప్రభుత్వం విచారణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 507
@vamsi8669
@vamsi8669 4 ай бұрын
వేల కోట్ల ఆస్తి, డబ్బులు ఉండి కూడా ఇంత కాకృతి ఎందుకు జగన్ రెడ్డి. ప్రజల సొమ్ము అంటే అంత అలుసా...
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 4 ай бұрын
కాకృతి కాదురా అడ్డ గాడిదా "కక్కుర్తి".
@sirishp4156
@sirishp4156 4 ай бұрын
Aa Vela kotlu aasthi kuda kottesina prajala dabbe kada..nokkeyadam alavatu padina vadiki enthaithe enti..nokkestadu anthe
@Shon528
@Shon528 4 ай бұрын
అన్నో ఆ ఇంట్లో ఫర్నిచర్, కిటికీలు అలాగే టాయిలెట్స్ కూడా మన టాక్స్ తోనే అంటా అంటే ప్రభుత్వ ధనం వాడారు అంట
@koothrapalli9
@koothrapalli9 4 ай бұрын
దొంగలకి దొంగ సొమ్ము తింటేనే అరుగుద్ది .. కష్ట పడి సంపాదించనా సొమ్ము తింటే digest అవ్వదు
@sureshful
@sureshful 4 ай бұрын
Babu emaina sontha dabbu vaaduthunnada. Sollu gaallu.
@sriharsha4981
@sriharsha4981 4 ай бұрын
ఆ వేంకటేశ్వరుని దయవల్ల ఈ దుర్మార్గుడు ఈ జన్మలో ముఖ్యమంత్రి కాకూడదు మళ్ళీ
@jayaramreddy2119
@jayaramreddy2119 4 ай бұрын
Venkateswara swamy daya valla anni bayatapaduthavi vi8 cheyyi bro
@satyanarayanapullagura4551
@satyanarayanapullagura4551 4 ай бұрын
మనో వాంఛ ఫల సిద్ది రస్తు
@saiganeshkishore6300
@saiganeshkishore6300 3 ай бұрын
ENDUKU RA KULA GAJJI NA KODAKA
@drinkmore9912
@drinkmore9912 4 ай бұрын
TDP కార్యకర్తలు జగన్ చేసిన ఇలాంటి అక్రమాలను ప్రజలకు దృష్టికి తీసుకెళ్లాలి... Social media యాక్టీవ్ గా ఉండాలి...
@Bhageswar932
@Bhageswar932 4 ай бұрын
తాడేపల్లి కొంప తలుపులు ..కిటికీలు .. టైల్స్..మొ//.. మొత్తం ప్రజల డబ్బే .... చంద్రబాబు గారు వడ్డీ తో సహా వసూలు చేస్తాము అన్నారు కాబట్టి...... తాడేపల్లి కొంప మొత్తం ప్రాభుత్వానికే చెందుతుంది..😑
@jagadambafashionjewellery7570
@jagadambafashionjewellery7570 4 ай бұрын
Mari Kamaravathi lo kattevi 😅
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 4 ай бұрын
ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
@rameshgoud3398
@rameshgoud3398 4 ай бұрын
రోడ్డు మాత్రమే కాదు..... ఫర్నిచర్ తో సహా మొత్తం రికవరీ చేయాలి.... కోడెల శివ ప్రసాద్ మరణానికి కారణమైన యదవని వదలకూడదు.
@Ninna-h9s
@Ninna-h9s 4 ай бұрын
ఎన్టీఆర్ గారి మరణానికి కారణం అయిన వారికి మాత్రం సిఎం పదవి ఇవ్వాలి అంతే కదా😂😂
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 4 ай бұрын
​@@Ninna-h9sలేకపోతే మీ అమ్మని ఇచ్చి పెళ్లి చేస్తారు అనుకున్నావా సాలే😂😂😂😂
@Ninna-h9s
@Ninna-h9s 4 ай бұрын
@@rankumogudu-ramaswamy నీ అమ్మని ఇచ్చి చేశావా🤣🤣🤭🤭.
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 4 ай бұрын
@@Ninna-h9s అవును నీ అమ్మని ఇచ్చేశా 😆😆😆😆
@SatyaYTchannel
@SatyaYTchannel 4 ай бұрын
Babai ni goddali potu vesinodini vadalakudadu😂😂😂
@rajeshbabu7056
@rajeshbabu7056 4 ай бұрын
డ్రాయర్ కూడా లేని పేదవాడు, ప్రజల సొమ్ము బాగానే ఖర్చు పెట్టాడు.
@Krish29125
@Krish29125 4 ай бұрын
వoశం లేకుండా పోవడం ఆస్థి మొత్తం ప్రభుత్వ పరం కావడం లేదా మొత్తం ఆస్థి ని దానం ధర్మం.. Cheseyyaalane... ఆలోచన రావడం.. సన్యాసం పుచ్చు kovaalanipinchadam ఇలా రకరకాల మార్గాల లో తిరిగి ప్రజలకు ఇప్పింche లా.. Viswam... స్కెచ్... వేస్తూ ఉంటుంది...
@rockeybhai33202
@rockeybhai33202 4 ай бұрын
అన్ని వేల కోట్లు దోచుకొని ఇలా గవర్నమెంట్ సొమ్ము కి కకృతి పడడం దేనికి
@sivaranivemula70
@sivaranivemula70 4 ай бұрын
వెంటనే ముందు వాడి అక్కడ నుండి ఖాలీచేయించాలి, అది ఏదో సినిమాలో,,, అమ్రేష్ పూరీ కట్టుకున్న కోటలా వుంది వీడి భయం తగలేయా చీ వీడిది ఒక జన్మేనా తు తు తు
@remoennapu6731
@remoennapu6731 3 ай бұрын
Close.. Didn't pawan and Chandra Babu do man? Mind your tongue
@dsp2
@dsp2 3 ай бұрын
Sivaranivemula ..తు thu thuuu ..chi thu..ne మొకం మీద.. Nimmakuru లో chusi రా..ముందు..బాలి kitti gadu ఒక ఊరు,oka road నే akraminchadu.చూసి ర.పోయి.
@Ms143N
@Ms143N 4 ай бұрын
అవినీతి అనకొండ.. తక్షణమే అరెస్ట్ చేయండి😂😂😂
@venkateshdoddipati
@venkateshdoddipati 4 ай бұрын
అక్కడ ఇంతకు ముందు పేదవారి ఇల్లు ఉండేవి. ఇప్పుడు ఎవరిని allow చేయట్లేదు అటువైపు
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 4 ай бұрын
పేదలను అక్కడినుండి ఖాళీ చేయించారు వారు వేసిన ఓటు తో గెలిచి
@SrinivasaraoTurlapati-zn9jl
@SrinivasaraoTurlapati-zn9jl 4 ай бұрын
తాతల నాటి అహం. దెబ్బలు ఇంకా తగలా లి
@Cityhunter9580
@Cityhunter9580 4 ай бұрын
Inkokati gamaninchaara?? Manaki electric bills ni 9 times penchi dhobbutanaaru. E jagan palace ku mathram Solar panels and UPS dwara self electricity create cheskuni free ga vaadukunaadu. Manakemo current charges penchaadu. Meeku ardhamavtundhaa???
@tcsecom1122
@tcsecom1122 4 ай бұрын
ఇలాంటి వ్యక్తులను పార్టీలను ప్రజలుగెలిపించినంత కాలం ఇవే కాదు ఇంతకంటే నిర్భందాలు అనుభవించాలి ఎందుకంటే వాళ్లంతా లక్షల కోట్లు దోచుకొన్న నియంతలు
@raazking3385
@raazking3385 4 ай бұрын
ఇంకెన్ని అక్రమాలు చేశాడో....
@saidavaliskch6096
@saidavaliskch6096 3 ай бұрын
జై జగన్ అన్న
@hsrinivasarao6233
@hsrinivasarao6233 4 ай бұрын
Total recovery cheyyali.
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 4 ай бұрын
Good decision of government of AP. Please save democracy and public roads and properties in AP. Thank you jaiho bharat jaiho modiji
@vamsiroyal8314
@vamsiroyal8314 4 ай бұрын
Where are YCP followers? 😂😂😂😂 They don’t do videos on this?
@Kumar-7282
@Kumar-7282 4 ай бұрын
we speek only truth, not llike ETV projecting in wrong way. if we can do videos, we can project CBN true colors by showing truth. go get job first.
@mindrelaxingvidoos1096
@mindrelaxingvidoos1096 4 ай бұрын
​@@Kumar-7282😂😂 My simple question environment dobbetti rushi konda meeda palace endhuku kattali official capital kaadu deeni gurinchi aduguthunte permanent palace temporary palace ani sodhendhuku
@mindrelaxingvidoos1096
@mindrelaxingvidoos1096 4 ай бұрын
Vadhile bro piriki munjalu veeti meeda maatladaleru vaalu Jagan di .......
@Kumar-7282
@Kumar-7282 4 ай бұрын
@@mindrelaxingvidoos1096 adey CBN kadithey 20years visionary antaru, singapore technology antaru, desham lo marekkaleni vidham ga chesaru antaru, Jagan chesty antha karchu avasaramaaa antaru, nyayam anedhi kallu musina gudda tho gonthu ki kattukoni sachipoyindhi yeppudoooo,
@amartyaaganipalli7860
@amartyaaganipalli7860 4 ай бұрын
Ipud avi jagan personal props ah..CBN vaatilo untada undada !?
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 4 ай бұрын
మనజేబు లోంచి ఇస్తే భాధ ఉంటుంది ఎవరిదో ప్రజా ధనం ఎవరు ఎలా పొతే ఏంటి
@bhaskarbhaskar4029
@bhaskarbhaskar4029 4 ай бұрын
కూల్చేయండి సార్ ప్రజావేదిక కూల్చలా...
@anandquotes4291
@anandquotes4291 4 ай бұрын
రోడ్డు విస్తీరణ చేయలని ఆంధ్ర ప్రదేశ్ ప్రేభూతాన్ని కోరుతున్నాము మరియు సామాన్య ప్రేజలకుక అన్నీ సాధుపాయలను కల్పించాలి. Jay Hindh..✊🏻
@kvenkat8035
@kvenkat8035 4 ай бұрын
ప్రతి పైసాకు లెక్కలు తేల్చల్సిందే ప్రజలు 5 సంవత్సరాలు పాలించే బాధ్యత అప్పచెప్పారు దోచుకోమనలేదు వాళ్ళు దోచేసారు కక్కించాల్సిందే
@hanumanthareddy2710
@hanumanthareddy2710 3 ай бұрын
గంట శ్రీనివాసరావు గారు మీడియాను వెంట పెట్టుకుని ఋషికొండ లోని బిల్డింగులు ఓ తెగ చూపిస్తున్నారు జగన్ గారు బిల్డింగులను జేబులో దాచుకున్నట్లు చూపిస్తున్నారు అవేమీ జగన్ గారి పేరు మీద రిజిస్టర్ చేయించుకోలేదు ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకో మంటున్నారు కదా ఆ బిల్డింగులు నేను కట్టించాను నాది అనలేదే భూతద్దంలో పెట్టి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు ప్రజలందరికీ తెలుసు
@asromstudio5952
@asromstudio5952 4 ай бұрын
బాబు గారు విన్నపం.... హిస్టరీ రిపీట్ చేయకండి
@thirumalaraoboyina5101
@thirumalaraoboyina5101 4 ай бұрын
వెలంపేట్టి అమ్మేయండి వచ్చిన డబ్బుతో ప్రభుత్వ ఖజానా నింపండి
@rosaiahkondepu4213
@rosaiahkondepu4213 4 ай бұрын
Boycott Mr. Jagan Reddy from Politics...
@clapokchannel
@clapokchannel 4 ай бұрын
Road pagalkotti, Chetlu natandi..
@doubtfier
@doubtfier 4 ай бұрын
😂
@funnyvideos-mx1zs
@funnyvideos-mx1zs 4 ай бұрын
drayer & banine Shirt & paint Kuda public somu, Kakruti paduganu jagan Mari black money somu .......jagan garu
@lokanathtalari3636
@lokanathtalari3636 4 ай бұрын
బొక్కలో వేయండి
@RVIN135
@RVIN135 4 ай бұрын
Camp office ni ఖాలి చేయించాలి
@samthumati4091
@samthumati4091 3 ай бұрын
World Class construction of the government, by the government, for the people
@RamaRao-je7ty
@RamaRao-je7ty 4 ай бұрын
We must go with empty hands only
@sowmyatenali4149
@sowmyatenali4149 3 ай бұрын
Jai jagan Anna
@babjikammidi2172
@babjikammidi2172 4 ай бұрын
నియంత నాయకత్వం ఏపీ కి వద్దు
@brotherofYeshua
@brotherofYeshua 4 ай бұрын
గెలుపును ఎంజాయ్ చేయకుండా, చంద్రబాబు అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకుంటున్నాడు
@rowdyboyindia5109
@rowdyboyindia5109 4 ай бұрын
Whyvra puka
@tiruvayipativaraprasad9115
@tiruvayipativaraprasad9115 4 ай бұрын
No politician is exceptional All are in the same boat Especially in AP
@DSSK656
@DSSK656 4 ай бұрын
ఒక సారి హైదరాబాద్ లో చంద్రబాబు ఇల్లు చూపించు. చుట్టూ రోడ్లు అన్నీ ముసివేశారు
@LalithKumar-i7g
@LalithKumar-i7g 4 ай бұрын
Okka chance... Good development
@teluguroamer
@teluguroamer 4 ай бұрын
East or west ETV is always best
@Ksprasad-s2q
@Ksprasad-s2q 4 ай бұрын
ఇప్పుడు దాక కెసిఆర్ గాడు సపోర్ట్ చేసాడు ఇప్పుడు ఇద్దరు 😄😄😄😄😄
@parnikajalluri4058
@parnikajalluri4058 3 ай бұрын
Very good decision by present government
@Vemulapalli.thiranadh
@Vemulapalli.thiranadh 4 ай бұрын
Cm sir plants ni natinchandi ,...ap green land laga marali complete ha ,.. form nature lover 😊
@RVIN135
@RVIN135 4 ай бұрын
అది ఇల్లు లాగా లేదు, మొత్తం గ్రిల్స్ కనిపిస్తున్నాయి .... అది ఒక జైల్ లాగా ఉంది
@venkatramana6739
@venkatramana6739 4 ай бұрын
Same situation happened in two ummadi state.
@5PMTALKS
@5PMTALKS 3 ай бұрын
Govt should take తడేపల్లి bhavnam
@gopireddyd
@gopireddyd 3 ай бұрын
ఇదేదో ఆంధ్ర ప్రదేశ్ కు మాత్రమే పరిమితం కాదు... ఒడిస్సా అసెంబ్లీ లో కూడా ఇలానే జరిగింది... దేశం లో 140 లోకసభ నియోజకవర్గం లో ఓట్లు అధికంగాలెక్కింపబడ్డాయి... 100% EVM TAMPARING జరిగింది
@shaikayesha8386
@shaikayesha8386 3 ай бұрын
పేద వాడి పథకాల డబ్బు ను ఇలా దుర్వినియోగం చేశారు
@dnrnookaraju9588
@dnrnookaraju9588 4 ай бұрын
అవును ముందు అన్న ఇంటినుంచి అభివృద్ధి మొదలు పెట్టాడు, ఈ 5సంవత్సరాలు అధికారం ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనుకునే లోపే ఇలా జరిగింది,...
@ladivenky6660
@ladivenky6660 4 ай бұрын
420క్రిమినల్ సైకో జగన్ గాడికి ఒక్క చాంచ్ ఎక్కువ వేదవా సన్నాసి పనిక మలినవాడు ధరిద్రుడు నాసినమవ్తడు.......
@gopireddyd
@gopireddyd 3 ай бұрын
ఎలాన్ మాస్క్ అంటే కింగ్ అఫ్ రాకెట్ సైన్స్ . ఫిజిక్స్ తో ప్రపంచాన్ని శాసిస్తూ , అమెరికా ను ఏలుతున్న గొప్ప వ్యక్తి , ఫిజిక్స్ తోపాటు ఎకనామిక్స్ అండ్ మానేజ్మెంట్ స్టడీస్ లో డిగ్రీ లు ఉన్న వ్యక్తి అతి చిన్న వయసులోనే కంప్యూటర్ ప్రొగ్రమింగ్ తో గేమ్స్ తయారుచేసిన మనిషి . అతను చెప్పడంటే అది పక్క నిజం
@Syam-y1v
@Syam-y1v 4 ай бұрын
Aa properties seez cheyyandi
@satya4866
@satya4866 4 ай бұрын
Full seize should happen
@3811-K
@3811-K 4 ай бұрын
మొత్తం ఆరాజక నిర్మాణాల ఖర్చు వసూల్ చేయాలి. తాడేపల్లి గేట్ ముంధర గోడ కట్టాలి. టీడీపీ అనుకూల వర్గాల వారి ఇల్లా ముందు వైసీపీ కిరాతకులు చేసిన పాడు పనులను రెట్టింపుతో కొట్టాలి రెడ్ బుక్ అంటూ మీన మేషాలు చేస్తుంటే ప్రజలు సహించారు. యాక్షన్ కావాలి.అని ప్రజలు అనుకుంటున్నారు
@sanatanpanda941j
@sanatanpanda941j 3 ай бұрын
👌🙏🙏🙏
@RadhaNettem-yn8go
@RadhaNettem-yn8go 4 ай бұрын
Jagan ki support chese vaallu jagan paapaalalo bhagastule kharma anubhavistaaru
@vijaydevarakonda7995
@vijaydevarakonda7995 4 ай бұрын
🙏 🙏🙏
@Cityhunter9580
@Cityhunter9580 4 ай бұрын
Kachithamga
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 4 ай бұрын
విచారణ తర్వాత చేయవచ్చు.. ముందు కూల్చేయండి.. జంతువులతో అలాగే ప్రవర్తించాలి.
@ganeshvavilapalli54
@ganeshvavilapalli54 3 ай бұрын
Send the jail
@anupkumar235
@anupkumar235 4 ай бұрын
Yes
@Pogo1little
@Pogo1little 3 ай бұрын
Kgf movie గరుడా ప్యాలస్ 😮
@subbaraogamini8733
@subbaraogamini8733 4 ай бұрын
Recover full amount from Jagan with INTEREST
@VijayKumar-mm7tw
@VijayKumar-mm7tw 3 ай бұрын
ఈడీ బ్రతుకంత దోచుకోవడం దాచుకోవడం,
@VekateswararaoYaddanapudi
@VekateswararaoYaddanapudi 3 ай бұрын
@DoollaThanuja
@DoollaThanuja 4 ай бұрын
ఆయన బెస్నెస్ ఉంది , అయన డబ్బులు తో కట్టుకొనే , ప్రజలకు theyllusu , మూసుకొని , నిజాం చెప్పు
@livingstonecon
@livingstonecon 4 ай бұрын
ఇంకా 5 ఏండ్లు ఇదే రకం వార్తలు జగన్ పైనె, కూటమి వాగ్దానాలు అభివృద్ధి సంక్షేమం ఏమి వుండవు, సచ్చిరి జనాలు?😀😁
@rajasekhar2557
@rajasekhar2557 4 ай бұрын
Character less rogue ,looted public money for his palace illegal constructions
@vijayapathivada9714
@vijayapathivada9714 4 ай бұрын
మనది ఒక్క రూపాయి జలగన్న కి లక్ష రూపాయలతో సమానం. Ithanu Gali janardanreddy lanti vallatho compare cheskuntadu. గాలి జనార్దనరెడ్డి బంగారు కమోడ్ లు చేయించాడు. నేను ఆఫ్టరాల్ 25 లక్షల commode pettinchalena ani athanu feeling
@samthumati4091
@samthumati4091 3 ай бұрын
బోడి రేకుల షెడ్డుకు (ప్రజా వేదిక) 10 కోట్లు చంద్ర బాబు ఖర్చు పెడితే తప్పు కాదా? పడగొట్టి చూస్తే అంతా డొల్ల.
@powerplay-d8b
@powerplay-d8b 4 ай бұрын
Recently I watched Ramoji Rao funeral. I must that Is the real palace which no media will expose.
@mindrelaxingvidoos1096
@mindrelaxingvidoos1096 4 ай бұрын
Aa pradesham ento thelusa bhayya
@Raghavendrakutagulla-qk2si
@Raghavendrakutagulla-qk2si 4 ай бұрын
Street lightlu, pampusetla dongala friends vundi vuntaru first class student ku😂
@prasannalakshmi3341
@prasannalakshmi3341 4 ай бұрын
మాకు ఇళ్ళ ముందు రోడ్లు లేవు, వానొస్తే పడవలు వేసుకునేలా ఉంటున్నాయి😮😢
@scorpio--___
@scorpio--___ 4 ай бұрын
CBN kuda dhobbadu prajala sommu adhi evariki theliyadha
@SUN19608
@SUN19608 4 ай бұрын
ఏడుపులు ఎందుకు చట్ట పరంగా తప్పు అనుకుంటే అరెస్ట్ చూపెట్టండి, లేదా మూసుకోండి
@Sindhu-u9j
@Sindhu-u9j 4 ай бұрын
Same telanganalo kuda inthe sommu janaladhi soku kcr kutumbanidhi
@mgr3049
@mgr3049 4 ай бұрын
Kottesina chit amount evvadu isthadu 😂😂😂😂😂😂
@srinivasaaddagada6360
@srinivasaaddagada6360 4 ай бұрын
Jaggu Abused power and Money 💰
@varaprasadreddy15
@varaprasadreddy15 4 ай бұрын
తప్పనిసరిగా విచారణచేసి, అధికారులను జమోరేని బొక్కలోతోయాలి!
@Bhumikanada
@Bhumikanada 4 ай бұрын
1.rupee..c.m420??440.jaganna
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 4 ай бұрын
ఆంధ్రా నిజాం సైకో జగన్
@MrUdaykalyan
@MrUdaykalyan 4 ай бұрын
ఈ ఒక్క రూపాయి జీతం తీసుకునే ముఖ్యమంత్రిలని నమ్మితే ఇలానే ఉంటుంది 😂😂😂😂😂
@jaswanth765
@jaswanth765 4 ай бұрын
Okka rupayi matrame teesukunevada naku telidu ippati varaku Great cm ever Jagan sir
@gopireddyd
@gopireddyd 3 ай бұрын
Market rates కంటేఎక్కువగానే డబ్బులు ఇస్తాము అన్నారు కదా మళ్ళీ ఎందుకు yellow ఏడుపులు పెడబొబ్బలు, సిఎం సెక్యూరిటీ కోసం చేసినవి రాజకీయం చేయటం అంతే మీ అంత దద్దమ్ములు లేరు అని మరొక సారి నిరూపించారు
@pattanruhan1015
@pattanruhan1015 4 ай бұрын
Ap tourism buildings avi.amaravati lo 1200 crores petti temporary buildings kattina chamba gurinchi appudaina maatladava
@chinnu1964
@chinnu1964 4 ай бұрын
Parliament, assembly kuuda public money
@slaxmanarao9109
@slaxmanarao9109 4 ай бұрын
ఛీ ఛీ వాళ్ళని వదలకండి అన్నీ బయటకు లాగండి
@malleshyadav9144
@malleshyadav9144 4 ай бұрын
రాజుల పైసా రాళ్లపాలు
@lellavenkataramarao1629
@lellavenkataramarao1629 4 ай бұрын
Jagan did PhD in misuse of Govt borrowed amounts.
@kotavenkatachalapathirao
@kotavenkatachalapathirao 3 ай бұрын
Really waste c.m there is no any development in Andhra since 5 years.
@purushothamreddy6618
@purushothamreddy6618 4 ай бұрын
Elanti news only etv and andrajyothi and tv5 lo matrame vastaya
@thumatiprasuna8113
@thumatiprasuna8113 4 ай бұрын
Collect money
@satyaNarayana-lt9el
@satyaNarayana-lt9el 4 ай бұрын
Prabhutvamu varu akramalu, anyayalu, bhukabjakorula viti anniti mida samagra lotaina vicharana jaripi nija anijalu prajala mundu pettali..!!
@mandatigopal9706
@mandatigopal9706 4 ай бұрын
రేపు ఉదయం సాక్షి ఈ న్యూస్ మీద ఆపోజిట్ గా న్యూస్ వుంటది.
@gummanageswararao9058
@gummanageswararao9058 4 ай бұрын
వాడికి అబద్ధాలు రాయడం తప్పా ఏమీ చేతకాదు. అంతా ఏడుపే.
@ramakrishnagolla2100
@ramakrishnagolla2100 4 ай бұрын
అరేయ్ బాబు మన ఇండియాలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో అయినా ఏ సీఎం అయినా ఎంత మెజార్టీతో గెలిచిన వాళ్ళ జేబులో నుంచి ఖర్చుపెట్టి రూపాయి ఖర్చు పెట్టి రోడ్లు భవనాల కట్ట లేదు కదా
@Krish29125
@Krish29125 4 ай бұрын
Aamaraavathi....ఖర్చు ఖర్చు...అన్నారు కదా... పొదుపు చూపించి Edavaali.. కదా తెలుగు అకాడమి.. లక్ష్మి పార్వతి కి గౌరవ వేతనం.... అలాగే పోసాని... ఆలీ... Mangli.. ఆయా.. కార్పొరేషన్ ల ద్వారా ఎమ్ చేశారో తెలియదు. వేతనాలు తీసుకున్నారు... ఇక సలహాదారు లు.. ఎమ్ సలహాలు icharo తెలియదు.. జీతాలు తీసుకుంటూ Car మొ... Facilities.. అనుభవిస్తాru..
@skhussain3911
@skhussain3911 4 ай бұрын
Tadepalli Jagan house museum cheyali ticket patali
@bhimavarapurajyalakshmi9857
@bhimavarapurajyalakshmi9857 4 ай бұрын
CM ki security avasarame kada anduku block chesaru
@ramyachoudhary2990
@ramyachoudhary2990 4 ай бұрын
Idi pedavallaki chesina manchi.. 10rs appu techi 2rs peda vallaki ichi 8rs nuvvu nee MLAs panchuku tinnaru.. A appu mottam rashttram kattali..
@pattanruhan1015
@pattanruhan1015 4 ай бұрын
Jagan kaali gotiki saripodu chamba.
@Jagan_Mosapu_Yeddy
@Jagan_Mosapu_Yeddy 4 ай бұрын
From whom JAGAN is going to get MASSAGE or is he going to massage BHARA--- in that lavish bathroom?. Yehmo anukunaa kaani, veedillo chaala kallaley vunayi
@vrkrishnappa6258
@vrkrishnappa6258 4 ай бұрын
Exactly correct now five years completed development nill and all free scheme all sccans and benami account created money transfer lootiying and all free scheme only central government Pradhana manthri gareba yojana scheme and all minister corruption pakka confirm and each minister property value 50 thousand cores value is there
@Anti--secular
@Anti--secular 4 ай бұрын
😂😂 chetanite chesina tappu prove chesi arrest cheyandi......ramoji poina inka ee mangalavaram matalu poledu😂😂
@Syam-y1v
@Syam-y1v 4 ай бұрын
Prajala dabbuki security ga vuntarante..dongalake responsibility isthunnam
@nagarajub1202
@nagarajub1202 4 ай бұрын
Yellow news
Who Killed Prof Saibaba? || Thulasi Chandu
16:47
Thulasi Chandu
Рет қаралды 190 М.
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 9 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 126 МЛН
Зу-зу Күлпаш 2. Бригадир.
43:03
ASTANATV Movie
Рет қаралды 748 М.
హరవిలాసం #3 | HaraVilasam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021
2:33:34
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 2,2 МЛН
The Complete Story Of Polavaram Project
12:40
Arun Surya Teja
Рет қаралды 3,3 МЛН
Sri chaganti koteswara rao pravachanam latest
2:01:16
Vedanta
Рет қаралды 143 М.
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 9 МЛН