స్తుతి పాడుటకే బ్రతికించినా ….॥ Hosanna Ministries Live Worship Song Pas.ABRAHAM Anna

  Рет қаралды 213,782

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

Күн бұрын

Пікірлер: 99
@syam7120
@syam7120 2 жыл бұрын
స్తుతి పాడుటకే బ్రతికించిన జీవన దాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నన్ను పోషించినా తల్లివలె నను ఓదార్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును స్తుతి పాడుటకే బ్రతికించిన జీవన దాతవు నీవేనయ్యా ప్రాణభయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప ధీర్ఘాయువుతో నను నింపినావు ప్రాణ భయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప ధీర్ఘాయువుతో నను నింపినావు నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను స్తుతి పాడుటకే బ్రతికించిన జీవన దాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నన్ను పోషించినా తల్లివలె నను ఓదార్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఖ:దినములు కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఖ:దినములు కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను స్తుతి పాడుటకే బ్రతికించిన జీవన దాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నన్ను పోషించినా తల్లివలె నను ఓదార్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును హేతువు లేకయే ప్రేమించినావు వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు హేతువు లేకయే ప్రేమించినావు వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై స్తుతి పాడుటకే బ్రతికించిన జీవన దాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నన్ను పోషించినా తల్లివలె నను ఓదార్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును
@gandhamjyothijyothi2467
@gandhamjyothijyothi2467 2 жыл бұрын
Good lirics
@hepsibagantasala7786
@hepsibagantasala7786 4 ай бұрын
Nastutiyqgqmu.nisannidan amullo
@PadmaBejjanki
@PadmaBejjanki 2 ай бұрын
🎉
@rajkumarraja8700
@rajkumarraja8700 2 жыл бұрын
Praise the Lord Anna GOD BLESS U and Ur ministries Anna
@saguturubabybaby
@saguturubabybaby Жыл бұрын
E song chala bagundi brother 🙏
@prasadvasamsetti6111
@prasadvasamsetti6111 2 жыл бұрын
Wonder full song wonder full voice 👌👌👌👌👌
@hymawathieluru5194
@hymawathieluru5194 2 жыл бұрын
GIFT SONG TO ABRAHAM AYYA GARIKI BY JESUS
@bunnykathi5376
@bunnykathi5376 Жыл бұрын
Praise the lord
@thuraisiman6328
@thuraisiman6328 2 жыл бұрын
Praise the lord anna
@p.lakshmi3987
@p.lakshmi3987 2 жыл бұрын
అనా వందనాలు నాపెరురూతు మాపాప బబు నా భర్త ప్రతి ఆదివారం తప్పనిసరిగా దేవుని సన్నిధిలో వుండే ల ప్రార్థన చెయండి అనావంధనాలు
@parimalapagolu5784
@parimalapagolu5784 2 жыл бұрын
@Nani bommishetty wqoqq
@mahankalipremkumar1777
@mahankalipremkumar1777 2 жыл бұрын
Sare sister
@subhakarediting5459
@subhakarediting5459 Жыл бұрын
అన్నలు పాస్టర్ లు ప్రధాన చేసే ప్రధాన కన్న నువ్వు నీ కనిటి ప్రధాన వలన నీ కుటుంబం నువు అనుకున్న కార్యాలు చేస్తాడు దేవుడు
@chinnasunni4877
@chinnasunni4877 Жыл бұрын
Pi poo kk mlm
@grandfinale8229
@grandfinale8229 2 жыл бұрын
PRAISE THE LORD AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN.......!!!!!!!🙏🙏🙏🙏🙏🙏🙏
@suryaprakashch8283
@suryaprakashch8283 2 жыл бұрын
Nice song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌
@AndugalasumaAndugalasuma-gq2yq
@AndugalasumaAndugalasuma-gq2yq 7 ай бұрын
Praise God 👏 🙌
@koteswariduvuri3788
@koteswariduvuri3788 5 ай бұрын
Prise god
@rameshrandy7887
@rameshrandy7887 2 жыл бұрын
Praise the lord 🙌🙌🙌🙌🙌🙌🙌
@AndugalasumaAndugalasuma-gq2yq
@AndugalasumaAndugalasuma-gq2yq 7 ай бұрын
Hallelujah 🙏 🙏 🙏
@jansig7491
@jansig7491 2 жыл бұрын
Praise God🙏🙏 Hallelujah🙏🙏
@hannahanna1956
@hannahanna1956 2 жыл бұрын
Praise the lord Daddy 🙏 Glory to God
@illuruseenu6003
@illuruseenu6003 2 жыл бұрын
Praise the LORD AmenHallelujah
@sreenivasulusrinu915
@sreenivasulusrinu915 2 жыл бұрын
Praise the lord Anna Abraham anna
@gonayohan8643
@gonayohan8643 2 жыл бұрын
Praise the lord Anna🙏🙏🙏glory to god
@babunaik1091
@babunaik1091 2 жыл бұрын
Amen🙏🙏
@nelapatlalajar2477
@nelapatlalajar2477 Жыл бұрын
వందనాలు🙏🙏🙏🙏
@dekkapativaralakshmi3285
@dekkapativaralakshmi3285 2 жыл бұрын
Praise the lord brother TQ great song brother Nenu nerchukuni paaduthunnanu
@GSBABU-ck6uo
@GSBABU-ck6uo 2 жыл бұрын
Nm nj mb
@konetiindira5987
@konetiindira5987 2 жыл бұрын
@@GSBABU-ck6uo uucccùcc
@anjip8872
@anjip8872 2 жыл бұрын
వందనాలు
@syam7120
@syam7120 2 жыл бұрын
పల్లవి: స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నన్ను పోషించినా తల్లివలె నన్ను ఓదార్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా - 2 జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును 1 . ప్రాణభయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు -2 నీ కృపా బాహుళ్యమే-వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున-నూతన బలమిచ్చెను || స్తుతి ॥ 2 . నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఖ:దినములు కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు -2 నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. ॥ స్తుతి ॥ 3. హేతువులేకయే ప్రేమించినావు వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు -2 నీ ప్రేమ మాధుర్యమే- నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతిస్థలమున -పారెను సెలయేరులై ॥ స్తుతి ॥
@kavikasingaluri2961
@kavikasingaluri2961 2 жыл бұрын
Amen 🙏 Amen 🙏 praise tha lord 🙏🙏
@arunajyothi8293
@arunajyothi8293 2 жыл бұрын
Super song nenu roju oka sari ayina e song vintanu vandanalu ayya garu
@vijaybabu201
@vijaybabu201 2 жыл бұрын
Amen
@kramesh3349
@kramesh3349 Жыл бұрын
అద్భుతమైన పాట ఆత్మీయంగా ఉంది దేవుడు బహుగా దీవించును గాక
@k.eswarjohn4410
@k.eswarjohn4410 Жыл бұрын
🎉🎉🎉
@kashok4503
@kashok4503 2 жыл бұрын
Wanderfull warship anna praise the lord
@kandellisekhar6967
@kandellisekhar6967 2 жыл бұрын
Patapampichandi
@vsuni.....7640
@vsuni.....7640 2 жыл бұрын
Praise the Lord brother garu
@manmadhapotthuri7061
@manmadhapotthuri7061 2 жыл бұрын
Praise the Lord..Anna..God bless you all...
@sarahabrahamsarahabraham3996
@sarahabrahamsarahabraham3996 10 ай бұрын
Esongdevudu.nalifeneraincharu.devunike.mamhima
@raveendrak4314
@raveendrak4314 2 жыл бұрын
Praise The Lord Annayya God Bless You Annayya
@faithministryguntur2103
@faithministryguntur2103 2 жыл бұрын
ప్రైస్ ది లార్డ్
@sundararaokarra6315
@sundararaokarra6315 2 жыл бұрын
Praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kotladivyadivya6540
@kotladivyadivya6540 2 жыл бұрын
Superb song anna
@rajarockzz5340
@rajarockzz5340 2 жыл бұрын
Praise the lord Ayyagaru
@manoharr1763
@manoharr1763 2 жыл бұрын
Praise the lord anna garu 🙏
@yapthpaulyalla-yp2cu
@yapthpaulyalla-yp2cu Жыл бұрын
Glory to God
@kumarjoseph9129
@kumarjoseph9129 Жыл бұрын
Vandanalu..
@markmark2444
@markmark2444 2 жыл бұрын
Amen amen amen brother
@bobbypaul2250
@bobbypaul2250 Жыл бұрын
Praise the Lord Pastor Garu 🙏
@KSudharshanarao
@KSudharshanarao Жыл бұрын
🙏👏👏
@hymawathieluru5194
@hymawathieluru5194 2 жыл бұрын
PRAISE THE LORD VANDANALU AYYA GARU..THIS SONG GIFT TO ABRAHAM AYYA GARIKI BY YESSAYYA
@Hosannagraceministriestiruvuru
@Hosannagraceministriestiruvuru 2 жыл бұрын
Praise the lord 🙏 Anna Glory to God
@HimaSri-r8g
@HimaSri-r8g Жыл бұрын
Ayya garu na kosam prayer cheyyadi naku manchi job gurichi prayer cheyyadi ayya garu na peru hima na kosam thapaka cheyyadi please naku English language improve kavali dhani kosam kuda prayer cheyyadi please deva amen
@Christianvoice143
@Christianvoice143 2 жыл бұрын
Glory to God😇🙏👼
@mosesrp5015
@mosesrp5015 2 жыл бұрын
Holy Grace
@LalithaBunny-uh9zf
@LalithaBunny-uh9zf Ай бұрын
❤❤❤❤❤
@hs-qi4bm
@hs-qi4bm 10 ай бұрын
Praise the Lord Aya ❤
@GurajalaVenkateswarlu
@GurajalaVenkateswarlu 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@divyasuvi334
@divyasuvi334 2 жыл бұрын
🙏🙏🙏👏👏👏
@rajarockzz5340
@rajarockzz5340 2 жыл бұрын
Amen
@SMounika-ce2rr
@SMounika-ce2rr Жыл бұрын
Yes
@bkirankumar8279
@bkirankumar8279 2 жыл бұрын
🙏
@Deyvuni-vakyamu
@Deyvuni-vakyamu 2 жыл бұрын
good
@Kvsubbamma-ef4zw
@Kvsubbamma-ef4zw Жыл бұрын
🎉❤
@sreenivasulusrinu915
@sreenivasulusrinu915 2 жыл бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@peterbitta8051
@peterbitta8051 2 жыл бұрын
👍👌👏
@peterbitta8051
@peterbitta8051 2 жыл бұрын
Kadapa
@peterbitta8051
@peterbitta8051 2 жыл бұрын
Paint coastal
@mmswarupa9706
@mmswarupa9706 2 жыл бұрын
Praise the lord ayyagaru
@hymawathieluru5194
@hymawathieluru5194 2 жыл бұрын
FIRST THIS SONG NAAKU LIKE LEDU BUT NIDRALO AYYA GARU PADINA SONG VALLA VINNANU THEN ARDHAMYNADI CHALA CHALA MADHURAMUGA....
@Moshehosanna
@Moshehosanna Жыл бұрын
Are baabu abraham anna worship song ani telusuraa baabu ekkada padaro pettara
@hymawathieluru5194
@hymawathieluru5194 2 жыл бұрын
DON'T RAISE LEFT...ONLY RIGHT HAND .JUST ADVISE
@raajukudumula3027
@raajukudumula3027 2 жыл бұрын
Pp
@kandellisekhar6967
@kandellisekhar6967 2 жыл бұрын
Patakali
@adimallagurunadh4426
@adimallagurunadh4426 2 жыл бұрын
Praise the lord anna
@appalaraju2022
@appalaraju2022 Жыл бұрын
Amen🙏🙏🙏
@m.rathnakumarirathna2987
@m.rathnakumarirathna2987 2 жыл бұрын
Praise the Lord uncle
@hs-qi4bm
@hs-qi4bm 9 ай бұрын
Praise the Lord Aya 🙏
@kick9247
@kick9247 2 жыл бұрын
Praise the lord
@s.ramanaramanaiah3921
@s.ramanaramanaiah3921 2 жыл бұрын
Praise the Lord anna garu
@minugavijaykumar1994
@minugavijaykumar1994 2 жыл бұрын
🙏🙏🙏
@kodamalaadarsh5321
@kodamalaadarsh5321 2 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@sundarkurma2131
@sundarkurma2131 2 жыл бұрын
Praise the Lord anna
@dhenukanaik8303
@dhenukanaik8303 2 жыл бұрын
Praise the lord Anna
@lakshmi7183
@lakshmi7183 2 жыл бұрын
Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏
@marpoodiesteru9780
@marpoodiesteru9780 2 жыл бұрын
Praise the lord Anna
@ravikiranmarasakatla8955
@ravikiranmarasakatla8955 2 жыл бұрын
Praise the lord anna 🙏
@ashamuttuluri3212
@ashamuttuluri3212 Жыл бұрын
Praise the lord anna
@prathipatikalyan2065
@prathipatikalyan2065 2 жыл бұрын
Praise the lord anna 🙏🙏🙏
@k.prasad7415
@k.prasad7415 2 жыл бұрын
praise the lord anna
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 102 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 45 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 102 МЛН