Ramavaram Estamancolour Code.. Javahar.. Convent Garden.. School Vishvakavi.. Education
@govindg43183 ай бұрын
మగని మనసుకే గురుతు మగువ ముక్కు పుడక సూపర్ సాంగ్ చిత్రం : ముక్కు పుడక గానం : మ్యూజిక్ : రాఘవులు. J.V. రచన : సి నా రె పల్లవి మగని మనసుకే గుర్తు మగువ ముక్కుపుడక ఆ సిరి ఉంటే బ్రతుకంతా ఏడడుగుల నడక ఏడేడు జన్మల దాక ఆ నడక ఏడేడు జన్మల దాక ... మగని చరణం : చల్లని నా రాజు కళ్ళలో ఉన్నాడు కన్నీళ్లు రాకుండా కాపలా ఉన్నాడు .. చల్లని కలికి మనసులో ఎన్ని ఆశలో ... 2 అది కాచుకుంది ప్రతి నిమిషం రెప్ప వాల్చక ... మగని చరణం: మూడు ముళ్ళ సాక్ష్యం నీ వాడు మరచిపోలేడు తన నీడ చూసుకుని తానే ఉలికిపడతాడు.. మూడు దాగదు పాపం ఆగదు పుణ్యం .. 2 ఈ బ్రతుకిలాగే ఉండదు నీ నోము పండక మగని మనసుకే గురుతు మగువ ముక్కు పుడక ఆ సిరితోనే నడిచేవు చివరి ఘడియ దాక ఆ నడక ఏడేడు జన్మల దాక .. 2