Ippati varaku okka episode kooda miss avvakunda choosing oke okka program andhamaina jeevitham
@bachalaradhakrishna6688Ай бұрын
Yes
@skriyaz5016Ай бұрын
Yes
@adilakshmin4720Ай бұрын
@@bachalaradhakrishna6688😢ieu
@sujjivenki2646Ай бұрын
నేను
@PrincessAalankrita3313Ай бұрын
Lol km llllll km o
@BanusaligantiАй бұрын
ఒక ఆడపిల్ల తన బాధని తల్లితో కాకుండా ఎవరితో చెప్పుకో గలదు ఆవిడ తల్లి నా
@r.yaswanthyt1216Ай бұрын
Yes correct ka chappal
@madhusonga9069Ай бұрын
అమ్మ జయ మేడం సార్ ఎంత గొప్ప నిర్ణయం అండ్ సుమన్ టీవీ మీరందరు సూపర్
@shakunthala9399Ай бұрын
చాలా చక్కని పరిష్కారం చెప్పరూ డాక్టర్ గారు మరియు జయ గారు ధన్యవాదాలు మీకు 🙏🙏
@TamadaSujathaАй бұрын
సేమ్ పరిస్థితి మా మామయ్య కూడా మా అమ్మ కి కూడా ఇలాగేనే నమ్మదు. మాకు చాలా మంచి వీడియో మాకుగుడ్ ఇన్ఫర్మేషన్ సూపర్ సార్ ఇలాంటి అందమైన జీవితమ్ పెట్టినందుకు మీకు హ్యాట్సాఫ్ అప్ సార్ 🤝👌🙏👍👏💯💯💯
@buelasasikalasivalanka9761Ай бұрын
Madam weekly episodes pettandi. చాలా ఫ్యామిలీ సేవ్ అవుతాయి
@ramaanjaneyulu5812Ай бұрын
వారంలో రెండు ఎపిసోడ్స్ ఉంటే బావుణ్ణు 🙏
@Ayeshasumaiya9728Ай бұрын
As reale
@bhavanig-hx9jxАй бұрын
నేనుకూడా ఒక్క episode కూడా miss అవలేదు.
@drpadmajautla1970Ай бұрын
ఇంతకుముందు ఎపిసోడ్ లలో ఇట్లాంటి కామాంధుడే వచ్చాడు తండ్రి ప్రాణ స్నేహితుడే సహాయం చేస్తా చదివిస్తా అని ఇంట్లో పెట్టుకొని అమ్మాయితో మిస్ బిహేవ్ చేశాడు కొడుకు ఆ అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు.తండ్రి టార్చర్ వల్ల అమ్మాయి బయట వెళ్లి ఉంటావచ్చింది ఇలాంటి కామాంధులు కి శిక్ష పడే ఎలాగా కఠినమైన శిక్షలు పడకపోతే ఇలాంటి పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉంటారు
@padmajadayal4852Ай бұрын
Yes.. mana adapillalni yevari daggara vadalakudadani ardamavtundi. 😢😢
@bharathym6934Ай бұрын
Evvarini nammadaaniki ledu😢 room theesuku mee ammayitho undandi
@tdilli3066Ай бұрын
జయ గారు ఆ పాపకీ ఆస్టీల్ కీ యల్ఫూఛేయండీ
@eeshasai1947Ай бұрын
నవ్య వాళ్ళమ్మ కావాలనే ఉంచింది అక్కడ వాళ్ళ అమ్మకి తమ్ముడు గురించి అన్ని తెలిసే పెట్టినట్టు ఉంది లేకపోతే పిల్ల ఏం చెప్తుందో వినాలి కదా
@SattalaLathaАй бұрын
Telisthe villaki call chesi anduku adagamantarandi....ayna idhi just motivation video ilanti vallu kuda vuntarani..anthe practical ga chudandi
@vasundaradc3180Ай бұрын
Sir meelaga yavaru artham chesukovadamledu adapilla putinapudi nudi chache varku elanti problems face cheyallisi vasodi kondaru chepukuntu unnaru kani chepaleni varu endaro unnaru ayna ha devudu enduku he ada janma hecchado teliyatledu.Bhagavanthuda enduku he janma adugaduguna kamandulle unnaru.😭😭😭😭
@purnimavajjhala9262Ай бұрын
డాక్టర్ గారు నిజం చెప్పారు ఎవరు మనవాళ్ళో ఎవరు బైటవాళ్ళో అరధమవడం లేదు. వావీ వరుసలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు
@safoorabhanu2721Ай бұрын
Inka Em Untundhi Jaya Garu .E Kalam Lo Okati X . Second Money Kosam Turchur E Kalam Lo Antha Comercial Lokam Aiyyindhi . Doctor Garu.. .. Manchi Matalu Cheppe Vallu Karuvu Aiyyaru . .. Use And Through . Time Pass Mind Set
@pandupandu1926Ай бұрын
సూపర్ గా చెప్పారు సార్ 🙏🙏🙏
@shaikrasool-xk2chАй бұрын
Amma Maama Iddaru Okkate Laaga unnru Paapa Bada padutundi sir
@pavaninagabathula1096Ай бұрын
🙏thank you doctor garu jaya madam garu
@ParveenShaik-hz7kxАй бұрын
Super suggestion sir and mam. I like both of you ❤️❤️
@siddaiahtadiboyina8916Ай бұрын
Good suggestion sir
@nageshwaribairu4275Ай бұрын
Thammudu ledu evvadu ledu, pilla chadhu, aipoyentha varaku amma bi nuvve undaali amma
@rekhapt8502Ай бұрын
Nenu kooda okka episode miss Kakunda choostuvuntanu
@HemaLatha-rg8grАй бұрын
Sir thalle thammudiki ichi pelli cheyalanukuntundemo doubt ga vundi sir
@vachyutaachary9557Ай бұрын
సమస్య లతో ఉన్న వారు ఉచితముగా సంప్రదించండి అని మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టారు గాని ఫోన్ చేస్తే ఏ విధమైన రెస్పాన్స్ లేదు. చాలా బాధాకరం
@gnagaraju4489Ай бұрын
సునీత tone once again sir
@jvdattaАй бұрын
start from 2:00 to avoid spoilers
@venkateswarareddy7172Ай бұрын
I have small doubt.sunitha ki education ladu elaga mail chasindi andamaina jivitham program. How ???
@sridevi6834Ай бұрын
Sir evvari pillalani vallu daggaray undali
@SujathaK-k1tАй бұрын
Kalyan sir supper.
@anuradhagadicherla7661Ай бұрын
Aem chaduvu చదువుకున్నారు sir Doctor garu starting ye గమణించేసారు sir nibdu nurelku santhosh tho last breeth varaku kudaa samaja seva చేస్తూనే వుండాలి డాక్టర్ గారు నాకు అదృష్టం వుంటే వొక్క సారి మిమల్ని చూసి మీకు పదభి వందనాలు చేస్తాను డాక్టర్ గారు
@subbalakshmi2741Ай бұрын
Namaskar am doctor Garu
@prasadgarlapaty9946Ай бұрын
Amma Jaya very nice. Exlent. You help her in her education . Hats off Jaya
@rameshvadluri2665Ай бұрын
డాక్టర్ గారు.. ఆ సాలెగానికి.. ఫోన్ చేసి..ఆ మామ గాని నోట్లే.. ఉచ్చ ఎందుకు పోయలేదు సార్...?? .
@shaiksartaj2878Ай бұрын
Thank you madam and sir aamaiki help chesthunnadu ku 4years kritham nenu ma papa vishayam lo same situation anubhvinchanu na thammudu chala budhimanthudu laga kanipisthadu kani durmargudu vadini duram pettesanu kani ma Amma vadike suport chesindhi appuddu nenu depresion lo ki velli poyanu appudu Ela sugetion eche vallu evaru laru
@charancharan9581Ай бұрын
Ippati varaku okka episode miss avvakunda choosing oke okka program andhamaina jeevitham ❤❤🙏🙏
@lakshmiperumallu1480Ай бұрын
తల్లి ఇప్పుడు రెచ్చిపోతోంది కానీ కూతురు చెప్పే మాటకు విలువిచ్చి వినలేదేం
@karunaraokanumolu8048Ай бұрын
Oka aadapilla jeevitasni kaapaadaru sir, support echharu, meeku na namassulu Nana. Neeku na blessings kudaa🙏🙏
@KanakaDurga-ow5wzАй бұрын
Super Advise
@somkumarsalendra3966Ай бұрын
ఎవర్ని నమ్మాలి ఇలాంటి మనుషులు ఉన్నారు
@vsppoornimajanu6123Ай бұрын
Good suggestions sir 🎉
@DhanaLakshmi-iu8zgАй бұрын
Oka episode kuda miss avvaledu
@gyarasarala8073Ай бұрын
Ayoo talli antha daridram aaina mama na😢😢😢😮😮
@MudduluruMadhaviАй бұрын
Super😢😢
@Princenareshkumar-kp4suАй бұрын
సార్ నమస్కారం.... నాకు కుడా ఒక సమస్య ఉంది మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి
@geethadevarakonda6519Ай бұрын
Papa anthala baada padithe vinaali kada vinakunda thammudu thammudu ante ela
@bhanumaturu1584Ай бұрын
Super. Sir. Mam 🎉🎉🎉🎉🎉
@jyothsnakorak5706Ай бұрын
Mother daughter ne nammali,vinali....
@DiyaKakaraАй бұрын
Sunitha tone old episode lo vinnamu
@jkmlakshmi4847Ай бұрын
V.nice
@SuccessBridge-f6zАй бұрын
Kanchi chenumesti ela
@svchannel819Ай бұрын
Nice problem andi
@ruparanivatturiАй бұрын
ఇప్పుడు అందరి చేతిలో సెల్ ఫోన్ వుంటుంది వీడియో తీసి చూపెంచవచ్చు
Amma neanu unchukuntanu nadagara chaduvukuneavaraku nadagara ki Ratalli neanu chusukuntanu
@hymavathikls3943Ай бұрын
Inkanayam emiavaledu
@venkatsandhya6364Ай бұрын
Yevarini nammalo theliyatledu .devudaa....
@sridevi6834Ай бұрын
Valla voice marustharu anta
@yalapallisuresh4867Ай бұрын
😢🙏
@nageswarraob7685Ай бұрын
👍
@svchannel819Ай бұрын
First comment
@akhilareddy406Ай бұрын
Real ga yevaru abuse cheystaro kuda teyliyadu vaallu alantivaaru ani yevariki teyliyadu ala untaru kondaru men adi abuse ani kuda teyliyadu a age lo naaku
@LakshmiN-pi1jtАй бұрын
Weast mother.... She is not giving time to talk daughter and not believing daughter words...