Рет қаралды 83,945
vocals : IMPACT MARY SOWRABHA PONUGUMATI
KEYS : DANIELRAJ YARLAGADDA
RHYTHMS : PAUL CHAITANYA(HONEY)
GUITARS : VIJAY VANAPALLI
RECORDED @ IMPACT STUDIO
CAMERA : MANOHAR SALAGALA
BY IMPACT MINISTRIES, KAKINADA.
CONTACT US ON : 9849415733
ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను - ప్రేమించు
దేవుడు క్షమియించు దేవుడు (2)
ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు
ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు ( ఓ తల్లి )
1. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ -
కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ (2)
ముదిమి వచ్చు వరకు నిన్నేత్తుకునే ప్రేమ (2)
తల్లియైన మరచిన నిను మరువని ప్రేమ
ప్రేమా… ప్రేమా… ఏ లోపం లేనిది క్రీస్తు ప్రేమ
ప్రేమా… ప్రేమా… ఏ బదులాసిన్చనిది యేసు ప్రేమ ( ఓ తల్లి )
2. పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ -పాపులను త్రోయక దరిచేర్చు ప్రేమ (2)
ప్రాణ స్నేహితుడై ప్రాణ మిచ్చిన ప్రేమ (2)
పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ ప్రేమా … ప్రేమా…( ఓ తల్లి )